Good మల్లన్న గారు మాలాంటి mini వ్యాపారస్తు లకు ఇవ్వండి sir
@sallojujagan73713 ай бұрын
Super 👌
@yadagiris60449 сағат бұрын
అన్న మల్లన్న నేను కూడా ముద్ర లోన్ అప్లికేషన్ పెట్టాను కానీ మా దగ్గర ఉన్న బ్యాంకులో నిర్లక్ష్యం వహిస్తున్నారు మాకు లోను కావాలి చిన్న వ్యాపారం ప్రారంభిస్తామని దరఖాస్తు చేస్తామని చెప్తే మాకు ఇవ్వమని చెప్తున్నారు
@ravindararkala51693 ай бұрын
రాష్ట్రంలో గెలిచిన మీ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతవరకు అమలు అవుతున్నాయి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారు గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి వస్తుంది రైతు రుణమాఫీ ఎంత మందికి చేశారు రైతు భరోసా ఎప్పుడు చేస్తారు పింఛన్ల పెంపు ఎప్పుడు చేస్తారు మీరు వచ్చాక ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంత మంది అమరుల కుటుంబాలకు న్యాయం చేశారు వీటన్నింటిలో బీసీల వాటా ఎంత ఎమ్మెల్యేలుగా బీసీలకు ఎంతమందికి న్యాయం చేశారు ఎస్సీ బీసీ కార్పొరేషన్ లకి ఎన్ని నిధులు ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అమలు ఎప్పుడు అమలు చేస్తారు వీటి మీద చెప్పరాదే జర మాకు సమాజ్ ఐతలేదు
@BegariSantosh3 ай бұрын
బీజేపీ ఇచ్చిన హామీలు. సంవత్సరానికి 2కోట్ల జాబ్స్. బ్లాక్ మని బ్యాక్. ప్రతి అకౌంట్స్ లో అమౌంట్ ఏమాయె.ఎక్కడ. 10 సంవత్సరాలనుండి బీజేపీ. సమాధానం ఎక్కడ. 10 నెలల కె కాంగ్రెస్ ఇచ్చినవి ఐపోవాలి. బీజేపీ చేయకపోయినా పర్వాలేదు. మనకు అక్కడ అడగం కదా. అది మన ప్రభుత్వం మే ఎందుకు ప్రశ్న లేదు.10 నెలలకే అన్నీ వచ్చేయాలి మనకు.
@ravindararkala516924 күн бұрын
@@BegariSantosh మ్యానిఫెస్టోలో చెప్పలేదు మిలగా
@ShrirenukaenterprisesАй бұрын
good information
@ramanjulus.ramanjulu3763 күн бұрын
అన్నా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు అయినా అది ఏపీ అయినా తెలంగాణ అయినా వేరే రాష్ట్రాలైన ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వారి కింద ఉండే నాయకులు కార్యకర్తలను చూస్తారు తప్ప కార్యకర్తల్లో కూడా ఎవరు ఉంటారు ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్లే ఉంటారు అప్పర్ క్యాస్ట్ కు చెందిన వారి ఉంటారు పేదవారు లోన్ పెట్టుకుంటే వారికి సూరి టీలు కావాలి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమీ లేని వారికి ఎలా వస్తాయి అన్న పలుకుబడి కావాలి బ్యాంకు మేనేజర్ లకి ముందే థాయిలా లు ఇవ్వాలి అవి అన్ని పేదవారికి ఎలా వస్తాయి ఇలా ప్రభుత్వాలు ఉన్న వారిని మళ్లీ మళ్లీ ప్రోత్సహించి ఉన్నవాళ్లే మళ్లీ పెద్దవాళ్ళు అయిపోతున్నారు
@maddulachandu67573 ай бұрын
మల్లన్న ఈ విషయంలో నీకు లాజిక్ తెలియదు ఏమి తెలియదు ఊరకేదో న్యూస్ చెప్పేస్తున్నావు ముద్ర లోను పరిశ్రమలు వ్యాపారం చేసుకునే వాళ్లకు మాత్రమే ఇస్తారు ఉద్యోగస్తులకు ఇవ్వరుసో నువ్వు పర్సంటేజీలు తీసినావు కదా ఈ దేశంలో వ్యాపారం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పారిశ్రామిక వ్యాఖ్యలు ఎంతమంది ఉన్నారు జాబులు చేసేవాళ్లంతా ఉన్నారు ఆ పర్సంటేజ్ కూడా తీయన్నా నువ్వు ఎందుకన్నా ఊరికనే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తావు
@BegariSantosh3 ай бұрын
వ్యాపారం చేసేది ఏ వర్గాలు వారికోసం మే తెచ్చారా బ్రదర్
@maddulachandu67573 ай бұрын
@@BegariSantosh అన్న నేను ఏ వర్గం గురించి మాట్లాడలేదు జాబులు చేసే వాళ్ళలో పర్సంటేజ్ పరిశ్రమ నడిపించే వాళ్ళలో పర్సంటేజ్ వ్యాపారం చేసే వాళ్ళలో పర్సంటేజీలు తీయమన్నానుఅప్పుడు సరైన లెక్కలు బయటకు వస్తాయి మల్లన్న చెప్పిన తప్పు లెక్కఅని చెప్పాలని నా ఉద్దేశం
@Krishjoy-l3 ай бұрын
గుడ్ మల్లన్న ముందుగా బిసి వాళ్లకు జ్ఞానం లేదు ఆ తర్వాత ఎస్సీ వాళ్ళ జ్ఞానం లేదు ఆ తర్వాత ఎస్టీలకు జ్ఞానం లేదు ఇవి తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఈ ఆరు శాతం ఉన్న జనాభా ఈ 96% ఉన్న జనాభాను నాశనం చేస్తుంది అందుకే బహుజనులారా మేల్కోండి ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్లు ఆడే డ్రామాలో మనం పావులుగా వాడుకొని బతుకుతున్నాం మనం ఓట్లు ఆలకిస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్లకు ఈ ఆర్ఎస్ఎస్ మేకరు బాస్ ఒక బీసీ ఎస్సీ కావచ్చా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అంట మనం మరి మనం ఎందుకు అయితలేదు మనమంతా మూర్ఖులమే మనం మూర్ఖులం
@BegariSantosh3 ай бұрын
ముద్ర లోనే ఎవరికి వచ్చిందో బీజేపీ స్కీమ్ లు బీజేపీ హామీలు ఏంటో కూడ చాలా వరకు ప్రజలకు తెలియదు. అని నా అభిప్రాయం.
@praveenmekha3 ай бұрын
Sbi ముద్ర లోన పేరు చెప్పుకొని అదనపు డబ్బు వసూల్ చేస్తుంది
@ganjaivenkanna584212 күн бұрын
ఇది బీజేపీ ప్రభుత్వం sc st BC vllaki రావాలి
@vijaygumpala48092 ай бұрын
Mallanna you correct
@gollarajuhinduekkelly730Ай бұрын
రెండు కోట్ల విలువైన కార్ ల తీసుకొన మల్లన 😅😅😅😅
@e.p.k.naveenkumar90523 күн бұрын
పేదవాడు వెళ్లి ముద్రలోన్ గురించి అడిగితే, లేదు అయిపోయాయి అని చెప్తున్నారు. మీరు చూపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. బీజేపీ ప్రభుత్వం అంటేనే దోపిడీ పేదవాడిని కొట్టి ఉన్నోడికి పెట్టడం. దీనికి ఆశ్చర్య పోవడం దేనికి. దీనినే అంటారు సామాన్యాయం
@user-bl8wj5cn9n3 ай бұрын
Runa mafee ekkkada ra? Pentions ekkada ra?
@jayadevatluruАй бұрын
Mudra loan కి subsidy ఎక్కడ వుంది? ఇక్కడ ఎత్తుకు పోయి పంచేదేముంది?
@MohammadAswakhShaikАй бұрын
very good MALLANNA
@mounikasoppari13263 ай бұрын
Good news
@shivakrishnajeedimadla91323 ай бұрын
బ్యాంకు మేనేజర్లు వల్ల కమీశలకోసం ఓబీసీ లకు లోన్లు ఇస్తూరు
@prashanthch86333 ай бұрын
👍
@naveenreddeykalloori26023 ай бұрын
7200 & RTR EMYNDI
@NareshSunnapu3 ай бұрын
Jai hindhu jai modi jai barat jai bjp jai telangana
@English_in_Telugu3 ай бұрын
మల్లన్న చెప్పే ప్రతి వీడియో download చేసుకోండి ఇవి ఎప్పుడైనా తీసేయవొచ్చు... ఇది మల్లన్న ను విమర్శించినట్టు కాదు రెడ్డి రాజకీయం గురించి చెప్తున్నా ..
@akulanaresh57583 ай бұрын
అసలు బిజినెస్ చేసే వాళ్లకి ఇస్తారు బీసీ కానీ ఎవరు అయినా కానీ దానికి కులం ఎందుకు
@malli9963 ай бұрын
7200 emidni Donga
@suhrithrcmtelugu83163 ай бұрын
Loan bank istam
@narayanarao60513 ай бұрын
Maku gas leadu carant bill mapilead maku garment ame upaogam
Sommu mee ayyadi... Thiintunadii rich people ah.. Neku koncham anna common sense undalee.
@shaikarshad61943 ай бұрын
😮😮
@chandrareddy14373 ай бұрын
మల్లన్న గారు ఈ లోన్లు ఎవరికి రావు ఓన్లీ రాజకీయ నాయకులకు మాత్రమే పని చేస్తాయి
@parlapellirajukumar68492 ай бұрын
Sry sir mahila sangalaki lone estunnaru bank lo mundhu 25000 taruvata 50 estunnaru. Ma lanti pedhavallaki em dhikku leka thisukuntunnam sir
@parlapellirajukumar68492 ай бұрын
Mahila sangam lo estunnaru sir malantinpedavallaki dhikku e lone sir em cheyamantaru sir
@vasupratapreddy17762 ай бұрын
Unodi Texas unnonikay miku 100,shurty😭😭😭🙈🙈🙈🙈
@Meeseva-fo9nd2 ай бұрын
హైకోర్టులో కేసేద్దామా బ్యాంకు వారిమీద
@madanangoth31693 ай бұрын
బీసీ,బీసీ,అంటున్నావ్ మీ దాంట్లో మీకే ఐక్యత లేదు.
@shivamani51833 ай бұрын
Nijam anna neenu 7 year's nundu try chesthuna mudra loan ivadam ledu
@naveenreddeykalloori26023 ай бұрын
Mundra loan business vallaki estaru adi bank guarantee tho
@Meeseva-fo9nd2 ай бұрын
ప్రజలు లోన్ ఇస్తలేరు
@CNarashimulukaklavaramgadwalTe2 күн бұрын
Muralon
@thallapallysrinivas63363 ай бұрын
Govt subsidy ఉంటది
@madhurainas95403 ай бұрын
Enta clear ga cheppin kuda luchhalaku ardam kadu
@naveengangaraju11243 ай бұрын
Nenu thesukonaa 7 lacks Nenu B.C evadama Leduc Anadama ante
@narayanarao60513 ай бұрын
Anna neenu Rajaka 47 years nadhi love marrage Naku government allanti chekem evaleadi Naku house koda leadu
@parlapellirajukumar68492 ай бұрын
Madi sem bro em kuda ledhu maku edharu pillalu oka Muslim ammaini chesukunna bt maku undadaniki ellu kuda ledhu
@arvasantha76283 ай бұрын
సర్ లౌకిక పార్టీ లు ఏకం కావాలి
@madanangoth31693 ай бұрын
వినిది ఒక గోల .
@narayanarao60513 ай бұрын
Sarevey annaru maku amechhru
@MaaAdvithavlogs2 ай бұрын
Maku vachindi ra andariki vasatadi malli ga kani telangana lo mi congress govt vundi kabatti antha plan chestunnaru congress antene mosam ra malli ga nidi oka news channel congress channel ani pettuko
@SunithaDevireddy-u5w3 ай бұрын
Neelantode dengaleka mangala varam annadu
@kethidisagar73953 ай бұрын
Doga
@SunithaDevireddy-u5w3 ай бұрын
Are houle
@VadyaramPrashanth3 ай бұрын
Anna ma sc corporation loan gurunchi matladu anna jera
@dangery_t99743 ай бұрын
Anna Mallana 🙏🏾🙏🏾 OC- caste = BC - Caste Ahade ga General ante Eppudu. OC - Caste praja la right , Left hand Avaru BC - caste praja le ga , Nvu OC - caste laga feel I"thunavu ga mari ante Nvu OC - caste ga Ekka BC - caste Andi , Nvu 1st OC - caste laga feel Happy Vundu
@parlapellirajukumar68492 ай бұрын
Mahila sangam lo estunnaru sir malantinpedavallaki dhikku e lone sir em cheyamantaru sir