తెలంగాణ కోసం అమరులు అయిన వీరులకు e పాట అంకితం జై తెలంగాణ
@chinnambalus5001 Жыл бұрын
తెలంగాణ ఉద్యం లో ఈపాట ఎంతో మేలు కొలిపినది తెలంగాణ ప్రజలను
@BalakrishnaRao-gl6bv Жыл бұрын
We love Telangana heroes From Andra Pradesh
@Rupesh1025 Жыл бұрын
2024 lo vintunna valu oka like
@shivagumpula89623 жыл бұрын
ఈ పాట మా స్కూల్లో చాలా సర్లు పాడాను..నాకు ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది...ఈ పాట పాడిన వాళ్ళు లిక్ చేయండి
@rajusankerla73972 жыл бұрын
School lo chala sarlu vinnamu
@shivagumpula89622 жыл бұрын
@JADI RAJESHWAR artham kaledhu
@gamanagaraju52082 жыл бұрын
S
@chinnu.mummy..5883 Жыл бұрын
Nen kuda
@ambarekaninagarajunagaraju6040 Жыл бұрын
మా తాతయ్య ఈ పాట వింటూ చని పోయాడు
@Anonymous-ez9qn Жыл бұрын
😔😥 ఓం శాంతి
@koyyaladevendargoud9 ай бұрын
Love Telangana
@kumbamabhilash84935 ай бұрын
Papam bro Ela ayyindhi 😢??
@somaramulu39413 ай бұрын
@cherellamadhukar66885 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూ ముందు తెలంగాణ పల్లెల వలస జీవితం గురించి ప్రాణం పోసిన పాట
@taruntej33162 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో ఇ పాట ఒక ఊపుపింది మేము ఐతే తెలంగాణ కోసం స్కూల్ days లో మా తెలంగాణ మాకు కావాలి అని ర్యాలీ లో పోలీస్ లాఠీ దెబ్బలు చాలా తినం అన్ని గుర్తుకు వస్తున్నాయి 🙏
@swamynaikmudavath92383 жыл бұрын
తెలంగాణ ఉద్యమం లో పోరాడి అమరులైన వీరులకి పాదాభివందనం 🙏🙏🙏🙏
@vishnujagannadam-oz3ht Жыл бұрын
6 by
@chilakapitchaiah5309 Жыл бұрын
@@vishnujagannadam-oz3ht, A ❤gf
@sagarkola664910 ай бұрын
❤🎉
@ganeshgoud5064 жыл бұрын
తెలంగాణ ఉద్యమం లో పొరడి అమరులైన వీరులకు పాదాభివందనం 🙏🙏🙏🙏
@vislavathvijay5173 жыл бұрын
Jai T R S
@vislavathvijay5173 жыл бұрын
Jai T R S
@raghubandla61074 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి
@gamanagaraju52082 жыл бұрын
S
@nithinnani72355 жыл бұрын
ఈ పాట తెలంగాణ ఉద్యమం నాడు ఈ పాట చాలా కీలక పాత్ర పోషించింది
@bhattevittal87922 жыл бұрын
😎😎😎pppppp 🙏🙏🙏p 🙏🙏
@willpowergratitude8628 Жыл бұрын
Cpi(ML)జనశక్తి నాయకుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ మిత్ర అనే కలం పేరు తో అనేక ఉద్యమ ఊపు ను పెంచారు
@Kirangoud075 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ఊపు అప్పట్లో ఈ పాటలు..జై తెలంగాణ
@kukkalakarthik62855 жыл бұрын
Jai Telangana hi kiran
@panjalathirupathi86624 жыл бұрын
Super song
@santhu__dhfm1867 Жыл бұрын
చిన్నప్పుడు టీవీ లో e సాంగ్ వస్థే మ ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చుని కన్ను రెప్ప తిప్పకుండా చూసేవాళ్ళం
@jacobdavidmittagadpula74072 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలన్పిస్తుంది, మంచి అర్థం, మంచి మ్యూజిక్ అందించారు, ఎన్నేండ్లయినా బోరు కొట్టని పాట.
@ulkundakarudaykiran79972 жыл бұрын
తెలంగాణ ప్రతేక రాష్టం కావడానికి ఈ పాటలు చాలా ఉపయోగ పడాయి కానీ రాష్టం ఏర్పడిన తర్వాత కూడా అవే బతుకులు కుటుంబ రాష్టం పరిపాలన పేదవాడు పెదగానే ఉన్నాడు గొప్పవాళ్లు బలిసి పోతున్నారు తోడు కరోనా రోగం వచ్చి పేద బతుకులు రోదనలు గా మారాయి 😭😭😭
@dobbalaganesh68644 жыл бұрын
సూపర్ నా తెలంగాణ పాట మళ్ళీ మళ్ళీ ఈ పాట పడాలి జై తెలంగాణ
@maratisridharsridhar836911 ай бұрын
ఎవరెవరో ఏమో కామెంట్స్ పెట్టారు ఈ పాట ఉన్నప్పటిల ఇప్పుడు తెలంగాణ లేదు ఫుల్ వర్షాలు మంచి పంటలు పండుతున్నాయి s 100%
@lingaiahmedaboina6 ай бұрын
ఇంకా డెవలప్ కావాలి
@banavathlalu3240 Жыл бұрын
నిరక్షరాస్యులైన నా తల్లిదండ్రులు కూడా అప్పటిలో డి వి డి లో ఈ పాటను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు
కాళేశ్వరం project తర్వాత ఈ song బాగా famous అయింది.... Kcr గారు.... New తెలంగాణ....
@asifmd33664 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు దాటినా..మన బతుకులు ఇంకా మారలేదు..ఒక మధ్యతరగతి మనిషిగా చెబుతున్న తెలంగాణ రాకముందు ఎలా ఉన్నామో.. ఇప్పుడు అలానే ఉన్నాము..ఇప్పటికి ఈ పాటలాగా ఉంది చాలా మంది బతుకులు.. అయిన నా తెలంగాణ కోటి రతనాల వీణ
@cherupallijairam5004 жыл бұрын
నీజమే అన్న
@srinivas.mudhiraj.buduri4 жыл бұрын
Yemi Matladu thunnav bro enduku maraledhu రాజకీయ నాయకులు బాతుకులు బాగా మారాయి
@ravinderravinder48943 жыл бұрын
Nijame అన్న
@naveng22203 жыл бұрын
Kcr dovelap ayyadu kada anna
@rakeshnani88223 жыл бұрын
Reyal annaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@reddyonly4ru Жыл бұрын
Goosebumps vasthay KCR ni chusinappudu…. Amazing Song….❤
@banavathlalu3240 Жыл бұрын
అయ్యా నాయకులారా ఏ ఆశయం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందో మీకు బాగా తెలుసు మొదట పల్లెలు బాగు పడాలి ప్రజల బ్రతుకులు మారాలి జై తెలంగాణ
@SAIKRISHNA-xw7zf2 жыл бұрын
ఈ పాట రచించినది కూర దేవేందర్ /అమర్.. ఇతని కలం పేరు" మిత్ర "... జనశక్తి పార్టీ నేత....
@jarpalanarendar83922 жыл бұрын
Vimalakka husband..
@lingaiahmedaboina6 ай бұрын
Excellent Song
@boggularamakrishnareddy68063 ай бұрын
2012 group 2 bit
@mohanpadala2233 жыл бұрын
Na. Telangana koti rathanala veena😍. Any. One, listening in 2021
@kankantibhasker3273 жыл бұрын
Yaa
@rajeshkatta9363 жыл бұрын
@@kankantibhasker327 aa111aa
@jmrcreation37893 жыл бұрын
I am listening this song my all time fev song jai telangana ✊✊✊
@Beerlaprasad2 жыл бұрын
Yaaa 💕
@jaiseetaram19962 жыл бұрын
2022
@alugantisridharreddy18983 ай бұрын
తెలంగాణకు మళ్లీ మూడో దశ ఉద్యమము మొదలు కావలసిన అవసరం ఉంది...
@gbrindia4 жыл бұрын
I love my Telangana, a treasure of talent.
@srinuvasulu39424 жыл бұрын
Ci
@Ajjubaivideos9 ай бұрын
2024 లో పాట విన్న చాలా బాధ వేస్తుంది జై తెలంగాణ
@sathyanarayanreddymoolamal66918 жыл бұрын
A true reflection of Telangana situation. I admire the writer ,singer and videographer.
@rangaharish25956 жыл бұрын
The life's of telangana has been well penned and potrated in this song, this the situation before the formation of telangana, now we can see the drastical development.. hatsoff to lyricist...Jai telangana
@M.Ravi27084 жыл бұрын
NICE
@Vrkdietsantosh6 жыл бұрын
naaa pranam e song vinte roju TELANGANA valam antha kastam padamo telustundhi prathi okkaru vinnandi
@thullaarunkumar38303 жыл бұрын
Hmm
@sureshraj11805 жыл бұрын
Akka mi gonthu paataki pranam posindi.. 2019 lo kuda intha manchi paata raledu
@gangadevinarsimma73745 жыл бұрын
1
@sureshraj11804 жыл бұрын
@Mahesh Bachagari 👍👍👍
@rajkumarbandari1993 ай бұрын
2024 విన్న వాళ్ళు లైక్ చెయ్యండి
@Rocks7404 жыл бұрын
Iam from Khammam were first Telangana struggle was started I was kid at that time....I got tears after listening these songs 😭😪😪
@RajuVamsharaj-f9i8 ай бұрын
2003 ఆ కాలం మనశ్శాంతి ఉంది కానీ డబ్బు లేదు డెవలప్మెంట్ లేదు కానీ ఇంటి నిండా అన్నం ఆ కాలంలో అన్నదమ్ములు కలిసి ఉండే వాళ్ళం ఇప్పుడు ఎవరి స్వార్థం వారిది ఎవరి డబ్బు వారిది అప్పటి కాలమే భవతి ఓల్డ్ ఇస్ గోల్డ్
@ar.rakhee3838 ай бұрын
Enduko telangana songs vindham ani vacha kani chala badhaga vundhi appatlo intha karuvu vundhi ani ayina yinni years ayina em maraledhu inka karuvu Gane vundhi #jaitelangana kotirathanala veena
@venkateshgoudthallapalli34494 жыл бұрын
ఈ పాట తోని ప్రజలు బయటికి వచ్చి పోరాడారని andhulo nen kuda oka వేక్తి ని అని గ్వరవంగా చెప్తున్నా
@goikalaraju863811 ай бұрын
2023 వింటున్న వాళ్లు ఉంటే ఒక లైక్ వేసుకోండి బయ్యా jai telangana ✊🏻️
@gopiraghavarapu51922 жыл бұрын
జోహార్ తెలంగాణ అమరులారా ✊🏻✊🏻✊🏻
@Tothepoint_4u10 ай бұрын
నదుల నీళ్లు మళ్లించి తెలంగాణ ను కోటి రత్నాల వీణ చేసిన KCR గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Writer name mitra... What a song... heart touching song...
@sadhashivareddy54123 жыл бұрын
Kura devendher(mithra)
@aswanthhots86475 жыл бұрын
Naku ee pata antey chala estam telangana ravadaniki yentamandi pranam posaru valla prana thyagamey ee telanganaaaaaaaaaa
@bdbhar11794 жыл бұрын
South Bronx New York we support Telangana state!!!!
@ramyayadav23324 жыл бұрын
Nenu Andhra Pradesh ammayi Ni kani naku telangana songs ante chala estam
@ramyayadav23324 жыл бұрын
Naku telangana songs ante pranam telangana slang baguntadi marriage kuda telangana lo chesukovali ani anukuntunanu I love telangana songs.
@hollymolly76853 жыл бұрын
@@ramyayadav2332 nice... but culture wise Telangana is different from Andhra slightly....even language too
@swethashekar20135 жыл бұрын
nenu 1st paadina song e song e song nannu naku entho Peru techindhi I love this song e paata rasena valaki na hurdhaya purvaka naskaram 😍
@photorish_studiosphotorish14215 жыл бұрын
Super song so nice
@hariadla10185 жыл бұрын
Nice bro
@spgoud6558Ай бұрын
కేసీఆర్ మీద కోపంతో రాష్ట్రాన్ని తీసుకెళ్ళి డిల్లీ పాలకుల చేతిలో పెడుతున్నారు.. ఎలా ఉండే రాష్ట్రాన్ని ఎలా మార్చేశాడు కేసీఆర్, పదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ గా మార్చేశాడు.. తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ
తెలంగాణ రాకా ముందె....కొద్ది గా బాగుండె 2021 ఇప్పుడు అయితె....వెస్ట్..
@a...k.1612711 ай бұрын
Same feeling brother 😥
@akhil79424 ай бұрын
Pura pulka,...
@gopikrishnakarnati69567 ай бұрын
మళ్ళీ ఈ పాట అవసరం వచ్చింది తెలంగాణ కి
@gopikrishna83635 жыл бұрын
Im from tamil nadu i like this song
@thullaarunkumar38303 жыл бұрын
Neeki etula arthamitadi bayya
@aashiquimdsami5408 Жыл бұрын
Chala santhoshamga undhi okkapati telangana ippudu unna telangana jai KCR sir ✊✊✊✊
@laxmanlattupally32486 жыл бұрын
సూపర్ నా తెలంగాణ పాటలు
@nikiljam7634 жыл бұрын
Zhx
@maheshdurishetti737011 ай бұрын
Malli yuddam chese tym vachindi anukunta ts people ki
@pavantony83636 жыл бұрын
ఈ పాటకు పదాలు వ్రాసిన కవికి పాదబి వందనాలు
@chharihari68726 жыл бұрын
yemundo neku antaganam
@vidyasagar60466 жыл бұрын
Nee chevul.........
@gundeboinasatish38666 жыл бұрын
kkkyyes r
@swamysingaramaina11796 жыл бұрын
Pavan Tony
@chintakurmaiah8056 жыл бұрын
Pavan Tony. T. Venkatesh. Veltoor
@Dhammunte_like_kottu Жыл бұрын
Eppudu kuda elatnti songs vinevallu oka like❤
@rameshpspk5024 жыл бұрын
🌹🌹ఇ రోజు పాట రాసిన వారుకీ శుభాకాంక్షలు 🌹🌹
@phashbhai66144 жыл бұрын
Gana song
@medavenianji119 Жыл бұрын
2009 లా ఈ పాట ఫుల్ ఫేమస్...... తెలంగాణ లా కరువు తాండవం చేసింది..... అప్పటి కష్టం గోరం తిందాం అంటే తిండి దొరుకలే 1 రూపాయి అప్పు దొరుకలే..... ఇప్పుడు చాలా బెటర్..... Jai Kcr......
@PavanKalyan-qb9xp2 жыл бұрын
Love to listening 🎧 this song about telangana I love this song 😍💫
@kayyalaprashanthyadav12345 Жыл бұрын
తెలంగాణ ఉద్యమ టైం లో మేమూ మా దొస్తులం ఒక్క ఫైర్ హైద్రాబాద్ లో
@నరేష్గంగుల6 жыл бұрын
"naa peru telangana naa uru telangana thanuvella telangana"
@practicalelectricalandsimu69605 жыл бұрын
Jai telangana
@vamshikrishna98814 жыл бұрын
I been listing this song from past few years, and still but never let me to boredom.
@hanumae76585 жыл бұрын
ఊరు తెలంగాణ
@rambandi15926 жыл бұрын
Excellecnt song jai telagana
@praveen18youtube995 жыл бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణా✊💯
@RKNewsTelugu6 жыл бұрын
Mee paadhalaku shathakoti vandhanalu mirulenidhi Telangana ne ledhu 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@ziyapashamziyapasham7274 жыл бұрын
Telangana cultural song heart touching song from warangal