సీతారామకళ్యాణం లో రామారావు గారిది అనితరసాధ్యమైన అద్వితీయ నటన... దర్శకత్వం 🌹
@narayanraosanthapuri27002 жыл бұрын
ఇద్దరూ ఇద్దరె .. అప్పట్లో ఇద్దరూ గొప్ప హీరో లే.. వారికి వారే సాటి..
@prabhakarindrakanti10292 жыл бұрын
కపటం తెలియని మహానటుడు ఎవరంటే ఒకే ఒక్కడు అతడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జోహార్ ఎన్టీఆర్
@SivaPrasadBandla5 ай бұрын
Both are very good. Movie. But. Ntrs. Film was. Excellent
@SivaPrasadBandla5 ай бұрын
Andhuke lapaki valalo paddadu. Krishna kumari ni pellichesukuni unte inko 10 years yekkuva bathikevadu
@jaggarao23122 жыл бұрын
నిర్ద్వందంగా.. "సీతారామ కళ్యాణం" గొప్ప సినిమా..!! కథ కల్పితమైనా.. కథనం, మాటలు, నటన, పాటలు, పద్యాలు.. అన్నీ గొప్పగా ఉంటాయి..!! ముఖ్యంగా.. నారదుడు, రావణుడు కలిసివున్న సన్నివేశాలు.. సముద్రాల గారి ప్రతిభకి తార్కాణం..!! Great People..!!
@snmurthy527210 ай бұрын
😅
@snmurthy527210 ай бұрын
😊
@amaresweratpt5552 жыл бұрын
Natiki netiki eanatiki king of king IN ACTION NTR, JOHAR NTR
@mvrr22702 жыл бұрын
జై నందమూరి తారకరామారావు 💐💐💐💐
@rajasekhar10942 ай бұрын
NTR దైవాంశ సంభూతుడు.. కారణ జన్మ. భారత రాజకీయ... సామాజిక స్థితులను మార్చిన వారు కలియుగ రాముడు.. శ్రీకృష్ణ పరమాత్ముడు.
@chandrasekhardsp59702 жыл бұрын
1958 లోనే రామారావు గారు భూకైలాస్ లో రావణుడు గా అద్భుతంగా యాక్ట్ చేశారు. సీతారామ కళ్యాణం లోనే ఆయన ఈ రోల్ మొదటిగా చేసినట్లు మన జర్నలిస్ట్లు చెబుతా ఉంటారు 🥰😍
@ckamalakanth95322 жыл бұрын
నిజం. ఐతే, 1942 లో వచ్చిన మొట్టమొదటి తెలుగు భూకైలాస్ కూడా ఇప్పుడు యూ ట్యూబ్ లో చూడవచ్చు. ప్రేరణ గా స్టేజి నటులు మాత్రమే ఉన్నట్టి ఆ రోజుల్లోనే, నటనను సినిమాకు తగినట్లుగా మలుచుకొని, చాలాబాగుగా నటించిన ఆ మొదటితరపు నటుడు ( పేరు గుర్తులేదు ) కూడా అద్భుత నటుడే. పోతే, రావణ భక్తిని భూకైలాస్ చూపిస్తే, కాఠిన్యాన్ని సీతారామ కళ్యాణం చూపెడ్తుంది.
@pavankumarparuchuri15402 жыл бұрын
కొంత మందికి పక్క వాళ్లు గొప్ప అని చెప్పడానికి ఈర్ష్య అసూయ. ఏమంటారు కమల కాంత్
@ckamalakanth95322 жыл бұрын
@@pavankumarparuchuri1540 అవును, నిజమే. ముఖ్యంగా ఒక కాలపు అగ్ర హీరోల గుడ్డి దురభిమానుల్లో ఈ పైత్యం ఇప్పటికీ బాగా కనిపిస్తుంది. వారి జీవితమంతా ఇతరనటుల ప్రతిభను తమ దురభిమాన నటులతో పోల్చి, వారిని కొంచపరిచేందుకే వెచ్చిస్తారు.
@pavankumarparuchuri15402 жыл бұрын
@@ckamalakanth9532 మీ నాన్న గారు గొప్ప వారు, మంచి వారు అని నేను అంటే మీరు ఆయనకన్న గొప్ప వారు ఉన్నారు అని అంటారా ... నచ్చిన వారిని అభిమానించడం తప్పు కాదు, దురభిమానం తప్పు ... మరి అకారణ ద్వేషం ఎంత తప్పు అంటారు.
@SivaPrasadBandla5 ай бұрын
But. Bhukailas kante. Yee Cinimalo inka baguntadi andhulo anr. Poti unnadu. Ikkada. Anr ledu a space kuda. Ntr ke dakkindhi .andhuke inka baga vachhindhi
@lohithjetty39172 жыл бұрын
NTR legendary actor never before never again
@shivshankarjangala95992 жыл бұрын
రెండూ గొప్ప సినిమాలే, ఇద్దరూ మహనటులే! ఎవరి అభిమానులకు వారి అభిమాన నటుడు గొప్పగానే కనిపిస్తారు! పౌరాణిక చిత్రాలలో NTR గారు, సాంఘిక చిత్రాలలో ANR గారు పై చేయి గా ఉంటారు. అందువల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు! తెలుగు సినిమా చరిత్రలో ANR,NTR గార్లు లెజెండ్స్ ఎప్పటికీ!
@satyanarayanaravula99172 жыл бұрын
Yes, you are 💯%currect.
@venkateshthaduvai87442 жыл бұрын
Great analysis....
@munigalavenkataramana6282 жыл бұрын
👌🙏🌺👃🌹🎉
@kvvlganapathi85172 жыл бұрын
క్రమశిక్షణ గల మహానటుడు NTR
@srip93772 жыл бұрын
Avunu with Lakshmi parvathi
@ramananv61982 жыл бұрын
@@srip9377 తులసి వనంలో గంజాయి మొక్కలాగా అక్కడ అక్కడ ఒకడు ఉంటాడు.
@ramamohanaraodeevi16112 жыл бұрын
@@srip9377 eree nuvvemanna pativrataa siromanivaa. prati okkadiki konni weakness untundi that is his bad time. ayinantha matran aayana kaali gotikoodaa chalani nuvvu comment cheyatm poyi nee intlo vallaho cheppu GUDDA meeda dengi tarumutharu mundaa
@praveenkumar97162 жыл бұрын
తెలుగు ప్రేక్షకులు చేసుకొన్న అదృష్టం... NTR
@KRISHNA-qo2mt5 ай бұрын
తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అలాగే తెలుగు రాష్ట్రం ప్రజలు చేసుకున్న దురద్రుష్టం ఇతను రాజకీయాల్లోకి రావడం
SVR is great actor but can't do all characters like NTR did, NTR unique Actor who can do any role, direction etc
@mvrao48772 жыл бұрын
No one can replace SVR
@k.pavankumarpavanpavan45162 жыл бұрын
Krishna, ramuni patralu veyaledem mari only vilan patralu matrame ekkuva unnay ayanavi only NTR all in one hero👍
@MVS6662 жыл бұрын
NTR.... 1 నుంచి 100 వ స్థానం వరకు ఎవరూ పోటీకాదు. ఎవరైనా ఆ తర్వాతే
@dgnkumar5385 ай бұрын
ఇండియా లోనే కాదు ప్రపంచములోనే ఎన్టీఆర్ గారిని మించిన నటుడు లేడు. అయన స్థానం ఆయనకే పదిలం.
@jibalayya80902 жыл бұрын
Ntr is legendary hero
@devisettybhaskar46912 жыл бұрын
One and only great movie NTRs Sitaramakalyanam
@KothaMuchata2 жыл бұрын
Adhi oka kalakhandam.. NTR acting gurinchi cheppadam manava sadhyam kadhu
@devisettybhaskar46912 жыл бұрын
@@KothaMuchata yes yes you are correct I am a big fan of NTR since 1967 my age is now 61 years
@nagajasastrymunimadugu36732 жыл бұрын
NTR తప్ప ఇంక ఎవరు నటించినా సరిపోరు అనిపించిన పాత్రలు : రాముడు, కృష్ణుడు, రవాణాసురుడు, దుర్యోధనుడు, భీష్మడు, పాండురంగమహాత్మ్యం, జస్టీస్ చౌదరి, వీరబ్రహ్మేంద్రస్వామి మొదలగున్నవి. భీముడు, బడిపంతులు, వెంకటేశ్వరస్వామి, సర్దార్ పాపారాయుడు మొదలుగున్నవి అనన్యసామాన్యంగా చేసారు. దర్శకుడిగా కూడా చాలా గొప్ప చిత్రాలు చేసారు. ఒకటి కంటే ఎక్కువ పాత్రలు నటించినప్పుడు ఒక్కో పాత్రకు ఒక్కో విధంగా గాత్ర వైవిధ్యం చూపే వారు. ANR - దేవదాసు పాత్రను అనన్య సామాన్యంగా చేసారు. దర్శకత్వం చేయలేదు. గొప్ప నటుడు. మధ్య మధ్యలో విబేధాలు ఉన్నట్లు వదంతులు వచ్చినా చివరి వరకు మంచి మిత్రులుగానే ఉన్నారు.
@c-techonlinetv12352 жыл бұрын
greate comment
@kvijayalakshmi85162 жыл бұрын
Yes correct ga chepparu marapurani Maha natulu
@tallurirameshtalluriramesh63172 жыл бұрын
Svr vunnaru brother
@BhaskarRaoVeeraganta2 жыл бұрын
ఎన్టీఆర్ నటించిన ప్రతీ పౌరాణిక పాత్రకు క్యారెక్టర్ ఫిట్నెస్ చాలా కీలకమైన విషయం. సాంఘిక పాత్రలకు అలా కాదు. దేవదాసు ఒకే ఆత్మ రెండు శరీరాలు. నటనలో నవరసాలలో అన్నిటికంటే కష్టమైనవి భక్తి శృంగార రసాలు నటించడం. నాస్తికుడైన నాగేశ్వరరావు గారు భక్తుడిగా నటించిన పాత్రలు తెలుగు సినీ చరిత్రలో ఇంకెవ్వరికీ లేవు. ధర్మపత్ని అన్నపూర్ణ గారిని ప్రేమించారు అనడానికి నిలువెత్తు నిదర్శనం అన్నపూర్ణ సినీ స్టూడియోస్. ఎంతమంది హీరోయిన్లతో ఎంతో రొమాంటిక్గా నటించారు కానీ రామారావు గారిలా ముసలి వయసులో లక్ష్మీపార్వతి లాంటి పాపిష్టి వాళ్ళ వెంట పడలేదు. అయినా సింపుల్ గా ఒక మాట. మహానటి సావిత్రి గారి కి ఇష్టమైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. గుండమ్మకథ సినిమాలో డైలాగ్ అయినా మహానటుడు ఎస్వీ రంగారావు గారికి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం
@ckamalakanth95322 жыл бұрын
@@BhaskarRaoVeeraganta ఇద్దరు మహానటుల ను ఈ విధంగా పోల్చలేము. పౌరాణిక పాత్రల్లోనూ, జానపద హీరో గానూ ఎన్ టీ ఆర్ నటనను ఏ ఎన్ ఆర్ చెయ్యలేడన్న మాటా ఉంది. ఎస్ వీ ఆర్ ఒక నటుడైతే, కోట్లమంది ప్రేక్షకులూ - వారిలో ఎందరో గొప్పవారూ ఉంటారుకదా - కొందరు ఇతర నటులూ ఎన్ టీ ఆర్ ను ఎక్కువగా ఇష్టపడుతుండ వచ్చుకదా. అసలు, కేవలం హీరో లుగా నటించిన వారే అద్భుత నటులన్నదీ అసత్యం. ఇంక, వ్యక్తులుగా వాళ్ళిద్దరికంటే గొప్పవాళ్లు ఎందరో ఉన్నట్టి ఈ భూమిలో, కేవలం వారిద్దరి వ్యక్తిగతాలనూ పోల్చడం సరికాదు.
@alukuchanarayana362110 ай бұрын
Veluguneedalu Adbhutatamnga undi Seetaramakalyanam kudaAdbhutamga undi Jai ANR,Jai NTR
@yesuveeravalli46552 жыл бұрын
Both heroes are legends..
@sreeram95872 жыл бұрын
సీతారామకళ్యాణం ఎక్కువ ఆడిందిగా జై ఎన్టీఆర్
@raghuramaiahtamatam7342 жыл бұрын
సీతారామ కల్యాణం లో రామరావ్ గారి రావణ పాత్ర పోషణ ని నాగేశ్వర రావు గారు ఆ నటన పాత్ర పోషణ ని ఎంతో మెచ్చి ఆయన కు ఆయనే సాటి అన్నారు.
Nuvvu veera NTR fan la gunnaru Velugu Needalu supet hit than Seetharama kalyanam all songs of the film still evergreen hits seeta Ramakalynam only one title song ever green hit.
@nageswararaoboyinapalli3299 Жыл бұрын
Neku pichi mudirindi
@nookarajubammidi2 жыл бұрын
Two legends
@pavankumarparuchuri15402 жыл бұрын
NTR ANR ఇద్దరు LEGENDS, తెలుగు సినిమా కి రెండు కళ్లు. కానీ NTR గారు STORY, SCREENPLAY, DIRECTION చేసి ఘన విజయాలు అందుకున్నారు, NATIONAL AWARDS కూడ అందుకున్నారు. ANR నటన మాత్రమే చెసారు, DIRECTION లాంటి వాటి జోలికి పోలేదు. NTR సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, SOCIOFANTACY, ARABIAN KNIGHTS, SUSPENCE లాంటి విభిన్న సినిమాలు చేయడమె కాక ప్రతినాయక, బృహన్నల, అంగ వైకల్యం ఉన్నటువంటి పాత్రలను సైతం చేసి ఘన విజయాలు సాధించారు, కానీ ANR గారు కధానాయక పాత్రలే ఎక్కువగా చెసారు. ఇంకా చెప్పాలంటే NTR గారు రాజకీయాల్లో కూడ ఏకఛత్రాధిపత్యం చెసారు. ANR గారు రాజకీయాల జోలికి పోలేదు. NTR - ANR తెలుగు సినిమాకు రెండు కళ్లు. NTR గారు ఒక్కరు మాత్రమే తెలుగు వారి ఘన కీర్తి, తెలుగు జాతి ముద్దు బిడ్డ.
@c-techonlinetv12352 жыл бұрын
good comment
@ckamalakanth95322 жыл бұрын
ఇద్దరూ, ఇంకా ఎందరో నటుల మాదిరే, మంచి నటులు. అంతే. రాజ్యాంగానికీ, చట్టానికీ లోబడి, మర్యాదగా నడుచుకొంటూ, పౌర విధులను సక్రమంగా పాటించే ప్రతీ ఒక్కరూ తెలుగుజాతికి ముద్దుబిడ్డలే.
@pavankumarparuchuri15402 жыл бұрын
@@ckamalakanth9532 మంచి చెసే వారంతా ముద్దు బిడ్డలె. కానీ తెలుగు వారి ఘన కీర్తి ని డిల్లీ కి తెలిసేలా చేసింది, మధరాసీలుగా పిలువబడే తెలుగు వారికి గుర్తింపు ను తెచ్చింది యుగపురుషుడు NTR గారే కదా.
@ckamalakanth95322 жыл бұрын
@@pavankumarparuchuri1540 ఏమి యీ భట్రాజ పొగడ్తలు! తమ వంశం లోనే తమకన్నా ముందే ఎంతో గొప్పవారుగా కీర్తిగడించిన ప్రముఖులు ఎందరో ఉన్నప్పటికీ, దైవాంశ సంభూతులుగా, మనుష్య జాతికే ఆదర్శ ప్రాయులుగా నిలిచిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటివారిని యుగపురుషులన్నారు. కలియుగాన్ని లెక్కిస్తే, ' ఎందరో మహానుభావులు '. స్త్రీ, బాల, వృద్ధ, అసహాయ, దేశ రక్షణకై ప్రాణాలు ధారపోసిన వీరులు, త్యాగధనులు. ఐనా, కలియుగం ఇంకా 4,27,000 సం లు మిగిలే ఉంది. ఈ యుగపు పురుష నిర్ధారణ, తరవాతి కృత యుగం లో జరుగుతుంది లెండి. తెలుగువారి కీర్తిని అన్నగారు ఢిల్లీ కి పాకిస్తే, పీ వీ గారు ప్రపంచానికే పాకించిరి.
@pavankumarparuchuri15402 жыл бұрын
@@ckamalakanth9532 PV గారు కచ్చితంగా గొప్పవారు, అందుకే ఆయన PM కావడానికి MP గా పోటీ చెయ్యడానికి నంద్యాల వస్తే, TDP గెలిచే అవకాశం ఉన్నా ఆయన మీద పోటీ కి కూడ NTR గారు ఎవర్నీ నిలబెట్టలెధు. THAT IS NTR. తెలుగు జాతి ఘన కీర్తి ని విస్వవ్యాపిథం చెసినా వారిలో NTR గారి తరువాత చెప్పుకోవలసిన పెరు PV దే. 1971 లో నె ఆయన CM, 1973 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయనను దించేసారు. అప్పటికి ఇంకా ఆంధృలను మదరాసీ అనే అనేవారు. NTR గారు CM అయ్యాకె SEALED COVER CM లు గా ఉన్న AP కి ఆత్మగౌరవం వచ్చింది.
@varaprasadaraokodela91582 жыл бұрын
N. T. R was one and only actor who can do any character and direction with ease and success
@rmanikyarao9662 жыл бұрын
NTR గొప్ప నటుడు అంతకు మించిన నటుడు SVR NTR ఏక సంతాగ్రాహి 50 పేజీల డైలాగ్ ను కూడా ఇట్టే చెప్పగల దిట్ట, కానీ అంతకు మించిన డైలాగ్ డెలివరీ, హావ భావాలు లో SVR ఇంకా గొప్ప. SVR ఒక్క మెనరిజo తో అంత సేపు చేసిన నటన తేలిపోయింది ఉదా: పాండవ వనవాసం, బాల నాగమ్మ.
@koteswararaochittem82272 жыл бұрын
Harinadh first time dominated as ramudu
@lokeshnaidu89132 жыл бұрын
@@rmanikyarao966 Svr తో కృష్ణుడి వేషం వేయించాల్సింది. డైరెక్టర్లకు తెలివిలేక ఎన్టీఆర్ తో వేయించారు. అలాగే వెంకటేశ్వర స్వామి వేషం కూడా వేయించాల్సింది 100 పేజీల డైలాగ్స్ కూడా చెప్పేవాడు
@rmanikyarao9662 жыл бұрын
@@lokeshnaidu8913 correct andi నటన అనేది తెలియని వారు మీలాంటి కామెంట్స్ పెడతారు. వివరం తెలిసిన వారితో చెప్పొచ్చు, వివరం తెలియని వారితో చెప్పొచ్చు కానీ మీలాంటి మధ్య రకం వారితో ఎంత వివరంగా చెప్పిన అవగాహన చేసుకో లేరు.
@lokeshnaidu89132 жыл бұрын
@@rmanikyarao966 correct ye
@vikasgamingff11272 жыл бұрын
Jai Ntr.
@sunilmaheshbabu2 жыл бұрын
జై కాంతారావు సార్
@gowthamgem96992 жыл бұрын
SVR, ANR లు లిమిటెడ్ జోన్ నటులు. ఒకేఒక్క ఎన్టీరామారావు గారు మాత్రమే All jone మహానటుడు. జానపద,పౌరాణికాల్లో anr ఫెయిల్, సాంఘిక చిత్రాల్లో ఎస్వీఆర్ ఎవరేజ్.
@vaz1392 жыл бұрын
మీ విశ్లేషణ ని నేను కూడా నమ్ముతున్నాను.
@ckamalakanth95322 жыл бұрын
హయ్యోరామ! ఎస్ వీ ఆర్ యొక్క నట విశ్వరూపాన్ని చూపించిన సాంఘిక పాత్రలు ఎన్నో ఉన్నాయి. మనం హీరోయిజం మాయ లో పడి, నటనను తక్కువగా చూడకూడదు.
@rejendralic83882 жыл бұрын
ANR basically hero In super hits janapadam like Suvarna sundari Bala Raju chenchu lakshmi. Pouranika films like Krishnarjuna yuddam Maya bajar etc. Nodoudt NTR is all-rounder & handsome hero but not fit for Romantic & novel films or tragic roles. Any way highest gross collections of PREMABISEKAM was never broken by NTR & Max NTR created Silver jubilee in 16 centers but ANR film ran in 30 centers S.Jubilee & golden jubilee in Karnataka also & Silver in Chennai. Plus first platinum jubilee in Telugu industry. No comparison with ANR .
@vaz1392 жыл бұрын
@@rejendralic8388రక రకాల వైవిధ్యమైన పాత్రలను ntr చేశారు. ఏ నటుడకు అటువంటి అవకాశం దక్క లేదు. సొంతం గా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన వారు. మీరు రక్త సంబంధం, గుడి గంటలు చూడండి. నేను anr నీ svr నీ తక్కువ చేయడం లేదు. మంచి మనిషి. ఎంతో తెలివి గల వాడు ఐన లక్ష్మి పార్వతి ట్రాప్ లో పడ్డారు.
@మనందరిమాటలు2 жыл бұрын
Correct,sir
@varaprasadaraokodela91582 жыл бұрын
N. T. R, Seetharama kalyanam tasted more success than A. N. R movie
@babuvenk31942 жыл бұрын
iddarnee choodalamte krishnarjuna yudham
@krishnaraokasturi25122 жыл бұрын
N.T.R.is a great personality anyday
@నాపేరేనేను2 жыл бұрын
Bokkale
@SankarKumar-dw5vu2 жыл бұрын
NTR created Ravana charector with a great research for himself but not for SVR. NTR asked Reddy garu to direct the movie. But Reddy garu not accepted NTR as Ravana. So NTR did direction himself and made it Super Hit and proved NTR as a great Actor and as a great Director. Even though it's his own production, he had given opportunity to Haranath as Sri Rama/Hero
@Anonymous472 жыл бұрын
That's what I heard.
@kssubrahmanyam48862 жыл бұрын
Great movie with excellent. Action and Direction by the legend
@vaddekrishna50652 жыл бұрын
జై ANR అమర హే
@prakashrao80772 жыл бұрын
Excellent job by you Appreciate your passion and dedication. Like your flawless Telugu diction
@KothaMuchata2 жыл бұрын
Thank you Prakash rao garu..
@Jwalp-612 жыл бұрын
Noboy can stand before NTR. Ntr is not simply an actor. He is multi talented. మిగిలిన హీరోలు నాగేశ్వరరావు,శోభన్ క్రిష్ణ,రజని,కమల్, మోహన్బాబు, క్రిష్ణంరాజు, చంద్ర మోహన్, వీళ్ళందరూ వెండితెర వరకే.
@PNB24892 жыл бұрын
Good joke
@akkineni2akkineni2 жыл бұрын
అక్కినేని నాగేశ్వర్రావుగారు నటించిన చిత్రాల్లో పాత్రలు నటించలేదు చారిత్రాత్మక పాత్రలకు పెట్టింది పేరు అక్కినేని నాగేశ్వరరావుగారు ఎటువంటి నటన ఆయినా ఓవర్ యాక్షన్ లేకుండా చేస్తారు దిగ్రేట్ లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావుగారు
stupidity, if there is any such thing it is reverse
@mallikarjunaambati46122 жыл бұрын
వెండితెర నవల ,ఇపుడు లభ్యం అవుతాయా bro
@ponnurukamal34592 жыл бұрын
Two legendsss
@yadhuinformations82882 жыл бұрын
Maha natudu anr garu
@tavvapoornachandrarao51665 ай бұрын
Thank you
@kameswararaotalluri55102 жыл бұрын
ఎవరు అభిప్రాయం వాళ్ళది కానీ పౌరణికం జానపదం సాంఘిక ఇలా అన్నిరకాల సినిమా లో పర్ఫెక్ట్ గా సరిపోయే డైలాగ్స్ నటనలో ఆయనే సాటి anr పౌరణికనికి జానపదానికి సరిపోడు అందుకే ఎన్టీఆర్ గ్రేట్
@SivaPrasadBandla5 ай бұрын
NTR Raka mundhu. Anr ki movies unnayi. Super hits ayyayi. Kani ntr vachhaka. Anr. Cheyyaledu anthe chesi unte appudu kada poti. Kakunte Anr ki manchi gonthu ledu
ఒకే టైమ్ లో రావడం మినహాయిస్తే రెండిటి మధ్య పోలిక లేదు!
@kothapallivenkateswarlu93452 жыл бұрын
Jai NTR
@ponnurukamal34592 жыл бұрын
ANR
@sunilmaheshbabu2 жыл бұрын
కాంతారావు సార్ గురించి కూడా చెయ్ న్యూస్ తెలంగాణ లెజెండ్ కాంతారావు సార్ 🙏
@krishnachitanaya86612 жыл бұрын
Yes
@paturulakshmi26018 ай бұрын
Anr is great balaraju keelu Gurram janapadalu suvarna sundari industry hits
@rejendralic83882 жыл бұрын
ANR legendary Hero NTR Film never crossed PREMABHISEKHSM Collections & also NTR Film max only 4 centers Golden jubilee but ANR PREMABHISEKHSM 9 centers GOLDEN JUBILEE & 30 Centers SILVER JUBILEE . NTR never broke ANR premabhisekam Records in collections. Premabisekam first TELUGU Film which collected 5 CR all time industry record Hero worship started with ANR only. First Indian cine hero who introduced dancing in songs. Nobody is match to ANR
Svr the one and only actor who was suitable to act demonic roles. Just his physical stature was more than enough to steal the silver screen.
@sriharipadarthi74892 жыл бұрын
Old actress all ar legendary only
@adityaaditya73902 жыл бұрын
Velugu nidalu movie lo నాగార్జున act chastay sita rama kalyanam shooting time lo bala krishna puttaru
@KothaMuchata2 жыл бұрын
Ohooo
@bhagavatiraodesaraju86652 жыл бұрын
Legendary actor viswavikhyaata natasaarvabhouma nandamoori Taarakaraamudu.
@venkateshr78362 жыл бұрын
Two eyes in Telugu industry
@tarunsamala75522 жыл бұрын
ANR tharvathe evaraina 😍👑
@sridhargolla71002 жыл бұрын
Jai akkineni
@sathishkasthuri32612 жыл бұрын
Eddaru great 10 thararalaku saripoye asthulu sampadincharu mari cinema chusina manam o
@c-techonlinetv12352 жыл бұрын
great comment
@pavankumarparuchuri15402 жыл бұрын
మీకు సామర్ధ్యం ఉంటే మీరు కూడ సంపాదించుకోండి, వారెమి వద్దు అనలేదు కదా. మీకు ఈర్ష్య ఎక్కువ అనుకుంటా... గొప్ప వారి నుంచి స్పూర్తి పొందాలె కానీ ఈర్ష్య పడకూడదు. BE POSITIVE.
@schimata2 жыл бұрын
Watch Baala Naagamma and Bhatti Vikramaarka to see what kind of actor SVR is.. NTR chala scenes lo tEli pOtaaDu SVR mundu. Both are mahaa naTulu.. but SVR is the BEST actor while NTR is the best star!!
@srikanthch8362 жыл бұрын
S V R ఏజ్ అయిపోయే సమయంలో ఎంట్రీ ఇచ్చి ఒక సెపరేట్ రేంజ్ సంపాదించుకున్నాడు
@ckamalakanth95322 жыл бұрын
గుమ్మడి, తనకన్నా రెండూమూడేండ్లు పెద్దయిన హీరోలకే తండ్రిగా, అన్నగా అద్భుతంగా రాణించలేదా? ఏజ్ ను బట్టే గాక, ఆ నటుడి హావభావాలకూ, ఆకృతికీ సరిపోయే పాత్రలు మాత్రమే ఇయ్యడం మూలంగానే వారికీ అంత పేరు వచ్చింది.
@kondaiahdadibathina26122 жыл бұрын
ఏజ్ అయి పో యక కాదు వయసు లోనే వచ్చాడు
@hanumareddy8472 жыл бұрын
It is our bad luck that K V Reddy garu did not direct Seetharamakalyanam even though NTR direction was satisfactory but the flavour of KVR was not seen.
@rambabumaturi5795 Жыл бұрын
NTR నటనకు ఎవ్వరూ సాటి రారు
@sriharipadarthi74892 жыл бұрын
Very good information sir tnq remember our valuable legendary s
@KothaMuchata2 жыл бұрын
Thank you for watching sir
@geethakrishnafilmschools79012 жыл бұрын
Intresting channel to know many things.. Of past 💝🌹
@DurgaPrasad-dc3jk2 жыл бұрын
Anr his best
@diwakarreddy92492 жыл бұрын
SVR is legendery అయన తర్వాతే ఎవరైనా
@lifeislove36132 жыл бұрын
Nice info
@durgaprasadj86412 жыл бұрын
Two eyes for telugu movie industry
@esreehari83382 жыл бұрын
Ntr always no. 1
@srinivasnel52977 ай бұрын
NTR నభూతో నభవిష్యతి
@ArcotSrinivasaprasannaReddy2 ай бұрын
ANR గారికి ఎన్టీఆర్ సినిమాల్లో ఇష్టమైన సినిమా సీతారామ కళ్యాణం ఆ పాటలో రావణాసుని చూసి ఏఎన్ఆర్ గారు మంత్రముధ్రుడు అయ్యానని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు
@Padmavathipeddi126522 жыл бұрын
Action is NTR emotional likeing
@raovangipurapu66742 жыл бұрын
Legend ANR
@HaiderAli-vj5zx2 жыл бұрын
యెవరు చెప్పారు బ్రేక్ డాన్స్ స్టార్ట్ చేసింది చిరంజీవి గారు అని ANR And NTR రోజుల్లో అందరి కంటే ది బెస్ట్ డాన్సర్ అంటే ANR గారు అని అందరం తెలుసుకోవాలి