When will complete the bhadrachalam to malkangiri railway line route
@Srisrinu81532 ай бұрын
నందిగామ...పళ్లూరు....కోతులగుట్ట ..ఆంద్రప్రదేశ్
@rochishsharmanandamuru181 Жыл бұрын
ఈ లైన్ నీ దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ముందు పాండురంగపురం నుంచి కన్నాపురం(ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్ గఢ్ సరిహద్దు) వరకు నిర్మాణం పనులు చేపట్టాలి అలాగే ఈ లైన్ ను చింతూరుతో Connectivity చేయాలి...
@MrPoornakumar Жыл бұрын
@rochishsharmanandamuru181 కన్నాపురంనుంచి కొండలు మొదలౌతై. చింతూరుకి కలపాలంటే కొండల దారిన (సొరంగాలు తొలచవలసివస్తుంది) ట్రాక్ వేయాలి. ఖర్చు తోకూడుకొన్నదిగనక (కొండలడ్డమొస్తే, తప్పనిసరైతే తప్ప), అది రైల్వేమినిస్ట్రీ చేయరు. మైదానప్రదేశంలో పల్లూరు, కూతూరు మార్గం ఎన్నుకుంటారు.
@veerukodeti Жыл бұрын
Hi Bro, can you provide latest video on NH165 expnsion
@Pavansolo.traveler Жыл бұрын
Modi❤bjp🚩🚩🚩🚩🚩🚩
@Railway-p1y10 ай бұрын
BZA division can propose a new railway line between malkangiri to Rajahmundry.. this way orisha will get the Quick port connectivity, IR might get the tourism income also. this way BZA division can improve the railway network with other states and railway divisions.
@vishnuteja9069 Жыл бұрын
Bro Ramagundam to Manuguru railway line lo a village connect avithundo cheptara please
@gnaneshnayakbadavath Жыл бұрын
Via manuguru, eturu nagaram, medaram, pasra, mulugu, bhupalapally, ramagundam.. (198 km distance) with 348 crores.. gurthu pettuko bro.. idhi jaragadhu.okavela jarigina.. madyalo chala villages and agriculture lands pothai.. na maata vini vote for congress or nota.for both state and Central elections
Bro okasari jeypore to malkangiri railway line panulu entavaraku cheppataroo chusi maaku AA panulu chupinchi okka video these chupinchandi please
@somasekhargandreddi Жыл бұрын
Bro bhadrachalam tharvatha motham andhrapradesh
@sridharbehera4567 Жыл бұрын
Very nice information
@NISWARDHBALA-on5pt6 ай бұрын
Bro South Central railway zone pandurangapuram meeduga bhadrachalam new kannapuram kuttu Gutta Palluru nandigama varaku podiginchandi oka track railway line panulu modalu pettachuu kadaa please start the work immediately please
@mallamanjaneyulu91474 ай бұрын
Yes palluru,
@dr.suryanarayanamurthymumm47335 ай бұрын
@veerukondeti nh 165 should be extended from Bhimavaram to Kakinada via Vendra,Marteru,Penugonda,Sidhantham,RavulapalemMandapeta and Ramachandrapuram.
@srikanthsarjanaa80752 ай бұрын
Govt has approved releases funds
@stefenjoshi6448 Жыл бұрын
చైతు గారికి నమస్కారములు ఈ వీడియో కి సంబంధం లేని ఒక క్వశ్చన్ నేను అడగాలి అనుకుంటున్న.... కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి వెళ్ళిపోయే vande bharat express.. సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది.. ఆ ప్లేస్లో ఒక ట్రైన్ ఏసీ నడిపారు... దానికి సంబంధించిన వీడియోస్ గాని ఫొటోస్ గాని ఏమన్నా ఉంటే దయచేసి పోస్ట్ చేయమని ఆడుతున్న 🙏
@somasekhargandreddi Жыл бұрын
Bro please rectify your issue
@Pavansolo.traveler Жыл бұрын
Bjp, 🚩 dowlop chese party deaham kosma mathrame untadi
@somasekhargandreddi Жыл бұрын
Bro adhi andhra
@mallamanjaneyulu91474 ай бұрын
Kuturu
@upendravardhiraju5678 Жыл бұрын
త్వరలో తెలంగాణా లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి bjp 15 కొత్త lines వేస్తామని చెప్తున్నారు but ఒక్కటి కూడా వేయరు. ఎన్నికలు అయిపోయాక వీటి గురించి మర్చిపోతారు.
@tarshitsvlogsbybittu8600 Жыл бұрын
ఆవును నిజమే ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలు సరిగ్గా విడుదల చేయవు కాబట్టి
@gnaneshnayakbadavath Жыл бұрын
ఇది అక్షరాల నిజం..
@Pavansolo.traveler Жыл бұрын
Cha Eddie bhadkav ga
@Pavansolo.traveler Жыл бұрын
Modi chepthe chestadu adi andariki telusu
@tarshitsvlogsbybittu8600 Жыл бұрын
@@Pavansolo.traveler బ్రదర్ భూతులు ఎందుకు మాట్లాడుతున్నారు? సరైన రీతిలో బదులు ఇవ్వొచ్చు కదా?