తోటకూర కంటే ఎంతో రుచిగా ఉండే కోయకూరతో పాతకాలపు పద్ధతిలో చేసే కమ్మని వెన్న కోయకూర/thotakura/koyakura

  Рет қаралды 12,525

Spice Food

Spice Food

Күн бұрын

తోటకూర కంటే ఎంతో రుచిగా ఉండే కోయకూరతో పాతకాలపు పద్ధతిలో చేసే కమ్మని వెన్న కోయకూర/thotakura/koyakura/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 69
@PrameelaUday-ej9lv
@PrameelaUday-ej9lv Ай бұрын
Helthy recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@PrameelaUday-ej9lv Thank you 😊
@sravanthi159
@sravanthi159 Ай бұрын
Recipe super ga undi healthy recipe mi vantalu chala baguntai akka Naku favourite me Chanel
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@sravanthi159 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much for your love 💕
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww Ай бұрын
Nenu ekkuva ga tomato vesi curry la fry laga chesthanu chala bavuntundi sister ❤❤❤❤ healthy kuda❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@MuthyamMuthyam-jq2ww అవునండీ! ఫ్రై కూడా చాలా బాగుంటుంది 😊💕🙏
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 Ай бұрын
V. V. Nice.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@pesalasuryanarayana8405 Thank you 😊
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR Ай бұрын
Venna Koyakura Clay Pot lo curry ni prepare chesaru, taste super ga vuntundi andi, healthy recipe ni share chesaru, thank you andi...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@B.JOHNSONJAYAKAR మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!! Thank you so much 🤗
@udayabasker461
@udayabasker461 Ай бұрын
🥰Super! ఇలా పద్ధతి ప్రకారం తయారుచేసుకోవడం వల్ల ఈ "కూర " రుచి గొప్పగా ఉంటుంది!ఇంకా,తగినంత నూనెతో " పోపు "పెట్టుకోవడం వల్ల తేమ తగ్గి సారం పెరిగి మరింత రుచిగా ఉంటుంది! ఈ కూరని నిజంగా దాచుకొని మళ్ళీ మళ్ళీ తినవచ్చు!... తినే ప్రతిసారీ ఇంకా తాజాగా అనిపించడానికి మళ్ళీ పోపు వేసుకొని తినవచ్చు! ఇక్కడ తయారీ విధానం వివరంగా చెప్పారు కాబట్టి అదే స్థాయిలో గొప్పగా అందరూ చేసుకోవచ్చు!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@udayabasker461 సాధారణ తోటకూరతో పోలిస్తే నిజంగానే కోయ కూర రుచి రెండింతలు ఉంటుంది 👌! ముఖ్యంగా ఇందులో వెన్న వేయడం వల్ల కమ్మగా ఉండి.. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చుతుంది😊! Thank u so much andi for liking this recipe 🙏
@rajalaxmialuri7768
@rajalaxmialuri7768 Ай бұрын
Very nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank u so much ☺️
@user-cw1cs3hm6s
@user-cw1cs3hm6s Ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@user-cw1cs3hm6s Thank u 😊
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
రాజమౌళి సుకుమార్ పూరిజగన్నాద్ ముగ్గురూ కలసివచ్చి వంట చేసినా మన దెబ్బకి అబ్బా అనాల్సిందే ఈ కోయతోటకూర అంత బాగుంది ఇది వారానికి రెండుసార్లు తింటే కుత్సిథం భీభత్సహ 😊😊😊😊😊
@naveeshthoughts7897
@naveeshthoughts7897 Ай бұрын
వాళ్ళెందుకు వంట చేస్తారు😂😂😂
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
​@@naveeshthoughts7897ఒక వేళ చేస్తే టాలెంటెడ్ పర్సన్స్ కదా అందుకే పోల్చాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@shaikbujji4288 మీరన్నట్టు ఆకుకూరలు వారానికి కనీసం రెండు సార్లు తినడం చాలా మంచిది👍 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
@beramvijayalakshmi8221
@beramvijayalakshmi8221 Ай бұрын
👌👌😊
@swathantrameme1183
@swathantrameme1183 Ай бұрын
Another healthy recipe super ga vundi Andi 🙂💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@swathantrameme1183 Thank you so much andi 🤗
@latha1377
@latha1377 Ай бұрын
My in laws from chirala We use to cook like this. It's really tasty 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@latha1377 Thank u so much andi for sharing ur feedback on this recipe 😊
@udayabasker461
@udayabasker461 Ай бұрын
✔😊విటమిన్ ఏ అధికంగా ఉన్న ఈ కూరని పిల్లలకు తినిపిస్తే, ప్రత్యేకమైన రుచిని గుర్తించిన తర్వాత మెల్లగా ఈ కూర తినడం ఇష్టంగా మారుతుంది...అందువల్ల పిల్లలకు తప్పక తయారుచేసి పెట్టవలసిన కూర. (😊కోస్తా ప్రాంతంలో పప్పుచారు,చింతపండుచారు ఎక్కువగా చేసుకునే కాలంలో,పిల్లలు ఎక్కువగా చారుతో అన్నం తినే కాలంలో ఈ కూర నంచుకోవడానికి వడ్దించేవారు!చాలా కాలం తర్వాత ఇప్పుడు మాత్రం ఇక్కడ కనిపించింది!)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@udayabasker461 మీరన్నట్టు చారుతో నంజుకోవాలి అనుకుంటే నీళ్ళు ఇగిరించి ఇంకొంచెం డ్రై గా చేసుకుంటే మంచిది 👍! వెన్నతో చేసిన ఏ వంటలు అయినా పిల్లలకి ఆల్ టైం ఫేవరెట్.. సో ఇది ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ☺️
@chinni7884
@chinni7884 Ай бұрын
సిస్టర్ ఈ ఆకుతో ఒకసారి చేసాను ఎలా అంటే? ఆకులు మాత్రమే తీసుకొని వేసి చేసాను నాకు తెలియలేదు ఇప్పుడు మీరు చేసాక ఇలా చేయాలి అని అర్ధం అయ్యింది థాంక్స్ సిస్టర్ 👌👌🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@chinni7884 My pleasure andi 😊 ఈసారి ఇలా ట్రై చేసి చూడండి.. Thank u!
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 Ай бұрын
గోంగూర ఎన్నిసార్లు try చేసినా కుదరట్లేదు 😢😢😢 అది కూడ చెయ్యండి.. ఇట్లు మీ favarite subscriber 🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@shivasubrahmanyam9136 ok andi.. వీలు చూసుకొని ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను 😊! Thank u so much andi for ur support 🙏
@mysweethome.9839
@mysweethome.9839 Ай бұрын
Hi sister mumu thotakura pulusu antamu normal thotakura tho kuda cheysthamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@mysweethome.9839 Hi andi.. అవును! మామూలు తోట కూరతో కూడా ఇలాగే చేసుకోవచ్చు 👍
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
Meru chesey prathi recipe lo oka uniqueness vundi alage meru vaade paatralu kuda alane vunai, me channel chudatam Start chesinappatinundi chusthuna Anni super ga vunai andi. Mothaniki akukura super ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@GraceSwarna-gj1gu నా వంటలు మరియు నేను చేసే విధానం అన్నీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️! Thank u so much for the compliment 🙏
@Meeomitha4321
@Meeomitha4321 Ай бұрын
Amma polam nunchi techevaru kani naku vaddu anedanni chala manchidi tinu amma anevaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@Meeomitha4321 అమ్మ చెబితే డౌట్ అవసరం లేదు..! నిజంగానే కోయ కూర చాలా మంచిది 👍
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
అదుర్స్ మీ వంటలు pogadali అంటే కొత్త వర్డ్ nethakali ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@vpadmaja380 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u so much 🙏
@saraswathisri6528
@saraswathisri6528 Ай бұрын
తోటకూర లాగే ఉంది అండీ ఈ ఆకు కూడ కూర చాలా బాగా చేసినారా అండీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
అవునండీ.. ఇది కూడా తోటకూర జాతికి చెందినదే.. కాకపోతే దీని ఆకులు కాడలు చూడ్డానికి కాస్త డిఫరెంట్ గా ఉంటాయి! Thank u 😊
@AmaravatiGhumaghumalu
@AmaravatiGhumaghumalu Ай бұрын
Amma naku chala ishtam maa pranthamulo functionslo tappanisariga chestharu chala rojulainadi thini.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏🏻
@DhanuDhanu-xc3vu
@DhanuDhanu-xc3vu Ай бұрын
Fridge lo store cheyala leka bayata pettina untada andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@DhanuDhanu-xc3vu నీళ్ళు పూర్తిగా ఇగిరిపోయేదాకా వుడికించలేదు కాబట్టి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవడం మంచిది అండి 😊
@vimalathumati7870
@vimalathumati7870 Ай бұрын
Salt appufay wairu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@vimalathumati7870 నీళ్ళు ఊరి ఆకులు త్వరగా ఉడకటం కోసం ముందుగా వేసాను.. మీకు కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు 👍
@deepthidamacherla7518
@deepthidamacherla7518 Ай бұрын
E akukura lo ginjalu la untay avi teeseyyala unchala andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@deepthidamacherla7518 మీకు ఇష్టం లేకపోతే తీసెయొచ్చు.. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రోబ్లం ఉండదు 😊
@deepthidamacherla7518
@deepthidamacherla7518 Ай бұрын
@@SpiceFoodKitchen oka roju nen kashtapadi teesanu unchachu ani teliyaka
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
మీరు దేవుడు చెల్లి
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Hi sis ❤ nenu kuda tamato vesi curry chestanu baguntundi meru pulusu enduku add chesaru any ways looking yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi 💕 పులుసు వేస్తే ఒక రుచి, వేయకపోతే మరో రుచి అండి.. ఈ రెసిపీకి తప్పకుండా వేస్తారు 😊
@nidadavolumadhavilatha5385
@nidadavolumadhavilatha5385 Ай бұрын
మేడం food dryer machine గురించిన వీడియేలు చెయ్యండి మేడం మేమూ కూడ తీసుకొంటాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@nanajikotha-mk9zu
@nanajikotha-mk9zu Ай бұрын
Super andi. Meeru matti paathralanu dhenitho wash chestharu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Veelaithe Nalugu Matalu అనే మన రెండో ఛానెల్ లో మట్టి పాత్రల గురించి ఒక వీడియో చేశాను.. చూడండి! Thank u 😊
@medcomm541
@medcomm541 Ай бұрын
Matti pathra ni ela maintain cheyali anedi oka video cheyandi pls. Raathi pathra better aa lekapothe matti pathra better aa?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@medcomm541 Veelaithe Naalugu Matalu అనే మన సెకండ్ ఛానెల్ లో మట్టి పాత్రల కోసం ఒక సెపరేట్ వీడియో చేశాను.. చూడండి! Thank u 😊
@thotabhavani7111
@thotabhavani7111 Ай бұрын
👍 అయితే ఓకే
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@thotabhavani7111 ok అండి.. Thank u 😊
@praisyandchinnu1519
@praisyandchinnu1519 Ай бұрын
Maadi prakasam dit memu inte chestaamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
Ok andi 👍! మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@kaverimahalakshmi342
@kaverimahalakshmi342 Ай бұрын
Soya aaaku kura tho cheyandi sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@kaverimahalakshmi342 ok అండి 👍
@vimalathumati7870
@vimalathumati7870 Ай бұрын
Maydipay tappudu salt
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@vimalathumati7870 నీళ్ళు ఊరి ఆకులు త్వరగా ఉడకటం కోసం ముందుగా వేసాను.. మీకు కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు 👍
@-sr.journalist3953
@-sr.journalist3953 Ай бұрын
ఏం ఆకు! అండీ..అది ‌‌...పేరే వినలేనిది దోర తెలుసు !!ఎవరీ కోయదొర రైతు బజార్ని రంగరించినా..ఫేసుని ఆకు కూరలన్నీ వెక్కిరించినా ...వెతుక్కున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ... పతంజలి ట్రేడ్ మార్కులా బుల్లి ఆకులున్న తోటకూర తెమ్మంటేనే కళ్ళుతేలేసే కామేషులం మేము ఏం రిఫరెన్స్ లండీ బాబు!! Phd థీసిస్సె.. ప్రతి రెసిపితో మీ జాబు మాకేదో డౌట్ గంట కొట్టేస్తోంది కొంపదీసి ఈ విభాగంలో ఏ యూనివర్శిటీ రిటనో ఆనే అనుమానం బల్ల గుద్దేస్తోంది..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@-sr.journalist3953 మీ అనుమానం నిజంగా నిజమైతే బాగుండు.. PhD! దర్జాగా పేరు పక్కన తగిలించుకునేదాన్ని 😁 మీరన్నట్టు... కోయ జాతికి రాజు కోయ దొర అయితే.. ఆకు కూరల జాతికి రారాజు కోయ కూర 😎 ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే.. బుల్లి బుల్లి ఆకులతో ఎరుపు కాడలతో ఉండే నాటు తోట కూర.. రైతు బజార్లో ఉంటుందో లేదో తెలీదు గానీ.. సంతలో ఖచ్చితంగా దొరుకుతుంది 👍 Thank u so much for your comment & compliment 🙏
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 83 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 903 М.