సుదర్శన్ చేసిన ఈ కృ షి అద్భుతం. యువ కు డై వుండి కనుమరుగవుతున్న నాటక రంగాన్ని బ్రతికించుకునే ఈ ప్రయత్నం అభినందనీయం.పద్యం పాడిన విధానం చాలా బాగుంది. DV సుబ్బా రావు లే ని లో టు తీర్చ గలడని వుంది. ఒకసారి stage మీద చూడాలనిపిస్తుంది.
@sagabalithathaiah4256 Жыл бұрын
తమ్ముడు ఎదో అనుకొంటే చాలా చక్కగా పాడారు పద్యం మాత్రం ఇంకా బాగా చెప్పితిరి అసలు నీవు పద్యాలు ఇంత చక్కగా పడతావని నేను అనుకో లేదు నీ లో కళ చాలా బగుంది దేవుని ఆశీస్సులు మీ కుటుంబమ్ మొత్తాని కీ కలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@a.sankararao4503 Жыл бұрын
సవ్యసాచి వలె అద్భుతమైన నైపుణ్యం... వినసొంపైన రాగాలాపన, శ్రావ్యమైన పది ఉచ్చారణ, పసందైన శృతి విందు పంచుతూ, హార్మోనియం ను అలవోకగా పరుగెత్తించిన మీరు యశస్వి సుదర్శన్ గారు. ఆయుష్మాన్ భవ ..
@ramachandrarao9863 Жыл бұрын
అద్భుతంగా ఆలపించావు సోదరా.....❤
@vijayaraosreenivasarao57464 ай бұрын
ఉన్నత స్థాయిలో ఆలపిస్తూ ఉన్నారు,సుదర్శన్ గారు.శభాష్.
@srinivaspandranki10614 жыл бұрын
మీ లో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. చాలా బాగా పాడారు బ్రదర్.🙏
@dr.ramamurthyuppala60834 жыл бұрын
You are specially made by God May God bless you with good health and wealth
@allarajeswari15312 жыл бұрын
ఒక్క హార్మోనియం అనుకున్నాను , కానీ ఆలాపన ఆధారగొట్టారు, బాబు god bless you
Sweet sysma ragam. Most wonderful performance . Lord Srinivasa bless you in all walks of life.
@sundararaovulavalapudi2234 жыл бұрын
🌷🌷🌺 నాటకరంగం ఎప్పుడూ బ్రతుకే ఉంటుంది మీ లాంటి కళాకారులు ఉన్నంత కాలం🌺🌷🌷
@jayasampathaluri9672 жыл бұрын
అద్భుతంగా పాడావు తమ్ముడు
@niranjanaraovarudu32434 жыл бұрын
Sudarsan garu your voice ismelodious.good thing and congrats we think DVS is alive keepitup
@shivakomari49284 жыл бұрын
Super brother... Very well singing
@lakshmidavi21274 жыл бұрын
Super melodi voice sir inka manchi padyalu pettande sir
@suryanarayanamurthy5658 Жыл бұрын
సుదర్శన్ ,మీ కళా తృష్ణ కి జయహో Thanks Brother ❤️
@SVSproductions Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS

@sankarnaidu98284 жыл бұрын
Sudarshangaru.excellent.sir.superb
@lankipallijayaprakash8272 жыл бұрын
Excellent. Mee prayathnam vruda kadu. Best of luck.
@venkateswararaoavanigadda70507 ай бұрын
Good, both harmony and singing nice brother
@dannanasuresh76604 жыл бұрын
సూపర్ బ్రదర్
@voiceofk.s.gurumoorthy605 Жыл бұрын
FROM , K.S. GURU MURTHY VELGODE NICE VOICE , GOOD HARMONIST
@Telugupaatamu4 жыл бұрын
సుదర్శన్ గారు మీ గొంతులో భవిష్యత్తు నాటకరంగం పురుడు పోసుకుంటుందండీ
@veeracharip35902 жыл бұрын
Super padyam shehabash
@sudheerreddyyaparala76932 жыл бұрын
Super mind blowing super
@9248526477 Жыл бұрын
ఏమా గాత్ర మాధుర్యం.వివశులమైనాము.
@g.srinu.gayatri61842 жыл бұрын
Supar Brother
@govardhanat85593 жыл бұрын
NAVANILOPPALA, padyam, super, malli,, kavali
@narendrapalem14 жыл бұрын
బాబు subscribers ని సంపాదించడం చాలా కష్టం. వారికి respect ఇస్తే no problem. Please respect your subscribers. Please respond for questions.
@SVSproductions4 жыл бұрын
Me question enti bro
@kondetipurushottam558911 ай бұрын
లిరిక్స్ తో సహా అందించిన మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@HarisekharYadav4 жыл бұрын
Ok guru... chala baga padav
@kavihemasundar97604 жыл бұрын
Super brother
@VenkataVijaya35254 жыл бұрын
Meru padutunte Inka vinali anipistundi thammudu
@naiduran8862 жыл бұрын
బాగుంది
@myakalalimbadri84074 жыл бұрын
నమస్కారం సార్
@talagapudhanunjayarao60602 жыл бұрын
Really amazing ... brother...keep rocking...you deserve much kudos for the work you made
@nagavuthukota43593 жыл бұрын
Super bro your voice amaging
@chukkajogarao18792 жыл бұрын
Superb andi
@sankararaosiripuram96743 жыл бұрын
I spoken with you yesterday, you became best composer I always appreciate you keep it up God bless you and sarvada devudu chudalani koruchunnanu
@haribabuponnam18163 жыл бұрын
👌 very nice 🎶👏
@prasannatekiintelugu99614 жыл бұрын
Super bro
@vasudevaraogorinka42704 жыл бұрын
Superb
@subbaraob18594 жыл бұрын
పద్యం అప్పుడు హార్మోనియం అతి తక్కువ స్థాయి.పద్యం మద్యలో పూర్తి స్థాయిలో. i Vocal మరియు instrumental మద్య చక్కటి సంధానం. నేటి కాలం నాటకాలు లో అది బాగా కరువవుతోంది.హార్మొనీయం గోల తప్పా పద్యం lyric ఒక ముక్క కూడా వినపడదు
@omprakashsabavat72212 жыл бұрын
Super 👍
@bommynenigovardana95003 жыл бұрын
Vvvvvvvery NYC singing u bro
@tnswamy2001 Жыл бұрын
Sooper. More padyalu from your tone
@SVSproductions Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@shankarreddy81493 жыл бұрын
Sudarsan congrats. 👌🙏
@vsreenath9744 жыл бұрын
Very good
@vsethavareddy71013 жыл бұрын
Very good keep it up sir
@pulithetiger2 жыл бұрын
Excellent bro
@e.b.chandrasekhargowd32982 жыл бұрын
💐💐super bro
@harshahari27173 жыл бұрын
Exlent
@racheetinagendrababu87123 жыл бұрын
Voice super bro
@jogisankar10 ай бұрын
K v సు దర్స్నాచారి గారివ్ పోను నంబరు దయ చేసి ఇవ్వండి
@jonnagirinagabhushanaaa33693 жыл бұрын
Em ragam bro meeru paddindi super
@sankarreddy83982 жыл бұрын
సూపర్
@modalavalasasangeeta35462 жыл бұрын
Na naasthee anna
@venkateswararaorepalle2641 Жыл бұрын
Baga padiinavu brither
@SVSproductions Жыл бұрын
Thanks brother share your friends and family
@srikrishna33392 жыл бұрын
👌👌👌👌🌹🙏
@venkataramananadukuru12502 жыл бұрын
Wonderful
@pavanakash.v4225 Жыл бұрын
నాకు ఈ హరిచంద్ర నాటక పుస్తకం కావాలి తమ్ముడు. ఉంటే చెప్పు.రేట్ ఎంతయినా పర్లేదు.
చవిచూసితివి అంటే చెవి చూపించారు మారేయు కటక గమన అంటే సేకట గమన అంటున్నరు ,చవిచూడడం అంటే రుచిచూడడం చెవిచూపించారు మారేయు కటకములు అంటే ముల్లులు ,సిలాద్రి అంటే రాళ్లు సేకటం అంటే బండ్లు రాధలు నేను రుచిచూపించావే రుచి చూడు.
@ramaraonadiminti99372 жыл бұрын
సుదర్శన్ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా. ఈ కళామ తల్లి బిడ్డను ఒక్కసారి స్టేజీ పై చూడాలని ఉంది
@gonamunendra5451 Жыл бұрын
🎉🎉🎉❤❤👌👌👌🤝🤝
@SVSproductions Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@Sattu-fun4 жыл бұрын
అడవి సీను మొత్తం పెట్టండి
@srinivasdidigam11603 жыл бұрын
🙏🙏🎼🎼👌👌👍👍👏👏
@penuputta37083 жыл бұрын
సీ| ఏనాడు నడచినా, నీ యెడారులలోన సలలితారామ సీమలనె కాని, ఏనాడు తలసూసి, తీ ప్రచండపుటెండ కలఘుమాణిక్యకాంతులకె కాని, ఏనాడు చవిచూచి, తీ కందమూలముల్ సరసరాజాన్న భోజనమె గాని యేనాడు చెవిజేర్చి, తీ కౄరమృగరుతుల్ లీలాశుకాలాప పాళి గాని కటకటా! యెన్నడెఱిగితుత్కట దినేశ ఖర కిరణ జాల తప్తకర్కశ శిలాద్రి కటక గమన శ్రమోధ్బూత చటుల చింత నను వరించిట జేసి యీనాడెకాని.
@villageworld31953 жыл бұрын
Very nice collection, sir Thank you
@lokeshloki74592 жыл бұрын
Harmoniyam lekunda try cheye bro
@nationalrtimedia76154 жыл бұрын
Nanna mundhu hormoniyem va enchu
@gurrammuralimohanarao19764 жыл бұрын
Mee adress pettandi brother
@godlaveetibalu4943Ай бұрын
ప్లీజ్
@laxmareddygujjula67153 жыл бұрын
దయచేసి lyrics ని పెట్టండి...
@jogisankar8 ай бұрын
సుదర్శనాచారి గారూ నాయందు దయవుంచి మీ ఫోను నంబరు ఇవ్వరూ మీకు నమస్కారములు
@godlaveetibalu4943Ай бұрын
ఫోన్ నెంబర్ పెట్టు గురువు గారు
@narayanakolavali96452 жыл бұрын
నా ప్రియతమా సుదర్శనాచారి ఈ ఘోరారణ్యములకు ఈడ్చి తెచ్చి అంటే చంద్రమతి దొంగనా కాదు ఈడ్చి తేనికి ఈఘోరారణ్యమునకు తీసుక వచ్చి అనచ్చుకదా .
@rockybhaiyt76503 жыл бұрын
9
@subbareddybomma4173 Жыл бұрын
నాయనా సుదర్శన్ బాగుంది.కాని ఇది డి.వి.పాడిన పద్యం. బాగానేర్చుకో