ఇంక కొన్ని పాటలు ప్రజలలోకి రావాలని అశిస్తున్నాను పాటల వల్ల కూడ కొంత మేలు తీన్మార్ మల్లన్న అన్న గారికీ జరుగుతుందని నా అబిప్రాయం 👏👏👏👏👏👏
@rajugonepally97084 жыл бұрын
Got Hf fgiijgf
@tharupathimaushka20764 жыл бұрын
Super
@maniratnamratnam84523 жыл бұрын
Lppppplpplpl
@vishnumurthipuligilla70114 жыл бұрын
మా నవీన్ మామ మీద పాట చాల అద్భుతంగ ఉంది జై తీన్మార్ మల్లన్న జై రచకొండా రమేష్ అన్న సూపర్
@makklasimham82224 жыл бұрын
గానం రాచకొండ రమేష్ అన్నగారికి జై భీమ్ లు సూపర్ వెరీ సూపర్ నేను డి ఎస్ పి మహారాజ్ సింహం జై రాచకొండ రమేష్ అన్న గారికి జై జై నా సొంత పేరే సింహం జై రాచకొండ రమేష్ అన్న గారికి జై భీమ్ లు జై మల్లన్న జై జై మల్లన్న ఈ కట్టప్ప లేని ప్రశ్నించినందుకు జై భీమ్ లు
@ravularakesh66984 жыл бұрын
Wow superb song ముందుగా ఈ పాట రాసిన అన్నకు ఈ పాట పాడిన మా రమేష్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@Duniyatv2074 жыл бұрын
Tnq
@prakeshbhai92224 жыл бұрын
రమేష్ అన్న గారు ఎలాంటి పాటలు ప్రజల్లోకి రావాలని కొర్కుంటున్నను
@fy8xp4 жыл бұрын
ఇరగదీసిండు మన మల్లన్న కోసం మన రాచకొండ 🐅 పులిబిడ్డ రమేషన్న🔥🔥🔥,, ఇంకా ఇలాంటి పాటలెన్నో మల్లన్నకోసం గెలుపు కోసం రావాలి 👍 ఎందుకంటే మాటలకంటే పాటలకు బలమెక్కువ👍
@సీతఅంజయ్యమహారాజ్4 жыл бұрын
తీన్మార్ మల్లన్న పై పాట పాడినందుకు రాచకొండ రమేష్ అన్నగారికి జై భీమ్.....
@maheshmahishasura75924 жыл бұрын
తీన్మార్ మల్లన్న మరిన్ని పాటల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని ఆకాంక్షిస్తూ ......మరో పాట షాన్ అన్న నోట వినాలని కోరుకుంటున్నాం.....అన్నా జైభీం.....✊✊✊✊✊✊✊✊
@mekalamadhusudhan4704 жыл бұрын
రమేష్ అన్న సూపర్ & షాన్ రాజేష్ పాట కోసం waiting
@Saisanaofficial544 жыл бұрын
జై భీమ్ రాచకొండ రమేష్ అన్న నెక్స్ట్ సాంగ్ రెంజర్ల రాజేష్ అన్న పాట కోసం వెయిటింగ్
@kiransai57684 жыл бұрын
జై మల్లన్న నీ గెలుపు కోసం యావత్ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది అన్న
@gajulaanjaneyulu30844 жыл бұрын
మల్లన్న మరొక సామాజిక వేత్త పేద ప్రజల ప్రశ్నించే గొంతుక జై మల్లన్న జై జై నేను మీ ఆంజనేయులు యాదవ్ మల్లన్న ఫ్యాన్
@madhumadari80464 жыл бұрын
అన్నగారు మీకు మీ పాటకు పాదాభివందనాలు అన్నా మల్లన్నకు ఇంకా support కావాలి
@pmmediatsp23604 жыл бұрын
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ను గెలిపించవసిన అవసరం ప్రతి ఒక తెలంగాణ పౌరునికి ఉంది
@dasharathmadha48044 жыл бұрын
అన్నం ఈ పాట వింటే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది అన్న జై తీన్మార్ మల్లన్న జై జై రాచకొండ రమేష్ అన్న
@sorupakasrikanthofficial72544 жыл бұрын
యుద్దం సాంగ్ సూపర్ అన్న
@shivaperka58924 жыл бұрын
తెలంగాణ ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న ప్రజల ధైర్యం ప్రజల గుండెచప్పుడు అన్నా ఎంత దూరమైనా మేము ఉన్నాము తీన్మార్ మల్లన్న
@gangaram30004 жыл бұрын
అన్నా.... సూపర్.... సాంగ్...... జై...భీమ్
@balrajchanraj49594 жыл бұрын
Super 👌👌👌👌👌
@venkateshamgorre56924 жыл бұрын
Jai mallanna garu
@rajswaero17373 жыл бұрын
రమేష్ అన్న....లాల్ నీల్ సలాం ✊✊✊✊
@rajuppr32494 жыл бұрын
రాచకొండ రమేష్ అన్న నోటా మల్లన్న పాట బహుజన గొంతు రమేష్ అన్న Tq so much 💯💯💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪♥️
@rathodmunna46894 жыл бұрын
ఇంకా కొత్త పదాలతో రాయండి అన్న జై మల్లన్న
@vardellipraveenkumar27063 жыл бұрын
Super songs ఇలాంటి సాంగ్స్ మరికొన్ని రావాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్
@nobleb.v54733 жыл бұрын
Emanna lyrics thammy ,what awondrafull voice.
@saikumardeshetti92804 жыл бұрын
Anni patalo e patane annaku set avthundhi superb 👌
Song super anna na daggara kuda oka song vundhi anna plss producers avaraina vunnara anna pls anna mallanna song padalani kashtapaduthunna anna🙏🙏🙏
@narsimhaaakallepally59164 жыл бұрын
జై మల్లన్న జై బహుజన👍
@viplavanazaadchandrashekha55964 жыл бұрын
సూపర్ పాడినవ్ పో...అన్న
@kartheekpasula43044 жыл бұрын
Excellent song.👌👌👌
@mallepakulaofficial19864 жыл бұрын
అన్నా! నేను నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల డిగ్రీ కళాశాల లో గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న మా గోసలు చెప్పితే తీరనివి. మా గెస్ట్ లెక్చరర్ల జీవితాల పై పాట రాశాను.దయచేసి మీ వాట్సప్ నంబర్ పంపితే పాటను పంపిస్తాను.జై భీమ్.