Telugu Language Day: తెలుగు నేలపై జరిగిన ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తున్న మ్యూజియం

  Рет қаралды 13,986

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

తెలుగు నేలను పాలించిన రాజులు, వారు నిర్మించిన కట్టడాలు, స్వాతంత్య్ర సమరయోధులు, సమాజాన్ని మేలుకొలిపిన కవులు, కళాకారులు, ఆస్తులను దానం చేసిన జమీందార్లతో పాటు తెలుగు నేలపై జరిగిన ముఖ్య ఘట్టాలను ఈ మ్యూజియంలో వివరిస్తారు.
#visakhapatnam #andhrapradesh #Kailasagiri #TeluguLanguageDay ##teluguhistory
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 18
@praveenrajasri80
@praveenrajasri80 5 ай бұрын
విందు భోజనం లాంటి సాహిత్యాన్ని అందించిన నాటి నన్నయ్య నుండి నేటి శ్రీ శ్రీ వరకు. తమ చరమాంకం వరకు తెలుగు భాష కొరకై శ్రమించిన శ్రీ గిడుగు రామూర్తి పంతులుగారినీ స్మరిస్తూ, ప్రపంచపు నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలకు, ఎన్నో తెలుగు భాష దినోత్సవాలను జరుపుకోవాలని ఆశిస్తూ. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.
@sureshkumar.s
@sureshkumar.s 5 ай бұрын
తెలుగు భాష దినోత్సవం రోజు ఈ వీడియో పెట్టడం బాగుంది.
@mogilichendusuresh
@mogilichendusuresh 5 ай бұрын
తెలుగు వారు చూడవలసిన ప్రదర్శనశాల
@nayakalluprashanth308
@nayakalluprashanth308 5 ай бұрын
తోట తరణి గారికి కృతజ్ఞులం
@muraliroy7375
@muraliroy7375 5 ай бұрын
Jaiho Telugu! Jaiho Andhra!!
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 5 ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@muraliroy7375
@muraliroy7375 5 ай бұрын
@@mansoorbashashaik5784 జయహో తెలుగు! జయహో ఆంధ్రా!!
@rowdyboy-ju5rl
@rowdyboy-ju5rl 5 ай бұрын
Jai telangana jai telugu
@ramuissarapu66
@ramuissarapu66 5 ай бұрын
Telugu bhash only AP India
@rowdyboy-ju5rl
@rowdyboy-ju5rl 5 ай бұрын
@@ramuissarapu66 sare memu repatinundi english matladutham
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 5 ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@Radhakannayya108
@Radhakannayya108 5 ай бұрын
​@@ramuissarapu66అయ్యా తెలుగు మొదటి శాసనాలు వేయించింది ఎవరో తెలుసా మీకు....? తెలుగు లో మొదట శాసనాలు వేయించింది కాకతీయులు.శతవాహనుల తరువాత మొత్తం తెలుగు రాష్ట్రాన్ని పరిపాలన చేసింది కాకతీయులు(రాజధాని :Tri city's Warangal,Hanmakonda,Khajipet) ఇక కవుల గురించి చెపితే ఉమ్మడి వరంగల్ జిల్లా కి చెందిన కవి బమ్మెర పోతన ఆంధ్ర మహాభాగవతం రచించాడు. ఒక్క వరంగల్ జిల్లా నుండి ఎందరో కవులు ఉన్నారు.పాల్కూరికి సోమనాధుడు, దాశరథి రంగా చార్యులు,దాశరథి కృష్ణమాచార్యులు,కాళోజి,సి నారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో.ఒక్క జిల్లా నుండి ఇంత మంది ఉంటే ఇంకా రాష్ట్రమంతా చూస్తే. ఇలా మీ ప్రశ్న కు సమాధానం వాస్తవం చెపితే మన తోటి ప్రస్తుత AP తోటి ప్రజలు రివర్స్ లో మా తెలంగాణ ప్రాంతాన్ని ప్రాంతీయ తత్త్వం అంటారు. అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతాం గాని ద్వేషం కాదు. శతవాహనులు,కాకతీయుల కాలం లో మొత్తం తెలుగు ప్రాంతాన్ని పరిపాలించే టప్పుడు రాజ్యాన్ని ఆంధ్ర దేశం అన్నారు. కాకతీయలు వరంగల్ రాజధాని చేసుకొని పరిపాలించిన ఆంధ్ర దేశం అనే పేరు అందుకే అప్పుడు వరంగల్ ప్రాంతామయినా కవి పోతన గారు ఆంధ్ర మహాభాగవతం అని పెట్టారు. చివరి గా అసలు తెలుగు రాష్ట్రాల్లో మొదటి నగరం ఏంటో తెలుసా....? "ఆంధ్ర నగరి" అని వరంగల్ ను అన్నారు ఆనాడు. అంతే కానీ మీరు, కొందరు నా తోటి AP సోదరులు ఇలా మన తెలంగాణ ప్రాంతాన్ని అంటే ఎలా ఊరుకుంటాం. అందుకే సమాధానం చెప్పా. అర్ధం చేసుకుంటావని ఆశిస్తూ.....
@Internalview44
@Internalview44 5 ай бұрын
Hmm impressed atleast they are doing great
@pranaya2800
@pranaya2800 5 ай бұрын
Karnataka lo laga. English and Telugu shop sign boards equal font size vundali, hyderabad motham implement cheyyali. Telangana lo 1st class lo join aythe and atleast one parent native language telugu ayithe, compulsory telugu ni 2nd language ga chadhavalsinde ani law pass cheyyali. Ippudu kondaru telugu parents telugu ni 3rd language la select chesukuntunnaru compulsory telugu 2nd language for telugu people ani rule pettali.
@ramuissarapu66
@ramuissarapu66 5 ай бұрын
Sorry Meedi Vere language MA bhash Telugu bhash Andhra techukundi
@mansoorbashashaik5784
@mansoorbashashaik5784 5 ай бұрын
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
@rajeshkumar3653
@rajeshkumar3653 5 ай бұрын
ఈ విషయం చాలామందికి తెలియదు
@tarakaviswanathdhpinni7817
@tarakaviswanathdhpinni7817 5 ай бұрын
Great job sir
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
History Of Telugu Language | Mana Basha | V6 News
9:58
V6 News Telugu
Рет қаралды 49 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН