#TeliyadeTeliyade

  Рет қаралды 23,588,554

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 2 800
@adityamusic
@adityamusic Жыл бұрын
Top Telugu Hit Songs of All Time: bit.ly/47KsKTO
@kadamanchiAnusha-b9u
@kadamanchiAnusha-b9u 9 ай бұрын
We HV😢
@luvvabuyuvaraj
@luvvabuyuvaraj 8 ай бұрын
@nagarajugujja44
@nagarajugujja44 7 ай бұрын
​@@kadamanchiAnusha-b9u😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@luvvabuyuvaraj
@luvvabuyuvaraj 7 ай бұрын
I like sid sriram songs♥️
@MadhaviLatha-gx6mv
@MadhaviLatha-gx6mv 5 ай бұрын
Super ❤❤❤
@Ushmikha
@Ushmikha 2 жыл бұрын
అ గొంతులో.... లో... ఏదో అద్భుతం... దగి వుంది..... ప్రతి పాట కు... ప్రాణం.. వస్తుంది.. Sri రామ్ sir...... సూపర్ 👌👌👌
@dasunarendra7222
@dasunarendra7222 5 ай бұрын
Yes
@atppilla8565
@atppilla8565 3 жыл бұрын
Inthakamundu kottha movies kosam yeduru chusevallam. Kani ippudu sid sriram songs kosam wait chesthunnam, that's the power of sid sriram voice. Who agree this👍
@payalajashwanthkumar
@payalajashwanthkumar Жыл бұрын
Yes bro i will agree this
@UsmanSusman-wk8uq
@UsmanSusman-wk8uq Жыл бұрын
Iiu
@pawankalyan6165
@pawankalyan6165 5 ай бұрын
🖤
@eravi5931
@eravi5931 3 жыл бұрын
ఈ సాంగ్ నీ నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు....అంతా నచ్చింది ఈ పాట నాకు...👌👌👌👌👌👌👌👌❣️❣️❣️❣️
@charanchandurachagala9577
@charanchandurachagala9577 3 жыл бұрын
Same bro
@naniraju2312
@naniraju2312 3 жыл бұрын
Yes ..bro
@DhruvaKumar2
@DhruvaKumar2 3 жыл бұрын
Naaku kooda telidu
@ravikumargantla7998
@ravikumargantla7998 3 жыл бұрын
Theleyadhe theliyadhe enni sarlu vinnavo
@divya8229
@divya8229 3 жыл бұрын
Me too ❤️
@mallipuramsanthosh2929
@mallipuramsanthosh2929 Жыл бұрын
ఈ సాంగ్ ఇప్పటికి ఎన్నో వందల సార్లు వినిన అయినా కూడా తనివి తీరడం లేదు దానికి కారణం, సిద్ధి శ్రీరామ్ గారి గొంతులో ఉన్నా మాధుర్యం and ఈ పాట రాసిన అ రచయిత గొప్పతనం మీ ఇద్దరికి నా హృదయ పూర్వక అభివందనాలు 🙌🙏💗
@sankargudem269
@sankargudem269 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@charyulumangavalli3391
@charyulumangavalli3391 Жыл бұрын
ఆయన తమిలియన్ అయినా ఎంత స్పష్టంగా పాడు తున్నారు. దేవుడిచ్చిన వరం. ఆయన పాడుతున్న కొన్ని పాటలు చిరస్థాయిగా ఉండిపోవడం తథ్యం. ఘంటసాల,SP తర్వాత ఈయనే అనిపిస్తుంది.
@kkkofficial9591
@kkkofficial9591 10 ай бұрын
yes
@ramakrishnasanamandra-ge3mi
@ramakrishnasanamandra-ge3mi 7 ай бұрын
Super song ❤❤❤
@ramakrishnasanamandra-ge3mi
@ramakrishnasanamandra-ge3mi 7 ай бұрын
Yes
@janakiramthatithoti
@janakiramthatithoti Жыл бұрын
రోజు వింటున్న ఈ సాంగ్ ఏదో ఒక టైం లొ చాలా అడిక్ట్ అయ్యాను లిరిక్స్ నాకోసమే రాసినటుగా ఉంది
@rkkingdom3364
@rkkingdom3364 2 жыл бұрын
Teliyadhe teliyadhe Idivarakepudaina manasuke Premokatundhani Nijamidhe rujuvidhe Yedhalo modhalaindhi alajade Emauno ani Parichayamoka vinthagaa Malichenu kalisenthagaa Mari mari thalache Ninnila maruvalenantha Adugulu yetu saagina Adugunu ninu thelusuna Gadichina mana samayamu Nijamuga nilichenaa Padha padhamani manasu ipudilaa Jathapadamani aduguthondhigaa Are are are endhuko ilaa Kudhuruga nanu undaneedhugaa Palikina prathi maatalo Thelisenu preme ilaa Mudipani venuventane Nanu vidipothe elaa Vadhaladhu madhilona Modhalaina aavedhanaa Maranamu lonaina ledhemo Ee yaathanaa Dorikina varamannadhi Naa sontham kaadhani thelisi Manasuna uriminadhe Aa megham kanulalo thadisi Yedha sadi adigene nilavave Vadhalalenu choodu ninnilaa Oka kshaname Padha padhamani manasu ipudilaa Jathapadamani aduguthondhigaa Are are are endhuko ilaa Kuduruga nanu undaneedhugaa Gathamuna porapaatuni Jarigina thadabaatuni Suluvuga marichedhela Payanamu maarchedhelaa Evarini nammali naa dhari marettuga Evariki cheppali ee bhadha Theerettugaa Manasunu dhaatesina maatemo Pedhavulu dhaati Bayatiki raadhento Theliyani momaatamthoti Viduvani jathavani kathavani Yeduru chusthu nilichinaanila Nee korakee…. Padha padhamani manasu ipudilaa Jathapadamani aduguthondhigaa Are are are endhuko ilaa Kudhuruga nanu undaneedhugaa RK NAYAK 3339
@tavitinaidugedela1111
@tavitinaidugedela1111 Жыл бұрын
@ramyathota8031
@ramyathota8031 Жыл бұрын
❤super songs
@narsingyellapu5424
@narsingyellapu5424 11 ай бұрын
@Telugumovies-ro6hg
@Telugumovies-ro6hg 3 ай бұрын
I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@TeenamadhuriChinthapalli
@TeenamadhuriChinthapalli Ай бұрын
Share plsss
@radhika_naresh__official3589
@radhika_naresh__official3589 3 жыл бұрын
1st time okay 2nd time superb 3rd time Addicted to sid sreeram voice💞
@ramunaikanothuramunaik7703
@ramunaikanothuramunaik7703 3 жыл бұрын
Super song
@padmakelam4360
@padmakelam4360 2 жыл бұрын
Correct ga chepuvu anna
@blalunaik1961
@blalunaik1961 2 жыл бұрын
@@padmakelam4360 in
@jaanujaanu966
@jaanujaanu966 2 жыл бұрын
Super
@uniquejay615
@uniquejay615 2 жыл бұрын
movie realise ayindha bro?? Anyone plz reply
@katravatasubhashsubbu3640
@katravatasubhashsubbu3640 2 жыл бұрын
ఈ పాటను ఏన్ని సార్లు విన్న అసలు బోర్ కొట్టదు ,ఇంకా విన్నాలి అనిపిస్తుంది ..i like this song❤😍
@keerthihyd7235
@keerthihyd7235 2 жыл бұрын
It's true
@keerthihyd7235
@keerthihyd7235 Жыл бұрын
Yes
@rockstarshivakumaryadav3721
@rockstarshivakumaryadav3721 Жыл бұрын
Ee song nenu 1k times kanna ekkuve vinnanu
@ltggamingyt2193
@ltggamingyt2193 Жыл бұрын
Avnu bro naku kuda
@satyakalidas5151
@satyakalidas5151 Жыл бұрын
@seethu2184
@seethu2184 Жыл бұрын
తెలియదే తెలియదే ఇది వరకూ ఎప్పుడైనా మనసుకే ప్రేమఒకటి ఉందని నిజముఇదే రుజువుఇదే ఎదలో మొదలైంది అలజాడే ఏమవునో అనీ పరిచయం ఒక వింతగా మలిచేను కలిసెంతగా మరి మరి తలేచే నిన్నిలా మరువలేనంతా అడుగులు ఏటూ సాగిన అడుగును నీకు తెలుసునా గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా.. పద పదమని మనసు ఇప్పుడు ఇలా జతపడమని అడుగుతుందిగా అరె అరె అరె అందుకో ఇలా.. కుదురుగా నన్ను ఉండనిదుగా పలికిన ప్రతి మాటలో తెలిసేను ప్రేమే ఇలా ముడిపడి వెను వెంటనే నన్ను విడిపోతే ఎలా వదలదు మదిలోన మొదలైన ఆవేదన మరణములోనైన లేదేమో ఈ ఏతన... దొరికిన వరము అన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఏదసడి అడిగినే నిలవవే వదలలేను చూడు నిన్నిలా ఒక్క క్షణమే... పద పదమని మనసు ఇప్పుడు ఇలా జతపడమని అడుగుతుందిగా అరె అరె అరె అందుకో ఇలా.. కుదురుగా నన్ను ఉండనిదుగా.... గతమున పొరపటును జరిగిన తడబటుని సులువుగా మరిచేదెలా పయణము మార్చేదెలా ఎవరిని నమ్మాలి నా దారి మరెట్టుగా ఎవరికి చెప్పాలి ఈ బాధ తిరెట్టుగా.. మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటకు రాదెంటో తెలియని మోమాటముతోటి విడువని జతవని కథవని ఎదురుచూస్తూ నిలిచినను ఇలా నీ కొరకే... పద పదమని మనసు ఇప్పుడు ఇలా జతపడమని అడుగుతుందిగా అరె అరె అరె అందుకో ఇలా.. కుదురుగా నన్ను ఉండనిదుగా
@sreekanthask2756
@sreekanthask2756 Жыл бұрын
❤❤❤ Superb bro HATES OFF🎉🎉
@rajamdoppala
@rajamdoppala 11 ай бұрын
Super song
@Premaswarupa789
@Premaswarupa789 7 ай бұрын
0:45
@naveen-xg6pq
@naveen-xg6pq 6 ай бұрын
Lo
@SamusonSamuson-p9o
@SamusonSamuson-p9o 5 ай бұрын
Thank you bro
@valijagan7516
@valijagan7516 10 ай бұрын
ఈ పాట విన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది💙💙.. థాంక్ యూ సీద్ శ్రీరామ్ గారు
@ramakrishnasanamandra-ge3mi
@ramakrishnasanamandra-ge3mi 7 ай бұрын
Avunu super
@jyothireddy2366
@jyothireddy2366 2 жыл бұрын
బాధ చాలా బాగుంటుంది నిజంగా ఇలాంటి పాట వింటుంటే ఏడుపు ఆనందం రెండూ వస్తున్నాయి చాలా విలువ ఐనది గతం............
@lovelychinni9024
@lovelychinni9024 2 жыл бұрын
It's true.......🥺
@sandhyaakhil344
@sandhyaakhil344 2 жыл бұрын
Yes brother
@kulluruvinodkumar277
@kulluruvinodkumar277 Жыл бұрын
Avunu bro 💯
@rebekahrebby170
@rebekahrebby170 Жыл бұрын
Pain is sweet than anything I agree 👍
@ltggamingyt2193
@ltggamingyt2193 Жыл бұрын
Avnu
@manchalasantosh542
@manchalasantosh542 3 жыл бұрын
సిథ్ శ్రీరామ్ బి లైక్ 🥰🎤🙏:కొత్త లవ్ సినిమాల్లో లవ్ సాంగ్స్ పాడకపోతే మనసు ఒప్పుకోదు భయ్య
@ashokvallem9727
@ashokvallem9727 3 жыл бұрын
Parichayam oka vinthaga What a lyrics Sweet voice of sidi Sriram garu??
@raghavanalla8365
@raghavanalla8365 6 күн бұрын
ఎవడ్రా తమన్ , ఎవడ్రా అనిరుధ్. DSP రా ఎక్కడ🔥🔥 బుజ్జి తల్లి Mind lo nundi pothaleee asalu 😍😍
@ganiitkpd6024
@ganiitkpd6024 2 жыл бұрын
ఎందుకో తెలియకుండానే ఈ పాటలో చాల చాల ఇన్వల్వ్ అయిపోయాను మనసుని హడ్డుకునే పాట ఇంక ఆ అమ్మాయి వాయిస్ అయితే NO WORDS
@thediwakar.
@thediwakar. 3 жыл бұрын
Song assalu mind lo nunchi velattledhu bro assalu .. e song vinte oka person gurthukostunnaru vallu gurthuku ravalane vintunna .. eppatiki ee song Anni sarlu vinnano count ledhu ... Last song vere level abbaaa 🤍🥰🤩 superb 🤩🥰 ...
@venkatcharyvenkat3598
@venkatcharyvenkat3598 2 жыл бұрын
నిజంగా ఒక అమ్మాయిని అమ్మలా ప్రేమిస్తే కొన్ని ఇబ్బందుల వల్ల ఆ అమ్మాయి మలల్ని వదిలేస్తే తనని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉంటే అది ఒక నరకంల ఉంటది💔😭..Miss u ra nana (sonu)
@k.venkatrarao6886
@k.venkatrarao6886 Жыл бұрын
Yes
@k.venkatrarao6886
@k.venkatrarao6886 Жыл бұрын
Hi
@k.venkatrarao6886
@k.venkatrarao6886 Жыл бұрын
Hi
@k.venkatrarao6886
@k.venkatrarao6886 Жыл бұрын
Nice message
@k.venkatrarao6886
@k.venkatrarao6886 Жыл бұрын
Hello
@PradeepkumariPendem
@PradeepkumariPendem 2 жыл бұрын
ఈ సాంగ్ ని ప్రేమించే వాళ్ళు ఎంత మంది ❤️❤️❤️💖💖💖💖💖💖🥰🥰🥰🥰
@ranjithgamer7868
@ranjithgamer7868 2 жыл бұрын
Nenu
@raghavanalla8365
@raghavanalla8365 6 күн бұрын
ఎవడ్రా తమన్ , ఎవడ్రా అనిరుధ్..DSP రా ఇక్కడ 🔥🔥🔥 బుజ్జి తల్లి mind lo pothaleee asalu 😍😍😍
@sanathkumar3086
@sanathkumar3086 4 ай бұрын
Sid శ్రీరామ్ అన్న చాలా అద్భుతం గా పాడాడు.. అనేవాళ్ళు like కొట్టండి 👌
@sateeshk2926
@sateeshk2926 3 жыл бұрын
2:02 వదలదు మధిలోన మొదలైన ఆవేదన మరణము లోనైనా లేదేమో ఈ యేతన
@AjmeraRajeshwari-ey4vx
@AjmeraRajeshwari-ey4vx Жыл бұрын
Yas
@shantipriyaa914
@shantipriyaa914 3 жыл бұрын
Wow…. Awesome musics and lyrics.. this song is literally taking somewhere
@maheshMahi-yo3jb
@maheshMahi-yo3jb 3 жыл бұрын
Hi
@adellimadhukar9998
@adellimadhukar9998 2 жыл бұрын
That taking place in ur heart ❤️
@kancharlaravikirankumar6291
@kancharlaravikirankumar6291 2 жыл бұрын
Marie eami chedamu vee
@kancharlaravikirankumar-bc6pp
@kancharlaravikirankumar-bc6pp Жыл бұрын
🤦‍♂️🍌
@Chenna86
@Chenna86 3 жыл бұрын
ఈ పాట విన్నాతసేపు మన గతం గుర్తుకువస్తది 💐💖🥰💖👍
@Urstrulypnr
@Urstrulypnr 3 жыл бұрын
True
@BILLIONAIRE-e5y
@BILLIONAIRE-e5y 3 жыл бұрын
Definitely
@pradeepbiddika5216
@pradeepbiddika5216 3 жыл бұрын
Yes bro... good feeling song
@vinaytony3602
@vinaytony3602 3 жыл бұрын
Hi
@dsplaxman4713
@dsplaxman4713 3 жыл бұрын
True'
@tmanojkumar5935
@tmanojkumar5935 2 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నీతో మాట్లాడే ప్రతి క్షణం,🥺 నువ్వు ప్రేమగా మాట్లాడిన ప్రతి మాట గుర్తుకొస్తుంది. కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికి శాశ్వతం అవ్వే నా మనసులో నీ జ్ఞాపకాలు
@bosedk4
@bosedk4 Жыл бұрын
Female singer అదితి really deserves a big applause 👏🥇
@obulapathid4785
@obulapathid4785 3 жыл бұрын
సిద్ శ్రీరామ్ గారు చాలా బాగా పాడారు అని ఎంత మంది అనుకుంటున్నారు?
@vinaykoyyada6778
@vinaykoyyada6778 2 жыл бұрын
Ggg
@m.gnaneshwar41
@m.gnaneshwar41 2 жыл бұрын
intha mandhi
@TejaTeja-yg4ts
@TejaTeja-yg4ts 2 жыл бұрын
All
@luckylucky9749
@luckylucky9749 2 жыл бұрын
Nuvvu Sid sriram kante baa paduthav anta ga bayata talk 😂😂😂😂
@obulapathid4785
@obulapathid4785 2 жыл бұрын
@@luckylucky9749 yes but iam bathroom singer
@durgagubbala6831
@durgagubbala6831 2 жыл бұрын
తెలియదే తెలియదే అంటూనే తెలియకుండానే ఈ పాటకి బానిస అయిపోయాను 😍😍😍👌👌👌
@sandhyaakhil344
@sandhyaakhil344 2 жыл бұрын
Am also
@hemasri.a5798
@hemasri.a5798 Жыл бұрын
I'm also
@devarapallisubrahmanyam-hg6ov
@devarapallisubrahmanyam-hg6ov 7 ай бұрын
Addicted for this song
@ramakrishnasanamandra-ge3mi
@ramakrishnasanamandra-ge3mi 7 ай бұрын
Super
@eswar5592
@eswar5592 3 жыл бұрын
" హుషారు సాంగ్ లా,ఈ సాంగ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి"
@potharajujyoti8663
@potharajujyoti8663 2 жыл бұрын
🎶❣️😍Song ki fan's unnaraa ekkada
@PadisettiNaveen
@PadisettiNaveen Жыл бұрын
Na... favourite....song....chala...estam...Naku...ee...song
@akhileshsawanpelliwar6372
@akhileshsawanpelliwar6372 2 жыл бұрын
Parichayam oka vinthanga fav line....❤️💔 Gathamuna porapotuni marchi edela jargina tadabatuni fav fav fav line.... 💔
@surendragorule3874
@surendragorule3874 2 жыл бұрын
i don't understand language but the music, instruments it's amazing. The depth of his voice touched my heart n now im addicted to it. I cant sleep single night without listening his songs. The saying is true that music has no language its just feeling n voice..
@ravinderchiningolla4513
@ravinderchiningolla4513 2 жыл бұрын
ఈ సాంగ్ నీ ప్రతి రోజు కనీసం 2 సార్లు అయ్యిన వింటూ ఉంటా.. సూపర్ లిరిక్స్. 😘🥰😘
@bhavanibhavani1423
@bhavanibhavani1423 2 жыл бұрын
E song vinte manaki telikundane Edo lokamloki Velipotam.... Sidsriram garu voice lo megic adi
@narsimanarsima6498
@narsimanarsima6498 Жыл бұрын
ee song vintunte naku na past memories gurtuki vastunnayi idi vinte naku Chala edupu vastundi
@narasimhamsimham6214
@narasimhamsimham6214 3 жыл бұрын
రోజూ పడుకునే ముందు....... ప్రతీరోజూ.....ఈ పాట వినే పడుకుంటాను.....
@rvenkatesh6824
@rvenkatesh6824 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నాను నాకే తెలియదు ఈ పాటకు నేను బానిస ను❤❤❤❤❤❤❤❤
@swaroopswaru3809
@swaroopswaru3809 3 жыл бұрын
Mee too bro❤️
@ponnamanu2417
@ponnamanu2417 3 жыл бұрын
అమ్మాయి వాయిస్ కీ హార్ట్ టచింగ్ గా ఫీల్ అయినా వాళ్ళు ఒక లైక్ చెయ్యండి 🥰
@vinodkumaryadav3941
@vinodkumaryadav3941 2 жыл бұрын
❣️❣️❤❤
@talapureddyvamsikrishna375
@talapureddyvamsikrishna375 2 жыл бұрын
Adi nijame bro
@kalyankenny9276
@kalyankenny9276 2 жыл бұрын
నిజమే ఒక ఫీల్ ఉంది ఆ వాయిస్ లో
@umamaheshwari9978
@umamaheshwari9978 2 жыл бұрын
😆
@gantedachandrasekhar6375
@gantedachandrasekhar6375 2 жыл бұрын
Avunu full heart' touch avuthundhi...
@gousesheik2707
@gousesheik2707 Ай бұрын
తెలియదే తెలియదే ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని నిజమిదే ఋజువిధే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని పరిచయమొక వింతగా మలిచెను కలిసేంతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన అడుగును నిను తెలుసునా గడిచిన మన సమయము నిజముగ నిలిచేనా పదపదమని మనసు ఇపుడిలా జతపడమని అడుగుతోందిగా అరె అరె అరె ఎందుకో ఇలా కుదురుగ నను ఉండనీదుగా పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెనువెంటనే నను విడిపోతే ఎలా వదలదు మదిలోన మొదలైన ఆవేదన మరణములోనైనా లేదేమో ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగెనే నిలువవే వదల నేను చూడు నిన్నిలా, ఒక క్షణమే పదపదమని మనసు ఇపుడిలా జతపడమని అడుగుతోందిగా అరె అరె అరె ఎందుకో ఇలా కుదురుగ నను ఉండనీదుగా గతమున పొరపాటుని జరిగిన తడబాటుని సులువుగా మరిచేదెలా పయనము మార్చేదెలా ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా ఎవరికి చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి విడువని జతవని కథవని ఎదురు చూస్తూ నిలిచినానిలా, నీ కొరకే పదపదమని మనసు ఇపుడిలా జతపడమని అడుగుతోందిగా అరె అరె అరె ఎందుకో ఇలా కుదురుగ నను ఉండనీదుగా
@MaddulaRani
@MaddulaRani 4 ай бұрын
ఎంత మందికి ఈ పాట వినగానే మీ లవర్ గుతుకొచ్చరో చెప్పడి
@satishbaruvu3007
@satishbaruvu3007 3 ай бұрын
No lover bro 😅😊
@dhanojkumar7951
@dhanojkumar7951 2 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నీతో మాట్లాడిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. గుర్తుకొచ్చిన ప్రతి సారి గుండెలో బాణాలు దిగుతున్నాయి 😥💔😥
@umeshumesh9030
@umeshumesh9030 2 жыл бұрын
Avuna 🤣🤣😈
@alone_boy_baluacdc
@alone_boy_baluacdc 2 жыл бұрын
Neku bullets digutunai
@naniff235
@naniff235 2 жыл бұрын
Adhi ikkada kaadu thanato cheppali
@nkumar5317
@nkumar5317 2 жыл бұрын
Soo sad bro
@Hanuman-e1v
@Hanuman-e1v 2 жыл бұрын
@@umeshumesh9030 love failure badha love failure కే ardham ithadhi evari feelings ni joke cheyaku bro
@meeravlogs6669
@meeravlogs6669 3 жыл бұрын
ఆ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది... 😍😀
@Raviteja-vy7yh
@Raviteja-vy7yh 3 жыл бұрын
Iam realty addicted to this song.. 🎉🎉Sid sriram gaari voice 🙏🙏🙏amazing BGM ❤️❤️❤️😀😀😀
@Raviteja-vy7yh
@Raviteja-vy7yh 3 жыл бұрын
Thanks alot
@thirupathienigala7820
@thirupathienigala7820 2 жыл бұрын
I love this song👌👌
@bondalakrishnaveni755
@bondalakrishnaveni755 2 жыл бұрын
@@thirupathienigala7820 pp
@ShankarShankar-zv9ze
@ShankarShankar-zv9ze 3 ай бұрын
@ShaikNagulmeera-dk3es
@ShaikNagulmeera-dk3es 10 ай бұрын
Sid sriram voice vintu chachhi povachhu❤🎉
@SatyanarayanareddyKovvur-xh2nd
@SatyanarayanareddyKovvur-xh2nd 4 ай бұрын
Nijame chavu vachina teleyadhu
@anilkumargandham5421
@anilkumargandham5421 6 ай бұрын
ఈ సాంగ్ వింటె ఎందుకో తెలియదు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది
@pothuravi5111
@pothuravi5111 2 жыл бұрын
1:53 Palikina Prathi maatalo.....👌👌❤❤❤
@ramkrish5958
@ramkrish5958 3 жыл бұрын
This song lyric is related to my inner heart feelings to the girl who I loved most miles of love .and I just wanna say to her .. every people truly love the girl this lyric is dedicated
@priyavakati1172
@priyavakati1172 3 жыл бұрын
She is so lucky
@muralikorsa2622
@muralikorsa2622 2 жыл бұрын
Super
@shivakumar6471
@shivakumar6471 2 жыл бұрын
Super
@ashjoo2933
@ashjoo2933 2 жыл бұрын
True ❤️
@chjyothi6678
@chjyothi6678 2 жыл бұрын
At 3:36 heart touching 🥵🥵 I love this lyrics...& Voice of Sid sriram
@Hd-bw3tr
@Hd-bw3tr 2 жыл бұрын
💕💕💞
@vramugowd73
@vramugowd73 9 ай бұрын
సిద్ శ్రీరామ్ అంటే ఇస్తం ఉన్న వాళ్ళు ఎంతమంది
@chandu444ff9
@chandu444ff9 7 ай бұрын
Eenthamandiii....
@JogaNagamani-n6q
@JogaNagamani-n6q 5 ай бұрын
Estham kadhu estam 😅
@kondapallipavan1704
@kondapallipavan1704 5 ай бұрын
Naku kuda estamey pranathi
@gowrishapgowrishapgowrisha3652
@gowrishapgowrishapgowrisha3652 3 жыл бұрын
e song ki full addicted అయిపోయాను. emotionally connected❤️
@jeetukhamari8439
@jeetukhamari8439 3 жыл бұрын
చాలా బావుంది ఈ సాంగ్ ❤️
@Sakshithings
@Sakshithings 3 жыл бұрын
ఈ సాంగ్ బాగా నచ్చిన వాళ్ళు❤️👍👍🎉🎉
@kittu1829
@kittu1829 3 жыл бұрын
Hlo nenu gurthunnana
@nikhilnayak6304
@nikhilnayak6304 3 жыл бұрын
❤️
@eeliyaabhikoppisetty4954
@eeliyaabhikoppisetty4954 3 жыл бұрын
It's my Love story 💘💔😢
@maniktareddy1944
@maniktareddy1944 3 жыл бұрын
Super..songs
@maruproluharinadhreddy7705
@maruproluharinadhreddy7705 3 жыл бұрын
Nenu gurthunnana 😀😀
@vasanthakumari197
@vasanthakumari197 2 жыл бұрын
👌👌👌👌👌 Naku e song chala esatam🎉🎉🎉
@jagadeeshrao5388
@jagadeeshrao5388 2 жыл бұрын
Babouyy antamandi unnaarra..... Heart break ayyina valluuuuuuuuuu...
@atppilla8565
@atppilla8565 3 жыл бұрын
Sid sriram voice ki fidaa ayinavallu👍👍👍❤
@thunderguy6588
@thunderguy6588 3 жыл бұрын
Dhorikina varamandhi naa sontham kadhani telisi 💔💔😌😌.E lyrics line nachina vallu👍👍👍
@srikavya2723
@srikavya2723 2 жыл бұрын
Addicted to this song.. Lyrics.. Voice of sid sri ram garu... I have remembered nd just came to listen again... Touched my heart... ❤
@lovelyedur
@lovelyedur 2 жыл бұрын
hmm
@madhavasingothu8035
@madhavasingothu8035 Жыл бұрын
@mrgsaregama7167
@mrgsaregama7167 Жыл бұрын
Hats off to Alaraju who has written this beautiful lyrics.
@Raghavendrarao_8181
@Raghavendrarao_8181 Жыл бұрын
Excellent lyrics and music🎶
@obulapathid4785
@obulapathid4785 3 жыл бұрын
తెలియదే తెలియదే సాంగ్ చాలబాగుంది నాకు బాగా నచ్చింది మరి మీకు?
@suvarnasheela5656
@suvarnasheela5656 2 жыл бұрын
Super
@Pranay_stan_
@Pranay_stan_ 2 жыл бұрын
Sallaga bathuku
@vemulamurari3146
@vemulamurari3146 2 жыл бұрын
@@suvarnasheela5656 o In Hindi or aloor ok thanks p
@alvalanaresh9440
@alvalanaresh9440 3 жыл бұрын
Sid Sriram fans like here....🙏🏽💓
@JashuvaRavikumar
@JashuvaRavikumar 2 жыл бұрын
తెలియదే తెలియదే… ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని నిజమిదే ఋజువిధే ఎదలో మొదలైంది… అలజడి ఏమౌనో అని పరిచయమొక వింతగా… మలిచెను కలిసేంతగా మరి మరి తలచే… నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన… అడుగును నిను తెలుసునా గడిచిన మన సమయము… నిజముగ నిలిచేనా పదపదమని… మనసు ఇపుడిలా, ఆఆ జతపడమని అడుగుతోందిగా, ఆఆ అరె అరె అరె… ఎందుకో ఇలా, ఆఆ కుదురుగ నను ఉండనీదుగా, ఆఆ Charanam|| పలికిన ప్రతి మాటలో… తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెనువెంటనే… నను విడిపోతే ఎలా వదలదు మదిలోన… మొదలైన ఆవేదన మరణములోనైనా లేదేమో… ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగెనే నిలువవే వదల నేను చూడు నిన్నిలా ఒక క్షణమే పదపదమని మనసు ఇపుడిలా, ఆఆ ఆ జతపడమని అడుగుతోందిగా, ఆఆ ఆ అరె అరె అరె… ఎందుకో ఇలా, ఆఆ ఆ కుదురుగ నను ఉండనీదుగా, ఆఆ ఆ గతమున పొరపాటుని… జరిగిన తడబాటుని సులువుగా మరిచేదెలా… పయనము మార్చేదెలా ఎవరిని నమ్మాలి… నా దారి మారేట్టుగా ఎవరికి చెప్పాలి… ఈ బాధ తీరేట్టుగా మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి విడువని జతవని, కథవని ఎదురు చూస్తూ నిలిచినానిలా..!! నీ కొరకే పదపదమని… మనసు ఇపుడిలా, ఆఆ ఆ జతపడమని అడుగుతోందిగా, ఆఆ ఆ అరె అరె అరె… ఎందుకో ఇలా, ఆఆ ఆ కుదురుగ నను ఉండనీదుగా, ఆఆ ఆ
@Two_wonders
@Two_wonders 2 жыл бұрын
🥰
@kellabodiraju7197
@kellabodiraju7197 2 жыл бұрын
Love this song
@diskoravi5594
@diskoravi5594 2 жыл бұрын
Super
@srinivasgundala4010
@srinivasgundala4010 2 жыл бұрын
I love❤ this song
@Malathi-qd1do
@Malathi-qd1do 2 жыл бұрын
Supeerrr😘
@ashwinigowri.bhallamudi3010
@ashwinigowri.bhallamudi3010 2 ай бұрын
దొరికిన వరమన్నదీ నా సొంతం కాదని తెలిసి, మనసున ఉరిమినేదే ఆ మేఘం కనులలో తడిసి ❤❤😢
@rmadhavi4380
@rmadhavi4380 2 жыл бұрын
Song vinnapudu heart touching Ainavallu oka like kottandi
@nareshbandi1838
@nareshbandi1838 2 жыл бұрын
ఈ పాటతో నా జ్ఞాపకాలు 22 సంవత్సరాల వెనక్కు వెల్లాయి .
@puramshettychintu5957
@puramshettychintu5957 Жыл бұрын
Super
@AbcdxyzAbcd-bq8fr
@AbcdxyzAbcd-bq8fr Жыл бұрын
oo my god
@msram11
@msram11 3 жыл бұрын
Sid Sriram voice fans😍🥰🎵
@MV-creative-channel
@MV-creative-channel 2 ай бұрын
Ee vidhamaina song nenu yeppudu vinaledu Sriram garu chala baga padaru, this is my first favorite song HEART touching song ❤❤❤❤❤❤
@rebekahrebby170
@rebekahrebby170 Жыл бұрын
Nijame kadha mana thoni undalani anukunavalu manathone untaru ala movies lo cheptaru kani real life lo ledhu but ee song nannu chala edpisthundhi pathavni gurthuku testhundhi
@ktkarthik2071
@ktkarthik2071 2 жыл бұрын
Wow... Awesome music and lyrics.,. this song is literally taking somewhere 💯
@lakshmiorsu5656
@lakshmiorsu5656 2 жыл бұрын
సూపర్
@sreekanthreddy1921
@sreekanthreddy1921 3 жыл бұрын
Awesome feeling hearing this song every time....❣️
@sriramsodamaciness
@sriramsodamaciness 3 жыл бұрын
E lyrics osm ga unnae because plug in ur 🎧 and close ur Eyes then feel the Music and Sid Sriram voice 🎤🎤🎶🎶🎼🎼☺️☺️
@srivenkateshwara9192
@srivenkateshwara9192 3 ай бұрын
Instalo chusi vachhina vallu like
@narendharchary6164
@narendharchary6164 2 ай бұрын
నిజం రా బాబు నేను అంతే వచ్చా 😲
@kunarajarao8282
@kunarajarao8282 3 ай бұрын
2024 loo chusinaa vallu oka like vesukondii😅
@govindchinna4490
@govindchinna4490 3 жыл бұрын
This song every lyric is related to my inner feelings to the girl who I loved most..nd I just wanna say to her
@dsplaxman4713
@dsplaxman4713 3 жыл бұрын
Same thinking
@godugunarsimlu3090
@godugunarsimlu3090 3 жыл бұрын
I like this song
@pathlavathanitha4619
@pathlavathanitha4619 2 жыл бұрын
𝓗𝓲
@govindchinna4490
@govindchinna4490 2 жыл бұрын
@@pathlavathanitha4619 Hii
@deebikadeebi4571
@deebikadeebi4571 2 жыл бұрын
Can you tell first 2 lines meaning please ?
@entertainment_.pakka.7932
@entertainment_.pakka.7932 3 жыл бұрын
Ee song video song kosam enni rojula nundi wait chesevaru
@QWERTY-wm3mb
@QWERTY-wm3mb 3 жыл бұрын
😆😆😆😆
@vishanthcreations
@vishanthcreations Жыл бұрын
How many lisned more than 100times🙋
@mmamatha8952
@mmamatha8952 Жыл бұрын
I love you aravind (kanna🤍chitti thalli)⚔️💙...🤍😭😭 Ee song neekosam nakosam rasinatle undhi ..neetho nenu undakapovachhu but naa breathing unna varaku neekosam chusthunte untaanu...😭😭i love you I love you I love you I love you 😭😭..🤍⚔️💙😭😭😭naa life lo marchipoleni oka song idhi😭nuvve unnatlu undhi..miss you dear❤️🥺😭 don't leave me 😭
@shanmukharaoch6967
@shanmukharaoch6967 8 ай бұрын
I like this song so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ listening to this 💝 song in 2024
@Pranay_stan_
@Pranay_stan_ 2 жыл бұрын
I love sid srirams voice it's so beautiful If he sing songs compasary it will hit
@swarajff3148
@swarajff3148 2 жыл бұрын
I don't understand this song but i real love this song 🔥 Love from odiha Sid sriram all song are best ❤
@anupanaveenkumar6275
@anupanaveenkumar6275 2 жыл бұрын
ఈ పాట మైమరిపిస్తోంది..😍😘😘
@rekhakranthi1936
@rekhakranthi1936 2 жыл бұрын
Na love breakup aina tarvatha vinna first song.....old memories ki teesukuvellindi 😔😔😣💔 E song vintunna prathi sari.. heart'lo hat beet faast aipotundi...😓😢
@venkat7894
@venkat7894 2 жыл бұрын
Really extreme 🤔
@BandiAnkitha-o4l
@BandiAnkitha-o4l 2 ай бұрын
Instalo vini vachina vallu oka like eskomdi
@sriram2603
@sriram2603 3 жыл бұрын
I'm Addicted to this song a lot
@Venuuppati9398
@Venuuppati9398 3 жыл бұрын
Lyrics Matrum Osm And lady Singer Voice Marvelous Superbbb
@rowdypillaambikaboya8606
@rowdypillaambikaboya8606 2 жыл бұрын
E song chala bagundhi chala ante chala chala bagundhi thanks sidh sreeram garu😍😍😍
@srinivasmedarametla3808
@srinivasmedarametla3808 3 ай бұрын
తెలియదే తెలియదే ఇది వరకూ ఎప్పుడైనా మనసుకే ప్రేమఒకటి ఉందని నిజముఇదే రుజువుఇదే ఎదలో మొదలైంది అలజాడే ఏమవునో అనీ పరిచయం ఒక వింతగా మలిచేను కలిసెంతగా మరి మరి తలేచే నిన్నిలా మరువలేనంతా😭😭😭😭😭
@mallipuramsanthosh2929
@mallipuramsanthosh2929 Жыл бұрын
నేను & నా దివ్య సిద్ది శ్రీరామ్ గొంతు కు, అయన పాడిన పాటలు అంటే పిచ్చి ఇష్టం 😘😘😘😘😘
@kulluruvinodkumar277
@kulluruvinodkumar277 Жыл бұрын
Ee pata vinapudala na gathame gurhustadi ee pata vinnapadula yedupu vastadi😰😰😰 female voice heart toouched aynnavalu oka lie cheyanndi na gathamullo prati nimisham entha ippudu telustunndi
@rowdymohandancer
@rowdymohandancer 2 жыл бұрын
Such a beautiful Song........ ❤️❤️❤️❤️❤️ Sid Sriram voice is amazing ❤️👌👌👌👌🙂👌👌👌❤️❤️❤️❤️❤️❤️🦋🦋🦋🦋🦋🦋
@naveengokarla250
@naveengokarla250 3 жыл бұрын
East or West sid Anna is best...voice...🎤🎤🎤
@le-122saichandra5
@le-122saichandra5 Жыл бұрын
తెలియదే తెలియదే… ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని నిజమిదే ఋజువిధే ఎదలో మొదలైంది… అలజడి ఏమౌనో అని పరిచయమొక వింతగా… మలిచెను కలిసేంతగా మరి మరి తలచే… నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన… అడుగును నిను తెలుసునా గడిచిన మన సమయము… నిజముగ నిలిచేనా పదపదమని… మనసు ఇపుడిలా… ఆఆ జతపడమని అడుగుతోందిగా… ఆఆ అరె అరె అరె… ఎందుకో ఇలా… ఆఆ కుదురుగ నను ఉండనీదుగా… ఆఆ పలికిన ప్రతి మాటలో… తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెనువెంటనే… నను విడిపోతే ఎలా వదలదు మదిలోన… మొదలైన ఆవేదన మరణములోనైనా లేదేమో… ఈ యాతన దొరికిన వరమన్నది… నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం… కనులలో తడిసి ఎదసడి అడిగెనే నిలువవే… వదల నేను చూడు నిన్నిలా ఒక క్షణమే పదపదమని… మనసు ఇపుడిలా… ఆఆ ఆ జతపడమని అడుగుతోందిగా… ఆఆ ఆ అరె అరె అరె… ఎందుకో ఇలా… ఆఆ ఆ కుదురుగ నను ఉండనీదుగా… ఆఆ ఆ గతమున పొరపాటుని… జరిగిన తడబాటుని సులువుగా మరిచేదెలా… పయనము మార్చేదెలా ఎవరిని నమ్మాలి… నా దారి మారేట్టుగా ఎవరికి చెప్పాలి… ఈ బాధ తీరేట్టుగా మనసును దాటేసిన మాటేమో… పెదవులు దాటి బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి… విడువని జతవని, కథవని ఎదురు చూస్తూ నిలిచినానిలా..!! నీ కొరకే పదపదమని… మనసు ఇపుడిలా… ఆఆ ఆ జతపడమని అడుగుతోందిగా… ఆఆ ఆ అరె అరె అరె… ఎందుకో ఇలా… ఆఆ ఆ కుదురుగ నను ఉండనీదుగా… ఆఆ ఆ
@mounikachiruguri6676
@mounikachiruguri6676 2 жыл бұрын
Female singer is aditi😍😍 wow.. Superr....
@satyanarayanagovada2503
@satyanarayanagovada2503 3 жыл бұрын
ఈ వీడియో సాంగ్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు 😍👍👍
@QWERTY-wm3mb
@QWERTY-wm3mb 3 жыл бұрын
Ledhandi
@nanirowdy10
@nanirowdy10 3 жыл бұрын
Minimum day lo okasarayina vinali Sid voice 💖🤩🎶🎼
@sowjanyatadikonda7701
@sowjanyatadikonda7701 Жыл бұрын
What a song i really addicted to this ,when I listen this song i got tears
@shazashabi8646
@shazashabi8646 2 жыл бұрын
Wow വണ്ടർഫുൾ സൂപ്പർ ശ്രീരാം
@kalyannaidurowdy5284
@kalyannaidurowdy5284 Жыл бұрын
nice song and na lover kuda arthamchesukundhi.... thank you sir....
@vivekreddy7427
@vivekreddy7427 2 жыл бұрын
నాకు నచ్చిన వాళ్ళు చెబితే ఈ పాట విన్నాను.!! చాలా బాగుంది 🌹👌🌻
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 18 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 28 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 192 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 18 МЛН