హృదయాన్ని కలచివేసే సాహిత్యం, ఒడలు గగుర్పొడిచేటట్లుపాడిన మన ప్రవీణ్ కు శుభం.
@kvc39764 жыл бұрын
తెలుగువారికే సొంతమైన పద్యాన్ని వాడ వాడలా మరలా వినేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రవీణ్ కు ధన్యవాదాలు. కొత్త తరానికి పరచయం చేయడం చాలా సంతోషం. 💐💐💐💐
@kkiran82014 жыл бұрын
మన తెలుగు పద్యాలు తర్వాత తరం వారికి చేరాలని నువ్వు చేసే ప్రయత్ననికీ అభినందనలు బ్రదర్...💐
@యస్.నరహరి4 жыл бұрын
ప్రవీణ్ గారు, మిమ్మల్ని సత్యహరిశ్చంద్రుడు గా రంగస్థలం పైన చూడాలని వుంది. సూపర్.
@ganghadarsubbu79972 жыл бұрын
ఆ భాగ్యం కల్పించడం
@seshukumarkurapati76513 жыл бұрын
మీ పద్యాలు వింటుంటే మనసు పులకరించి పోతుంది ప్రవీణ్ గారు. ఈ తరానికి మరో బాలు గారు మీరు. 👍
@fakruddin37354 жыл бұрын
Excellent, anni పౌరాణిక పద్యాలకు లిరిక్స్, రాగా ఆలాపన తయారు చేయండి.
@allasambireddy92974 жыл бұрын
ఇప్పటి తరం ఎందరో నేపధ్య గీతాలతో రానిస్తున్నప్పటికీ,,ఇలా పధ్యాలాపన చేయడం రాదు.మీ పధ్యాలాపనతో నేను చిన్నప్పుడు చూసిన నాటకాలను గుర్తుచేసారు ప్రవీణ్ గారు.చాలా బాగా పాడారు.అద్భుతః..వీడియో చాలా బాగుంది.
మీ గమకాలు చాలా బాగుంటాయి ప్రవీణ్ గారు...చాలా మంది సింగర్స్ పాటలతో పేరు సంపాదించుకోవాలి అనుకుంటారు...కానీ మీరు పౌరానికానకి ఎంతో ప్రాధాన్యత నిచ్చారు...చాలా సంతోషం
@sanvikalanilayam4 жыл бұрын
పద ఉచ్ఛారణ చాలా చక్కగ ఉంది సోదరా. నీగాత్రం అద్భుతంగా ఉంది. సంగీతం అమోఘముగా ఉంది. 🙏🙏🙏
@rangaraorachakonda73223 жыл бұрын
🎉దేశ భాష లందు తెలుగు లెస్స అన్న నానుడి నిజముకడ,పౌరాణిక పద్యములు మీ నోటినుండి గంగ ప్రవాహము వలె జలువారు మీ మధుర గానము manashul ఆనంద తీరాలలో thanmayulacheshe మీ గణకౌషలతకు శాటి రారెవ్వరు ప్రవీణ్ God Bless you 🎉👍
@saientertainments12324 жыл бұрын
Breather మీరు చాలా బాగా పాడుతున్నారు మీ voice అమోఘం అపూర్వం అద్బుతం సోదరా మీరు ఇంకా చాల songs పాడాలని మా కోరిక,👍👍👍👍👏👏👏👏👏👏👏👏
మీ గాత్రం మధురం నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యవంతులు నెల్లూర్ ప్రవీణ్ కాదు మా అందరి ప్రవీణ్..
@herambararaosonapuram6374 жыл бұрын
Excellent . God bless
@srinivasasiya9832 жыл бұрын
God bless you brother.tnq
@anjireddykurri16353 жыл бұрын
నీ ప్రయత్నం నిజంగా అభినందనీయం మిత్రమా
@prasadreddyabcd9720 Жыл бұрын
Excellant singing
@KasivrithisathyaHasanKasiprana3 ай бұрын
ప్రవీణ్ గారు అద్భుతంగా ఉంది కదా అని చెప్పడం లో అతిశయోక్తి కాదు వర్ణనాతీతం
@surabhisravani10694 жыл бұрын
Wahwa!!
@sasiramesh3984 жыл бұрын
Super praveen
@yashodadorbala43302 жыл бұрын
Very nice Praveen Kumar
@subhadrarani64724 жыл бұрын
👏👏👏 great singing
@ramanarayanareddy85013 жыл бұрын
Excellent singing brother. Keep it up. God bless you
@saripallimenaka82443 жыл бұрын
👍👍👍👍👍👍👍 super an🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikakulamabbai48494 жыл бұрын
Super anna.....xlent .......
@suryanarayana60344 жыл бұрын
Mee padyalu vini daily anandistunnanu .tq brother
@mohancv Жыл бұрын
Enni sarlu vinnavadbhutamina anubhuti sir
@villageworld31953 жыл бұрын
Very nice
@bujji12714 жыл бұрын
Chala bagundi brother Chimakurthi Nageswara rao gari baani fallo avtunnaru chala bagundi harmonest ni Pettukoni pedite Inka baguntundi ani na abhiprayam
@godisjesus43814 жыл бұрын
God bless u brother
@djsound1236 Жыл бұрын
Super 💓
@plraoddf76484 жыл бұрын
Superb God bless u
@prabhakararaomachiraju10004 жыл бұрын
Wonderful son
@rajupjm93984 жыл бұрын
Super Praveengaru.
@Itlumisiva4 жыл бұрын
Nenu enno rojula nundi edhuru chusthunnanu Ela manchi clear ga clarity ga hd lo evarina padyalu padithe bagundu ani and then finnally u did bro thank you❤️
@ramanaikdevasothu71593 жыл бұрын
Aru great personality I so Happy
@penuputta37084 жыл бұрын
Excellent Praveen
@ravinaikg75774 жыл бұрын
Super anna
@ramakrishnaalthi96274 жыл бұрын
Super exalent good job
@narasimharaobvl53574 жыл бұрын
GOOD FUTURE DURGA MATHA BLESSINGS LIFE LONG
@hariprasadkoyya67334 жыл бұрын
Super brother
@asiva31184 жыл бұрын
Super
@satyamanikonda29844 жыл бұрын
very nice Praveen. God bless you. Keep up good work in this great art
@djsound1236 Жыл бұрын
Nice 💯
@jaganmohanreddypenumuru68342 жыл бұрын
Very good song.
@machirajuramaprasad41532 жыл бұрын
ప్రవీణ్ , మీ వల్ల పద్యంపై మోజు కలిగింది. సందర్భం , తాత్పర్యం క్లుప్తంగా చెపుతూ 1 గంట ఆల్బం చేయండి దయచేసి...
@prabhakarraomanam73144 жыл бұрын
Vandanam sodaraa
@dasharatha2761 Жыл бұрын
మీ పాట కోసం 12 ఎండ్లు వెతికాను....ఇప్పుడు దొరికారు...అద్భుతమయిన గానం తో
@pgkhan35604 жыл бұрын
అమిత మాధుర్యంగ ఉన్నది.
@kanthipriyaakella64742 жыл бұрын
SUPPER
@ynbrao70914 жыл бұрын
Super bro
@ramanaraotummala53544 жыл бұрын
Xlent
@venkithota10344 жыл бұрын
Good bradhar
@HariBabu-fy6uh2 жыл бұрын
Chintaman padyalu Lage chesthavani naa manavi Anaya
@venkithota10344 жыл бұрын
Good bardhar
@appalaswami33713 жыл бұрын
Godblleshyou
@gadagammanageswararao29303 жыл бұрын
"SUBHAMASTU"
@raghaveswararao32114 жыл бұрын
great,voice is so suitable that you have all voices of all yesteryear's legends together.this is your prime age and highly in demand,if you happen to make album of padyalu from all(I.e.Satyaharichandra,kuruxetram Ramanjeneyayuddam or/and from any other which forms RANGASTHALA style),then people will become crazy to buy/have that.provide your contact in description so that your fans of intellectuals can converse with you.generally the age group of your fans is above 50 who have immense interest in listening Rangastala Padyalu
@bharatkishor34113 жыл бұрын
పాత తరం మనుషులతో పాటూ ఈ కళ కూడా అంతరించిపోతున్నదని బాధ పడ్డాను గానీ మీ పద్యాలు వింటుంటే రాబోయే పదితరాలు కూడా వినేంత హాయిగా ఉన్నాయి.. ఘంటసాల గారి భగవథ్గీత మాదిరిగా భావం కూడా చెబితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం..