సిలబస్ లో అర్థమెటిక్,రీజనింగ్ సగం ఉండడం చాలా దారుణం.. గ్రూప్ 4 జాబు లాగే మొత్తం మ్యాథ్స్ వాళ్లకే అవకాశం ఉంటుంది... మిగతా అభ్యర్థులు ఈ విషయంలో చాలా నష్టపోతున్నారు... సిలబస్ లో సగం జనరల్ స్టడీస్, సగం రెవెన్యూ చట్టంపై పెడితే సరిపోతుంది... వీఆర్వో ఆశావాహులు ఇప్పుడే మేల్కొనాలి సిలబస్ మార్పు కోసం డిమాండ్ చేయాలి.
@ThisJournyforyou3 сағат бұрын
@gopeekrishna3645 1,2,3 లో మాథ్స్ చేయకున్నా జాబ్ వస్తది బ్రో.... గ్రూప్ 4, vro కు కేవలం మ్యాథ్స్ చేసిన జాబు వస్తది... ఇంత భారీ తేడా ఉంది ఇక్కడ.
@AbiRam-f8c16 сағат бұрын
5000 వేలు పోస్టులు నోటిఫికేషన్ వేస్తారు అంటా.... మళ్ళీ పాత VRO VRA లనే లంచాల batch ని కాంగ్రెస్ గవర్నమెంట్ దింపుతుంది...... కొత్త నోటిఫికేషన్ వేసి సవొచ్చుగా 12 వేల నోటిఫికేషన్.... నిరుద్యోగులు కి ఉపయోగపడుతుంది
@karnan197214 сағат бұрын
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కాంగ్రెస్ వాళ్ళకి ముడుపులు వెళ్ళాలి అంటే పాత వాళ్లు అయితేనే బాగుంటది అని ఆలోచిస్తున్నారు
@anand6487 сағат бұрын
నువ్వు వెళ్ళి లంచాలు తిస్కోవు అనే గ్యారెంటీ ఏముంది, ప్రీవియస్ కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన వల్లే వున్నారు, అవినీతి వ్యవస్థ లో కాదు వ్యక్తి మనస్తత్వం లో వుంటది, జాబ్ చెయ్యడం చదువు కున్నంత ఈజీ కాదు మిత్రమ , నిజాయితీ గా పనీ చెస్తే ఒక్కడు కూడా రేషన్ కార్డు కు అర్హుడు కాడు ఒక్కడికి ప్రభుత్వ పథకం రాదు, అయిన నువు నిజయితగ పనీ చెస్తే లొకల్ నాయకుల నుండీ వేధింపులు తప్పవు
@paidip81647 сағат бұрын
New VRO అయితే లంచాలు తీసుకోరా?
@AbiRam-f8c5 сағат бұрын
@paidip8164 వాళ్ళు కొత్త కాబట్టి లంచాలు తీసుకోవాలి అంటే భయం ఉంటది..... అసలు VRO వ్యవస్థ లోనే లంచాల లోపం ఉంది
@paidip81643 сағат бұрын
@@AbiRam-f8c కొత్తలో భయం ఉంటది, తర్వాత పాత అయిపోతాడు కదా.అయినా job చేసేవాడు genuine గా ఉండాలి.
@TELUGUBADI121214 сағат бұрын
సిలబస్ లో arthamatic లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి... లేదంటే మొన్న గ్రూప్4 లాగా అన్ని జాబులు మ్యాథ్స్ వాళ్ళే తీసుకెళ్తారు... ఇది కూడా ప్రధానమైన డిమాండ్
@Rajubc2tg16 сағат бұрын
Group 4 లేదు కాబట్టి.. group 3 ద్వారా vro లను భర్తీ చేయ్యాలి.. వీలు కాకపోతే 2nd paper గా రేవెన్యూ act, పంచాయితి చట్టం నీ పెట్టాలి.. అప్పుడే గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది.last time ""పాత govt.".group 4 లో p2 arithmetic పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. SSC, banks prepare అయ్యే వాళ్ళు group 4 jobs పట్టుకు పోయారు
@Nikla4567 сағат бұрын
Group3 syllabus pettali
@paidip81647 сағат бұрын
ఎక్కడ చూసినా నీ కామెంట్ ఏ కనిపిస్తుంది
@Rajubc2tg6 сағат бұрын
@@paidip8164 😁 ఐతె ఎం చేయాలి బ్రో
@anilchoppari860617 сағат бұрын
మొత్తానికి మైక్ సెట్ అయంది 😄👌🏼
@naveenpritham460417 сағат бұрын
1st viewer and lyker ❤
@Tuckerentertainment16 сағат бұрын
6000 old vallu teesukuntr mari valla post lu vacancy avutayi so malli govn pichi Tughlaq laga 2 or more exams pedutundi (vro, group 4) so avarasama tuqlaq congress veshalu .oke exam petti vro 12000 postlu nimpali .
@moodnehru975Сағат бұрын
Nagative marks vunda sir chepandi please
@NareshDoddi-h1v15 сағат бұрын
Asalu notification ledu antunaruga Anna
@jrd5986 сағат бұрын
మాథ్స్ మార్క్స్ తగ్గించాలి
@bhagavathibhagavathipippalla7 сағат бұрын
Sir special ga aa books chadavali kuda cheppandi plzzz
@kondlepuvijaykumar773617 сағат бұрын
అసలు ఉన్నాయా 😂😂
@Sidsidhartha0915 сағат бұрын
Only Congress batch ki matarne
@tellagorlanaveen16377 сағат бұрын
Clarity ga Thelisthe cheppandi sir
@Pathivenkatesh817 сағат бұрын
Undaduu bro notification
@charanbandela701912 сағат бұрын
Asalu a notification e ledanta bro.. hopes petkoni upset avvakandi...
@neerajaneeraja737916 сағат бұрын
Sir Ap students apply chesucovacha??
@BhagyaPolepally-i3dСағат бұрын
Telangana valake dhikku ledhu ante Ap vallu apply chesukutara 😂😂
@jallapallyprashanth9572916 сағат бұрын
Sir nijanga vasthada
@manderajeshwari363515 сағат бұрын
Only mental ability 75 marks... Inter qualification ke...
@jaisreeram2116 сағат бұрын
Official ayite chepandi sir😢
@iamkonthammahender524747 минут бұрын
మాథ్స్ తీసెయ్యేలే
@VenkateswarluPonaganti16 сағат бұрын
New recruitment evali
@Praveenkumar-sz4wx16 сағат бұрын
Vro jobs nu direct recruitment cheyali.
@balarajubalu819717 сағат бұрын
Old vro&vra no notifications
@sharada1156 сағат бұрын
Maths vallake na😂
@Shivakumar_029 сағат бұрын
Zero
@Praveenkumar-sz4wx15 сағат бұрын
Second paper lo Revinue act and Rural dovelopment syllabus pettali