Рет қаралды 7,483
స్వీట్ బూందీ | Sweet Boondi Recipe | Boondi Mithai Recipe in Telugu @HomeCookingTelugu
#sweetboondi #prasadamboondi #boondi
Our Other Recipes:
Bellam Boondi: • బెల్లం బూందీ అచ్చు | B...
Karam Boondi: • అందరూ ఎంతో ఇష్టంగా తిన...
Ribbon Pakoda: • పిండివంటల కోసం కరకరలాడ...
Murukulu: • Murukulu | మురుకులు | ...
Venna Undalu: • వెన్న ఉండలు | Uppu See...
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: -
కావలసిన పదార్థాలు:
శనగపిండి - 3 కప్పులు (Buy:amzn.to/45k4kza)
నీళ్ళు
రెడ్ ఫుడ్ కలర్ జెల్ (Buy: amzn.to/45pO1kz)
గ్రీన్ ఫుడ్ కలర్ పొడి (Buy: amzn.to/45pO1kz)
వేయించడానికి సరిపడా నూనె (Buy: amzn.to/2RGYvrw)
జీడిపప్పులు (Buy: amzn.to/3DS0FNr)
ఎండుద్రాక్షపళ్ళు (Buy: amzn.to/36WfLhN)
నీళ్ళు - 1 కప్పు
పంచదార - 2 కప్పులు (Buy: amzn.to/45k7SkY)
యాలకుల పొడి (Buy: amzn.to/2U5Xxrn )
పచ్చకర్పూరం (Buy: amzn.to/3adM26i)
తయారుచేసే విధానం:
ముందుగా శనగపిండిని ఒక పెద్ద బౌల్లో తీసుకుని, అందులో నీళ్ళు పోసి కాస్త జారుగా పిండిని తయారు చేసి ఉంచాలి
ఇందులో కొద్దికొద్దిగా రెండు వేర్వేరు బౌల్స్లో వేసి, ఒకదానిలో ఎర్ర రంగు, ఒక దానిలో ఆకుపచ్చరంగు ఫుడ్ కలర్స్ వేసి కలపాలి
ఇప్పుడు వేయించడానికి ఒక వెడల్పాటి బాండీలో నూనె పోసి వేడి చేయాలి
ఇందులో చిల్లుల గరిటె సహాయంతో పిండిని బాండీలో వేసి, బూందీని కారకరలాడేట్టు వేయించాలి
మామూలు రంగు లేని శనగపిండి బూందీ వేయించిన తరువాత, ఎర్ర రంగు, పచ్చరంగు కూడా అదే విధంగా వేయించి, ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి
ఆ తరువాత జీడిపప్పులు, కిస్మిస్లని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక గిన్నెలో నీళ్ళు పోసి, అందులో పంచదార వేసి కరిగించిన తరువాత మూడు-నాలుగు నిమిషాలు మరిగించి పొయ్యి కట్టేయాలి. ఇది తీగ పాకం కాకుండా, ముట్టుకుంటే జిగురుగా అనిపించేట్టు మాత్రమే తయారుచేయాలి
ఇప్పుడు బూందీలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి వేసి బాగా కలిపిన తరువాత, వేడి పంచదార పాకం కూడా వేసి బాగా కలపాలి
ఇది ఐదు నిమిషాలు ఆగితే బాగా నానుతుంది, అంతే, స్వీట్ బూందీ తయారైనట్టే, దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు
Sweet Boondi is an Indian sweet snack which is basically made with besan and sugar syrup. There are a few more ingredients that get added to boondi to get a nice, distinct flavour. Sweet boondi is available a lot in the sweet shops, that's why I have added artificial colors to the boondi to get the exact look of it. But, personally I would suggest that there's no need of adding those colors at all, unless you are keen on it. So the colors are totally optional for you guys. And the edible camphor gives it a nice temple prasadam feeling, but that is also optional if you don't have it handy with you. Another trick is to soak the boondi in sugar syrup immediately after frying if you want it to be soft and nice after some time. So try this recipe, I am sure all adults as well as kids would enjoy this equally. This is a crispy sweet boondi recipe. So you can make it the way you want. Let me know how this one turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK - / homecookingtelugu
KZbin: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com