ఇటువంటి సంపదలు ఎన్ని బయటకు తీసినా దేశాభివృద్ధికి,ప్రజలకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు...ఇటువంటి వార్తలు దేశానికి ఏదో చేసేస్తారని ప్రజల్లో ఆశలు రేకెత్తించే విధంగా వుంటాయి..కానీ అవన్నీ తిమింగలాలు మాత్రమే బొంచేస్తాయి..ఇప్పుడున్న తిమింగలాలు అంతమయ్యే వరకు అవి నేల మాళ్ళిగాల్లో వుండడమే మంచిది..బావి తరాలకైనా ఉపయోగ పడుతుంది...
@fishyfishFISHFISHY2 жыл бұрын
That money can not be used for country needs.That is not govt money. A devotees gave it to there beloved God.
@srinivasaraomutyala1742 жыл бұрын
@@fishyfishFISHFISHY yes sir..u r correct... కానీ దేవుడ్ని మనం సృష్టించుకున్నాం.. ఆ దేవుడు పేరిట లక్షల కోట్ల విలువ చేసే సంపద మన పూర్వీకులు దాచిపెట్టారు...అది మనది..మన పూర్వీకుల మీద వసూలు చేసిన సంపద అది..బ్రిటిష్ వారికి దొరకక పోవడం మన అదృష్టం.. అదంతా నాకు పెట్టమని, నా కోసం దాచి పెట్టమని దేవుడు అడగలేదు..దేశ ఆర్ధిక అవసరాలకు పన్నుల భారం తో పేదవాడి నడ్డి విరిచే బదులు ఆ సొమ్ము ను దేశా భివృదికి ఉపయోగించవచ్చు కదా... లోపభూయిష్టమైన కారణాలతో దాన్ని అలా దేవుడికి మాత్రమే వదిలి వేయడం కరెక్ట్ కాదు.. చర్చ్ ల్లో వస్తున్న ఆదాయాన్ని మిషనరీ స్కూల్స్ అనీ,మిషనరీ హాస్పిటల్స్ అనీ ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పేదవారిని ఆదుకుంటున్నారు...అది కేవలం మత ప్రచారం కోసమే అని మనం తీసి పారెస్తున్నం..అదే ప్రచారం తో హిందు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమైనా పేద వారిని ఆదు కోవచ్చు ...
@lathabandapalli25262 жыл бұрын
Yes your correct
@Abhishek245582 жыл бұрын
Yes bro u are coreect
@padmashricollections7402 жыл бұрын
Well said
@MVS6662 жыл бұрын
మన జలగన్న కు తెలియకుండా చూడండి.
@srinivasaraju98732 жыл бұрын
😆😆😆😆
@nagadineshdusanapudi38632 жыл бұрын
Mana state kadu le , jagannadha Swami sampada safe
@SatishKumar-ii7cc2 жыл бұрын
Bolli ganiki,pappu gani ki 😂😂 kuda
@sumanthkamanuri53132 жыл бұрын
Endi bro anthaa maata annav 🤭🤭
@srikrishna57322 жыл бұрын
😂😂😂😂
@jaganavula2334 Жыл бұрын
ఇంత ఆధునికత పెరిగినతర్వాత తాళం చెవులు ఏంటి రా నీ బొంద, సంపద అంటూ అందులో ఏడిస్తే?
@anjimudhiraj53522 жыл бұрын
Tv channel వాళ్లకు ఎప్పుడు అందులో ఎంత ఉంది అనే ఆలోచిస్తారు భక్తుల నమ్మకం అవసరం లేదు ,హిందూ దేవాలయ సంపద కావాలి వాళ్ళ మనోబావలు వద్ద
@jhansilakshmi3692 жыл бұрын
S ,correct,
@ramvasala46962 жыл бұрын
అక్కడే ఉండనివ్వండి
@gurubhagavatulavngssrikant70332 жыл бұрын
చెప్పిన విషయాన్ని ,,10 సార్లు తిప్పి తిప్పి చెప్పి...చెత్త journalism
@mohammadmahboobsubhani10862 жыл бұрын
పూరీ జగన్నాథుని ఆలయంలోని నిధిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీసిటీవీల సహాయంతో దేశ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నప్పుడు వెలికితీయవలను,ఈ విధంగా వెలికి తీసిన నిధి దేవుని సొంతం కాబట్టి దీన్ని దేశ నిరుపేద హిందూ పౌరులలో సరిసమానంగా పంచిపెట్ట వలెను,ఈ నిధి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళడానికి వీల్లేదు,
@prasadmeduri34552 жыл бұрын
అంతేగా 👌👌
@ssr18572 жыл бұрын
త్వరగా బయటపెట్టాలి. లేదా దోచేస్తారు
@Sudhakarchaluvadi2 жыл бұрын
దొరికినవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి...????
@nakkayellaji8802 жыл бұрын
Karthikeya 4 story dorikesindi
@MadhavJK2 жыл бұрын
ఆలయాల సంపద అన్ని గదులు, ఇన్ని తాళాలు, అంత సంపద, ఇంత మందు రాజులు, వేల కిలోల బంగారు రత్న వజ్ర వైఢూర్యాలు, తెరవడం కష్టం, తెరవబోతే వింత శబ్దాలు, పాములు బుసలు కొడుతున్న శబ్ధాలు, పురావస్తుశాఖ అది చెప్పింది, కోర్టు ఇది చెప్పింది, చరిత్ర కారులు అలా చెబుతున్నారు… ఎప్పుడూ ఇలా చాంతాడంత మిస్టరీలకు మిస్టరీలు, కల్పిత కథలు… తిప్పించి మల్లించి అవే ఊదరగొట్టే వార్తలు! ఆ మధ్యన అనంత పద్మనాభుని సంపద గురించి ఇలాగే నెలల తరబడి ఊదర గొట్టారు. ఇప్పటికీ ఏమీ తేల్లేదు! ఈ ఆధునిక యుగంలో తాళాలు పగల గొట్టి గదులు తెరవడం ఎంత పనండీ? చిటికెలో తెరవచ్చు. ఊరికే ఎందుకండీ సొల్లు కబుర్లు చెబుతారు? ఈ కల్లబొల్లి మాటలతో భయపెట్టి, సాగదీసి సాగదీసి చివరకు అక్కడి పూజారులు, ఆలయ సంరక్షకులు, బోర్డు సభ్యులు మొత్తం సంపద లూఠీ చేసి చివరకు ఖాళీ పెట్టెలు, గదులు మిగల్తాయి. ఈ టీవీ చానళ్ళకు పనీ పాటా లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు ఎందుకండీ?
@rajuchettaboinaraju Жыл бұрын
నీ సొమ్ము కాదురా మ సొమ్ము జై హింద్ జై శ్రీ రామ్
@ravisccl2 жыл бұрын
Akkade undaneyandi.. Ipudu teeskoni em chestaru.. Free schemes kaa 🤦
@nareshmukkasa91912 жыл бұрын
Free schemes kadu. Politicians will loot d treasure
@vvapparaod51842 жыл бұрын
శ్వేచ్ఛ is having క్లియర్ అండ్ బ్యూటిఫుల్ voice .
@jc-fd3eg2 жыл бұрын
అప్పుడే రాజకీయ నాయకులు ఆ సంపదని కొట్టేయడానికి సిద్ధమై ఉంటారు
@RishiSunak_2 жыл бұрын
Jai shree krishna 🚩🚩 kapaduu elokanni
@ramarajuborukati13402 жыл бұрын
Our Great HINDUISM
@leelalakshminarayachuduru3982 жыл бұрын
KRISHNAM VANDEY JAGAT GURUM.. 🙏🙏🙏
@mallikarjunaraobhyrisetty66402 жыл бұрын
అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు 1928 లోనే దోచేసుకున్నారేమో ఆలోచించాలి.
@venkateswarluchaluvadi75402 жыл бұрын
Thanks not blamed Nehru. Bhakths may tell that also shortly.
@peddiparshuramulu23162 жыл бұрын
హిందూ దేవాలయం లో దొరికే బంగారు నగలు కావాలి కానీ వారీ మనోభావాలు వద్దు గుడి లో నుండి ఆదాయం తీసుకువెళ్లి వేరే వాళ్లకు పెట్టండి అప్పుడు మీ రాజకీయాలు బాగుంటాయి చెత్త రాజకీయాలు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
@VijayKumar-eq7mm2 жыл бұрын
అక్కడ గుప్తంగా ఎన్ని కోట్ల నిధులు ఉంటే మాత్రం నీకు ఎందుకు అంత ఆత్రం అప్పటి రాజులు ప్రజలు భక్తి శ్రద్ధలతో భగవంతునికి అర్పించారు వాటిని బహిర్గతం చెయ్యాలనే నీ ఆత్రం చెబుతోంది నువ్వు ఒక ఎజెండా ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నావ్ ఇది నిజం ఇదే నిజం 🚩🚩🚩🚩🚩
@harichandrareddy29452 жыл бұрын
దేవుడు తో పెట్టుకోకండి బాగా ఆలోచించండి
@budithibhanuraman143s72 жыл бұрын
What is that different sounds from there?!
@ravinelapati68312 жыл бұрын
@@bhaskarkarangula 🤣
@srinivasinakoti64912 жыл бұрын
Jai sri krishnaji
@rajucl78382 жыл бұрын
What happened to AnanthaPadmanbha temple treasure after discovery. Who is controlling it
@executionerbbb34542 жыл бұрын
2020 September govt gave it travancore royal family, by looting 800 golden pots ... 😰😰
@RajuRaju-ns8kd2 жыл бұрын
ఆ తాళ్లం నా దగ్గర ఉంది గోవిందా
@chandrasgoli52362 жыл бұрын
ఇప్పటికే కొట్టేసి ఉంటారు
@jaganavula2334 Жыл бұрын
మన దేవాలయాల నేలమాళిగల్లో సంపద ఉన్నది అనే వాదన అబద్ధం. ప్రజలకు సినిమా కథలు చెప్పడమే.
@siri78022 жыл бұрын
Om namo narayanayah
@ranivulli79052 жыл бұрын
Krishnayya pls ee desanni kapadu ...Dabbu pichhi ekkuva ayipoyindhi ..kali kalam peak lo vundhi
@srinivasmadhav26522 жыл бұрын
Adhe Taj mahal di enduku open cheyadam ledu lock chesina basement...em pseudo secularism ha?? Tejo mahalaya ani telisipothadi ana??
@gsreddy97572 жыл бұрын
Bathhai
@srinivasmadhav26522 жыл бұрын
@@gsreddy9757 bagundi ra ne Peru...nedhena..ledante ne inti Pera?? Matham marava?? Claps kottukuntu thirugu ra sankarajathi bathai
@gsreddy97572 жыл бұрын
Ny name is sathish reddy vere matham maralsina avasram ledu iam pure hindu 🕉️ but nee lanti gorrela ki ( battai) m chepparante question chesina vadini verea matham ani deshdrohi ani cheppadam meeku alavate kada development aithe m vundadu
@srinivasmadhav26522 жыл бұрын
@@gsreddy9757 development gurinchi NV matladuthunnava?? Education gurinchi kuda matladu mari?? Nenu engineer ni?? Ne Education?? Taj mahal gurinchi chala chadiva...neku emi telusu?? Ne lanti yeddi gorrelu kuda development knowledge gurinchi matladutunte navvosthundi...velli old city lo turakolladhi pattukoni yeladu...hinduvu ani hinduvulaga brathakali..1st mana history telusuko...books lo communists britishers jihadilu rasina fake history kadhu chadavadam.
@srinivasmadhav26522 жыл бұрын
@@gsreddy9757 Taj mahal, qutub minar, red fort Anni manave manam kattinave..Muslims chinna chinna marpulu chesaru..vallavi laga books lo rasaru...praveen mohan Channel chudu..ledante traveller's valla books lo mention chesina history chaduvu...even Muslim kings mention chesaru...shah Jahan ki mundhe Taj mahal vundi ani...adhi shiva layamu...mana puranallo kuda vundi agra lo vunna shiva temples gurinchi...ekkada question padmanabha swami temple underground vaults teravamani court orders echindi...mana Hindus temples priests oppose chesina ah money ni kerala communist jihadi lu dochukodaniki...mari Taj mahal ki no cheppindi petition vesthe enduku?? Samadhe ga lock chesina doors enduku teravadhu annaru?? Atleast government officials kuda teravakudadu annaru..endukante nijam bayatapadathadi appudyna nelanti banisalaki gyanam vastadi ani na asistunna
@venkateshboda20372 жыл бұрын
Sri vishnutupayanamashivaya..
@vijayvlogs88712 жыл бұрын
Jai bjp jai rss 🚩🚩🚩🚩🔥🔥🔥🔥
@Srinivasreddy-fp6pd2 жыл бұрын
Erri pulka ga
@vijayvlogs88712 жыл бұрын
@@Srinivasreddy-fp6pd Re muskora 🚩🚩🚩
@Srinivasreddy-fp6pd2 жыл бұрын
@@vijayvlogs8871 arey luchey ga farmers pagal anaka ratri anaka pandichey panta gittu Batu Dara 350penchindi adey oka mandu basta price penchindi 500, daily labour wage perigindi 250, nd mono price increased 600luchry lanjakoduka kadupuki annamu tenauntava lekapothey modi modda kudustunava ra lanjakoduka
@King_400.2 жыл бұрын
Send next video
@sathishkumarp34002 жыл бұрын
Hindu temples enduku Ila target.
@booradaprasannakumar23792 жыл бұрын
Jai jaganath swami.
@saraswathisoma752 жыл бұрын
Old songs
@EntertainmentAdi2 жыл бұрын
Repeted గా కాకుండా news చెప్పింది చెప్పకుండా news single line లో చెప్పండి
@chillararamesh6252 жыл бұрын
It's a miracle.
@sireeshapatnaik2202 жыл бұрын
Please don't show properties of hindu templates. It is also taken by politicians
తెలుగు న్యూస్ చెప్పినట్టే మా ఒడియా న్యూస్ సరిగ్గా చెప్పట్లేదు
@sandelasaroja23872 жыл бұрын
Satellite thisukuni vellochu Anni kathalu technology perigindhi kadha Mari inkendhuku bhayam no problem 😂😂🌹👍👌
@subbharajusubbaraju8371 Жыл бұрын
S Subbaraju
@Joshinka16122 жыл бұрын
అక్కడ ఏమీ లేదు రా... బాబు
@sureshp85442 жыл бұрын
Sommu dongala paalu avuthundhi,. Don't do it.
@kasettijagadeesh17142 жыл бұрын
Karthikeya 3 story dorikindi thalam chevi aa cinema lo choopincharu ga 😃😀😄😆
@pydibabuseeda76062 жыл бұрын
బొంది!నీకు యాపారం మాకు టైం బొక్క
@manishk0072 жыл бұрын
Ukkiru bikkiri em cheydam ledu..meru chestunaru highlight
@kthirumalesh6149 Жыл бұрын
I am asking only one thing denivalla em use meku review ravdam tappa present unna situation problem pai Focus cheyandi...
@chakrivalluri49202 жыл бұрын
Adani ambhanilaku kattabattadanika
@MrProudindian0012 жыл бұрын
black 2 white. In the name of god!!
@vinaykumarnoone2916 Жыл бұрын
3 gadi taalam poyindi ani cheppinde cheppi cheppinde cheppi nilanti vari valla inkosari videos chudalanipinchadu
@varma1411412 жыл бұрын
Give details to Brokers of Andhra Pawala and Snake Babu They will sell to Papu
@gunasagargudivada2 жыл бұрын
😂😂😂 Joke enti antey. Intha technology petkuni poina key kanipettaleka povadam. Duplicate ni ready cheyadam.. Mana vallaki 1 hour kuda pattadu... Alantidi endhku ela chestunaro i donnoo... India lo unna tressure tho one of the richest Country ga maaripovachu.... Kaani endhku government inkaaaa silentga undo ardam avatledu
@designengineercadcam52682 жыл бұрын
Politicians rich avutaru buy country rich avadu😁
@SreepalBasava2 жыл бұрын
Andulo Nijam ga tresure undi oo ledu oo....key miss ayntu idi kuda miss aindi emo
Puri endhira Puri Jagannatha swami Edavallara devunni pilavadam Kuda radu meeru news readers thoo mee batuku
@santhoshprajapathi17822 жыл бұрын
Ivi anni tisi mazid laki charch laku pettandi iga
@lathika50302 жыл бұрын
What is the profit of opening the door. When the government doesn't want to help poor people with this money. If the government think to help everyone with what they find from there. The god will show the way to open the door. If thoughts are then the god is on our side. First think that simple making unnecessarily news and nonsense. Make news which give knowledge and benifit not shit.
Adaina mana gvt bokka deniki permission ivaddu bokalo gvt aroju 2003 lo dwaraka ki alagey chesaru cheyta gvt
@ANGELLEKSHANA30222 жыл бұрын
Nidhi unte kanuka peeda vallaki ellu katti freega Este baguntundi swamivari perutho kanisam ela cheyatam valla ayina India lo peda prajalu undaru ledante adi govt teesukoni Valle panchukuntaru
@chakrichakravarthi7462 жыл бұрын
How did the elephant ever came in.!!.
@amitmishra97672 жыл бұрын
Antha peda twin tower padigotaru Atuvantidi adi terawalera Edi antha public mundu edo news teskochi hyp chedamani