నిజంగా పాటల దేవుడు ని కోల్పోయము..motivatinal స్పీచ్ వింటే ఎంత మోరల్ వాల్యూస్ చెప్పాడు సమాజానికి...నిజంగా గ్రేట్ బాలు సర్
@Dronasai.Rupasri4 жыл бұрын
Sunday vaste Balu gare gurtostunnaru. Really we miss u sir😞
@Deportmentof92933 жыл бұрын
😢😢
@saikirang38282 жыл бұрын
Om Shanthi
@sindurock62822 жыл бұрын
అరె ఏమైంది..... అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది.. పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ...ల ల ల బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ.. అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.
@PBARTS96202 жыл бұрын
Next week Sp Charan son of Balu garu is going to sing this on swarabhishekam watch and enjoy..,..
@likhithapilli5727 Жыл бұрын
Super song
@ramunaidu74934 жыл бұрын
నిజంగా సినిమా ఒక్క ఎత్తు పాట పడట్టం ఇంకో ఎత్తు ilove geeta sp gaaru
@suravarapuchalamareddysama3622 жыл бұрын
మన కలలను వీడని గీత బంధం... చెక్కు చెదరని స్వప్నం నేస్తం వీడని జన్మమా....
@lakshmanrao68475 жыл бұрын
S P గారు.. మన south film industries కి, ఆ దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమానం.. గీతా మాధురి.. వర్ధమాన కాలంలో మరో బహుమతి, అయితే.. తన గొంతులోని సహజ మాధుర్యం S P గారి ప్రక్కన కోల్పోతోంది..
@michaelgoku59463 жыл бұрын
Nothing like our nightingale of South India and legendary singer S Janaki amma, no one can compare her voice
@Telangana23123 Жыл бұрын
స్వరాభిషేకంలో నేను విన్న పాటలల్లో నా ఫేవరెట్ సాంగ్ ఇది.. Balu garu we miss you and Geetha Madhuri amazing voice ❤️❤️
@kamarajut1682 Жыл бұрын
గీత మా ధు రీ, తి య్య ని గా త్ర ము, sweety excellent tone and recited your name. God bless you.
@mahammadosman62967 жыл бұрын
baaapre ,there is no words to explain spb's talent, how is he maintaining his voice .... so so soooo cute....
@BabuBabu-wl7ci5 жыл бұрын
0 SP balasubram hit audio songs
@mallikharjuanaraovedula94664 жыл бұрын
SPB is the only Legendary Playback Singer with Romantic and Manly Voice in South Indian Film Industry.
@sureshkumar-gy3cm4 жыл бұрын
1:48 yes spb garu meeku emaindi .. we can't imagine telugu music without u..
@kowshkmedavarapu32555 жыл бұрын
సుపర్.........నాకు.ఈ పాట నాకు చాలా చాల చాలా....ఇష్టము
@GurramChandrayya24 күн бұрын
ప్రణవి కూడా బాగా పాడుతది రా సూపర్ తల్లులు సూపర్ మంచిగా పాడుతారు రా 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 చాలా చాలా పైకి ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@anagha_a.k.4704 жыл бұрын
Can't believe that SPB garu is no more
@deekshithmade62924 жыл бұрын
గీతమాదురి గారు ఈ సారి స్వరం ఎంత భాగుందో మాటల్లో చెప్పలేము . ఈమె పాటలు కొన్ని డబ్బాల్లో రాళ్లు పోసి గిలకరించునట్టు ఉంటాయి.
@murugeshgp84592 ай бұрын
Tamil nad Erode (DT)ANDHiYUR murugeshan இந்தப் பாடல் தெலுங்கு மொழியின் கேட்பதற்கு மிகவும் இனிமையாக இருக்கிறது தமிழில் இளையராஜா அவர்களும் ஜானகி அம்மா அவர்களும் இணைந்து பாடி இருப்பார்கள் இந்தப் பாடலில் புல்லாங்குழல் மட்டும் ஸ்வரம் மாறி வருகிறது மற்றபடி பாடல் மிகவும் அருமையாக இருக்கிறது வாழ்த்துக்கள்
@NatureC0nnect1oN4 жыл бұрын
Thanks Ramoji Rao ETV for preserving our Telugu great singers memories..
@ggangaprasad44647 ай бұрын
బాలుగారు పుట్టిన యుగంలో మనంకూడా ఉండటం మన అదృష్టం
@jayaramulugeetha7499 Жыл бұрын
గీతమ్మ నీవు పాడిన వెంకటేశ్వర సుప్రభాతం చాలా బాగుంది తల్లీ
@rokeshmarrivada80264 жыл бұрын
Singers andharu okati miru matram okati miru goppa siger sir chinnppati numchi mi patalu ante entho istam Miss u sir malli pusithe mana telugu varigane puttandi sir
@khajaali79092 жыл бұрын
నా లైఫ్ మొత్తం గాయమే vishadhme
@ajitreddy23824 жыл бұрын
Spb songs will live forever !! What a song by spb
@khajaali79092 жыл бұрын
ఈపాట బాలు గారి పాటలు వెంటే నాభాధలు కష్టాలు anny మరిచి పోతాను
@pagidesunil19246 жыл бұрын
ALLIANCE also came from universe to earth for listing SRI. SP BALU sweet songs.
@venkatmanickam49683 жыл бұрын
Super song
@shyamkumarab2 жыл бұрын
One & only Maestro true composer Raja sir.
@jangamlakshman70065 жыл бұрын
Great appreciation by the SPB sir to the music crew, Hats off sir
@klprasadkl6 жыл бұрын
ఇళయ రాజా పాదాలకు వందనం అంటే చాల రొటీన్ గా వుంది
@mamillachandrashekar15904 жыл бұрын
Devudike maranam ledu, mari meku ela vachindi sir, singing god
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma Indian Kohinoor Dimond
@Army.girl_BANGTAN5 жыл бұрын
Ayyya Balu ...Ela Ela Ela No words ...ur ur ..............anthe 1000 tharalu taruvatha kuda nee la evaru pada leru
@raviprakash80884 жыл бұрын
Sir,...u r legendary singer,.....u r baratha Rathnam.....RIP Sir...
@ykreddyyenugulayk6665 Жыл бұрын
గీతా మాధురి.ఆ పేరు వహ్. గీతా మాధురీ, Congratulations for Your nice & sweet melody voice Geeta. Nice Art given from God. I give Thanks to God for
@aikiranpail47034 жыл бұрын
yela sir miru leru anna mata jirninchukovalii johar spb johar 🙏🙏🙏
@GurramChandrayya24 күн бұрын
సూపర్ పాడినవు రా గీతా మాధురి సూపర్ రా తల్లి సూపర్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@udaykunar90694 жыл бұрын
Geetha madhuri garu super e lanti singer never before ever after...love u geetha garu,..
@sanjeevareddy28804 жыл бұрын
Balu garu , I don't believe you are not present in This world. You will always with us with your great voice
@Deportmentof92936 ай бұрын
ఆ దేవుళ్ళకు...మనుషుల మీద కన్ను కుట్టి....మిమ్మును మా నుండి దూరం...చేసి....ఆ లోకం....లో నిజమైన స్వర్గ భోగాలను....మీ పాటల ద్వారా పొందుతున్నారు.....
@lifelessonsoflalitha6 жыл бұрын
Very good singing geetha garu.. Nice replica u gave.. Balu garu cheppinattu bagundi Baledu nuvv panikiravu ani anadam easy ee.. Kani geetha Madhuri garu Pade Kashtam Evaru recognize chyaru.. Give due respect to everyone.. Every singer... If u watch all swarabhishekam programs... Maximum number of attempts for different.. Wide variety of songs only geetha Madhuri gave attempt... She deserves all our appreciation.. Murkhulaki Adi Kaneesam Ardam kadu.. They don't even deserve to comment her
@malayadrir65895 жыл бұрын
Murkulu ante SPB garini kalipera Andhulo
@girijalakshmi21095 жыл бұрын
Really...
@seshubabusc2 жыл бұрын
రాత రాని వాడి రాత దేవుడిని రాశాడో.....this one says all....
@ravitejagoguladinne7934 жыл бұрын
Greatest legendary singer has passed away miss u very much sir inka meru kanipincharu ante naku chala badha ga undi miss u very much sir may ur soul goes to rest in peace
@srivathsashanmukha4 жыл бұрын
అరె ఏమైందీ ... అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతని నిద్దురలేపింది అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది పూలు నేను చూడలేను పూజలేమి చేయలేను నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావూ ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషవుతాడూ అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది అది నీలో మమతని నిద్దురలేపింది
@chirujv5 Жыл бұрын
It's beauty
@achari1007 жыл бұрын
గీత గొంతులో ఇటువంటి మెలోడీ పాటలు అసలేమాత్రం వినలేం. క్యాబరే పాటలకు మాత్రమే ఒక 10% పనికొస్తుంది.
@tenalirajesh51996 жыл бұрын
Chebrolu Achari nv sala denikinpanikirav ga mari chethha felloe
@bhadrayyavaida55796 жыл бұрын
Correct anna
@tenalirajesh51996 жыл бұрын
Konchem geethamadhuri songs vini cheppu kk
@sunithah.c96266 жыл бұрын
+BHADRAYYA VAIDA devanna
@anandkumar-ke3nm6 жыл бұрын
Okasari google lo geetha songs list chudu all type of songs she sung &won nandi for melody
@amaraamaravathi.kunchi86304 жыл бұрын
Sp balu garu Mer leru mee gaatram mathone eppudu untundhi miss you so much balu sir
@arjunk3313 жыл бұрын
S. Janaki.....S. Janaki e..... Anthe.
@premthalari55483 жыл бұрын
Elanti paatalu vintunte aa rojulu aa kalam gurthukastinnay edhi emaina adhi mi vallane sir your great
@marepallibhargavi92878 жыл бұрын
we luv u balugaru.we are proud,that u r from Telugu industry
@mersamin5 жыл бұрын
S janaki Amma feel, no one can bring in
@sumanthkankanala13 жыл бұрын
Yes
@hemalatha-fj6bf4 жыл бұрын
We can't forget you sir miss you soooooooo much
@kgsivaprasad23566 жыл бұрын
Anyway these beautiful songs to be heard again and again which can be mediterate anybody itself who worries in their life... Thanks a lot...!!!
@s.j.s36193 жыл бұрын
Kalpana గారు ఏ మాత్రం ఈగో లేకుండా కోరస్ పాడటం హైలెట్
@haraharamodimodi25892 жыл бұрын
Best comment
@ammannadhg4805 Жыл бұрын
ఏమివ్వను ఎస్పీ బాలు గారు. కారణజన్ములు మీరు. మీ పని మీరు చేసుకుని వెళ్లారు. మేము ఇలా మిగిలాం
@sureshkumar-gy3cm4 жыл бұрын
I see jabardast videos in free time.. it from last 4 days seeing all spb vids desperately...rib balu
@nampallisandeep17582 жыл бұрын
రాత రాని వాడి రాత దేవుడేమో రాసాడో... 🔥🔥🔥
@jutururuchithareddyruchith1877 жыл бұрын
really great sir we are proud of you be an Indian and Telugu industry .handsoff to your songs .we can't forget your songs .
@achari1004 жыл бұрын
గీతా మాధురి ది గార్దభ స్వరం.జ్ఙాకొ పాటలు మాత్రమే బాగుంటాయి.ఇటువంటి పాటలు కష్టం.
@worldofnaga4 жыл бұрын
I love Ilayara and koti Garu music composing, of course My all time favorite SPB and Chitra Garu.
@psudhala7024 жыл бұрын
But original sung by janakiamma
@Ramesh-qs8eu4 жыл бұрын
I love my Ilayaraja
@chughritu98164 жыл бұрын
Such a sad&sudden demise of SPB sir.we will miss you sir
@varalakshmiejjada22233 жыл бұрын
Asalu ala ela matladagalaru Bali garu.Andarini encourage chestaru ,andariki respect istharu.Really great person🙏🙏
@mahammadrafi74595 жыл бұрын
Geetha akka super....iam big fan of Janakamma gaaru and Geetha akka.
@shakeelrajarustum.205910 ай бұрын
బాలు గారు ఎప్పటికీ పాటల రూపంలో జీవించి ఉన్నారు.
@jayasrisri84136 жыл бұрын
Balu garu janaki garu namaskaram. Geeta sooper sooper sooper
@kondalumolabanti78274 жыл бұрын
Superb Geeta Madhuri mam U tried your level but you can't reach janakiamma not only you no body can reach janakiamma singing, expressions and janakiamma have a great tinge in her voice
Heart touching song....Wah...Wah...adbhutavaada haadu... Love from Karnataka
@Honey-ci3nz Жыл бұрын
0:45 Fantastic singer is S P Balasubhramanyam garu
@gowrisankarkaranam54362 жыл бұрын
Nenu balu garini Nellore lo two times chesanu I am very lucky 🌏
@nukebaton3 жыл бұрын
Super memory Balu garidi. Pratee paataki oka history cheptoo vundevaallu
@sunnya37983 жыл бұрын
ఎవరైనా, ఏమైనా అనుకోండి .... శాస్త్రీయ సంగీతంలో పాడినవాళ్లు తెలుగు సినిమా పరిశ్రమ లో చాలా మందే ఉండొచ్చు. కానీ బాలు గారిలా ప్రతి అక్షరం భావయుక్తంగా పాడటంలో మాత్రం బాలు గారిని మించిన వాళ్ళు పుట్టలేదు. చూద్దాం... బాలు గారే మళ్ళీ పుడతారేమో.
@kiranuradasu88582 жыл бұрын
Yes 100%
@krishnavenivangala63103 ай бұрын
Ss
@rajendermuthyala25543 ай бұрын
Yes sir
@rajmohan17495 ай бұрын
Ilayarajaa fan from tamilnadu
@tenalirajesh51996 жыл бұрын
Supb geethakka also spb sir
@yennamsagarreddy1232 жыл бұрын
Spb,janakamma,Ilayaraja super
@ravichandralaisetti22714 жыл бұрын
Mahanubhavulu R.I.P. sir
@snraju20613 жыл бұрын
Imis you balu garu my ఫేవరెట్
@mandalsushma4184 жыл бұрын
Janaki gari voice ki reach avtunda anukunna Geetha okkasari start chesaru expect e cheyaledu super peaks are emaindi ani top lepesindi
@blakshmi20213 жыл бұрын
Are Geetha maduri very beautiful ga vundhi
@mamillachandrashekar15905 жыл бұрын
Balu garu meku pote evvaraina vuntara, superb sir.
@mnjk2187 жыл бұрын
SPB ALL TIME SUPER EVER GREEN HERO AFTER GHANTASALA
@roopareddy14545 жыл бұрын
Aradhana Songs Lyrics - Are Emaindi Song Lyrics 4 years ago Aatreya, Actor, Actress,Aradhana, Chiranjeevi, Ilayaraja, Lyricist, Movie,Music Director, S.Janaki, Singer, Sp Balu, Suhasini  Cast : Chiranjeevi, Suhasini Music : Ilayaraja Singers : SP Balu, S Janaki Lyricist : Acharya Athreya Lyrics : Are emaindi arey emaindi oka manasuku rekkalochhi ekkadikoo egirindi adi emaindi tana manishini vetukutu ikkadochhi vaalindi kalagaani kala yedo kalledute nilichindi adi nilo mamatanu nidduralepindi aaa..aa..aaa.. Arey emaindi oka manasuku rekkalochhi ekkadiko egirindi adi emaindi Ningi vangi nela thoti nestamedo korindi nela pongi ningi kosam pula dosilichhindi poolu nenu chudaledu pooja levi cheyalenu nela paina kaallu levu ningi vaipu chupu ledu kanne pilla kallaloki ennadaina chusavu kaanarani gundeloki kannamesi vachhavu adi dochavu Lalalaa lala lalalaa lalala laa la la laa lalalala lalalala Bheedulona vaana chinuku picchi molaka vesindi paadaleni gontulona, paata edo palikindi gunde okkatunna chaalu gontu taane paadagaladu maatalanni daachukunte paata neevu raayagalavu raata raani vaadi raatha devudemi raasado chetanaite maarchi chudu veedu maari pothaadu manishavutaadu Arey yemaindi oka manasuku rekkalochhi ekkadikoo egirindi adi emaindi tana manishini vetukutu ikkadochhi vaalindi kalagaani kala edo kalledute nilichindi adi neelo mamatanu nidduralepindi Are emaindi oka manasuku rekkalochhi ekkadiko egirindhi adhi emaindi SHARE THIS: Vidhata Talapuna Song Lyrics From Sirivennela Aradhana Songs Lyrics - Are Emaindi Song Lyrics NEXT Ee Duryodhana Dushyasana Song _prathighatana Movie
@neerajaashokashok75695 жыл бұрын
Exhalent singing by s. P. B. Garu, Geetamadhuri garu.
@rajkumarragavarshini72474 жыл бұрын
Neerajaashok ashok she is the fantastic singer make bahubali
@premilasahasrakshi13043 жыл бұрын
He is made up of god's heart directly🙂
@gnanendra4503 жыл бұрын
Geetha madhuri place lo kalpana unte super ga undhe dhi
@rama99ish7 жыл бұрын
Kalagani kalledhuta nilichindi Voice of so Balu no words especially those words singing brilliant sir🙏🙏🙏
@gmanjun5 жыл бұрын
It is a coordinating team effort. Best regards
@kiranmayi58084 жыл бұрын
Nijamgaa spb unnatte anipistundi inta twaragaa vellipoyaarenduku sir aa devuniki bahushaa mee gonthu nachivuntundi
@anandkumar-ke3nm6 жыл бұрын
Geetha rocked as always👌👌
@sarvaniravinitala76813 жыл бұрын
Asaliki digest avvatledu sir meeru leru ane mata we miss u alot sir
@lovingheart33404 жыл бұрын
Aa flute vainchey sir meku padhabhi vandhanalu baboeeee asalu xact dhinchinatlu vaistaru..a sng iena mery vuntey same original alaney vuntadi..spb sir e janama saripodhu menu runam tirchukuntaniki .mery leka prati roju Yedho telitlyani gundey Baruvu...
@srinivasgali8915 жыл бұрын
Balu voice is good.... Superb
@poornachandraboppana03083 жыл бұрын
Epata evarikithey istamo like veyandi
@rameshvalle99812 жыл бұрын
Balu garu meeku padhabee vandhnam thandree 🙏🙏🙏🙏
@ShivaKumar-ph8eb2 жыл бұрын
బాలు గారు 😢😢😢😢😢😢😢 miss u sir
@nagarajknagaraj66135 жыл бұрын
It's very good singing geetha... And no doubt about balu garu
@mathiyalagansupperhitsmath48402 жыл бұрын
Vera leval song im SriLanka Vijay
@Honey-ci3nz Жыл бұрын
3:24 Singer Kalpana garu is singing Chorus..❤
@dhendhiparvathreddy23874 жыл бұрын
Nevante napranam balu garu😭😭😭
@snraju20613 жыл бұрын
మీరు లేరు అనే పేరు చాలా బాధాకరం మీరు అందరి అభిమానాన్ని చాటుకున్నారు మీరు మా ఇంట్లో మనిషి మీరు పాడిన పాటలు మాకు చాలా స్ఫూర్తి దాయకం మీరు మా ఇంట్లో మనిషి మా మదిలో ఉన్నారు