పైలం సంతోష్ అన్న జోహార్ .మీ గానం కి మీకు ధన్యవాదాలు
@JaichittiJaichitti3 жыл бұрын
ఈప్పుడు ఇలాంటి పాటలు రాయడం లేదు ఇంతా మంచి పాట ఎన్ని సార్లూ వీన్నా మల్లి మల్లి వీనాలనిపీస్తుఉంది 🙏 🙏
@srinumudike31942 жыл бұрын
Same
@ngananath113 жыл бұрын
Good song .... బాల్యాన్ని గుర్తు చేశారు.... ఇప్పటి రోజుల కంటే అప్పటి రోజులే మధురం... 👏👏
@shivakumarshiva3881 Жыл бұрын
అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్లకు బాగా అర్థం ఇతది ఈ పాట సూపర్ సాంగ్ ❤
@ShivaTejaYadav-y6t9 ай бұрын
Correct brother
@Palleaturu Жыл бұрын
2023 లో సాంగ్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టాని పాట అంటూ ఉన్నది అంటే ఇది ఒక్కటే
@rameshrockz195 Жыл бұрын
Years marina song song evergreen song
@madhukarkavati806 Жыл бұрын
నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న నాకు వర్క్ స్ట్రెస్ ఇనప్పుడ్ నేను ఫోక్ సాంగ్స్ ఏహ్ వింట... ఆ రోజుల్లో మా అమ్మా బాపు అక్క అందరం కలిసి టీవీ లో చూసేవాళ్ళం ఇప్పూడ్ అవ్వెం లేవు😢😢 బాగా గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు
@powerstarpawankalyanfan2605 Жыл бұрын
2023 November 3va thariku chudtuna
@sarasammasarasamma1910 Жыл бұрын
😊😊😅😅😅😊😅😅😅😅
@sarasammasarasamma1910 Жыл бұрын
😊😊😅😅😅😊😅😅😅😅
@kishanksn295 Жыл бұрын
ఈ పాట వింటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అన్న. సూపర్ లిరిక్స్. Hats of.
@swamyk820010 ай бұрын
ఇంకా 2024 లో కూడా ఈ పాట వినే వాళ్ళు లైక్ చేయండి...
@shivaa99e Жыл бұрын
ఆరోజుల్లో గిట్లనే ఉంటుండే పరిస్థితులు అది 2005 ,కరువు కాలం,నేను 5వ తరగతి మా బాపు పనికోసం బొంబాయిల ఉంటుండే ఏదన్నా పండుగ వచ్చినప్పుడు బాపు యాదికి వచ్చి మనసు చాలా బాధ అయితుండే ఆ చిన్నతనం గుర్తొచ్చి కండ్లల్ల నీళ్లు తిరుగుతున్నయ్ 😢 బాపు❤
@dj.saikumar..4621 Жыл бұрын
ఇప్పటికీ ఇంకా ఈ పాటలు వినే వారు ఉంటే చెప్పండి❤❤
@madhukarkavati806 Жыл бұрын
నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న నాకు వర్క్ స్ట్రెస్ ఇనప్పుడ్ నేను ఫోక్ సాంగ్స్ ఏహ్ వింట... ఆ రోజుల్లో మా అమ్మా బాపు అక్క అందరం కలిసి టీవీ లో చూసేవాళ్ళం ఇప్పూడ్ అవ్వెం లేవు😢😢 బాగా గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు
@@madhukarkavati806you are ww you bava garu at ki weweewwweeewweweeeeeewewwwwwwwwwww you bava uu we rreewee we were,
@Maheshyadav-pz5nq5 жыл бұрын
తెలంగాణా వచిన మన బతుకులు మారలేవు ఒక తల్లి ఎంత ఆరాటం పడుతున్నదీ చుడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kuruvaniranjan33835 жыл бұрын
Hm avunuga
@bandelamahesh44623 жыл бұрын
అన్న ఈ పాటకు సలాం. ఎన్ని సార్లు విన్నగాని, మళ్ళీ వినాలన్పిస్తుంది
@gudisevenkat66222 жыл бұрын
వేరు తెలంగాణ అయినా మన బతుకులు ఇంకా మారలేదు......
@krishnakoora43253 жыл бұрын
అప్పుడు ఇప్పుడు ఆవే Bathukulu ఏమి మరాలేదు దొర పోయె వారకు మన bathukulu మరవు ఏమంటరు అన్న
@dubaipravasi49553 жыл бұрын
Ipudu full water 💦 full power
@siricreativethings7801 Жыл бұрын
ఎన్ని ఏండ్లు గడిచిన మరిచిపోలేని పాట ఇది ❤
@pandurangaraobheemavarapu69444 жыл бұрын
మనసు కరిగించింది ఈ పాట
@pavanjpavanj60954 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం లో రైతు బాధలు ఈవి సూపర్ సాంగ్ అన్న
@pulleboinasai79168 ай бұрын
E...song super Anna naa chinnapudu naa kalla mundhu chusina
@gopikatakam3634 жыл бұрын
అన్నలోస్తరని ఆశపడుకుంటు దారికెల్లి చూసేనో నా బిడ్డా నీరాకకై చూసెనో సూపర్ అన్న లిరిక్స్ ❤️👌🙏
@laxmishankar17773 жыл бұрын
.9 ..
@laxmishankar17773 жыл бұрын
77 .... ...
@satthishura29033 жыл бұрын
@@laxmishankar1777 m
@srikanthpasham48143 жыл бұрын
) l
@nikhilnikhil30972 жыл бұрын
@@laxmishankar1777 ooo9oooo
@srinugoud15362 жыл бұрын
తు దినమ్మజీవితం మన బతుకులు ఇంకా మారవు ..మా అమ్మ నాన్న దగ్గర నుండి 05 సంవత్సరాలు నేను వాళ్లకి దూరం ఉండి🙁😢😢😭😭
@malleshgoudmallesh8932 Жыл бұрын
Nenu 8 years 😢
@pathakotsaidhulu53366 жыл бұрын
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు సూపర్ సాంగ్
@rajalingamrajalingam1894 жыл бұрын
@Tanguturi.bixham Bixham da
@pasupulasrinuyadav61674 жыл бұрын
Varest.kcr.
@annobinavennela9654 жыл бұрын
@@rajalingamrajalingam189kfoju
@khatravathrajukhatravathra15964 жыл бұрын
@@rajalingamrajalingam189 iiiiiiìiiiiiioòiìii
@peddintirajalingam16723 жыл бұрын
Peddinti Rajalingam
@lavanyamahesh49766 жыл бұрын
ఈ పాట నీను విన్నన్ని సార్లు ఈ పాట పాడిన వాళ్లు కూడ వినక పోవచ్చు. ఈ పాట నా ప్రేమ
@mahankalisrinivas53876 жыл бұрын
Lavanya Mashes the
@mahankalisrinivas53876 жыл бұрын
Lavanya Mag to
@saikumarnellisaikumar8586 жыл бұрын
spr
@pupalaganapathi79096 жыл бұрын
Vidspaly
@amarajuchandu65506 жыл бұрын
Wish the sem
@srinivasmolagara899210 ай бұрын
2024 లో చుసినవారు ఒక లైక్
@naspurirajendhar20582 жыл бұрын
ఈ పాట విన్నవారందరికి వల్ల కూతుర్లు గుర్తుకువస్తారు ఈ పాట ఎవరు పాడారో తెలియదు కానీ వాళ్లకు నా హృదయపూర్వక ధాన్యావధానములు
@hanumantharaopari44362 жыл бұрын
ఎన్ని సార్లు అయిన వినే పాట వ్రాసినావు అన్నా!👍
@chandunaravenichandumudhir46 Жыл бұрын
మొన్న కొదారి శ్రీను అన్న ఇంటర్వూ లో చూసి ఈ సాంగ్ అన్న ఎంత గొప్పగా రాసిండు 🙏👌
@Sravanthivdpl2 ай бұрын
హాయ్ అన్న ఈ పాటలంటే ఇప్పటికి నాకు చాలా ఇష్టం❤❤😂😂😂😂😂
@IchhipadestaMemes2 жыл бұрын
రాష్ట్రం మారినా,పాలకులు మారినా మధ్యతరగతి ప్రజల బ్రతుకులు ఏం మారలేదు. మార్పు పాలకులలో కాదు మనలో రావాలి,లంచం తీసుకుని,గుడ్డిగా ఓటేసినంత కాలం మన మధ్య తరగతి బ్రతుకులు ఎప్పటికీ మారవు.దీనికోసమా ఎంతో మంది ఉద్యమకారులు,విద్యార్థులు ప్రానాలని అర్పించింది, ఛీ ఛీ ఇకనైనా పార్టీలను,చూసి కాకుండా ప్రజలకు మేలు చేసే వారిని అధికారంలో పెట్టండి.. అప్పుడైనా మన సమస్యలు కొద్దిగా తీరతాయి...🙏
@teddybearvlogs26302 жыл бұрын
ఇది కదా నా తెలంగాణ సాహిత్యం
@kommuprashanth78654 жыл бұрын
నిజంగా సూపర్ రాసావు అన్న పాట వింటేనే నరాలు జువు మంటున్నాయి
@gattulaxmi6783 жыл бұрын
。
@nslovelynslovely2713 жыл бұрын
2021 lo enka e patalu vene vallu okka 👍👍
@mraju5143 жыл бұрын
Hii
@mraju5143 жыл бұрын
Hii
@mraju5143 жыл бұрын
Hii
@gangappagangappa56193 жыл бұрын
@@mraju514 belum0
@gangalahm60043 жыл бұрын
Lk
@sreehimabindu74258 ай бұрын
మేము ప్రతిరోజు రాత్రి ఈ పాట వింటూ పడుకుంటాం మాకు ఈ పాట ఇష్టం❤❤❤
@trskondalmudiraj43872 жыл бұрын
తెలంగాణ ఉద్యమనీ ఒక మలుపు తిప్పిన పాట
@aosdarakshitha4565 Жыл бұрын
Hi ni ch
@ausulanarsimlu35083 жыл бұрын
అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది మన తెలంగాణలో ఇది వాస్తవం.
@kurmalaxmi58917 ай бұрын
కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి పాటలు youtube లో కానీ పెట్టలేదు
@pavanpavan6673Ай бұрын
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇలా ఉండే మన పర్షితి 😢
@Akhilvolgs....19 күн бұрын
Ara parathdi government ki link pattakadra babu chi yam humanra
@vamshivlogs6274 жыл бұрын
విజయక్క, సంతోష్ అన్నా వాయిస్ హైలెట్...💥 ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది....
@maigoud43342 жыл бұрын
By BBC
@gollepallynarsimha77943 жыл бұрын
తెలంగాణ వచ్చిన బతుకులు మారలేదు మనకు శాంతి లేదు ఇ జీవిత నికి
@etagonimuralikrishna42632 жыл бұрын
S
@mahenderailabiona52552 жыл бұрын
L
@jimodi57512 жыл бұрын
తెలంగాణ వచ్చినాక మీ బతుకులు. మారినాయి
@gunigantibhulaxmi79732 жыл бұрын
@@mahenderailabiona5255 i
@g.bhaskarnaidu14892 жыл бұрын
@@etagonimuralikrishna4263 ll
@srinivassagarsukkala86797 ай бұрын
సూపర్ సాంగ్స్ ఇప్పుడు ఉన్న పాటలలో అర్ధం లేదు అప్పటి పాటలో మంచి అర్ధం ఉంది ❤🙏🚩🚩🚩
@ambuamaravarapu37374 жыл бұрын
కంటనీరు తెప్పిచ్చారు సూపర్.2020.చూసిన వాళ్ళు లైక్ కొట్టండి
@doragondlasrinivassrinivas58714 жыл бұрын
Supperrrrr songgggg
@tgopi40724 жыл бұрын
Gopi
@tholetisiva35714 жыл бұрын
wryuop
@ravijatoth34364 жыл бұрын
Qwr
@padmapadma64384 жыл бұрын
Very nice
@rameshguje87343 ай бұрын
ఈ పాట ఇంకా 50 ఏళ్లు పోయినా కూడా ఈ పాట కు ఉన్న క్రేజీ తగ్గదు
@shivashiva20146 жыл бұрын
అన్న ని పాట కు సలాం అన్న నువ్వు సూపర్
@srinivasstdos42846 жыл бұрын
Shiva Shiva
@katterapalliramanareddy46545 жыл бұрын
KRAMNAREDDY
@mraju5143 жыл бұрын
@@srinivasstdos4284 hii
@mraju5143 жыл бұрын
@@katterapalliramanareddy4654 hii
@mraju5143 жыл бұрын
💓
@rajunaikbanavath7500 Жыл бұрын
Eedi kadaa... Telangana ante ❤
@pabbathisharmila5917 Жыл бұрын
కరువు కష్టాలు ఎన్నో అప్పుల బాధలు ఈ లనే ఇంక్కా ఉన్నాయి 🙏🙏👏👏👏👏👌👌👌👌👏👏👏🙏🙏🙏
@revathisangani4583 ай бұрын
గద్దర్ అన్న విమలక్క సంతోష్ అన్న పాటల వల్లే నే 100%కేసీఆర్ గాడు గెలిచిండు...
@jgyedit58345 жыл бұрын
ఒక్క తెలంగాణ లోనే కాదు మన దేశంలో ఉన్న అన్ని కుటుంబాల బతుకులు మారాలే మారవు కూడా ఉన్నవాడు యెత్తు కు యెదగుతోనే ఉన్నాడు లేని వాడు బతుకులను అగం చేసుకుట్టున్నారు ఈదే కలియుగం అంటే... 😢
@shaikmoulali77974 жыл бұрын
Super
@sriharisrihari44184 жыл бұрын
Super bro 👌👊
@boorelaxman93514 жыл бұрын
ఈ పాటలో మన తెలంగాణ బడుగు బలహీన వర్గాల పడుతుంన కష్టలా గురించి వివర౦గ వివచడ౦ జరిగింది 👌👏👏👏👏👏
@siliverusaidulu92142 жыл бұрын
@@sriharisrihari4418 ⁰
@ramavathanil31622 жыл бұрын
@Jc123 ⁰æ లోలోలోలో లోలోల్ 00⁰
@vamshidavu41103 жыл бұрын
Anna nice ippati varaku 126 times chusa great song 💐💐💐💐💐💐
మాటల్లో చెప్పలేను అక్షరాలలో రాయలేను చాలా అద్భుతమైన గొప్ప పాట ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@palakani29116 жыл бұрын
అద్భుమైన జానపద సాహిత్యం మరియు సంగీతం కలిగిన పాట రచయిత గొప్పగా రాశారు
@sudeerperka27543 жыл бұрын
Aa
@user-mg6dv4yc3w2 жыл бұрын
👌
@Anu09124 Жыл бұрын
Naa Telangana Folk songs are Next Level ❤😊 Naa Telangana Koti Rathanala Veena ❤
@swapnayadav30434 жыл бұрын
Maa amma kuda nakosam bhathukama ke every year wait chysthundy bt nanu vadhili vylipoendhi I miss u super song 🙏😭😭
@theepireddynani73244 жыл бұрын
So sad sister
@poneboinamahesh17283 жыл бұрын
😭😭😭
@-Naresh-wj9wv3 жыл бұрын
Listening song after a so many days. ... Lyrics👌👌
@thakurbharathsingh99842 жыл бұрын
L
@VenkateshPeram-pi7qo Жыл бұрын
Hhjohji
@pshivashankar80644 жыл бұрын
మీ రాసినా పాటలు విన్న సూపర్ అన్నగారు మీకు మీ బృందం కీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు.
@bonthalakurumaiahmillineir3693 жыл бұрын
ఈ పాట విన్నప్పుడు వెంఠనే 😭 వస్తాయి నీరు
@dandigashekar17662 жыл бұрын
Avunu nijaga vasthunavu
@koti98516 жыл бұрын
తెలంగాణ వచ్చినా మన బతుకులు ఇంకా అలాగే ఉన్నవి
@rajubanavath13765 жыл бұрын
KCR family bagupadadi brother
@boorelaxman93514 жыл бұрын
+918096960323
@boorelaxman93514 жыл бұрын
+918096960323
@shivakumardende42713 жыл бұрын
@@rajubanavath1376 poor thing to say thank
@shivakumardende42713 жыл бұрын
@@rajubanavath1376 pp
@chandufailureboy83993 жыл бұрын
E song ma inti kashtalu.. teluputhundi... Ma intlo daily jarigey...samasyale.. ila song rupam lo undi..tq bro... pailam santhosh anna
@telugutricks40795 жыл бұрын
తెలంగాణ వచ్చింది కానీ ఈ పరిస్థితి ఇంకా మన రాష్ట్రంలో ఉంది
@praveenraj99394 жыл бұрын
😁😁
@chrajugoudmane54534 жыл бұрын
Bailout
@gantaniyoyhani55354 жыл бұрын
Ķ photo taken
@ktrktr4614 жыл бұрын
నాకు కూడా అక్క చెల్లులు ఉన్నారు ఈ సాంగ్ కొన్ని వందల సార్లు విన్నాను ఆడపిల్లలు ఉన్నవాళ్లు కి ఎన్నో బాధలు ఉంటాయి ఈ పాట రాసినవారు కి మరియు పాడిన వాళ్ళు కి ధన్యవాదములు
ఇలంటి పాటలు కనుమరుగై పోయాయి నిజంగా పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయ్
@KuruvaEranna-wm1dj Жыл бұрын
Kiky no
@rebalrathodsurya1395 Жыл бұрын
Maa nanna ki e song ante chala istam I miss you nanna 😢😢
@vagyanaik33965 жыл бұрын
ఎన్ని యుద్దాలు జరిగిన మన తెలంగాణ బ్రతుకులు ఏనాటికీ మారలేదు బంగారు తెలంగాణా అన్నారు కానీ ఏనాటికీ బంగారు తెలంగాణా కాదు
@narasimhamudhirajmudhiraj Жыл бұрын
నాకు కూడా ఇద్దరు అక్క లు ఉన్నారు పాట పాడిన వారికి ధన్యవాదములు సూపర్ సాంగ్
@nareshchary52316 жыл бұрын
అక్క వాళ్ళను ఎవరు కూడా దయచేసి కష్టపెట్టవద్దు ప్లీజ్ ...😢😢😢
@kkavaliramchandhri64795 жыл бұрын
naresh chary
@kandadijaipalreddy5 жыл бұрын
Talagang sag13
@rajusiliveri28955 жыл бұрын
Super bro
@jrampandu51165 жыл бұрын
@@kandadijaipalreddy,xr
@somashekar10765 жыл бұрын
Ok anna
@thirupathibarla71355 жыл бұрын
అప్పటికీ,యిప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రజల ముఖచిత్రం మారలేదు
@dirgamsubhash88136 жыл бұрын
మారుమూల గ్రామాల్లో ఇలాగే ఉంటది మనుషులు మారారు బతుకులు మారవు.
@ravimolugu6017 жыл бұрын
a Rojulu gurthuku vasunnai Nizamga supar song....
@chevulayoganand2026 жыл бұрын
Ravi Molugu . toUtestoppoichi
@gmstudiodattapoor32477 жыл бұрын
👍👍...సూపర్
@rajukamari43873 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@allinonemix....77376 жыл бұрын
ఈ పాట కి నిండు నిదర్శనం మా....పాలమూరు .....
@anilkumarpagilla10285 жыл бұрын
మంచిగా చెప్పినావ్వ్
@rajubandari56464 жыл бұрын
Super
@sanjurathod86553 жыл бұрын
I am from mahabubnagar
@mashok90033 жыл бұрын
Avunu
@ramuduramudu68553 жыл бұрын
Yrcte
@rajunayak87804 жыл бұрын
దీనమ్మజీవితం ఎప్పటికీ కూడా పేదోని బ్రతుకు అంతే.......
@madhiletymadhilety45272 жыл бұрын
👍
@madhiletymadhilety45272 жыл бұрын
🙏🏿
@dameramalleshamdameramalle95162 жыл бұрын
4rr
@samuelmekala66272 жыл бұрын
@@madhiletymadhilety4527 గ
@samuelmekala66272 жыл бұрын
@@madhiletymadhilety4527 ఘ
@meedigarikurmuruthy59676 жыл бұрын
👏👏 మా అక్క చెల్లి నాకు చాలా యిష్టం
@theepireddynani73244 жыл бұрын
Supar bro
@avulaprashanth22724 жыл бұрын
SAme
@magbulmagbul44384 жыл бұрын
D3cxdzxxzzxxe11 aà
@ShivaKumar-2004s Жыл бұрын
ఇపుడు కూడా మ పాలమూరు ఇలానే ఉంది తెలంగాణ వచ్చిన మా పాలమూరు వలసలు మారలేదు ముందుగా నారాయణపేట జిల్లాలో 4 మండల ప్రజలు వలసలు వెళుతున్నారు
@SureshSuresh-fe1no4 жыл бұрын
తెలంగాణ రాష్ట్రములోని. ఇంక. బదలు.తిరనేలేదు.🙏🙏🙏🙏
@haripriyaponugumati7353 жыл бұрын
U deer:6\u
@shivashankarboya4486 жыл бұрын
Heart touching song Thalli biddala anubandam This song clearly shows the situation in village
@samathatalla290710 ай бұрын
2024 venavalu like chyande
@PallapuPentaiah6 ай бұрын
6:41 in 6:41 😂😊
@orsumahesh95863 жыл бұрын
3.45. అక్క ను చూస్తే నాకు 😭😭😭 eduposthundhi
@venkkiikprdarliingg89974 жыл бұрын
😢👬👨👨👦👦 ఆల్ ఫ్యామిలీ కి గుర్తింపు ఈ సాంగ్ ఇంకా పడాలి సాంగ్స్ ఆల్ ద బెస్ట్
@dsampathgangaputhra76915 жыл бұрын
Nice heart teaching song love this song🌀😍😍
@Rameshbasani453 жыл бұрын
ఇదీ తెలంగాణ సాహిత్యం అంటే 🙏🙏 👏👏
@srikanthdeshagoni48588 жыл бұрын
verry good telangana emotional.....spr
@allikanivenkatesh42152 жыл бұрын
Hi
@jatothhari8278 Жыл бұрын
Superb lyrics by kodari srinu gaaru
@jbheemreddy2347 ай бұрын
Super.song.💐💐👌👌👋👋🙏🙏💯💯
@mraju24166 жыл бұрын
తెలంగాణ వసుతే బతుకులు మారుతాయి అనారు కని మ పాలమూరు బతుకులు అలానే వున్నాయి
@pathurisravanthi94176 жыл бұрын
Yevari bathukulu maralevu
@SathyaReddy33396 жыл бұрын
😢😢
@kodimelasurenderyadav86 жыл бұрын
M RAJU ammayini ippudu guddala daddu thakkuvayyindya
@pittalaseenuseenu31326 жыл бұрын
Yes anna
@appisaprashanthprashanthmu93925 жыл бұрын
correct bro
@sreehimabindu74259 ай бұрын
మేము ప్రతిరోజు రాత్రి ఈ పాట వింటూ ఉంటాం ❤❤
@vijaynakka24983 жыл бұрын
నాకు అక్క చెలెల్లు లేనందుకు .నాకు చాలా భాధగా ఉంటది .నేను ఈ పాట పదే పదె వింటా.
@nithinade14725 жыл бұрын
Real paining my heart for my lovely sister,,,,superbbb
@rakeshathamkuri4354 жыл бұрын
Heart touching song👌
@praveenkumarbonthala26484 жыл бұрын
2020 lo e pata vine vallu like cheyyandi
@mothibeekhan35624 жыл бұрын
Nenu
@aneshbathula60374 жыл бұрын
Excellent composing, voice base is wonderful, specially akka voice mesmerising
@bskm53228 ай бұрын
❤❤ listening this song after 15 years 😢😢
@shankarneermala48324 жыл бұрын
కంట నీరు తెప్పించిన పాట సూపర్
@nareshyellakonda2 ай бұрын
2024 దసరా రోజు వింటున్న ఈ పాట😢
@rajuramagalla31516 ай бұрын
ప్రత్యేక తెలంగాణ మంచిదే కానీ వచ్చిన తెలంగాణలో అట్టడుగు వర్గాల వాటా ఎంత అని అడుగుతున్నా ఒక ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తగా అందుకనే అట్టడుగు వర్గాల చేతుల్లో రాజ్యం ఉన్నప్పుడే మనకునిజమైన తెలంగాణ సిద్ధించినట్టు కానీ అది నెరవేరిందా లేదే అందుకనే తెలంగాణ ఉద్యమం అనేది ఒక మోసపూరితమైన ఉద్యమం జాగ్రాఫికల్ తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు ఆ సామాజిక తెలంగాణ కేవలం డాక్టర్ విశారాధన్ మహారాజు గారి ఆధ్వర్యంలో అన్నగారిన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే వస్తుంది. జై భీమ్ జై కాన్షిరామ్ జై ధర్మసమాజ్ పార్టీ 🙏
@gajulasaddamhussain67765 жыл бұрын
I'm Andra I love you telangana love you
@malleshyadavmalleshyadav65835 жыл бұрын
Thank you
@Thota.SrikanthPatel3 жыл бұрын
Anni rojulu aina song value thaggatle 👌👌👌👌👌👌
@manojgouddandempally22883 жыл бұрын
ఈ పాటలు వింటుంటే ఎనుకటి రోజులు యధికి వస్తున్నాయి ☹️
@Ram_Poldasari Жыл бұрын
Remake chesthe inka baguntadhi Konchem e generation vallaki Konchem quality song parichayan cheyyochu old song and present beat tho
@vangagangamallaihyadav91894 жыл бұрын
Dvd లో అయితే నేను ఒక 100సార్లు చూసిన ఏడ్చినా రోజులు ఉన్నాయీ
@Ur.entertainments4 жыл бұрын
నేను నా చిన్నతనం లో చూసిన చిత్రాలు అన్న డీవీడీ లో చూసాం చాలా గుర్తొస్తున్నాయి నా తెలంగాణ అభివృద్ధి చెదుతుందో పైలం సంతోష్ అన్న మీకు సలాం మిస్ యూ అన్న🙏