telugu Christmas Songs/Christmas dancing songs/Christmas2024

  Рет қаралды 653

 MARTIN MEDIA

MARTIN MEDIA

Күн бұрын

Пікірлер: 44
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెనూ (2) తూర్పు జ్ఞానులందరూ... తారననుసరించెనూ క్రీస్తును దర్శించెను సృష్టి పరవశించెనూ నేలపులకరించెను సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా ఆకాశానా... లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ వీ విష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీ విష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ దూత వార్త తెచ్చెనూ గొల్లలకు ఇమ్మానుయేలు ఏసు పుట్టిన అనీ దేవదూతలంత ఆకాశమంతా సర్వోన్నతునీ పాడి స్తుతించెను (2) లోక చీకటి పొరలు తొలగిపోయెనూ అభిశక్తుడు క్రీస్తూ ఉదయించెను సువార్తను చాటిదం ఈ దినం (2) 1) తూర్పున ఒక తారా వెలిసేను ఆకాశానా ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ వీవిష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీవిష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ 2) యూదుల రాజు యేసు మనకై జన్మించెను పాప విమోచనకై పరిశుద్ధుడూ పరము నుండి వచ్చినూ రాజులకు రారాజు నిత్యజీవానికీ నడిపించునూ (2) ఆనంద హృదయాలు ఒప్పొంగెను పరవశించి ఆ దినం ఆరాధించెను సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ వీవిష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీవిష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యారే..... లోక రక్షకుడు ఉదయించిన రక్షకుడు హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యా హయ్యారే..... 3) సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడూ ప్రేమను పంచేవాడు నీతి సూర్యుడూ ఎడబాయని వాడు విడువని వాడు లోకానికి మనిషిగా దిగివచ్చాదూ (2) స్తుతించెదము పరిశుద్ధుడని పాపక్షమాపణకై ప్రార్ధించెదమూ సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెనూ(2) తూర్పు జ్ఞానులందరూ తారననుసరించెను క్రీస్తును దర్శించెను సృష్టి పరవశించెను నేలపులకరించెను సువార్తను చాటిదం ఈ దినం (2) తూర్పున ఒక తారా వెలిసేనూ ఆకాశానా ఆకాశానా లోక రక్షకుని జనన వార్త తెలియజేసెను తెలియజేసెనూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ వీవిష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ వీవిష్ యు మేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
@kraletisreenu2107
@kraletisreenu2107 10 ай бұрын
Exllent singing amazing👍👍👍
@sukanyagari5707
@sukanyagari5707 10 ай бұрын
Super 🎉🎉🎉
@sankarpadala4929
@sankarpadala4929 10 ай бұрын
Nice songs ❤
@MLaxmi-w7u
@MLaxmi-w7u 10 ай бұрын
Super ❤
@SeerapuSatyanarayana-h3c
@SeerapuSatyanarayana-h3c 10 ай бұрын
Nice ❤
@Roy-o7j1y
@Roy-o7j1y 10 ай бұрын
Very good singing 👍👍👏👏
@venkatanaidu5927
@venkatanaidu5927 10 ай бұрын
Beautiful singing sir❤❤❤
@adhinarayana2322
@adhinarayana2322 10 ай бұрын
Nice
@janetkamal8810
@janetkamal8810 10 ай бұрын
Nice song
@ThrimurthuluBadithaboni
@ThrimurthuluBadithaboni 8 ай бұрын
Nice
@kotnivenkataramana5909
@kotnivenkataramana5909 10 ай бұрын
Wonderful Singing Brother...🎉🎉🎉❤
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 10 ай бұрын
Tq sir
@vasukondeti6270
@vasukondeti6270 10 ай бұрын
Very nice singing brother ❤love you Jesus
@sateeshbabbadi9596
@sateeshbabbadi9596 10 ай бұрын
Nice
@MartinMusical-h8o
@MartinMusical-h8o 10 ай бұрын
Love you naana❤❤
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 10 ай бұрын
Lov u thalli
@jesusblessy1232
@jesusblessy1232 11 ай бұрын
Chela Baga paadaru congratulations & God bless you
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
Tq somach
@meswarao
@meswarao 10 ай бұрын
Super
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 10 ай бұрын
Tq bava
@marisettiraju5638
@marisettiraju5638 11 ай бұрын
surer❤
@rameshakula292
@rameshakula292 10 ай бұрын
Super sir equal to sp balasubramam very nice voice
@ramaraomasabattula7667
@ramaraomasabattula7667 11 ай бұрын
పాట చాల బాగుంది నువ్వు పడే విధానం చాల బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలి
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
Tq somach bava
@sukanyagari5707
@sukanyagari5707 11 ай бұрын
Super sir... exlent 🎉🎉🎉🎉🎉
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
Thanks amaa 🙏🏻
@mrkalyan.kolipaka2920
@mrkalyan.kolipaka2920 11 ай бұрын
Lovely mayya beautiful ❤️❤️❤️
@venkatagirikumarpendyala4101
@venkatagirikumarpendyala4101 11 ай бұрын
Excellent 👌
@gk9400
@gk9400 11 ай бұрын
Vere nice song ❤
@raviraju4532
@raviraju4532 11 ай бұрын
Nice song brother 💗 God bless you all the glory to God Amen
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
Tq brother
@heart_waiting_for_love
@heart_waiting_for_love 11 ай бұрын
❤❤❤❤❤
@premkumarkagana3192
@premkumarkagana3192 11 ай бұрын
Super song, God bless you brother
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
థాంక్యూ ఆన్నయ్య
@SingerPrasanna
@SingerPrasanna 11 ай бұрын
Superb 👏👏👏👏
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
🤝
@jhansirao1077
@jhansirao1077 11 ай бұрын
Nice annayya❤❤❤
@kganesh8513
@kganesh8513 11 ай бұрын
Chala bagundi Paster garu... Shiva garu music exllent... And vedio editing kuda bagundi
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
Thankyou so much brother
@VRPRODUCTIONS2019
@VRPRODUCTIONS2019 11 ай бұрын
Superb anna. God bless you always and your family more.
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 11 ай бұрын
Tq brother
@nakkellaramesh3895
@nakkellaramesh3895 10 ай бұрын
Very good song ❤
@cineprostudio2845
@cineprostudio2845 11 ай бұрын
Super anna🎉
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
Sandhadi2 (Joyful Noise) Christmas Folk song
8:01
Dr. Shalem Raj
Рет қаралды 7 МЛН
Telugu Christmas Mashup 4.0 || Official Video
6:33
Kenny Salvadi Productions
Рет қаралды 695 М.
Sung by Sis. Blessie Wesly garu
7:08
work for christ
Рет қаралды 1 МЛН