మా సోదరులకు అర్థం అయ్యే విధంగా మంచిగా వివరంగా వివరించిన తీన్మార్ మల్లన్న కు ప్రత్యేకంగా జై మాదిగ...
@ajaykumarbandrapalli2645 ай бұрын
BC లో లో వర్గీకరణ ఉంటే తప్పు లేనపుడు SC లలో వర్గీకరణ ఉంటే తప్పేంటి.
@goretiprashanth71815 ай бұрын
ఎన్ని వర్గీకరణలు చేసిన sc అంటే నే అంటరానివాళ్ళు కధ బ్రదర్ అలాంటప్పుడు వర్గీకరణ ఎందుకు ..మాల మాదిగలు కొట్టుకొని చావడానిక
@pasupuletibalaji35985 ай бұрын
@@goretiprashanth7181sc కోట లో మాలలు ఎక్కువ జాబ్స్ దోచుకుంటున్నారు
@nallagatlauday04155 ай бұрын
@@goretiprashanth7181Bc lu kottu kuntunnara
@RameshKandle-u2j5 ай бұрын
అలాంటప్పుడు జనబా లెక్కన కాక అర్ధిక లెక్కన ఒప్పుకుంటారా
@nallagatlauday04155 ай бұрын
@@RameshKandle-u2j okkkkk
@veeraswamysomarapu1109 ай бұрын
మాల మాదిగలను అన్నదమ్ములమే కాదనడంలేదు. కానీ అన్నదమ్ములు వాటాలు పంచుకోవాలికదా...... అది ఏ కులంలోనైనా ఉన్న విధామేకదా! ఇది నిజమేకదా..... ఆర్దీకపరంగా బలపడ్డ మాలలు తెలివిగా మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కు ఎంత అన్యాయం జరిగిందో అంతే అన్యాయం 57 కులాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అందులొ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నైనా న్యాయం జరుగుతుంది. అని తెలంగాణ రాష్ట్ర సాదన ఉధ్యమమం లొ ముందన్నది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి ఉధ్యమమం.... మాదిగలను నమ్మించి మోసం చేసిన కెసిఆర్ ద్రోహి....... మందకృష్ణ మాదిగ గారు న్యాయ మైనకోరిక మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగాలనె తపన పట్టుదల.... మాలసహోదరు బాగా తినమరిగిన బకాసూరులుగా ఆర్థికంగా అభివృద్ధి చెంది ధణబలవాదులై దయాదాక్షిన్యాలు లేకుండా రజాకార్ల వలె ప్రవర్తిస్తున్నారు. నేషనల్ పాలసీ పేరుతో కుంటిశాకుతొ మోసం చేస్తున్నారు ఈ మధ్యలో పంజాబ్ లొ జనాభా ప్రాతిపదికన కేసు గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లొ జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయవచ్చని నిర్దారణ జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం లొ కాంగ్రెస్, బిఆరెస్ నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. ఇక బిజెపి గెలిచిన మూడు నెలల్లో వర్గీకరణ చేస్తామని చెప్పారు. చేయలేదు ఇప్పుడు కేంద్ర ప్రధాన మంత్రి స్వయంగా హైదరాబాద్ విశ్వరూప మహసభకు వచ్చి హాజరయ్యారు. హామీ ఇచ్చారు. ఎవ్వరికైనా పెడుతనంటె ఆశ కొడతనంటే భయంతో ఉంటారు. మానవత్వం ఉన్న మానవులు ఎవ్వరైనా కాబట్టి మందకృష్ణ మాదిగ గారు కూడా అన్ని పార్టీలను నమ్మి మోసపోయినారు. అలా ముప్పై సంవత్సరాలుగా జాతికోసం పాటుపడుతూనే సామాజిక న్యాయం కులరహితంగా ఎంతో చేసిన చరిత్ర ఉన్న పెద్దన్న మందకృష్ణ మాదిగన్న........ ఏ పదవి ఆశించకుండా అభినవ అంభేడ్కర్ గా ఎదిగారు. మనిషి అన్నాక చిన్న చిన్న తప్పొప్పు జరగవచ్చు అది కొందరు స్వార్దపరు పార్టీలు పక్కదారి పట్టించి మాలొ వారిని డబ్బుఎర చూపించి విడదీసి పాలిస్తున్న పాలకులు. ఇందులో ముఖ్యులు కెసిఆర్ వీరి అనుచరులైన గత నాయకులు కడియం. శ్రీవారి, ఈటెల. రాజేందర్ గార్లు మాదిగలను విడదీసి పాలన నడిపించిన ద్రోహులుగా మా పాపం వల్ల బలైపోతున్నారు. అదీ సూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు... ఐనా న్యాయం గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి అని కోరుకున్నాము. ఐయింది. అది అంభేడ్కర్ రాజ్యాంగ రహదారి వల్ల....... అదే అంభేడ్కర్ కోరినట్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం లొ వర్గీకరణ సాద్యమౌతుంది. అది స్టేట్ పాలసీ విధానంగా....... జైభీమ్
@SHALOM63034 ай бұрын
Super ❤
@SHALOM63034 ай бұрын
Super ❤
@ShowriDesamala9 ай бұрын
A p lo మాల అనే కూలం ykkuvA తెలంగాన lo. మలాలు thakkuva
@SathyamurthiKakumaniАй бұрын
అన్నగారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అన్న క్లియర్ గా చెప్పారు అన్న అన్ని మందకృష్ణ అన్న పోరాటం చేస్తే ఇప్పుడు మాలలు వచ్చి మాకు కావాలి అనడం తప్పు
@RameshKandle-u2j5 ай бұрын
మల్లి , మాలలకు వృత్తి లేదు కాబట్టి చదువుకున్నాం
@bhargavpavelb34712 ай бұрын
Yes
@MelodyeLoverSVRАй бұрын
Sc రిజర్వేషన్ల ను రద్దు చేయాలి
@bullibabu7051Ай бұрын
మాదిగలు, మాదిగ ఉప కులాలు ఇంకా ఆ వృత్తి చేసుకుంటూనే ఉండల ఏంటి,మేము చదువు కో వద్ధ ,ఇంకా క్రింది స్థాయి ఉన్న ఉప కులల పరిస్థితి ఎన్టీ కరెక్ట్ అలోచించండి అన్ని వెనుకబడ్డ కులాల అభివృద్ది కోసం
@SamsonPinjaraАй бұрын
Migilina vaalla gurinchi ....?????
@bollamsatyanand64274 ай бұрын
జై మాల జై తెలంగాణ
@godcreation6696Ай бұрын
మాదిగ లను దోచుకుంటున్న మాలలు ఇది నిజం
@YasarapuYedukondaluАй бұрын
తీన్మార్ మల్లానికి నా హృదయపూర్వక నమస్కారాలు
@vasanthjay2310Ай бұрын
స్మశానాల కాడికి డప్పులు కొట్టడానికి ఊర్లో ఉత్సవాలకి డప్పులు కొట్టడానికి, ఊరిని పారిశుభ్రంగా ఉండడానికి మమ్మల్ని వాడారు, ఇంతగా మాదిగ కుళం గ్రామాలకి సేవలు చేసింది..ఇంకా పేదరికం లోనే ఉంది.
Nuv kuda baaga chadivi open lo undu.. SC lo enduku...
@bullibabu7051Ай бұрын
మాదిగలు చదివితే మాలలు వద్దనలేదు, కానీ చదువుకున్న మాదిగలకు, మాదిగ ఉప కులాలకు జాబ్స్ లేకుండా మీరే రిజర్వేషన్ అంతా యూజ్ చేసుకుంటూ మిగతా రిజర్వేషన్ కులాలకు ఛాన్స్ ఇవ్వడం లేదు అర్ధం అయ్యింధ సోదర...............
@MelodyeLoverSVRАй бұрын
@@SuseelaSusee-jv3cx మరి Sc లు చదివితే అగ్ర కులాలు వద్దన్నా యా వదిన?,రిజర్వేషన్లు ఎందుకు scలకు
@RaviBRk9 ай бұрын
Dharma samaj party అస్సలు ఎలాంటి ఉనికిని కోలిపోదు 100% ఎస్సీ వర్గీకరణకు ధర్మ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుంది
@VajraKumari-m7e5 ай бұрын
TQ BROTHER
@YarnampradeepKumar49779 ай бұрын
Jai maala
@bhargavpavelb34712 ай бұрын
Jai Mala 💙
@anumandlahimabindu5239Ай бұрын
Jai Bheem 💙 Jai mala ♥️
@venkateshwarlukotagiri4790 Жыл бұрын
మోడీ 100% కరెక్ట్ జై బిజెపి
@Madhu_Kumar-1239 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@bskm53229 ай бұрын
@@Madhu_Kumar-123 nuvvu Christian haa bro😂😂
@prabhakarghaniАй бұрын
జై భీమ్ జై మందకృష్ణన్న
@Maheshmtpl9 ай бұрын
మందకృష్ణ చేసేదొకటి చెప్పేదొకటి మీరు అనుకునేదోకటి.. నాకు అవకాశం ఇవ్వండి వివరంగా చెప్తా..
@GottipatiAnand4 ай бұрын
ఒక్క తెలంగాణ తప్ప అన్ని రాష్టాలు లో మాలలు ఎక్కువ వున్నారు బాబు
@WorldMadigaNetwork-s8e5 ай бұрын
కులాలకు అతీతంగా జనంకోసం ఉద్యమాలు చేసిన ఒకే ఒక్క నాయకుడు మంద కృష్ణ మాదిగ గారు. మానవత్వమే అజెండా గా ,MRPS పని చేసింది
@Hari-v1d5 ай бұрын
రిజర్వేషన్ తెచ్చింది అంబేద్కర్ ఒక మాల కులం దేశానికి వెలుగు ఇచ్చింది ఒక మాల గుర్తు చేయీ మల్లన్న
@ravuritejaswini564110 күн бұрын
తిరుమల్ మల్లన్న అంటే గౌరవం తీన్మార్ మల్లన్న
@MrVENKATESH93Ай бұрын
Thanks malana,
@researchhub27274 ай бұрын
Great leader Mandha Krishna Madhiga!. Well said sir.
@gudimallevinodkumar5656 Жыл бұрын
తీన్మార్ మల్లన్న వర్గీకరణను సమర్ధిస్తూ దళితుల మధ్య చీలిక తీసుకురావాలని ప్రయత్నిస్తునాడు.
@Anilkota289 ай бұрын
Bongu m kadhu ra
@postwala26679 ай бұрын
Siggu undali....gollalaku, mala, lambadas chala better off unnaru....
@imuk78759 ай бұрын
మరి బీసీల్లో ఎబిసిడి వర్గీకరణ ఉంది వాళ్లలో ఏమైనా చీలికలు వచినయ్యా
@akshayreddy27553 ай бұрын
Vaadu a caste ekkuva unte vallaki support chese donga mallanna gaadu ....😂😂😂
@srinubabumoka42555 ай бұрын
అగ్రకుల పార్టీలకు అమ్ముడు అయిపోకుండా రా మల్లన్న
@boyaparthyganesh66844 ай бұрын
చింత పండు నవీన్ కదా నీ ఒరిజినల్ పేరు
@crazytelugufood6110 ай бұрын
గత 30 సంవత్సరాల నుండి రిజర్వేషన్ పోరాటం చేస్తున్న కృష్ణన్న ఇప్పటికి ఏ ఉపకులానికి న్యాయం చేశాడు ఎట్లా అంటే ఇప్పటివరకు ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి దాంట్లో సర్పంచ్ mptc zptc ఎమ్మెల్యే ఎంపీ కార్పోరేటర్స్ ఈ ఎలక్షన్లలో ఉప కులాలకు ఎక్కడైనా న్యాయం చేశార ఈ మందకృష్ణ మాదిగ ఎట్లా అంటే ఉప కులాలను నిలబెట్టి మాదిగలు వాళ్లకి ఎందుకు సపోర్ట్ చేయలేదు వాళ్లకు పోటీగా నిలబడి వీళ్లే గెలిచారు కానీ ఉప కులాలను ఇంతవరకు అసలు స్టేజి మీదికి తీసుకురాలేదు ఇది ఈ వర్గీకరణ పోరాటమే అంటారా? ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ప్రకారం మాల మాదిగల బెనిఫిట్ పొందేరు కానీ ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఉప కులాలను ఎందుకు నిలబెట్టి వాళ్లను రాజకీయంగా ముందుకు తీసుకు రాలేదు ఈ వర్గీకరణ పోరాట సమితి ఉప కులాలను ఎందుకు ముందుకు తీసుకు రాలేదు ఈ కృష్ణ అన్న ఈ వర్గీకరణ పోరాటం కోసం ముఖ్యంగా పోరాడేది కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ మాత్రమే ఈ వర్గీకరణ ద్వారా నిజమైన మాల మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ లాభం పొందేది ఉప కులాలు కాదు కన్వర్ట్ అయిన మాదిగలు మాత్రమే
@a.ravikumar30775 ай бұрын
Great Explanation Anna
@DosapatiVeeru3 ай бұрын
స్వాతంత్ర గా పోటీ చేస్తే నీకు డిపాజిట్ రాదు మల్లన్న
@yarraballimallikarjun567Ай бұрын
AP state అన్నా మీరు సూపర్ ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండు అన్న
@SedamDrirer9 ай бұрын
జై తెలంగాణ జై కేసీఆర్
@nagarajur84299 ай бұрын
పిండిప్రోలు MRPS మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి రాయిండ్ల నాగరాజు RCM
@flower45564 ай бұрын
మాదిగ మీరే 56 ఉపాకులలు పేరు చెప్పి వర్గీకరణ చేపించి మొత్తం దొబ్బి తింటున్నారుగా 30 సంవత్సరాలు నుండి దోచుకు తింటున్నారు పదవులు ఉద్యోగలలో మాదిగలు ఉన్నారు. మోసాలు బయటకి వస్తాది.
@AnandBunny-er5eh2 ай бұрын
జై mala
@krishnadasari28185 ай бұрын
మంద కృష్ణ 30సంవత్సరాల నుండి పోరాడి విజయం సాధించారాని డబ్బా బానే కొడుతున్నారు, 15%గా ఉన్న రిజర్వేషన్ ను 20% లేదా 25%గా పెంచడానికి పోరాడి విజయం సాధిస్తే అప్పుడు ఇంతలా చెప్పాలి.
@SheshamVani4 ай бұрын
MKM, వాటా పంచుకోవటానికి పోరాటం చేసాడు. ఇప్పుడు మాలలు కోటాను 20% or 25% పెంచాలి అని పోరాటం చేయమను బ్రదర్ తప్పు లేదుగా, BC కులాల్లో వర్గీకరణ ఉన్నపుడు 56 కులాలు ఉన్న sc వర్గీకరణ జరిగితే మంచిది కదా?
@KoripalliSheshu4 ай бұрын
56కులాల ఫలాలు ఇన్నాళ్లు మీరే tennaruga
@krishnadasari28183 ай бұрын
BC అంత జనాభా లేదు, అంత రిజర్వసన్ కూడా లేదు, వారితో పోల్చడానికి, bc లో a నుండి d వరకు పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. Sc లో ఉన్న వారి పరిస్థితులు ఇంచుమించు ఒకేలాగా ఉంది. A లో మాదిగ ఒకటే పెట్టి B లో మాదిగ ఉపకులాలను ఉంచండి. ఇప్పుడున్న 15% లో ఎక్కువ మాలలే పండుతున్నారు అన్నట్టే మాదిగ కులమే మొత్తం తింటుంది అని మాదిగ ఉపకులాలు అనుకోకుండా ఉండాలి వారికీ న్యాయం కావాలంటే ఉపకులాలు ఒక గ్రూపులో ఉండాలి, మాలలో కూడా అలాగే చేయాలి మాల ఒక గ్రూపులో మాల ఉపకులాలు ఒక గ్రోపులో ఉంచాలి , అది కూడా సమగ్రంగా జనాభా లెక్కలు తీసి చేయాలి దానికి ఒక సంవత్సరం పట్టిన సరే అందరి న్యాయం జరగాలి
@AnilArepallyАй бұрын
ఫస్ట్ ఉన్నది అందరూ అనుభవించాలి కదా
@SunkanapallyAnjaiah9 ай бұрын
మంద కృష్ణ మాదిగ పోరాటం న్యాయ మైనది
@SathishThungena2 ай бұрын
Mallanna Nuvu cha Great Anna🙏🙏🙏
@YBabu-hw8hd5 ай бұрын
తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ ఎస్టీలకు మంచి అవగాహన కల్పించారు
@PraveenKumar-gh7yu2 ай бұрын
Super.mallanna
@nepoleebruslee8308Ай бұрын
Anna nuvvu super jai mandakrishana
@SHALOM63034 ай бұрын
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prakashkommu96589 ай бұрын
ఫరవాలేదు బాగానే BJP కి దానికి వత్తసు పలికే ఎల్లిగానికి మెహర్భాని చేస్తున్నావ్, నీ నోటితోనే దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ నే మొత్తం మో..లో కలిపింది BJP అని చెప్పినోడివి, రేపు రాజ్యాంగాన్ని మారుస్తారు, దేశంలో మళ్ళీ ఎన్నికలు రావు అని చెప్పేటోనివి గీ పువ్వు గుర్తొడు ABCD వర్గీకరణ చేస్తాడు అని ఆ మధమెక్కిన కిట్టయ్యను తెగ పొగుడుతున్నావ్ లే
@neeratinarsimulu323014 күн бұрын
మల్లన్న ఎప్పటి వరకు మాలలు ఎంత మాదిగలు ఎంత ఎప్పటి వరకు మదిగ. ఉద్యోగులు ఎంత మాల ఉద్యోగులు ఎంత ఎప్పటి వరకు కార్పోరేషన్ రుణాలు రాజకీయ పదవులు దళితభంద్దు లాంటివి వాటిని లెక్కగట్టి చెప్పండి అదే విధంగా అసెన్మెంట్ భూములు ప్రభుత్వం మలలకూ ఇచ్చినవి ఎన్ని ఎకరాలు మాదిగలకు ఎన్ని ఎకరాలు కూలంకషంగా చెప్పండి అప్పుడు మీకు కుద్ద అర్థం ఐతతది మల్లన్న గారు మాలలు ఏవిందంగా వున్నారు అని
@boddunareshnaresh4103Ай бұрын
Anna mastu cheppinauuo
@bangarubabuguduguntla78409 ай бұрын
మల్లన్న గారు మాదిగలకు రిజ్వర్వేషన్ ప్రకారం సీట్లు ఎందుకు ఇవ్వటం లేదు దీన్ని గురుంచి చర్చ జరగాలని కోరుకుంటున అన్నగారు
@JosephMuppidi-ix6ys4 ай бұрын
కృష్ణన్న ప్రయాస వ్యర్దం కాలేదు.అన్న వివరణ అధ్భుతం.
@VenkannaBashipangu-r7t2 ай бұрын
వర్గీకరణ జరగాల్సిందే.
@t.nagaraju21915 ай бұрын
జై భీమ్ జై మాదిగ 💞
@ImranImran-yd9ik9 ай бұрын
Donga Malligadu😂
@rameshgade43999 ай бұрын
మల్లన్న వర్గీకరణ పేరుతో ఓట్లు వేయించి కొని రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది BJP అప్పుడు మంద కృష్ణమాదిగ సంక నాకాలి
@DrSandeepVet-gi6et8 ай бұрын
Poora yerri hooka
@dumpatiramesh2853Ай бұрын
Rajyanganni marchindhi cogress party ra
@konkatisriniwas50152 ай бұрын
Jai madiga 💪💙
@vasanthjay2310Ай бұрын
తారతరలుగా దొరల దగ్గర వెట్టి చేసి వల్ల గొడ్ల కొట్టం లో ఉండి బార్ల కాసి మేకల కాసి వల్ల చెన్లు పండించి ఆ ధాన్యం కూడా తీసుకోకుండా మా ఆడబిడ్డల్ని జోగిన వ్యవస్థ లో పాడుచేసిన ఊర్కోనేఉన్నాం
@praviravi6179 ай бұрын
అన్న మీరిద్దరూ మాట్టాడడం మొదలుపెడితే ఇంకా ఇంకా మాట్లాడితే బాగున్ను అనిపిస్తుంది నిజాన్ని నర్బయంగా మాట్లాడతారు
@perumallavinodkumar55249 ай бұрын
మరి మాలలు ఎంతమంది వున్నారో చెప్పకపోతివి
@ABHIREVANTHK-ng9ld4 ай бұрын
Mana maala vallaki,,,aeikhyatha ledhu andhuke prathi vodu question chesthunadu mallonni,,,
@BhoopalJangamАй бұрын
ఎస్ మల్లన్న థాంక్స్
@gudimallevinodkumar5656 Жыл бұрын
తీన్మార్ మల్లన్న ఏవిధమైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు
@gudimallevinodkumar5656 Жыл бұрын
తీన్మార్ మల్లన్న దళిత వ్యతిరేకి
@krishnadasari28185 ай бұрын
మల్లన్న కు కొంత బుర్ర ఉందనుకున్న డోల్లా.....
@KVenkatesh-jo5gl5 ай бұрын
సుప్రీమ్ కోర్ట్ తీర్పు తరువాత చూసే వాళ్ళు like చేయండి
@nareshkesarapu3274Ай бұрын
ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే
@KanthaButhukuriАй бұрын
👌👌👌💐💐💐💐message sir😊
@benarajeevelagada657Ай бұрын
మా జాతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కష్టపడ్డాడు రాజ్యాంగం రాశాడు ఆ అక్క ఏదో మేము తినాలి మా తర్వాతే ఎవరైనా ఉన్నారా అది మైండ్లో పెట్టుకుని మాట్లాడు ఆ తెలివితేటలు లేదు వాళ్ళ చదువు చదివా రాజ్యాంగం రాసేసి వాళ్ళలో దాన్ని ప్రయోజనం చేయాలి కదా
@ts9newschannel9 ай бұрын
మంద కృష్ణమాదిగ (ఎల్లిగాడు) అన్నట్టు తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే 119 నియోజకవర్గల్లో మాదిగలు పోటీ చేసి గెలిచి సీఎం, మంత్రి,mla, mlc, అన్ని పదవుల మాదిగలు తెచ్చుకోవచ్చుగా .... సిగ్గు శరం లేని మాటలు వద్దు రా..... మాలలు తక్కువ ఉన్నారు అంటే చెప్పుతో కొడతారు వారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ రెండు కలిపితే మాల మాదిగ ఇద్దరు సమానం ఉంటారు.
@YarnampradeepKumar49779 ай бұрын
Yes
@suresherra29419 ай бұрын
మీ తెలివి సళ్లగుండ😅
@sankarmylari829 ай бұрын
Are vidu athitrlivi pradharsitunnadu
@krishnadasari28185 ай бұрын
Yes నిమమే
@Thotapallipitchaiah5 ай бұрын
అందరికీ అర్థం అయ్యే విధంగా చెప్పిన తీన్మార్ మల్లన్నకు మా యొక్క హృదయ నమస్కారాలు మరి ఇదంతా జరిగే విధంగా ప్రోత్సాహం కలిగి ఉండాలి ఒక బీజేపీకి మాత్రమే మద్దతు వాసిగా మరి మాదిగలకు మరి మాదిగ ఉప కులాలకు తెలియజేయటం అయినది అయినది
@Hari-v1d5 ай бұрын
మల్లన్న ఇది ఒక్క sc కులానికి ఎలా వర్తిస్తుంది అన్ని కులాలను విడగొట్టాలి కదా
@MetalkuntaArunАй бұрын
Malalu sc lu kadha
@maddurinagendrudu2949Ай бұрын
Super గా చెప్పారు అన్నా. 🙏🙏🙏
@Shakti-g4tАй бұрын
Super
@maponline2123Ай бұрын
మంద కృష్ణని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు, కోర్టులు రిజర్వేషన్ తీసివేసే కుట్రలు జరుగుతున్నాయి.... 15 శాతం వాడుకోమంటే విభజన అంటావేందయ్యా తోలు మన్దమ్ కృష్ణా........ BC లకు ఆర్థిక వెనుకబాటు వల్ల వర్గీకరించి రిజర్వేషన్ ఇచ్చారు.... SC లకు కులవివక్ష, అంటరానితనం వల్ల రిజర్వేషన్ లు.... అద్దెకు ఇల్లు ఇవ్వరు, గుడిలోకి రానివ్వరు. అందువల్ల వర్గీకరించటం చెల్లదు. రాజ్యాంగానికి , అంబెడ్కర్ కి వ్యతిరేకి మందకృష్ణ..... మల,మాదిగలు మంద కృష్ణ ను చెప్పుతో కొట్టాలి. జై మాదిగ... జై మాల...
@srimanbochusriman11069 ай бұрын
Greet news mallanna garu
@DosapatiVeeru3 ай бұрын
జై మంద కృష్ణ మాదిగ..
@JinkaSridharАй бұрын
జై మాదిగ
@vasanthjay2310Ай бұрын
చర్మకారులుగా దొరల చెప్పులు కుట్టడానికి వాయిద్యాలు చేయడనికి మాదిగలు ఉపయోగపడ్డారు, ఇంకా ఉపకులాల సంగతి చెప్పక్కర్లేదు వాళ్ళు ఇంకా దిగజారిన స్థితిలో ఉన్నారు.ఇంకా కుదతిందిలేని వాళ్ళు ఎంథోవా
@dasarishri1921Ай бұрын
అన్న మాలలకు నీకు ఉన్నంత తెలివిలేదన్న ఉంటే ఇప్పోడు బాగుపడే వారు
@RaviVerma-qq7lp4 ай бұрын
Madiga people's are honest people.
@chanikyaram61465 ай бұрын
మీకు ఇప్పుడు తెలియదు క్రిమిలేయర్ వర్తిస్తే అప్పుడు తెలుస్తది
@nagarajur84299 ай бұрын
పిండిప్రోలు MRPS jai క్రష్ణ మాదిగ
@bmkrishna23305 ай бұрын
Good Sir
@kumaripedapudi-il9ixАй бұрын
Jai Krishna Anna
@republiccountrychannel5 ай бұрын
మాదిగ అంటే స్వదేశీ జంబూదీపం మహా ఆది శివ శంకరుని వారసులం కాని విదేశీ వలస ఆర్య భ్రామ్మన బ్రహ్మ వర్ణ కులం కాదు.
@akhilakhilganteda27063 ай бұрын
Jai mrps
@SureshSuresh-cl6vyАй бұрын
Very nice jai bheem 👌👌👌
@jdsrinivas1988Ай бұрын
వాళ్లకు తెలివి ఉంటే వాళ్లకు వస్తాయి.. విళ్ళకు తెలివి ఉంటే వీళ్ళకు వస్తాయి ఇందులో కావల్సింది వర్గీకరణ కాదు వ్యవస్థ లో నిలబడే ప్రయత్నం చేయాలి గానీ వీళ్ళ పైన పార్టీల రాజకీయాలు ఎంది
@babugundepangu6449Ай бұрын
జైభీమ్ అన్న నిజం గెలవాలి
@vinayau6985Ай бұрын
👌👌
@jaladanke69269 ай бұрын
జై జగన్
@Funny-e4f8x5 ай бұрын
అసలు మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఎంటో తెలుసా Sc లో చాలా బలహీన వర్గాలు ఉన్నాయి అందరికి తగిన నిష్పత్తిలో jobs రావాలి అంటుంటే, మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు Sc లొ ఎక్కువ కోటలొ మాలలు jobs తీసుకుంటున్నారు మిగతా వర్గాల పరిస్థితి ఏంటి?
@KanjarlaSuresh-hu6sz5 ай бұрын
అందుకేగా బ్రదర్ ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలు
@pulimiramesh36584 күн бұрын
Sc vupkulalatho mandakrishna ki em pani
@sandrajyothiraju2 ай бұрын
Mallanna meeku naa pratheka danyaadalu
@nageshthirumanyam8324Ай бұрын
Jai madiga nice explaination
@Laxman-1888sv9 ай бұрын
Jai m r p s 💪🏾💪🏾👍
@rajucherry69869 ай бұрын
Correct manda kristna madigaa.
@emamugallarajamanni10 ай бұрын
ఇదీ వరిగీకరన అ బి సి డి చెయలసిందే
@bakkollanaresh97659 ай бұрын
Anna ni 7200atu poindhi😊
@likithrentala79149 ай бұрын
దమ్ముంటే జబకొట్టాలి మాల మాదిగ ఏంటి
@dumpatiramesh2853Ай бұрын
Mari adhe dammu tho reservations tiseyyali ani kotladudmara
@curioustest866927 күн бұрын
జై మాదిగ
@vasanthjay2310Ай бұрын
దొరల దగ్గర గుమస్తాలుగా చేసిన మాలాలు అనగానే వర్గాలుగా రిజర్వేషన్లు అనుభవించడానికి ఎంత అర్హులో వాళ్లే ఆలోచించాలి. రిజర్వేషన్లు ఫలాలు అందని వారికి అవి కాచితంగా అందెలా వర్గీకరణ ఉండాలి