తాకట్టు పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేస్తే పరువేం కాను ? | జగనన్న నిర్వాకం | The Debate | ABN

  Рет қаралды 110,343

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 100
@tenumbutgowri4493
@tenumbutgowri4493 Жыл бұрын
నేరస్ధుడు జగన్ రెడ్డి మాత్రమే కాదు,రిజర్వబాంకు గవర్నర్ (ఆయనను నియమించిన కేంద్రం) కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి, బ్యాంకు అధికారులు,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మీద చట్టపూర్వక చర్యలు తీసుకోవాలి లేదా భవిష్యత్తులో దేశ ఆర్ధిక వ్యవస్థ దివాలా తీసే ప్రమాదం ఉంది.
@kishorek2320
@kishorek2320 Жыл бұрын
Save ap
@jaganavula2334
@jaganavula2334 Жыл бұрын
చట్టాలు మారుస్తారేమో, తెచ్చిన అప్పులు కట్టాల్సిన అవసరం లేదని.
@rangaraonimmagadda6795
@rangaraonimmagadda6795 Жыл бұрын
🎉bbye
@MuraliKrishna-ny8ol
@MuraliKrishna-ny8ol Жыл бұрын
Good advice to banker's Sir 😊 must have taken action...on them..
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 4 ай бұрын
Good massage sir
@javvadisuryaprakasarao9734
@javvadisuryaprakasarao9734 Жыл бұрын
హ్యాట్సాఫ్ VK జీ
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 Жыл бұрын
సి ఆర్ డి ఎ దీవాళా తీసినంత మాత్రాన బటనన్న వెంట్రుక కుాడా పీకలేరు. (బటనన్న ధీమా అదేకదా) పొయేది ప్రజలేగా. 2024 లొ ఎలాగుా బటనన్న రాడు. వచ్చేవారికి తిప్పలు.
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
ఒక రాష్ట్రంలో ఒక బాధ్యతగల పదవికి ప్రజలపై అపకీర్తి తెచ్చిపెట్టిన మొదటి వ్యక్తి జగన్ గారు ఏనా 🤔
@pandurvk1
@pandurvk1 Жыл бұрын
కాదు నరకాసుర మోడీ మాదచ్ఛోదు చచ్చినాడు।
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd Жыл бұрын
Avunu mari ayana kaka marevaru
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 Жыл бұрын
సిగ్గున్న వాళ్ళకు సిగ్గేస్తుంది, వీళ్ళకు ఏమీ లేదు.
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd Жыл бұрын
Chandra babu garu case nundi bayataku vasthara leka case mida case petti jail lone unctuous thara
@PamarthiKoteswarara-gk2th
@PamarthiKoteswarara-gk2th Жыл бұрын
Ok
@sankarraomaarisetty8244
@sankarraomaarisetty8244 Жыл бұрын
ఇది అమరావతి పై కుట్ర లో భాగంగా జరిగింది. దీనిలో ప్రస్తుత ప్రభుత్వం బ్యాంకు అధికారులు కుమ్మకు అయినట్లు గానే వుంది. బ్యాంకు వారు ఈ మూడు నాలుగేళ్ళ నుంచి ఏమిచేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఈ రాష్త్ర ప్రజలకు సిగ్గు చేటు.
@kishorek2320
@kishorek2320 Жыл бұрын
Save Amaravathi
@dontamsettyrenusrinivasara3543
@dontamsettyrenusrinivasara3543 Жыл бұрын
ఆఫీసర్ల ఆస్తులు జప్తు చేసి బహిరంగ ఉరి తీయాలి
@gopakishore3567
@gopakishore3567 Жыл бұрын
Written gaa enduku ivvaledu emiti vaari ki ibbandi,indivuals ki organisations ki okkate rule kadaa
@gopakishore3567
@gopakishore3567 Жыл бұрын
Instalments gaa loan release cheyali work progress nu verify chesukoni loans release cheyali kadaa
@crl2104
@crl2104 Жыл бұрын
బ్యాంకు లకు ఏమి కావాలి? వడ్డీలు కట్టినంత కాలం పట్టించుకోలేదు. అంటే కాదు అప్పులు ఇవ్వాలంటే బల్ల కింద చేతులు పెట్టాల్సిందే. అందుకే బ్యాంకులు బాగానే సహక రించాయి.
@nanimaari1936
@nanimaari1936 4 ай бұрын
K😊
@svayuvegula
@svayuvegula Жыл бұрын
CRDA అప్పు అంటే తెలుగుదేశం చేసిన అప్పు అనుకున్నాం. ఈ అప్పు కూడా జగన్ గారి అకౌంట్ కే వెళ్ళిపోయింది.?. ఖర్మ..ఖర్మ. రాజధాని కట్టకుండా కూడా అప్పులా?
@smj9614
@smj9614 Жыл бұрын
అమరావతి ని రాజధాని గా అభివృద్ధి చేయడం చేతగాక....మూడు ముక్కలాట మొదలు పెట్టారు దరిద్రపు గొటు ప్రభుత్వం .
@narayanad5830
@narayanad5830 Жыл бұрын
Time for amaravathi farmers to take a lead and file 25000 complaints from 25000 families..let's truth prevail..
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd Жыл бұрын
Siggu chetu YCP GOVT SHAME SHAME
@ayyagari01
@ayyagari01 Жыл бұрын
They do not care. It will be another case .
@pattabhiramarao728
@pattabhiramarao728 Жыл бұрын
అవినాష్ రెడ్డి కూడా ఒక పావే. కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండర్ జగన్ & భారతి ఆధ్వర్యంలోనే అన్నది క్లియర్ పిక్చర్. ఆర్థిక,హత్యా నేరాలు వెన్నతో పెట్టిన విద్య కదా! రాజారెడ్డి తాత కు మించిన మనవడు.
@jaganavula2334
@jaganavula2334 Жыл бұрын
వడ్డీ కట్టలేని వెధవ, అసలు ఏం చేస్తాడు?
@florencemellam2208
@florencemellam2208 Жыл бұрын
What about Chandra babu naidu Didn't he borrow money
@mvrr6265
@mvrr6265 3 ай бұрын
What are you talking? PARUVU!!, where is it for JR and ysrcp?
@SankarSankar-ky3be
@SankarSankar-ky3be Жыл бұрын
Siggu ఎలా వుంటుంది teliyadujalagannaku
@drnreddy7
@drnreddy7 Жыл бұрын
DRNREDDY.. OLAMMO MANA AP KI ATAIPONADI
@SaiKrishna-ps7cr
@SaiKrishna-ps7cr Жыл бұрын
People who are supporting Jagan are not realizing that Jagan and his government are completely destroying AP state in every way possible. Really it feels sad to see AP state going down in crices. 😞
@lprameela7016
@lprameela7016 Жыл бұрын
Okay ll
@smj9614
@smj9614 Жыл бұрын
Already he is A1...now no of cases may increase but he can't be rated more than A1...😄
@vivekanandareddykovvuri4989
@vivekanandareddykovvuri4989 3 ай бұрын
Bankers are also instrumental to this fraud
@gopakishore3567
@gopakishore3567 3 ай бұрын
అప్పు చేసినది ప్రభుత్వమా లేకపోతే జగనా
@boyaseenu3902
@boyaseenu3902 3 ай бұрын
ఇంకా అర్థం కావడం లేదా.. వాడు మనం గెలిపించిన ముఖ్యమంత్రినని చెప్పి.. వేల కోట్ల అప్పు తీసుకొని అది ప్రభుత్వం కోసం అని చెప్పి వారిని ఒప్పించి దానిలో వాటిలో కొంచెం పర్సంటేజ్ ఇస్తానని కూడా పలికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర జనాలకు మరియు బ్యాంకు వారికి కుచ్చుటోపెట్టినట్లు.. అంటే మోసం చేసినట్లు..
@gopakishore3567
@gopakishore3567 3 ай бұрын
@@boyaseenu3902 సంతకాలు పెట్టేది గవర్నమెంట్ ఆఫీసర్స్, బ్యాంకు లోన్స్ credit icchedi ఆఫీసర్ బ్యాంకు అకౌంట్ లోకి, with draw చేసేది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ లేదా ఫైనాన్స్ సెక్రటరీ
@StayGenuine
@StayGenuine Жыл бұрын
AP ni aa devudu kuda kaapadaledu
@subbaraoaluri720
@subbaraoaluri720 Жыл бұрын
I a s officers are nothing but likking shoes of politicians in a p this is my personal opinion by experience can any I a s officer challenge in the honarble cor
@chandracharimavallur117
@chandracharimavallur117 Жыл бұрын
Meme Binameela peru tho action lo sontham chesu kuntam VK gaaru
@Hyderabadmem
@Hyderabadmem Жыл бұрын
Ysr time lo mari inthala appu ledhu
@MarkSarmaM
@MarkSarmaM Жыл бұрын
Velam vesthe, Maree manchidi....manane official gaa koneskundaam Ani alochisthunnaaremo ! Inkevarini padaniyyakundaa chesi ...
@vatrapuvijayasri8749
@vatrapuvijayasri8749 Жыл бұрын
avunu valle konesukundam ani chestunnatlu vunnaru, lepakshi lands laga
@vatrapuvijayasri8749
@vatrapuvijayasri8749 Жыл бұрын
rastramparuvu pote vadidi em poyindi
@subbus6319
@subbus6319 Жыл бұрын
Ycp govt. DIWALA theesundi
@vatrapuvijayasri8749
@vatrapuvijayasri8749 Жыл бұрын
amaravat ni bank vallak hand over cheseddam ani chustunnadu ante
@tarakamch8742
@tarakamch8742 Жыл бұрын
Uh
@RamanadhamK
@RamanadhamK 5 ай бұрын
😅
@venugooalp4910
@venugooalp4910 Жыл бұрын
pedodike bank vaallu peekagalaru, peddodili peekedem ledu
@HaseenaBegam-o7h
@HaseenaBegam-o7h 3 ай бұрын
Jagan paina pataram lona lottarum, we common people used to think how great isbhe make the children in abroad, inside he thus thus waste fellow we can respect thevendors who is selling fruit, coconut wala far better than jaggu
@akulaveeranjaneyulu7820
@akulaveeranjaneyulu7820 Жыл бұрын
TDP prathipakchamlo undi inni samvacharalu pattinchu kolaydu ycp kantay TDP kuda failaer rendu party laku time table ipoindi
@nravichaitanya
@nravichaitanya Жыл бұрын
It’s another game to make CRDA default. If this happens no one in Amaravati will get loans and it creates a problem later for Amaravati.
@rishi1328
@rishi1328 Жыл бұрын
M😅
@rishi1328
@rishi1328 Жыл бұрын
😊
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 Жыл бұрын
ఆయన వచ్చిన తరువాత ముందు ప్రజావేదిక కూల్చాడు అంటే గౌరవ చంద్రబాబునాయుడు గారు చేసిన ఏ పని కూడా ఆయనకు ఇష్టం లేదు. మీకు జ్ఞాపకంవున్నదో లేదో తెలియదు గాని వెంకటకృష్ణ గారు సోదరుడు సినీ యాక్టర్ శివాజీ గారు అమరావతి గా రాజధాని ఉండబోదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము అని స్పష్టంగా చెప్పాడు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఈ గౌరవ ముఖ్యమంత్రి ప్రజా పాలన కు రాలేదు దోచుకొని దాచుకొని గతంలో ఓటమి పొందాడు కాబట్టి ఆకష్ష మనసులో పూర్తిగా మనసులో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము భారతదేశంలోని కాదు కదా ప్రపంచంలో ఎవరికీ ఉండదు. కష్ష కట్టి వేధించడం ఇతని సహజ సిద్ధమైన లక్షణము. వీరికి నియంత పోకడలు విపరీత ంగా ఉన్నాయి. ఏ పరిస్థితుల్లోనూ ఈయన గారి మాటకు ఎదురు చెప్పకూడదు. అంటే ఈయన ప్రజా పరిపాలనకు నూటికి నూరు శాతం అనర్హుడు. అన్నిటిని మించి అభివృద్ధి అంటే తెలియని ఒక దౌర్భాగ్యపుముఖ్యమంత్రి. కనీసం రాష్ట్రంలోని రహదారుల మీద గుంతలలో పిడికెడు మట్టి వేయలేని ఈ ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మించడం అంటే ఎంత ఎగతాళిగా ఉంది. కాబట్టి విధ్వంసం సృష్టించడం ఆనందించడం దానిని కప్పి ఉంచే దానికి రకరకాలైన ఆలోచనలు రకరకాలైన అవినీతికరమైన పద్ధతులతో ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలము జరిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదల కోసం నిరంతరము తపించి అహర్నిశలు కృషి చేసే ముఖ్యమంత్రి గా చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాడు. ఒక విలువలు లేని ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటే వయోవృద్ధుడనైన అనేకమంది ముఖ్యమంత్రి పరిపాలన చూసిన నేను ఒక విశ్రాంత ఉద్యోగి అయిన నేను సిగ్గుతో తల దించు కుంటున్నాను. పోయి పోయి చంద్రబాబు గారితో ఈయన పోల్చుకుంటారు. కర్మ గాలి గ్రామాల్లో చెప్పుకుంటూ ఉంటారు నక్కకు నాగలోకానికి ఎక్కడ అని ఇంకొకటి గోదారి పారింది గొద్ధెలేరు పారిందిఅని. ఎప్పుడు కూడా పోటీ సరి సమానులమధ్యఉంటుంది. ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎక్కడ ఆ దూర దృష్టి కలిగిన మహానుభావుడు ఎక్కడ. నీచమైన మనస్తత్వం ప్రజలను బానిసలుగా చూసే ఇతను ఎక్కడ అందరూ బాగుండాలి అందులో రాష్ట్రము బాగుండాలి పవిత్ర భారత దేశంలో నా రాష్ట్రము ముందు ఉండాలని ఆశించే నాయకుడు ఇక రాబోవు తరములో దొరుకుతాడా వెంకట కృష్ణ గారు. దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఇచ్చిన వరప్రసాదిని ఆంధ్ర ప్రదేశ్కు గౌరవ ముఖ్యమంత్రిగా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే భాగ్యాన్ని కలిగించాడు. కానీ మంచి వెంట చెడు కూడా ఉంటుందికదా. అందుకే ఈ రాష్ట్రానికి పట్టిన అష్ఠమా శని ఈ వైయస్సార్ కుటుంబం దాపురించి ఈ రాష్ట్ర నాశనానికి ఒక సైతాన్ లాగా పట్టుకుంది.
@TheresammaPathuri
@TheresammaPathuri 4 ай бұрын
Ov😊😅😊😅😊😅😊😅😊
@Budweiser09
@Budweiser09 Жыл бұрын
వెంకటకృష్ణ lipstick ఏ బ్రాండ్ రా...
@akulaveeranjaneyulu7820
@akulaveeranjaneyulu7820 Жыл бұрын
TDP ycp rendu party laku kanntay ippudu Pawan Kalyan manchi kosam marpu kosam vacharu janasena AP ni save chayagaladu please vote for janasena manchi palana untundi Ani korukuntunnamu Jai janasena
@Bittu-m5u
@Bittu-m5u Жыл бұрын
CRSA నే పెద్ద బొక్క అది ఉంటే ఎంత పోతే ఎంత😂😂CRDA దివాళా తీసినట్లు వుంది 😂😂
@yahooyahoo7024
@yahooyahoo7024 Жыл бұрын
Crda aa bokka ke 3vela kotlu teesukuni ee 420 kottesadu. Dabbu kattaliga
@VikramRed2356
@VikramRed2356 Жыл бұрын
Arey PayTm volunteer kukka 🤭🤭🤭 inkanainaa maaruraa mundamopi 🤭🤭
@Bittu-m5u
@Bittu-m5u Жыл бұрын
@@VikramRed2356 😁ఎందుకు రా ఆర్టిస్టు..... మారేది??.....ఎవరు రా వాలంటరీ?? Paytm కుక్కలు.... నీలాంటి i ప్యాక్ కుక్కని కాదురా???
@VikramRed2356
@VikramRed2356 Жыл бұрын
Ayithey jagan stickers isthunnadanta,velli muddiki thagilichuko PayTm kukka 🤭🤭
@Bittu-m5u
@Bittu-m5u Жыл бұрын
@@VikramRed2356 నీ లంటివాడికి వెయ్యడానికే స్టిక్కర్ ఎక్కడ వెయ్యమంటవు???...ఆర్టిస్టు
@saibhargav7892
@saibhargav7892 Жыл бұрын
Edi oka news Danni meru entha peddaga chesi chupisthunnarante antha Kali ga vunnaranukunta
@Maheshwari-n4j
@Maheshwari-n4j Жыл бұрын
Badhyata leni comment pettavu no responsibility towards state
@skazaruddin6147
@skazaruddin6147 Жыл бұрын
Nijam chepthunte ilage untadi bro me lanti ardam chesukoleni vaalu vunnatha kalam state bagupadadu🙏
@manjaiahgoudgoud8864
@manjaiahgoudgoud8864 Жыл бұрын
YOU ARE WEASTE FELLOW OF AP
@veeravalisadhasivarao8418
@veeravalisadhasivarao8418 Жыл бұрын
Edinews kadaa,konchem,manchimanasu to alochinchandi.
@prasadpamaraju1985
@prasadpamaraju1985 4 ай бұрын
వీడి చేత డబ్బులు కాక్కించాలి
@kishorek2320
@kishorek2320 Жыл бұрын
Save ap
@kishorek2320
@kishorek2320 Жыл бұрын
Save Amaravathi
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,7 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 32 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,7 МЛН