నీలా భార్యను అర్థం చేసుకునే వాళ్లు నూటికో కోటికో ఒకరు ఉంటారు చాలా సంతోషం అన్న మీరు ఎప్పుడు ఇలా హ్యాపీ గా ఉండాలి
@chandrasadhu646922 күн бұрын
ఆమె అన్నింటికీ వాడికి సహకరిస్తోంది. కానీ కొంతమంది భర్త ఏమి చెప్పినా ఖచ్చితంగా వాటికి రివర్స్ లో సమాధానం చెబుతారు అలాంటి వాళ్ళతో ఎలా ఉంటుందో తెలుసా
@Sgr4123722 күн бұрын
ఇక్కడ చాలా మంది మగవాళ్ళు బాడ్ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఎంతమంది మీ wifes ని ఇలా చూసుకుంటున్నారు? ఇతను ఎం చేసిన wife కి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఆ విషయం లో మెచ్చుకోవాలి 👍🏻💞
@shriniwasjangamwar9832vlogs22 күн бұрын
అవును 😊
@laharikoyyada701522 күн бұрын
Avnu😊
@chandrikaannaldas22 күн бұрын
True
@chandrikaannaldas22 күн бұрын
Wife kosam emina chestunaru😅🎉
@Joshi9chanel22 күн бұрын
Yes
@gramadevi107522 күн бұрын
ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది లతను చూసి నిజంగా మాకు ఏడుపొచ్చింది🥺 చాలా మంచి పని చేసావ్ వాళ్ళ తమ్ముని తీసుకువచ్చి అన్నయ్య కన్నవాళ్ళు దూరంగా ఉంటే ఆడపిల్ల బాధ ఎవరికీ చెప్పుకోలేక పాపం మీ అంత బాధ పడుతుందో లోపల మంచి భర్తగా నువ్వు అర్థం చేసుకుని అమ్మానాన్న నువ్వే అయ్యి బాగా చూసుకుంటున్నావు🥰🥰
@Honey143-9522 күн бұрын
కృష్ణ నువ్వు చాలా మంచివాడు కృష్ణ ప్రతి ఆడపిల్లకి నీళ్లను భర్త దొరకాలి ఫ్యూచర్ లో వాళ్లకి అమ్మ నాన్న లేకపోయినా భర్త అనే వాడు తోడుగా ఉంటే చాలు తను ఏ ప్రేమ అయితే కోల్పోయానని బాధపడుతున్న ఆ పుట్టింటి ప్రేమను అందించావు చాలా హ్యాపీగా అనిపించింది కృష్ణ గారు
@yohovaeerejs22 күн бұрын
పిల్లలు బాలే ముద్దుగున్నారు 😊😊
@UmaReddy-1234522 күн бұрын
చిన్న అన్న కు ఆగష్టు లొ పెళ్ళి అన్నా వు ఆగష్టు కూడ అయి పోతుంది
@SudhaRani-cr2wd22 күн бұрын
August ne kaadu inka age kooda aipothundi kani mrg kadu
@Priyaascollections22 күн бұрын
ఈ year august లో కాదు అండి
@vasanthimaithukuri349722 күн бұрын
Pelli cancel iendi ani video pettadu ga
@narsummurty22 күн бұрын
బ్రదర్ ఎన్నాళ్ళకి మంచి పని చేశావు లత మనసు అర్థం చేసుకుని తమ్ముని కలిపిన అందుకు
@user-di2wy4qi2w22 күн бұрын
పిల్లలు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నారు 🥰🥰
@user-wj5ds1sl4f21 күн бұрын
హాయ్ కృష్ణ గారు మీ మంచి మనసుకి చాలా దన్యవాదములు మిల భార్యను చూసుకునేవాళ్ళు చాలా తక్కువుగా ఉంటారు మీబావమరిదఆలస్యముగావాకవచ్చిన మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు సూపర్ బ్రో
@Chand-c1y11 күн бұрын
😂
@AnjaliMudhiraj-kz5tr20 күн бұрын
మిమల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సిస్టర్
@mswapna593622 күн бұрын
పుట్టింటి వాళ్ళు వస్తే ఏ ఆడపిల్ల కైనా తెలియని ఆనందం పాపం అతను చూస్తే బాధనిపిస్తుంది
@SamSam-qq5qt22 күн бұрын
మగ పిల్లాడు అంటే తల్లిలికి ఇష్టం ఆడపిల్లలంటే తండలికి ఇష్టం ఇక అందులోనే ఉంది కదా తమ్ము
@harithan503222 күн бұрын
Finally తమ్ముడు వచ్చాడు hpy గా వుండు లతమ్మా ♥️
@SamSam-qq5qt22 күн бұрын
సూపర్ బ్రదర్ డెలివరీ కూడా రానప్పుడు చూడ్డానికి వచ్చినప్పుడు కూడా నన్ను క్షమించు నన్ను చూసి చాలా సూపర్ బ్రదర్ నువ్వు నా మంచి పని
@varuntejnaik85179 күн бұрын
Imo uhuh
@N.Sahasra22 күн бұрын
Ee video aithe nachindhi. Happy ga undandi.
@rajudoosanarsimha598422 күн бұрын
Pillalu bhale mudhuuu gaa unnaru cute baby's
@galibalapriyareddy.233122 күн бұрын
Mothaniki good moment chudaniki challa happy ga vundhi.... Latha bhadha thagindhi valla puttintinundi thamudu vochindu...... Latha nenu happy ga vunchadaniki chala kastapathundu anaya.... Entha manchi husband dhorakadam ne adhrustam... Happy ga vundandi..... ..... Happy raksha bandhan anayallu edhariki🎉🎉❤😊😊😊
@dineshreddy441021 күн бұрын
చాలా రోజుల తర్వాత బాధలు కాకుండా సంతోషాలు చూపించారు 🙏🏻
@NaveenKumar-yi9sh22 күн бұрын
లతమ్మ భాగ సంతోషం లతమ్మ రతమ్మ మొహం లో చాలా ఆనందంగా ఉంది
Krishna garu meeru great 🤗🤗nijam aa akka thammulanu kaliparu, Lathamma e santhosham nilupukovalasindi nuvve good wife, good sister, good mother, (mundu good daughter) God Bless You &Your's family
@user-pi5gs5fc6z22 күн бұрын
So cute kids twins ❤❤👫👌❤❤ super video
@bhavanikota43219 күн бұрын
నీ లాటి భర్త ఉన్నలి. అన్న 👌🏻👌🏻👌🏻👌🏻
@sirilucky-pv4bz22 күн бұрын
Chala cute ga unnaru nanna dhisti tiyandi nanna god bless you ❤❤❤
@shreyobilashishreyobilashi5858Күн бұрын
Akka thammudu, Anna chellelu ee bhandham chala chala goppadi.
@sravanidarapureddy326022 күн бұрын
Chala cute 🥰 unnaru pillalu God bless you
@Lavanyarajasekhar22 күн бұрын
ప్లీజ్ ప్లీజ్ బ్రో పిల్లలకు దిష్టి తగులుతుంది వీడియోస్ లో ఎక్కువ చూపించకండి నార్మల్గా కన్నా తగిలితే ఎక్కువ సిక్ అవుతారు ప్లీజ్ ప్లీజ్ బ్రో పిల్లలిద్దరూ సన్నబడి పోతారు దిష్టి తగిలితే
@JinkaRaghuveer8 күн бұрын
రక్తబంధం..తిరుగులేని అనుబంధం..కుటుంబవిలువలు తెలిస్తే వారిని అభిమానిస్తారు..ఆదరిస్తారు..అభినందిస్తారు..
@galibalapriyareddy.233122 күн бұрын
Ela vosthinte velthuntane happy ga vuntadhi... Latha mokamlo cllalla happy ga vundhi.... ❤🎉😊
@mounikaveguru898822 күн бұрын
Ee video heart ni touch chesindi anna ma thammudu gurthochadu
@gamingwithdhanvanth934622 күн бұрын
Bujji ga vunnaru mi pillalu soo cute
@Yadhagiri-kr8vg22 күн бұрын
Anna Frist time comment pedthunna......pilalu challa cute ga unaru anna😊
@user-re5hu8fl2p20 күн бұрын
Super super super bro miru apudu life long happy ga vudali bro
@mvshanthi467822 күн бұрын
Avanni vadilesi 1st me anna ku pelli cheyandi evaraina intiki osthe vallanu received cheskodanki me anna emanna pani manisha papam anni me enjoys meere chuskuntunaru atla cheyoddu okna
@BeaulaParshuram-dp4nk22 күн бұрын
Happy ga undu latha😂😂😂
@silpa22821 күн бұрын
Supper ga unnaru children's 💞
@koneuma784722 күн бұрын
Chala manchi manasunna husbend Latha neevu chala adhrustavanthuralavu gatha janma punya phalamemo Ani anukovachhu really you are lucky
@devisampurna22 күн бұрын
Tamudu eppudu elage vundande Happy ga 🙌
@bandasreenidhiashu1322 күн бұрын
Happy to u see you Latha with smile face ❤❤
@bavishyapepakayala454122 күн бұрын
మంచి పని చేసావు అన్న
@sbchary913822 күн бұрын
Kids so cute 🥰
@IndhuMathi-jh4gj22 күн бұрын
Andari ki ammalaku boy baby ante challa eshtam❤
@user-td5xr1wn5s21 күн бұрын
Wrong baby girl ante ne estm
@RajuRaju-uc3ez22 күн бұрын
Hi lata. Maa nuvvu achu ma challi laa vuntaavu appudu navvutu me family happy gavundaali 🎉😂 good blass you
@RojaRaavi22 күн бұрын
Annaya e video matram chala antey chala bagundi annaya kalla nundi nillu vachesai asalu
@gundamollapooja721812 күн бұрын
Chala bagunnaru ❤❤❤❤pillalu love you cutie s❤❤❤❤
@MohanThota-gm7dk22 күн бұрын
Brother and sister bonding 😢❤final ga happy🎉
@rajuvavilapalli920921 күн бұрын
Mee adrustam bro oka papa babu devudu echana varam ante be happy😊😊
@goodmorning730722 күн бұрын
ఇద్దరు అమ్మాయిలు అన్నారు ఇప్పుడు ఒకరు బాబు అంటున్నారు😮
@yakubishaik477222 күн бұрын
Niku andhuku
@nithyavenky982022 күн бұрын
Soo nice Maa Take Care All 👍💕💕💕💕🎉🎉🎉🍫🍫Good Brother 👍💕
@peddasunitha297522 күн бұрын
Latha thammuda manchi chesavu mee akka dhagariki vachi 👏
Chala Bagundhi prank 😊😊❤ chala happy ga anipinchindhi annaya 😍😍😍🥳🥳
@Nikku-xu2gl21 күн бұрын
Miru m feel kavadhu bad comments ki mi pillalu chala baga vunaru ❤ kani Latha malli pregnancy matter a vinledhu kani jagratha anna miru life long pilla papalatho chalaga vundandi 🙏
@arunakumari668621 күн бұрын
Yendhuku prathi vedeo lo ala yedusthune vunatara miru
@mamathanomula141021 күн бұрын
Repu valla thammudi biddanu mi enttiki chesukovali ani echinddi
@northloteluguvlogs32322 күн бұрын
E video chushaka happy anipinchindi
@roopatanuku271914 күн бұрын
Very good husband
@swarnacherukuthota740022 күн бұрын
Chala happy gave undhi katha kosam❤
@ravilasya911522 күн бұрын
Lathaku evvaru leru antav malli thammudu anta. Enthera swami ni gola😅