Syed Sami Hussainy Part 2 Full Interview |@Signature Studios

  Рет қаралды 34,932

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 125
@venkateswararaochandarlapa6856
@venkateswararaochandarlapa6856 11 күн бұрын
🙏🙏 సయ్యద్ సమీద్ హుస్సాని గారు మీరు చివరగా మీరు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను అన్ని మతాలను సమదృష్టితో చూస్తాను ఎవరు ఏ మతాన్ని కించపరిచిన ఊరుకోను అన్న మాటలు మనస్సును తృప్తిపరుస్తున్నాయి🙏🙏🙏
@vnp4435
@vnp4435 7 күн бұрын
@@venkateswararaochandarlapa6856 కాశ్మీర్, బెంగాల్,హైద్రాబాద్ ఓల్డ్ సిటీ, మల్లపురంకేరళలో ఒకప్పుడు హిందూ ప్రాబల్యం ఉండేది. అక్కడ అవసరం “అన్నిమతాలనూ సమదృష్టితో చూస్తాము “ అన్న కాకమ్మ కబుర్లు. హిందూ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలు లో మీరు ఈమాట 100 సార్లు చెప్పనవసరం లేదు. హిందూ జనాభా మతసామరస్యం తోనే ఉంది.
@REDDY-12381
@REDDY-12381 13 күн бұрын
Signature studio ki Siggu ledu
@nakshatrapappu9752
@nakshatrapappu9752 13 күн бұрын
Yes
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
ఎందుకు రెడ్డి గారూ... అంతమాట అనేశారూ...!!? 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@REDDY-12381
@REDDY-12381 13 күн бұрын
@@ChinnaSoyam ఎంత చెప్పినా వినరు SIR మూర్ఖులు వాళ్ళు మన ధర్మాన్ని అనుసరించరు
@Whereisburqa
@Whereisburqa 13 күн бұрын
​@@REDDY-12381 నియ పు వుకు సిగ్గు ఉందా 😊
@Whereisburqa
@Whereisburqa 13 күн бұрын
​@@REDDY-12381 పండివా 😊 గొర్రెవా మా దేశ పదం రెడ్డి అని తగిలించుకున్నావ్ 😊 ఫెకు name తో online lo తిరుగుతున్న గొర్రె పండి ఎడారి ముంజవా 😊
@SathyanarayanaManda
@SathyanarayanaManda 10 күн бұрын
🚩🕉️జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🕉️🚩
@వనంసురేష్
@వనంసురేష్ 3 күн бұрын
Chala manchi interview..mahinder garu🎉
@ravikumarviswanadham7591
@ravikumarviswanadham7591 10 күн бұрын
అయ్యా సమీగారూ..అందరూ కలిసి మెలిసి జీవించాలని చెప్పేతమరు..ఇటీవల.. మన ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి లో హిందూ ఉత్సవాలను.. అయ్యప్పస్వామి ఊరేగింపు నుఅడ్డుకుంటే. తమరు ఎందుకు ఖండించలేదు కనీసం స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదే... అక్కడి దాకా ఎందుకు.. మన నెల్లూరు లో హనుమాన్ జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నపుడు. మద్రాస్ బస్టాండ్ ఎదురు గా మీరు ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించిన మసీదు దగ్గర హిందువుల పై ఆ హనుమాన్ ఊరేగింపు పై. రాళ్ళు వేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయం మీకు తెలియదా. కనీసం దాని గురించి ఎక్కడ మీరు ఖండించలేదే. ఇపుడు పెద్దగా నీతులు చెబుతున్నారు.
@bandarurajendar3180
@bandarurajendar3180 7 күн бұрын
❤good 👍
@srinivasachary5375
@srinivasachary5375 7 күн бұрын
Veellu cheppefi okati chesedi okati, muslim lo 10℅ sneham natistu vanchana chestuntaru, veellanu nammite anthe sangatulu.
@shaikhasheemun3668
@shaikhasheemun3668 6 күн бұрын
Yevari manasulo yemuntado yeduti vari manasulo kuda adey kanapadutundi.​@@srinivasachary5375
@dinesh8404
@dinesh8404 5 күн бұрын
Best interview...దేశం కోసం..
@AfreenShaik-ht1qg
@AfreenShaik-ht1qg 11 күн бұрын
First time best video chusanu .
@ShabanaSameer-v7t
@ShabanaSameer-v7t 2 күн бұрын
30:01 Baga adigaru super
@RAMANJI99937
@RAMANJI99937 11 күн бұрын
జై హింద్ జై శ్రీరామ్ జై మహేంద్ర బాహుబలి కి
@ImjaazSyed
@ImjaazSyed 10 күн бұрын
😂😂😂😂 bahubali endra pulka 😂😂😂
@Somalagandu
@Somalagandu 2 күн бұрын
​@@ImjaazSyedBahubali story is older than your religion
@jalsakalyan434
@jalsakalyan434 15 сағат бұрын
​@@ImjaazSyederripukulu palurakhamulu andhulo eelantollu okadu bayata lyt lee .. eellu sambadham leni videos kindhakelli jai sriram ane batch .. hindhuvaina naakey sigguga undi 🤡
@vnp4435
@vnp4435 13 күн бұрын
సయ్యద్ గారు! ఒక విషయం- స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముస్లిమ్స్ వారి త్యాగాలకు ప్రతిఫలం గా ఆసేతు హిమాచలం వరకూ ముస్లింలీగ్ ని సమర్థించి ఆనాటి జనాభా నిష్పత్తి బట్టి ముస్లింలు తమకు రావాల్సిన దానికంటే ఎక్కువగా భూమి విభజించి తీసుకున్నారు. మహా(దురా)త్ముడి పితలాటకం నుంచి బయట పడలేక భరతమాత భుజాన్ని నరుక్కుపోతే హిందువులంతా ఆ విభజన విషాన్ని కడుపులో దాచుకుని బతికేస్తున్నాము. ఇంతయినా ఇప్పుడు మళ్ళీ హిందువులకంటే మీకేదో ఇంకా చాలా త్యాగాలు చేశాము కాబట్టి హక్కులు గుడ్డు గూసూ అంటూ చెబుతుంటే ప్రపంచం మొత్తం లో వెర్రి పుష్పాలు కు ప్రతీకగా ఉన్న హిందువులు వింటూ నిజమే మీరు చెప్పేది అనుకుంటూ ఉంటారు. శభాష్ .. చాలా గ్రేట్ సార్ మీరు. హిందువులంటే వెర్రి పుష్పాలు. జాకీర్ నాయక్, సిరాజ్ గారు , మీరు అందరూ చాలా త్యాగాలు చేసిన మహనీయులు.😂
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
😂😂😂...!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@bandarurajendar3180
@bandarurajendar3180 7 күн бұрын
Well said
@srinivaschilakamari4800
@srinivaschilakamari4800 10 күн бұрын
తెలుగులో స్పష్టత సనాతన ధర్మం మీద లోతైన అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్నారు, వారు త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసింది ముస్లిమ్ అనడంతో వారికి పూర్తిస్థాయిలో సమాచారం లేదనిపిస్తోంది, దయచేసి పూర్తి సమాచారం ఉన్నవారితో మాట్లాడించండి మహేందర్ గారు...
@kalyadapusrikanth1514
@kalyadapusrikanth1514 2 күн бұрын
🎉🎉🎉
@ravikumarviswanadham7591
@ravikumarviswanadham7591 10 күн бұрын
మహేందర్ గారూ. మీరూ జర్నలిజం సరిగ్గా చే'యలేక. ఆ సమీ గారు చెప్పింది చెప్పినట్లు టెలికాస్ట్ చేశారు తప్ప. జరిగిన హిస్టరీ. హిందువుల కుజరుగుతున్న అన్యాయం. వారిపై దాడులు ను ప్రశ్నించలేక. చేతులెత్తేసిన ట్లు గావుంది..దీనికి సీన్ దేనికి ఇంటర్వ్యూ రూపంలో ఇంత
@bandarurajendar3180
@bandarurajendar3180 7 күн бұрын
Correct Said
@anilkumarajbs
@anilkumarajbs 13 күн бұрын
పాపం మహీందర్ సిరాజ్ ను టార్గెట్ చెయ్యాలని చూసి విఫలం అయిపోతున్నాడు 😂😂😂😂
@nakshatrapappu9752
@nakshatrapappu9752 13 күн бұрын
Yes
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
అవును.. నాకూ.. అలానే అనిపించింది సుమీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@baktharvali7254
@baktharvali7254 9 күн бұрын
Current ga cheppavu brother
@Whereisburqa
@Whereisburqa 14 күн бұрын
🫶🏻అయ్యాపందయ్య🙏🏻అరబి భాషలో అల అంటే అందరి ఆరాధనకు అర్హుడు అయోధ్య రాముడు మాత్రమే అని అర్ధం, కాబట్టి అరబీ అయిన తెలుగు అయిన చైనీస్ అయిన వారి వారీ భాషలో దేవుడూ అనే అర్ధం వచ్చే పదాలు ఏన్ని అనుకున్న అవన్నీ సృష్టికర్త బ్రహ్మనే సృష్టించినా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సీతా రామ భగవాన్ నీ పిలిచి కొలిచి ఆరాధించినట్టే. అలా ఇలా ఏలా పిలించిన అందరి ఆరాధ్య దైవం అయోధ్య రాముడు మాత్రమే అని నిత్య హరే రామ హరే కృష్ణ హర హర శంభో శంకరా. జై సనాతన ధర్మం జై సీతారామ జై రాధకృష్ణా, ఓం నమః శివాయ గౌరీ జై భారత జాతి జై భారత మాతా జై హిందువులు😊
@Malik-h2r4h
@Malik-h2r4h 13 күн бұрын
నమస్కారం అంది రాముడు ఎవరిని అరదించాడు అంది
@Noor.P-r1d
@Noor.P-r1d 13 күн бұрын
Allah, 1
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
దేవో మహా బసీ... సుమీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@Whereisburqa
@Whereisburqa 13 күн бұрын
​@@Malik-h2r4h ఏమిరా పండి చదువుకునీ job చేసి మా దేశానికీ పన్ను కట్టాండురా తేరగా దొబ్బి తినటం పండి పిల్లల్ని కని జన సంఖ్య పెంచుకుని ముక్కలు చేయడం కాదు 😊 పండి గుద్దవును నివు నాక😊
@Whereisburqa
@Whereisburqa 13 күн бұрын
​@@Noor.P-r1d ala Poyi benginchuko 😊
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
అయ్యా... మహిధర్ గారూ..!! ఏంటయ్యా ఇలా చేశారు!!? సిరాజ్ తో మీ ఇంటర్వ్యూ చూశాక, నాకు మీరు ఒక *హీరో* లా అనిపించారు. అక్కడితో అలా ఆపేసి ఉంటే బావుండేదేమో....!!!! ప్రస్తుతం సయ్యద్ సమీ గారితో మీ ఈ ఇంటర్వ్యూ చూశాక నా దృష్టిలో మీరు ఒక *జీరో* అయిపోయారు...!! కారణం ఏమిటో వివరంగా కామెంట్ చేయమంటారా...!!!? ఐతే రిప్లై మీ. 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@kanumurimuralinagendravarm4220
@kanumurimuralinagendravarm4220 Сағат бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై
@TinkuMohith-w6y
@TinkuMohith-w6y 6 күн бұрын
Love❤❤❤
@mahendernayak246
@mahendernayak246 10 күн бұрын
Anna plzy interview all City people
@venubollu6309
@venubollu6309 9 күн бұрын
Super interview
@ShaikShaksha-d4g
@ShaikShaksha-d4g 13 күн бұрын
Siraj Bhai 💯💯 correct I am support to you siraj Bhai 💯
@gunagantivenkateswarlu2827
@gunagantivenkateswarlu2827 12 күн бұрын
రక్త మాంసం లను తినే వారు. మనుషులా. రాక్షసులా. ఆలోచించండి. ఏమనిషి దేవుడు కాదు. అసత్యమైన వారే. సత్యము స్వయం బు స్వయంగా వచ్చి చెప్పిన దే సత్యం. దేవుని పేరే సత్యం శివం సుందరం. వచ్చిండు. ఇది మీరు తెలుసుకోండి. ఈ మనుషులు తో జరిగింది అంతా అసత్యా లే. భగవంతుడు వచ్చి సత్యం స్థాపన చేయవలసినదే. వచ్చి సత్య ధర్మం స్థాపన జరుగుతుంది. తెలుసు కోండి. చస్తే అల్లా దగ్గరికి వెళ్లే డైతే. అల్లా అనేవాళ్లందరు కూడా ఒకేసారి సముద్రంలో దూకితే అల్లాను చేరు కోవచ్చు. అయ్యా మీరు మాట్లాడేది. మీకు తెలిసి నది. అంతా కూడా అసత్యాలే. మీరు తెలుసు కోవలసినది. దేవుడు వచ్చిండు. గ్రంధాలన్నీ అబద్దాలే. కావున అందరు అబద్దం లనే మాట్లాడు తున్నారు. అబద్దాలే నడుస్తూ న్నారు. గ్రంధాలన్నితప్పుడు వే. భగవంతుడు వచ్చి నంకనే భారతదేశం కు స్వతంత్రం వచ్చింది. సత్యమేవ జయతే. దేవుని పేరు దేవుడు వచ్చి చెప్పిండు. దేవుని పేరు ఒక్కటే, శివ. మిగిలిన వన్నీ మనుషులు పెట్టిన వే. వాటితో దేవుడిని తిట్టిన ట్టే అని దేవుడు చెప్పిండు. వచ్చిండు. దేవుడు అంటే దేవి దేవత లను తయారీ చేసేవాడు. దేవునికి పరదపెట్టారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియ విశ్వ విద్యాలయం. అనేపరద పెట్టారు. దేవుడు వచ్చి కార్యక్రమం జరుగుతుంది. మీరు మాట్లాడేది అంతా గుట్టకు తలకొట్టు కున్నట్టే. చాలు. బ్రాహ్మకుమారీస్ సెంటర్ కి వెళ్లి తెలుసు కోండి. అక్కడ అన్ని ధర్మాల్లవాళ్లందరు ఉన్నారు. తెలుసు కోండి. మనమందరం మనుషులమే కాని ఆత్మలము. ఆత్మలకు చావు లేదు. దేవుని పేరు ఒక్కటే శివ. వచ్చిండు. తెలుకోండి. ఫైనల్ ప్రోగ్రాం. దేవుడు ని తెలుసు కోవటమే. G. V. Goud. సూర్యాపేట. 9392346699.
@nelsonmathewsmith5328
@nelsonmathewsmith5328 13 күн бұрын
Sami garu Supab 👌
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
సిరాజ్ కంటే బెటర్ సుమండీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@KhadharbashaShaik-s4f
@KhadharbashaShaik-s4f 5 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateswararaochandarlapa6856
@venkateswararaochandarlapa6856 11 күн бұрын
అందరి సమిష్టి కృషి ఫలితమే ఈ స్వాతంత్రయం అని సెలవిచ్చారు తమరు బాగుంది అంటే మీరూ భారతీయులే అని నమ్ముతున్నారా? అయితే ఒక విషయంలో సందేహం తీర్చండి మీరు పరాయి దేశం అయిన పాకిస్తాన్ వాళ్లు ఇచ్చిన సందేశం ప్రకారం తుచా తప్పకుండ మారణ హోమము సృష్టిస్తారు ఎందుకు? మీరు భారతీయులు కార? బాంగ్లాదేశ్ లోహిదువులపై జరుగుతున్న ఘోరలకు కారణం ఎవరు చెప్పండి? మీరు ఇక్కడే వుంటారు ఇక్కడే తింటారు ఇక్కడే బ్రతుకుతారు కాని ఈ దేశం పై ద్వేషం పెంచుకుంటారు పాకిస్తాన్ కోసం పనిచేస్తారు ఎందుకు? అప్పుడు మీవల్ల దేశానికి ఉపయోగం ఇపుడు ఈ దేశానికి మీవల్ల ఏమిటి ఉపయోగం? మరణాహోమం సృష్టించటానికి దేశాన్ని విచ్చినం చేయటానికి తప్ప తులసి వనం లో గంజాయి మొక్క వున్నా అది కూడా తులసిమొక్క గానే పరిగణలోకి వస్తుంది గంజాయి వనంలో తులసిమొక్క వున్నప్పుడు అది గంజాయిమోక్కగానే గుర్తింపు దక్కించుకుంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
@babasaheb4250
@babasaheb4250 12 күн бұрын
భాషా సమస్య ప్రధానంగా ఉన్నది... నిషిద్ధ జాబితా ను హారాం అంటారు సమ్మతమైన జాబితాను హలాల్ అంటారు. అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు...
@malleswars-xd7yy
@malleswars-xd7yy 13 күн бұрын
Sayyad sir chala bhaga matladutunnaru andarumela unte manadesham world lo 1st placelo untadi
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
👍... 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@Whereisburqa
@Whereisburqa 14 күн бұрын
Superb Mahendar 😊Prophet అంటే ప్రవక్త అని తెలుగు భాషా అనువాదం చేసుకున్నప్పుడు😊 అరబిక్ అల ఆంటే తెలుగు కిరాన్ లో భగవంతుడు అనీ రాయకుండా 😊 అల అనే రాసి బలే గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు వేషాలు వేస్తూ ప్రపంచ వ్యాప్తంగా బలే గోర్లను చేస్తున్నారా 😊గుంట నక్క నాయల్లారా
@Drpunk1
@Drpunk1 13 күн бұрын
Orey gaandu ga pooka , em matladutunnav ra asala😂
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
మీ డౌటు సమంజసమే, సుమీ..!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@muneer1013
@muneer1013 7 күн бұрын
Orey gadida Allah ane peru unique name Devudu ante Devata Kuda vastundi ALLAH ANTE MANISHI LAGA KAADU
@mahendernayak246
@mahendernayak246 10 күн бұрын
I am from Old City, please interview Old City. People you know about Hinduism Muslim sick. EI Anna Nellore Kadapa are not saying anything. They only know clearly about that response. You please interview Old City people write Raja Singh Akbaruddin someone MIM corporate Old City. There are Hindu Muslim. also, please interview them.
@babavalishail9850
@babavalishail9850 7 күн бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@bujjireddy7086
@bujjireddy7086 10 күн бұрын
Mahindhar garu vallu vallanu samardhinchu kuntaru
@gopalakrishna8665
@gopalakrishna8665 7 күн бұрын
PAKISTAN FOR MUSLIMS IN 1947 AFTER PAKISTAN
@jameerbasha9628
@jameerbasha9628 7 күн бұрын
ఈ ప్రపంచంలో వున్న ప్రజల అందరికీ ఒక్కరే ప్రవక్త ❤(అర్షదు అల్లాహ్ లాఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసులల్లా సల్లల్లాహు అలైహి వసల్లం) గారు❤
@babasaheb4250
@babasaheb4250 12 күн бұрын
సూరా అల్ కాఫిరూన్ అనంత కరుణామయుడు ఆపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా! 2. "మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను. 3. "మరియు నేను ఆరాధిస్తున్న ఆయన (అల్లాహ్)ను మీరు ఆరాధించే వారు కారు. 4. "మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను, 5. "మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించే వారు కారు. 6. "మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం మాకు ఇదే ఖురాన్ ద్వారా స్పష్టమైంది... ఎవరి ధర్మాలు వారికి అని ... కాబట్టి ముస్లిం పై ఖురాన్ సందేశం 6 వ వాక్యం మేరకు పరమత సహనం పాటిస్తూ ఉండాలి/ఉంటాడు .
@Rafiwel-lh5uu
@Rafiwel-lh5uu 10 күн бұрын
పంచభూతాలు చూపని భేదం మనలో ఎందుకు కులమత వాదం
@SwamyArrolla-ph2it
@SwamyArrolla-ph2it 10 күн бұрын
Halal meaning
@shankarkonda452
@shankarkonda452 4 күн бұрын
ఇతడిని మధన్ గుప్తా గారు ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుండు
@pavanchillara6108
@pavanchillara6108 13 күн бұрын
Areyy Mahender ga tittle ki interview ki yemanna sambadam undhara
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
నిజమే సుమీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@sampathm5286
@sampathm5286 13 күн бұрын
Sami bhai 🙏
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
😊 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@bhaskerrao3116
@bhaskerrao3116 13 күн бұрын
Sami Anaa super ❤🎉
@vummintalasridhar5340
@vummintalasridhar5340 3 күн бұрын
ఫోర్ fathers అంటే four fathers కాదు, fore fathers!
@KiranYouTubeteluguofficial
@KiranYouTubeteluguofficial 6 күн бұрын
చివరిగా సయ్యద్ సమీర్ అన్న సలాం వాలేకుం అని అన్నారు.కానీ మీరు జైశ్రీరామ్ అని ఎందుకు అనలేకపోయారు. సయ్యద్ అన్న తన ధర్మాన్ని తాను పాటించాడు. మరి మీరు ఎందుకు పాటించ లేకపోయారు.
@malavikamalavika8599
@malavikamalavika8599 13 күн бұрын
Mari terraristulu ugravadulu a mathamlo unnaru , vallanu alaa thayaru chesina matham edhi
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
అక్క,, బాగా హర్ట్ అయ్యినట్టుంది😀 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@SHAIKBasha-ox2qk
@SHAIKBasha-ox2qk 12 күн бұрын
ఎల్లి ని అమ్మ ను అడుగు
@muneer1013
@muneer1013 7 күн бұрын
Ni bonda
@mdrafi9791
@mdrafi9791 6 күн бұрын
మీలాంటి వాళ్లు
@nagarjunareddy1376
@nagarjunareddy1376 12 күн бұрын
ఖురాన్ లో 9:5 లో ఏమి రాసారో చెప్పు
@shabarishmn9112
@shabarishmn9112 13 күн бұрын
👇🔸🔶 Exmuslim Sahil 🔶🔸
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
...??? 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@babasaheb4250
@babasaheb4250 12 күн бұрын
శిరాజ్ చెప్పినది వేరయా... దేవుడు వేరు దైవం వేరు పుట్టిన వాడు మానవుడు దేవుడు కావచ్చు దైవం కాదు చరాచర సృష్టి కారణమైనది దైవం...
@gopalakrishna8665
@gopalakrishna8665 7 күн бұрын
SIGNATURE STUDIO FUDED BY MUSLIM AND CHRISTIAN ???
@realghost143
@realghost143 13 күн бұрын
05:47 Britishers ah leka Gandhi na
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
గాంధీ గారే ఆజ్యం పోసింది.. మనవాళ్ళు మంచోళ్ళు ఐతే, సర్ధార్ వల్లబాయ్ పటేల్ అయ్యేవారు. 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@bujjireddy7086
@bujjireddy7086 10 күн бұрын
Mari valu siraj meetings muslim youth nerva hishunnaru malli nethulu cheputhunnaru
@santhikorivi9273
@santhikorivi9273 13 күн бұрын
Syed Sami garu 🫡🫡🫡🫡
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
😊... 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@sanasana2739
@sanasana2739 5 күн бұрын
Oka Muslim ki rent ki house evadam ledu Hindus lo moham meede cheptunara Muslim ki house evamu Ani 🫤😟
@SakaSakasrivasthav
@SakaSakasrivasthav 6 күн бұрын
🚩 జై శ్రీరామ్
@shivanireddy456
@shivanireddy456 13 күн бұрын
Meeru cheppedi current aa kani, chala muslim lu murkhangane, unnaru eppatiki , rojulu marut unnappudu, Andaram marali, eppudu mee aa chinna panduga vachina byke lu chala sound chestaru andhuku, ade ma panduga laku cheste meme uru komu vallani akkade bhaishkaristhamu
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
నిజమేనండీ, రెడ్డి గారూ..!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@nature-lt9ed
@nature-lt9ed 7 күн бұрын
Aadi nundi muslims Hindu dhrmanni kinchaparustnnru Temples looni silpaalanu pagulakottaru konni veela samvastaraala tarvaata ipudu oka Temple Dubai lo kattaru idi goppena Sri Rama Chandrudu ee bhoomini Chkravarti laa paripaalimchaaru bhoomiki Raaraagu Sriraamudu
@anilsharaff
@anilsharaff 8 күн бұрын
ನೇನು ಇಸ್ಲಾಂ ನಮ್ಮನು
@yeshwanthyesh3632
@yeshwanthyesh3632 8 күн бұрын
asalu vere mathala valani mi matham loki convert avali ani miru endhuk anukuntunaru??? asalu miru endhuku vere valani me matham loki ravali ani anukuntunaru???evari mathalo valu undochu kada?? evari namakam valu namachu kada.. ila prajalani convert cheyadame asalina samsya dani apali ani signature studios oka laksham
@nagalakshmig9575
@nagalakshmig9575 12 күн бұрын
అరేబయ్య siraj kadu anna pratna ఆడేటప్పుడు ఆలోచించు అన్న
@SwamyArrolla-ph2it
@SwamyArrolla-ph2it 10 күн бұрын
💫❌❌❌❌❌
@Venktesh0
@Venktesh0 7 күн бұрын
Sir godavalaki mundu ithara mathasthulu .bharathadesham a desammeedaki yuddaniki vellaledu .mosamtho yuddalatho aakraminchinddi ethara mathasthulu
@venkateswararaochandarlapa6856
@venkateswararaochandarlapa6856 11 күн бұрын
మీరు మాట్లాడే మాటలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా లోపలనుండే వస్తున్నాయా? హృదయం మీద చేయి వేసికొని చెప్పండి. మతాన్ని ద్వేషంచటం అంటే దేవుణ్ణి దుశించటమే అవుతుంది మీరు చెప్పిన మాట నిజమే ఈ విషయాన్నీ ఎవరు నమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మినవాళ్ళు ఇలా తప్పుగా ప్రవర్తించరు కాదంటారా? ఇలా చేసే వాళ్ళని ఏమనాలి చెప్పండి.
@aravindch2681
@aravindch2681 18 сағат бұрын
Ore babu individual seen gurinchi chepthunav kada dhaniki Martham eamiti ante oka devudu tappu chesina vadiki siksha tapadu ani chepadam meaning ra manakin oka clear padyam undhi ra OKADAI ALI NI KORI KADHA INDHURUDINI ODALALELA HENAM AIE ANI that means para sree ni korithe body Gotham eyes avuthai ani artham chala goppa message ra adi adi artham kakunda meru eado pot rate chestunaru
@malavikamalavika8599
@malavikamalavika8599 13 күн бұрын
Nee dharmam kosam mammalni nasanam cheyandi
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
అక్కా... ఏదో ఉదాహరణకు అలా అని ఉండొచ్చు, క్షెమించేద్దాం.. సుమీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@telaganeediramarao2884
@telaganeediramarao2884 13 күн бұрын
❤jay shree ram Nuvu Hundunie Prishutum Variku Kuwait lo job cishun
@Drpunk1
@Drpunk1 13 күн бұрын
Endi ra babu ni badha
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
అర్ధం కాలేదు సుమీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@malavikamalavika8599
@malavikamalavika8599 13 күн бұрын
Nuvvu brhmansni abaddalakorulu antunnav
@ChinnaSoyam
@ChinnaSoyam 13 күн бұрын
మాలవిక గారూ... సమీ గారు, అలా అనకుండా ఉండాల్సింది సుమీ!! 🇨 🇭 🇮 🇳 🇳 🇦
@NagaRaju-ws8ql
@NagaRaju-ws8ql 6 күн бұрын
ఆవులకు పుట్టే దూడల తో వ్యవసాయం చేస్తున్నారు
@SatishTsatish
@SatishTsatish 12 күн бұрын
Mahendar.ohindu.budi.chepinchav.cristianiti.meda.adavadamtappa
Syed Sami Hussainy Exclusive Full Interview |@Signature Studios
2:07:07
Signature Studios
Рет қаралды 13 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
8:26
Signature Studios
Рет қаралды 86 М.
Syed Sami Hussainy Part 1 Full Interview |@Signature Studios
1:01:52
Signature Studios
Рет қаралды 66 М.
Br Siraj Rehman Exclusive Full Interview Part- 1 |@SignaturStudios
1:47:10
Signature Studios
Рет қаралды 222 М.
Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
12:38
Signature Studios
Рет қаралды 77 М.
Jani Master’s Exclusive Interview Post-Arrest | Don’t Miss This😱
30:32
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН