No video

ఏం తమాషా నా..! దినం సాయంత్రంలో ఇంటికి పంపిస్తా || Food Commission Chairman Inspection || Rajahmundry

  Рет қаралды 1,029,430

AP State Food Commission Chairman

AP State Food Commission Chairman

Жыл бұрын

#andhrapradesh #foodcommission #inspection #hostel #rajahmundry #westgodavari #drbrambedkar #boyshostel #school #food #news
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లక్మీనరసాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (బాలుర) వసతి గృహం తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు

Пікірлер: 957
@lankaadhipathi406
@lankaadhipathi406 Жыл бұрын
వాళ్ళు ఫిర్యాదు చేయటానికి ఇబ్బందిగా ఫీలవుతున్నా మీరే వారితరఫున ఒక స్టూడెంటుగా భోజనంచేసి లోపాలను సరిదిద్దటం గొప్పతనం.గ్రేట్ సార్ మీరు.కేక
@premajyothiskitchenvlogs7821
@premajyothiskitchenvlogs7821 Жыл бұрын
Yes
@maddirenuka7605
@maddirenuka7605 Жыл бұрын
S
@mallikarjunmeeesala394
@mallikarjunmeeesala394 Жыл бұрын
Yes
@srinusrinudomathoti987
@srinusrinudomathoti987 Жыл бұрын
Support
@praveenraogona2425
@praveenraogona2425 Жыл бұрын
Yes,, chala great
@sujathavaddadi3112
@sujathavaddadi3112 Жыл бұрын
సినిమా లో హీరో డబ్బులు కోసం నటిస్తారు వాళ్ళ కోసం కొట్టుకొని చస్తారు,, ఈ సార్ నిజాయితీ గా job చేస్తూ, అందరిలో కలిసిపోతు వున్నారు ఈయన అసలైన హీరో అందరూ సపోర్ట్ cheyali 🙏🙏🙏🙏
@avonjohn1571
@avonjohn1571 Жыл бұрын
Yasss 👍🤝🙏💓
@sujathavaddadi3112
@sujathavaddadi3112 Жыл бұрын
@@sandhyachowdary1194 ok నాకు తెలియదు sorry ఇదే మేటర్ ని ఆ sir వాట్సాప్ కీ msg చేయండి ok
@rojarani8214
@rojarani8214 Жыл бұрын
@@sujathavaddadi3112 number cheppandi
@JohnMahesh.Official
@JohnMahesh.Official Жыл бұрын
సొంత పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు సార్.. దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻
@memugaddaarunkumar530
@memugaddaarunkumar530 Жыл бұрын
మీ మంచి మనసుతో ఇంత మంది పిల్లలు కడుపు నింపడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి జోహార్
@prathapnaik4274
@prathapnaik4274 Жыл бұрын
ఆ దేవుడు మీకు ఆయుష్షు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
@AnushaVelagapudi
@AnushaVelagapudi Жыл бұрын
Bc,Sc,St హాస్టల్స్ లో 90% ఇలానే జరుగుతున్నాయి.. మీ వీడియోలు చూసి కొంత మంది వారి పద్దతి మార్చుకుంటున్నారు... మీరు ఈ తనిఖీలు ఇలాగే కోనసాగించండి సార్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మార్పు ఖచ్చితంగా వస్తుంది... ఇప్పటికే మీ పేరు తెలుగు రాష్ట్రాలు లో మారు మోగుతోంది....
@pvsrinivasarao8838
@pvsrinivasarao8838 Жыл бұрын
Kadupu tadimi chuse work.excellent job
@ginjupalliseshu5941
@ginjupalliseshu5941 Жыл бұрын
Sad miru nurallu bagundali
@ramakrishna5814
@ramakrishna5814 Жыл бұрын
Original Government officer.... Original Government officer.... Original Government officer... After 76 years... People seeing you sir..... Thank for KZbin Channel.... Universal blessings always be with you..... Ji.... Thank you.....
@jvlphysics917
@jvlphysics917 Жыл бұрын
దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటే ఎవరు ఏ తప్పు చెయ్యరు సార్.. నిజంగా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది.. ఇచ్చిన అధికారం మీరు మంచిగా ఉపయోగిస్తున్నారు.. మీరు మీ కుటుంబం దేవుని కృపలో మంచిగా ఉండాలి ఆ దేవుని కోరుకుంటున్న 🙏🙏🙏
@RajuRaju-gh8zs
@RajuRaju-gh8zs 6 ай бұрын
Ok
@bnsimha4649
@bnsimha4649 Жыл бұрын
అన్ని హాస్టళ్లలో ఇంకా చాలా రేషీన్ షాపుల్లో మార్పు వచ్చింది అన్న మంచి టైంలో జగన్ అన్న మిమ్మల్ని ఛైర్మెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది మీలాంటి నాయకులు ఆంధ్రాకి చాలా అవసరం అన్న ❤️❤️❤️🙏🙏🙏
@padmaraokakulavarapu671
@padmaraokakulavarapu671 9 ай бұрын
Very happy to see an officer like you sir. Just like a father you show lot of affection on children.Really hat off to you sir.
@jinkanirmala3638
@jinkanirmala3638 Жыл бұрын
100 ఏండ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్నా మీరు 🙏🏻🙏🏻🙏🏻
@bhaskarpechetti
@bhaskarpechetti Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో మీరు దేవుడు అయ్యారు సార్ పిల్లల కోసం జనం కోసం పోరాడే మీ పోరాటం ఇలానే కొనసాగాలని ap ప్రజల కోరిక సార్ 🙏🙏🙏🙏🙏
@user-mamilla
@user-mamilla Жыл бұрын
మీలాంటి ఆఫీసర్స్ ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాం సార్
@subramanyamk4954
@subramanyamk4954 Жыл бұрын
Great job Sir👌 ఒక తల్లి, తండ్రి కూడా మీలా అలోచించి భోజనం గురించి అడిగిన సందర్భం ఉండదేమో సార్
@krishnareddybharathi9677
@krishnareddybharathi9677 Жыл бұрын
హ్యాట్సాఫ్ సార్ మీలాంటి వాళ్లు వుంటే పిల్లలు చాలా helthya happy ga వుంటారు థాంక్స్ బాబూ
@nallaprameela307
@nallaprameela307 Жыл бұрын
సూపర్ సార్ మీకు సెల్యూట్ గవర్నమెంట్ హై స్కూల్ లో అన్ని స్కూళ్లలో ఇలాగే ఉంటాయండి ఫుడ్డు సరిగ్గా ఉండదు అంగన్వాడి లో కూడా
@sujathavaddadi3112
@sujathavaddadi3112 Жыл бұрын
మీరు మాటాడుతుంటే మీ వాయిస్ లో ఆ బేస్ వింటుంటే మాకు భయం వేస్తుంది sir మరి వాళ్ళు భయపడుతున్నారో లేదో కానీ నిజంగా మీలాంటి వాళ్ళు ఒక్కరు చాలు sir 🙏🙏🙏🙏
@yashwanthreddychannel1546
@yashwanthreddychannel1546 Жыл бұрын
Super sir🙏🙏
@rabbybandila8937
@rabbybandila8937 Жыл бұрын
ప్రతి వసతి భవనమును పరిశీలించి ,రాస్త్రం మొత్తాన్నీ మెరుగు పరచండి.ధన్యవాదాలు అండి..
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 Жыл бұрын
సామాన్య పౌరులు కూడా తమ కనీస బాద్య త గా మన వంతుగా సార్ కి సపోర్ట్ గా నిలవాలి.
@raghavavajrangi6482
@raghavavajrangi6482 Жыл бұрын
Sir నమస్తే 🙏 మీరు ఉద్యోగ ధర్మాన్ని చాలా చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. ఇలా అందరు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అనేక హాస్టల్స్ కి వెళ్లి అక్కడ కూడ తనిఖీ చేస్తే చాలా బాగుంటుంది. మీ దయ వల్ల పిల్లలు కడుపునిండా భోజనం చేస్తారు.మీరు బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను TQ sir
@p.v.8775
@p.v.8775 Жыл бұрын
అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు
@badugusrinivasarao9281
@badugusrinivasarao9281 Жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్. చాలా ఊర్లో ఇలాగే జరుగుతుంది సార్ మీరు అక్కడ కూడా వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను సార్
@ramachandraraju435
@ramachandraraju435 Жыл бұрын
మీరు ఇలా వీడియోస్ చేయిస్తే అందరూ ఎలర్టు అయి చక్కగా చేస్తారు
@MaguvaCollections5125
@MaguvaCollections5125 Жыл бұрын
Respected Sir 🙏🙏, మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు..... నేను.... ఏలూరు... గురుకుల పాఠశాలలో (1995-2001) 5వ తరగతి నుండి 10తరగతి వరకు చదువుకున్నాను.... మాది బాలికల పాఠశాల... అమీనా పేట Opp to Police Quarters... ప్రస్తుతం ఈ స్కూలు ఇక్కడ లేదు ఇక్కడ నుంచి ఏలూరు వట్లూరుకు మార్చారు.... మా వార్డెన్ మేడం పేరు నాకు గుర్తులేదు కానీ అమ్మ కంటే ఎక్కువగా పిల్లల్ని చూసుకునేవారు.... మా ఆయాలు కూడా చాలా బాగా పెట్టేవారు.... నాకు బాగా గుర్తు సార్... పెద్దవారికి పెట్టినట్టు పెద్ద పెద్ద హస్తాలతో మా ప్లేట్లో అన్నం పెట్టేవారు.... అన్నం తినలేక వదిలేస్తే మా PET,PD mams మమ్మల్ని వంగబెట్టి ధమా ధమా గుద్దేవాళ్ళు..... తిండి తినకపోతే మీరు ఎలా చదువుతారు ఆరోగ్యంగా ఎలా ఉంటారు అని తిట్టేవాళ్ళు.... ప్రతి నెల కచ్చితంగా మా మా బాడీ మెజర్మెంట్స్ తీసుకునే వాళ్ళు.... మాలో గ్రోత్ లేకపోతే ఎందుకు గ్రోత్ లేదు వీళ్ళు తినట్లేదా అని చెప్పి మా మీద నిగా పెట్టేవాళ్ళు....... రెగ్యులర్ గా మా హెల్త్ చెక్ చేసే వాళ్ళు..... అప్పుడు చిన్నతనం మూలంగా వాళ్ళ విలువ తెలియలేదు...... కానీ ఇప్పుడు వారందరికీ థాంక్స్ చెప్పాలనిపిస్తుంది.... I miss all my Teachers I Want to Thank You Also Sir 🙏🙏
@vijayabrundayerubandi2446
@vijayabrundayerubandi2446 Жыл бұрын
మనం మన రాజకీయ నాయకులను, కడుపుకు జీతం తీసుకునే ప్రభుత్వ అధికారులను ఇలా గుర్తు పెట్టుకునే కాలం మనం చూడ గలమా, కేవలం కొంతమంది teachers ను మాత్రమే గుర్తు పెట్టుకొగలమా. ఆ సంక్రమణ పుణ్య కాలాన్ని చూసే భాగ్యం ఈ సంక్రాంతి నుండి అయినా ప్రారంభించాలని భగవంతున్ని వేడుకుందామ్
@chaitanyagvk1888
@chaitanyagvk1888 Жыл бұрын
Good persons
@savyam6423
@savyam6423 Жыл бұрын
Alanti vallu vunnaaranee vallani devullane cheppali
@sandhyannamada8836
@sandhyannamada8836 Жыл бұрын
Same madams kuda alage vunde varu i miss my teachers
@Saradhi4965
@Saradhi4965 Жыл бұрын
ఒకటైతే నేను చెప్పగలను అప్పట్లో చంద్రబాబు గారు స్పాట్లో తప్పు చేసిన వారిని డిస్మిస్ లేదా సస్పెండ్ చేసేవారు లంచం కూడా రేర్ కేసులలో చూసే వాళ్లు. గవర్నమెంటు అధికార్లు భయపడేవారు కొద్దోగొప్పో. ఇప్పుడున్న రాజకీయ నాయకుల అండ వలన చిన్న పెద్ద దోచుకో దాచుకో అంతే .వీళ్ల అందరి మధ్య ఉన్న తులసి మొక్క లా వున్నాడియన
@rakhipspk1711
@rakhipspk1711 Жыл бұрын
Hi Sir... మీరు మీ లానే ఉండండి, AP ki దొరికిన దేవుడు sir మీరు 🙏. నూరేళ్ళు హాయి గా జీవించండి. All the best
@tkyouth-official_adda
@tkyouth-official_adda Жыл бұрын
మా తెలంగాణలో మీలాంటి ఆఫీసర్ ఉంటే కాళ్లు కడిగి తలపై నీళ్లు సల్లుకుంటాం సార్ your Doing great job sir🙏🙏🙏🙏🙏🙏
@sureshmunnangi2323
@sureshmunnangi2323 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venky4u333
@venky4u333 Жыл бұрын
Mana Telanagana Food commission Chairman Evaru...andi?
@Aadillaahill
@Aadillaahill Жыл бұрын
మేము చదువుకున్న రోజుల్లో మీరు లేరు అని బాధపడుతున్నాం sir 🙏🙏🙏🙏🙏🙏
@kitturoyal4329
@kitturoyal4329 Жыл бұрын
S
@peri.sharon7465
@peri.sharon7465 Жыл бұрын
S
@shobhanbabu4u
@shobhanbabu4u Жыл бұрын
Yes
@nakkavimala1389
@nakkavimala1389 Жыл бұрын
Sir private hostel lo kuda food alane untadi sir
@nakkavimala1389
@nakkavimala1389 Жыл бұрын
Sir kakinada gtr hostel mother Teresa hostel ride cheyandi sir please
@user-hg3fm8kq3x
@user-hg3fm8kq3x Жыл бұрын
బాగున్నారా సార్ మీవీడియోస్ చూస్తువుంటా చాలా బాగా చేస్తున్నారు సార్ పిల్లలకి మంచి చేస్తే దేవుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు సార్
@yradhamma7435
@yradhamma7435 Жыл бұрын
సార్ మీరు అన్నము తీనే విషయం చాలా బాగా నచ్చింది సార్
@pala.prabhukumar1177
@pala.prabhukumar1177 Жыл бұрын
సార్ ఇది మీరు చూస్తారో లేదో తెలియదు కాని పిల్లలతో కలిసి వారి సమస్యను తెలుసుకుంటూ పరిస్థితులను చక్కపరుస్తూ వారిలో ఒకరిగా మెలిగిపోతున్న మీ మనసుకు నా హృదయ పూర్వక అభినందనలు
@vijayprathaprapstatefoodco4871
@vijayprathaprapstatefoodco4871 8 ай бұрын
Tq
@ramarao8118
@ramarao8118 Жыл бұрын
మీరు ఈవిధంగా అట్టడుగువర్గంలో ground realities ని వెలికి తీయడం సంతోషం...
@bhanumedisetti7305
@bhanumedisetti7305 Жыл бұрын
మీ లాంటి ఆఫీసర్స్ ప్రతీ department లో వుండాలి sir👏👏
@smv3971
@smv3971 Жыл бұрын
ఇలాంటి ఆఫీసర్లు ఉండడం అభినందనీయం. ఇలాంటి వాళ్ళు పొలిసు డిపార్ట్మెంట్లో ఉంటె ఎక్కడో అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ప్రభుత్వ అధికారుల అవినీతిని అరికట్టలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరగడం మామూలే, అరికట్టడం చాలా కష్టం. ముఖ్యంగా స్కూల్లో చదివే పిల్లలు వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ ఊరులోనే చదువుకునేటట్టు దేశంలో కార్యాచరణ మొదలు పెట్టాలి.
@balurockz1273
@balurockz1273 Жыл бұрын
Ycp మంత్రులు చెయ్యలేని పని.. మీరూ ఒక్కరూ చేస్తున్నారు sir.. మీరు మార్చేది భవిష్యత్తు తరాల వారిని... అందులో కొంత మంది అయినా రాబోయే రోజులలో మీలా నీతి, నిజాయితీగా ఉంటారని ఆశిస్తున్నాను sir..naa family'votes motham YCP కే.. కేవలము మీ కొసం.. హ్యాపీ journey sir
@dev4239
@dev4239 Жыл бұрын
Ycp govt survey pettindi... Inthakumundu govt ila verification levu... Anni hostels lo AP lo check chestunnaru
@rebeljokeryt9127
@rebeljokeryt9127 Жыл бұрын
Bro nuvu nibba va neeku sense undha
@sandybgmi8451
@sandybgmi8451 Жыл бұрын
Ychip ki support chese prathi okkadu nibba gaade
@bookreader6110
@bookreader6110 Жыл бұрын
Ycp government ey ee AP state food commission officers ni petti test chethundedhi me psycho gado leka cbn oh kadhu..basics thelisuko first
@bookreader6110
@bookreader6110 Жыл бұрын
@@sandybgmi8451 ithe nuvvu nibbalake nibbavi bro..verr rakam le nuvvu
@nbm4002
@nbm4002 Жыл бұрын
నా చిన్నపుడు మీలాంటి ఎవరు లేరు సార్ అడగటానికి,ప్రతి రోజు అన్నం నిండా పురుగులే ఉండేయ్ గురుకుల పాఠశాలలో, చేసేదేం లేదు పురుగులు తీసి పక్కన్నావేసి అలానే తినేవాళ్ళం అందరం గుర్తొస్తోనే బాధేస్తుంది
@mallamkushi8325
@mallamkushi8325 Жыл бұрын
Same sir
@maafamilyvlogs
@maafamilyvlogs Жыл бұрын
Yes
@swathivenkata216
@swathivenkata216 Жыл бұрын
Yes same
@arunathirupathi8766
@arunathirupathi8766 Жыл бұрын
Ayyoo
@kashinadhch4587
@kashinadhch4587 Жыл бұрын
😥😥😥
@gopikrishna8290
@gopikrishna8290 Жыл бұрын
ఆఫీసర్లు మీలా వుండాలి 🙏🙏🙏👏👏👏👏
@shabbirkhan790
@shabbirkhan790 Жыл бұрын
I don't know about your personal life attitude, but definitely you are doing proper inspection on food and quality for the poor students. Appreciated your work and dedication.
@nagendrabarthu7182
@nagendrabarthu7182 Жыл бұрын
మేము చదువుకునే రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండి ఉంటే చాలా బాగుండేది .. సార్...
@nagendrakataru6588
@nagendrakataru6588 Жыл бұрын
Avunu bro, nijam
@devidinavalli8182
@devidinavalli8182 Жыл бұрын
ఇలాంటివి కదా ప్రజలకి చూపించాలి. బెస్ట్ ఆఫీసర్ సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చిన్న పిల్లల పాలిట దేవుడు సార్ మీరు
@nagarajumuppeda9768
@nagarajumuppeda9768 Жыл бұрын
వంచిన గంజి పిల్లలను కొంచెం అన్నం ఉప్పు వేసుకొని తాగామనండి ఆరోగ్యానికి మంచిది సార్ 🙏
@bonigelalatha1091
@bonigelalatha1091 Жыл бұрын
దేవుడు మీకు తోడుగా ఉండాలి మీకు ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి సార్ మీరు చేసే ఎంతో మంది పిల్లలకు ఆకలి తీర్చి మంచి ఆరోగ్యం ఇస్తుంది
@uipathdevelop7095
@uipathdevelop7095 Жыл бұрын
I studied there from 2001 to 2006, food is the worst thing in those days, but it teaches the value of food, and this video reminds my schooling days.
@user-PPPP829
@user-PPPP829 Жыл бұрын
Super sir . Jai jagan మన ప్రభుత్వంలో ఇలా ఉంటుంది. నిజాయితీతో పనిచేసే అధికారులు మా‌అన్న నియమించాడు.
@tellingtruewords
@tellingtruewords Жыл бұрын
సార్ సూపర్ మిమ్మల్ని చూసినప్పుడు నన్ను చూసినట్టు ఉంది కానీ మీకు అధికారం ఉంది నాకు అధికారం లేదు సార్ అంతే తేడా మీలాంటి వారు ఇంకా ఎంకడో ఒకరు నీతిగా పని చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు మీద గౌరవం ఉంది సార్. సమాజం లో మంచి బ్రతికి ఉంది అంటే మీలాంటి వారి వల్ల
@tellingtruewords
@tellingtruewords 6 ай бұрын
@@kalamstudys924 నేను మనిషిని బ్రదర్ దేవుడ్ని కాదు మనిషి ఎప్పుడు దేవుడు కాదు అలా అనుకున్న వాడు ముర్కులు అంతే సార్
@kalamstudys924
@kalamstudys924 6 ай бұрын
@@tellingtruewords ninnu kadhya swamy ninu sir ni అన్నాను...
@balakrishnasekhar8390
@balakrishnasekhar8390 Жыл бұрын
మీ సర్వీస్ చాలా బాగుంది సార్ మీ యొక్క విధి నిర్వహణ చాలా బాగుంది మీరు మాట్లాడే ప్రతి మాట అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా వివరించడం చాలా బాగుంది ఏవైనా ఫిర్యాదులు ఉంటే మీరు ఇచ్చిన వాట్సాప్ లో చేయమని చెప్పడం కూడా నాకు బాగా నచ్చింది మీ వీడియో చాలా చూశాను అయితే నాకు కొన్ని రకాల డౌట్లు ఉన్నాయి మీరు మొదట ప్రతి చోటకి వెళ్లి ఆహారాన్ని తనిఖీ చేస్తున్నారు ఆ తనిఖీల్లో భాగంగా అన్నకు ఏ విధంగా వండుతున్నారు వాటిలో పోషక విలువలు కలుపుతున్నారా లేదా లేక పక్కనపడేస్తున్నారా ప్రతి బస్తాకి 500 గ్రాములు పోషక విలువలు కూడినటువంటి బస్తాలో కలిపి పంపిస్తున్నారు అలా కాకుండా మీరు ఏవైతే పోషక విలువ కలిపి బస్తా ఫిల్ చేయకుండా వాటి విడిగా ప్యాక్ చేసి ఒక హాస్టల్ కి వెళ్లి బస్తాలు అయితే పంపిస్తున్నారు దానికి సరిపడు విడిగా ప్యాకెట్లు పంపించండి ఎప్పుడైతే అన్నం వండుతున్నారో దానికి సరిపడా పోషక విలువలని పౌడర్ రూపంలో కలపడం ద్వారా ఉపయోగపడుతుంది ఏ వంట మాస్టారు కావాలని చేయరు సరైనటువంటి సరుకులను సకాలంలో వంట మాస్టారు ఇవ్వడం వల్ల అతను చక్కగా శుద్ధిగా రుచిగా చేయగలడు పదిమంది పిల్లలకు పెట్టవలసిన భోజనాలు 17 మంది పెట్టవంటే అతను ఏ విధంగా చేయగలడు మన కూడా ఆలోచించాలి కదా ఇంకో విషయం ఏంటంటే వీరందరికీ ఎవరైతే వంట మాస్టర్లు ఒకసారి వర్క్ షాప్ కి పెట్టి ట్రైనింగ్ ఇస్తే బాగుంటది నా ఆలోచన సార్
@SatwikaFoods
@SatwikaFoods Жыл бұрын
Nice sir
@user-pz8bv8jh8y
@user-pz8bv8jh8y Жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు సార్ మాది కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం లో బడుల్లో స్కూల్లో బడిలో చాలా చూశారా అన్నం సరిగా పెట్టడం లేదు అన్నము బాగుండదు మెనూ ప్రకారంపెట్టరు అంత మోసం చేస్తున్నారు సార్ అంత సాంబారు అన్నం అయితే ముద్ద పెడుతున్నారు సర్ మా రిక్వెస్ట్ ప్లీజ్ ఒక్కసారి పెద్ద మండలంలోకి రండి
@madhusudankancharla117
@madhusudankancharla117 Жыл бұрын
Food commision whatsapp number ki complaint pettandi
@neelimasurabathula2092
@neelimasurabathula2092 Жыл бұрын
సార్ 2001 లో భర్త లేని నేను తప్పని సరి పరిస్థితుల్లో చింతలపూడి బీసీ హాస్టల్లో మా అబ్బాయిని జాయిన్ చేశాను... అప్పటి అక్కడి పరిస్థితులు చాల దారుణం నేను చాల బాధ పడేదాన్ని...... సార్ మీ వీడియోలు చూస్తుంటే చాల సంతోషంగా వుంది .... ఇప్పటికైనా ఇన్నాళ్లకు పిల్లలు కడుపు నిండా తిని చక్కగా చదువుకుంటుంటే నాలాంటి తల్లులు సంతోషపడతారు... సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏
@purnachandarpere8837
@purnachandarpere8837 Жыл бұрын
Ap లో కమిషనర్ sir super.Telangana లో కూడా ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే బాగుండేది❤
@user-ne5jw8dp3gt
@user-ne5jw8dp3gt Жыл бұрын
Never saw a chairman level person like this… if all people are like this… this country would have become 100000% better… Hope leaders see this and learn🙏
@muktheshrajdirusumarty1422
@muktheshrajdirusumarty1422 Жыл бұрын
మీరు ఇలా తనికీలు చేస్తూ ఉంటే అందరూ మంచిగా ఉంటారు. అన్ని హాస్టల్స్ స్కూల్స్ నేమ్స్ డ్రా తీసి సడన్ గా వెళ్తే బావుంటుంది. ఇవి సడన్ గా అని తెలుసు అయినా అలా డ్రా తీస్తున్నాం అంటే అందిరికి వణుకు ఉంటుంది. జై అన్న గారు
@prasadyandamuri135
@prasadyandamuri135 Жыл бұрын
ఎక్కడైనా ఫుడ్ బాగుంటే ఆ విషయాలు కూడా వీడియో చేయండి..
@avuthusagarreddy942
@avuthusagarreddy942 Жыл бұрын
అన్నా మీలాంటి వారు ఉన్న అంత కాలం సత్య మేవ జయతే నిజాయితీ ధర్మం కి పూర్తి శ్రీ రామ రక్ష పసి పిల్లలకు చేసే సేవ కు మీ కు మీ మనసుకి నా హృదయ పూర్వక నమస్కారాలు మీ లాంటి బాధ్యతా నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నిప్పు లాంటి మనసున్న వ్యక్తులు ఉన్న అంత కాలం మన జగన్ అన్న ప్రభుత్వం కు పిల్లల ఎదుగుదల ఆరోగ్యం చదువులకి వుజ్వల భవిష్యత్తు కు ఏటువంటి ఇబ్బంది కలుగవు అని తిరుగు లేదు ఆ భగవంతుడు మరింతమీకు ఆరోగ్యాన్ని శక్తిని చల్లని దీవెనలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙏
@rameshreddymangalapudi3704
@rameshreddymangalapudi3704 Жыл бұрын
Wonderful menu for school students in AP. My congratulations to your speech. Please keep continuous vigilance on schools regarding food in hostels.
@d.sureshsuri8033
@d.sureshsuri8033 Жыл бұрын
Sir miru great sir jagan anna valla school or hostol elane ఉండాలి అని దేవుడు నీ కోరుకొంట ఉన్న
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కు మీరు రావాలనికోరుకుంటూనాము
@ravisuragala
@ravisuragala Жыл бұрын
Yes brother
@pranay9669
@pranay9669 Жыл бұрын
Thank u soo much sir..ee Desam lo malnutrition chala vundi...pillalaki ee sheme chala help avtundi...❤❤❤
@rameshbavanirameshbavani6424
@rameshbavanirameshbavani6424 Жыл бұрын
సార్ మిమ్మల్లిని జనమ్మనిచ్చిన మీ అమ్మ గారు మీ నాన్న గారు మీరు మీ ఫేమలీ ఎప్పుడు చేలా చేలా చేలా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడున్ని ప్రడిస్తాను సార్
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
విల్లకి వార్నింగ్లుతో అగరు సార్ డీస్మిస్ చెయ్యడమే మీరు ఏంత మెత్తుకున్న వల్లకి ఏక్కదు మీరు అడిగే విధానం సుపర్ అది కోడు గుడ్డు ఉక్కిరే సార్ లాష్ట్ గా మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@fruity.....2074
@fruity.....2074 Жыл бұрын
మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ని ఇంత వరకు చూడలేదు sir
@saivaralakshmi8190
@saivaralakshmi8190 Жыл бұрын
సార్ మీ వల్ల కొంత మార్పు వచ్చిన ఈ పిల్లలకి సరైన భోజనం దొరుకుతుంది
@mude.chandramohannaikmude1383
@mude.chandramohannaikmude1383 Жыл бұрын
పేద పిల్లల కోసం మీరు చేస్తున్న ఈ పని వల్ల ఆ దేవుడు మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్న
@renukakokkirigadda4632
@renukakokkirigadda4632 Жыл бұрын
సార్ మీకు నా అభినందనలు సార్ మీలాంటి సార్ ఉన్నంత కాలం పిల్లలు హ్యాపీగా భోజనం చేస్తారు సార్
@tulasisuji5529
@tulasisuji5529 Жыл бұрын
ఎలాగూ వంట చేస్తున్నారు కదా కొంచం రుచిగా చేస్తే పిల్లలు కడుపునిండా తింటారు,పడవేస్తే ఎంత పాపం మీకు
@satyadevrsssangathan2300
@satyadevrsssangathan2300 Жыл бұрын
గుడ్డు అయితే అందరికి సమానముగా అందుతుంది. గుడ్డు ఉక్కురైతే కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ అవుతుంది భయ్యా
@vnajagan1682
@vnajagan1682 Жыл бұрын
M kaadu chicken bowl lo vesi istaru kada ....ala iste saripotundi ........
@bujjibujji622
@bujjibujji622 Жыл бұрын
మాది ఏలూరు సార్ నేను సుమన్ టీవీ లో మీ ఇంటర్వ్యూ చూసాను అప్పుడే తెలిసింది మీ గురించి అప్పుడు మీ వీడియోలు యూట్యూబ్ లో చూసాను ఇలాగే కేరింగ్ గా చూసుకోవాలని అనుకుంటున్నాం
@chegoorirakeshreddy9264
@chegoorirakeshreddy9264 Жыл бұрын
Sir mee lanti officer maa telangana ki kuda kavali sir Meru chese job lo mee interest and passion kanipistundi sir Proud of u sir U are doing a great service for the people 👏 Super sir 🙏
@yaswanth7400
@yaswanth7400 Жыл бұрын
గవర్నమెంట్ హాస్టల్ సే కాకుండా ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజ్ హాస్టల్స్ కూడా చెక్ చేయొచ్చు కదా
@mahimadhu1620
@mahimadhu1620 Жыл бұрын
Private lo mere adgali bro asalu urkovaddu money Tiskuntaru ga
@soumyavanguri8521
@soumyavanguri8521 Жыл бұрын
Respected Sir .. It's Really Awesome No words ...👏👏👏👏👏👏👏👏👏
@RakondaRamulu
@RakondaRamulu 5 ай бұрын
మీరు విద్యార్థుల పాలిట దేవుడు సార్ మీరు రియల్ హీరో..!
@AyeshaDNA
@AyeshaDNA Жыл бұрын
Sir... Hostel లో ఉండి చదువుకునే పిల్లలకి ఉదయం రాగి అంబలి, బెల్లం ముక్క అందేలా చర్యలు తీసుకోండి sir.
@shaluvanama7326
@shaluvanama7326 Жыл бұрын
మంచిగా అన్నీ అడిగి తెలుసుకుని చెపుతున్నారు సూపర్ సార్
@bhaskarreddyjonnavarapu4927
@bhaskarreddyjonnavarapu4927 Жыл бұрын
మీవిడియోలు సినిమా కన్నా ఇంట్రెస్ట్ గా ఉన్నాయ్ సార్ మీ కేరింగ్ &నిజాయితికి హ్యాట్సాఫ్
@phani173
@phani173 Жыл бұрын
Good job. A rare personality in YSRCP ruling. ఆ bills కూడా ontime వచ్చేలా చూడండి.. ఇంకా దబాయించి అడగొచ్చు
@GAMINGFREAK01
@GAMINGFREAK01 Жыл бұрын
Osm sir, It's truly osm how AP Government ta taking care of future generations
@maddirenuka7605
@maddirenuka7605 Жыл бұрын
Great job sir 👍👍 meelanti person stateku okkaru undali god bless you sir🙏🙏
@jaganviswanadapalli7344
@jaganviswanadapalli7344 Жыл бұрын
Sir....మీ videos చాల బాగున్నాయి , పిల్లల గురించి చాల care తీసుకుంటున్నారు , పిల్లలతో మాట్లాడేప్పుడు last లో ఒక చిన్నమాట చెప్పండి ' మీరు బాగా తినండి , అంతకంటె బాగా చదవండి ' మీరు కూడా మాలాగ పెద్ద పెద్ద jobs చేయండి , అని చెప్పండి sir...🙏
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman Жыл бұрын
👍
@shivachary9707
@shivachary9707 Жыл бұрын
సార్ ఇలాంటీ మాంచి పనుల వల్ల ఎంతొ మంది పెద పిల్లల కడుపులు హాయిగా నింపుతున్నారు....... మీరు దేవుడు స్థానం లో ఉండి పిల్లల కడుపులు నింపుతున్నారు
@adipichennarao5605
@adipichennarao5605 Жыл бұрын
దేవుడు పిల్లల గురించి ఆలోచించే అంత మంచి మనసు నీకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఎప్పుడు ఇలా పిల్లల గురించి ఆలోచించేవారు మీ కంటే ఎవరు లేరు మీరు గ్రేట్ సార్ 3:02
@sivakumars2076
@sivakumars2076 Жыл бұрын
Second level of inspection is super sir. High lighting the ingredients they mixed in sambhar and chicken would have gone firmly that your team is well aware and they dare not repeat. Sir, If it's possible, request you to encourage them in indoor games like chess, carrom and shuttle. Motivate students that it's not school food or free food, its like home food. With due respect, ask the hostel supervisor to maintain complaint register so that students can give feedback. Tell both students and staff that register is only for improvement not for taking actions. Everybody do mistakes one day Or other. It's not required to take action against such incidents. Repeat offenders who do not change even after your advice/warning must have to be taken to task. Looking forward for more videos.
@bikelovers8739
@bikelovers8739 Жыл бұрын
The best way to know the problems of students.. Keep it up Sir.
@sankarchinta7141
@sankarchinta7141 Жыл бұрын
Nenu pakka tdp kani etuvanti vallu ya party aina super super sir
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 Жыл бұрын
మీకుదేముడు ఆయుష్ ఇవ్ళాలని ప్రార్ధిస్తాను
@lohithganti5413
@lohithganti5413 Жыл бұрын
మేము చదువుకునే రోజులో మీలాంటి వాళ్ళు లేరు అని..కొంచెం బాధగా ఉంది సార్... కాని యు ఆర్ గ్రేట్ సార్..👏
@monamammasgirl6924
@monamammasgirl6924 Жыл бұрын
Vukkiri chese tappudu eggs teesesukuntaaru sir onions yekkuva vestaaru, edi kachitam ga jaruguthundhi Egg ietey pillalu andaru tintaaru saamanam ga poshakaalu vastay
@suneelkumartholi9723
@suneelkumartholi9723 Жыл бұрын
పేట సినిమాలో రజిని సర్ మాదిరిగా మీరు సూపర్ సర్
@rajendra9653
@rajendra9653 10 ай бұрын
ఈ సార్ చాలా గొప్పవారు. అంతేకాదు ఈ సర్5 మన కడప జిల్లా గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారికి బాగా దగ్గర చుట్టం 😍😍😍
@tlvbrahmam8687
@tlvbrahmam8687 Жыл бұрын
మీరు.. రియల్..హీరో..సార్...🙏
@somkumarsalendra3966
@somkumarsalendra3966 Жыл бұрын
Telangana lo దోసుకా తినడమే తప్ప ఇలాంటి ఒక్క ఆఫీసర్ లేడు
@kumart5595
@kumart5595 Жыл бұрын
Sir, you are a down to earth person..entha edigina vodhigi vundatam ane word ki meru perfect example sir...
@naguramana3087
@naguramana3087 Жыл бұрын
nenu school lo unapudu elanti sir leru
@abhinash3486
@abhinash3486 Жыл бұрын
Same bro
@rameshbijjala6035
@rameshbijjala6035 Жыл бұрын
మంచి వాళ్ళ కి అవకాశం ఎవ్వండి మీకు తిరిగే పని తగుద్ది
@polireddypadmavathi4675
@polireddypadmavathi4675 Жыл бұрын
ప్రతి ఒక్కరూ మీలా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తే సమాజం బాగు పడుతుంది, దేశం బాగుంటుంది sir.
@tulasisuji5529
@tulasisuji5529 Жыл бұрын
ఒకరు చెప్తే మారుతారు అనేవాళ్ళు తప్పు చెయ్యరు సార్,ఎంత మందికి అని చెప్తారు సార్ మీరు
@jyothikasurya7078
@jyothikasurya7078 Жыл бұрын
Right sister
@rameshpeddi773
@rameshpeddi773 Жыл бұрын
ఒక స్టూడెంట్ ని అడగాలి సిక్రెట్ గా అడగాలి మీరు చాలా గ్రేట్ సార్
@user-sr9rr5bt7k
@user-sr9rr5bt7k 9 күн бұрын
🐅🇻🇳🇵🇾 విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపే దేశభక్తి గల సూర్యుడు ప్రతాపరెడ్డి గారు మీరు రియల్లీ గ్రేట్ సార్
@anandavarmagedela1465
@anandavarmagedela1465 Жыл бұрын
Sir నమస్తే మాది మన్యం జిల్లా సీతంపేట మండలం sir ఇక్కడ చాలా హాస్టల్ ఉన్నాయి,ఇందులో ఒక హాస్టల్ లో భూడగరాయి ఒకటి ఉంది ఇక్కడ 100 పిల్లలు ఉన్నారు కానీ ఒక్క రోజు భోజనం అస్సలు బాగలేదు దయచేసి మీరు గానీ లేదా వేరే అవ్వరైన ఇక్కడకు వచ్చి విజెట్ చేయండి
@routhu
@routhu Жыл бұрын
Sir,i salute you 🙏🙏we need like you in Telangana
@marupakulapraveen9204
@marupakulapraveen9204 6 ай бұрын
Sir చాలా బాధాకరంగా ఉంది మీలాంటి లీడర్ మా తెలంగాణ లో లేనందుకు
@marupakulapraveen9204
@marupakulapraveen9204 6 ай бұрын
Peoples leader
@dhanunjayapawar7578
@dhanunjayapawar7578 Жыл бұрын
Student s tho chit chat cheyadam nice sir andari opinions telusukutunaru Great job sir 🇮🇳
@vakudavathbalajinaik3786
@vakudavathbalajinaik3786 Жыл бұрын
I respect sir ❤️❤️❤️❤️❤️❤️❤️ Job 100💯 currect ga cheshtunnaru I love you sir
@badrinadh2272
@badrinadh2272 Жыл бұрын
Sir is executing his responsibility very well... Contributing his services to people at the best possible level..
@bv.sobhanababu8461
@bv.sobhanababu8461 Жыл бұрын
వంట వాళ్లకు వార్నింగ్ ఇస్తే సరిపోదు ఇంచార్జీ చెప్పినట్టు చేయక తప్పదు కాబట్టి వార్డెన్ లకు ఇంచార్జీ లకు మీరు గట్టి వార్నింగ్ ఇవాలి.
@devalakshmi9758
@devalakshmi9758 Жыл бұрын
Nice sir nenu memallani meet ienaduku chala happy ga feel auvtuna sir tanqu sir
@yedidipremalatha1660
@yedidipremalatha1660 Жыл бұрын
I appreciate your generosity sir.
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 9 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН