నా పేరు రాంబాబు ప. గో. జిల్లా నత్తల కూర చికెన్ మటన్ కూర కన్న మంచి రూచి గా ఉంటుంది ఈ నత్తల కూర తినడం వల్ల కలిగే ఉపయోగాలు..ములశేంక తగ్గుతుంది అంతే కాదు కడుపు లో అల్సర్ లు ఉండవు వీటిని కొబ్బరి కొరు తోను .పచ్చి శెనగపప్పు తోను కలిపి వందు కోవచ్చు ను
@vijayp87242 жыл бұрын
💚💛💜💜👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🎄🎄😋😋😋😘👌🏻
@ssvlogs87302 жыл бұрын
Kg natthalu evvu anna naku
@bhavani3452 жыл бұрын
Same maa intlonu anthe
@ssvlogs87302 жыл бұрын
@@bhavani345 aunty send me natthalu curry
@chandiniprasanna68672 жыл бұрын
Maku kg nethalu kavali kudirithe evagalara
@maheshreddy84812 жыл бұрын
కూర కంటే చివరన నలుగురు కలిసి తిన్నారు చూడు ఆ స్నేహం బాగుంది...... So beautiful
@maheshdevireddy67602 жыл бұрын
చాలా బాగుంది మైలు రామ్ గారు. మీ వీడియోలు గిరిజనులు జీవితాలని అందరికి దగ్గర చేస్తున్నాయి. గుడ్ వర్క్. 👍👍
@TribalMirror2 жыл бұрын
Thank you sir
@indirageddam7892 жыл бұрын
చాలా బాగుంటుంది నత్తల కూర, ఆవిడ ఇంకా బాగా చేసి, నోరు ఊరేలా చేశారు.
@bshakuntalabanu4291 Жыл бұрын
Wow super cooking healthy food 👍
@poojithathanneru64832 жыл бұрын
నా చిన్నప్పుడు మా జేజమ్మ ఈ కర్రీ చేసేది చాలా బాగుంటుంది
@slrdreams2 жыл бұрын
మంచి వీడియోస్ చేస్తున్నారు మీరు...వాళ్ళ మాటలు బాగున్నాయి
@Yaswanth6092 жыл бұрын
గిరిజనులే కాదు నత్తలు పల్లెటూరులో వరీ పంటపొలలో దొరికెవి సేనగపపు వేసి వండితే మాసం సరిపోదు శుభ్రం చేయాలంటే చాలా కష్టం
@lakshmipenmatsa39692 жыл бұрын
మాకు తెలియని వ చూపిస్తున్నారు super video 👌 👌 👌 Ram garu
@mangalagrinukaraju56322 жыл бұрын
నేను తిన్నాను బ్రో నాకు చాలా యిష్టం నేను వేలే వాడిని నతలు వేరడానికి 🥰🤤🤤🤤
Ma Amma ki one of the favourite carry anta annaya mi video chustundaga cheppindhi 😊😊
@kolakumari73272 жыл бұрын
గోంగూర వేసి కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది
@bharathipuligundla83652 жыл бұрын
నాకు తెలుసు. నా చిన్నప్పుడు అంటే 40సంవత్సరాలకు ముందు మా ఇంటి లో పై విదంగా పట్టి తెచ్చి ఉడకపెట్టి మాంసం తీసి కూర చేసినారు. మొలలకు మంచిది అని మా బంధువుల ఉంటే తెచ్చి చేచినారు. ఇప్పుడు అది గుర్తు వచ్చింది. 🙏👌💐👌🙏
@Reddy-dx2ny2 жыл бұрын
Devudaa చూడడానికే చాలా ధైర్యం చేశా 🙏
@santhivijaya1910 Жыл бұрын
Simple ga amma entha manchi vanta chesaru mixi unna chala hirana paduthamu ma ammamma, amma ilane chesevallu neetga chepparu ramgaru nice video tq
నేను వెళ్లే వాడిని నత్తల ఏరడానికి చాలా రుచిగా ఉంటాయి కానీ మహా వేడి చేస్తాయి
@pushpakandavalli80952 жыл бұрын
Anna bamarkudu kuralathu uppu velaidu nathalakura chalabaguntadi
@avinashmandala98272 жыл бұрын
language chala neet ga undi good.
@rs-xz7bn2 жыл бұрын
Super video bro mimu mi urru ravacha bro
@lakshmipathi90613 ай бұрын
Super good video 💯👌🙏🏻
@charanu14342 жыл бұрын
Super ammama....
@raviswarupavlogs Жыл бұрын
It looks very yummy.
@dorababu65252 жыл бұрын
Bro oka saari atha daggara endrakai cleaning chesi dhaani curry chupinchandi bro
@kuwat7442 жыл бұрын
My favourite curry Chala baguntadi
@bshakuntalabanu4291 Жыл бұрын
Bro eiante videos teyyandi
@puvvalaprakash2 жыл бұрын
Wow very nice brother my favourite curry
@vsnthalavijay25722 жыл бұрын
అమ్మ మేము తిన్నాము కాని ఇదే ఫస్ట్ టైం చేస్తున్న
@rambabupusam4172 жыл бұрын
Super video brother
@pavani3582 жыл бұрын
Yes I know this. Na chinnappudu 1995aa time lo ma father tho patu ma voori vagu lo aadukuntaniki vellenappudu maa father ivi tecchi curry chesevallu chala baguntundi
@devipappla50432 жыл бұрын
Super bro God bless you
@rojakote3292 жыл бұрын
My favourite curry👌👌👌👌
@shyamalab912 Жыл бұрын
Super carry bro
@johnkennedyadidala-5200 Жыл бұрын
నత్తలు పచ్చిశనగ పప్ప కుర కుడ బాగుంటుంది
@nageshramarama88458 ай бұрын
Super. B.r.o 🎉🎉🎉❤
@p.someshkumarp.someshkumar9387 Жыл бұрын
Anna నువ్వు సూపర్
@TribalMirror Жыл бұрын
ఎందుకో
@siddhukoravangi86572 жыл бұрын
నేనొక గిరిజనుడే మా వైపు చాలా ఉంటాయి కానీ మేము తినము.
@AmmAmmAivillage4252 Жыл бұрын
మీరు మీ అడ్రస్ ఛేప్పండీ మాకు నత్తలు కావాలీ మేము వఛ్ఛీ కోను కుంటాము 🙏🏼🙏🏼
@siddhukoravangi8657 Жыл бұрын
@@AmmAmmAivillage4252 మీ ఊరు
@TribalMirror Жыл бұрын
నమస్తే అండి... మా ఊరులో కూడా నత్తలు చాలా తక్కువ మంది తింటారు...వీడియో కోసం చెరువుల్లో తిరిగి తిరిగి ఏరు కొచ్చారు ఆ అత్త...కొనడానికి దొరక్క పోవచ్చు..కానీ ఆత్రేయ పురం వైపు road sides అమ్ముతారు అని విన్నాను
@rambabuambati47902 жыл бұрын
Nice వటకం
@nainiradhakrishnanvlogs66082 жыл бұрын
Nice video brother 🙏
@ammisettirammohanrao38482 жыл бұрын
Ram garu.nenu.meeku.dayone.loney.cheppanu.isak.munda antativaru.kavalani.BBC.lo. vacharu.inka.Modi.gari.prasamsalu raavali..god. bless u Ramu garu...... vijayalakshmi
@sudharaj-ce7bv Жыл бұрын
Thank you Ram
@TribalMirror Жыл бұрын
Hi bro
@satyavathim58232 жыл бұрын
Chala bhagundi video
@TribalMirror2 жыл бұрын
Hi అక్కా
@mangarao86002 жыл бұрын
Tinnanu chala super ga vuntadhi
@pardupentakota97294 ай бұрын
It lokß very yummy
@beeraeseena42842 жыл бұрын
Very well show thankyou,
@trueleafgarden25602 жыл бұрын
సూపర్బ్ ఉంది
@sdivya49082 жыл бұрын
Yes bro nenu thinnanu👌👌👌👌👌
@vedhaladurga13762 жыл бұрын
నాకు చాలా ఇష్టం
@krishnakanth.patnana2 жыл бұрын
Very nice video 👍
@anandarao5952 жыл бұрын
రాంబాబు గారు నేను మీ సన్స్క్రీన్ ను నాకు రెండు శుక్రవారాలు మీ వీడియోలు రాలేదు చాలా నిరుస్తాహ పడ్డాను కారణం ఏమిటి మీ వాయిస్ చాలా బాగుంది నేను మిస్ అయినవి నాకు పంపగలరు
@TribalMirror2 жыл бұрын
అయ్యో sir....nenu upload చేశాను...ఒకసారి ఛానల్ name సెర్చ్ చెయ్యండి....plz
@elisettysaibabu15889 ай бұрын
bro frist time ee curry choosa
@yesuratnam5077 Жыл бұрын
Mouth watering dish
@satishjonnada4919 Жыл бұрын
Nyc bro.....😍
@kalasettyvenu46682 жыл бұрын
అత్తయ్య నాకు తినాలనిపిస్తుంది
@nagababukatikala782 жыл бұрын
Chala chala tinanu bro
@ravalikasidda46652 жыл бұрын
Ma polam dhaggara chala dhorukuthai 5 mnts lo bindhedu erachu anni untai but ma village lo vatini chi purugulu antaru evaru thinaru
@ravalikasidda46652 жыл бұрын
@@srinath2338 ardham kaledhu bro
@kuruvahari69812 жыл бұрын
💯💯💯
@haanvi35362 жыл бұрын
Miru ilanti videos chala cheyandi bro
@saibaba81942 жыл бұрын
Naaku chaala estam... Oka sari chaala thinnanu ( tharavatha roju full motions) hospital lo 7 days vunnanu.... Appatinumdi eppati varaku Inka thinaledhu... Note... Ye food aina thakkuva thimte ye problem raadhu....
@mangadevipandiri14792 жыл бұрын
Wen I m child hood I eat many times I love It .
@thumkuntaravinder81452 жыл бұрын
Super. Naan
@seetharamulukunja9208 Жыл бұрын
Vanta Baga chesindi
@nazeershaik13812 жыл бұрын
Tq bro kamashamleni manasunna manushulu so happy
@mimin48072 жыл бұрын
Nenu kuda thinna chala baguntadi
@teluguindustrialvideos5682 жыл бұрын
Uppu veyalegaa bro
@kamalasane4182 жыл бұрын
Maaku as. Kurtaa kaavali hantiemchiyale
@ranimarri9852 Жыл бұрын
Sir e tribal community name cheptara? And area kuda it's my humble request 😊
@purankarimki3842 Жыл бұрын
👌🏻😋
@pchandu1332 жыл бұрын
ఏ distrk bro
@SharadhaGorivelli-ch3mt Жыл бұрын
Super and
@elizabethbandela3082 Жыл бұрын
Supar amma
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@pavani3582 жыл бұрын
I miss my father in my childhood 😭😭
@cmchowrasta35782 жыл бұрын
కూల్❤️
@aminaabdulla5854 Жыл бұрын
Jai Sriram !! Hare Krishna Hare Krishna Brother !!
ప్లీజ్ మేము వస్తాము మాకు నత్తల కూర చాలా అవసరం మా తాత గారికి పేట్టాలీ ప్లీజ్ please please please 🙏🏼🙏🏼🙏🏼
@AmmAmmAivillage4252 Жыл бұрын
కేజీ రేఃడు వందలు ఇఛ్ఛుకుంటానండీ ఈ మేసేజ్ చూడండి ప్లీజ్
@TribalMirror Жыл бұрын
సుబ్బారావు గారు కింద కామెంట్ లో vigneswari గారు చాలా బ్రతిమాలు తున్నారు..దయచేసి హెల్ప్ చెయ్యగలరు.వారికి నత్తలు కావాలి అంట...plz
@bangarusiri82462 жыл бұрын
Wow super 👌👌 bro
@Bindukavain Жыл бұрын
👌👌
@jaanusudha7742 Жыл бұрын
Maa amma ki chala esttam e Kura oka sari Nene chesi petta
@TribalMirror Жыл бұрын
Wow
@anandmosya94662 жыл бұрын
బ్రో ఇలా నత్తలు తినడం ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే ఇలాంటి నత్తలు మా ఏరియాలో ఉప్పల్ తిప్పలు ఉంటాయి వాటిని చంపేసి పడేస్తారు ఎవ్వరు కూడా తినరు వీటి కంటే పెద్ద పెద్ద ఉంటాయి మన పిడికిలి కంటే పెద్దవి ఉంటాయి మా ఏరియాలో ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ వస్తే కుప్పలు తిప్పలుగా తీసుకెళ్లొచ్చు మాది విశాఖపట్నం జిల్లా అరకు వేలి మండలం అరకు ఏరియాలో కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి కొంచెం వరుస కాలంలో వస్తే ఇంకా బాగుంటాయి ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ నుండి పట్టుకెళ్ళమండి చెప్పండి మేము కూడా పట్టి ఇస్తాం వాళ్లకు చెప్పు బ్రో
@AmmAmmAivillage4252 Жыл бұрын
Please మాకు నత్తలు కావాలి ఏక్కడ దోరీకీందీ దయచేసి చేప్పండీ
@rasaputrarani1722 жыл бұрын
Nattalanu kudaa vadalatam ledu ami kaalam vachhindo