నీ 4 సంవత్సరాల నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఈ పాట ద్వారా ఖచ్చితముగా వస్తుంది డేవిడ్ అన్నా...!😢
@ananthalakshmi326 сағат бұрын
నేను చాలా వేదనతో బాధతో వున్నాను నాతో మాట్లాడు ప్రభువా అని u tube lo వాక్యం చూద్దాం అని ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో ఈ సాంగ్ చూశాను e గొప్ప సేవకులు క్రీస్తు కొరకు చేసిన త్యాగం ముందు నా బాధ వేదన చాలా చిన్నది గా కనిపించింది దేవుని కొరకు ఇంకా ఇంకా రోషం కలిగి జీవించాలని ఆశ పెరిగింది అన్నయ్య చాలా చాలా thanks ఇలాంటి vidos ఇంకా చాలా చెయ్యాలి మీరు ఈ చివరి రోజుల్లో రోషం కలిగిన సేవకులు రావాలి లేవాలి అన్నయ్య🙏✨ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్య కే చెల్లును గాక:amen....🙌🙏 praise God 🙌💯👑
సాంగ్ చూస్తున్నంత సేపు...కళ్ళలో నీళ్ళు ఆగలేదు.....😢😢😢 వందనాలు అన్నా..
@SakeMuthyalannaMathew5 сағат бұрын
ప్రస్తుతం సేవలోవున్న సేవకులందరు ఈ పాటయోక్క పరిధిలోకీ రారు. అద్భుతంగా రాసావు
@tanetikarthik948918 сағат бұрын
SONG LYRICS తీరని వేదనతో-రగిలే గుండెలతో మాడిన కడుపులతో- పగిలిన పాదముతో అలసిన ముఖములతో-ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో-కఠికుపవాసముతో బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము చరణం -1 చీకటి లోయలలో వెలుగును నింపుటకు రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు మీలో రగిలిన ప్రసవ వేదనే మాలో కలిగించెను ఈ స్పందనే ఎందరినో మార్చిన మీ వేదన-చెరిపెను ఆ దేవుని ఆవేదన చరణం - 2 గర్జించు సింహమువలే అపవాది తిరగగా వాడినుండి కాపాడే వాక్యము చూపారు లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని మాకై తలపించి మీ తనువులు విడిచారు.
@ChMeghana-h3q17 сағат бұрын
Praise the lord @tanetikarthik8489 brother...
@Ruthu__Ruthu7 сағат бұрын
మిస్టెక్స్ ఉన్నాయ్ బ్రదర్ సాంగ్ లో .చాల మంచిగా ఉంది పాట చాలా సక్కగా పడారు దేవునికే మహిమ 🙏🙏✝️
@SiromaniCh6 сағат бұрын
Wonderful song brother god bless you
@univarsalleaderofchrist7472Сағат бұрын
చక్కటి పాట రాసిన అన్నయ్య నీకు వందనాలు ఈ పాటలో భక్తులు కూడా ఎన్నో జాగారాలు ఉపవాసాలు చేశారు
@odurusrinu16 сағат бұрын
ప్రతి ఒక్క క్రైస్తవులకు, సేవకులకు inspiration గా ఉండలనే మీ ఆశ దేవుడు దీవించును గాక amen.
@pavantejaadapa120118 сағат бұрын
సేవకులు తన జీవితంలో పడే భారం కనిపించింది అన్న పాటలో
@abboabbai729218 сағат бұрын
ఆల్ ద బెస్ట్ అన్న from జేమ్స్ అన్న ఆర్మీ
@rajukaligita372918 сағат бұрын
నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చి నాజీవితం నేను దేవునికి ఉపయోగ పడని వ్యార్ధన్ని అనిపించింది.🥺🥺
@chiranjeevisavarapu491718 сағат бұрын
Amen
@SandhyaRani-v5v18 сағат бұрын
Super song bro చాలా చాలా బాగుంది అన్న Thank you so much anna
@fiathgraphics97977 сағат бұрын
సువార్త ప్రకటించిన వారి పాదములకు వందనం 🙏
@dhulanarsimulu92737 сағат бұрын
👌👌✍️✍️🎹🎹🎤🎤🙏🙏💐💐
@SuvarthaU4 сағат бұрын
Devuni ke mahima prati sevakune ke 🙏 🙏 🙏 🙏
@sudheerdasari634417 сағат бұрын
ఈ పాటను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును ఆమేన్ God Bless You All (బ్రదర్ )🙌🙌🙌
@amosgangu25715 сағат бұрын
Vandhanalu డేవిడ్ అన్నయ్యా. ఇంత గొప్ప సాంగ్ రిలీజ్ కు ముందే నాకు వినిపించారు చాలా ఆనందంగా ఉంది అన్నా.
@ashokashok44648 сағат бұрын
సేవకులు యొక్క కష్టాన్ని సేవకులు పడిన ప్రయాణాన్ని దేవుని సేవలో వారు అనుభవించిన వేదనను తెలియజేసిన పాట అందరూ 0 అటువంటి బాటలో నడిస్తే క్రీస్తు దేశంగా మార్చబడుతుంది అర్థము తో కూడిన పాటను అందించినటువంటి బ్రదర్ కి ప్రత్యేకమైన వందనాలు
@KiranKumar-vv9qy18 сағат бұрын
Super brother ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి అని కోరుకుంటూ god bless you
@Sathish72984 сағат бұрын
ప్రభువు తాకుతున్నందుకు వందనాలు😢😢
@santhoshkumarspecial543117 сағат бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤❤❤❤
@puchakayalasamrajyam56314 сағат бұрын
చాలా చాలా చక్కగా వుంది బాబు దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@salvationofchristministries2 сағат бұрын
పాట చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని ప్రార్తిస్తున్నాను . God bless you anna
@ijaramesh867716 сағат бұрын
Good 👍 song మీ సోదరుడు ఐజా.రమేష్ కడప జమ్మలమడుగు
@Logosprayerfellowship_8 сағат бұрын
Praise God 🙏 God bless you brother 🙏 lyrics 👌
@mpetermanohar42255 сағат бұрын
Super song manasu petti padaru brother lyrics super God bless you amen
@vinnymuppidi73905 сағат бұрын
Chalaa meaning full song ❤❤❤ హార్ట్ టచింగ్ సాంగ్🥹
@panimunna47604 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@VibudiYadhagiri10 сағат бұрын
Suparannaa😂👌
@lieutenant_ram_702518 сағат бұрын
🙌🏻✝️🙌🏻
@SatishKumar-de6wj9 сағат бұрын
Praise the lord Praise the lord Praise the lord Praise the lord Praise the lord Praise the lord
@RNSMOTORS.PVTLTDYPR16 сағат бұрын
God Bless your Entire Team & family. May God Bless Richly. ❤❤ ATHMIYA AAHARAM EE GANERATION KU CHAAALA AVASARAM UNDHI
@BGandhiofficial18 сағат бұрын
పాట చాలా బాగా రాశారు అన్న సంగీతం చాలా బాగుంది Wonderful lyrics tune god bless you all team
@manukondasudheerbabu39467 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@Rameshbabuchinnam7 сағат бұрын
చాలా చాలా చాలా అధ్భుతమైన పాట డియర్ అన్నయ్య గారు👏👏👏👌👌👌👌👌
@user-ar5una19774 сағат бұрын
💐GOD BLESS U BRO 🙏🏻😊 Sis. Aruna Mark (Nun), Street Gospeller, Singer, Writer, Translater and also Social Workar, Hyderabad.
@ChittigullaRamesh18 сағат бұрын
dhevunikimahima kalugunugaka amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prathapkumar703718 сағат бұрын
Congratulations sir ❤
@yugandharb766218 сағат бұрын
😭 god they are so great ..pls made me like them❤
@NareshMeripo7 сағат бұрын
Very Nice song anna 🙏🙏🙏🙇🏻♂️🙇🏻♀️
@rameshjagleek515317 сағат бұрын
Spiritual boost song Wonderful sir
@lankasuresh159118 сағат бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా బాగుంది మంచి లిరిక్స్ ఇచ్చారు అన్న దేవుని కే మహిమ....❤❤❤
@lakshmisaac99 сағат бұрын
Praise god 🙏🙏🙏🙏
@PrabhaKursam8 сағат бұрын
Super ❤❤ song
@mandasrinivas268211 сағат бұрын
Praise the lord anna chala baagundhi anna song
@beulahchuttugulla306116 сағат бұрын
Chala bagundi song 😊
@devidinavalli81827 сағат бұрын
మీలాంటి వాళ్ళు ఉండాలన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏
@KanakaDurga-yc7iq16 сағат бұрын
చాలా చాలా బాగుంది అన్నయ్య ❤
@servantofchristvmg9 сағат бұрын
Wonderful song anna 🎉 congratulations 👏 God bless you 🎉
@SyamTatapudi7 сағат бұрын
తీరనివేధనతో రగిలేగుండెలతో సాంగ్ స్టేటస్ వీడియోలు కావాలి అన్నా యూట్యూబ్ లో పెట్టండి అన్నా
@Esvkm9 сағат бұрын
Good songs ❤️❤️❤️
@Minniemahi17 сағат бұрын
Wonderful song brother🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🥹. May this song strengthen and guide us all closer to God🙏🏻. Thank you Jesus for this great song🙏🏻❤️
@CharanCharangemmeli8 сағат бұрын
ఈ పాట వింటుంటే బాధ వస్తుంది అన్న 😢😢✝️❤️
@12345abc9316 сағат бұрын
Awesomeeeeeee
@roneditzs33116 сағат бұрын
Nice. Good Meaningful lyrics with melodious music. All Glory to our Lord Jesus Christ.
@WahidAhmedWahidAhmed-n2z9 сағат бұрын
Praise the lord god bless you, 🙏⛪🙏👌👌
@Stellayohan-336 сағат бұрын
Excellent song😍
@ChotiPreethi18 сағат бұрын
God bless you brother this song is all peoplese heart touching song very very nice 👍👍👍👍👍
@pulisathyavathi33495 сағат бұрын
Wonderful song Glory to God Amen hallelujah God bless you james thammudu🙌🙌🙌👏👏🙏🙏🙏
@LakshmiLinga-fy9bq9 сағат бұрын
అన్న యి పాట చాలా బాగుంది 🙏🙏
@munnangirathnasree182911 сағат бұрын
Nice song... God bless the team and their efforts.... Last words are highlight...