Great poetry and Singer Brother, Telangana Lo every Village . Revolution gadda,My native also Husnabad,Andaru Gaddar pillale
@shaiksarmas57526 жыл бұрын
నా హృదయాన్ని కదిలించిన పాట.నా బాల్యం గుర్తొచ్చింది.థాంక్స్ కిషోర్ అన్నా.
@MahaRudra_164 жыл бұрын
రమాదేవి అక్క మీ భక్తి పాటల క్యాసెట్లు వినడానికి 2000 సంవత్సరం లో హోటల్ లో క్లీనర్ గా పని చేసి టేప్ రికార్డర్ కొని విన్నాను.. టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీ పాటల కొరకు ప్రత్యేక ఛానల్ పెట్టండి. అన్న రాసి పడిన సామాజిక సమస్యల మీద రాసిన గీతాలు కూడా ఉన్నాయి చాలామంది అభిమానులు మీ ఇద్దరికి ఉన్నారు..మళ్ళీ మీ గొంతులనుండి పాటలను వినాలని ఆశతో ఎదురు చూస్తున్నము.. అన్న కాలానికి ,అక్క గలానికి వేల వేల సలాములు.🙏🙏🙏🙏
@laxminarayanareddypeta56654 жыл бұрын
నా హృదయాన్ని కదిలించినా పాట నా బాల్యం గుర్తుచ్చోనది పల్లె వాతావరణం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది కిషోర్ అన్న .రమాదేవి గారు ధన్యవాదాలు 👍👍
@arshreeganeshdrycleaners16152 жыл бұрын
Ramu.Drycleaners
@DharaniMa5 жыл бұрын
Ramadevi garu me songs vindam kosam 2007 lo dvd player konananu Na inter scolrship tho
@sureshsirtelanganamovement4 ай бұрын
జై తెలంగాణ అన్న
@godseye55337 жыл бұрын
I hope to c u as a voice of al telangana soldiers(kalakarula) in assembly coming as a mla or mlc My strong belief...As a person lik u vil definetly fight in assembly...proud of u kishore anna
@manaswini2043 жыл бұрын
కిషోర్ అన్న నీకు శతకోటి వందనాలు 🙏🙏
@bangarayyakaranam69402 жыл бұрын
Supet Anna 👌👌👌👌🙏
@vamarendraadvocate23034 жыл бұрын
I love this song so many time I listen twice a Weekley I listened this song amarendra.v advocate kolar karnataka thank you soooooo much kishore sir and ramadevi madam.
@yadaiahneela15833 жыл бұрын
ఎట్లున్నవే నా పల్లె సాంగ్ వెరీ వెరీ గుడ్
@naveengoutham60725 жыл бұрын
Ramadevi garu mee songs ki nenu na chipudu nundi fan 🌹🌹🌹🌹
@alavalakrupanadamkhammam69735 ай бұрын
సూపర్ కిషోరన్న 👌👌👌👌✔️✔️
@MoggamSambaiahMoggam-xi7us9 ай бұрын
కిషోర్ బ్రో మీకు వందనాలు మీరు చాలా మనసు పాటలు బ్రతుకు పాటలు చాలా బాగా పాడారు
@purushothamdasari75554 жыл бұрын
As couples you have done very good things
@swapanareddy11863 жыл бұрын
Pp
@thipparapuharish52902 жыл бұрын
కిషోర్ అన్న మీ పాటలు సూపర్
@sambaiahpittala348 Жыл бұрын
నా బాల్యం నా పల్లెటూరు గుర్తు కొచ్చినవి థాంక్స్ చాలా బాగా పాడారు
@rajagopalkonda3 жыл бұрын
Great kishore about village lifestyle song every body inspired about this 👏👌
@thesmartboyvicecity26822 жыл бұрын
మన పల్లెలో పుట్టి పెరిగి ఎట్లున్నవే నా పల్లె పాట తో మాకు కన్నీళ్లు తెప్పించినవ్ ఈ సాంగ్ ప్రతి పలుకుతో నా జీవన విధానం ఉంది
@rajudiddi99295 жыл бұрын
Ramadevi meetho patu memu 2001-2004 govt degree college lo chaduvukunnanduku garvisthunnanu, keep going on you have a bright future. Thank you
@DharaniMa5 жыл бұрын
Anna which clg, place
@lloveanimals55474 жыл бұрын
Huzurabad
@rajudiddi99294 жыл бұрын
@@lloveanimals5547 yes Huzurabad govt Degree college
@bhaskargaddam44393 жыл бұрын
కిషోరు గారు తెలంగాణ ఆణిముత్యం అన్న మరిన్ని పాటలు రాయాలని కోరుకుంటున్న 🌹🌹🌹
@sivaramulup37654 ай бұрын
Super.br❤❤❤😊
@anandmogiligidda59083 жыл бұрын
అన్నా...మీ పాట వింటే ఎవరికైనా వారి గ్రామాలు, పల్లెలు చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కనబడుతాయి...
@NarayanaMedamoni Жыл бұрын
In❤a ❤
@mangopramod26043 жыл бұрын
Kishore anna nenu e song epating 100+ times vinna
@naramvenkatanarasamma2483 жыл бұрын
Great lezend singer s
@mmohan38224 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడ్డారు కిషోర్ అన్న రమాదేవి అక్క గారు
Annatho paatu Million March cases Lo nenu 70+ members... 10days roajulu Chanchalguda jail lo vunnam... Great memories.... Lotty charge lo Anna ki chaala debbalu tagilaayi...varninchalenantha...Present TSERC Chairman Sri Rangarao gaaru, OC JAC Leader Pidamarhi Ravanna gaaru... etc....Anna daily songs paadevaadu....police lu, kaideelu... Maatho paatu vine vaallu...maa group lo oka jail mate Rajesh, Karimnagar Suicide chesukunnadu... RIP
@neeratilaxminarayana99516 жыл бұрын
Ramadevi akkka super
@malishettyshivams6 жыл бұрын
Akka meru Super singer
@shankerkurthi81103 жыл бұрын
👌
@nittavenkateswararao36604 жыл бұрын
Meenal’s Kishore Anna neevu chaala manchi singer vi nee patallo palle naa palle thalli ane pata naku chaala ishtam kaani Maadi Ap aina neevu super
@keshapagapushpanathaniel59023 жыл бұрын
Anna ni pata chala istam chalasarlu vinna malli malli vinalani pistundi Uru Gurtuku Vastundi
@kandhiramchandrareddy26036 жыл бұрын
అన్న నువ్వు సూపర్ అన్న
@nainisadashivareddy83064 жыл бұрын
god job
@aravindbunny92246 жыл бұрын
Border lo sinukuda pata meru rasaru ani epde teldindi ,oka generation mottam ee song ne inspration ga teskundi , meeku padhabi vandanalu
@balanarsaiahsriramula8143 жыл бұрын
super singer 🙏🙏🙏🙏🙏
@shivamekala19856 жыл бұрын
Nice kishore anna and ramadevi akka
@kethavathramchender7204 жыл бұрын
Anna supar
@nethakaniramesh6 жыл бұрын
Kishore Anna... Super
@jangammakapilavai71164 жыл бұрын
మీరు రాసిన పాటల పుస్తకాలు ఎక్కడ దొరుకుతుంది
@sr....-uz7en2 ай бұрын
Ramadevi manam govt j.r college I'm m.p.c huzurabad
@vskgamingyt66305 жыл бұрын
Kishore Anna super
@madhuv54695 жыл бұрын
Super ramadevi gaaru
@sirramahender23825 жыл бұрын
Good songs Anna nernala Kishore and ramadevi akka super songs meku kalabivandanalu
@mathangirajkumar52016 жыл бұрын
Kishore Anna,,xlnt voice
@bashok95173 жыл бұрын
❤❤❤❤
@mathsyagiri47736 жыл бұрын
Wonderful
@kishorekarthik59016 жыл бұрын
nice cupul
@sambaiahsripathi55715 жыл бұрын
Nice
@cheerabikshapathi37422 жыл бұрын
🙏😭
@viswakumar32712 жыл бұрын
ఎట్లా వున్నావే పల్లే ... అనే పాట లేక పోతే ఈ interview కు అర్తం వుండకు పోతేది... ఈ పాట కోసమే ఈ Interview చూసా