ఈ సీజన్ లో వచ్చే జలుబు దగ్గులాంటి ఎన్నో సమస్యల నుండి విముక్తి కోసం ఎంతో రుచిగా చేసే breakfast/lunch

  Рет қаралды 54,583

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 117
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం అమ్మ కార్తీక సోమవారం శుభాకాంక్షలు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 😊! శుభరాత్రి మై డియర్ తమ్ముడూ 🌌
@slakshmidevi8723
@slakshmidevi8723 Жыл бұрын
మేము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి తాలింపు పెట్టి వాము అన్ని వేసి అలా చేసుకుంటాం వంటల్లో నీకు డాక్టరేట్ ఇవ్వవచ్చు అంత బాగా పరిశోధన చేసి చెప్తున్నావ్ వెరీ వెరీ గుడ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి ☺️💕 Thank you so much 🙏
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
💯అద్భుతంగా చేసారు!😊 ఆహారం యొక్క రంగు,రుచి,ఆకారం తో పాటు ఆరోగ్యం అందించే రీతిలో కాలానికి తగినట్లు చేసుకోవడం కూడా ఎంతో గొప్ప ఆలోచన! .....ఉన్న "కాలం ", ఆ కాలానికి తగిన ఆహారం లేదా ఒక ఆహారం తినడానికి కాలం గుర్తుకుపెట్టుకోవడం చురుకైన పద్ధతి! 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ పాతకాలపు వంట తయారు చేసే విధానం మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! ఇప్పటిలా రకరకాల మందులు లేని రోజుల్లో పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతిని అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ఇక్కడ షేర్ చేశాను! Thanks for liking this recipe 🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
🤔 . చిన్నప్పుడు ఏ పండక్కో..పబ్బానికో Dress కుట్టిస్తే.. ఎంత ఆనందమో...👗👕 ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు వేసేసుకుందామా అన్న ఆతృతే...🥳 ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తో వెళ్తూ.. చేతిలో రూపాయో... అర్ధరూపాయో పెడితే ఎంత వెర్రి ఆనందమో...😊 చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది... ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ... ఎంత ఆప్యాయతలో...💞 సినిమా వచ్చిన ఏ పదిహేను రోజులకో ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించి అందరం కలిసి నడిచి వెళ్లి.. బెంచీ టికెట్ కొనుక్కుని సినిమా చూస్తే ఎంత ఆనందమో...🥰 ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే... మర్నాడు స్కూల్ లో కూడా... అసలు రేడియో విచిత్రం..అందులోకి మనుషులు వెళ్లి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం... అమాయకత్వం..🙄 పక్కింట్లో వాళ్లకి రేడియో ఉంటే..ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం ముందు కూర్చుని రేడియో లో సంక్షిప్త శబ్ద చిత్రం (ఒక గంట కి కుదించిన) సినిమాని వింటే ఎంత ఆనందం... మనింట్లో కూడా రేడియో ఉంటే...అన్న ఆశ...😇 స్నేహితులు,కబుర్లు, కధలు,చందమామలు బాలమిత్రలు...🥰 సెలవుల్లో మైలు దూరం నడిచి లైబ్రరీ కి వెళ్లి గంటలు గంటలు కథల పుస్తకాలు చదివి ఎగురుకుంటూ ఇంటికి రావడం....🏃🏻‍♂️ సర్కస్ లు, , తోలు బొమ్మలాటలు లక్కపిడతలాటలు... దాగుడు మూతలు... చింత పిక్కలు వైకుంఠ పాళీ పచ్చీసు.. తొక్కుడు బిళ్ళలు..ఎన్ని ఆటలో...☺️ మూడు గదుల రైలుపెట్టి లాంటి ఇంట్లో అంతమంది ఎంత సంతోషంగా ఉన్నాం... వరుసగా కింద చాపేసుకుని పడుకున్నా ఎంత హాయిగా సర్వం మరిచి నిద్రపోయాం...😴 అన్నంలో కందిపొడి.. ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటే ఏమి రుచి... కూర అవసరమే లేదు..🤷‍♂️ 20/-రూపాయలు తీసుకెళ్లి నాలుగు కిలోల బియ్యం తెచ్చేది... అన్నీ కొన్నాకా షాప్ అతను చేతిలో గుప్పెడు పుట్నాల పప్పో, పటికబెల్లం ముక్కో పెడితే ఎంత సంతోషం... బియ్యం నూకతో అమ్మ,అమ్మమ్మ కాచే జావ లొట్టలేయించేసేది.బెల్లంతో చేసే పాకుండలు ..అన్నయ్యకు ఆరు, నాకు రెండే...ఏడుపే ఏడుపు... ఎగురుతున్న విమానం కింద నుండి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టి చూస్తే ఆనందం...🥰 తీర్థం లో ముప్పావలా పెట్టి కొన్న ముత్యాల దండ చూసుకుని చెల్లి ముఖం మురిసి ముక్కలైన రోజులు... కొత్త పుస్తకం కొంటే ఆనందం...వాసన చూసి మురిపెం.. కొత్త పెన్సిల్ కొంటే ఆనందం... రిక్షా ఎక్కితే.నే ఏనుగు సవారీ సంబరం రెండు పైసల ఐస్ ఫ్రూట్ తింటే ఎంత ఆనందం..?🤩 రిక్షా ఎక్కినంత తేలికగా... ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నాం...✈️ మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ లో సినిమా చూస్తున్నాం. ఇంటర్వెల్ లో ఐస్ క్రీం తింటున్నాం..🍧 బీరువా తెరిస్తే మీద పడిbపోయేటన్ని బట్టలు... చేతినిండా డబ్బు... మెడలో ఆరు తులాలనగ.... పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు... హోమ్ థియేటర్లు... సౌండ్ సిస్టమ్స్, చేతిలో ఫోన్లు... అరచేతిలో స్వర్గాలు... అనుకోవాలే గానీ క్షణంలో మన ముందు ఉండే తిను బండారాలు.. సౌకర్యాలు...😍 అయినా చిన్నప్పుడు పొందిన ఆ ఆనందం పొందలేకపోతున్నాం ఎందుకు ...? ఎందుకు...? ఎందుకు...?🤔 చిన్నప్పుడు కోరుకున్నవిbఅన్నీ ఇప్పుడు పొందాము కదా... మరి ఆనందం లేదేం... ఎందుకంత మృగ్యం అయిపోయింది... ఎండమావి అయిపోయింది.. మార్పు ఎందులో...?🤔 మనలోనా...? మనసుల్లోనా...? కాలంలోనా...? పరిసరాల్లోనా...? ఎందులో... ఎందులో...? ఎందులో ...? చెప్పవా తెలిస్తే....!! ఏ వయస్సులో ఉన్నా ప్రతి మనిషి మనస్సు ఒకసారి గత జ్ఞాపకల్లోకి పుష్పక విమానంలో తీసుకొని వెళ్తుంది . దానికి కాస్త సమయం ఇవ్వాలంతే....👌👌 ఈవిడ వంటలు ఏది చూసినా, తిన్నా..ఇదిగో ఇదే ఆనుభూతి....దాదాపుగా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి చంపేస్తుంటాయి..ఏవంటారు.???
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఏదైనా ఫీల్ గుడ్ మూవీ చూసినప్పుడు మనకి తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతాం మీ కామెంట్ చదువుతుంటే చిన్నప్పటి ఎన్నో జ్ఞాపకాలు కళ్ళల్లో మెదులుతున్నాయి 🥹 అన్నిటికంటే బెస్ట్ మెమరీ చందమామ పుస్తకం 😍 ఇంక కిరాణా కొట్టుకి వెళ్లి కొనుక్కున్న గొట్టాలు 5 వేళ్ళకి తగిలించుకొని అందరికీ చూపిస్తూ ఊరిస్తూ తింటుంటే భలే ఉండేది 😉 ఆరు బయట పొయ్యి మీద పెద్ద బానలో ఉలవలు పోసి పొద్దున పొయ్యి మీద పెట్టి సాయంత్రం దాకా ఉడికించి ఆ ఉలవలు ఆవులకి ఎద్దులకి వేసి మిగిలిన ఆ రసంతో ఉలవచారు పెట్టేది అమ్మమ్మ.. చక్కగా కడిగి ఆరబెట్టి నల్లగా నిగనిగలాడుతున్న రోట్లో నల్ల నువ్వులు బెల్లం వేసి దంచి ఉండ చుట్టి చేతికిస్తే చేతిలోనుండి మోచేతి వరకూ కారేది ఆ నూనె అదేంటో మీరన్నట్టు ఇప్పుడు తింటున్న ఎన్నో మోడ్రన్ వంటల్లో ఆ పాతకాలం రుచీ కనిపించట్లేదు, ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా అప్పటి సంతోషమూ తృప్తి ఇప్పుడు రావట్లేదు ఇంట్లో టీవీల మోత చేతిలోనే వినోదం అయినా చిన్నప్పుడు ఆడిన చింతగింజల ఆట ముందు ఇవన్నీ ఏం బాగోలేదు చిన్నప్పుడు సెలవు రోజున అక్కలతో కలిసి పొలానికి వెళ్లి కంది కాయలు కోసుకొని, తామర పువ్వులు పోగేసుకొని, వడి నిండా గొలిగి పండ్లు, పరిక్కాయలు అన్నీ పులుముకొని ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయ్యేది.. జీవితంలో మర్చిపోలేని సంతోషం ఆరోజులోది 🤩🥳 కానీ ఇప్పుడు సెలవొస్తే పొద్దున బయలుదేరితే AMB మాలు ఆ మాలు ఈమాలు తిరిగినా కళ్లముందు రకరకాల రంగులు తప్ప మనసుకు సంతోషం లేదు.. ఇప్పటి వరకూ నేను మాత్రమే ఇలా ఆలోచిస్తున్నానా అనుకున్నాను కానీ నాకు తోడు మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట.. నేను ఆరోజులే బావున్నాయి అని ఇవన్నీ ఎవరి దగ్గరైనా మాట్లాడితే తిడుతున్నారు.. Thank you so much అండి ☺️ నాలాగా ఆలోచించే మీ లాంటి వాళ్ళు ఉన్నందుకు 🙏 నా వంటలకి మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు ☺️🤗🙏
@sravanthivootla3546
@sravanthivootla3546 Жыл бұрын
Nenu unnanu andi mi lage
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
@@SpiceFoodKitchen మిమ్మల్ని తిట్టడం ఏంటండి...బాల్యాన్ని ఇష్టపడనివారుంటారా?
@saisrinivas9089
@saisrinivas9089 Жыл бұрын
Vaamu java nenu already maa mummy chesindhi nenu taste chusanu but nvu cheppina style loo i have to try thia receipe chalaa yummy gaa vundhi chutaniki superbb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఓసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి.. especially cold & cough ఉన్నపుడు తాగితే చాలా రిలీఫ్ ఇస్తుంది! Thank u 😊
@kavitha-wp8cq
@kavitha-wp8cq Жыл бұрын
Vaamu jaava......super sis...nenu intha varaku a name vinaledhu
@saisrinivas9089
@saisrinivas9089 Жыл бұрын
Chalaa baguntadhi kavitha vaamu jaava chalaa manchidhi health ki kuda try it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
జలుబు దగ్గు ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి.. చాలా రిలీఫ్ గా ఉంటుంది 👍! Thanks for liking this recipe 😊
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg Жыл бұрын
Unpolished rise chala bavuntundi sister 💖 ❤ ♥ nenu vaduthunnanu taste super 👌. Vamu Java vedi vediga tinte Supero Super 👌 👍 😍 🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. అవునండీ! Especially cold & cough ఉన్నపుడు తాగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది ☺️! Thanks for liking this recipe 🙏
@sravanthivootla3546
@sravanthivootla3546 Жыл бұрын
Avunu nenu chestanu andi ilage seasonal foods chestanu
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 Жыл бұрын
Very nice 👌 మీరు చాలా unique and healthy recipes చెప్తారు. Keep going 👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@MedrowSai
@MedrowSai Жыл бұрын
Healthy recipe madam.Ulavala recipes choopinchandi madam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️ Ok andi.. వీలు చూసుకుని తప్పకుండా ఉలవలతో recipes షేర్ చేస్తాను 👍
@malathikandada4104
@malathikandada4104 Жыл бұрын
Hi Andi chala Baga chesaru vamu Java excellent superb ga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thanks a lot 🙏
@Sumawomenscollection
@Sumawomenscollection Жыл бұрын
Winter season lo best reciepe mam 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. అవునండీ! Thank u 😊
@mysweethome.9839
@mysweethome.9839 Жыл бұрын
allmost same recipe akka ma amma cheysthundhi chinna change amma water ke badhulu tharavani ganji antaru kadha dhani vadi vandey varu amma ekkuvaga raine, winter season lo cheysthundhi amma malanti 90ties kids baga telusthundhi e recipe thank you child hood memories gurthu cheysindhuku akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తర్వాణి మంచి ప్రోబయోటిక్ రెసిపీ.. అలా చేస్తే ఇంకా మంచిది డియర్! కానీ ఈ రోజుల్లో అంత టైం ఓపిక ఎవరికీ ఉండట్లేదు.. Anyways thanks for liking this recipe 😊
@mysweethome.9839
@mysweethome.9839 Жыл бұрын
@@SpiceFoodKitchen avunu akka present days lo thravani dhortadam kastam ma chinnappudu andhari ellalo vundedhi okariokarike share kuda share cheysey varu appatalo
@gvlreddy
@gvlreddy Жыл бұрын
I will try definitely ma.. thnq for the recipe . Baguntayi diff ga meeru cheppe prati vantakam .👍👍👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
It's my pleasure andi 😊 నేను చేసే వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం! Thank u ☺️
@prabaakr1066
@prabaakr1066 Жыл бұрын
Chala healthy food chepparu andi nenu try chesatanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా అండి.. Thanks for liking ☺️
@vullilakshmigayatri543
@vullilakshmigayatri543 Жыл бұрын
Loved it. Will try. Thankyou so so much.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 🤗 Thanks for liking 😊
@harip418
@harip418 Жыл бұрын
Thank u so much andi for sharing us healthy recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
It's my pleasure andi ☺️
@unknowntorchbearer3318
@unknowntorchbearer3318 Жыл бұрын
Ilanti primitive recipes only me channel lo matrame kanipisthai.... Thank you very much andi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot for your sweet compliments ☺️ It's my pleasure andi 🤗
@keerthipelluri994
@keerthipelluri994 Жыл бұрын
What a new recipe madam 🙏👏🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi 🤗
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot Жыл бұрын
నే ను మాటల్లో చెప్పలేను ..అడ్భుతo .. మీ వoటలు ..అoతే 👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
😋నోరూరించే "వామ్ము జావ" చిన్న పిల్లలకు,వృద్ధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది..😋😋."వామ్ము జావ" కొంచెం కొంచెం "స్పూన్" తో తీసుకొని మెల్లగా మింగేయవచ్చు...బాగా ఉడకడం వల్ల అన్ని వయసులవారికీ తిన్న తర్వాత మంచి అరుగుదల ఉంటుంది...అందుకే ఆరోగ్యం కాపాడుకునే మంచి ఆహారం! 😋😋
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
Thanks a lot! 😊We prepared this "Vammu Java", On watching the video, using "basmati rice" and the same ingredients! We got it right! (within 30 minutes, cooking time minimized due to basmati rice) 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు! ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినపుడు పెద్దవాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే ఇలాంటి పాత పద్దతులను ఇష్టపడతారు😊! అందులోనూ ఇది నూకలతో చేయడం వల్ల పిల్లలకి పెద్దవాళ్లకు త్వరగా జీర్ణం అవుతుంది 👍! ఈ వంటను మీరు చాలా త్వరగా ట్రై చేసి.. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏
@pradeepsai622
@pradeepsai622 Жыл бұрын
Very healthy recipe andi 😋👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 🤗
@nagasudhamahanandigari5663
@nagasudhamahanandigari5663 Жыл бұрын
Hai akka.healthy recepie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. Thank u sooo much ☺️
@bossgaming6935
@bossgaming6935 Жыл бұрын
hi mam,very i am watching your recipes.your way of explanation and your patience is very fantastic, superb🎉 like your recipes very much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. many many thanks for watching my recipes ☺️ & for your compliments 🙏
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Жыл бұрын
Simple ga chupincharu sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much my dear sis ☺️
@katamshashirekha4392
@katamshashirekha4392 Жыл бұрын
Hi mam your so nice and neat explanation
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi.. Thanks a lot andi for ur sweet & lovely compliment 🙏
@manjuberelli5546
@manjuberelli5546 Жыл бұрын
Very useful and easy recipe andi tq❤ Nenu intha varaku khichidi yeppudoo cheyyaledu Antha confusing ga ga vunnaayi khichidi recipes Plz naa kosam oka perfect khichidi cheyarooooo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 🤗 💕 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..
@rajichinna187
@rajichinna187 Жыл бұрын
Yummy recipe. Fry pan Dmart lo thesukunnara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️ గుర్తు లేదండీ.. ఎక్కడ కొన్నానో 😬
@danalakshmi8182
@danalakshmi8182 Жыл бұрын
Meeru vade nuvvula oil link pettandi
@Nkrsth
@Nkrsth Жыл бұрын
Hi sis emadya marriage lo pandu mirchi biryani tinnanu super tasty okasari try chesi cheyyaraa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. OK..
@Nkrsth
@Nkrsth Жыл бұрын
Thank q sis
@saiganesh7963
@saiganesh7963 Жыл бұрын
మేము చిన్నప్పటి నుంచి వారానికి ఒక సారి అయినా తింటామండీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you 😊
@Sujanidudigama
@Sujanidudigama Жыл бұрын
👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u 😊
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 Жыл бұрын
సూపర్ 😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@shobharani4864
@shobharani4864 Жыл бұрын
Mamulu.rice.tho.chesukovacha.baguntada.akkaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నూకలతో గానీ నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు డియర్ 👍
@hemaadhina-j9r
@hemaadhina-j9r Жыл бұрын
Nenu appudappudu chestuntanu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you 😊
@gvlreddy
@gvlreddy Жыл бұрын
And chali kalam kabatti kaaran badulu. Half karam and half miryalu powder vesukunte kuda bagane untundemo . Bcz ee season lo andariki jalubu daggu. And mainly lungs problem tho ibbandi padutunnaru kada. So . Ee can try that also...just my opinion..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అలా కూడా చేసుకోవచ్చు అండి👍! కాకపోతే జలుబు దగ్గు ఉన్నప్పుడు మా ఇంట్లో ఈ వాము జావతో తో పాటు మిరియాల పాలు తాగుతాము! Thanks for sharing ur opinion/suggestion on this recipe 😊
@gvlreddy
@gvlreddy Жыл бұрын
Ha Amma vaamu chala manchidi. Adi compulsory vesukovali ee time lo. Ma.intlo eppudu powder untundi. Water lo boil chesukuni kadhsysm la tagutanu. Vaamu.. sonti. Dhania. Miryalu. Zeera kalipi dry roast chesi. Grind chesi unchutanu. Thnq for respecting my words.. me recipe try cheyyali sure ga nenu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
@@gvlreddy మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు సొంఠి కొద్దిగా కాల్చి తేనెతో కలిపి రాయి మీద అరగదీసి దాన్ని పరగడుపుతో నాకిస్తారు అండి! మీరన్నట్లు ఇలాంటి పాత వైద్యాలు అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి.. మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 💕 ధన్యవాదాలు 🙏
@gvlreddy
@gvlreddy Жыл бұрын
Yes meeru annadi nenu follow avutanu ippati nundi. Thnq ma.. god bless u dear.
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
Body and stomach cleaning food sooper❤❤
@saisrinivas9089
@saisrinivas9089 Жыл бұрын
Yaa avunu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. you're right andi 👍! Thank u 😊
@haritharani8637
@haritharani8637 5 ай бұрын
Mam, meeru title lo recipie Peru rayandi. Search cheseppudu kashtam lekunda untundi. Godhuma rava kudumu kosam half an hour pattindi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Ok andi 👍! KZbin లో టైటిల్ రాయడానికి letters limitation ఉంటుంది! ఒక్కోసారి వీడియో వివరాలతో పాటు రెసిపీ పేరు రాయడానికి కుదరడం లేదు! Next time నుండి ట్రై చేస్తాను.. Thanks for ur feedback & sorry for the inconvenience 🙏
@bharatheeyam8583
@bharatheeyam8583 Жыл бұрын
Ipde naku fever vachindi em tinali ani chudagane mee video vachindi 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వాము జావ తినడానికి ఇదే కరెక్ట్ టైం అండి! ట్రై చేయండి.. రిలీఫ్ ఉంటుంది 👍 Get well soon 💐 & take care 🙏
@bharatheeyam8583
@bharatheeyam8583 Жыл бұрын
@@SpiceFoodKitchen thank u mam😇
@vvkrishnarao645
@vvkrishnarao645 Жыл бұрын
Enni vela samvatsarala natido ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వాము ఎన్ని వేల సంవత్సరాల నుండి ఉందో తెలిస్తే ఈ రెసిపీ కూడా ఎన్ని వేల సంవత్సరాల నాటిదో తెలుస్తుంది! Hope u got my point 😊
@vvkrishnarao645
@vvkrishnarao645 Жыл бұрын
Pratidaniki 1000 of years ani cheputaru, ala cheppakapote evaru chudaru ani anukovala ? Idi atisayokte kada !!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
@@vvkrishnarao645 ప్రతీ దానికీ ఎందుకు చెప్తాము.. దానికి నిజంగా చరిత్ర ఉంటేనే చెప్తాము! మనం ఇప్పుడు తినే పులిహోరకు 3rd century BC నుండే చరిత్ర ఉంది.. దాన్ని అతిశయోక్తి అనుకుంటే దానికి నేను responsible కాదు కదా! అలాగే ఈ మసాలా దినుసులు అనేవి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే రాజుల కాలం నుండి వంటల్లో విందుల్లో వాడిన చరిత్ర ఉంది.. ఈ విషయం ఓసారి google చేస్తే తెలుస్తుంది! అందర్నీ నమ్మమని నేను చెప్పలేదు కదా.. నమ్మేవాళ్ళు నమ్ముతారు.. అనుమానం ఉన్నవాళ్ళకి చేతిలో ఫోన్ అందులో గూగుల్ ఉందిగా.. సెర్చ్ చేసుకుంటే నిజాలు తెలుస్తాయి! ప్రతీ దానికీ ఆధారాలు చూపించడానికి ఇది facts ఛానెల్ కాదు.. కుకింగ్ ఛానెల్!!
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
@@vvkrishnarao645 : : పూర్వం మంచి రుచులు మన పూర్వీకులు అనుభవించారు!కొన్ని రుచులు వేల సంవత్సరాలుగా ప్రజలకు తెలుసు... ఆనాటి చరిత్ర కథల రూపంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయటపడతాయి కాని అందరికీ ఆ కథలు అందుబాటులో ఉండవు కాబట్టి పక్కాగా ఇది అప్పుడు ఉండేది అని చెప్పలేం... (For Example: పాలతో చేసే అన్నం పూర్వం ఉండేది తమిళంలో రాసిన "ఆండాళ్ తిరుప్పావై"లో 27 వ పాసురంలో ఉంది...అది "పాల్ శోర్"(పాలన్నం) నిజంగా 1500 సంవత్సరాల క్రితం ఉండేదని చెప్పవచ్చు! )
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 Жыл бұрын
నేను తేలికగా అయ్యే క్యారెట్ రైస్ చూపించండి అని అడిగాను త్వరగా వీడియో చేసి పెట్టండి 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok andi 👍
@sulekya
@sulekya Жыл бұрын
Vammu antha baboi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
దీని పేరే వాము జావ 😊
@aruchaithu7094
@aruchaithu7094 Жыл бұрын
Akka ma babuki chinthapandu padadhu akka. chintapandu tho chesina a food thinna ventane dhaggu vacchestundhi. Indhulo chinthapandu rasam vesaru em parledhu kadha akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
పడని పదార్థాలు పెట్టకుండా ఉండడమే మంచిది డియర్! అన్నం అంతా కుక్ చేసి తాలింపు వేశాక కొంచెం వేడి తగ్గనిచ్చి కొంచెం నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవచ్చు..
@sreesammichannel9329
@sreesammichannel9329 Жыл бұрын
వాము తపనిసరి ఆ అండీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! కానీ మీకు ఇష్టం లేకపోతే అది మాత్రం స్కిప్ చేసి మామూలుగా తాలింపు వేసుకోండి..
@Estherkitchenofficial
@Estherkitchenofficial Жыл бұрын
అక్క మీరు తమిళ్ ఎట్లా పెడతారు కొంచెం చెప్పరా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీరు అడిగేది టైటిల్ కోసమా?
@Estherkitchenofficial
@Estherkitchenofficial Жыл бұрын
@@SpiceFoodKitchen అవునండి
@Estherkitchenofficial
@Estherkitchenofficial Жыл бұрын
ఫోన్ లో టైటిల్ పెట్టవచ్చా గా లేదంటే ల్యాప్టాప్ లోనే పెట్టాలా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఫోన్ లోనే పెట్టొచ్చు
@naiduannadasu8354
@naiduannadasu8354 Жыл бұрын
Anni bagunnai antaru. Okkadu follow avvadu😂😂😂. U proceed mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నాకు తెలిసింది చెప్పడం వరకే నా పని.. అది follow అవుతారా? Ignore చేస్తారా? అనేది వాళ్ల personal intrest అండి 😊! Thanks for your wishes 🙏
@naiduannadasu8354
@naiduannadasu8354 Жыл бұрын
@@SpiceFoodKitchen ok nenu mimmalni blame kadu mam. Anduru ala react avutunnaru follow ite baguntundi ani. Sorry mekemanna bada anipiste🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
@@naiduannadasu8354 అయ్యో! Sorry ఎందుకండీ! మీరన్న దానిలో తప్పేమీ లేదు, చాలా వరకూ అందరూ అంతేనండీ.. చివరికి కొన్ని విషయాల్లో నేను కూడా ఇది ఖచ్చితంగా చేయాలి అనుకుంటాను, కానీ టైం లేక ఒక్కోసారి శ్రద్ద లేక ఫాలో అవ్వలేను..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Жыл бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@vijayalaxmibasava5135
@vijayalaxmibasava5135 Жыл бұрын
Too much oil⚠️⚠️⚠️⚠️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Salt chilli powder oil depends on each one of their tastes.. You can adjust as you like... Thank you 😊
@sairam-oz6ow
@sairam-oz6ow Жыл бұрын
Chettala undi😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తినే ఫుడ్ ని చెత్త అంటున్నావ్! నీ సంస్కారానికి ఒక నమస్కారం 🙏
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН