Swarabhishekam - స్వరాభిషేకం - Sivaranjani Navaragini - S P Balasubrahmanyam - 24th Nov 2013

  Рет қаралды 1,679,303

etvteluguindia

etvteluguindia

Күн бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt....
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2...

Пікірлер: 359
@avantsaprasad7370
@avantsaprasad7370 7 ай бұрын
రోజుకి ఒక్కసారైనా బాలూగారి పాటలు వింటేనే, ఆనందం ముఖ్యముగా రాత్రి తప్పనిసరిగా బాలూగారి పాటలు విని పడుకోవాలి.
@Yuvaraj-ky4ge
@Yuvaraj-ky4ge Ай бұрын
గాన గందరవుడు sp బాలు గారి విగ్రహం ప్రతి జిల్లా లో ఎర్పాటు చెయండి ఇది స్టేట్ గవర్నమెంట్ ఆ యనకు ఇచ్చ గౌరవం
@madhumandli
@madhumandli 4 жыл бұрын
ఇంక ఎవరు చెప్తారు పాటలు వెనకాల మాటలు బాలు గారు మేము చాలా మిస్ అవుతున్నాను సార్
@ramusai640
@ramusai640 4 жыл бұрын
అంత ప్రతిభ ఎవరికి ఉంది . బ్రదర్. తెలుగులో . హీరోలు. సొంత డబ్బా కొట్టుకోవడం.తప్ప.
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
@@ramusai640 Nizamandi Sir🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Nizamandi Sir Chaala Correct GA Chepperu Goppa Mahanubhavudu Vellipoyaru 😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏
@medidibrahmanandam9371
@medidibrahmanandam9371 3 жыл бұрын
ఈ యుగానికి మహా కళాకారుడు. శ త కోటి వందనాలు
@medidibrahmanandam9371
@medidibrahmanandam9371 3 жыл бұрын
ఆయన మెదడు లో ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి
@SreedharChandra
@SreedharChandra 4 жыл бұрын
కలికాలం కాకపోతే ఏంటి.. Dislikes చేయడం ఏంట్రా ?? దెయ్యాలై పుడతారురా దీన్ని dislike చేసినవాళ్ళు..
@purushIndia
@purushIndia 4 жыл бұрын
ఆల్రెడీ దయ్యాలే... వచ్చి ఇలా గోల చేస్తాయి...
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 3 жыл бұрын
@@purushIndia 😀😀😀
@Englishnag6807
@Englishnag6807 3 жыл бұрын
Panikimalina edava janma janalu thuchaagalla opinion manaku avasaram ledhu sir
@aitha18
@aitha18 3 жыл бұрын
Yes
@emmadirambabu6460
@emmadirambabu6460 Жыл бұрын
నాకు ఎంతో ఇష్టం ఈ పాట మొదటగా నేను నేర్చుకొని పాడిన పాట హ్యాట్సాఫ్ spg
@Prince-jg2gd
@Prince-jg2gd 4 жыл бұрын
Waah ! సినారే గారు ఎంత బాగా రాశారు అంత కంటే బాగా పాడారు హేట్సాఫ్ బాలు గారు
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Chaala Correct GA Chepperu Sir 🙏🙏🙏🙏🙏
@salmanmanda1415
@salmanmanda1415 Жыл бұрын
శివరంజని నవరాగిణి శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి స్వర సుర ఝురీ తరంగానివి స్వర సుర ఝురీ తరంగానివి సరస హృదయ వీణా వాణివి శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు ఆ వదనం అరుణోదయ కమలం ఆ అధరం సుమధుర మధుకలశం శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే రావే నా శివరంజనీ మనోరంజనీ రంజనీ నా రంజనీ నీవే నీవే నాలో పలికే నా దానివీ నీవే నా దానివీ నా దానివి నీవే నా దానివీ
@pathepuramjanaki2308
@pathepuramjanaki2308 Жыл бұрын
Dr. Balu Sir, We are really lucky to be in your generation, It would be nothing in life without your voice. Thanks a lot 🙏🙏
@Vikram-md8qv
@Vikram-md8qv Ай бұрын
మీ సహనానికి పాధాభి వందనం సార్👌🙏🙏🙏❤
@medidibrahmanandam9371
@medidibrahmanandam9371 3 жыл бұрын
ఇంత గొప్ప కళాకారుల మేళవింపు తలచుకొంటే కంట తడి ఎంత తుడుచుకున్నాను ఆరాడం లేదు
@medidibrahmanandam9371
@medidibrahmanandam9371 3 жыл бұрын
సినారె,దాసరి , బాల సుబ్రహ్మణ్యం కళా రంగం లో మధుర మైన మేళవింపు 👍❤️👍
@sridhu4u
@sridhu4u 4 жыл бұрын
ఈ మాటలు మళ్లీ మాకు ఎవరు చెప్తారు బాలు గారు.. మీరు లేని ఆ స్వరాభిషేకం అస్సలు ఊహించలేం. 😭😭
@abbisettysheela7875
@abbisettysheela7875 3 жыл бұрын
😭😭😭😭😭😭😭
@rajeshpandit9343
@rajeshpandit9343 Жыл бұрын
💐💐💐💐😭😭😭😭❤️❤️❤️
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
ఈ పాట రాసిన వారు, పాడిన వారు, చిత్ర దర్శకులు, ఒరిజినల్ చిత్ర దర్శకులు, సంగీత దర్శకులు, వారికి ఒరిజినల్ పాట కు రాగానికి సలహా ఇచ్చిన వారు ఒకే చోట చూడడం మన అదృష్టం. ఇప్పుడు వారెవ్వరూ లేరు.
@ramamohan8318
@ramamohan8318 Ай бұрын
ఒరిజినల్ పాట ఏమిటి? శివరంజని నవరాగిణి పాట తమిళ పాట "అతిశయ రాగం "కు ఎంతమాత్రం అనుకరణ కాదు. రమేశ్ నాయుడు గారు తెలుగులో స్వంత బాణీ కట్టారు. అదే అక్కడ బాల సుబ్రమణ్యం చెప్పింది. తమిళ పాట " అతిశయ రాగం " మహతి రాగం లో చేసింది- తెలుగులో శివరంజని రాగం లో శివరంజని నవరాగిణి పాట రమేశ్ నాయుడు గారు అద్భుతంగా చేశారు. రమేశ్ నాయుడు గురించి పొగడాల్సినంతగా ఎస్పీ పొగడలేదు.
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 Ай бұрын
@@ramamohan8318 అవును రమేశ్ నాయుడు గారిని అంతగా చెప్ప లేదు. ఇక్కడ మహతి రాగ సృష్టి కర్త శ్రీ బాల మురళీ కృష్ణ గారు అని చెప్పడం నా ఉద్దేశం.
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏😂😂🌹🙏🙏🙏🙏🙏🙏
@narasimharao1864
@narasimharao1864 3 жыл бұрын
మీ గొంతు సంగీత ప్రపంచానికే దేవుడిచ్చిన ఒక వరం.
@ramusai640
@ramusai640 4 жыл бұрын
పాట కోసమే పుట్టిన . దేవుడు .ఇంత.విద్య తెలిసిన బాలు గారు. వెళ్లి పోవడం..చాలా దురదృష్టం.
@sbthummuri
@sbthummuri 4 жыл бұрын
తెలుగువారుగా పుట్టటం ఎన్ని జన్మల పుణ్య మో అనిపిస్తుంది.... ఎందరో మహానుభావులు అందరికీ వందనం...
@saibabu292
@saibabu292 4 жыл бұрын
Well Said 👍.
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 3 жыл бұрын
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలు గారికి మాత్రమే సొంతం,సాధ్యం.ఇన్నేళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
@sateeshreddyanatha9835
@sateeshreddyanatha9835 Жыл бұрын
1q111qqq11qqaaqaa q qqqqqqqqqqqqqqqqqqqqaa q qaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqqqqaaqaaqaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaqqaqqaaqaqaaqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqaaqaaqaaqaaqaaqqqaqaaqaaqaaqaaqaaqqqaaqaqaqaqaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaqaqaaqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqaaqqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaaqaaqaaqaqaqaaqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaaqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaaqaaqaaqaaaaqaaqaaqaaqaaqqaaqaqaaqaaqaaqqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaqaaqaaqaaaqaaqaaqaaqaaqaqqqqqqqqqqqqqaaqaaqaaqaaaqqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqaaqaqaqqaqqqqqqqqqqqaaqaaqaaqaaaaqqqqqqqqqqaaqaaqaaqaaqaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaqqaaqaaqaaqaaqaaqaaqaqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqaqaaqaaqaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqaaqaaqaaqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaqaqqaqqqqqqaqqqqqqqqqqaqaqaqaqaqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaaqaqqqqqqqqqqqqaqaaqqqqqqqqqqaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@harinath7162
@harinath7162 Жыл бұрын
Pppppp
@harinath7162
@harinath7162 Жыл бұрын
Ppp0pp
@nagireddigowthami7268
@nagireddigowthami7268 4 жыл бұрын
రాగలసిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి స్వరసుర ఝరీ తరంగానివి సారసహృదయ వీణావాణివి .... ఈభువిలో విరిసిన స్వరపుష్పానివి 🌹🌹spb
@vuppalanchivenkateshwarrao8271
@vuppalanchivenkateshwarrao8271 3 жыл бұрын
0
@nagaramarao8722
@nagaramarao8722 3 жыл бұрын
సారస....సరస
@yogeeswaruduboya8130
@yogeeswaruduboya8130 4 жыл бұрын
బాలు గారు ఈ పాటలో వర్ణించిన రాగల సిగలోన సిరిమల్లివి సంగీత గగన జాబిల్లి వి 🙏 మాకు మీరే నండి ... మీరు చెప్పే ప్రతి మాట మాకు తెలుగు భాష ను మేము ఎంతగా ఖుని చేస్తున్నామో తెలుపుతున్నాయి .. నిజంగా మీరు లేని లోటు తెలుగు భాష కి తెలుగు సమాజానికి తీరని లోటు 🙏🙏 ... We love you sir 🙏... we miss you sir🙏🙏 ...
@pandumudhiraj4564
@pandumudhiraj4564 4 жыл бұрын
దేవతా మూర్తుల గాన గంధర్వ సభలో కాంతులు వెదజల్లే మణిరత్నం లా అనిపించింది మా కనులకు కనిపించింది ఈ ఈ దృశ్యం
@narsireddy4260
@narsireddy4260 3 жыл бұрын
Gana gandarvudu mana teluguvallaki devudichina varam aa swaram.......
@shobanbabuboini364
@shobanbabuboini364 2 ай бұрын
బాలు గారు మీ గానం అమృతం.. మీలాంటి గానం ఎప్పటికీ రాదు.. గాయకులు ఎప్పటికీ వస్తుంటారు. కానీ మీ గాత్రం నభూతో నభవిష్యతి... ఆశ్రునయనాలతో....
@aravellivenkatanarasingara1726
@aravellivenkatanarasingara1726 3 жыл бұрын
మీలా పాట నీ అనుభవిస్తు పాడిన వారు మరి ఎవ్వరూ లేరు సార్ 😘😘🙏🙏🙏🙏
@tnandini3916
@tnandini3916 Ай бұрын
స్వర రాగ గంగా ప్రవాహం బాలు గారి గానం ఆ రాగ ప్రవాహంలో మునకలు వేస్తూ ఆస్వాదించ గలగడం మన అదృష్టం కాలం మిమ్మల్ని మాకు దూరం చేసినా మీ పాటలు మాకు మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తున్నాయి
@sankaranarayanabankupalli7578
@sankaranarayanabankupalli7578 9 ай бұрын
మీరెప్పుడు సంగీతంలో జాబిల్లే బాలు గారు మా బాలు 😢😭😭😢
@RajaraoRallapati
@RajaraoRallapati 5 ай бұрын
Balu garu malli puttali
@Tarakaramam8240
@Tarakaramam8240 4 ай бұрын
బాలు గారు, రాగాల సిగలోన సిరిమల్లె మీరు, సంగీత గగనాన జాబిల్లి మీరు.😢😢🌹🌹🙏🙏
@mogulaiahthalarimurali5671
@mogulaiahthalarimurali5671 3 жыл бұрын
🌹🌹🙏🙏🌹🌹సార్.. ఈ జన్మకు మీలాంటి maha గానగంధర్వులను చూడలేము ఇక... పాట పాట వెనుక జరిగిన సన్నివేశాలు, పాట కోసం పడిన తపన ఇన్ని విషయాలు మళ్ళీ మాకు ఎవరు చెప్తారు సర్ 🌹🌹😭🙏🙏🙏
@trinadhvenkat8782
@trinadhvenkat8782 2 жыл бұрын
ఏడుపు వస్తుంది సార్
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 4 жыл бұрын
బాలుగారు ఎప్పుడు సంగీత గగనాన జాబిల్లే.🙏🙏😭😭
@suryanarayanagurajarapu9755
@suryanarayanagurajarapu9755 3 жыл бұрын
చాలా గొప్పగా ఉంది బాలు గారు.పాటకే అందం తెచ్చారు.
@ramusai640
@ramusai640 4 жыл бұрын
క వి ఎంత గొప్ప భావాన్ని రాసారు . నాదానివి . నీవే . నాదానివి .
@preranapsvchannel6401
@preranapsvchannel6401 2 жыл бұрын
బాలుగారు ఇంకా కొంత కాలం మన మధ్య ఉంటె తెలుగు పాట బతికి ఉండేది
@TeluguIndian729
@TeluguIndian729 5 ай бұрын
Great Song ever👌👌🙏🙏 Kudos to Director Dasari garu, Lyricist C.Narayanareddy garu, Music Director Ramesh Naidu garu, Singer SPB garu, Actor Narasimha raju garu & Actress SriVidya garu👏👏
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 жыл бұрын
మీరు మీరే... వేరొకరితో పూడ్చలేము బాలూ గారు. లవ్యూ...!!!
@mettaprasadarao9203
@mettaprasadarao9203 4 жыл бұрын
మీకు సాటి ఎవరూలేరు సార్ మీరిప్పుడు లేరుసార్
@chintusagar9507
@chintusagar9507 2 жыл бұрын
Pata vunnatha kalam manathone vuntadu
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 2 жыл бұрын
మా బాలు గారు లేరు అనే మాట ఇప్పటికీ తట్టుకోలేక పోతున్నాను.. బాలు గారు మాకోసం మీరు మళ్ళీ తిరిగి వచ్చేయండి...
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 жыл бұрын
మా అదృష్టం మీ ఆశీర్వచనం తీసుకునే భాగ్యం నాకు కలుగడం...😘😘😘🙏🙏🙏
@gonthinaramarao2627
@gonthinaramarao2627 11 күн бұрын
అమోఘం, అత్యంత మధురం, అమరం 🙏👍👌🙏👍👌🙏👍👌🙏👍👌
@pro-gamer-official.523
@pro-gamer-official.523 Жыл бұрын
Balu.cnr.both.are.god.gift.of.telugucinemas
@maddukurisatyanarayana8647
@maddukurisatyanarayana8647 2 жыл бұрын
ఈ పాట ఎక్కడికో తీసుకునివెళ్లిపోతుంది
@VasuNori1
@VasuNori1 4 жыл бұрын
this video should be titled "pantheon of legends" - we have Jesudas, Balamurali Krishna, K Viswanath, Dasari, Dr C NarayanaReddy, P Susheela. and Sp Balu. Legends all of them! They produced some amazing moments in indian song and cinema. Thanks for this video!
@gangularamalingareddy962
@gangularamalingareddy962 4 ай бұрын
శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృత వాహిని ఆఆఆఆఆ...ఆఆఆఆ... శివరంజని నవరాగిణీ.. ఆఆఆ... రాగల సిగలోన సిరిమల్లివీ సంగీత గగనాన జాబిల్లివీ రాగల సిగలోన సిరిమల్లివీ సంగీత గగనాన జాబిల్లివీ స్వర సుర ఝురీ తరంగానివీ స్వర సుర ఝురీ తరంగానివీ సరస హృదయ వీణా వాణివీ శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ.. ఆ కనులు పండు వెన్నల గనులు ఆ కురులు ఇంద్ర నీలాల వనులు ఆ కనులు పండు వెన్నల గనులు ఆ కురులు ఇంద్ర నీలాల వనులు ఆ వదనం అరుణోదయ కమలం ఆ అధరం సుమధుర మధు కలశం... శివరంజని నవరాగిణీ...ఆఆఆఆ.. జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే...ఏఏఏ.. రావే నా శివరంజని.. మనోరంజని.. రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివీ నీవే నాదానివీ నా దానివి నీవే నాదానివీ
@చంద్రశేఖర్-ఛ9త
@చంద్రశేఖర్-ఛ9త 2 жыл бұрын
శబ్దం .......స్వరం...... అక్షరం.... తెలుగు భాష సంస్కృతి పట్ల అవగాహన కలిగి....పేరు పేరూనా 🙏
@medidibrahmanandam9371
@medidibrahmanandam9371 3 жыл бұрын
కుంభావ సరస్వతి మంగళం పల్లి బాలమురళి తోడైన మేళవింపు భలే మోస్ట్ loving ❤️🙏
@r.subbarao528
@r.subbarao528 2 жыл бұрын
బాలు గారు కారణజన్ములు.దైవాంశ సంభూతుడు.🙏🙏🙏🙏.......
@vforvishishta
@vforvishishta 4 жыл бұрын
I am not a Telugu person. But with the respect to Dr. Balu Sir I have Started to listen their old telugu songs. Thanks for giving us.
@sirikondasatti
@sirikondasatti 3 жыл бұрын
మేము చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మీరు ఉన్నంత కాలంలో మేము మిమ్ములను live లో చూశాము. మీ పాటలు విన్నాము. మేము బ్రతికున్నంత కాలం మీ పాటలు వింటూనే ఉంటాము. మా జన్మకు అది చాలు.
@ramavarmak6453
@ramavarmak6453 2 жыл бұрын
Music has no language barriers, Indian music has that basic intrinsic and scientific values
@sudheerprakash
@sudheerprakash Жыл бұрын
God bless u dear 🙂
@mubarakjikare8309
@mubarakjikare8309 10 ай бұрын
I am also not from south but very big fan of balu sir i am listen all songs in verient language miss you very much balu sir
@rvsrbsarma
@rvsrbsarma 10 ай бұрын
బాలగంధర్వ నమో నమః!🙏
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 6 ай бұрын
Goppavaaru & Rasagnulu vunna Vedika...."Nabhootho na bhavishyat"..
@rambabuyakala
@rambabuyakala 2 жыл бұрын
మధుర గంధర్వ గాయకులు ఎస్పీ గారు
@veenabr8692
@veenabr8692 4 ай бұрын
Mee paatalaku maatalaku pichchi fan sir nenu
@venu117
@venu117 3 жыл бұрын
Just to salute to Balu Sir 🙏🙏 for amazing voice, your voice is eternal and we are fortunate to be born in this era...
@sujathasarma1768
@sujathasarma1768 4 жыл бұрын
Superrr Balu sir,meeru twaraga kolukoni elanti patalenno maku PADI vinipinchalani aa bhagavantunnni pradisthunnanu
@psankar3599
@psankar3599 3 жыл бұрын
Ppppp
@karanamsreedhar8664
@karanamsreedhar8664 Жыл бұрын
బాలు గారికి నా. శతకోటి. వందనాలు. బాలు. పాడుతుంటే. అలాగే వినాలనపిస్తుంది అలాగే. చూడలపిస్తుంది. చిన్న పిల్లల మనసు చిన్న పిల్లల ముఖము
@GKVVx
@GKVVx 4 жыл бұрын
One of the best songs sung by Balu. I used to stand aside the road and hear the song fully when it was played in a hotel. .
@kalidasrajamahanthi9643
@kalidasrajamahanthi9643 Жыл бұрын
అద్భుతం అమోఘం
@badullad1298
@badullad1298 4 жыл бұрын
సార్......మీ స్వరం...జీవితంలో...... నాకు....ఎప్పుడూ... మరచిపోను
@bvsraju5200
@bvsraju5200 2 жыл бұрын
నాకు చాలా ఇష్టం అయిన పాట నేను బ్రతికినంత కాలం నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ బాలు గారు.
@jyotisweet5286
@jyotisweet5286 3 жыл бұрын
i am 90,s kid,and this song is my father fav song.and he used to sing this song in platform... today i come to know from my mom... my father is no more from 2001.
@ramusai640
@ramusai640 4 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అమరత్వం పొందుతుంది
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
Balu voice the same even after 40 years.
@achyuth2959
@achyuth2959 Жыл бұрын
సంగీతం, సాహిత్యం, అద్భుత గానం, పాత దేవదాస్ సినిమాకు ఏ మాత్రమూ తీసిపోని సినిమా! అందులో సందేహం లేదు.
@VenkatGurram-t8z
@VenkatGurram-t8z Жыл бұрын
బాలు గారి పాట అద్బుతం ఎన్ని సార్లు విన్నా తనివితీరదు
@hotaagnikumar2318
@hotaagnikumar2318 10 ай бұрын
Here Balu sir somehow slowed down the note and toned down the flow when compared to his earlier performance.
@ratnamncv5235
@ratnamncv5235 3 жыл бұрын
Excellent program conceptualised by Ramoji Garu. We could able to see so many stalwarts at one place though we miss many of them today !! SPB sir - we miss you.
@avsastry182
@avsastry182 6 ай бұрын
భాలు గారిని ఆ భగవంతుడు మనకు ప్రసాదించాడు.ఆయన లేకపోతే ఆ తెలుగుపాట లేదు.
@bujjigadudevara8674
@bujjigadudevara8674 3 жыл бұрын
స్వర్గలోకం అంతా కుట్ర తో కుయుక్తులు పన్ని అసూయలతో ఆ "అమర గాయకుడు"గాత్ర స్వర మాధుర్యం వారి అమృతం కంటే గొప్పదని భావించి అర్ధాంతరంగా శివెైఖ్యం చెందేలా చేసి ఆ స్వర అమృతధారను వారి సొంతం చేసుకున్నారు . అయినా ముక్కోటిదేవతలకు తెలియనిది ఏంటంటే ఆ మహాగాయకుడు ఈ పరిస్థితి ని ముందే గ్రహించి మాకోసం వదిలిన ఆ గాత్రసంపద మహాసముద్రం కంటే మిన్నగా ఉందని తెలియదు పాపం
@subbareddy5418
@subbareddy5418 2 жыл бұрын
Yes
@drkesavsarma_singer
@drkesavsarma_singer 7 ай бұрын
Avunu. Anduke, eka-lavya sishyudiga..nenu aa paatalu malli paadi gurtu chestunna. Naa channel lo long & short videos untai vinandi. Thank you. ❤
@sitaramaraogelli6421
@sitaramaraogelli6421 Жыл бұрын
బాలు గారి లాటి విశ్లేషకులు లభించటం చాలా... అరుదు. భగవంతుడు వారిని బలవంతముగా మన నుంచీ తీసుకొని పోవటం దురద్రుష్టమే. వారు అమరులే.
@bathuladevaraj6882
@bathuladevaraj6882 8 ай бұрын
సార్ గ్రేట్
@revathithagiru8077
@revathithagiru8077 Ай бұрын
మీరు ఎన్ని బాధల్లో ఉన్నా ఒకసారి బాలు గారు పాడిన పాట వినండి 🙏
@laxmisurya1346
@laxmisurya1346 3 жыл бұрын
Spb maranam tarvata ee roju malli ayana program chustunnanu ennallaina ayana leranna nijam gundelni pindestundi😭😭😭😭
@m.s.shankarkumar592
@m.s.shankarkumar592 4 жыл бұрын
Very Sad We lost Great Music Legend playback singer
@mekalanagaraju5767
@mekalanagaraju5767 2 жыл бұрын
అర్ధ అలంకారాలు రూపక అలంకారం : రాగాల సిగలోన సిరిమల్లి సంగీత గగనాన జాబిల్లి. స్వభావోక్తి అలంకారం : స్వర సుర ఝరీ తరంగం. సరస హృదయ వీణ వాణి శ్లేష అలంకారం : నీవే నాదానివి ( నీవు నా దానివి , నీవే నాదం ) ఎంత అద్భుతం.
@ramubandi7084
@ramubandi7084 Жыл бұрын
మీ పాటలు, మాటలు విన్న మేము ధన్యులము.
@rajubasava2656
@rajubasava2656 2 жыл бұрын
కారణ జన్ములు ...అమరగాయకులు ...అద్వితీయ గంధర్వులు.. గళ మాయకులు ...కళా పిపాసులు.....బాలు లైవ్స్ ఆన్🙏🙏🙏
@jayashreejay6967
@jayashreejay6967 Жыл бұрын
One of my Favourite song in telugu...listening everyday. 😢 No words ..missing him...❤❤❤
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 3 жыл бұрын
బాలు గారు చెప్పింది చాలా బాగుంది అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు చాలా ఫేమస్ అతను కిరోసిన్ డబ్బాలు పాల డబ్బాలు కొట్టి మ్యూజిక్ చేస్తున్నాడు అట్ట డబ్బలు కూడా కొడుతున్నాడు .మంచి మెలోడీ ఇంట్రుమెంట్స్ పెడితే బాలు గారి కి .........
@subhashinisubha796
@subhashinisubha796 Жыл бұрын
Balugari patante naku pranam ayana chanipoinappatinundi nenu swarabhishekam chudadam manesanu
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Balu Meeru Mahanubhavudu Meeru Maha Jnani,Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi Balu,Me Pata Antee Naku Prannam Balu, Me Swachhamyina Navvu Mari Chudalemandi, Chinnapilladila Allari Evaru Cheastharu Miss You Lot Balu Bangaram 😧😧😧, Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam,Balu Bangaram
@satyaprasadmadanambedu8529
@satyaprasadmadanambedu8529 4 жыл бұрын
I used to theatre everyday to listen the song from outside that too backside of the theatre. Such a melodious voice and singing of Balu garu.
@bondanarayana1063
@bondanarayana1063 Жыл бұрын
Super in mychild days daily listening
@harigopal8478
@harigopal8478 3 жыл бұрын
Observe everyone with pin drop silence That's the greatness of SPB Entha durmargudu Balu Garu meeru mammalnandarinee vadili vellaru
@sureshvasalamarri8378
@sureshvasalamarri8378 2 жыл бұрын
Ohhsuper sir nice tone🙏🙏🙏🙏
@ramubandi7084
@ramubandi7084 Жыл бұрын
మేము ధన్యుల మైతిమి బాల.
@muneendrabadigitileswork2063
@muneendrabadigitileswork2063 6 ай бұрын
సూపర్ లిరిక్స్ సూపర్ వాయిస్
@shivarambollepogula4496
@shivarambollepogula4496 2 жыл бұрын
బాలుగారి విశ్లేషణ విన్నప్పుడు నిజంగా ఆ టైం లో పుట్టకపోయిన ఈ టైం లో ఈ పాటలు వినటం మనం చేసుకున్న పుణ్యం ప్రకృతిని మన కళ్లకు కట్టినట్లు ఉంది ఈ అనుభూతి
@SrinivasaraoSrinu-d8c
@SrinivasaraoSrinu-d8c 2 ай бұрын
Super ❤❤
@CHEFNAATU
@CHEFNAATU 2 ай бұрын
Balu garu Namskaram🎉🎉🎉
@vishnubabu3757
@vishnubabu3757 6 жыл бұрын
Amazing song sir My Tribute to legends dasari garu and spb garu and drcnr garu
@asramri2101
@asramri2101 5 жыл бұрын
God Gift voice of india
@moneyaffairmation369
@moneyaffairmation369 14 күн бұрын
Balu garu great singer
@RameshKumar-dy6bw
@RameshKumar-dy6bw 6 жыл бұрын
This programme is real tribute to all legends.
@b.premsinghnayak.7313
@b.premsinghnayak.7313 3 жыл бұрын
Great thought to write this comment ...!
@pathepuramjanaki2308
@pathepuramjanaki2308 Жыл бұрын
We are really lucky to be in your generation, It would be nothing in life without your voice. Thanks a lot 🙏🙏 Balu garu.
@sasikumarvp6176
@sasikumarvp6176 2 жыл бұрын
Hrudayam kondezhuthunna Kavitha,,,,,, hrudayam devalayam ,,,, pole oru Suga.
@baludundi2830
@baludundi2830 Жыл бұрын
Exllent
@venkataramanareddy1997
@venkataramanareddy1997 3 жыл бұрын
Ee swarabhishekam karyakramamam lo Bangaram lanti Balu gari patatopatu Ceni diggajalu atiratha maharthulanu chudatam kuda goppa vishesam. Thankq swarabhishekam.
@venkataramana3871
@venkataramana3871 4 жыл бұрын
Balu Sir no words to describe our sorrow.God is........
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Bangaram 😧😧😧😧😧😧😧 Memmulani Kalavalani, Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu, Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Balu Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki Vundadu Balu Bangaram 😧😧😧😧🙏 🙏🙏🙏🙏
@anasuyapasupuleti7665
@anasuyapasupuleti7665 2 жыл бұрын
Please Swarabhishekam programme start cheyandi
@madhusudhanrao4591
@madhusudhanrao4591 2 жыл бұрын
Suma garu mee anchoring chala baguntundi
@1377sv
@1377sv 6 жыл бұрын
lyrics music and singng....superb
@namburinagaseshu137
@namburinagaseshu137 Жыл бұрын
Maha gaya Kulu mariyu rachaithalaku Sangeeta kalakarulaku na namassulu
@maddukurisatyanarayana8647
@maddukurisatyanarayana8647 2 жыл бұрын
సార్ బలుగారు మీ పాటలే కాదు సార్ మీ మాటలాడితే ఎంత బాగుంటుంది సార్ ఇంకా ఇంకా వినాల నిఅనిపిస్టుండి సార్
@BalajiChitikela
@BalajiChitikela Ай бұрын
అబ్దుతం
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
SPB Sir ! The LEGEND!
@illapagnanakumar6671
@illapagnanakumar6671 Жыл бұрын
🙏🙏🙏🌹🙏🙏🙏మాటలు. లేవు సార్. 🇮🇳🇮🇳🇮🇳
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 14 МЛН
Paduthateeyaga on 1st October 2012 Part 3
13:28
etvpaduthatheeyaga
Рет қаралды 806 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН