SEVINCHEDHANU I సేవించెదను నిన్నిలలో I A R Stevenson I Latest Telugu Christian Song

  Рет қаралды 187,201

SYMPHONY MUSIC

SYMPHONY MUSIC

Күн бұрын

Пікірлер: 66
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 8 ай бұрын
Lyrics:- సేవించెదను నిన్నిలలో జీవించు దినములన్నిటిలో పూజించుటకు యోగ్యుడవు యుగములలో స్తోత్రించెదను జనములలో 1. పొరుగువారంతా కూడుకొని కష్టకాలమున నన్నుగని నీ దేవుడు ఏమాయెనని హేళన చేసినగాని నీ మాటను విని నిను నమ్ముకొని కడదాకా నడిచెదను - సాక్షిగ నే నిలిచెదను 2. అధిపతులు మాట్లాడుకొని కూటసాక్షుల మాటవిని నిన్ను విడిచిపెట్టాలని నను బెదిరించినగాని నీ మాటను విని నిను నమ్ముకొని కడదాకా నడిచెదను - సాక్షిగ నే నిలిచెదను 3. బంధువులు నను చేరుకొని మాతో ఉండుట కూడదని నాకున్నదంతా దోచుకొని నను వెలివేసినగాని నీ మాటను విని నిను నమ్ముకొని కడదాకా నడిచెదను - సాక్షిగ నే నిలిచెదను
@ponnalasandhya6464
@ponnalasandhya6464 8 ай бұрын
Niche banaya Gopal abhi nache kali mirch polani sangathan 🙏🙏
@jesudasu.s4386
@jesudasu.s4386 2 ай бұрын
వందనాలు 🙏🙏🙏
@maheshlingolu
@maheshlingolu 8 ай бұрын
మీ గళం నుండి వెలువడిన ప్రతీ గానం అమృతం..... మమ్ములను దేవునికి మరింత దగ్గరకు చేరుస్తాయి sir ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@ykrupapapulvijjuluckeyvinn8549
@ykrupapapulvijjuluckeyvinn8549 5 ай бұрын
Praise the lord halleluha amen,👨‍👩‍👦‍👦🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏
@lifeinjesuschrist999joshuateki
@lifeinjesuschrist999joshuateki 8 ай бұрын
మీ ప్రాస అద్భుతం.... మీ పాట వింటే ప్రసంగం విన్నట్టు... బాధలలో గొప్ప ఓదార్పు
@kalyanssr9885
@kalyanssr9885 8 ай бұрын
100%
@vkupendarraoparcha5464
@vkupendarraoparcha5464 8 ай бұрын
Iam Hindu but this song always touching my heart
@sunilpusuluri8643
@sunilpusuluri8643 8 ай бұрын
TQ bro
@sresta9972
@sresta9972 3 ай бұрын
హిందువులలో కూడా మంచివారు ఉన్నారు బ్రదర్ అందులో మీరు ఉన్నందుకు మేము సంతోషిస్తున్న్నాము
@gourivattivella
@gourivattivella 2 ай бұрын
Praise The Lord Jesus 🙏 God Bless You Brother...
@neelakantadhanaraju1585
@neelakantadhanaraju1585 8 ай бұрын
Lyrics బాగున్నాయి అన్నయ్య.మీ గొంతు గూర్చి చెప్పాలా ఎంతో మధురం. ఆమెన్.
@jestavijayakumar255
@jestavijayakumar255 3 ай бұрын
చాలా బాగుంది అన్న కుమార్
@punurikobhi3802
@punurikobhi3802 8 ай бұрын
Praise the LORD.. అన్నయ్యా.. ఈ song అంటే చాలా ఇష్టం అన్నయ్య..ఈ song 10 years back విన్నాను.. లిరిక్స్ చాలా సార్లు youtube lo try చేశాను.. కానీ నాకు రాలేదు..thank you so much అన్నయ్య.. Thank you LORD JESUS ❤
@vijaykumarpagadala1377
@vijaykumarpagadala1377 8 ай бұрын
స్తుతించెదను, నా దాగు చోటు are my favourite albums, thank you so much sir for sharing your knowledge, giving your time, spending your money for us...
@gayoumotordrivingschool6827
@gayoumotordrivingschool6827 8 ай бұрын
క్రైస్తవ సమాజానికి ఒక అద్భుతమైన SONG 🎉
@alonewithjesus936
@alonewithjesus936 8 ай бұрын
Ar Stevenson gari Songs Earphones lo Vinte Chala Baguntundi Normal ga vinte A experience tiledu 😮
@CHANDRASEKHAR-yn3jj
@CHANDRASEKHAR-yn3jj 8 ай бұрын
Good song Good singing thank you sir 🙏🙏
@paulvinay
@paulvinay 8 ай бұрын
నీ మాటను విని.... నిను నమ్ముకుని.. కడ దాక నడిచేదను సాక్షిగా నే నిలిచెదను అద్భుతమైన హృదయానికి హత్తుకునే పదజాలం అన్నయ్య అద్భుతమైన గీతం🎉
@nanianvesh4417
@nanianvesh4417 6 ай бұрын
Wonderful singing 💐💐👌👌& lyric s
@rajannab3957
@rajannab3957 6 ай бұрын
Thandri natho matladumayya
@prasannakumarhvm3330
@prasannakumarhvm3330 8 ай бұрын
దేవుడు ఎంతగానో ప్రేమించి స్టీవెన్సన్ గారిని ప్రత్యేకగా ఈ పాటలో ఉన్న భావాలను అర్థం చేసుకుంటూ సమస్యల నుంచి విడుదల చేసి దేవుడు ప్రేరేపణగలిగే పాట రాయడానికి పాడడానికి యాక్షన్ చేయడానికి దేవుడు ఉన్నతమైన కార్యాలు మా యొక్క జీవితాల్లో జరిగించులాగున ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం
@chandub154
@chandub154 8 ай бұрын
యూట్యూబ్ లో ఈ పాట కోసం చాలా సార్లు వేతికా కానీ దొరకలేదు అప్లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్నా...
@jayatatiparthi989
@jayatatiparthi989 6 ай бұрын
Vandanalu thammudu devidu memmulanu deevinchuni gaka
@b.s.shyam3733
@b.s.shyam3733 8 ай бұрын
Praise the lord sir e pata naku chala istam sir thank u sir song upload chesinadhuku ❤ sir
@divyakeerthanakasunuri3121
@divyakeerthanakasunuri3121 8 ай бұрын
Praise the Lord. Dayagaligina saami and neeke na aaradhana juke box pettandi please .
@calvarypilupusangam5622
@calvarypilupusangam5622 8 ай бұрын
Excellent song thank you brother 🙏
@samuelvikranthrao753
@samuelvikranthrao753 8 ай бұрын
I like this video and it is heart touching song.Thank you for uploading it
@pravinkumar9068
@pravinkumar9068 8 ай бұрын
Praise the lord for this wonderful song.thank you sir for all such songs. Not your channel, you are the channel of blessing to many
@Johnsonbattu
@Johnsonbattu 8 ай бұрын
Great Lyrics ...And Composing Anna
@garikimukkudavidraju9587
@garikimukkudavidraju9587 8 ай бұрын
Good song. Godbles you.
@margaretprathakota7628
@margaretprathakota7628 7 ай бұрын
praise the lord brother🎉🙏🎉
@ranjanimarapatla3587
@ranjanimarapatla3587 8 ай бұрын
Praise the lord sir 🙏
@Ch.Poliraj
@Ch.Poliraj 8 ай бұрын
Praise the Lord. Anna
@ChandrakalaNaidu-tr2lq
@ChandrakalaNaidu-tr2lq 8 ай бұрын
Amen 🙏
@mylabala5669
@mylabala5669 8 ай бұрын
Praise the lord
@sureshp9162
@sureshp9162 8 ай бұрын
Praise the lord br,good lirics and nice song Tq br,God bless u br
@samuelkadali6584
@samuelkadali6584 8 ай бұрын
ఎక్సలెట్ song sir
@DSWARAJDSWARAJ
@DSWARAJDSWARAJ 8 ай бұрын
❤❤❤
@subbuyelubandi8251
@subbuyelubandi8251 8 ай бұрын
Priesd the lord 🙏
@deviddevaraja7190
@deviddevaraja7190 8 ай бұрын
Thank you sir for upload this song
@rebbasrinu7782
@rebbasrinu7782 10 күн бұрын
🥰🥰👍🙏❤️
@Sunny-c9l
@Sunny-c9l 8 ай бұрын
Super song
@Arjuna_classes66
@Arjuna_classes66 4 ай бұрын
Anna super
@Chapala.poliraju..........
@Chapala.poliraju.......... 8 ай бұрын
Praise tha lord.anna
@Naravasrinivasarao
@Naravasrinivasarao 8 ай бұрын
🙏Amen Amen🙏 Amen🙏❤❤❤❤❤❤❤❤
@Manojkumar-rc2bc
@Manojkumar-rc2bc 8 ай бұрын
Praise God...🙏🙏🙏
@ponugupatigiri8731
@ponugupatigiri8731 8 ай бұрын
Praise the lord Anna 🙏🙏
@sarvatrikakadabura
@sarvatrikakadabura 8 ай бұрын
🙏👍🙌
@ChandrashekarChandra-ky4jf
@ChandrashekarChandra-ky4jf 8 ай бұрын
Dev Naam Ke Stotram Chandrashekhar pastor
@MoramLakshmi-w8j
@MoramLakshmi-w8j 2 ай бұрын
Annavandhtanalupatabhagudi
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 8 ай бұрын
Praise the lord annaya లిరిక్స్ పెట్టండి
@srajubabu8064
@srajubabu8064 5 ай бұрын
💕💕🙏🙏💞🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍
@ChandrashekarChandra-ky4jf
@ChandrashekarChandra-ky4jf 8 ай бұрын
Mera naam Stotram ka gana gakar chikkaballapura district
@itsmeushasvlogs430
@itsmeushasvlogs430 8 ай бұрын
Anna lyrics please......
@subbuyelubandi8251
@subbuyelubandi8251 7 ай бұрын
Priesd the lord 🙏
@kattadineshbabu1714
@kattadineshbabu1714 8 ай бұрын
Praise the lord hallelujah 🤚
@lathadevi3976
@lathadevi3976 8 ай бұрын
Praise the lord 🙏
@Ch.Poliraj
@Ch.Poliraj 8 ай бұрын
Praise the Lord. Anna
@srajubabu8064
@srajubabu8064 5 ай бұрын
❤❤❤❤❤❤
@vanthalaSimon9612
@vanthalaSimon9612 8 ай бұрын
Amen 🙏
@margaretprathakota7628
@margaretprathakota7628 7 ай бұрын
praise the lord brother🎉😢
@kazolala1139
@kazolala1139 8 ай бұрын
Praise the Lord anna 🙏
@kattadineshbabu1714
@kattadineshbabu1714 4 ай бұрын
Praise the lord hallelujah
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН