Swati Kiranam Movie Songs - Anathineya Raa Song - Mammootty, Radhika, K Vishwanath, KV Mahadevan

  Рет қаралды 2,952,084

Mango Music

Mango Music

Күн бұрын

Пікірлер: 779
@venkat9103
@venkat9103 2 жыл бұрын
పిన్న వయస్సులోనే తమ నటనతో భళా అనిపించే పరిపక్వత గల మాస్టర్ మంజునాథ్ గారు తమ అత్యున్నతమైన హావభావాలను మరియు తమ స్వీయ అంతర్గతము నుంచి ఉద్భవించిన గాత్రమువలె అనిపించుచున్న గాత్రమును మహోన్నతమైన తోటి విద్వాంసుల యంత్రగాత్రాలతో సమకాలీకరణను అత్యున్నతముగా ప్రదర్శించారు. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి ఇచ్చానుసారము, చంద్రునికి రూపమును చెక్కి వెన్నెల ఒలకించేలా శక్తిని అందించిన పరమశక్తిగా సిరివెన్నెల గారి పదాలు, మహదేవన్ గారి లోతైన సంగీత దర్శకత్వము, వాణీ జయరాం గారి శిఖరాగ్ర గమకాల ఉచ్ఛారణతో కలిగియున్న ఒక పూర్ణమైన ప్రదర్శనను తిలకించటం మహాభాగ్యము. 🙏🙏🙏
@pathuriswamy5954
@pathuriswamy5954 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మరిచారు మీరు
@sruti918
@sruti918 Жыл бұрын
True
@tejaswisusarla998
@tejaswisusarla998 8 ай бұрын
😮😮😮😮😮
@madhavim124
@madhavim124 4 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయినా ఈ పాట కి ఉండే చోటు ఎంతో ప్రత్యేకమైంది.. వింటూ ఉంటే అదొక రకమైన మైమరపు. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. అసలు ఏమి చెప్పాలి ఈ పాట గురించి.. మాటలు సరిపోవు అంతే 🤗🤗🤗
@bhaskark8231
@bhaskark8231 2 жыл бұрын
వాణి జయరాం గారి స్వరానికి శతకోటి వందనాలు 🙏🏻🙏🏻
@mytejuworld4152
@mytejuworld4152 9 ай бұрын
Avunu
@merugubaburao9672
@merugubaburao9672 3 жыл бұрын
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా .... ని ని స ని ప నీ ప మ గ స గ అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ... పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగ సాని పమ గమగసా సగసని జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా ... సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని నీ కింకరునిగ సేవించుకుందురా ఆనతినీయరా ... పాపా పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ గామాపని గమాపానిస మపానీ సగనిస పని మప గమ సాగామ గగ మమ పప నిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పపనినిసస గని తక తకిట తకధిమి పపని మపగమ సగమ రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా
@sridevibujji8228
@sridevibujji8228 2 жыл бұрын
🌹🌹🌹🌹🌹💝
@sthatikonda
@sthatikonda 2 жыл бұрын
Thank you
@vamsikrishna121
@vamsikrishna121 2 жыл бұрын
Thank you
@rajani8789
@rajani8789 2 жыл бұрын
Thank you 😊
@cvslsastry3790
@cvslsastry3790 2 жыл бұрын
Thanks for giving lyrics listening a song following reading lyrics is more enjoyable
@khadars4599
@khadars4599 5 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి సంగీతం లేదు......మన తెలుగు భాష గురించి మాట్లాడితే చాలు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనసులో ఎక్కడో కొంచెం బాధగా ఉంటుంది.....ఈ రోజుల్లో లేదు అని
@gundimahesh1992
@gundimahesh1992 2 жыл бұрын
నిజమే ఖాదర్ గారు
@Anonymous-bu2eg
@Anonymous-bu2eg 2 жыл бұрын
me peru nijangane khadar a. proud of you
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 жыл бұрын
exactly andi. well said. ilanti songs vintunte gundello mullu guchukunnanrha badha ga vuntundhi yemaipoyinai ilanti songs ani😔hats off to vanijayaram garu🙏
@musicchanal9412
@musicchanal9412 2 жыл бұрын
nijam sir baga chepparu
@PUBL9529
@PUBL9529 2 жыл бұрын
Currect ga chepparu
@nimmagiri9647
@nimmagiri9647 7 жыл бұрын
వర్ణించడానికి తెలుగు పదాలు సరిపోవు ...ఎన్ని సార్లు విన్న కొత్త అనుభూతి మన సొంతము
@vijayagowri2261
@vijayagowri2261 2 жыл бұрын
S
@harishsrinivas2590
@harishsrinivas2590 9 ай бұрын
ఆ.. ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో… విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే… జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం… పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం… పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా, ఆ ఆ ఆఆ ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా… సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ, ఆనతినీయరా శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని నీ కింకరునిగ సేవించుకుందురా, ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ పపా పమప నిని పమ గస గగా గమపనిగ మపని సమ పనిసగని గమపనిగ మపని సమ పనిసగ నిస పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
@jaganmohan1260
@jaganmohan1260 4 жыл бұрын
It's Oct 2020 and will be forever. That's the power of music. Like if u agree
@Gaja268
@Gaja268 4 жыл бұрын
Deepavali
@SriDevi-ii8ri
@SriDevi-ii8ri 4 жыл бұрын
Rpp0
@silpayadavalli
@silpayadavalli 8 жыл бұрын
ఆనతినీయరా హరా ఆనతినీయరా హరా…………. సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా…………. సన్నుతిసేయగా సమ్మతినీయరా……………….. దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా…………………….ఆఆఆఆఆఆఆఆ…………………. నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా ................. ఆఆఆఆఆఆఆఆఆ……………… ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా………. అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా .......... పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగ సాని పమ గమగసా సగసని ఆనతినీయరా………. జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా ............. సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ ఆనతినీయరా శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందురా…………. ఆనతినీయరా ... పాపా పమప నినిపమగస గగ పాపా పమప నిని పమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ పాపా పమప నినిపమగస గగ గమపని గా,,,,,, మపనిస మా,,,,,,,,, పనిసగ నీస పాని మాప గామ సాగమ పాపా పమప నినిపమగస గగ గమపని గ మపనిస మ పనిసగని గమపని గ మపనిస మ పనిసగ నిస పని మప గమ సాగామ పాపా పమప నినిపమగస గగా………..(ఆఆఆఆఆఆఆ) గామాపని గ మాపానిస మ పానీ సగ నిస పని మప గమ సాగామ పాపా పమప నినిపమగస గగాగ గగ మమ పప నిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పపనినిసస గని తక తకిట తకధిమి పపని మపగమ సగమ పాపా పమప నినిపమగస గగా రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షణా పేక్షిత ప్రతీక్ష నుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా…………… హరా …….………..(ఆఆఆఆఆఆఆ) ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆ) ఆఆఆఆఆఆఆ ………..(అఅఅఆఆఆఆ) …………… ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ)
@juisnoob6391
@juisnoob6391 8 жыл бұрын
Silpa Yadavalli 😘
@rajusadak4237
@rajusadak4237 7 жыл бұрын
love camnt
@durgaharshateki2849
@durgaharshateki2849 7 жыл бұрын
Silpa Yadavalli
@durgaharshateki2849
@durgaharshateki2849 7 жыл бұрын
Silpa Yadavalli
@durgaharshateki2849
@durgaharshateki2849 7 жыл бұрын
Silpa Yadavalli
@darimireddyeswar7383
@darimireddyeswar7383 5 жыл бұрын
వాణిజయరామ్ గారు ఈ పాటకి ప్రాణం పోసారు,ఆమె గాత్రం అధ్భుతం,అమోఘం
@Ram-ul2bm
@Ram-ul2bm Жыл бұрын
తెలుగు భాష బతికి ఉన్నంతవరకూ తేజోమయంగా ఉండే వాణీ జయరాం గారు మరియూ మహదేవన్, విశ్వనాధుని వారి స్వరార్చన. మరలా రావు ఇక ఇలాంటి ఆణిముత్యాలు
@rajk9787
@rajk9787 2 жыл бұрын
One of the finest compositions in Raaga Amrutavarshini , Raaga of Rain... This Raagam itself creates joy, exuberance, appeal, and passionate exultation. ... Only happes with combination of Mahadevan Ji... Vani Jayaram Ji
@nikhilasrivardi5225
@nikhilasrivardi5225 4 жыл бұрын
Song ki 🙏 Radhika gari expressions mammutty gari gambeeram.. Wow
@tudasada5346
@tudasada5346 3 жыл бұрын
aa scene lo mammutty garu gambeeram ga expression ivvaledu....adi eershya .....cinema chudandi first....
@KiranKumarBegari
@KiranKumarBegari Жыл бұрын
Rest In peace 💔 to the Legendary singer and National award winner Kalaimavani Vani Jayaram Mam Gonna miss you 🥺
@prashanthreddy3326
@prashanthreddy3326 2 жыл бұрын
E pāta vinadam nā adrushtam intha goppa lyrics itchina Sirivennela Seetarama Shastry gāriki pādābhivandanam intha adbhutanga pādina Vani Jayaram gāriki pādābhivandanam intha adbhutanga music compose chesinanduku Music Director K.V.Mahadevan gāriki pādābhivandanam
@krishnachaitanya3105
@krishnachaitanya3105 2 жыл бұрын
అద్భుతం, పరమాద్భుతం.. ఇంతకన్నా వర్ణించడానికి పదాలు లేవు లేవు, చాలవు, దొరకవు.. గీత రచన , సంగీతం, గాత్రం వేటికవే సాటి.. ఈ అద్భుతాన్ని సృష్టించిన మహానుభవులందరకీ భక్తి పూర్వక నమస్కారం🙏🙏🙏
@mytejuworld4152
@mytejuworld4152 9 ай бұрын
Avunu
@jayalakshmivelpula43
@jayalakshmivelpula43 2 жыл бұрын
వింటుంటే మనసు భగవంతుని సన్నిధిలో వున్నా అనుభూతి యెంత మంచి సంగీత అర్చన స్వామికి
@prashanthipendli3392
@prashanthipendli3392 9 ай бұрын
That jerk from spine whenever I listen this song🙏🙏🙏🙏 Vani Amma lives on
@ravikrishna3362
@ravikrishna3362 2 жыл бұрын
కీర్తి శేషులు సిరివెన్నెల.... కు జంగమ దేవర ఆనతి ఇచ్చి, తన సమక్షంలో కచేరి SP.Bala Subrahmanyam,చే పాట,శివశంకర్ మాస్టర్ చే నృత్యం,సిరివెన్నెల చే పాటలు ,కు ,ఆనతి దయచేయించినారు.
@vaishnavi4764
@vaishnavi4764 Жыл бұрын
.. ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులును గా సదా.. సదాశివ ఆనతినీయరా హరా.. ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాట అర్చింతును రా ఆనతినీయరా పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పప పప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతినీయరా శంకర శంకించకుర వంక జాబిలిని జడను ముడుచుకొని ఇశపు నాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలి యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
@sudheerbabu9967
@sudheerbabu9967 3 жыл бұрын
అసలు గాయకుడిని మించి స్వరాలు తన వేళ్ళతో పోటీ పడి మరీ పలికించిన తబల వాయిద్య కారుడికి శతకోటి వందనాలు
@srisaibrahmendra7741
@srisaibrahmendra7741 3 жыл бұрын
Danni mridangam antaru
@saisumanthg5025
@saisumanthg5025 2 жыл бұрын
అది మృదంగం అన్నయ్య గారు
@samyukthaarikarevula
@samyukthaarikarevula Ай бұрын
​@@saisumanthg5025Mrudagam tho paatu ga ghatam and morsing kuda unnai andi.
@hema711
@hema711 8 жыл бұрын
Most of the Viswanath garu movies should win National awards.... But as these cinemas are from south, we never got National awards..... But Sir u are the one who showed the culture of india to the world.... You remain in ourheart for ever
@ashokmateti6022
@ashokmateti6022 6 жыл бұрын
Hema Chandra yes bro..u r right...even in 2018 IAM watching his movies without getting bore...
@arunagadhiraju7084
@arunagadhiraju7084 5 жыл бұрын
Ashok Mateti 🍼😴usually morning p
@sripasum3122
@sripasum3122 5 жыл бұрын
In the past two decades, more south Indian films and actors won national awards than north Indian films. Film judgement is subjective and there might have been better films. For what it's worth, this song won national award which wouldn't have been possible according to your logic
@jyothisrinivasvasu2312
@jyothisrinivasvasu2312 5 жыл бұрын
100% true not just south, especially we are telugu that's why
@himasekharrajulapati8279
@himasekharrajulapati8279 5 жыл бұрын
@@cocktail2146 we need constitution amendments for that, plz don't divide south India and North India we already have 2 rouges in Asian continent pak and dragon
@shirishaaleti3794
@shirishaaleti3794 Жыл бұрын
Vishwanath Garu Shatha Koti Vandanalu for directing such good movies
@mytejuworld4152
@mytejuworld4152 9 ай бұрын
Yes
@venkatbuddhiraju5946
@venkatbuddhiraju5946 Жыл бұрын
Such lovely singing by Smt Vani Jairam. National award rightfully deserved! Such beautiful lyrics by Sri Seetarama Sastry garu. Unfortunately, none of his great lyrical compositions were not recognised at the national level. Excellently emoted by Mammootty, Radhika and Manjunath. Sad that a gem of film like this was not recognised even by the Nandi awards committee that year!
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 8 ай бұрын
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి జేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి జేరగా ఆనతినీయరా హరా 🌺 🌺 🌺 నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా నినిసని పనీ పమగసగ ఆనతినీయరా అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతినీయరా సానిప గమపా నిపమ గమగ పాపపప మపని పాపపప గగమగాససస నిసగ సాససస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగగాస సాససని సాగగ గసగగా పమగస గాసని పనిపమ గమగ ఆనతినీయరా శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని విషపునాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలియే వంక లేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిక సేవించుకొందురా ఆనతినీయరా పప పమప నినిపమ గస గగ పప పమప నినిపమ గస గగ గమపనిగ మపనిసమ పనిసగ నీస పాని మాప గామ సాగమ పప పమప నినిపమ గస గగ గమపనిగా మపనిసమా పనిసగ నీస పాని మాప గామ సగమప పప పమప నినిపమ గస గగ గమపని గమపని స మపనిస గని గమపని గమపనిస మపనిస గని స పని మప గమ సగమ పప పమప నినిపమ గస గగ గామాపని గమాపానిస మపాని సగనిస పనిమప గమ సాగామ పప పమప నినిపమ గస గగగ గగ మమ పపనిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పప నిని ససగని తక తకిట తకధిమి పపని మపగమ సగమ పప పమప నినిపమ గస గగ రక్షాద్వరశిక్షా దీక్షాదక్షా విరూపాక్షా నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి జేరగా ఆనతినీయరా హరా 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
ఈ పాట తో శివయ్య కి స్వరార్చన చెయ్యవచ్చు. అమృతవర్షిణి రాగం అనుకుంట!! ఇలా ఆర్తి తో పిలిస్తే శివయ్య కైలాసం నుండి కదిలి రావడం ఖాయం. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏
@lakshmikantakumari7457
@lakshmikantakumari7457 2 жыл бұрын
Amogham adbhutam galam gatram. Dhanyulamayyamu
@krs9043
@krs9043 2 жыл бұрын
Attention to details is just KV sir level ... that kid ' s mannerisms on a stage rendering is just perfect including the ones on the instruments ... just perfect....his expressions on a high pitch , guy on mrudangam nodding his head just anni obsession with perfection of KV sir... ee movie nenu okka 20 sarlu aiyna chusinta ....
@mkb1729
@mkb1729 3 жыл бұрын
My favorite Telugu song in my favorite raga but there is somethinbg else that stands out for me everytime I watch this video. It is Mammooty's masterly performance. He does not utter a word, does not move an inch but his facial expressions say it all - as they change gradually from enjoyment to admiration to respect to consternation as he slowly takes in the prowess of the musical prodigy facing him on the stage.
@kandulabhavani6539
@kandulabhavani6539 Жыл бұрын
Naa manasuku daggaryna songs lo ee song okati,evaryte music vinte vaalla badhalanni marachi pothaaro vaallaku maatrame ilanti sons ardham avuthaayi
@appan2017
@appan2017 Жыл бұрын
How beautiful this song is!!!! Why this is not popular in Tamilnadu...today only I hear this song...beautiful voice Vanimma...
@mailkannan
@mailkannan Жыл бұрын
We had a fancy number in the same raga which became more famous 4 years prior to this song .. thoongadha vizhigal rendu…
@ggreddy3568
@ggreddy3568 Жыл бұрын
What a performance by vani Jaya ram mam. I miss her . She gave this wonderful song to us .
@gowrimopidevi1927
@gowrimopidevi1927 3 жыл бұрын
సాధకునికి ఒక వరం ఈపాట. ఉన్న స్తితి నుంచి వేరే స్తితికి తీసుకువెళ్ళె శక్తి ఉన్నది. రచయితకి, గాయనికి, నటుడికి ఎంతగానో ఋణపడి ఉంటాను. మాటల కందని అనుభూతితో ధన్యవాదములు, నమస్కారములు తెలుపుతుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏
@tsunnyramesh238bestbiograp9
@tsunnyramesh238bestbiograp9 3 жыл бұрын
Good Perception
@ksphanindra
@ksphanindra 2 жыл бұрын
You made very sincere and commendable comment. Happy to read your comment
@Everything-OnPoint
@Everything-OnPoint Жыл бұрын
Nobody is talking about the lyricist.. sirivennala seetarama sastry garu . Entha goppa sahityamm.. 🙏🏻
@mvenkattube
@mvenkattube 2 жыл бұрын
Vani Jayaram amma ki koti dandalu... Aa sangeetha aanimuthyam vundadam mana adrushtam....The screen play is so perfect as is it is live performance n not a movie..
@appalarajugattim1264
@appalarajugattim1264 9 жыл бұрын
Vaani jayaram ammake memu runna padipoyam....
@ashimbose7112
@ashimbose7112 2 жыл бұрын
From kolkata.. Truly appreciate this masterpiece.. Love n peace
@tanujatemburu7488
@tanujatemburu7488 6 жыл бұрын
Excellent singing by vani jayaram madam . hatsoff to u madam
@gayathrig6080
@gayathrig6080 Жыл бұрын
I proud to be a fan of vaniamma
@vavilapallibhaskararaoteac1206
@vavilapallibhaskararaoteac1206 4 жыл бұрын
కళ్ళలో నీళ్ళు తిరిగాడాయి సుస్వర్ణ గానామృతం
@tradingkrishna999
@tradingkrishna999 Жыл бұрын
గురువు యొక్క ఓరవలేనితనాన్ని శిష్యుడు పడే వేదనను ఈ పాటలో చాలా అద్భుతంగా చూపించారు
@ramanarapaka1842
@ramanarapaka1842 3 жыл бұрын
Immortal song, by with her Divine voice , great salute to Smt.Vani jayaram.
@NanduTalksSongs
@NanduTalksSongs 8 ай бұрын
రాధిక గారికి 🙏🏼 మామూట్టి గారికి 🙏🏼& మంజునాథ్ బ్రో కి 🙏🏼 మరి ముఖ్యంగా... విశ్వనాధ్ & వాణి జయరామ్ గారికి 🙏🏼🙏🏼
@radamsagar
@radamsagar 5 жыл бұрын
Adbhutam.. outstanding work by vani Jayaram Garu and music director and finally the legendary director of Indian cultural movie Shri. K Vishwanath Garu.
@unniarunamuzzic3108
@unniarunamuzzic3108 3 жыл бұрын
Wot a Wonderful Composition by KVMahadevan garu and amazing singing by VaniJayaram garu :-D .First of all Hatsoff to Mammootty .What an Egoistic expressions given by him throughout the song..Credit goes to K.Viswanadh Garu .
@sudhakararajudhenuvukonda5247
@sudhakararajudhenuvukonda5247 2 жыл бұрын
ఈ పాట విన్నప్పుడలా కళ్ళకి పని చెప్పాల్సి వస్తోంది , కారణం కల్లంటే నీళ్ళు వాటంతటకి అవే కారిపోతాయు కారణం పాటలో మనస్సు నిమగ్నమై వుండటమే ......
@sandeepkumarr8225
@sandeepkumarr8225 8 жыл бұрын
No one can do justice to this film songs except vani Jayaram mam..just brilliant
@thirumalrajarumugam1018
@thirumalrajarumugam1018 Жыл бұрын
Yes!!abosultely
@sarmakgk
@sarmakgk 9 жыл бұрын
Excellent Music. Excellent feelings. Radhika has done extremely well. The is one of her the best films. I don't understand why she was not considered for National and International Awards. Hope one day she may suitably recognized.
@vamsi24791
@vamsi24791 5 жыл бұрын
May be because she dint speak her voice. National awards won't be considered when we don't dub
@rajutvs
@rajutvs 4 жыл бұрын
@@vamsi24791 By that logic Shobana would have not get her 1st National award for Manichithrathazhu where the critical scenes at the end were all dubbed (of course the initial Malayalam portions as well). It definitely used to be a reason in the past but the jury has also overlooked dubbing
@Gaja268
@Gaja268 4 жыл бұрын
Deepavali
@shravkumar55
@shravkumar55 4 жыл бұрын
Bharathy kannamma promo
@chanmeenachandramouli1623
@chanmeenachandramouli1623 2 жыл бұрын
Agree 100%. Radhika looks so pretty & is a great actress too. MeenaC
@velakapuramkumari1520
@velakapuramkumari1520 Ай бұрын
Na tandri shivayyani kallaku kattinatlu vinipinchina vani jayaram gariki padhabivandanam.
@akondiharipriyadevotional
@akondiharipriyadevotional 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు అంత అద్భుతమైన పాట...
@narasimharaomv6102
@narasimharaomv6102 2 жыл бұрын
ఎన్నో అద్భుతాల మేళవింపు ఈ పాట వాణీ జయరాం గారి గాత్రం సిరివెన్నెల గారి కలం మహదేవన్ సంగీతం మమ్ముట్టి, రాధిక హావభావాలు కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వం అన్నీ అద్భుతమే
@SaiSrithan
@SaiSrithan 8 ай бұрын
Song Name: Anathineeyara Movie: Swathi Kiranam Singer: Vani Jayaram Garu Lyricist: Sirivennala Sitarama Sastry Garu Composer: K.V. Mahadevan Garu Director: K Vishwanath Garu ఆ.. ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులును గా సదా.. సదాశివ ఆనతినీయరా హరా.. ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాట అర్చింతును రా ఆనతినీయరా పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పప పప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతినీయరా శంకర శంకించకుర వంక జాబిలిని జడను ముడుచుకొని ఇశపు నాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలి యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా aa.. aanatineeyaraa haraa sannuti sEyagaa sammati neeyaraa doraa..sannidi chEragaa aanatineeyaraa haraa sannuti sEyagaa sammati neeyaraa doraa..sannidi chEragaa aanati neeyaraa haraa nee aana lEnidE grahimpa jaaluna vEdaala vaaNitO virinchi viSvanaaTakam nee saiga kaanidE jagaana saaguna aayOgamaayakO muraari divyapaalanam vasumatilO prati kshaNam paSupati nee adheenamai vasumatilO prati kshaNam paSupati nee adheenamai kadulunu gaa sadaa.. sadaaSiva aanatineeyaraa haraa.. ni ni sa ni pa nii pa ma ga sa ga aanatineeyaraa achalanaaTa archintunu raa aanatineeyaraa pama pani pama pani pama pani gama pani sani saga sani saga sani saga pani saga gamagasaa nipama gamagasa magasani aanatineeyaraa jaMgama dEvara sEvalu gonaraa mangaLa daayaka deevenaliDaraa SaashTaamgamuga daMDamu sEtu ra aanatineeyaraa saanipa gamapanipama gamaga papa papa mapani papa papa gagama gasa sasa nisaga sasa sasa saga gasa gapa pama pasa nisa gasani saaga saaga sani saaga saaga paga gaga gaga sani saga ga gasaga ga pada gasa ga ma sa ni pamaga ga aanatineeyaraa SaMkara SankiMchakura vanka jAbilini jaDanu muDuchukoni iSapu naagulanu chankanettukoni nilakaDanerugani ganganEli yE vankanEli naa vankanokka kaDaganTi choopu paDaneeyavEmi ni kinkaruniga sEvinchukondura aanatineeyaraa papaa pamapa nini pama gasa gagaa papaa pamapa nini pama gasa ga gA gaa gamapani gaa mapanisa maa panisaga nI sa paa ni maa paa gaa maa sa papaa pamapa nini pama gasa gagaa gamapani gaa mapanisa maa panisaga nI sa paa ni maa paa gaa maa sa papaa pamapa nini pama gasa gagaa gamapani gamapani sa mapanisagani gamapani gamapani sa mapanisagani sa pani ma pa ga ma saa gaa ma papaa pamapa nini pamagasa ga gaa gaamapani gamaapaani sa mapaanisagani sani pani ma pa ga ma sa ga ma papaa pamapa nini pamagasa ga aaa gaa gaga mama papa niga - taka takiTa takadimi mama papa ninisama - taka takiTa takadimi papaninisasa gani - taka takiTa takadimi sapani mapa gama sagama papaa pamapa nini pamagasa ga gaa raksha dvara sikshaa deeksha dhakshaa viroopakshaa nee krupaaveekshaNaapEkshita prateekshaNupEksha sEyaka pareeksha sEyaka rakhsa raksha yanu praardhana vinaraa aanatineeyaraa haraaa sannuti sEyaga sammati neeyara doraa sannidi chEragaa aanati neeyaraa haraaa
@purandharkottana242
@purandharkottana242 2 ай бұрын
Hatts off' to your work bro ❤
@ntrarmy3734
@ntrarmy3734 4 жыл бұрын
Vaani jai ram amma mee voice vintey manasu prasantham gaa vuntundi
@parvathikoppuravuri7494
@parvathikoppuravuri7494 2 жыл бұрын
Vani jayaram garu anth baaga padaro no words Same jevitham Dhanyam May God bless her with Good Health and Wealth Happiness Peace etc.
@priyankaraikhelkar6601
@priyankaraikhelkar6601 5 жыл бұрын
Don't know what to write. Just amazing Vani amma. Tears rolling
@DilipKumar-gn7jv
@DilipKumar-gn7jv Жыл бұрын
Charithra lo Mee laanti singer malli puttaru..We miss you..We all salute you madam..
@ashokkumarnakka3354
@ashokkumarnakka3354 6 жыл бұрын
No one can sing like this Vani jayaram amma ur voice is so sweet and excellent
@ajitkrishna14
@ajitkrishna14 5 жыл бұрын
06:27 nundi that uptake omg Vani Jayaram 🙏🙇🙇🙇🙇 more than actors and director this song is a pure master piece of music director and singer 💟
@sakthiseelan4077
@sakthiseelan4077 5 жыл бұрын
True
@anuradhasravan9565
@anuradhasravan9565 4 жыл бұрын
Singer, singer, singer, no body can sing like vani jayaram garu
@KiranKumarBegari
@KiranKumarBegari Жыл бұрын
Goose bumps literally ❤️
@pradeepkanagala3327
@pradeepkanagala3327 6 жыл бұрын
కన్నీరు తాగాను పాట చివరంతానికి....సంగీతం కదిలించగలదు లోతుల్ని అని చెప్పడానికి ఇలాంటి సద్రుశ్యాలు...అదృష్టమే
@santhisreeni
@santhisreeni 8 ай бұрын
I thank K. Vishwanath garu from my bottom of my heart for creating these marvels.
@deekshithmade6292
@deekshithmade6292 4 жыл бұрын
శ్రీమతి. వాణీ జయరాం గారు స్వరం అమోఘం,అద్బుతం,అనంతం ....వర్ణించలేనిది.
@ManaFamilyDoctor
@ManaFamilyDoctor Жыл бұрын
వాణీ జయరాం గారికి శతకోటి ప్రణామములు🙏
@satyaswaroop6782
@satyaswaroop6782 Жыл бұрын
Sri Sirivennela Sitarama sasthri gaaru, you are the only one who can write this . యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర, annaru kada , meeru shivuni pramadha ganalalo okruga vundivuntaru . Vaani Jayaram madam is excellent . This will never happen without Director: K Vishwanath garu . Composer: K.V. Mahadevan garu
@suryarao8236
@suryarao8236 Жыл бұрын
I find the name of the lyricist is not mentioned anywhere. Very unfortunate 😔
@munirajulu
@munirajulu 7 жыл бұрын
one of the best songs of our Telugu movies
@Anand-N
@Anand-N 4 жыл бұрын
The Song, The Lyrics, Music, Acting, Situation, Screen play everything is perfect. Mammootty has only one expression (almost) in the entire song. But yet, you can find the emotions ranging from Pride, ego, fear, rage, "What the hell!!!! who is this guy???", "I am doomed"
@antopgeorge2778
@antopgeorge2778 4 жыл бұрын
Yes. Subtlety in acting. 👌 K Viswanath classic. 💕
@albin0072
@albin0072 4 жыл бұрын
Underacting or subtle acting.
@mkb1729
@mkb1729 3 жыл бұрын
Exactly!
@sanganakumari842
@sanganakumari842 5 жыл бұрын
Sangeeta Saraswati Vani Jayaram gariki padibivandanalu
@vemana007
@vemana007 7 жыл бұрын
Awesome lyrics, rendition... No one can sing like Vani Jayaram garu... Enni saarlu vinna malli malli vinalanipisthundi
@gayathrig6080
@gayathrig6080 Жыл бұрын
I proud to be a fan of vani amma
@meditative-keys
@meditative-keys Жыл бұрын
Omshanti …Vishwanath Garu , Vani Jayaram garu 🙏
@drsudhamusunuri7613
@drsudhamusunuri7613 5 жыл бұрын
This song is endorphinic..such a euphony to ears n soul🙏
@kamatham.kalpana7173
@kamatham.kalpana7173 4 жыл бұрын
What an amazing voice vani amma Hats off
@nagarajbhat6992
@nagarajbhat6992 3 жыл бұрын
Vani jayaram garu sastanga pranamam
@surendra.g9260
@surendra.g9260 3 жыл бұрын
What an extraordinary performance vani Jairam garu though ur a tamilian 💐💐💐💐💐💐💐💐💐
@s.vijayakumar8788
@s.vijayakumar8788 2 жыл бұрын
Legend Vani amma irrespective of language her pronunciation is the best among singers. Such a good voice at higher pitches
@laxmivsm7316
@laxmivsm7316 2 жыл бұрын
Smt, Vanijayramgaru padina Anni Telugu songs lo No.1 song ga nili hipoindi ee song. Telugu filim industry ki labhinchina varam Great director k.viswMnathgaru.
@chinnikrishna7602
@chinnikrishna7602 4 жыл бұрын
Manoharam...
@mightyknight7104
@mightyknight7104 Жыл бұрын
వాణీ జయరాం గారికి ఆశ్రునయన శ్రద్ధాంజలి _/\_
@RamanaNagineni
@RamanaNagineni Жыл бұрын
please add Singer names who gave life to songs
@kandarpasaranya5797
@kandarpasaranya5797 Жыл бұрын
Singer is Vaani Jayaram gaaru
@sureshbharvapati4981
@sureshbharvapati4981 3 жыл бұрын
వాణి జైరాం గారు మీకు పాదబి వందనం
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట ఇది.సిరివెన్నెల వారి సాహిత్యం, స్వర బ్రహ్మ కేవీ మహదేవన్ గారి సంగీతం, గాయనీ శిఖరం వాణీ జయరాం గారి గాత్రం ... పవిత్ర త్రివేణీ సంగమం లా కలిసి ఒక ఝరీ ప్రవాహాన్ని దృశ్యీకరించిన కళా తపస్వి కే.విశ్వనాథ్ గారు ధన్యులు. వారికి ఇవే కళాంజలులు.
@austinstunner3601
@austinstunner3601 3 жыл бұрын
Vani Jayaram bagged her 3rd national award for this song... 'Kalatapasvi' K Vishwanath garu ki adbudhamana direction....
@DarkHawkk
@DarkHawkk 2 жыл бұрын
This song is the Paramount of pure classic.. One of the epic cult classical songs in the telugu language.. Those lyrics.. Music.. Singing.. OMG 7 mins of pure transcendence into musical bliss🔥🔥❤️❤️
@prasadaraochitrapu
@prasadaraochitrapu Жыл бұрын
Thanks for your patronage towards South Indian classical music and love towards Telugu language sir
@Raghu11111-o
@Raghu11111-o Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@wkikk341
@wkikk341 5 жыл бұрын
2019 & still this song a mood booster ❤😘
@Suba1204
@Suba1204 4 жыл бұрын
Yes!!
@kesanamraji1232
@kesanamraji1232 4 жыл бұрын
జిఐఐIజ్9ఈ9ఐజీIఈ9ఈIఐజీజ్
@kesanamraji1232
@kesanamraji1232 4 жыл бұрын
0
@gadilliapparao3787
@gadilliapparao3787 4 жыл бұрын
@@Suba1204 aaaaaa
@VivekReddyA
@VivekReddyA 4 жыл бұрын
Forever...
@sruthip7106
@sruthip7106 8 жыл бұрын
vanijayaram garu🙏🙏🙏🙏🙏 Anni sarlu chusina Amanda bashpalu aagavu🙏
@lakshmisoujanya1934
@lakshmisoujanya1934 5 жыл бұрын
I
@ravisatyanarayana4297
@ravisatyanarayana4297 5 жыл бұрын
seme
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
Very nice
@sudhakarmedehal3620
@sudhakarmedehal3620 4 жыл бұрын
Mr Vishvanath gari, All songs are totally meaning full, knowledge is required to understand. Thereis lot of credit go to singer.
@gayani1113
@gayani1113 2 жыл бұрын
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులును గా సదా.. సదాశివ ఆనతినీయరా హరా.. ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాట అర్చింతును రా ఆనతినీయరా పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పప పప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతినీయరా శంకర శంకించకుర వంక జాబిలిని జడను ముడుచుకొని ఇశపు నాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలి యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
@alaharikalyani7319
@alaharikalyani7319 2 жыл бұрын
What a song… entha manchi saahithyam vundhandi… “Mana Telugu “proud to say this… I heard it n number of timesss but still I love to hear 🙏🏻
@jyo5427
@jyo5427 7 жыл бұрын
goosebumps for such an epic every time i watch this. vanijayaram garu!!
@mohammadanwarpasha4483
@mohammadanwarpasha4483 3 жыл бұрын
Y singer names not mentioning in description??? Give respect and honor to their extreme talents
@jyothich5232
@jyothich5232 3 жыл бұрын
S thats honour to them respect also pls mentioned singars name
@ramuaddala1059
@ramuaddala1059 3 жыл бұрын
Vani jairam mam
@s.vijayakumar8788
@s.vijayakumar8788 3 жыл бұрын
Legendary Vani Amma
@siddesh460
@siddesh460 3 жыл бұрын
Vani jayaram amma Won national award for this song
@Tigerforlife
@Tigerforlife 3 жыл бұрын
The great Vaani Jairam is the singer!! _/\_
@maheshsyamineni7226
@maheshsyamineni7226 3 жыл бұрын
Elanti patala vala... Telugu bhasha lo ni maduryam telustundi.... Edi telugu vari sontham....vani jayaram garu hatsoff andi......
@radhadontidonti9136
@radhadontidonti9136 5 жыл бұрын
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా .... ని ని స ని ప నీ ప మ గ స గ అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ... పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగ సాని పమ గమగసా సగసని జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా ... సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని నీ కింకరునిగ సేవించుకుందురా ఆనతినీయరా ... పాపా పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ గామాపని గమాపానిస మపానీ సగనిస పని మప గమ సాగామ గగ మమ పప నిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పపనినిసస గని తక తకిట తకధిమి పపని మపగమ సగమ రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా
@krs9043
@krs9043 2 жыл бұрын
Wow..yenni sarlu vinna chusina saripodhu...shashtanga pranams to the director, musicians, singers actors and all the behind the screen staff ... what composition , what rendering and all the actors just pranam posaru characters ki . KV sir 🙏
@lakshmiarunaponnada7017
@lakshmiarunaponnada7017 3 жыл бұрын
Hats off to mahadevan garu and VaniJayaram garu for this wonderful song 👌👌 Next is to Appreciate Mammootty garu for his wonderful Egoistic expressions which was very natural.🙏🙏🙏 The whole credit goes to K.Viswanadh garu
@maheshrasala
@maheshrasala 2 жыл бұрын
Real credit should go to Siri Vennela gaaru
@tlrchandran
@tlrchandran Жыл бұрын
GREAT VANI JAYARAM GARU KVM
@PL-oz8ci
@PL-oz8ci 7 жыл бұрын
direction ....at the end of the song when the child sings AANATHI NIYARA...Mammutti knods head sidewards....like..... NO
@anaghakalluri3388
@anaghakalluri3388 4 жыл бұрын
Wow beautifully written ❤️
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 2 жыл бұрын
వాణీ జయరాం గారు ఓ అద్భుతః....ఏమిటో విశ్వనాథ వారి సినిమాల్లో నే ఈ మానసిక ఉల్లాసానికి
@angelmanogjna7671
@angelmanogjna7671 4 жыл бұрын
Wah Edi vinnavari janmadanyam
@sudhakar
@sudhakar 7 жыл бұрын
eternal lyrics and eternal rendition by vani jayaram...
@srinivasa9721
@srinivasa9721 3 жыл бұрын
Old is gold whenever I listen this song I feel peace of mind....
@rakeshpenumaka632
@rakeshpenumaka632 3 жыл бұрын
Hi im also shobanas fan
@NagarajuKandepi
@NagarajuKandepi 8 ай бұрын
Super
@harimacks4794
@harimacks4794 3 жыл бұрын
No other singer like great Vani Jairam.,,,,, she is superlative among other playback singers.
@madhurajarao
@madhurajarao 4 жыл бұрын
One of the best songs ever.. Such a sweet Telugu song
@muralidhar40
@muralidhar40 2 жыл бұрын
Almost every movie of K Viswanath sir should have won National awards. Mammootty emoted the jealous character very subtly and well.
@rafishake6621
@rafishake6621 2 жыл бұрын
వాణీ జయరాం గారికీ పాదాభివందనం.
Swarna Kamalam - Telugu Songs - Andelu Ravali
7:20
TeluguOne
Рет қаралды 3,9 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 46 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 34 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 46 МЛН