Please watch Full Video. I want 3K likes this video.. Please support me.. Please like this video..
@saivarshinigollu8405 Жыл бұрын
Sir gurubhyo namaha
@lathareddy6970 Жыл бұрын
Sri Gurubyonamaha 💐🙏
@sateesha6809 Жыл бұрын
Dhanyawad
@koushik2326 Жыл бұрын
Ok
@gprprasad Жыл бұрын
Mee number evandi urgent ga
@MalladinarasimhaKumarSharma9 ай бұрын
Thank you chandu annaya meku🙏🙏🙏🙂
@SWADHARMAM Жыл бұрын
దయచేసి అందరూ సహకరిస్తారని నా ఆశ ..
@v.suryanarayanasarma3519 Жыл бұрын
చాలా బావుంది. హోమ ప్రక్రియ చక్కగా తెలియచేసారు. ధన్యవాదములు.
@vineelkumar5192 Жыл бұрын
ayya simple ga ganapathi homam ala cheyyalo cheppandi
@santoshayapilla4760 Жыл бұрын
చక్కగా వివరించారు గురువుగారు
@gajdavenkataseshachary2051 Жыл бұрын
యజుర్వేద అగ్నిముఖం చెప్పారు. రుగ్వెద స్థాలీపాకం వివరించ ప్రార్థన.
@gajdavenkataseshachary2051 Жыл бұрын
ఆశ్వలాయనం ప్రయోగం కూడా వివరించాలని ప్రార్థన 🙌
@Amma-f6l2 ай бұрын
ఎవరికీ పట్టించకూడదు అనేటట్లు ఎవరూ పట్టించరు స్వామి మీరంతా వేదాన్ని పట్టిస్తున్నారు చాలా అదృష్టవంతు లం మేము సత్ప్రవర్తనులైన బ్రాహ్మణోత్తములు మీరు చాలా అదృష్టవంతులు మాకు కూడా వినినంత మాత్రమున ఎంతో అదృష్టం వంతులం మేము మీ అనుగ్రహం వల్ల మేము తెలుసుకుంటున్నాము మీరు ఎంతో సత్ప్రవర్తనలు కలిగిన బ్రాహ్మణోత్తమును
@pallabrammuraasathyanaraya829028 күн бұрын
ఓ గురు దేవా నీ దయవలన ఇంతటి మహా జ్ఞానాన్ని మాకు చూపినందుకు శతకోటి వందనములు ఓ గురు దేవా ఇలాంటి బ్రాహ్మణుత్వానికి ఆ గురుదేవుడు నీకు ప్రసాదించినాడు ఎన్నో జన్మల పున్నమిది మాలాంటి వాళ్లకు చూపినందుకు మేము ధన్యులమై మీ పాదాలు శతకోటి ఉందన్న
@nattusmart Жыл бұрын
Thanks
@sirisinahalabhilash88042 күн бұрын
చాలా బ్రహ్మాండంగా చేశారు....ధన్యవాదాలు...ఎంతో ఉపయోగకరం
@venkatasubramanyam7801 Жыл бұрын
గురువు గారి కి నమస్కారములు షట్పాత్ర కార్యక్రమం విధి విధానాలతోసవివరంగా తెలియజేసి పలు అనుమానాలకు క్రియల విధులను సవివరంగా చూపిస్తూ భావన తెలియజేసిన మీకు జేజేలు నమస్కారములతో
@vasalamanohar7777 Жыл бұрын
ఓంశ్రీ మాత్రేనమః గురువుగారు మీరు చేస్తున్న ఈ మహత్తరమైన సేవా దృక్పథంతో కూడిన వైదికక్రతు కృషి ఇలాగే సాగిపోవాలని అందుకు ఆ శ్రీమత్సింహాసనేశ్వరీ సదా మీకు శక్తిని యుక్తిని అందించాలని శతసహస్ర నమస్సులు అర్పిస్తున్నాము
@సూర్యనారాయణ Жыл бұрын
మీరు చాలా క్లుప్తంగా మాట్లాడు తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం & కథ వీడియో చేయండి 🙏🙏🙏
@sathhituprathipati8061 Жыл бұрын
ఇంతటి అద్భుత ప్రయోగాన్ని నేను కలలో కూడ ఊహించ లేదు. మహానుభావా! మీకు ధన్యవాదములు.
@krishnambhajeАй бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 చాలా బాగా వివరించారు గురువుగారూ! ఉపనయనం, వివాహాలు కూడా వివరించండి. మంత్రార్ధములు వివరించుటకు ప్రయత్నిం చండి.
@rajasekhar-lr5do Жыл бұрын
అద్భుతమైన గురూజీ. సంపూర్ణమైన మరియు సమగ్రమైన హోమం పూర్తి అర్థాన్ని కలిగి ఉండటం అభినందనీయం.
మనసు తృప్తిగా వుంది ఈ రోజు నేను ఎన్నో రోజులు నుంచి వెతుకుతున్నాను అరటి పండు వలచి చూపినట్టు pin to pin clear cut గా వివరించి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు హోమం నేర్చుకోవాలని న కోరిక నేను like చేశాను subscribe kuda చేశాను నేను bramhmin ను ఈ సత్పత్ర ప్రయోగం ని వివరంగా చుపినందుకు thanks 🙏🙏🙏
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు నాన్న
@rajubabupulapa838311 ай бұрын
మీ కంఠధ్వనిలోనే మంత్రశక్తి ఇమిడి ఉంది.
@Siripuramlaxminarayana5 ай бұрын
సూపర్ ఇంత మంచి వీడియోని నేను ఎప్పుడూ వీక్షించలేదు కాబట్టి గురువుగారికి అనేక అనేక పాదాభివందనములు సనాతన ధర్మం వర్ధిల్లు గాక భారత్ మాతాకీ జై
@sssasidhar4651 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు. కోంత అవగాహన వుంటే/పెరిగితే, చేసేవారికి, చూసేవారిికి కూడా ఉత్సాహం కలిగి వివేకాన్ని పొందగలరు, మన సంస్తృతి మీద మరింత దృష్టి పెట్టగలరు, కర్మలోని దోషాలను పోగొట్టడానికి ప్రయత్నం చేయగలరు.
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@prabhakarsharma5757 Жыл бұрын
చాలా చక్కటి వివరణ కొత్తగా పురోహిత కార్య క్రమాలు చెసే వారు దోషం లేకుండా చేయగలుగ తారు.
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@r.sankargantie59156 күн бұрын
జన్మ తో జాయతే శ్రేష్ట కర్మ తో జాయతే ద్విజ జన్మ చేత బ్రాహ్మణుడు శ్రేష్టుడు🙏
@kotavenkateswararao912 Жыл бұрын
మీ కృషి ప్రశంసనీయం స్వామీ
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.
@rangababumudumba5179 Жыл бұрын
శ్రీమతే రామానుజాయ నమః చాలా సంతోషం స్వామీ. మూలాన్ని దివ్యంగా అనుగ్రహించిన దేవరవారి పరమ కారుణ్య హృదయానికి అనేకానేక దాసోహహములు.
@mellacheruvuanjaneyulu78108 ай бұрын
గురువుగారు షట్పాత్రం మొదటి భాగం బాగా ఉంది రెండో భాగం ఎందుకో మీరు ఇంతవరకు చేయలేకపోయారు వీలైనంతవరకు రెండో భాగం చేస్తే మాకు ఉపయోగపడగలరు
@mallikarjunadivakar471310 ай бұрын
Jayadi matramulu pettandi
@malleshamkolluri8795 Жыл бұрын
మిగతా విభాగాలు పెట్టండి. చాలా చాలా బాగుంది
@PathaSrinumohan Жыл бұрын
గురువులకు నమస్కారం 🎉 చాలా మందికి తెలియదు కానీ మీరు ఈ వీడియోలు ద్వారా ఈజీగా అర్థమవుతుంది
@kvapsubbarao370519 күн бұрын
అద్బుతంగా ఉంది🙏🙏
@VR-1962 Жыл бұрын
🙏🕉️🍀🪷 కృతజ్ఞతలు 🪷🍀🕉️🙏
@kadvar Жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు. 🙏 పార్ట్ 2 కొరకు ఎదురుచూస్తున్నాను
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 త్వరలో అన్ని వీడియోలు చేసే ప్రయత్నం లో ఉన్నాను... అన్ని వస్తాయి.. చాలా చాలా కృతజ్ఞతలు
@venkataramasastrysanagala9466 Жыл бұрын
చాలా ఉపయోగకరంగా ఉన్నది. ధన్యవాదములు. అలగే ఆపస్తంబీయ కృష్ణ యజుర్వద తైత్తిరీయశాఖాధ్యాయులకొరకు సంధ్యావందనము, యజ్ఞోపధారణవిధి వీడియో చేయ మనవి.
@gayatrijyotish6915 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః. సత్యమేవ జయతే.🚩
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 ధర్మో రక్షతి రక్షితః
@sidduvishwakarma9270 Жыл бұрын
గు గురువుగారికి. పాదాభివందనాల. లేప కార్యం గురించి లేప కార్యం గురించి అలాగే హోమ్ సమాప్తి గురించి వీడియో,,,
@suryanarayanasharmat74542 ай бұрын
నమోనమః ధన్యవాదః 🙏🙏🙏🚩🚩🇮🇳🇮🇳
@Sarathchandra-s3r Жыл бұрын
Kothaga smartham nerchukoni baitiki vachina vidyardulaki..vadika paramga nerchukundam ani kanshatho unnavallaki mee vediolu chakaagaa upagogapadthai andhariiki telusthundii....❤❤me voice adbutham 🎉🎉
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@dheeraj4131 Жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువుగారు చాలా మంది కి మీరు చేసిన ఈ వీడియో ఎంతో మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్
@srinivastangella Жыл бұрын
చాలా మంచి వీడియో పెట్టారు ఎంతో కాలంగా ఎదురచూస్తున్న వీడియో
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@narasimhareddyperam9849 Жыл бұрын
శ్రీమాత్రే నమః చాలా అద్భుతంగా వివరించారు ఆసక్తి కలవారికి ఇది చాలా ఉపయుక్త కరం, మీ వల్ల చాలా సందేహాలు తీరాయి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@padmanabharao5533 Жыл бұрын
నమస్సులు - ఎప్పటి నుండో ప్రయోగం నేర్చుకోవాలని ఆసక్తి - మీ వల్ల సాఫల్యమయ్యింది - ధన్యవాదాలు
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@nageswarakode50418 ай бұрын
Daer Pandit ji, What a great knowledge you have on the procedure ! India is proud of pandits like you and many other pandits. The poojas and homas performed by you and many other pandits to many gods all over India is making India rich and prosperous. No other country knows such procedures. What a great demonstration you gave in this proceure, I never had the opportunity to see such a thing.Fentastic pandit ji keep doing such good presentation for the benefit of millions of people all over the workd. God bless you and god bless India and the rest of the world with peace prosperity and harmony among people in the world. Nageswara Rao
@dskpandu7040 Жыл бұрын
అమూల్యమైన వీడియో అయ్యా మీ నుండి.....
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది..
@suryakiran7856 Жыл бұрын
అత్యద్భుతంగా చేశారండి ,🙏
@ramkishorpotha71624 күн бұрын
Next video దీని తర్వాత కంటిన్యూ పెట్టండి స్వామి plz.
@vinnakotasivanand9325Ай бұрын
Sri gurobhyo namaha🙏🙏,I very much interest this program & I like this
@srinivasaraonowduru39406 ай бұрын
మంచి ఉపయుక్త విషయాలు చెప్తున్నారు
@nagendraravuri7958 Жыл бұрын
మీకు , మీ గురువులకు ప్రణామములు 🙏 మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు 👏 మీరు ఇలానే అన్ని యగ్నికాలు చూపించగలరా ? 🤔 ఉపనయనాది , సంస్కారాలు కూడా చూపించినట్లు అయితే చదువుకుని క్రియ విధానం తెలియని వారికి ( నాలాంటి వారికి ) మీరు చాలా సహాయ పడగలరు 🙇🙇
@bhaskarmurthy6217 Жыл бұрын
🕉️🕉️🙏🙏🙏🙏గురువుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohan9200 Жыл бұрын
నా లాంటి వాడికి ఈ 68 సంవత్సరాల వయసులో చిన్ని వటువు కు లభించే అద్భుత వరం గా భావిస్తున్నాను.. ధన్యుడిని.. కృతజ్ఞతలు..
@ballaudaybhaskar3327 Жыл бұрын
చాలా సంతోషం గురువుగారు మాకు వేద విద్య అభ్యాసం వివరించి నందుకు
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@prasadkk5852 Жыл бұрын
మంచి కార్యక్రమం ని చుాపిస్తున్నారు. ధన్యవాదాలు. మీ వద్ద నుండి స్వయంగా నేర్చుకోవడానికి మార్గం తెలుపగలరు
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 నాకు ఫోన్ చేయండి మాట్లాడతాను..
@prasadkk5852 Жыл бұрын
@@SWADHARMAM మీ ఫోన్ నెంబరు తెలుపగలరు
@venkat36988 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు స్వామి
@motheumakanth45848 ай бұрын
Om namah shiva gurudev laku vari pada padmamlaku na shathakoti vandhanmlu
@Madankumar_Chimata10 ай бұрын
Guruvu Garu, Part2 kosam waiting
@raghuvignesh2722 Жыл бұрын
ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@pallabrammuraasathyanaraya829028 күн бұрын
ఓ గురుదేవ్ ఓ గురు దేవా నీ మగ్నానులము మీ దయవల్ల ఇందడి యోమాగ్రిని చూసినందుకు ధన్యవాదములు పూజా కర్తలకు లిపి ఇస్తే ప్రతి ఒక్కరూ వేలాదిమంది చూస్తారు కాబట్టి లిపి చదువులడం వల్ల ప్రతి ఒక్కరికి జ్ఞాపకశక్తి ఉంటుంది దయవుంచి లిఫ్ట్ ఇవ్వండి ప్రతిదీ లిపి ఇవ్వండి
@ambatipudikoushik1116 Жыл бұрын
Nice 👌👍
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@gurukulkkv4534 Жыл бұрын
🙏🙏గురువుగారు చాలా బాగా చెప్పేరు 🙏🙏
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు. శివార్పణం 🙏
@బత్తినికృష్ణబికృష్ణశర్మ Жыл бұрын
గురువుగారికి సాష్టాంగ నమస్కారం సమర్పిస్తోంది చాలా చక్కటి వివరణ కోరగా తెలియజేశారు సుక్కు పూర్ణ పాత్రలు దానికి బదులు చెంబులు వాడవచ్చునా తెలుపగలరు అలాగే పవిత్ర దర్భ ముడి విధానం కొంచెం దగ్గరగా చూపాల్సిందిగా కోరుతున్నాం మనవి నమస్కారం
Gurugaru. Sreematre Namaha. నమస్కారం. శివునికి, శివలింగానికి, సాలగ్రామానికి, పంచాయతనం అభిషేకానికి కమండలం వాడవచ్చా. కమండలం దేనికి వాడతారు. శ్రీ సీతారామ్ హనుమాన్.
@gsreenivassharma63467 ай бұрын
చాలా అద్భుతంగా వీడియో చేశావా శర్మ గారు..
@kirankumarkirankumar4180 Жыл бұрын
Swami,nenu like chesanu subscribe chestunnanu.mee videos naaku upayogapadutunnai.
@tejeswarasharma2030 Жыл бұрын
సావధానంగా ఎటువంటి తొట్రుపాటు లేకుండా ఖచ్చితమైన సంకల్పముతో విద్యార్థులకు సప్రయోగ దృశ్యాలతో వివరించారు అద్భుతముగా ఉంది
@anandathreyasa Жыл бұрын
నమస్కారం గురువు గారు, చాల స్పష్టం గా తెలియ పరిచారు, మీ కృషి అభినందనీయం
@kotikoti7089 Жыл бұрын
అయ్యా మీరు చాల చాలా మంచి విషయం మాకుతెలియచేసారు చాల విపులంగా అర్థమైయ్యేలా వోర్పుగా చెప్పారు ధన్యవాదాలు🙏🙏
@kvapsubbarao370518 күн бұрын
అద్భుతః
@chandrasekharspl3554 ай бұрын
చల బాగా వివరించారు, క్రియ కూడా బాగా చేసారు
@vspdevidevotional3951 Жыл бұрын
అన్న గారు నేను వాయునందన శర్మ నేను మీ వీడియోను అనుసరిస్తున్నాను 🙏🙏🙏 వీడియోలు చాలా బాగున్నాయి
@subbaraokompella8118 Жыл бұрын
గురువులకు 🙏🏽🙏🏽🙏🏽 చాలా బాగా చెప్పుతున్నారు అలాగే సంధ్యావందనం పూర్తిగా యాజర్వేద సంధ్యానాంధం ముద్రాలతో ఎలా చేయాలో చెప్పగలరు
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@AleksandrSaishvararama19995 ай бұрын
Thank you very much for your work, for showing all the details and nuances of this sacred act.I kindly ask you to make a similar video in English, as many people don't know Tomil.I thank you in advance for all the best and may God's mercy be with you.
మేము బ్రహ్మలము కాదు మీవల్ల జ్ఞానం కలుగుతున్నది మీకు రుణపడి ఉంటాము.
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 ధన్యవాదాలు
@tprabhakar718710 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః.అయ్యా, దండ ప్రణామం.చాలా చక్కగా వివరించారు.అనేకానేక ధన్యవాదాలు.
@Vijayalaxmyamba Жыл бұрын
Mee video lu chala adbhuthanga unnayandi entha spasthamaina vivarana! Naku entho upayoga paduthunnayi.nenu subscribe chesukunnanu.meeru dayachesi shodasa karmalu ela cheyali anevi vivaranga video lu cheyandi.mee videolante chala ishtam.dhanyavadamulandi
@kpj6968 Жыл бұрын
Chaalaa adbhutmgaa vivarana echaru,purohitulaki chaalaa use avutundi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@murthynamballa64865 ай бұрын
గురుభ్యోనమః
@lakshminarayana-jf9qb Жыл бұрын
ధన్యవాదాలు, చాలా బాగా వివరించారు, ఒక మనవి పర్వతం వారి మహాసంకల్పం మీ నోటి ద్వారా మన యోవైతాం మిత్రులకు అందించగలరు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 తప్పకుండా అండి 🙏 ప్రయత్నిస్తాను
@rajubabupulapa838311 ай бұрын
స్వామీ, శివ పూజ మరియు అభిషేకంతో పాటుగా హోమం చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి. అలా చేయవచ్చా? వరుస క్రమాన్ని దయచేసి తెలుపగలరు. హోమ ప్రక్రియను చక్కని, స్పష్టమైన వివరణతో అందించిన మీకు మనఃపూర్వక నమస్కారములు.
@daasaradhi Жыл бұрын
Uccharana chala clear ga undi andi
@dwarakanathkrishnamurthy6482 Жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು. Please upload ಲಘು ನ್ಯಾಸಮ್
@ramasharmathukuntla6795 Жыл бұрын
మీ ప్రయత్నం ఎంతో మందికి ఉపకరిస్తుంది! విజయీ భవ!
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@kvsrprakash6558 Жыл бұрын
చాలా గొప్ప ప్రయత్నం ధన్యవాదాలు
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@saikumarsharmachakkirala8221 Жыл бұрын
చాలా మంచి విషయం అన్న గారు
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు సోదరా
@suryakiran7856 Жыл бұрын
చాలా మంచి విషయాన్ని తెలియచేసారు🙏
@sriganapathi4425 Жыл бұрын
నమస్కారము గురువు గారు
@golyalagangadhrgangadhar1971 Жыл бұрын
జై మహాదేవ్ చాలా బ్రహ్మాండంగా వివరించారు తత్ సత్ శివార్పణం
@kpnaidu999910 ай бұрын
వెరీ గుడ్ సర్ ధన్యవాదాలు
@dharipallynarsingam8706 Жыл бұрын
Really you are so great guruji... I am a Sri vyshnava person. Your efforts are ever respected by me and all of my family. I am very much grateful to you swamy. మీకు పాదాభి వందనాలు స్వామి.
@navilasrinivas5010 Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదాలు
@seetachalasani782111 ай бұрын
💐🙏Guruvu garu
@diwakarr9245 Жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది బ్రహ్మ గారు
@chintakindikamavadhani2954 Жыл бұрын
Guruvugaru meeku na Padabhivandanam part 2 dayachesi pampandi.
@sridharachary6896 Жыл бұрын
స్వామి చాలా వివరంగా చెప్పారు 🙏🙏🙏👏👏
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@sridharachary6896 Жыл бұрын
@@SWADHARMAM 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺
@phanisharmaveleti1873 Жыл бұрын
చాలా మంచి విశ్లేషణ... చాలా మంది ఆచరణ యోగ్యం
@chandrakanthchandu3236 Жыл бұрын
Thanks Guruji. Video is very clear .Please send the mantras and procedure in the document or pdf form.