భలే బుద్ది చెప్పారు అండీ సిస్టర్స్ &తోడికోడలు సూపర్ అండీ కధ సూపర్ అండీ
@Manasukunachekathalu18 күн бұрын
Thank you 😊
@suryabharadwaj21218 күн бұрын
Story chadive vidhanam marchandi koncham
@Manasukunachekathalu18 күн бұрын
ఒకపని చేయండి మీరొక ఛానల్ పెట్టి చదవడం స్టార్ట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది ఒకళ్ళ కష్టం ఎంతో! అప్పుడైనా మీకు కొంత జ్ఞానం వస్తుంది కారణం లేకుండా నెగెటివ్ కామెంట్స్ చేయకూడదని..
@guravareddy213318 күн бұрын
మంచి గొంతు ఐతే బాగుండు
@Manasukunachekathalu18 күн бұрын
ఒకరి గొంతు గురించి అనే హక్కు మీకుందని మీరనుకుంటున్నారా! ఎంతో మందికి నచ్చింది మీకు ఇబ్బందిగా అనిపించిందంటే లోపం నాదా లేక మీదా??