తిరుమల లడ్డూ ఇంటికి వచ్చింది అంటే సాక్ష్యత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. అటువంటి లడ్డుని కల్తీ చేసిన వాళ్ళు సర్వనాశనం అవుతారు.
@appalacharyulunellipudi5857Ай бұрын
కోట్లాది భక్తుల మనోభావాలను నమ్మకాన్ని నేలరసిన పాపానికి శిక్ష పడాలి. మరొకరు వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్లకుండా హిందూ మత విశ్వాసాలను కించపరచకుండ బహిరంగంగా ఉరితీయాలి.
@NagendraKumar-bl9ofАй бұрын
ಪವನ್ ಗಾರು ಚೆಪಿಸಿಟ್ಟು ಮನ ಸನತಾನ ಹಿಂದು Board ಕವಾಲಿ
@jyothikowdiki785Ай бұрын
Aite chandrababu naayude avtadu enduku ante laddu kalthi avvaka poina sare apaddalu cheppi bakthula manobavalatho adukovadame kaakunda laddu ki unna pramukyatha ni antha chedagottadu rajakeeya labdi kosam devudi prasadanni kuda vadukonna vyakthi CBN veedu matrame charitra lo AP lo duryodhanudi kante heenam
@varrunkumaarАй бұрын
@@jyothikowdiki785 నేరం చెయ్యడం తప్పు కాదు, నేరస్తుడిని పట్టుకోవడం తప్పు అన్నట్టుంది మీరు చెప్పింది. ఐనా నేను ఎవరిపేరు చెప్పలేదు. మీరు బుజాలు తడుముకుంటున్నారు.
@varrunkumaarАй бұрын
@@appalacharyulunellipudi5857 అవునండి, హిందూ చట్టాలు కఠినంగా అమలు చెయ్యాలి.
@ArunaKoripelliАй бұрын
తిరుమల లడ్డు ఎవరైనా ఇస్తే ఆ స్వామినే మా ఇంటికి వచిన్నట్లు సంతోషిస్థము. ఓం నమో వేంకటేశాయ
@snmreddy6008Ай бұрын
నువ్వు రాజకీయాల్లోకి వచ్చాకే ఓట్ల కోసం కొండనెక్కవు 😂😂 భక్తి తో కాదు
@swarupgummadi3599Ай бұрын
Antha sarada iythe nuv ekku...
@snmreddy6008Ай бұрын
@@swarupgummadi3599 jermiya 13:26😉
@aswiniraj8731Ай бұрын
Jai ShreeRam, Jai Sanatana Dharma, Jai Hindu
@nagireddy5359Ай бұрын
తిరుమలలో ఉన్న ఆఫీసర్ ఏ పార్టీ వారైనా కావచ్చు లడ్డు కి సంబంధించిన ప్రతి నెయ్యి టాంకర్ నెంబరు డేటు టైము నాణ్యత రిపోర్ట్ తో సహా రికార్డ్ ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా ఆనంద పడతారు
@ssk4889Ай бұрын
నెక్స్ట్ ఎన్నికల ఎఫడవిట్ లో మానవత్వం మతం అని వ్రాయాలి. వున్నా మతాలు చాలక కొత్తమతం కనిపెట్టావు.
@kadirisatish5280Ай бұрын
వ్రాసిన వ్రాస్తాడు మైండ్ దొబ్బింది వీడికి
@jaganmohan2222Ай бұрын
VEEDU INKA RAJAKEEYALAKU BYE CHEPPADAM BEST .... NEXT ELECTION LO 11 KUDA RAVU 😷🤢🤢
@maheshkumar5835Ай бұрын
నాది క్రిస్టియానిటి అనే చెప్పుకూనే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నవాన్న మాట 😅
@vlgsarma5901Ай бұрын
ఒరేయ్ నీతి మాలిన రాజకీయాలుచేయకు.ము౦దు ఆసుపత్రికిబోరా. తీసుకెల్ల౦డ్రా మె౦టలెక్కి౦ది
@SivaMani-kn6tyАй бұрын
😂anti mammy magi gorre antunnada magi gadu kajha gadu jalaga raja😅
@nichenametlalakshminarasim9088Ай бұрын
భార్య భర్తలు కలిపి వస్త్రాలు సమర్పించాలి
@padmapunde6358Ай бұрын
Asam bhavan
@samuelsanthosh6602Ай бұрын
PM lu
@sekhar560Ай бұрын
జగన్ అన్న యేసుక్రీస్తు బిడ్డ
@smartkitchen4289Ай бұрын
Iety Rajashekar reddy bidda kadu annamata😂
@Cyber_army06Ай бұрын
😂@@smartkitchen4289
@bharaniravuri1316Ай бұрын
ఆ గొర్రె బిడ్డ లకు అన్న వాడు.
@yuvatejlogisetty6209Ай бұрын
Gadidha madda em kadu
@SathishKumar-91Ай бұрын
@smartkitchen4289 😂😂😂😂
@duggarajuphanikanth3259Ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@bujjimanagerАй бұрын
ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సార్లు పట్టువస్త్రాలు ఇచ్చేడు అంటాడు. సతీసమేతంగా వెళ్లి ఇవ్వాలి. ఇచ్చేరా, లేదు కదా
@bharaniravuri1316Ай бұрын
CEMENT అత్త మేరీ మాత బిడ్డ. ఎంత చెబితే అంత.
@sudheergangu2940Ай бұрын
Cement attha 😊😅😅😅😅@@bharaniravuri1316
@jagannadharao2439Ай бұрын
నిన్ను ఎవరు వెళ్ళ మని అడిగారు. నీవు వెళ్ళినా వెళ్ళక పోయినా ఒక్కటే. ప్రయోజనం లేదు.
@bharaniravuri1316Ай бұрын
@@jagannadharao2439 వాడు సీమ కడప పులివెందుల దేవుని బిడ్డ.
@santosh_jsrАй бұрын
Correct 💯 chepinaru anna jai Shree Ram Jai bajarang @@jagannadharao2439
@muneervathuri8903Ай бұрын
అది మీరు రాష్ట్ర ముఖ్య మంత్రి గా ఆ గౌరవం ఉంది...
@rangavajulanarasimhamurthy514Ай бұрын
ఆ రోజు court కు attend కావాలి కాని court కు attend కాకూడదని తిరుమల కు వెళ్ళాలి అని ప్రోగ్రాము పెట్టి court case వాయిదా వేసాడు. ఇది అసలు విషయం.
@SathishKumar-91Ай бұрын
Yes yes 420 A1 ⭐⭐⭐
@sathishpuram6561Ай бұрын
బాబాయిని చంపినంత మానవత్వం నీలో ఉంది
@SandeepKumar-v7o2oАй бұрын
😂😂😂😂
@srinuvasarao143ilovemyindi7Ай бұрын
👌👌👌👏👏👏😂😂😂
@timuthomas1210Ай бұрын
Babu kuda mama ni chpadu kadha adhi yamindhi
@sureshchilaka7538Ай бұрын
Babu em chesina maku kamma ga untundhi kammani palana andhisthadu kadha😂@@timuthomas1210
@ChinaababuGudupu27 күн бұрын
న్వు చూశావా రా
@DarhmasandehaluАй бұрын
ఎంత బాగా నటిస్తున్నావు రా నాయనా హిందువులని మోసం చేయడానికి ఒక్క సైన్ చేసి వెళ్లి దర్శనం చేసుకోవద్దని మీతో ఎవరు చెప్పారు దేవుడిని ఏమని బంధాన్ని గౌరవించే కానీ హిందువులు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా నటిస్తారు మీ తండ్రిగారు చక్కగా విశ్వాసంలోకి మార్చండి బాగా కృషి చేయండి అంటూ అనిల్ ని ప్రోత్సహించిన ఆడియో చక్కగా వింటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హిందువులని కన్వర్టర్ క్రిస్టియన్ గా చేయాలని ఎంత కృషి చేస్తారో స్పష్టంగా తెలుస్తుంది మనుషుల ముందు నటించగలరు కానీ దైవం ముందు నటించ లేరు ప్రఖ్యాత దేవాలయాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి అందరూ వాటిని గౌరవించి పాటించినప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది😌👍🙏
@sampaththanduri61Ай бұрын
సనాతన దర్మం అంటే ఒక్క ముక్కలో అర్ధం చెప్పు? అసలు నువ్ ఎన్ని సార్లు భగవత్ గీత సదివావు అది చెప్పు? వెర్రి పకోడీ మాటలు.. ఆపేయి
@rambaburambabu6486Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు వైఖాన మండపం పడేసినప్పుడు ఏం చేశారుక్షుద్ర పూజలు చేసినప్పుడు ఏం చేశారు అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది మతోన్మాదుల్లాగా మారమాకండి దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాడు జాగ్రత్తగా వహించండి
@sudhakart8949Ай бұрын
@@Darhmasandehalu ఇతను హిందూ వ్యతిరేకి, డిక్లరేషన్ ఇవ్వాలిసిందే
@raviphanindra9454Ай бұрын
Eee vishyam Reddy Hindhus ki nachatledu yento mari. Christian matham lo Reddys yekada unnaro naakem ardham kavatledhu. Intlo Religion Christian anta bayata Kulam Reddy anta
@BaduguDavidrajuАй бұрын
మనిషి@@sudhakart8949
@kv.nagaraju7410Ай бұрын
11సార్లు తిరుమల వెళ్లారు, ఒక సారి అయినా తల నీలాలు ఇచ్చారా. అనుమతిస్తే హిందూ సోదరులు అందారు వస్త్రాలు సమర్పిస్తారు సొంత డబ్బుతో. అందరు రాజకీయ నాయకుల్లాగ మీరు. మీ ప్రత్యేకత ఏమిటి
@kosanasyamalaАй бұрын
అందుకే 11 మిగిలాయి
@rajbl3503Ай бұрын
@@kosanasyamala😂😂😂😂👌👌
@Rsr-t8oАй бұрын
ఇదే ప్రశ్న చంద్రబాబు ని కూడా అడిగుండాలి నువ్వు. .. నీకు తెలిస్తే చెప్పు చంద్రబాబు ఎన్నిసార్లు తిరుపతి పోయాడో ఎన్ని సార్లు తలనీలాలు ఇచ్చారో
@manideepnamala1844Ай бұрын
@@Rsr-t8obarya tho patuga sampradayam ga velladu pakkana vere adavallani pettukoni poledu.athanu Christian anadaniki inthakante proof em kavali harathi tirumalaki raadu rammani adigithe veedini vesesi tanu odarpu yatra chesi seat lo kurchuntundi.
@LakshmideviG-lq3mrАй бұрын
ఇదే మాట మీ చంద్రబాబు ki దత్తపుత్రుడు ki చెప్పండి.. ప్రజలకి గుండ్లు కొట్టడం మానేసి.. వాళ్ళను గుండ్లు కొట్టుంచోకోమని చెప్పండి నాయన
@dsreekrishnaАй бұрын
Waqf board సవరణలకు వ్యతిరేఖంగా వైసిపి వాళ్లు నిన్న లెటర్ ఇచ్చారు. ఈ రోజు సాక్షి చూడండి. వైసిపి లో ఉన్న , సపోర్ట్ చేస్తున్న హిందువులు ఒక్కసారి ఆలోచించండి.
@vigneshwarreddy9762Ай бұрын
He should remove REDDY from his name.
@vbroyal-70279Ай бұрын
Court ki డుమ్మా కొట్టడానికే తిరుమల యాత్ర... 27/9/24 court ki cc/1200008/2012 cc/1200009/2012 cc/1200010/2012 cc/1200014/2012 cc/1200012/2013 కేసులో వెళ్ళాల్సిన వారు జగమెరిగిన జగన్మాయ... 🕉🙏
@vijayaprasadputtagunta4481Ай бұрын
నీ మతం, నీ బాబు మతం ఏమిటో అందరికీ తెలుసు, డిక్లరేషన్ ఇచ్చేందుకు నీకేమిటి ఇబ్బంది.నీవే చెబుతున్నావు కదా నువ్వు క్రిస్టియన్ అని.
@prabharao8250Ай бұрын
మన జగనన్న సింహం
@vijayaprasadputtagunta4481Ай бұрын
@@prabharao8250 సిగ్గులేని 👹
@narendrababu4707Ай бұрын
@@prabharao8250😂😂😂😂
@lpen312Ай бұрын
@@prabharao8250😂😂 he’s a 🐕
@user-vy9ly9jk4tАй бұрын
@@prabharao8250manishi kadha
@UniverseMahadev1Ай бұрын
నిమతం గుడిసెటి మతం
@suryaprasad9248Ай бұрын
నువ్వు చెప్పేంత వరకు నీ మతం మాకు తెలియదుగా అన్న
@LokeshDampanaАй бұрын
Adhi nee అమాయకత్వం బ్రో
@GoturuNavneethamАй бұрын
ఇన్ని పనికిమాలిన మాటలు మాని డిక్లరేషన్ ఇమ్మంటే నీకేం మాయరోగం?
@myfarm3309Ай бұрын
సింధూ సాంప్రదాయం కాదురా నాయన హిందూ సాంప్రదాయం నీ పాలనలో వందల గుడులు ధ్వంసం చేశావు నువు హిందూధర్మం గురించి మాట్లాడతావు మా కర్మ 😢
@brahmanandamkammari3575Ай бұрын
సూపర్ స్వామి 🙏🙏🙏🙏🙏
@patibandlavenkatanarayana7547Ай бұрын
గుడిసె టి జగన్ ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నియమాలు పాటిస్తే, అతనికి మానవత్వం ఉంది, సంస్కారం ఉంది అని అర్థం చేసుకుంటారు.
@sivaram6272Ай бұрын
ఇస్కాన్ వాళ్ళు ఈయన గారిని మీద పట్టి పంపించారు. అప్పటినుండి ఇలా యూట్యూబ్ చేసుకుని సంపాదించు కుంటున్నాడు.. బొట్టు కట్టు కృష్ణ భక్తుడి వేషం కూతలు యేసు మతం గురించి..ప్రతి వీడియో అదే... కృష్ణుడి గొప్పతనం గురించి చెప్పడు టైమ్ వుండదు
@jayarajunattala2748Ай бұрын
నీలాంటి వాళ్ళే సమాజాన్ని పాడు చేస్తున్నారు ప్రశాంతంగా ఉన్న దేశాన్ని
@gannelakshminarayana9804Ай бұрын
జగన్ గారు అందరి మతం మానవత్వమే ,
@TeluguHollywood.Ай бұрын
😂
@harikumar4910Ай бұрын
అబ్బా స్వామి ఏం చెప్తివి ఏం చెప్తివి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ దొమ్మరి పనులు
@durgaramprakashkolipakaАй бұрын
Era nuvvemaina chusava vedava
@lalithabaggu6514Ай бұрын
Yavarine antunaru
@padavalavaraprasad-mi5lfАй бұрын
ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్
@narusinghrajput2264Ай бұрын
Jai sri Ram 🙏
@sudhakart8949Ай бұрын
మాకు తెలియదు, ఒకసారి నీ మతము ఏదో చెప్పు నాయనా ఒక సారి వింటాము.
@ajaybabu4545Ай бұрын
విడి మతం గుర్తు గొడ్డలి.
@rambaburambabu6486Ай бұрын
బీబీ నాంచారమ్మది ఏ మతమో ముందర తెలుసుకోండి వెంకటస్వామి భార్య కదా అమ్మ కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియపరచండి
@rambaburambabu6486Ай бұрын
అరె పంది అరే పంది రాదా మనోహర్ దాస్బీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ వారిద్దరూబీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ వారిద్దరూ భార్యలేబీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ ఇద్దరు భార్యలు కదా ఆ విషయాన్ని జనాన్ని తెలియపరచిన పనికిమాలిన వెధవ
@jayanthis300Ай бұрын
@@rambaburambabu6486ఆమె ఒక నవాబు కుమార్తె. తండ్రి హిందూ దేవాలయాలు కొల్లగొట్టిన సంపద,నగలు,వజ్రం, వైడూర్యాలతో బాటు శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగారు విగ్రహం కూడా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి స్వామి వారి అందానికి ముగ్ధురాలై ఆ విగ్రహాన్ని విడువకుండా తనతో పాటు ఉంచుకుని మురిసి పోతూ ఉంటుంది. అంతే కానీ భార్య కాదు. ఈమె పెయింటింగ్ పూరీ జగన్నాథ్ ఆలయం లో ఉంటుంది. ఇక భార్య అంటే మానుష సంభంధాలు దేవతలకు ఉండదు. వారి సంఖ్య పెరగదు తగ్గదు. సనాతన ధర్మం అంటే ఒక పుస్తకం పై ఆధారపడి ఉండేది కాదు. ఒక వ్యక్తి పై ఆధారపడి ఉండేది కాదు. భూమి బల్లపరుపుగా ఉంది అని తిక్క రాతలు ఉండవు వేదాల్లో. 5000సం,, పూర్వం చెక్కిన శిల్పం భూమి గుండ్రంగా ఆది వరాహస్వామి వారు దంతాలపై నిలబెట్టినట్లుగా ఈనాడు సాక్షి గా ఉంది. గ్రహాలు 9 అని కనిపెట్టక ముందే నవగ్రహ ఆరాధన సనాతన ధర్మం లో ఉంది. ఇలాంటి ఆధారాలు ఎన్ని కావాలి మీకు? జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@prasadkrg5561Ай бұрын
@@rambaburambabu6486Avida ni penchukunaru avidha e roju nonveg thinaledhu
@dwaraknathmunaga9011Ай бұрын
సమస్తము క్షమించండి మనుషలంగా మేము చేసిన దోషము దీన్ని మేమే అనుభవించాలి క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి
@apparaojeereddiq3468Ай бұрын
ఎవడి కోసం సేసావు నీకోసం ప్రజలమీద ప్రేముండి కాదు వెళ్ళావు సరే మేడం గారు ఎక్కడ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు
ఇక అబద్ధాలు ఆడడం మానేయండి. బహుశ అన్ని సార్లు అన్యమతస్తులు వెళ్లితే బహుశ రెక్కి నిర్వహించడానికేమో
@jayasreetannidi7678Ай бұрын
కరెక్ట్
@babymogallapu3250Ай бұрын
Em kottayyalo chudataniki velleva... Annisarlu... Enduku vellav
@srinulaxmichennu4803Ай бұрын
Nuvvu chesindi luchha pani anna maa nammakanni maa devunni apavitram chesavu
@erasalasreeramulu-jz8nzАй бұрын
కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామికి ప్రతి చైత్రమాస పున్నమి రోజున శ్రీసీత రాముల కళ్యాణోత్సవానికి మీరు ఎందుకు రాలేదు.......
@prasadaraodesamsetty8178Ай бұрын
అబద్దాలకోరు ఏమతం అయితే ఏమిటి?
@alivelugonella7696Ай бұрын
ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాలనిలేదు పవనిచ్చాడా అయనభార్య క్రిస్టియన్ కాదా బాప్టిజం తీసుకున్నవాడు పనికొస్తాడా ఈ ,కూటమి అధికారంలోకి వచ్చిదగ్గరనుంచిఆంధ్రప్రదేశ్ కి దరిద్రం పట్టుకుంది అన్ని ఆపశకునాలే చంద్రబాబు పవన్ రాజీనామా చెయ్యాలి భగవత్ అపచారం చేసినందుకు వీళ్ళు ఇంకా వుంటే ఏం అరిష్టాలు జరుగుతాయో ఇంకా ప్రజలకి కష్టాలు పెట్టడానికే వీళ్ళు EVM లు, టాంపరింగ్ చేసి మరీ వచ్చారు
@SunnyRaju07Ай бұрын
వేంకటేశ్వర స్వామి దేవుడే కదా లడ్డును కల్తీ చేసింది ఎవరో చెప్పొచ్చు కదా ఎందుకు ఇన్ని నాటకాలు.
@mundlaputirameshnaidumundl4064Ай бұрын
తన గుద్దలో మేకులు దింపినోళ్లను ఏమిచేయలేని యేసయ్య లోకరాక్షకడా
@msudhakar5146Ай бұрын
Cbn
@umasankarpilla5821Ай бұрын
గత అయిదేళ్లలో ఎంతో మంది భక్తులు ఈ కల్తీ ల గురించి, తిరుమల లో జరుగుతున్న అరాచకాల గురించి తలుచుకుని ఆవేదనపడి, దిగమింగుకున్నారే గాని, బయటికి చెప్పి వున్నా, కంప్లైంట్ చేసి వున్నా, వారి మీద హత్యాయత్నం కేసులు ఫైల్ అయి ఉండేవి. అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని అత్యంత ప్రయాస తో పడగొట్టి, నూతన ప్రభుత్వ హయాంలోనైనా ప్రజలు స్వేచ్ఛగా లడ్డూ కల్తీ గురించి మాట్లాడుకునే హక్కు లేదా.
@anilpara009Ай бұрын
క్రిస్టియన్ ఒకరికి మంచి చేస్తారు తప్ప ,చెడు మాత్రం చేయరు,కేవలం అలగా చేసేది మీ హిందూ వులు మాత్రమే డబ్బు కోసం ,పరపతి కోసం , చేస్తారు
@tvsrinivasagupta3620Ай бұрын
మానవత్వం మతం కాదు కీర్య
@hemanthkumaras1079Ай бұрын
రేయ్ గలిజ్ డాక్టర్ సుధాకర్ గారిని ఎంత కిరాతకంగా అవమానం చేసి భూమిదా లేకుండా చేశావు నికు మానవత్వం ఉందా కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు విషయంలో ఏమి ఆటలు రా నివి భ్రష్టు పట్టి పోతావు
@SathishKumar-91Ай бұрын
Sure sure
@ravinderpippirisudharani3421Ай бұрын
శ్రీమాన్ రాధా మనోహర్ గారు చాలా చక్కగా వివరించారు, జగన్ నిజస్వరూపాన్ని బయటపెట్టాడు, జగన్ భార్య భారతి గారు తిరుమలకు రాదని చెప్పి ఇంట్లోనే గుడి సెట్టు వేయించాడు
@rajagopalarao8696Ай бұрын
సింగర్ యేసు దాసు క్రిష్టియన్ ఐన తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే డిక్లరేషన్ పై సంతకం చేసి వెళతారు . మరి ఈ యనకేంటి ఇబ్బంది పైగా ఈయన చర్చు పాస్టర్ కాదు, రాజకీయ నాయకులు దేశంలో ఉన్న అన్ని మత విశ్వాసాలను గౌరవించాలి. అని తెలియకపోవడం మానశిక అంగవైకల్యానికి నిదర్శనం .
@bharaniravuri1316Ай бұрын
బలుపు. ఫ్యాక్షన్ బిడ్డ, కదా.
@SathishKumar-91Ай бұрын
420 A1 ⭐⭐
@giribabusaggurthi862Ай бұрын
Rastrapati Abdul Kalam garu kuda sign chesi vellaru kani ee psycho gadu matram pettadu
@CBNCBN-h1gАй бұрын
మరి పావలా గాడి పెళ్ళాం సంగతి ఏంట్రా సన్నాసి
@rahamthullashaik-wy2nlАй бұрын
Yesudas ippudu christian kaadhu. Thanu hindu lo ki official ga convert ayyadu. Ee vedhava jagan la ga kadhu.
@mjknidhi20227 күн бұрын
వందనాలు అమ్మగారు
@anasurisrinivas7700Ай бұрын
రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనవత్యం అనే మతం ఉన్నదా
@jyothikowdiki785Ай бұрын
Rajyangam motham unnade manavathwam kosam ila lilalu mathalu ani manushulaki mudra lu vesi chetha politics chesukomani kaadu..... dirty fellows durty swamulu nenu kuda hinduvu ne ashram lo membership kuda undi naku koncham aina hindus antha talakai petti alochinchali ilanti loffar swamulu panga namalu pettukoni vachi chetha matalu matlaadite anni nijam aipovu
@Gvreddy14Ай бұрын
గుడిసె ట్టు గాడు కనిపెట్టాడు కొత్తగా,
@giribabuediga7981Ай бұрын
Hare Rama Hare Krishna
@bodhanapumadhusudhanrao2704Ай бұрын
నీ కులం ఏంటో, మతం ఏంటో ప్రజలకు సందిగ్ధం గా ఉన్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఒక లీడర్ కు ఉన్న లక్షణం. నీవే చెబుతున్నావు, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తాను అన్నావు. మరి గౌరవించి చూపించు.
@Srinu-wr3qoАй бұрын
అది మాత్రం చెప్పలేదు
@ratakondasubhakar6493Ай бұрын
Sir radha Manohar garu Hinduvula andari tharupuna meeku chaala thnx sir,meeru adige oka question ki answer cheyamandi sir vallani....meeku👃👃👃
@esvaratollywood7207Ай бұрын
రాజశేఖర్ రెడ్డి అలా పోయాడు,వీడు ఇలా పోతాడు
@tadigadapababu6476Ай бұрын
NV emaipotavo chusko
@reddyvb7045Ай бұрын
😂
@sampaththanduri61Ай бұрын
నువ్ సచ్చిపోతే నీ పెళ్ళాం అయినా ఏడుస్తుందో లేదో తెలీదు. ఆయన చనిపోతే రెండు తెలుగు రాష్టాలు ఇంట్లో మనిషి పోయినంత బాధ పడ్డారు అది ఆయన స్థాయి.. ఇక ఇంతకంటే ఎం అనలేము నిన్ను.
@napoleanbonaparte9225Ай бұрын
@@sampaththanduri61 paytm kukka
@napoleanbonaparte9225Ай бұрын
@@tadigadapababu6476 nuvvu kukka va ycp paytm
@santoshkumarpadi91073 күн бұрын
Radha Krishna Guru garu🙏
@HarishSiddi-i7xАй бұрын
😂 నువు యరేకల రెడ్డి , క్రిస్టియన్ అని తెలుసు 😂
@mattam_manjuАй бұрын
👍👌
@narendra3481Ай бұрын
Yerukala only. Not Reddy 😂
@rajkumarbg4765Ай бұрын
Nuvvu assalu reddy kadu
@sarithakamal0Ай бұрын
Yes correct chepparu Swami ji
@balajikssriramulu8712Ай бұрын
మన రాధా మనోహర్ స్వామి గారిని తిరుమలలో హిందూ ధర్మ. పరిరక్షణ సహాయక అధికారిగా నియమిస్తే మంచిది. టీటీడీ యాజమాన్యం , అర్చక బృందం,ఆయనకు సహకరిస్తే కొంత మంచి వాతావరణం ఉంటుంది అని భావిస్తున్నాము. ఎక్కడో వున్న దరిద్రపు వెదవలు ధర్మగాడు, సుబ్బిగాడు లాంటి వాళ్ళను నేత్తి పై పెట్టుకున్నారుగా
@gvrnaidu2733Ай бұрын
టీటీడీ మెంబర్ గా నియమించవచ్చు.
@rajeshsabbithiАй бұрын
Motham dosukuntadu
@padiranagabramhachari3548Ай бұрын
ఓరి నాయనో ఏం మాట్లాడిండు జుగున్ అన్న బాగా మాట్లాడరు ఆయన మతం మానవ మతం అంట జబర్దస్త్ కామెడీ చేశాడు నచ్చింది నాకు బాగా నచ్చింది
@MrSunilsamantaАй бұрын
right and tight slap, agree with you manohar ji
@prasadyagna2615Ай бұрын
అలాగైతే 11 డిక్లరేషన్స్ గోవిందా గోవిందా
@eswararaop7402Ай бұрын
Great RADHA MANOHAR SWAMIJI
@govindammaalluru5979Ай бұрын
రాసుకోండి అంటా😂,,,,, డిక్లరేషన్ నీకు నువ్వుగా ఇవ్వాలి జగనన్న
@veerabhadrarao7451Ай бұрын
భగవంతుడికే నామాలు పెట్టేస్తున్నారు నేను భగవంతుని నమ్ముతానని డిక్లరేషన్ సంతకం పెడితే తప్పు ఏంటి నేను చర్చికి వెళ్తే ప్రభువు వారిని నమ్ముతావా అని అడిగితే ఆ నమ్ముతాను అన్ని మతాల్లోనూ భగవంతుడు ఒక్కడే సంతకం పెడితే తప్పు ఏమిటి నాయనా
@PulaparthiverannaАй бұрын
మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి బట్టలు కాదండి పట్టు వస్త్రాలు దేవునికి ఇచ్చే పట్టు వస్త్రములకు బట్టలకు చాలా తేడా ఉంటదండి
@GunduSitaАй бұрын
మరి మాపవత్వం కు కూడా రిజర్వేషన్ యివ్వాలి
@krishnag4185Ай бұрын
That is TTD rule. Every one should follow.
@bheemeswararaop257Ай бұрын
గురువుగారు సూపర్.
@srikanthsara3328Ай бұрын
అరె జగ్గు ఉల్లిగా... పెద్ద jokes వెయ్యకు
@gevinikrishnaiah5828Ай бұрын
Are musali babugadi mo.....a battukoni kuda......a.
@KrishnamohanTallapragadaАй бұрын
తిరుమల శ్రీవారి నీ అపవిత్రం చేసింది First మీడియా నెక్ట్ చంద్రబాబు గారు
@venkateswararao416Ай бұрын
Everybody is against to him. TTD funds were misused by Jagan. An enquiry should be conducted.
@AyyappaJenulaАй бұрын
తిరుమల శ్రీవారితో ఆటలు ఆడినవాలను ఎవరిని వదలడు స్వామి వారు ఎ రూపంలో ఐన వస్తారు అపుడు తెలుస్తుంది స్వామి వారు అంటే ఎమిటో 😰😰
@yenugulavenkataprasad5918Ай бұрын
సార్ గతంలో చంద్రబాబునాయుడు గారు మీరు మంచి వాళ్ళని వదిలేశారు సార్ గత ఐదేళ్ల మీ పరిపాలన చూశాక ప్రజలకు గాని నాయకులకు గాని మీ పనులు నచ్చట్లేదు అందువల్లే ఇప్పుడు తిరుపతి మీరు ఎలా లేకపోయారు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించ లేదు
@prasadg7270Ай бұрын
మనసు చాలా బాధతో నిండి ఉంది
@chinmayarkdeevi2318Ай бұрын
ఎవడైనా ఒక మతం వాడికి పుడతాడు. మూడు మతాల వాడికి పుట్టిన ఒకే ఒకణ్ణి చూస్తున్నాం. సెక్యూలర్ మత పిచ్చి పుట్టి ఏమి మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఇలాంటి సంకర మత పుట్టుక గాళ్ళు దేశంలో చాలా మందే వున్నారు. జాగో హిందూ జాగో 🙏
@vijayalakshmie689Ай бұрын
correct ga chepparu వాడు అసలు హిందూ కాదు
@venugopaltadimeti767Ай бұрын
జగన్ మోహన్ రెడ్డికి చరిత్ర తెలియదు, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి , సుప్రీం కోర్టు జస్టిస్, ఇతర మతస్తులు అయితే డిక్లరేషన్ ఇచ్చి వస్తారు. ఎందుకు ఈయనకి అభ్యంతరం. హిందువులు పవిత్రంగా భావించే మన తిరుపతి నీ అపవిత్రం చేస్తా నా ఇష్టం ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి వున్నప్పుడు నువ్వు పెట్టిన కుక్కలు అక్కడ వుండటం వలన నీకు అభ్యంతరం చెప్పలేదు, కానీ హిందూ సంప్రదాయం తెలుసుకుని పాటించాలి కదా
@vasipallisudheer26647 күн бұрын
యేసు -నేనే మార్గమును(మోక్షానికి), సత్యమును, జీవమును;
@srinivasgoud2726Ай бұрын
Radhamanohardas🙏🙏🙏🙏🙏
@pillikantharaju8242Ай бұрын
God bless you
@maruthikodipyaka1572Ай бұрын
అందరి తెలుసు నీకులం నీ గుణం నీ కుట్రలు అందుకే క్రిస్టియన్ నాస్తికుడు లాంటి వారిని ఛైర్మెన్ గా చేశాను.తెలుసు అప్పుడు 2 రాస్తలవాళ్ళకే ఇప్పుడు యావత్ దేశానికి తెలుసు నీ వెట్లాంటి వాడివో నీ మతమేందో నీ కుట్రలు ఎందో మెల్లగా అన్ని భయట పడుతున్నాయి.సిట్ రిజల్ట్ వచ్చాక నీ బెయిల్ జీవితం నుండి జైలు జీవితం త్వరలో వస్తుంది.
@kinnangidharmarai5553Ай бұрын
హిందువులు అందరూ సంఘటితం అవ్వండి.కులం కాదు మతం చూసి వోట్ వేద్దాం.హిందుత్వ భావజాలం గల పార్టీలనే వోట్ వేద్దాం.సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం చేయడానికి ప్రయత్నిద్దాం.
@babymogallapu3250Ай бұрын
సంపద ఎలా కొట్టేయ్యాలో చూసుకోటానికి వెళ్ళావా అన్ని సార్లు డిక్లరేషన్ ఇవ్వకుండా
@bhamidipatysastry7299Ай бұрын
🙏🙏🙏గోవిందా హరిగోవిందాశ్రీనివాసాగోవిందా🙏🙏🙏
@Vinay-xd7duАй бұрын
పోతే నువ్ ఇచ్చిన కర్రలా తోనే కొట్టి సంపుతారు అందుకే నోటీసు లు ఇచ్చారూ
@enugantisrinivasu2826Ай бұрын
అదే కదా అందరు చెప్పేది, డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవచ్చు 🙏
@ssesigbvrmАй бұрын
విడు కొండ ఎక్కడు, వీడి ఆత్మా ఎప్పు ఊ కొండ ఎక్కుతాడో
@ramulubonila2335Ай бұрын
ఇలాంటి వారిని cm గా ఎన్నుకోవడము ఆంధ్రులు దురదృష్టము.ఇప్పటికైనా ఆంధ్రులు ఆలోచించండి తదుపరి ఇలాంటి వారిని ఎన్నుకోకూడదు.
@venkatramana8104Ай бұрын
మా మతం ధైర్యంగా చెప్పుతున్నాము నీవు చెప్పు
@chityalathirupathi2962Ай бұрын
మానవత్వం అంటే నియమాలను,సాంప్రదాయాలను విశ్మరించడమ
@varada1072Ай бұрын
పాపం chrestien iundi రెడ్డి ఓటు బ్యాంక్ కోసం, నీ నాటకాలు చూస్తుంటే ముచ్చట వస్తోంది 😂
@ramaraoarikapudi2640Ай бұрын
Invented new religion by name 'Manavatvam ' in AP in the year 2024.
@SnRaoputtaburayyaPuttaАй бұрын
స్వామి గోవింద నామాలు చెప్పారు కదా యేసు నామాలు ఒక 100 చెప్ప మనండి చూద్దాం
@NarsaiahKashapuram25 күн бұрын
ఓ అమాయక హిందువులార మన అజ్ఞానం తో ఉచిత ల కు ఆశ పడి మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని సంకల్పించి ఒక్క సారి కూడ భగవద్గీత ను మహభారతాన్ని భాగవతాన్ని రామాయణం ను చదవని అమాయకులకు తమ మతంలోని తప్పులను దాచి హిందు గ్రంథాలపై బురదజల్లె మూర్ఖులైన వాళ్ల కు ఓటు వేసిన వాళ్ల కు ఇప్పటికైన జ్ఞానోదయం కలగాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన అ వేంకటేశ్వరస్వామి వారినివేడుకొందాం
@gadagamma.ramesh888Ай бұрын
మాకు తెలుసు మీ చిన్నన్నగారు కూడా మానవతావాదే పాపం మానవతావాదులు కానివారెవరో చంపేసారు
@vallurinarasimha1858Ай бұрын
బాధ్యత గల పదవిలో వున్నవాళ్ళ ఏ విషయాలు, బయకు చెప్పాలో చెప్పకుందో కూడ తెలీనివారు. మీరు ఏమి మనుషులు మాకు అర్ధం కావడం లేదు.
@vrindhavangopi1418Ай бұрын
Neeku Meturity takkuva , criminal conspiracy ekkuva,is it people's problem?
@nareshd6823Ай бұрын
Enduku jagan Anna ee comedy ?
@sureshk6179Ай бұрын
నిజం తెలియకుండా ఇన్ని మాట్లాడడం మంచిది కాదని...
@gangaisettysrinu7240Ай бұрын
వచ్చింది బాబు ఇప్పుడు కొత్త మతం నా మతం మానవత్వం ఇది కొత్త మతం
@Rsr-t8oАй бұрын
అయ్యా మీరు మహా దైవ భక్తులు ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు దైవ ప్రతినిధులు గా అక్కడ జరిగింది ఏమిటి ప్రజలకు సత్యాన్ని తెలియజేయండి.
@auaramesh1304Ай бұрын
నువ్వు హిందూ మతాన్ని గౌరవిస్తాను అంటున్నావు.. అదే ముక్క కాగితం మీద రాసి సంతకం పెట్టడానికి ఏమిటి నొప్పి ??
@ganeshpk1944Ай бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩
@suryaganagayatri8201Ай бұрын
ముందు ఇతనికి తెలుగు.సరిగ్గా మాట్లాడటం నేర్పించండి. ఖాలి నడకను, షూశారు వంటి ముద్దమాటలు మాన్పించండి
@venkataramana1382Ай бұрын
అత్త పట్టు వస్త్రాలు సమర్పించే స్వామి వారికి కోపం వచ్చి 4 రోజులు పూజలు జరగలేదు తిరుమల తిరుపతి కి వరదలు వచ్చి సంప్రోక్షణ చేసారు స్వామి వారు ఓం నమో వేంకటేశాయ