ఈ రోజుల్లో కూడా కుంపటి మీద వండటం చెల గ్రేట్ మాకు చిన్ననాటి రోజులు గుర్తు వస్తునాయే
@padmakar07962 жыл бұрын
మీరు ఏం వండినా అద్భుతంగా వుంటుంది..యెందుకంటే చాలా ఏకాగ్రతతో చేస్తారు చక్కగా మంచి భాషతో వివరిస్తారు..ఇలాగే కొనసాగించండి స్వామీ..మీ ఛానెల్ ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుంది 👍👍శుభం 🙏
@nvsrmurthy12452 жыл бұрын
వంట చేయడం , వివరిస్తూ వంట చేయడము, శుద్ధ తెలుగు లో చెప్పేవారు ఒక్క మీరే స్వామి
@santhoshkumar-pr5hs2 жыл бұрын
స్వామీ మీ వంటలకి నేను ఫీద అయ్యాను...love from నిర్మల్ జిల్లా తెలంగాణ.... బాసర సరస్వతి....
@asifks83992 жыл бұрын
మాషాల్లాహ్ సూపర్ స్వామి🙏
@chaampeyachinmayi61572 жыл бұрын
మీరు చెప్పిన అరటి పువ్వు ఆవ పెట్టిన కూర బహు బ్రహ్మాండమైన రుచిగా వచ్చింది స్వామి నేను ఎప్పుడు అరటి పువ్వు బలవంతంగా తిన్న దానిని చాలా ఇష్టంతో స్వాహాస్థలతో చేసుకొని అశ్వదిస్తున్నాను మీ దయ వాళ్ళ మీరు ఇలానే మంచి మంచి వంటకాలు కబురులు చెప్తువుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mokkapatirajeswari586811 ай бұрын
నిజం గా మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరసాగాయి అండి చాలా బాగుంటుంది ఆనపకాయ పెసరపప్పు తో చేస్తాను మీరు చెప్పినట్టు చాలా bagutundin😋
@pallavipalem80392 жыл бұрын
మట్టి పాత్ర లొ వేసి వండడం చాల బాగుంది గురువు గారు. మీ మాటలు కూడా చాలా నచ్చాయి గురువు.
Nice prepared bottlegourd curry with moongdal guruji,I like it very much,yes in rice we can take with this curry,no other dal curry,this curry is healthy to take.Subbramanyeswara swamy blesses you.
@venkatramana10342 жыл бұрын
Chalabagaundi.swamy
@vyomakesisri5712 Жыл бұрын
Mee aaharyam vande aaharam rendu chaala pavithramga untadi... Bahusa anduke aa ruchi emo meeru edi chesina 😊
@lakshmisimma93324 ай бұрын
గుమ్మిడి vadiyalu nanchuku tinte chala baguntayi
@sugunakrishnan3222 жыл бұрын
Super guru garu. Mee matallo vantallo manchi kammadanam undi. Thank you so much
@suryakamala73362 жыл бұрын
చాలా బాగా వుంది బాబాయ్ గారు
@coconutbala Жыл бұрын
అద్భుతంగా ఉంది రుచి చెప్పిన విధానం ❤
@vatyamnarayana51872 жыл бұрын
అద్భుతః మీకు 🙏🙏🙏🙏
@anitanaidu4202 жыл бұрын
mee maatalu vinadaniki mee videos chusthanu nana gaaru....
@bharathimadugula10292 жыл бұрын
Swamygaru mee matalu ADBUTHAHAA..👍👍
@Naina_37862 жыл бұрын
First time mi video just chusa 😊 చూడగానే like chesa, video totally chudakamundey, అంత బాగా మాట్లాడుతున్నారు ఇంకా మీ వంట సూపర్ 😊😋
@divyathotapalli2 жыл бұрын
Nenu kooda anthe :) first time choosi appude vandaanu.
@krishna453782 жыл бұрын
Meru chesa Anapakaya pappu kura kuda mee matalu laga kamma ga vunnadhi andi 😊👍
@kumarankamalashekaran97312 жыл бұрын
Namaskatam gurugaru 🙏 Meru bale ruchi garu me venta super ru
@faithfood50422 жыл бұрын
In my childhood my mother Cook this sorakaya pappu quite often, that to home grown sorakaya, IT is all time favourite 🙏
Guruvu garu meeru inko 100 years chaalaga santosham ga undali ani devidini korukuntunanu maku inka eano vantalu nerpandi guruvu garu
@dlpvardhani66642 жыл бұрын
Babaiah garu super 👌😍aandi
@venkatmallareddy98522 жыл бұрын
ఆనపకాయ పప్పు కూర 👨🍳👍👌
@kammaniruchulu8902 жыл бұрын
Guruji na namaskar mu chala bhaga chaestunaru good God bless you sir 🙏🙏🙏🙏
@venkatakrishnaprasad9117 Жыл бұрын
great swamiji.....great explanation and good curry shown. pranaamams ...🙏🙏🙏
@meenuseepana68292 жыл бұрын
Super guruvu garu receipe
@kameswarivadapalli40422 жыл бұрын
Super ga undi andi memu kuda ilage chestamu
@arunaupadrasta81382 жыл бұрын
చాల బాగా చెప్పారు బావ గారు .
@dasaradharamsigili4758 Жыл бұрын
మీ వంట సూపర్ స్వామి...
@user-dv2jg5sn6p2 жыл бұрын
Mouth watering description
@krajani7480 Жыл бұрын
Super,,ayya,,,,
@Ramkatta2 жыл бұрын
Riyally dirrent styl in coocking and also ur way of talking, explanation is riyally amazing sir🙇♀️ Ur riyally fit for KZbin channel maintained Asalu ela vachu miku inni vantalu Purathana vantakalaku adhunikata jodinchi swachamina telugu bhasha ni matlDutunna miku i riyally hatsup to you sir🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️