ఈ పాటలు వద్దు నాయనా ఈ పాటలు పాడే మమ్మంలని ఆగం చేసిండ్రు
@jannathamanohar1001 Жыл бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ సీనన్న ఉద్యమ పాటలను విని సిగ్గు పడాలని, తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది
@surendereerla38302 жыл бұрын
జై భీమ్ తీన్మార్ మల్లన్న గారికి వరంగల్ శ్రీనివాస్ గారు కళాకారుడు గారితో ఇంటర్వ్యూ చేసినందుకు గాను ఆయన యొక్క త్యాగాలు మాకు తెలియపరచినందుకుగాను నేనొక తెలంగాణ ఉద్యమ కారునిగా తమరికి శీనన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తెలంగాణ కోసము నేను చేసినటువంటి నా త్యాగాలను మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను వీలైతే నాతో ఒకసారి మాట్లాడగలరని మాట్లాడతారని ఆశిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై భీమ్
@yellammavangara62312 жыл бұрын
. Bhul
@satyanarayanaalladi56872 жыл бұрын
కోట్లాది ప్రజలు కోట్లాడి తెలంగాణ ను ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టాము ..
@jagadeeshtj44 Жыл бұрын
D
@DaivalaMondaiah Жыл бұрын
@@jagadeeshtj4415:00
@DaivalaMondaiah Жыл бұрын
@@jagadeeshtj4415:00 15:00
@shravanputta42552 жыл бұрын
Such a great leader
@srinivasyadavkarre86242 жыл бұрын
Supabbb. Srinu Yadav anna iam. Yadav
@VijayKumar-xv1cr2 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డు ఆ పుల్లలే ఇప్పుడు గడ్డపరలైనాయి
@sathaiahnikade6542 жыл бұрын
Super song
@rajeshtekumatla68542 жыл бұрын
Anna super song
@ravindernakka00222 жыл бұрын
Super interview anna chekatlo unna vajranni velikitesaru
ఉద్యమం లో పాల్గొనందుకు సిగ్గుగా ఉంది కదా అన్నా. చెపితే వినకపోతిరి. అంత అయిపోయినంక ఇప్పుడు మొత్తుకుంటే ఏమైతది.
@d.krishnad.krishna8492 жыл бұрын
Supar Anna
@gyaraharishkumar53532 жыл бұрын
Srinivas anna maa mallanna gurinchi inka kcr gurinchi oka paata raatu anna pls🙏
@kameswararaolaveti4057 Жыл бұрын
శ్రీనన్న.... బుర్రనిండా పాటల లైబ్రరీ.....
@krishnakishorevipatie39832 жыл бұрын
I have no words to tell about Srinu anna songs really super anna
@ankushrathod9492 жыл бұрын
👌👌👌👌🙏🙏
@dsrshanu196anjumaa62 жыл бұрын
మంద కృష్ణ మాదిగ అన్న గారు తెలంగాణను దొరలు ఎలబోతున్నారని వ్యాసం రాసి అప్రమత్తం చేసినకూడా చలనం లేని గాయకులు...ఈ రోజు తెలంగాణ అమరవీరుల పాపం తగుల్తది...సామాజిక సృహా లేకుండా వ్యవహారించడం వల్లే కేసీఆర్ పోకడలు....
@venkannareguri21082 жыл бұрын
💐🙏
@dsrshanu196anjumaa62 жыл бұрын
గొర్రె కసాయోన్నే నమ్ముతది ...అలా వుంది వరంగల్ శీనన్న పరిస్థితి....మంద కృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వంను సమర్దించి సపోర్టు చేసి ఉంటే...చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు....శీనన్న ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు...ఇకనైనా సామాజిక ఉద్యమ నాయకత్వంను సపోర్టు చేయండి....కేసీఆర్ ను గద్దె దించడం మంద కృష్ణ మాదిగ అన్న గారికి పెద్ద పనికాదు...ఆలోచించండి....
@macharlanarendar87142 жыл бұрын
నీకు ఈమెచ్చిన తక్కువే శ్రీన్నానా మల్లన్న న్వేవుస్ ఇచ్చినావు 👌👌👌👌
@trinadharaotrinadhrao59402 жыл бұрын
Good interview mallanna srinu anna inka koncham bayapadutunnadu
@gajanaboinagangadhar7626 Жыл бұрын
Ana super
@bewarsetv25562 жыл бұрын
Super anna kmgoud
@sannidhisuraj14672 жыл бұрын
Goosebumps vasthay sir , e songs tho
@auaupender12 жыл бұрын
చాలా అద్భుతమైన చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అన్న శీను అన్న పాటలు చాలా మహా అద్భుతం
నేను ఒక్క రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొననందుకు గర్విస్తున్నాను. RIP KCR, RIP BRS.
@boinamahesh93182 жыл бұрын
super mallanna great interview
@raghuveer22102 жыл бұрын
Jai Malan Jai Malan 🙏🙏
@kanakareddy18712 жыл бұрын
మా అందెశ్రీ లేడా
@madhuchandrakummari32032 жыл бұрын
మీరు బిజెపి లో చేరాలని మా కోరిక
@kanakareddy18712 жыл бұрын
ఇట్లా తెలంగాణ పిల్లలను
@commonman-bharath45122 жыл бұрын
Only song varake edit chesi pettandanna..
@narsimhaganji81042 жыл бұрын
👍
@yakaiahlyadalla14718 ай бұрын
Warangal srinuanna books appudu market Loki vastai anna
@saanvidefenceacademy2 жыл бұрын
పాట గొప్పది
@filmnagarsrinivasofficial4910 Жыл бұрын
నిజాయితి, పరుడుసీనన
@maqsoodahmed28312 жыл бұрын
Great Singer Sir 🙏🙏🙏
@srinivasracha98522 жыл бұрын
Brother in my home also no affection between family members
@punnamchandar18382 жыл бұрын
Hi anna
@srinivasvarukolubm_azad10772 жыл бұрын
6:33 తెగదెంపుల యుద్దమో
@ramanjaneyuluveeragandham22436 ай бұрын
పల్లె గురించి పల్లె మనుషుల గురించి కులాల గురించి వారి గొప్పతనం గురించి వారి సేవలు గురించి పాడిన పాటలు బాగున్నాయి అలాంటి పాటలు పాడి పుణ్యం సంపాదించుకో పల్లెలు కలిసి ఉండాలి పల్లె ప్రజలు కలిసి ఉండాలన్న నోటితో ప్రాంతాలు విడిపోవాలి అన్న మాట ఏం బాగోలేదు అన్న విడిపోయి తెలంగాణ ఇక్కడ నాశనమైంది ఆంధ్ర వాళ్ళు అక్కడ బ్రష్టు పెట్టారు రెండు రాష్ట్రాల ప్రజలు అప్పుల పాలైపోయి కోట్ల కోట్లు నాశనమైపోయిన లక్షల కోట్లు ప్రజాధనం దోచుకున్నారు విడిపోయా అక్కడ ఇక్కడ ఎక్కడ బాగుపడలే బిజెపి బాగుపడింది టిఆర్ఎస్ బాగుపడింది గెలిచిన బలుపుతో బిఆర్ఎస్ గా మారింది
@maqsoodahmed28312 жыл бұрын
God bless you and your family Sir 🙏🙏
@Restartreasoning Жыл бұрын
36:08❤
@narayanavenkataramana72972 жыл бұрын
Telegana janaluku tappa megata janaluku andariku telsuella ayytadi Ani Inga undi. 10 year ku untadi.
@ganeshbaswapuram2615 Жыл бұрын
Mi book kosam waiting gg anna
@సామాన్యుడు-త7ళ2 жыл бұрын
నీవూ kcr దగ్గర ఉన్నప్పుడు. ఆగలేదు
@durgachannel9412 жыл бұрын
🙁🙏🙏🙏🙏💐💐💐💐
@saeedmustaq85432 жыл бұрын
Anna andharini pichollanu chesi kcr vari asthulu vari khoduku kuthuru Asthulu phenchu kuntunnaru Aanna
@ravipujari39892 жыл бұрын
As
@saeedmustaq85432 жыл бұрын
Mallanna nuvu bjp ki Rajinama cheyu Appudu nuvvu reporter Anukuntamu
@kanakareddy18712 жыл бұрын
జ్యోతిషం. చెప్పు
@narayanavenkataramana72972 жыл бұрын
Evadu saya manaru everu saya manaru..
@ramanjaneyuluveeragandham22436 ай бұрын
ఆంధ్ర పాలకుల పేరు చెప్పి ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్న దొంగ మాటల చూపించి తెలంగాణ బిడ్డల్ని బలికొన్న పాటలవి వారు చనిపోయి ఎంత తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు ఈ పాపం పాశం ఊరుకునే పోదు అది అందర్నీ కాల్చివేస్తుంది తప్పు చేస్తే చెప్పుతో కొట్టుకోవాల్సిందే