Telangana Formation Day Song 2018 | Folk Singer Sai Chand | Telanagana Songs | YOYO TV Channel

  Рет қаралды 1,989,965

YOYO TV Channel

YOYO TV Channel

Күн бұрын

Пікірлер: 403
@jyothiveesa565
@jyothiveesa565 7 ай бұрын
సాహిత్యం, నృత్య ప్రదర్శన, అన్నీ బాగున్నాయి. ఇది తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయాన్ని సూచిస్తుంది. అంతా బాగుంది.
@జెజ్జనకకళాబృందంఅల్లిపూర్రమేష్
@జెజ్జనకకళాబృందంఅల్లిపూర్రమేష్ 4 жыл бұрын
సూపర్ సాయి చందన్న మీ దంపతులు కలిసి పాడిన తెలంగాణ అవతరణ దినోత్సవ పాటకు కళాభివందనాలు
@manjulabes
@manjulabes Жыл бұрын
❤❤❤
@manjulabes
@manjulabes Жыл бұрын
❤️❤️❤️❤️👌💔Godblessu
@sanjanareddy9799
@sanjanareddy9799 Жыл бұрын
​@@manjulabesfhf88
@sunithamandhalapu725
@sunithamandhalapu725 Жыл бұрын
​@@sanjanareddy9799d d
@k.vsubbareddy1277
@k.vsubbareddy1277 Жыл бұрын
❤​@@manjulabes❤q😊😊aaaaaa
@srilathavijay4083
@srilathavijay4083 Жыл бұрын
నిజంగ మీకు దిష్టి తగిలింది, దేవుడు కూడా కపడలేకపోయాడు అన్న
@PoleEshwar
@PoleEshwar Жыл бұрын
అమ్మ మీ పాటలకు నృత్యాలకు ఈ తెలంగాణ తల్లి రుణపడి వుంటుంది తల్లి జై సాయీ చందు అన్న 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@rajeshwarrao1618
@rajeshwarrao1618 Жыл бұрын
q1qa
@SuvarnaJella
@SuvarnaJella Жыл бұрын
​@@rajeshwarrao1618y😊w6 hp
@tulasi6127
@tulasi6127 10 ай бұрын
​@@rajeshwarrao1618自己超级🎉🎉🎉,,,,,,:,,,:,,,:乙…… 乜: 它乙…它…字:❤
@praneethreddy3144
@praneethreddy3144 7 ай бұрын
తెలంగాణ గీతం ఇదే పెట్టాలి. సాయి చంద్ అన్న పాట ను బ్రతికిద్దం అందరం తెలంగాణ కోసం ఉద్యమ గాయకుడు సాయి చంద్ అన్న పాట ను పెట్టాలి.జయ్ సాయి చంద్ అన్న
@_Aruna_official_
@_Aruna_official_ 2 ай бұрын
ముసుకో
@_Aruna_official_
@_Aruna_official_ 2 ай бұрын
మూసుకో
@gopamollahanmanthu7319
@gopamollahanmanthu7319 Жыл бұрын
సాయిచంద్ అన్నగారు మల్ల తెలంగాణ కోసం మళ్లీ పుట్టాలని మా మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
@manjulapokapudi1978
@manjulapokapudi1978 Жыл бұрын
Nenu first time chusa batikivunnapudu telusukoledy ippu roju mi videos chustunna ❤❤❤❤❤❤
@rameshbabukomati6421
@rameshbabukomati6421 6 жыл бұрын
రోమాలు నిక్క బోడుచుకునేలా, మన సంస్కృతి కళ్ళకు కట్టేలా వర్ణించారు... బాగుంది .
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Жыл бұрын
Angarutalliki devudu yenduku anyam chesadu. Ee iddaru kalakaalam kaladiunte yenta baagundefi.
@gorlachenchaiah6597
@gorlachenchaiah6597 9 ай бұрын
Anna Pata akka Dan's super 👌 👍
@yarvanirmala1681
@yarvanirmala1681 Жыл бұрын
Oka family ni vidagottadaniki help cheste devudu yedo okaroju panishment evvakunda undadu but asalina vallaki inka happyga unnaru
@nagswathi1007
@nagswathi1007 Жыл бұрын
wife and husband...good understanding,.. bonding....anna..vadhinani pillalni vadhili.vellipoyav anna😢
@tiparthisrinivas5248
@tiparthisrinivas5248 Жыл бұрын
Meru me song dance super deniki todu meriddaru bharya bhartalu avadam enka me adeustham
@srilaxmigali3359
@srilaxmigali3359 Жыл бұрын
అక్క ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 10 ай бұрын
జైభీమ్ జై ఇన్సాన్ అన్నలారా 📚✍️✊
@u.narendernarender2444
@u.narendernarender2444 Жыл бұрын
అన్న అద్బుతం మీ స్వరం మల్లి రా అన్న మన తెలంగాణ ని పాట లేక మూగబోయిoది😢miss you anna😭💐💐🙏🙏
@ashaksha3257
@ashaksha3257 Жыл бұрын
Mee janta heaven lo undalsindi Amma devodo Mee eddarni bhoomilo Koda kalipinado 😢 super talli
@rabi1434
@rabi1434 Жыл бұрын
🎉❤Hii super 🎉
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Жыл бұрын
Saichend nijamgane aaradugula bangaaram.lam from AP
@vijayvvk9933
@vijayvvk9933 5 жыл бұрын
పాలమూరు బిడ్డలు. NIce couple bro, sis... superb
@venkateshwarammaawt9013
@venkateshwarammaawt9013 Жыл бұрын
Super medam dampathulu kalisi padina saong🙏🙏
@indian9558
@indian9558 Жыл бұрын
Made for Each other 👫❤❤😭😭 Devudu manchi vallane enduku elaa teesukuvelli Papathmulanu ee bhoomi meeda 100yrsvRastaru 😭😭😭😭💔💔💔💔 Namma Sakhyam kani Nizam 😭😭😭😭Jai Bheem ✊✊✊✊Jai Sai Anna 🙏🙏🙏🙏Amarahe ✊✊✊✊
@sivakrishna9615
@sivakrishna9615 Жыл бұрын
Compare to Andhra.. Telangaana is luckiest state in terms of Culture, unity, social singers and development.
@bhagyalaxmi9176
@bhagyalaxmi9176 Жыл бұрын
Em labham devudu intha talent isthe dhora butlu naakuthu bathike malli putti E dhurmarguni janda moyala .
@BSKPictures
@BSKPictures 6 жыл бұрын
kothagaa undi..classical way lo song n dance..andarilaa regular gaa kakunda different gaa try chesaaru..chaala baagundi..remarkable.. Saichand's ending touch inkaa bagundi..i like this song more than other songs on behalf of Formation Day Of Telengana-2018
@srikanthgone3679
@srikanthgone3679 Жыл бұрын
తెలంగాణ కోసం నీవు పాడిన పాటలు, తెలంగాణ ఉద్యమానికి ఎంతో చైతన్యం మరియు ఉవ్వెత్తున ఎగసి పాడటానికి కారణం అయ్యాయి. నీ త్యాగం, నీ కష్టం మరువలేనిది, భగవంతుడు కి, నీపై & నీ కుటుంభం పై కక్ష కట్టినాడు - మళ్ళీ జన్మ ఉంటే నీవు తెలంగాణ లో పుట్టాలి - జోహార్ saichand - జై భీమ్ 🙏🙏🙏
@umav1956
@umav1956 Жыл бұрын
Palamuru Jilla adristam Sai Anna miru echaritra anta patalo rasinaduku, ma palamuru Jilla runapadi untadi eppudu.
@IndirammaGurram
@IndirammaGurram 8 ай бұрын
చాలా ఆనందంగా ఉంది చెల్లి
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 10 ай бұрын
ధన్యవాదములు కృతజ్ఞతలు ఇద్దరు దంపతులు సూపర్బ్ అన్న గారు మీరు మాకు ఆదర్శం అన్న గారు 📚
@sitaramudibba4271
@sitaramudibba4271 Жыл бұрын
Mee jodini choosi devudu kullukunnadu Mee jivithanni Mee santosanni devudu sarvanasanam chesadu
@suryamsurya7924
@suryamsurya7924 Жыл бұрын
Sai chandu Anna malli Telangana prajalla kosamalli puttalli
@sunandaraj7757
@sunandaraj7757 Жыл бұрын
Super Bro.miss you Bro😂😂
@ashokreddy6694
@ashokreddy6694 Жыл бұрын
ఈ తెలంగాణ జాతి అదృష్టం ❤
@srikanthyadav3990
@srikanthyadav3990 6 жыл бұрын
Sai chandu Anna both of u couple congratulations..... For the fantastic song....superb
@priya-zl2zl
@priya-zl2zl Жыл бұрын
Ilove anna and vadina 👏👏👏🇮🇳
@narsimludannada5791
@narsimludannada5791 Жыл бұрын
జోహార్ మి దంపతులకు 🎉
@sreenivasgoudbandi5005
@sreenivasgoudbandi5005 Жыл бұрын
Mee Prema kosam anna malli pudataadu
@vinodkumarnalapuram9573
@vinodkumarnalapuram9573 6 жыл бұрын
Super Song By sai chand... Folk songs ye kadu ilanti Melodies songs tho kotha prayathnam... Super
@harishkumar-ul3fh
@harishkumar-ul3fh 6 жыл бұрын
Beter than mangli,and different way nice taking...... Good
@devakireddyslawnsocial
@devakireddyslawnsocial Жыл бұрын
Beautiful choreography n both looking great beautiful voice ❤❤❤❤❤❤❤❤❤❤❤
@samathasurineni9272
@samathasurineni9272 Жыл бұрын
మీ ఇద్దరమ్మల కు శతకోటి వందనాలు
@hanumakondamahesh4798
@hanumakondamahesh4798 Жыл бұрын
I dont know about this song till now😢.superb song.Rajini mam dance superb.Sai Anna sang suerb.
@lankalaraghavenderreddyrag4813
@lankalaraghavenderreddyrag4813 Жыл бұрын
సాయి చంద్ అన్న మళ్ళీ పుట్టాలి తెలంగాణ పాట కోసం...Miss you
@rajeshamanumallaRMVJ
@rajeshamanumallaRMVJ 6 жыл бұрын
Nice Song. ..❤❤👌👌 కానీ తెలంగాణా ఉద్యమంలో తెలంగాణా కోసం ముందుండి ఉద్యమం నడిపించిన నాయకుడు మీకు కనిపించలేదా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఫోటో ఒక్క క్లిప్పింగ్ లేదంటే చాలా భాదాకరం✊✊ జై తెలంగాణా ✊✊
@shivakumarbandaru8724
@shivakumarbandaru8724 6 жыл бұрын
Cheppataniki matalulevu... Super Singer.... Pataku pranam Posaru...
@francisfranzz2415
@francisfranzz2415 6 жыл бұрын
Superb Song Anna It’s Really Great Song , And Dancer Rajini Akka U did Great Job Akka,Thanks Yoyo TV For Bring Out such Meaningful Songs😍👍🏻
@devarakondasubbarao1892
@devarakondasubbarao1892 Жыл бұрын
Anna Garu Frist time me song benadam really superb 😢😅 i Miss you sai anna
@rojanetha3130
@rojanetha3130 Жыл бұрын
,👌👌👌👌👌🙏💐Anna vodhina
@sravanilucky8057
@sravanilucky8057 Жыл бұрын
super song super janta chala chakkane natyam johar sai chandu anna
@rjcreations9808
@rjcreations9808 6 жыл бұрын
This song is better Than Compare to all telangana formation day-2018 songs....
@mandaisak2344
@mandaisak2344 Жыл бұрын
Supper akka ❤ annanu chala miss avuthunnam akka, devudu meku thoduga undali akka .
@mshekarreddy1137
@mshekarreddy1137 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది పాడిన ఫీమేల్ సింగర్ ఎవరో కానీ 👌
@yasmeenbegum7389
@yasmeenbegum7389 Жыл бұрын
Saye Anna miss you Anna 🙏🙏🙏🙏🙏😭😭😭😭🤲🤲
@gangadharkanugu2029
@gangadharkanugu2029 6 жыл бұрын
Wow idhi telangana pata ante adirindhi pata Jai telangana✊
@narsimludannada5791
@narsimludannada5791 Жыл бұрын
Miss u Anna 😂😂😢😢
@madhumitha3546
@madhumitha3546 6 жыл бұрын
Out standing bro 🙏🙏 super dance Rajini Garu 😘😘😘
@SUJITHREDDYSAMA
@SUJITHREDDYSAMA 6 жыл бұрын
Rajini voice n Dance 💐 This Is the Best n Feel Good Song for this Year All the Best 👍
@sakkubainagula8903
@sakkubainagula8903 Жыл бұрын
Meeru kalishi paadina paata baagundhi amma
@tseriesmusic5588
@tseriesmusic5588 6 жыл бұрын
mic tv lono song kanna chala chala best superrrrr lyrics.. ossssms..
@srinivascharry2319
@srinivascharry2319 Жыл бұрын
జై తెలంగాణ తల్లి నీకు వందనం అభివందనం జోహార్ సాయి చందు
@gangaramnp7382
@gangaramnp7382 Ай бұрын
నీకన్న సాయి చందన్న great
@ramanireddy9862
@ramanireddy9862 Жыл бұрын
Medam meeru chela bags chesaru wonderful ga padaru sai good good
@shekarshekar2682
@shekarshekar2682 Жыл бұрын
అన్నా సాయి చంద్ అన్నా నీ ఈ Telangana ప్రజానీకానికి తీరని లోట.. మీ లాంటి గొంతు మీ లాంటి సింగర్ మళ్ళీ పుట్టాడు అన్నా... వదిన నాట్యం మీ గానం అద్భుతమైన సన్నివేశం అన్నా..... We miss you anna....
@indirarao5520
@indirarao5520 7 ай бұрын
Maha Adbutam
@devakireddyslawnsocial
@devakireddyslawnsocial Жыл бұрын
Devudu chinna chupu chusadu akala maranam nijam ga anyayam chesadu devudu sad for rajani his father n little kids my deepest condolences to u r familyv
@NCM-g7p
@NCM-g7p Жыл бұрын
Rajini siss u r excellent you are brave decision regarding marriage against caste system hatsaff sis🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏🏼
@BhudeviReddy-v4n
@BhudeviReddy-v4n 6 ай бұрын
Super rageni❤❤
@tseriesmusic5588
@tseriesmusic5588 6 жыл бұрын
adbuthanga rasaru padaru👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@rajithadooluri4142
@rajithadooluri4142 6 ай бұрын
👌👌👌madam❤
@shankarmutchapothu3260
@shankarmutchapothu3260 Жыл бұрын
*🙏మాలమహానాడు ఆత్మ గౌరవం గుర్తుకుతేస్తుంది. 🙏* *ఏ రాజకీయ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందో ఆ పార్టీలో సమానత్వం దొరుకుతుంది, రాజకీయ పదవుల కోసం కొట్లాడే శక్తి కూడా దొరుకుతుంది ...* *దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఎదిగిన ఎస్సీలు ఎస్టీలు,రాజకీయ పదవులకోసం,ఆత్మగౌరవం చంపుకొని బతుకుతుంటే ప్రాథమిక అవసరాలు చూసుకోలేని సామాన్య ప్రజలు ఎన్నోసార్లు ఆత్మగౌరవం చంపుకొని రాష్ట్రంలో, దేశంలో బతుకుతున్నారు...ఎదిగిన వాళ్ళు ఆలోచించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి .* *తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లు సిగ్గు, సెరం, మానవత్వం, ఆత్మగౌరవం ఉంటే T. R. S.పార్టీ అలియాస్ B. R. S. పార్టీ వున్న వాళ్ళు అందరు కెసిఆర్ ఇంత అవమానపరిచిన ఇంకా ఆయనకు ఓటు వేస్తే జాతి క్షేమించదు బ్రదర్స్.... ఆలోచన చేయండి మేధావులు, కళాకారులూ, జాతి ముద్దుబిడ్డల్లారా...కాంటోన్మనెంట్ నియోజకవర్గం M. L. A G.సాయన్న... నిన్నకాక మొన్ననే తెలంగాణ రాష్ట్ర సాధనకోసం, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దొరని ముఖ్యమంత్రి ని చేయడానికి, చిన్న దొరలను మంత్రులను, M.L. A లను చేయడానికి.... తన నెత్తురుని దారపోసిన తెలంగాణ కళాకారుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు, లక్షలాది ప్రజలను చైతన్య పరిచిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వేద. సాయి చందు గారి మరణానికి కూడా కుల వివక్షత చూపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో SC, ST లు అందరు గుర్తు పెట్టుకొని ఒడగొట్టాలి...లేకపోతే మాల మాదిగ జాతిలో, గోండు, లంబాడా జాతిలో చెడపుట్టిన వాళ్ళము అవుతాము.* *లక్షలాది SC, ST కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురవుతున్నారు అన్ని నియోజకవర్గంలల్లో... కాని బయటకు చెప్పాలంటే కేసులు పెట్టి బెదిరింపులు గురి చేస్తున్నారు..... ఎప్పటికైనా మేలుకోకపోతే మీరు పుట్టిన జాతి ఎప్పటికి క్షమించదు... ప్రతి ఒక్క జాతి చేసేది రాజకీయమే...అది ఎలా అందరి ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే... కాని అవమానాలకు గురవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని SC, ST, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, జడ్పీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్ లు, సింగల్ విండో డైరెక్టర్, చైర్మన్ లు, ప్రభుత్వ అధికారులు, వార్డు మెంబెర్స్ అందరు ఎవరైతే* *అవమానాలకు గురవుతున్నారో ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది...ఒక రాజకీయ పోతే ఇంకో రాజకీయ పార్టీ లో పనిచేయవచ్చు... ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుని దగ్గర పని చేయవచ్చు కాని మరి ఆత్మ గౌరవం చంపుతున్న నాయకులను ఓడగొట్టకపోతే తప్పదు భారీ మూల్యం... పుట్టిన జాతి క్షేమించదు. 🙏అన్న లారా, అక్క లారా,చెల్లెలారా,తమ్ముళ్ళరా 🙏.* *ముచ్చపోతు శంకర్* *B. Tech.* *మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 🙏* *జై భీమ్ ✊️✊️*
@swarnalatha5517
@swarnalatha5517 Жыл бұрын
Female voice avaru padinaru...
@shekarmacha9579
@shekarmacha9579 6 жыл бұрын
mic TV song kante chala bagundhi ఈ సారి ఈ సాంగ్ top లేచి పోతుంది 👌👌👌
@ashokdaravath219
@ashokdaravath219 6 жыл бұрын
అద్భుతంగా రాసారు & పాడారు 😱😱
@PadmaPasula-wu8tm
@PadmaPasula-wu8tm Жыл бұрын
Good song telangana
@ashokdaravath219
@ashokdaravath219 Жыл бұрын
@@PadmaPasula-wu8tm yes
@ashokdaravath219
@ashokdaravath219 Жыл бұрын
@@PadmaPasula-wu8tm where are you from ?
@saripallirajeshvarma5124
@saripallirajeshvarma5124 Жыл бұрын
Excellent Song Saichand garu Super Dance Rajini garu
@mangammamandadi4386
@mangammamandadi4386 Жыл бұрын
👌👌👌👌👌👌👌
@mohanerra6475
@mohanerra6475 Жыл бұрын
Anna yekkada unnav malli telangana lo ninnu chudalani yentho mandi korukuntunnaru
@Karthikgoud-md3eo
@Karthikgoud-md3eo 6 жыл бұрын
Nice chala baga undi song meru enkha baga padalieee akkya
@palakani2911
@palakani2911 6 жыл бұрын
అద్భుతంగా గానం చేశారు
@saiudaysomidi9849
@saiudaysomidi9849 Жыл бұрын
Miss you Sai Chand bro and rajini sister ur dance is awesome
@ravishankerindla6345
@ravishankerindla6345 6 жыл бұрын
super song.ekkada prantheeya bedalu lekunda vundi .exllent
@jadashiva7242
@jadashiva7242 7 ай бұрын
🙏🙏🙏
@TheManikumar420
@TheManikumar420 6 жыл бұрын
Super... Nice song... Thnx YOYO TV
@lothukuntaanilkumar6674
@lothukuntaanilkumar6674 Жыл бұрын
2023 ఎన్నికల్లో మీరు లేని లోటు నాకు స్పష్టంగా కనిపించింది అన్న జోహర్ సాయిచంద్ అన్న❤❤❤
@krishnaindian3932
@krishnaindian3932 6 жыл бұрын
Excellent ...no words
@machendargoud
@machendargoud 6 жыл бұрын
nyc 1..lyrics are good ..great work .all d best to whole team
@sammaiahbairi3434
@sammaiahbairi3434 6 жыл бұрын
machendar goud CT in
@puchakayalasumalatha4139
@puchakayalasumalatha4139 Жыл бұрын
సూపర్ సాంగ్ 😭😭😭🙏🙏👌👌👌
@nagillasurenderreddy7838
@nagillasurenderreddy7838 Жыл бұрын
Papam Sai Chand and his wife done well to Telangana
@chinnapaguaparna7105
@chinnapaguaparna7105 Жыл бұрын
Anna chala bhada anepisthundi anna nv leyvvu aney alochana vasthey ney😭
@kishorethallapelly
@kishorethallapelly 6 жыл бұрын
Nice Song... lyrics superrr Jai Telangana
@sunithakuchulakanti8268
@sunithakuchulakanti8268 Жыл бұрын
We miss you sai chand garu😢
@deshbhakt9062
@deshbhakt9062 Жыл бұрын
I was not aware of this song till now...😢😢
@ayanma9614
@ayanma9614 Жыл бұрын
Super songs Anna miss you Anna Sai Anna 😢😢😢
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd Жыл бұрын
Jodi super 😢😢😢
@pushpaa2923
@pushpaa2923 Жыл бұрын
Wonderful capuls. I miss u Anna
@arunareddy1918
@arunareddy1918 Жыл бұрын
Super akka
@botukavenkataiah7713
@botukavenkataiah7713 Жыл бұрын
Jai beehim 🌺🌺🌺💐🌾🙏🙏 jai beehim super 🌹🌹🌷🌺 super song wonder ful dance
@vinodvinod-il9vr
@vinodvinod-il9vr 6 жыл бұрын
Super Anna...congratulations . Keep it up Anna....
@darlingprabha5130
@darlingprabha5130 Жыл бұрын
Best couples gd song miss you sai anna
@umapathimallareddy1038
@umapathimallareddy1038 6 жыл бұрын
Super... 😊
@saitejsheri9164
@saitejsheri9164 6 жыл бұрын
Naa telangana ....janapadham kalala veena.....
@nagarajuyadav7402
@nagarajuyadav7402 6 жыл бұрын
Female voice singer name pls... nice song 👌👌👌👌
@ohmkkarkokku1436
@ohmkkarkokku1436 6 жыл бұрын
Superb song.....Jai Telangana.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Telangana Formation Day Special Video Song || Madhu Priya, Bhole Shawali |DiscoRecoding Company
8:36
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 49 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН