Telugu basha beauty I Greatness of Telugu language I mana mathrubasha Telugu

  Рет қаралды 10,601

Ram_Originals

Ram_Originals

Күн бұрын

Telugu basha beauty I Greatness of Telugu language I mana mathrubasha Telugu

Пікірлер: 41
@kavidas009
@kavidas009 2 ай бұрын
ఉన్నంత వరకు నా తుదిశ్వాస మాట్లాడతాను వెలుగైన నా తెలుగు భాష ఇట్లు: తెలుగు భాషాభిమాని, కవిదాసు, రచయిత, వ్యాఖ్యాత,
@csnsrikant6925
@csnsrikant6925 3 ай бұрын
😢 తెలుగంటే నాకు చాలా ఇష్టము, కాని నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు? అచ్చమైన తెలుగు, తేనెలోలికే పదములు వాడుదాము అనుకుంటా, కాని నాతో మాటలాడే వారు ఎవరు? తెలుగు మాట్లాడితే చులకనగా చూసే ఏకైక జాతి తెలుగువారే ఎంతో మంది తెలుగేతరులు పొగడిన భాష బహుశః ఇంకెక్కడా లేదేమో? 🤔 ఆనాటి నికోలా డి కాంటి నుండీ ఈనాటి ఇళయరాజా వరకు, ఈ తెలుగు జాతిలో పుట్టించినందుకు ఆ వేల్పుకు దండాలు, యే మ్రొక్కులు తీర్చగలను? జిలిబిలి పలుకుల, చక్కెర కలిపిన తీయన్ని కమ్మని తోడు పెరుగు, తేనేలొలుకు, పాల మీగడ తారకలాంటి, ఈ తెలుగును ఎందుకు వదిలేస్తున్నారు 😢 బాధ గా ఉంది, మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద ఎందుకు పట్టించుకివట్లేదు, ఎంతో మంది సాహిత్యవేతలు, సంగీత కీర్తనాచార్యుల కీర్తనలు, సామెతలు, పొడుపుకథలు, నానుడులు, జోలపాటలు, రంగస్థల నాటకములు, డప్పు, వీధి నాటకాలు మరియు కళాకారులు, కూచిపూడి, భామాకలాపం,ఆంధ్రనాట్యం, శివ తాండవం, లలిత సంగీతం, బుర్రకథ, ఒగ్గుకథ, దండకాలు, జావళిలు, గరగలాటలు, తప్పెటగుళ్లు, హరిదాసులు, హరికథలు, కోలాటములు, డూ డూ బసవన్నలు, పిట్టలదొరలు, తోలుబొమ్మలాటలు, జానపదాలు, గ్రామదేవతల కొలుపులు, అట్లతద్ది, ఉట్లతద్ధి, ఉండ్రాళ్ల తద్ధి, పులగంనాడు(సంక్రాంతి), కనుమ, గ్రామదేవతలకు అంబలి పోయుట, భోగి, బొమ్మలకొలువు, కొండపల్లి బొమ్మలు, ముగ్గులు, మ్రొక్కల పేర్లు, చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, పొలం సంబంధమైన పేర్లు, మగ్గం సంబంధమైన పేర్లు, మనదైన పెళ్లి వేడుకలు, బారసాలలు, బోర్లపడితే బొబ్బట్లు, గడప దాటితే గారెలు, పెద్దమనిషి అయ్యినప్పుడు చేసేటటువంటి ఇంటికి అప్పాలు అతికించిపెట్టి అవి నేల మీద పడేలా చెయ్యటము, గోచిపోసిన పంచెకట్టు, పట్టు పరికిణీలు, లంగావోణిలు, విస్తారకు భోజనాలు, పెళ్లిపందిరులు, తాటాకు బుట్టలు, తెలుగు వంటకాలు, గ్రామదేవతల పేర్లు పెట్టుకోనుట ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వదిలేసుకుంటున్నాము 😢🥺 మనకంటూ ఒక గుర్తుంపు ఉంది తెలుగువారు అని అది, ముఖ్యముగా మన భాష లో మనం మనం మాట్లాడుకోవటము వొదులుకూడడు 👍🤷🤗🙏
@beingunique8848
@beingunique8848 Ай бұрын
నా ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగు ను కాపాడతాను. తెలుగు అంటే నాకి ప్రేమ మిగిలిన భాషలు అంటే నాకి గౌరవం... ప్రేమ ను నానుండి నాలో చంపుకొను... నా తెలుగు ను నా పిల్లలకి పిల్లల పిల్లలకి కూడా కొనసాగిస్తాను....
@darlaadinarayana7798
@darlaadinarayana7798 2 ай бұрын
అత్యంత మధురమైన మన తెలుగు భాషను కాపాడుకుందాం.. తెలుగు లో మాట్లాడుదాం 👍
@vntspecials5407
@vntspecials5407 2 ай бұрын
ఎంతో స్వచ్ఛమైన భాష తెలుగు🎉
@Hypocritial
@Hypocritial 2 ай бұрын
I am a Kannadiga with Telugu as my mother tongue. I can sense that inferiority complex among Telugus - very palpable. I can vouch for Telugu's melliflous "Sweetness"
@vanipamidipalli7690
@vanipamidipalli7690 Ай бұрын
👏
@satyanarayana1739
@satyanarayana1739 3 ай бұрын
బాదపడకండి అయ్య ఎప్పటికి తెలుగు నీ మార్చిపోము మా ప్రాణం తెలుగు భాష❤
@joshifindz1483
@joshifindz1483 2 ай бұрын
😭❤️మర్చిపోము.
@sridevivemula4033
@sridevivemula4033 Ай бұрын
లేదయ్యా మేమున్నాం... వారధిగా మారి కొనసాగిస్తాం.,. మాకర్ధమవుతుంది ఇపుడిపుడే ఆ రుచి
@csnsrikant6925
@csnsrikant6925 2 ай бұрын
ఈ వీడియోని (పొన్నరము) తెలుగు ప్రజలందరికీ షేర్ ( పంచుకోవటము ) చేయండి, తెలుగు వారందరికి తెలియాలి, మనము యేమి కోల్పోతునామో, 😢
@devarakondasrinivasasastry7631
@devarakondasrinivasasastry7631 2 ай бұрын
Chala manchi ga cheparu mastaru teluge maa pranam
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@vanipamidipalli7690
@vanipamidipalli7690 Ай бұрын
👌👏
@VaddamanuNaveenKumar
@VaddamanuNaveenKumar 29 күн бұрын
నేను బయట దేశంలో ఉన్నా కానీ నేను ఎప్పటికీ తెలుగే మాట్లాడుతా గురువు గారు ఆంగ్లం అవసరానికి వాడుతా తెలుగు ఎప్పటికీ మాట్లాడుతా..
@gsanjeevrao6638
@gsanjeevrao6638 2 ай бұрын
Yes You right sir.
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@vish2ual
@vish2ual Ай бұрын
meeru correct cheparau sir
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@abhiramyelchuri6774
@abhiramyelchuri6774 2 ай бұрын
Video lo unna peddayana ఎవరో cheppagalaru
@madhaiyank1810
@madhaiyank1810 Ай бұрын
Telugu mathru bhasaga unnavallu tamilnadulo chala mandhi unnaru. Kani evvaru telugu matladaru. Mee mathru bhasa emani adigithe tamil ane chebutharu. Em cheyagalam
@minasnazgul
@minasnazgul Ай бұрын
అయ్యా...తెలుగు ని ఎవరూ ఇష్టపడినా...పడక పోయినా...అది సనాతనం....దైవం...అమ్మ ని కూడా మనం తెలుగు భాష తోనే మమ...మామ..తరవాత అమ్మ అని అంటాము...కాబట్టి తెలుగు పెరుగుతూనే ఉంటుంది...ఎప్పటికీ తరగదు
@vipparthysuryasriramulu8969
@vipparthysuryasriramulu8969 2 ай бұрын
It is the result of government of AP..They ruined at elementary level..😮😮
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@Soms0701
@Soms0701 Ай бұрын
Telugu basha ki importance ekkada tagindi ante telugu lo matladte vibhajistaru alanti mindset telugu prajallo vundi valla swarda prayojanala kosam mukyam ga costa volla valla telugu rastram vedipoyindi Epdudaina mannkunte manchidi led ante aksharalu kuda kanapadadu
@ksbabu2219
@ksbabu2219 2 ай бұрын
Now a days pillalaki 2 nd Language ga “Sanskrit” ni elementary school nunchey parents balavantham gaa rudhu tunnaru.
@Jkkooku
@Jkkooku 3 ай бұрын
Telugu vaaru easy ga adapt avtharu.. telugu lo sanskrit nundi french varaku aneka words imidi poyi unnayi... so, by nature we are adaptive, but manam entha english lo matladina manasu lo telugu ne vuntadi
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@Jkkooku
@Jkkooku Ай бұрын
@@mansoorbashashaik5784 neeku ardham aindi kada...
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
@@Jkkooku తమరి అరకొర ఆంగ్లం అర్థం కాలేదు మహాపండితులు గారు
@Jkkooku
@Jkkooku Ай бұрын
@@mansoorbashashaik5784 అయితే, మీ పాయువు లో ఒక మెత్తటి అరటి పండు పెట్టుకుని పవళిoచoడి..
@Allenfactsandinsider
@Allenfactsandinsider 2 ай бұрын
sir I know 6 languages english ,sanskrit ,hindi , telugu , odia ,bangla ,
@ginjalaraju7522
@ginjalaraju7522 2 ай бұрын
ఎలా నేర్చుకున్నారు అండి.
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@venkateshgunuputi5375
@venkateshgunuputi5375 3 ай бұрын
Nenu istapadathanu mastaaru
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@praveenthonda6937
@praveenthonda6937 2 ай бұрын
mataldam modalu pettanganey mi lanti goppavaalu, avathali vaadi bhashanu saridhidhadam modhalu pedtharu, sakkaga matladthalev, vothu pedthalev, dhirgam theesthalev, gauravam ledu , gaaru ledu, samskaram ledu, mi paandinthyani avathalivadi yeddava cheyadaniki vaadatharu, asal anni yasalanu, anni sthayilanu gauravinchandi modhata meeru. mi laanti vaari chadastham vallaney telugu basha vadakam tagindhi. aravam vaalaku intha durada undadu oorikey avathali vaadi utcharana saridhidhey prayatnam cheyaru...
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@praveenthonda6937
@praveenthonda6937 Ай бұрын
@@mansoorbashashaik5784 idhe ninu chepedhi vachinoniki vachinatta matlada niyam manam, inkinta raavaali, sadavadam raavaali, rayadam raavaali, sandulu ravali, samasaalu raavaali, alankaaraalu raavaali, chandasu raavaali, granthikam raavaali, kavitvam raavaali, samastham raavaali.
@JayaKella
@JayaKella 2 ай бұрын
Andharu telugu basha istam ani cheptaru kani ee desmlo okkaroju kuda oka teluguvadu kuda purtiga telugulo matladaru rojulo okka padmaina english matladutham ee coments lo telugu istam ani cheppina prativokkaru okka roju purtiga telugu matladi appudu telugu ante istamani pettandi
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 Ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
Telugu | Stand Up Comedy by Vivek Muralidharan
5:23
Vivek, Bhavneet & Johnny
Рет қаралды 931 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 22 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 343 М.
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 83 МЛН
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 792 М.
Poet Dr. Arudra gaaru about Sri Yogi Vemana gaaru
1:35
travelwith__naveen
Рет қаралды 13 М.
Maestro Ilayaraja Extraordinary Interview @SakshiTVFlashBack
6:51
Sakshi TV FlashBack
Рет қаралды 285 М.
Steve Jobs: Stanford Speech In Telugu | Telugu Geeks
8:48
Telugu Geeks
Рет қаралды 176 М.
How and Why I Learned Telugu | Part 1
32:36
yenaa yenaa
Рет қаралды 186 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 22 МЛН