Full Song : kzbin.info/www/bejne/aXLCqmCleNZnpc0 Lyrics (Telugu): దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము మా తోడుగా కొలువుండే నీదు ఆలయము || 2 || మా యజమానివి నీవై మమ్ములను నడిపించు నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు || 2 || వందనములు అందుకో మా యేసయ్య కలకాలం నీ కాపుదలే కావలయ్యా || 2 || || దేవా ఇలలో || నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమయిన లేదయ్యా పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్య || 2 || ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్య నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావ || వందనములు || నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ నీ నీడలో మె సాగుటకు మా గృహమును కట్టుమయ || 2 || శోధన, వేదనలేదిరించే బలమును అందించుమయ్య నీ కృపలను చాటించెటి సాక్షములతో నింపుమయ్య || వందనములు || నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మెముండాలి నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి || 2 || సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి || వందనములు ||
@GospelTracksMinistry3 жыл бұрын
Praise God for wonderful Tune and Music
@kevinprince83393 жыл бұрын
Very Nice Song
@RajeshKumar-xf9ie3 жыл бұрын
Meaningful Song
@Vijaybabu7653 жыл бұрын
Praise the Lord 🙏
@princechrist47063 жыл бұрын
Thanks for Track Anna
@saahasprince77513 жыл бұрын
Glory to God
@AR.Ayanshreddy3 жыл бұрын
Can we get only audio song plzzz bcoz we r planning to keep this song for my house warming ceremony
@GospelTracksMinistry3 жыл бұрын
Here is only audio sister kzbin.info/www/bejne/lZewk6iEjZ52htk