Telugu Classical Christian Songs | Kontha Yedamu Neevaina Music Track | Sayaram Gattu | Classical

  Рет қаралды 534

Gospel Tracks Ministry

Gospel Tracks Ministry

Күн бұрын

Пікірлер: 6
@GospelTracksMinistry
@GospelTracksMinistry 3 жыл бұрын
Full Song: kzbin.info/www/bejne/a3zLZappfLafpqM Lyrics (Telugu): కొంత యెడము నీవయినా నే సాగలేను నిమిషమయిన నిన్ను విడిచి నే బ్రతుక లేను కొంత యెడము నీవయినా మరచిన వేళలో మది నీ పలుకులు సడలి కట్టడలు మలినము తలపులు || 2 || ప్రేమను పంచే ప్రేమ రూపుడా || 2 || మరియొక్క మారు మన్నించు విభుడా || 2 || || కొంత యెడము || కనులకు మోహము కమ్మిన క్షణము వినుట మరచె నీ స్వరమును హృదయము || 2 || కమ్మిన పొరలు కరిగించుటకు || 2 || నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు || 2 || || కొంత యెడము || మదము, మత్సరములు సోకిన తరుణము పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము || 2 || నిరతము స్తిరముఁగ నున్న అక్షయుడా || 2 || నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా || 2 || || కొంత యెడము || మనుజ రూపమున మహిలో నిలిచి మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి || 2 || నను వరియించగ రానున్న ప్రియుడా || 2 || నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా || 2 || || కొంత యెడము || నా యేసయ్య - కొంత యెడము నీవయినా
@GospelTracksMinistry
@GospelTracksMinistry 3 жыл бұрын
Praise God for a wonderful song and blessed Lyrics!!
@Vijaybabu765
@Vijaybabu765 3 жыл бұрын
Praise the Lord 🙏
@RajeshKumar-xf9ie
@RajeshKumar-xf9ie 3 жыл бұрын
Glory to God
@kevinprince8339
@kevinprince8339 3 жыл бұрын
Nice👌
@princechrist4706
@princechrist4706 3 жыл бұрын
Nice Song Thanks for Track Anna
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
MAHAGANUDAA
7:20
PASTOR PRABHU KUMAR@AGCM'S
Рет қаралды 1,4 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН