సాకాహహర భోజనం శుభం సుఖం తెలిక జీర్ణ క్రియకు...good video అన్నయ
@subramaniansubramanian632911 ай бұрын
Nice really
@sekharadivi12473 ай бұрын
అన్నింటికీ మించి రాజు గారు నవ్వుతూ మాట్లాడతారు. రుచి, శుచి, శుభ్రత అమూల్య మెస్ వారి ప్రత్యేకతలు. వారి వద్ద భోజనం చేస్తే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు రావు. మన ఇంట్లోనే భోజనం చేసినంత తృప్తి గా ఉంటుంది.
@hemasekara374611 ай бұрын
The way the owner has explanation given is the first sucess of his business kudosss Srikanth garu intha manchi video upload chesinadhuku keep rocking Srikanth brother 😊
@Jaintr76513 күн бұрын
శ్రీకాంత్ గారు నేను ఒక రెండు సార్లు తిన్నాను స్వయంగా భోజనం చాలా బాగుంటుంది
@prasunakanumuri35 Жыл бұрын
శాఖాహార ప్రియులకు, దీక్షా పరులకి... ఆధ్యాత్మిక వాతావరణంలో చక్కని విందు.... కనువిందు... అమ్మ చేతి కమ్మని పండగ భోజనంలా రోజు పెట్టే కాశీ అన్నపూర్ణమ్మలా... ఈ మెస్ ఎన్ని తరాలైనా ఇంతే నాణ్యతగా...అంతే రుచిగా, సంప్రదాయమైన వంటలతో పాటు...అమ్మమ్మల నానమ్మల ఆరోగ్యకరమైన రుచులని పరిచయం చేస్తూ,రాబోయే భావితరాల వారికి కూడా...వీరి వచ్చే తరాలు కూడా అందించాలని...తమ పూర్వీకుల పేరు నిలబెట్టాలని... కలియుగ దైవాన్ని ప్రార్ధిస్తున్నాను....జై శ్రీరామ్...💐💐💐
@ramakrishnarajukittu Жыл бұрын
Delicious food with many varieties 😋..5🌟 rating
@lakshmaiahb7475 ай бұрын
Excellent meals. Hospitality is excellent, I visited several times
@charyulunanduri5673 Жыл бұрын
క్షత్రియులు అయి ఉండి, ఈ శాకాహార భోజన మెస్ అందునా 21 రకాల ఐటమ్స్ తో అరిటాకు పైన వడ్డించటం, క్వాలిటీ గూడా చూస్తేనే చాలా బాగున్నది గా కనిపిస్తోంది. ఈ రోజులలో 130 రూపాయలకు మీరు భోజనం ఇవ్వటం హర్షణీయం. అలాగే కారియర్ సప్లై, నెలవారీ భోజనం ఇస్తున్నారా, ఆలా అయితే కస్టమర్స్ కు ఇంకా వెసులుబాటుగా ఉంటుంది. వందనములు.
@dyvakumarchikkala3308 Жыл бұрын
Thanks for coming to tanuku and exploring different foods here and telling others about our native….
@ramsjogi3989 Жыл бұрын
Maa frnd valladhi anna Rajesh valadhi, unclekuda baa chuskuntaru
@PraveenG-q4h5 ай бұрын
మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను బాగుంటాయి food గురించి మీరు వివరించే విధానం బాగుంటుంది కాకపోతే నాదొక చిన్న సలహా మీరు తినే ప్రతీసారి సగం కిందే పడుతుంటుంది చూసేటప్పుడు కొంచెం ఏదోలా ఉంటుంది మీ దృష్టి కెమెరా తో పాటు తినే ముద్ద మీద కూడా పెడతారని అనుకుంటున్న
@Ushttgshs.dyydhs Жыл бұрын
Thank u bro mem tanuku visit chesinapudu food kosam chala ibbandi paddam
@krishnachowdarygarapati45555 ай бұрын
Subbayya gari hotel kanna ee mess chala best. Owner chala kalagalupu gaa vuntaaru.
@ramaraobonagiri93655 ай бұрын
శాఖాహారం, కృత్రిమ రంగులు ఫ్రిజ్ లేకుండా చేసి పెట్టడం, చిన్న పిల్లలకు ఉచితం అనేది చాలా మంచి విషయం. సర్వే జీవా సుఖినోభవంతు.
@DurgaDurga-zy1ic8 ай бұрын
Super food ❤❤❤❤ Raju garu 🙏🙏🙏
@subramaniansubramanian632911 ай бұрын
Good food
@kharibhushana5283 Жыл бұрын
Om namo narayana om namo venkateshaya
@avvijaya60346 ай бұрын
Video చేసినందుకు థాంక్స్ మాది tnk iyyina మాకు తెలియదు
@ayurshaktibykspvarma89453 ай бұрын
Very ❤ good Rajgaru
@roshanali1665 Жыл бұрын
Thank you for coming tanuku
@nagumanda6389 Жыл бұрын
Nice mess
@Vaaraahi5 Жыл бұрын
Wowwww ❤
@avinashgeeta6120 Жыл бұрын
Mixture kuda foumus anna tanuku lo old amulya sreet
@gummulurisubrahmanyam6259 Жыл бұрын
Good
@VSm-w6e11 ай бұрын
Super
@suryaprakash63484 ай бұрын
Items తగ్గించి తక్కువ రేట్ పెడితే బాగుంటుంది. అన్ని వర్గాల ప్రజలు కు బాగుంటుంది. అన్ని ఐటమ్స్ ఎవరు తినగలరు.
@Bprabhakararao20072 ай бұрын
Please donot give wrong address as I went today to Tanuku in search of amulya mess at venkatarayapuram which is not there.. 2) as far as possible try to give contact number of the organisation. Rest of your comments about food is good.
@lakahmanraod4579 Жыл бұрын
👌👌👌సూపర్
@sowsheelkumar9882 Жыл бұрын
Good video bro
@sowsheelkumar9882 Жыл бұрын
మంచి వీడియో
@SureshvarmaSayyaparaju Жыл бұрын
Super super
@ManikantaKalepu Жыл бұрын
Try DRAKSHARAMAM Samosa at Padamara Gopuram ❤
@kharibhushana5283 Жыл бұрын
First viewer and first like
@kalyanappstech Жыл бұрын
👏👏👏
@saikrishnareddykatram4583 Жыл бұрын
Eppudo visit chesav ga eh restaurant ki😅
@kalyanbhargav7644 Жыл бұрын
Very well meals hotel in india
@guttulavarun9981 Жыл бұрын
Tanukulo vunnavi Anni cover chey bro
@harikishore7968 Жыл бұрын
Om namo venkatesa
@anandreddy4431 Жыл бұрын
Vegetables food vedio cehend more
@anandreddy4431 Жыл бұрын
❤🎉
@rajeswarid6252 Жыл бұрын
👍
@guthidattatreyababu242911 ай бұрын
This many items may not be required now a days as intake capacity of recent people has drastically reduced.
@Kotakonda28 Жыл бұрын
👌👌
@maaheshrushi1669 Жыл бұрын
🤝🤝🤝👌👌👌
@suryaprakasaraobollepalli3936 Жыл бұрын
ఓనర్సని మరీ మునగ చెట్టు పై కొమ్మకు ఎక్కిచ్చేస్తూన్నావు, శ్రీకాంత్.