నాన్నగారూ 🙏 ఈరోజు అమ్మ గారు రాలేదు ప్లీజ్ ఒకమారు అమ్మ గార్ని లైవ్ లో చూపించారు
@bhaveshreddy32064 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర శ్రీమతి మరియూ శ్రీ గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍒🍒🍑🍑🍎🍎🫖🫖🍚🍚🍚🍈🍈🧆🍊🥭🌽🌽🌽🍵☕☕🍏🍯🍯🍇🍌🍌🥥🥥🥥🥥💰💰💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@DeepikaSricharan4 ай бұрын
బాబాయ్ గారు అమ్మవారికి నివేదించే పులగం ఎలా తయారు చేయాలో ఒకసారి చూపించండి.
@ruthammagandluru80694 ай бұрын
Good ఈవెనింగ్ స్వామి గారు గుమ్మడి కాయ కూ ర భలే సులభంగా చెశారు సూపర్ అండీ 🙏🏻
Sir nenu sannagane untanu face fat ga undi emaina tips cheppandi thaggadaniki
@BalaDhara-zf3dw4 ай бұрын
Baabai garu namaste, vadu manga elaa cheyyalo cheptaaraa pls, thank you
@ammumounika65034 ай бұрын
Good luck babay 🎉
@prasadgangapatnam16164 ай бұрын
Guruvu gari padamulaku namaskaramlu
@kattavimala49034 ай бұрын
Soooper carry chesaru
@muvar994 ай бұрын
Traditional Kattupongali cheppandi 🙏
@avrsubbarao2074 ай бұрын
Today we prepare Guthi Vankaya Kurra in our home super sir 🙏
@moulalisk53624 ай бұрын
గురువు గారికి నమస్కారం🙏
@radhad27624 ай бұрын
Super swami garu
@dixitmanoj30054 ай бұрын
చేసి లెక్క పక్క లేకుండా తినెద్దాం
@pachharapallesomireddy69184 ай бұрын
Super swamy
@latha74774 ай бұрын
నమస్కారం గురువుగారండి. నన్ను ఈరోజు ఒకరు ఒక ప్రశ్న అడిగారు. అసలు ధర్మం అంటే ఏమిటి? అది జీవితంలో ఎందుకు ఆచరించాలి? దాని వలన ఉపయోగాలు ఏంటి? అని . దానికి నేను ధర్మం జీవితంలో సరిఅయిన దారిని చూపిస్తుంది. మనిషి ఎలా ఉండాలో అనే దానిని చెబుతుంది అని అన్నాను. హిందూ ధర్మం ఒక జీవన విధానం, అది మతం కాదు అని చెప్పాను. దానికి వారు మతం, దేవుడు, హిందూ ధర్మం ఇవి ఏమి కాదు అసలు సాధారణ భాషలో తేలికగా తెలియడానికి, ఎక్కువసేపు దానిని ఆచరించి పట్టుకోడానికి అసలు ధర్మం అంటే ఏమిటి? జీవితంలో ఎందుకు ఆచరించాలి అని చెప్పగలవా అన్నారు. దానికి నాతో సమాధానం లేదు. కొంచెం దీని గురించి వివరించగలరు.
@praveenvenku4 ай бұрын
Super babai garu..
@telugintiathakodaluruchulu4 ай бұрын
పార్వతి దేవి లేని పరమేశ్వరుడు వచ్చారు సూపర్ కూర అండి
@anuradhabhattar46124 ай бұрын
Jai. Sriram🙏 jai. Bharat🙏
@manikumarilakkoju6214 ай бұрын
అన్నయ గారు మేం మీ ఇంటికి వచ్చాం మీరు లేరు వదిన గారుకు మా ఫోన్ no. ఇచ్చి వచ్చాం మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాం 🥺
@sreenivasuluyadavalli78314 ай бұрын
Intha simple nice video
@eshwarkick70654 ай бұрын
నమస్కారమండి గురువుగారు
@ramadevikapoor23304 ай бұрын
Very nice
@jayalakshmimuralidhar86104 ай бұрын
Super swamy.
@nimmadivaralakshmi21714 ай бұрын
👌
@sundaryvemuri86724 ай бұрын
🙏🙏
@vasudevarao33864 ай бұрын
చాలా రోజుల తర్వాత. 🙏
@vorugantishanthi16264 ай бұрын
🙏
@abarnaas94284 ай бұрын
Guruji, pl tell Tamil name for bachali aaku.🙏🏻
@lotus42764 ай бұрын
Pasala keerai
@matetimatetikranthikiran40144 ай бұрын
❤❤❤❤❤
@venkataveerabhadraraobhava80264 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻
@ma2ma1024 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shyamalayerramilli78594 ай бұрын
గుమ్మడి కాయ చెక్కు తియ్యాలా వద్దా?
@praveenvenku4 ай бұрын
Kura ki తీయాలి. పులుసుకి మీ ఇష్టం
@Avakayapappuneyyi4 ай бұрын
🙏😋😋😋😋
@praveenvenku4 ай бұрын
ఈ కూర చూస్తే నేను కిష్కింధపురి అగ్రహారికుడను అయిపోతాను.
@DhanunjayaMungi4 ай бұрын
Guruvu garu sry andi late ga chusa But cooking is no more voice anthe