Telangana Singer Nernala Kishore Emotional Interview | Patala Pallaki | KCR | ManaTelanganam

  Рет қаралды 25,464

Mana Telanganam

Mana Telanganam

Күн бұрын

Пікірлер: 65
@PittalaRavi-l7i
@PittalaRavi-l7i Ай бұрын
Super👌👌👌
@MysaGoudRangolu-jt3dm
@MysaGoudRangolu-jt3dm Ай бұрын
అన్న నేరెళ్ల కిషోర్ అన్న 🙏🙏మీరు మీ పాటలు చాలా సూపర్ 🙏💐🌷
@shabadmanaiah3928
@shabadmanaiah3928 Ай бұрын
మీకు న్యాయం జరగాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను
@gantabikshapathisingar
@gantabikshapathisingar Ай бұрын
తప్పకుండ మా మద్దతు మీకు ఉంటది అన్న
@హంసిని
@హంసిని Ай бұрын
అన్న రచనలు అన్న పాటలు బావుంటాయి ప్రజలు గుర్తించరు గాని పార్టీలు గుర్తించ సూపర్ నేర్నాల కిషోర్ అన్న❤
@ashokemmadi4179
@ashokemmadi4179 Ай бұрын
మంచి మనసున్నోడు కిషోర్ అన్న చాల సంతోషం ఇంటర్వ్యూ చేయడం రాచకొండ అన్న❤❤❤
@gullaskumar882
@gullaskumar882 Ай бұрын
ఉన్నది ఉన్నట్లు చెప్పడం.... ఆదే Nernala కిషోర్.... 👍👍👍🤝🤝🤝💐💐💐
@bollampallyaugustinsurendr670
@bollampallyaugustinsurendr670 Ай бұрын
పాటకు పాటకు పెళ్ళంట మూడురోజుల పెళ్లి హుజూరాబాద్ లో ఒక మహా కళ్యాణోత్సవం మీది అన్న ధన్యవాదాలు. మీతో కలిసి తిరిగిన రోజులు గుర్తుకొచ్చింది చాల సంతోషం కలిగింది మీకు హృయపూర్వక నమస్కారములు.
@sinukucreations
@sinukucreations Ай бұрын
Good Annaiah valuable video. Superb.
@ShivajiThoutam
@ShivajiThoutam Ай бұрын
Ma Kishore Anna nyayamina vyakhthi telangana Kanter mundhununchi adana pata atatho rastramanthata kashtapadda vakthi Manchin kalakarudu ma Anna Kishore 🎉❤
@mudavathramesh4813
@mudavathramesh4813 Ай бұрын
Super anna
@MysaGoudRangolu-jt3dm
@MysaGoudRangolu-jt3dm Ай бұрын
అన్న 100% మీకు అన్యాయం జరిగింది. నీ ప్రోగ్రాం లు చాలా సార్లు చూశాను. నిన్ను ప్రభుత్వం గుర్తుంచలేక పోయి నందుకు చాలా బాధపడ్డాను
@Omnamashivaya635
@Omnamashivaya635 Ай бұрын
జై తెలంగాణా 💪💪💪💞🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@vlswamy9004
@vlswamy9004 Ай бұрын
సూపర్ సూపర్ అన్న ✊✊✊
@prashanthgare929
@prashanthgare929 Ай бұрын
నేర్నాల అన్నని చూస్తానే నా కళ్ళు సముద్రమైతది అన్న. ఉద్యమంలో అన్న పాటతో జీవం పోసాడు తెలంగాణకు. అలాంటిది అన్నాను మరియు అన్నలాంటి కళాకారులను ఇలాంటి పరిస్థితిలో చూడటం తెలంగాణ కూలినంత పని.
@suryaprakash1196
@suryaprakash1196 Ай бұрын
Excellent Interview anna
@KalakotiSudhakar
@KalakotiSudhakar Ай бұрын
కళాకారుల స్ఫూర్తి ప్రాధాత జైభీమ్ లు ✊కళాకారులా ఐక్యత వర్ధిల్లాలి ✊✊✊
@shabadmanaiah3928
@shabadmanaiah3928 Ай бұрын
కిషోర్ అన్న మీరు తెలంగాణ కు దేవుడిచ్చిన వరం
@shabadmanaiah3928
@shabadmanaiah3928 Ай бұрын
రమ అక్క దేవత ల పాటలు అంటే నాకు చాలా ఇష్టం
@MysaGoudRangolu-jt3dm
@MysaGoudRangolu-jt3dm Ай бұрын
కనీసం ఈ ప్రభుత్వం అయినా గుర్తుంచాలి.
@sridharmahadevuni7703
@sridharmahadevuni7703 Ай бұрын
కిషోర్ అన్న గారికి 🙏🏻
@shabadmanaiah3928
@shabadmanaiah3928 Ай бұрын
కిషోర్ అన్న మి పాటలు చాలా బాగుంటాయి
@velpulasunny9677
@velpulasunny9677 Ай бұрын
ఈ యూట్యూబ్ లు,ఆ టూబులు, స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు అన్న పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి
@kannuridurganand246
@kannuridurganand246 Ай бұрын
అన్నా మీ ప్రయత్నo గొప్పది. కానీ అది నెరవేరాలి అంటే చాలా పెద్ద ప్రణాళిక అవసరం.. మీ ఆలోచనతో అది సాధ్యం కావాలి. అని ఆశిస్తున్నాం
@beeraiahyadavgurujada8211
@beeraiahyadavgurujada8211 Ай бұрын
Great singer 🙏
@dappuswamy153
@dappuswamy153 Ай бұрын
నేర్నల్ కిషోర్ అన్న పాట రాచకొండ రమేష్ అన్న మాట ఇక ఉంటాది పో తెంపు తేగాని మాట 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 కళా భి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹🌹శుభోదయం
@Vennelanagaraju345
@Vennelanagaraju345 Ай бұрын
మంచి మనసున్న ప్రజా వాగ్గేయకారుడు కిషోర్ అన్న ఇంటర్వ్యూ చాలా బాగుంది
@gsktv3299
@gsktv3299 Ай бұрын
జై తెలంగాణ నినాదాలతో. జై తెలంగాణ
@JillapelliLatha-d9v
@JillapelliLatha-d9v Ай бұрын
Super
@kannydon5807
@kannydon5807 Ай бұрын
తెలంగాణ ధూంధాం ప్రోగ్రాంలో పెట్టింది నీర్నాల కిషోర్ అన్న అది రాజకీయం అనుభవించింది రసమయి బాలకిషన్
@MDFAREEDUDDINMDFAREED
@MDFAREEDUDDINMDFAREED Ай бұрын
Nice anna
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs Ай бұрын
Jai Telangana.... Kishor Anna NIMS Hospital nundi Chanchalgooda central jai to Karimnagar... Mimmalni kalisina memories nice Anna... Especially jail lo 10 days Million March memories great
@manjulapothula3726
@manjulapothula3726 Ай бұрын
2008 lo నేను కూడా పాడాను అన్న first prize వచ్చింది అన్న నాకు kuda🤝
@VasanthaNeburi
@VasanthaNeburi Ай бұрын
Jaya ho nernala kishor annaa
@nareshkantekante3265
@nareshkantekante3265 Ай бұрын
E song mittapalli surnder song Ani cheppind Chala interweyou lo
@NarsayyaSangishetty
@NarsayyaSangishetty Ай бұрын
Good men
@rajendarnangi8474
@rajendarnangi8474 Ай бұрын
Super anna mi krushi Kishore anna garu
@ilaiahellandula7093
@ilaiahellandula7093 Ай бұрын
Naaku kuda istam Mee patalu
@fy8xp
@fy8xp Ай бұрын
కేసీఆర్ టైం లో నిజమైన కళాకారులకు చాలా అన్యాయం జరిగింది,, దొంగ వెధవ రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్,చచ్చిన సాయిచంద్ లే వందలాది కోట్లు సంపాదించుకున్నారు.
@jchiruchiru3387
@jchiruchiru3387 Ай бұрын
అన్నా ఒక సారి జయరాజ్ సార్ ని కూడా పిలవండి
@madhanimahender6691
@madhanimahender6691 Ай бұрын
@gurappaganesh5494
@gurappaganesh5494 Ай бұрын
గర్జన ఇంటర్ చేయే bro
@maheshnagelli2389
@maheshnagelli2389 Ай бұрын
ఒక నేర్నాల కిషోర్ పాట పాడితే తెలంగాణ రాలే తెలంగాణ కళాకారులు కుప్పలు కుప్పలుగా ఉన్నారు అందులో కొంతమందికి అదృష్టం కొద్ది పదవులు దక్కినవి ఆ పదవులు మాకు దక్కలేదని ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఎన్ని రోజులు గవర్నమెంట్ చేంజ్ కాగానే వాళ్ళ ఏడుపులు ఇప్పుడు వినిపిస్తున్నారు సందీప్ మానుకోట ప్రసాద్ గవర్నమెంట్ చేంజ్ కాగానే వాళ్ళ ఉద్యోగాలు తీసేసింది దాని గురించి మాట్లాడరే ఏందిరా
@vallapureddyramreddy302
@vallapureddyramreddy302 Ай бұрын
🙏🙏
@banjarasnrtvrajaredyanaikp7886
@banjarasnrtvrajaredyanaikp7886 Ай бұрын
అన్న ఇప్పుడు మీరు కష్టపడ్డారు మీకు కష్టపడ్డారు కానీ మనల్ని ఎవరు చూస్తే లేరు మన తోటి ఉన్నవాళ్లే మనల్ని వెన్నుపోటు పొడిచిన గట్టిగా ఉద్యమించాలి
@sarathirangareddy2
@sarathirangareddy2 Ай бұрын
తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు అయ్యిందే...మా నేర్నాల కిషోర్ గారి ఆలోచనల నుండి... అప్పటి ముఖ్యమంత్రి కే.సి.ఆర్. గారికి చెప్పి...ఒప్పించింది మా కిషోర్ గారు. కల్మషం లేని మనిషి, నిస్వార్థ కళాకారుడు...చీమలు పెట్టిన పుట్టలో పాములు జొర్రినట్లు వేరే వ్యక్తి చైర్మన్ అయ్యిండు. కొత్త కొత్త గాయకులకు అవకాశాలు కల్పించారు మా నేర్నాల.... ఈయన చైర్మన్ అయ్యి ఉండినింటే...నిజమైన ఉద్యమ కవిగాయకులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేవి...
@kannydon5807
@kannydon5807 Ай бұрын
నగారే కళాబృందం అంటే అది నేర్నాల కిషోర్ అన్న వద్ద కొండ అనిల్ కుమార్ శంకర్ బాబు వేనుగంటి ప్రసాద్ అంతడుపుల రమాదేవి
@NarsayyaSangishetty
@NarsayyaSangishetty Ай бұрын
Ok
@dappuswamy153
@dappuswamy153 Ай бұрын
చాలు అన్న ఇంటర్వ్యూ మధ్యలో ఆపండి ప్లీజ్ కన్నీళ్లు వస్తున్నాయి నా లాంటి కళా కారుల భాధ వివరించారు నా ప్రక్కన ఉన్నదోకి వచ్చింది వాణ్ణి నేను మా ఇంట్లో ఉంచికొని నేర్పిన వానికి జాబ్ వచ్చింది
@satyanarayanasathishkatlaj2473
@satyanarayanasathishkatlaj2473 Ай бұрын
💯💯💯✊🇻🇳✊💯💯💯సూపర్ సూపర్ మెసేజ్ తెలంగాణ ఉద్యమ కన్నీటి మాట మెసేజ్ వీడియో అన్నయ్య💯💯💯✊🇻🇳✊💯💯💯
@rajannacholleti3143
@rajannacholleti3143 Ай бұрын
దగాపడ్డ డప్పుల మోతలతో దద్దరిల్లిన నాగరే జానపద ముద్దు బిడ్డ నేర్ణాల కిషోర్ నాయకత్వం లో జరుగుతున్న పాటల పల్లకిలో కిషోర్
@LingamMadduri
@LingamMadduri Ай бұрын
Nernala kishor anna ku rachakonda Ramesh Anna ku Jai Bheem lu
@errasri2530
@errasri2530 Ай бұрын
ఆత్మీయమిత్రుడు కిషోర్ గారి కట్నాలు కానుకలు పాటలోని అక్షరదోషాలు నేను సవరించగా జానపదబ్రహ్మ మురళీమధు గారు స్వరపరిచారు వేముగంటి ప్రసాద్ ఆదినారాయణలను మురళీమధు గారికి పరిచయం చేస్తే మమ్మల్ని డాక్టర్ సంగోజు మనోహరచారి గారు NSS ద్వారా మమ్మల్ని మిత్రుడు వడ్లకొండ అనిల్ గారితో సహా ప్రపంచానికి పరిచయం చేశారు వారికి రుణపడి ఉంటాము ఎఱ్ఱశ్రీ,బహుజనకవి,హుజురాబాద్
@MysaGoudRangolu-jt3dm
@MysaGoudRangolu-jt3dm Ай бұрын
రసమయి అన్న కూడ మీకు న్యాయం చెయ్యలేదు
@NarsayyaSangishetty
@NarsayyaSangishetty Ай бұрын
West Congress 4000 6000
@kambalapallyyesjaibheemsha8619
@kambalapallyyesjaibheemsha8619 Ай бұрын
Jai bheem anna
@m.bikshamreddy3174
@m.bikshamreddy3174 Ай бұрын
మీరు పల్లె పాటలు మంచి గా పాడుతారు కానీ ముందు మీరు పల్లెటూరు ఉండుకుండు పాడితే బాగుంటది
@narendarreddy2019
@narendarreddy2019 Ай бұрын
అనవసరం అనిపించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
@ilaiahellandula7093
@ilaiahellandula7093 Ай бұрын
Ninnu evaru gurthonchaledu
@NarsayyaSangishetty
@NarsayyaSangishetty Ай бұрын
Palle pelle
@dasarisrinivaswriter6699
@dasarisrinivaswriter6699 Ай бұрын
నీకు ఎందుకురా. కులం గురించి బాబు. నిది ఏకులం రా బాబు..
@kankanalasrikanth9088
@kankanalasrikanth9088 Ай бұрын
తాను మిలియన్ మార్చి లో పోలీసు ల చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న కళాకారుడు
@NarsayyaSangishetty
@NarsayyaSangishetty Ай бұрын
Ok
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН