తరంగం - నందుల సుశీలా దేవి రచనా శైలి బాగుంది , చదివిన రాధిక కంఠం వినసొంపుగా అమృతం వర్షించినట్టుగా ఉంది. ఆభినందనలు !! Congrates Radhika !!
@kathalukathanikalukhazana42937 ай бұрын
@@Dr.rvdevadasu6777 🙏😊
@mondimarykumari49464 ай бұрын
చాలా బాగా వినిపించావు రాధికా. మా college లో హెడ్ of the dept. Of chemistry రచయిత.మాకు organic chemistry తీసుకొనే వారు పేరుకి మాత్రమే. మొత్తం సంవత్సరం లో ఒక్క class కి కూడా ఆవిడ attend కాలేదు. Exams one month వుండగా సీత గారని ok bank employ మా పరిస్థితి చూసి బాధపడి bank నుండి వచ్చాక మాకు వాళ్ల ఇంటిదగ్గర చెప్పారు. ఆవిడ దయవల్ల గట్టేక్కాము. నందుల సుశీలా దేవి గారు అంటే గుర్తు వచ్చాయి college రోజులు. ఆ రోజుల్లో చాలా బాధ పడ్డాము.
@kathalukathanikalukhazana42934 ай бұрын
@@mondimarykumari4946 అవునా
@mondimarykumari49464 ай бұрын
అవును. Novels వ్రాసుకుంటూ వుండేవారు. Students కి న్యాయం చెయ్యలేదు.
@sumadevi25736 ай бұрын
Very very nice tq
@kathalukathanikalukhazana42936 ай бұрын
@@sumadevi2573 💖😊
@nagalakshmireddy31286 ай бұрын
శారదలాటి తల్లీ కొడుకులు ఉంటారు నాన్న.నీరజలాటి భార్య ఉంటే కష్టమే పాపం కృష్ణ.కెరియర్ గురించి ఆలోచించే వారి బిడ్డల్ని వారి అవస్థల్ని చూస్తుంటే బాధవేస్తుంది.పేరెంట్స్ ని చూసుకోరు వారికీ బిడ్డలుంటారు.రేప్పొద్దున వారి పరిస్థితి ఎలాఅనే ఆలోచనే ఉండటం లేదు.పెద్దవారు ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతతో తెలియజేసే ఈ నోవెల్ అందించిన రైటర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి.శారద చివరికి మంచినిర్ణయం తీసుకుంది.👌నాన్న.చక్కగా స్వరాన్ని అందించిన రాధికగారికి థాంక్స్
@kathalukathanikalukhazana42936 ай бұрын
ధన్యవాదాలు నాగలక్ష్మి గారు 💖😊
@udayarumilli836 ай бұрын
అసలు దేవాది దేవుడు కూడా సమాధానం చెప్పలేని సమస్య , తల్లి కొడుకుల అంతరంగం బావుందండీ కథ. తెలుగే కాదు ఆంగ్లం కూడా చక్కగా మాట్లాడతారు. 👌.
@kathalukathanikalukhazana42936 ай бұрын
@@udayarumilli83 ధన్యవాదాలు ఉదయ్ గారు 😊
@Dr.rvdevadasu67774 ай бұрын
నందుల సుశీలా దేవి గారి "తరంగం" రాధికా స్వర తరంగాల్లో మధువులూరించుకొం టూ ప్రవహించాయి.శ్రోతల్ని మృదువుగా స్పృశించాయి. అభినందనలు ఇక కథా విమర్శలోకి పోతే, శారద ముద్దుగా పెంచునున్న కృష్ణకు ఫారిన్ జాబ్ వచ్చింది. ఇక కన్న బిడ్డ పర దేశం పోవాలి.వెళ్ళాడు.సంస్కృతి మొత్తం తేడాగా కనిపించింది.కొత్త కొత్తగా కనిపించినా,సుధాకర్ కృష్ణకు సాయ పడ్డాడు.
@kathalukathanikalukhazana42934 ай бұрын
💖😊
@Dr.rvdevadasu67777 ай бұрын
ఇంటి ఇల్లాలు శారద.కొడుకు కృష్ణ ఆతని అభ్యుదయానికి ఆనందించే తల్లి.సింగపూర్ ఉద్యోగంలో చేరిన కృష్ణ
@Dr.rvdevadasu67777 ай бұрын
కృష్ణను ఆకర్షించిన సింగపూర్ కల్చర్ జెనెరల్ నాలెడ్జి ఎక్కువగా గుప్పించినట్టు అనిపించింది. ఆది సందర్భానుసారంగా అందించడంలో మదె వేసిన చేయి గలట్టిది రచయిత్రి - సింగపూర్ లో తమిళం అధికార భాషయా ? these are examples