No video

Telangana Cab Drivers Warning To CM Revanth Reddy | క్యాబ్ డ్రైవర్ల అల్టిమేటం | RTV

  Рет қаралды 34,996

RTV

RTV

Ай бұрын

Telangana Cab Drivers Warning To CM Revanth Reddy | క్యాబ్ డ్రైవర్ల అల్టిమేటం | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 173
@b.veerannabanoth2249
@b.veerannabanoth2249 Ай бұрын
ముందుగా ఆర్ఆర్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు మా యొక్క డ్రైవర్ల సమస్యల్ని క్లుప్తంగా తెలియపరిచిన వినయ్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మా సమస్యలు ఇప్పటికైనా తీర్చాలి సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము😢 ఓలా ఉబెర్ రాపిడో బిజినెస్ లేక ఐటి కంపెనీలో పెడితే వాళ్లు కూడా సేమ్ ఎనిమిది తొమ్మిది రూపాయలకే కట్టి ఇస్తున్నారు పాపం తెలియక డ్రైవర్లు చాలా మోసపోతున్నారు వెహికల్ తీసుకుని కొత్తగా ఎవరైనా ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే దయచేసి రాకండి ఈ ప్రభుత్వం మా సమస్యలు తీర్చకుండా అదే కారులో అన్న గారు చెప్పినట్టు ఆత్మహత్య మాకు శరణం ఎందుకంటే పరిస్థితి చెప్పుకునే విధంగా లేదు చాలా ఘోరంగా ఉంది emi లు కట్టలేక రూమ్ రెంటు కరెంట్ బిల్లు బ్రతకడమే చాలా కష్టంగా మారిన పరిస్థితి😢😢😢
@LaxmanLaxman-vk1dx
@LaxmanLaxman-vk1dx Ай бұрын
లారీ వాళ్లకు ఆర్టీసీ వాళ్లకున్న ఐకమత్యం మన కారు డ్రైవర్లకు లేదు అందుకని ఇట్లు ఇస్తున్నారు అందరూ తిరుగుబాటు చేస్తే ఏదైనా సాధ్యమే
@chetripallysatheeshkumargo9379
@chetripallysatheeshkumargo9379 Ай бұрын
జై తెలంగాణ జై జై డ్రైవరన్న
@Gsg940
@Gsg940 Ай бұрын
Jai driver Anna please support
@prashanthyadav3607
@prashanthyadav3607 Ай бұрын
Moddagudamanu
@malesantosh5116
@malesantosh5116 Ай бұрын
ఇప్పుడున్న కంపెనీలలో ఉబర్ తక్కువలో తక్కువ అతి తక్కువ రేట్ ఇస్తున్న కంపెనీ భారీ దగ్గరికి వెళ్ళండి వారి దగ్గర నిరసన తెలుపండి చాలామంది జీవితాల్లో బాగుపడతాయి చిన్న చిట్కా కంపెనీల దగ్గర పోతే ఏమీ రాదు ఉన్న కొద్దో గొప్ప డ్రైవర్ల జీవితాలు మట్టిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి
@amrscreations9627
@amrscreations9627 Ай бұрын
మీరు ఏం పీక్కున్నా ఎవ్వడు మీ మాట వినడు... కాంగ్రెస్ పాలన కంటే బ్రిటిష్ పాలన బెటర్
@latheefshaik3467
@latheefshaik3467 Ай бұрын
Last 10years kuda enthe babu
@madireddysrinivasreddy7607
@madireddysrinivasreddy7607 Ай бұрын
క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
@rajunice8624
@rajunice8624 Ай бұрын
35 రూపాయలు కిలోమీటర్ కార్ కి 25 రూపాయలు కిలోమీటర్ కి😊 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం
@MalleshgoudBandaiah
@MalleshgoudBandaiah Ай бұрын
పొన్నం ప్రభాకర్ గారు ప్రియమైన మంత్రిగారుు మీరు నా అధికారంలోకి రాగానే ఫస్ట్ మీటింగు లో ఏం మాట్లాడారో గుర్తుందా క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఇంతవరకు స్పందించలేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశాం కానీ ఇప్పుడు అధికారం వచ్చాక మరిచిపోయారు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ చాలా రేటు తక్కువ ఇస్తున్నారు వెహికల్స్ మెయింటెనెన్స్ కు కూడా డబ్బులు సరిపోవట్లేదు వెంటనే క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి ఎందుకంటే ప్రతి ప్రయాణికుడి సమస్య మేము తీరుస్తున్నాము 24/7 సర్వీస్ చేస్తున్నాము వాళ్ళని సేఫ్టీగా గమ్యాన్ని చేరుస్తున్నాము ఒకసారి ఆలోచించండి సార్ కార్ల పరిస్థితి ఆటోల కంటే అద్వానంగా తయారైంది డ్రైవర్గా చేయడం బెటర్ అనిపిస్తుంది దయచేసి మీరు మా ఇబ్బందులను దూరం చేస్తారు అని అనుకుంటున్నాం
@chintallagatturajukumar5465
@chintallagatturajukumar5465 Ай бұрын
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు, ఆటో, కారు డ్రైవరన్నలు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు, ఉద్యమలు చేసే విదంగా రేవంత్ రెడ్డి పరిపాలన చేయడం చాలా దారుణం.
@evarrameru
@evarrameru Ай бұрын
Dharana chese freedom icahdu kabatti chestunnaru... Kcr ivvale kada musukoni kusunnaru appudu
@chetripallysatheeshkumargo9379
@chetripallysatheeshkumargo9379 Ай бұрын
@@evarrameru KCR ni famhouse ki pampinatu vinni kuda pampadam pakka yakadiki povalo disyd kandi
@swamyyadav7003
@swamyyadav7003 Ай бұрын
అన్న మా ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడ చాలా గోరంగా ఉంది అన్న ప్రభుత్వం ఆదుకోవాలి
@livelaughlove9161
@livelaughlove9161 Ай бұрын
Need justice for these people,they are suffering alot from driving apps with lowest prices
@evarrameru
@evarrameru Ай бұрын
Vallu kuda em takkuva chestunnaru.. Uber ola ani book cheyagane Ride cancel chesi mottam dabbu valle tesukuntunnaru smart ga, buisness vachedi emo app valla vadike gundu kodtunnaru vellu apps unnai kabatte control la unnaru..lekapotey nee lanti samanyude ke ekkuva rates pedtaru dola teripoddi Artham ainda
@woods..4937
@woods..4937 Ай бұрын
Hi bro, I'm cab driver from bangalore. Fucking apps you use to book cabs they just operates orders right. We(drivers) purchase vehicle which minimum of Rs 8 lakhs. We receive order We pickup you up We drop you safe We drive with careful We might be help you We may take bit responsible till you get drop. And all fuck you paying to app in bangalore is {BASE FARE RS100 & EVERY KM RS20 TO 25}.Do you know how much they paying for all on top what I mention service? With Rs 11 to 14 maximum, I'm driving for my family. You know brother I'm just feeding my wife and 5 years daughter with my income. No festivals, no outings, ree you mother fucker have you ever think how many kms can a man drive in bangalore Or any other cities? I even drive more or near 300kms in 20hrs do you understand how many commitments I had. No body wants to talk no body had time to think how bad they the apps looting drivers. So atleast don't slip tounge unnecessary.
@dashrathg6922
@dashrathg6922 Ай бұрын
గత వారం నుండి ప్రతి ట్రిప్ కు సరాసరి 50 నుండి 70 రూపాయలు తగ్గించారు ఉబెర్, ర్యాపిడో …. 2015-16 లో ఉన్న రేట్లు ఇవి….
@ramubarma2911
@ramubarma2911 Ай бұрын
Ola uber company la meda tagu charyalu tesukovali
@kirankumarbhumana7886
@kirankumarbhumana7886 Ай бұрын
Don't pick up drop airport bookings otherwise all problems is solved. Because anything decided only rich peoples. Society and government not accepted human being things like poor peoples. Don't pick up drop airport bookings only.
@Na_Ishtamm
@Na_Ishtamm Ай бұрын
Who asked Revanth Reddy to make the free bus service? Don't you think it will directly impact auto and cab drivers?
@syedabbas422
@syedabbas422 Ай бұрын
Vgud brothers
@ruinerking
@ruinerking Ай бұрын
Rapido donga ....😢 Anna rapido price perugale ..
@SurendraReddy-zf5mb
@SurendraReddy-zf5mb Ай бұрын
We support cab drivers Need to decrease ola uber commission & govt tax so that customer & driver will benifit Jay driver anna
@kethapagagopal4845
@kethapagagopal4845 Ай бұрын
అన్ని రేట్లు పెంచుతున్నారు కానీ క్యాబ్ రేట్లు మాత్రం పెంచడం లేదు ఈ ఓలా ఉబర్ ఉన్నంతవరకు డ్రైవర్ల జీవితాలు అతలాకుతలం అయిపోతది వినయ్ భూషణ్ అన్నగారు మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్క డ్రైవర్ మద్దతు తెలిపాలని కోరుకుంటున్న
@Ayuvlogs60
@Ayuvlogs60 Ай бұрын
Govt rate card 15 rupees km but not following ola uber rapido agrigators
@mohdabdulateeqateeq1770
@mohdabdulateeqateeq1770 Ай бұрын
I support drivers you 👍 right government help for us as soon as possible 🙏
@Ranesh-k2u
@Ranesh-k2u 23 күн бұрын
తెలంగాణ డ్రైవర్ సంఘం మొత్తం ఒకటై ఆగిపోవాలి అన్నప్పుడు వస్తారన్న
@jagdishwarbanda1255
@jagdishwarbanda1255 Ай бұрын
Very very good good CM revanth Reddy garu
@seenuchawan522
@seenuchawan522 Ай бұрын
Very nice Anna 🙏🏻🙏🏻
@venkatesharkerri6241
@venkatesharkerri6241 Ай бұрын
9to 10 rupees Anna,auto better
@AjaySingh-qm3kl
@AjaySingh-qm3kl Ай бұрын
Excellent vinay anna
@akondal6111
@akondal6111 Ай бұрын
Jai driver Anna Jai Jai Vinay Bhushan Anna
@manikantareddy6866
@manikantareddy6866 Ай бұрын
తక్కువ ధర వస్తుంది అని నేను కార్ తీసేశా, మరి మీరు కూడా కార్లు ఆ ola uber ల నుంచి తీసేస్తే ఇక , ఆ ola uber వాళ్లు ఏం చేయలేరు గా Customers book చేసుకున్నప్పుడు మనం పోకుండా ఉంటే సరిపోద్ది అంతే గానీ నాయకుల దగ్గరకు పోవడం ఎందుకు...
@AsalaVinod
@AsalaVinod Ай бұрын
Rate card pedthe drivers ki benefit avthundhi Ola, Uber , Rapido apps km ki chala thakkuva fare isthunnay Bathuku gadavadaniki naduputhunnaru thappa evvaru sampaadhinchukovatledhu.. Please increase per kilometre fare in OLA Uber Rapido
@goulikarmallikarjun3295
@goulikarmallikarjun3295 Ай бұрын
Respect drivers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 cm revanth Reddy Garu 🙏🙏🙏🙏 kodiiga ma paina dayache se chudandi jai amma ✊✊✊cabs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kathivamshikrishnagoud8030
@kathivamshikrishnagoud8030 Ай бұрын
Please respect Driver's
@user-bq6sk5ql1e
@user-bq6sk5ql1e Ай бұрын
Don't use rapido cabs and auto and moto
@rendlatv749
@rendlatv749 Ай бұрын
30 kilometres mini 35 prime 40 7 seaters 45 8seater
@praveenk7714
@praveenk7714 Ай бұрын
Jai driver annnaaaaa....
@bandarisrinivassrinivas8673
@bandarisrinivassrinivas8673 Ай бұрын
జై డ్రైవర్ అన్న
@AmirKhan-te6we
@AmirKhan-te6we Ай бұрын
True words
@goulikarmallikarjun3295
@goulikarmallikarjun3295 Ай бұрын
Super anna🙏🙏🙏🙏🙏🙏
@NSR19973
@NSR19973 Ай бұрын
సూపర్ అన్న
@drvideos1680
@drvideos1680 Ай бұрын
Anna Matalaku Gusbums Vastunnai. Jai Driver Anna please support 🙏 💙
@sairampathepuram1822
@sairampathepuram1822 Ай бұрын
అన్నగారు next secretarate ni ముట్టడించి మన నిరసనను తెలియచేస్తేనే ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటవి ... తెలంగాణలో ఆంధ్రలో ఉన్న మైన్ మీడియా కూడా చూస్పిస్తది మన ప్రాబ్లమ్స్ ... ప్రజలకు కూడా తెలుస్తది... దయచేసి ఆలోచించండి
@goulikarmallikarjun3295
@goulikarmallikarjun3295 Ай бұрын
Jai Vinay Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aedlanaresh5825
@aedlanaresh5825 Ай бұрын
Andharam okkati avvai
@HarryJoseph-no6gj
@HarryJoseph-no6gj Ай бұрын
I am also auto driver rapido,ola.wrost because we r going to pick up point customer will coming after 10minutes in rapido.rapido giving very very less amount.we facing lot of problems rapido
@vickysingh8172
@vickysingh8172 Ай бұрын
Sad reality brothers
@shaiksharu6157
@shaiksharu6157 Ай бұрын
Very good message bro
@kosgimahendergoud2727
@kosgimahendergoud2727 Ай бұрын
ఆత్మ హత్యలు చేసుకోకుండా సమస్యను పరిష్కారం చేసుకోవాలి
@dmallesh6565
@dmallesh6565 Ай бұрын
ఈ ఛానల్ ఆర్ మీడియా ప్రతినిధులు అందరికీ మా యొక్క బ్రతుకులు డ్రైవర్ అనేవాడు ఒక దేవునితో సమానం అంతకుమించి దయచేసి ఈ ప్రభుత్వం మా యొక్క డ్రైవర్ల బ్రతుకులు పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి మాది కొంచెం మమ్ములను గుర్తించండి సీఎం రేవంత్ రెడ్డి గారు
@krishnalatha8553
@krishnalatha8553 Ай бұрын
Yes
@rajunice8624
@rajunice8624 Ай бұрын
డ్రైవర్లు అంటే పిల్లని ఇవ్వరు ఇంట్లో ఉన్న పెళ్ళాం కేర్ చేయలేదు చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నాను నా జీవితంలోనే చాలా అనుభవించాం మా భార్య నాకు ఆఫ్ట్రాల్ డ్రైవర్ డ్రైవర్ జీవితం 15000 నన్ను చాలా సార్లు మా భార్య నన్ను అవమానించింది
@annaka143
@annaka143 Ай бұрын
Rtv వారికి ధన్యవాదములు సీఎం రేవంత్ రెడ్డి గారు TG Cab app పెట్టండి ఓలా, ఉబెర్, రాపిడో బంద్ చేస్తాం ప్రభుత్వనికి రుణ పడి ఉంటాం సీఎం స్పందించి TGcab app పెట్టండి... కిలోమీటర్స్ కి తగిన పైసల్ ఇచ్చి ఆదుకోండి లేకుంటే ధర్నాలకి దిగుతాం డ్రైవర్ అందరం ఐక్యంగా పోరాటo చేస్తాం
@gundamlokeshkumar4836
@gundamlokeshkumar4836 Ай бұрын
🙏🙏🙏🙏🙏 rtv ke memu kuda public service chasthunnamu 🙏🙏🙏🙏😢😢
@mohdwajeed3145
@mohdwajeed3145 Ай бұрын
Band karo band karo ola Uber band karo
@bandianjibabu5346
@bandianjibabu5346 Ай бұрын
Super anna garu
@MalleshgoudBandaiah
@MalleshgoudBandaiah 9 күн бұрын
రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు అన్న అమెరికా టూర్ కి వెళ్ళాడు పెట్టుబడుల కోసం
@umashankarm9460
@umashankarm9460 Ай бұрын
ఓలా ఉబర్ రాపిడో వచ్చి మా డెైవర్నల బతుకులు రోడ్డున పడాయి😢😭
@srikanthpuli5119
@srikanthpuli5119 9 күн бұрын
Whatapp group creat cheyandi anna ,andhariki andatle information
@Dhanrajcreations
@Dhanrajcreations Ай бұрын
Super maatladaru
@rajunice8624
@rajunice8624 Ай бұрын
నిత్యవసర సరుకుల ధరలు అన్ని పెంచుకున్నారు డ్రైవర్లకు కిలోమీటర్ పెంచారు నిన్న మొబైల్ రీఛార్జ్ కూడా పెంచారు మేమేం పాపం చేశాను రా బాడకావ్ లారా
@gannavaramparthasaradhi7390
@gannavaramparthasaradhi7390 Ай бұрын
Band 2 wheelers it's illegal service Cab driver r paying taxes for every ride and we r paying higest taxes perday to both stata and central government in India Save cab drivers save her family's Jai driver Anna
@abdussalaam9423
@abdussalaam9423 Ай бұрын
Change the head lines warning to cm to request to cm Because this is risk for cab drivers
@SadimelaShobarani
@SadimelaShobarani Ай бұрын
Dsc post pone cheyandi vv lanu pettukondi plz
@durgamdevendar5678
@durgamdevendar5678 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rendlatv749
@rendlatv749 Ай бұрын
Bike taxi road taxi permit fitness kadtunnadaa vallu enduku bike nadapali valla Inka bookings thakkuva ainavi
@cisf-um5fm
@cisf-um5fm Ай бұрын
Jai driver anna
@rajuballaballa3887
@rajuballaballa3887 Ай бұрын
కమిషన్ ఎక్కువ దెంగుతున్నారు rapido వాడు rate card పెంచటం లేదు😢
@srinivasgoud043
@srinivasgoud043 25 күн бұрын
Rapid ola uber band cheyali tharuvath two' weller thisyali appude Cab auto driver s ki nyam jaruguthundi
@rajunice8624
@rajunice8624 Ай бұрын
అన్నా ఎంత మంది సీఎంలు వచ్చి పోయిన మన డ్రైవర్ భక్తులు మారవు టైం వేస్ట్ బ్రో
@princeather4431
@princeather4431 Ай бұрын
Justice for drivers
@user-pw1lh8gv1r
@user-pw1lh8gv1r Ай бұрын
జై డ్రైవర్
@nonboringstuffknowledge7761
@nonboringstuffknowledge7761 11 күн бұрын
first protect your jobs don't allow other states cab drivers
@hanumakondamahesh6005
@hanumakondamahesh6005 Ай бұрын
Hi sir union members namasta first ola ,uber ,rapid first cancel changed sir mumala ga travels ga tipande sir apadu moter feald bagapodu de
@user-tn3se1to8o
@user-tn3se1to8o Ай бұрын
Jaii revanth reddy anna
@atlaanilkumar7172
@atlaanilkumar7172 Ай бұрын
Anthe anna meru chepindhin💯
@nagarajunarakula4107
@nagarajunarakula4107 Ай бұрын
14 kuda chala kastam...rapido ola too worst
@HSadek-vt7kb
@HSadek-vt7kb Ай бұрын
Aim karnata aim also cab driver uber is very lower price in Uber
@keerthikumar7939
@keerthikumar7939 Ай бұрын
A government patchukodhu Drivers ne nanu cab Driver ne Uber Rapido chala mana blood 🩸 Thaguthunai Ala Namali mana Family's ala Bagupadali
@prashanth0007
@prashanth0007 Ай бұрын
Super Anna😥
@sk.zakeersk.zakeer5527
@sk.zakeersk.zakeer5527 18 күн бұрын
🦁🎉👏
@syedjameer8231
@syedjameer8231 Ай бұрын
Best km price only rapido pay to cab drivers 16 to 22 rupee pay
@Navaneetha-videos
@Navaneetha-videos Ай бұрын
Mana transport minister gariki commission kosam rate .....
@alisalman7561
@alisalman7561 Ай бұрын
I am support drivers
@kiladyboys5377
@kiladyboys5377 Ай бұрын
👍
@Sonu.kuma2011
@Sonu.kuma2011 Ай бұрын
Rapido nee boycott cheyali anna pakka
@devakathesandeep4487
@devakathesandeep4487 Ай бұрын
I support driver Anna
@user-hd1hb8vy6i
@user-hd1hb8vy6i Ай бұрын
Uber ola and rapido west no bady give to driver to km 20
@sandeepreddy329
@sandeepreddy329 Ай бұрын
Pls stip free bus and free current That affects a lot to the people
@kavatipramodyadav7574
@kavatipramodyadav7574 Ай бұрын
Jai amma cabs jai vinay anna jai jai vinay anna
@kumarposani8499
@kumarposani8499 Ай бұрын
I support driver anna
@mohmadgouse5583
@mohmadgouse5583 Ай бұрын
Jai driver
@user-sv8sz4ef1u
@user-sv8sz4ef1u Ай бұрын
Say no to Congress save drivers
@drivingkillar143
@drivingkillar143 Ай бұрын
Jai amma cab
@Rubbycarred
@Rubbycarred Ай бұрын
Where is tv9 ntv and so called 4th pillar
@kavyasrivardhinicreations2700
@kavyasrivardhinicreations2700 Ай бұрын
First bike application tiseyandi,oka,uber rapido bike service ni close cheyali
@rendlatv749
@rendlatv749 Ай бұрын
Maku nyayam jargali 30 rupees kilometres ivvalsindhe
@shivamthirupathitirupathi
@shivamthirupathitirupathi Ай бұрын
Jai driver Anna please help 🙏😭🙏😭 sir 🙏🙏🙏
@Rubbycarred
@Rubbycarred Ай бұрын
Don't accept rides with low price
@wakeupyouth6594
@wakeupyouth6594 Ай бұрын
Please revanth sir help drivers
@kranatandakingRaju
@kranatandakingRaju Ай бұрын
@anumallaraju12
@anumallaraju12 Ай бұрын
Jai driver's ✊
@jaibajrangbali4438
@jaibajrangbali4438 Ай бұрын
Jai vinay Anna Amma cabs president
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 9 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН