తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ప్రమాదమా..? || Betel Leaf Plant Benfits || Dial News #betelleafplant #sannidanamlakshmivishwanath #jaihindu
Пікірлер: 218
@vvlogs648410 ай бұрын
తమలపాకు తోటల్లో వున్న పాదుల్లో ఎప్పుడూ చెమ్మగా వుంటుంది, తద్వారా అక్కడ చల్లగా వుండడం వలన అక్కడ పాములు చేరుతాయి. అందుకనే ఇళ్ళల్లో తమలపాకు పాదులు పెంచితే ఆ పాదుల్లోని చెమ్మకు చల్లదనం కోసం ఎక్కడ పాములు చెరుతాయో అని ఆమాట చెపుతారు. ఇప్పటికీ పల్లెల్లో గుబురుగా ఏవైనా మొక్కలను పెంచితే అక్కడకు పాములు చేరడం చూడవచ్చు. పెద్దవాళ్ళు చెప్పిన మాటకు అంతరార్థం తెలుసుకుంటే మూఢనమ్మకాలు ఉండవు.
@satyakameswararaokosana546710 ай бұрын
👌💯
@brahmandamsubhadra845210 ай бұрын
Baga chepparu
@anuradhaseethamraju45299 ай бұрын
S.correct
@SriramP10 ай бұрын
ఒకర్ని మోసం చేయొచ్చా లేదా, ఒకర్ని బాధ పెట్టవచ్చా లేదా అనే సందేహాలు వస్తాయో లేదో తెలియదు కానీ, ఇలాంటి ధర్మ సందేహాలకు మాత్రం కొరవులేదు! 😂
Maa intlo undi..haayigaa roju konni devudiki pedataamu.. bayataki పరుగెత్తి konukkovadam undadu.. no worry.. balconies lo pettukovachhu..
@అక్కవంటలు11 ай бұрын
Amma తమలపాకు చెట్టుకాదు...పాదు అంటారు (creeper)
@A9A8A7A10 ай бұрын
మాకు అవన్నీ అనవసరం. ఒక టాపిక్ మీద వీడియో చేసేయాలి అంతే
@MummadiBalabraham10 ай бұрын
Tamala paaku paadhu ani okka Andhra Pradesh vaallu maatrame antaaru Telangana vaallu tamalapaku chettu ani antaaru
@అక్కవంటలు10 ай бұрын
@@A9A8A7A 👍🤣🤣
@అక్కవంటలు10 ай бұрын
@@MummadiBalabraham చెట్టు అంటే tree 🌴 ani ardam బయాలజీ చదివిన వాళ్ళను అడగండి tree 🌴 ante ఏమిటో,creeper(పాదు,తీగ)అంటే ఏమిటో .బయాలజీ టెర్మినాలజీ ప్రపంచం అంతా ఒక్కటే కదా
@arunkurmachalam771210 ай бұрын
@@A9A8A7A😂
@dubasikanthi337611 ай бұрын
Anchor garu meeru chaala Natural ga matladutunnaru. Keep it up amma
Oka pani cheyandi medam, mekula cheppe vallu andaru oka meeting pettandi oka topic mida andaru oka solution e final cheyandi adhi cheppandi okkokasari okkokaru okati cheptharu.
@AnoopkumarNelluri11 ай бұрын
Any plant or Tree is good for the health.Because they will give oxygen.
@UMADEVI-zs4cg11 ай бұрын
Correct amma
@Vtport1211 ай бұрын
Ccc
@Shivakumar-eo3rx10 ай бұрын
బాపనోల్లు తినడానికి..ఆకు వక్క అవసరం. దాని వంకలు పెట్టి..ఆకు వక్కలను దేవుని పూజలకు ఉపయోగించాలని వంక.
@ravurivenkateswararao370811 ай бұрын
In Bangalore in every house Number of Betel leaf trees
@msagar98911 ай бұрын
Anchor garu super
@ammuluhazaru652110 ай бұрын
Plants em chesthayandi mariii mi Pichi doubts kakapothe??oxygen supply untundhi plants unte... Manishi kanna daarunam evaraina untara????
I am staying in a villa in Vellore. My owner is doing good business but faced problems with third daughter marriage. This leaf is little hot when consumed.
@suresful10 ай бұрын
Every one will have some or other problem in life
@VenkataAbhilashDasam10 ай бұрын
❤
@snowmount651310 ай бұрын
ఆ.. పాదు ను మా ఇంట్లో వేసుకంటే మనుషులను నష్టపోయాం...!! దాన్ని మొత్తంగా తీసేసి బయట పడేస్తే...!! దానిని మా మితృడు తీసుకెళ్ళి తన పెరట్లో వేసుకుంటే.... వాళ్ళకీ నష్టాలు వచ్చి ఆస్తుల న్నీ అమ్మేసుకుని ఎటో వెళ్ళిపోయారు...!! అందరికీ కలిసి రాదు... ఇది నిజం.....!!
@ravivarma682511 ай бұрын
Mosquito 🦟🦟 vastayee andi baga mainprbln adhee
@Ram_63969 ай бұрын
అంటే తమలపాకులను కాడలతో తినేస్తే సమస్య, అందుకే పెంచుకోవడానికి భయం. లేకపోతే శుభ్రంగా పెంచచ్చు
@chandrasekharkanigalpula6310 ай бұрын
తెలిసి తెలియని చాదస్తం గరికిపాటి వారు చెబుతారు భక్తి తో పూజలు చేయాలి కానీ దీపారాధన వత్తి ఇటు అటు అనే అనే ప్రశ్నలతో చంపకండి
తమల పాకు చెట్టు మాత్రం కాదు, అరటి చెట్టు గురించి కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి
@satyadevaprabhuvu10 ай бұрын
ఏమి లాజిక్ చెప్పేవు.... అది ఆనవాయి లేకపోతే కుటుంబాలె కూలిపోతాయి.. మీ అదృష్టం ఏమో మరి.. లేకపోతే నుదుట బొట్టు మేడలో తాళి లేకుండా వచ్చి కూర్చొని వుండేదానివి..... తమలపాకులు తీగే ఇంట్లో వేసుకోకండి.... దాని దుష్ప్రభావం బారిన పడకండి..... నేను స్వయం బాధితుడని
@ksvas575110 ай бұрын
ఇంటి ఆవరణంలో ఏటువంటి పచ్చని మొక్కలు,చెట్లు పాదులు గానీ వుంటే మన ఆరోగ్యానికి మంచిది...దేవుడు ప్రజలకు ఇచ్చిన వరం...
@vihanvlogs543111 ай бұрын
Gummamiki kaduthunnara?? Nijama??
@shekarshekar-rp5oi10 ай бұрын
మేము తమలపాకులు మధ్యలో తోట ఉండేది అన్ని చేస్తా మేము
@CHARMINGCHINTU0610 ай бұрын
Budhi correct ga undali... apudu ye chettu intlo unna em kadu..mundu aa muda nammakalu vadalandi..Desam bagupadiddhi
@sangeethathalla828911 ай бұрын
దేశం లో అందరికి ఎన్నో సమస్యలు ఉన్నయ్ కదా ఇది కూడా సమస్య లాగా మీరు ఆడటం ఆవిడ చెప్పటం. సమస్యలు మర్చిపోయి కొద్దీ సేపు అయినా హ్యాపీగా ఉండే లాంటి వీడియో లు తీయండి మేడం.
@pavanis99911 ай бұрын
Thamalapaku ni hanumanthudu Deva lokam nunchi techadu adi devatha mokka.anduke ayanaku aaaku Pooja chestaru
@arunajyothi491611 ай бұрын
Super gaa chepparu andi.
@jaswanthgaming803311 ай бұрын
Curect గా చెప్పారు మేడం
@csksaranga12310 ай бұрын
Anadaru illallo peenchukunte inka ammevallaki business undadani ila cheppi untaru
Mana hindu dharmam piena ,jeevana విధానం పైన చాలా అపోహలు petti విధానాన్నే మార్చేశారు, అందులో ఇది ఒకటి
@sivajidarsi820310 ай бұрын
వాడుకునేవన్నీ ఇంట్లో ఉండకూడదు. గమనించగలరు.
@nagalakshmigali616510 ай бұрын
🤔
@sushmacherukuri216911 ай бұрын
Nimma chettu into pettukovvacha
@narasimharaojustkota856010 ай бұрын
Kanti chupu potundhi
@BhujuluBhomma11 ай бұрын
ఎందుకు పెట్టుకోకూడదు అంటే లేడీస్ ఆ గాలి పీల్చడం వలన హార్మోనల్ ఇంబలన్స్ అవుతుంది అందుకు పెట్టుకోకూడదు
@savyam642311 ай бұрын
Nijamga naa
@BhujuluBhomma11 ай бұрын
@@savyam6423 అవును
@BhujuluBhomma10 ай бұрын
@@savyam6423 అవును
@thyagarajavelkuri477610 ай бұрын
Avunu sir, thamalapaku thora lo kuuda padhulu gents oka metal blade finger la ga vunde tool tho cut chesthaaru.. Ladies thamalapaku thota loki particulatime lo mathrame enter ayyi bayataku vachesthaaru... Nimmachettuku niiru posthe rommuku aani vasthundhi antaaru.. inti mundhara munaga chettu venaka velachettu vundakuudhadhu antaaru.. Thamalapaaku paadhuku kuudaa konni restrictions vunnaayi
@BhujuluBhomma10 ай бұрын
@@thyagarajavelkuri4776 అవును నిజమే
@Hrushi_Ammulu911 ай бұрын
Maniplant intlo vundocha
@chowdarybodavula425210 ай бұрын
సభకు నమస్కారం
@caprasad00211 ай бұрын
Pichiiiiiiiiii peaks loki velthe elanti doughts a vasthaye
@sreenivas624110 ай бұрын
తమలపాకులు కాదు కదా ఏ మొక్క కానీ జీవి కీడు చేసేవి లేవు భూమి మీద. కేవలం మానవ జాతి వల్లనే కీడు అన్నీ జీవులకు. ఇప్పుడు ఎవ్వడు పడితే వాడు ఏది తోస్తే అది మాట్లాడ్డం యు ట్యూబ్ లో పెట్టడం, దాని మీద అనుమానాలు, దానికి పరిస్కారాలు
@creator254510 ай бұрын
అనుమానలను వదిలి హృదయం తో ఆలోచన చేయండి 🤝
@padmapriya842911 ай бұрын
Aanapakaya paadu intlo pettukovachaaa
@viswanadhamveryverynicesar13449 ай бұрын
BEETEL LEEF IS A CREAPER NOT A TREE. VARI VAHA.
@l.vbhaskarreddy325710 ай бұрын
తమలపాకు చెట్లకు కాయావు అండి తీగలకు కాస్తయి
@katarimahendrarameshnaidu276610 ай бұрын
పాముకి పాలు పోస్తాం... అలా అని ఇంట్లో ఉంచుకోలేము కదా...
@panrao331110 ай бұрын
దీపారాధనకు ప్రత్తి తో చేసిన వత్తులు వాడతాము అని ప్రత్తి మొక్క ఇంట్లో పెంచకూడదు కదా.
@joshiramana689310 ай бұрын
Gumaaniki evadu kattadu telsthye chipu lekuntye mousukoni padukoo thalli nu
@ramakrishnaratnala983510 ай бұрын
వుండొచ్చు ఉన్న వాళ్ళు కష్టాలు లాంటివి లేదు నేను చూసిన వారిలో
@gubbaraju492511 ай бұрын
👌👌👌
@taraktarak565911 ай бұрын
🙏🙏
@srvasu47019 ай бұрын
Food item....why some people
@dhanunjayrao553011 ай бұрын
Amma tamalapakulu tini tini tamari pallu yerraga aipoyenattlunnai
@TeluguStuffEverything10 ай бұрын
తమలపాకు చెట్టు కాదు తల్లి.... పాదు...
@shailuschannel556810 ай бұрын
Ee Paniki malina doubts ela vastunnaayi
@epcservices601810 ай бұрын
వద్దు వద్దు దిక్కు మాలిన శాస్త్రాలు వల్ల ఒకడు చెట్లు పెంచుకోవచ్చు అంటాడు, మరొకడు ఆ చెట్టు వద్దు, ఈ చెట్టు వద్దు అంటాడు! ఎలాంటి చెట్లు పెంచుకోకుండా భూమి త్వరలో మరింత వేడి పెరిగి పోయి, వాతావరణం చెడి పోయి మనుషులతో పాటు ఊరిలో ఉండే అన్ని జీవ రాశులు కూడా తొందరగా చచ్చి పోవచ్చు హాయిగా! దిక్కుమాలిన వీళ్ళ శాస్త్రాలు, సలహాలు, సెంటిమెంట్లు కాలి కూలి పోను! ప్రకృతిని కాపాడితే అది సకల జీవులను రక్షిస్తుంది& పోషిస్తుంది! జై భారత్
@advaitatt778410 ай бұрын
😂😂😂
@sambasivaraogadepalli290510 ай бұрын
Toranalu ga tamalapakulaaa 😮
@dsbhushandali10 ай бұрын
అమ్మ నిండు గా ఉన్నారు మీరు
@BandlaLakshmi-ml3kg11 ай бұрын
మా ఇంట్లో తమలపాకు చెట్టు పెద్దది లాక్ డౌన్ లో మా ఇంట్లో తెసుకు వెళ్ళేవారు అందరు
@ykrykr102411 ай бұрын
Good
@prasadareddy196010 ай бұрын
తెలిస్తే చెప్పాలి లేకపోతే తెలియదు అని చెప్పాలి. సొంత కవిత్వం మంచిది కాదు.