ఎన్ని ఫాలో అయిన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుంటే అంతా వేస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఆస్తులు ఉండాలి అంతేకాకుండా ఇవన్నీ ఫాలో అవుతే ధనవంతులవుతారు అన్నది చాలా అపోహం దయచేసి ఇలాంటివి చెప్పకండి పేదవారు ధనవంతులు అవ్వాలంటే ఎలా అవుతారు కనీసం ఫ్యామిలీ కొంచెం అయినా వాళ్ల దగ్గర కనీసమైన ఒక రెండు మూడు ఎకరాలు అయినా ఉండాలి దాని ద్వారా వాళ్ళు డెవలప్ అవుతారు
@guruprasaddarbha20055 ай бұрын
అలా ఏమీ కాదు. ఒకరి ఆస్తిపాస్తుల సాయంతో వృద్ధిలోకి రావడం అదేమి గొప్పదనం? స్వయంకృషితో వృద్ధిలోకి రావాలనే తపన ఉండాలి. అందుకోసం కృషి చేయాలి. తమ స్వయంకృషితో వృద్ధిలోకి వచ్చిన వారు ఎందరో. కర్నూలు లో ఒకప్పుడు బండిలో స్వీట్లు అమ్మిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చి కోట్లు సంపాదించారు. ఎన్నో దానధర్మాలు చేసి ఇటీవలే పరమపదించారు. అలాగే నిర్మా వాషింగ్ పౌడర్ అధినేత ఒకప్పుడు ఇంటింటికి తిరిగి వాషింగ్ పౌడర్ అమ్ముకొని చివరకు 600 కోట్లకు పడగలెత్తారు. దేనికైనా సాధించాలనే ఆశయం ఉంటే దేనినైనా సాధించవచ్చు.నేను పోటి పరీక్షల ద్వారా మంచి ఉద్యోగం సాధించి నా కెరీర్ మొత్తంలో కోటి రూపాయలు లకు పైగా నా ఉద్యోగం లోని వివిధ పదవుల ద్వారా సంపాదించాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి. తప్పక సాధిస్తారు.
@venkateshmanuguru49895 ай бұрын
వాషింగ్ పౌడర్ నిర్మా సర్పు ఎప్పుడు పాత్తా లేకుండా పారిపోయింది ఈ రోజుల్లో కష్టాన్ని నమ్మి బాగుపడాలంటే పడలేము ఎదో ఒక మాజిక్ జరగాలి. ఈరోజుల్లో కులోడు కులోడి లాగానే ఉంటున్నాడు, కానీ ఒక ధనవంతుడు మరింత ధనవంతుడిలా మారుతున్నాడు. మనిషిని నడిపించిదే డబ్బు
@Venkatasaivenky2 ай бұрын
Nice bro ..👏 ఇక life long ఆ magic కోసం wait చేస్తూ...ఉండు...😂
@PraveenGampala-s6iАй бұрын
Correct✅
@BhukyaRavi-r8nАй бұрын
Mee aalochanalo thappundhi Mee Amma nanna sampadhinchina aasthi meedhikadhu kaani yevaru puttukathoni aasthiparulukadhu Mee thaathalu muthhaathalu aasthulanu yela kudabetyaru Mari meeru yendhuku verevalla aasthimidha adharapaduthunnau aalochinchu neelo chaalathelivi thetalu untai yedhaina panicheyalanukunnappudu andhulo laabam undhaledha paste aalochinchu laabam undi Ani thelisthe khasitho neethi nijaithiga chyyu opikatho cheyyu sampadhana loong time thisuko appude neekaallameedha nuvvu nilabaduthau dabbulekunda sampadhinche maargalu chaalaunnai ardhamkaakapovachhu dabbupettubadi pettakunda sampadhinche maargalu chaalaunnai mitrama
@sumalatham23902 жыл бұрын
బ్రదర్ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి భవిష్యత్తులో నాకు అవి ఉపయోగపడతాయి నేను అనుకుంటున్నాను మీకు ధన్యవాదాలు
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్.అవును.కదా.
@podishettivishweshwarrao75832 жыл бұрын
L
@jarupularajeshwari60042 жыл бұрын
@@prakashreddytoom3807 Ssasasssasas@ssasasq
@vishnumurthychowdam89668 ай бұрын
@@prakashreddytoom3807qqq
@pshanmukhachary4007 ай бұрын
Good bro
@lakshmirudraraju9712 жыл бұрын
చాలా బాగా చెప్పారు చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్లో కూడా ఎంతసేపు సిలబస్సే కాకుండా మీలా ఇటువంటి మాటలు చెబితే చాలామంది పిల్లలు బాగుపడతారు మీరు చెప్పిన మాటలకు ఎంతోమంది మారుతారు చాలా బాగా చెప్పారు
@santhoshkumar552Ай бұрын
చాలా బాగా చెప్పారు ఇంకా ఎన్ని వీడియోలు చేయాలి అని భగవంతుని కోరుకుంటున్నాను థాంక్యూ🎉🎉🎉
@kandhulanageradhrababu76732 жыл бұрын
హాయ్ సార్ నమస్తే, ధన వంతులు అవటానికి చాలా చాలా మంచి విషయాలను చాలా బాగా తెలియజేశారు. (ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి, కాస్త ముందు లెగిస్తే ఆ కలలను నిజం చేసుకుంటాం.) జై హింద్.
సోదరా మీకు ధన్యవాదాలు జీవితం లో మంచి మార్పు జరగాలంటే మీరు చెప్పే ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఎంతోమంది జీవితాలకి వెలుగులు నిమ్పుతాయి
@Sureshkr1432 жыл бұрын
6Habits rich people never have: 1.They watch a lot of TV 2.They wake up whenever they want 3.They work in hours 4.They think less about their body 5. They work before the due 6.They don't control their money.. thanQ bro for given useful important information..😍💐👍
@primeprocrastinator51752 жыл бұрын
I have all these 🏴☠️
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్.సూపర్.
@suthapallieswararao63932 жыл бұрын
Thnk q u sir
@rajireddygade15642 жыл бұрын
Very impressive and important information bro
@ratnakumarig13592 жыл бұрын
Thank you
@svrcreations16632 жыл бұрын
చాలా మంచి information ఇచ్చారు. ఒక మనిషి కి డబ్బులను ఎలా పొందాలో అనిదే స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా చెప్పరు.
@chinmayisevatrust20222 жыл бұрын
వివరణ చాలా అద్భుతంగా ఉన్నది…ఈరోజుల్లో చాలా మందిలో ఇదే ధోరణి నడుస్తోంది..అలాంటివారు ఈవీడియోచూస్తే తప్పకుండామారతారు…ముందర ఇలాంటివారికి జీవితంలో బాధ్యత వస్తుంది
@SatishNaidu25255 ай бұрын
అవును కాని చాలా మంది మంచివి ఎందుకు చూస్తారు..😟
@BhukyaRavi-r8nАй бұрын
@@SatishNaidu2525chustharu chudaru Ani yeppudu anukokudadhu sssss🏹🏹🏹🏹💪💪💪💪💪💪
@prabakerrao43732 жыл бұрын
సర్ చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు, ధన్యవాదాలు
@tej12112 жыл бұрын
Ur words inspiring brohh👏👏👏 U are selfless 🙏🙏🙏🙏 U are need to this society Plss keep motivating us🙏🙏🙏🙏
@nimmalasrinivasaraooglapin3319Ай бұрын
ఎక్సలెంట్ గా చెప్పారు బ్రదర్ థాంక్యూ
@ravulanaveen67722 жыл бұрын
Amazing Tips and Good Motivation 👌
@rajeshnagarjunpu1632 жыл бұрын
సూపర్ గా చెప్పారు అన్నాఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీరు చేయాలి Thanks to Telugu Geeks
@Zyz1232 жыл бұрын
ఇండియా చలా మందికి poor మైండ్ సెట్ వల్లే, చలా మంది youtubers rich అవుతున్నారు
@PrimeTvSanthoshNetha2 жыл бұрын
కాకా నువ్వు కేక
@njcreations20182 жыл бұрын
🔥
@govindpj87622 жыл бұрын
Tnq sir...well advice ఇప్పటి దాకా వినలేదు యప్పుడు...ఇలాంటి వీడియో.. once again hortly tnkfull to u
@premb91772 жыл бұрын
చాలా చాలా మంచి వీడియో, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే వీడియో.👍👍🙏🙏🙏
చాలా మంచి సమాచారము.ఇచ్చారు. Poor and Rich.మధ్య ఆలోచన లో తెడగమనించాలి.
@divakararaodasari84562 жыл бұрын
A very valuable advice to streamline your daily habits towards constructive goals in life which help you a lot.
@amanjula5538 Жыл бұрын
Tq yes 👌👌👌👌👌
@krishnachaitanya20172 жыл бұрын
ఒక వీడియో చెయ్యాలంటే....ఆ స్క్రిప్ట్ కోసం ఎంతో మేధోమథనం జరగాలి. మీ hardwork కీ న appreciation brother.
@dungamohanarao27642 жыл бұрын
Thank you sir for making such a video. We will definitely put these habits into practice
@maruthinaik48222 жыл бұрын
Super message Anna chala bagundhi
@RaviKumar-tu6qw2 жыл бұрын
U r my inner energy bro, we have to be strong more than before ....love you bro wish u all the best
@narlanagaraju83982 жыл бұрын
Excellent Sir 👍 Thank you 🙏
@suchianthonisunilmeenigala13632 жыл бұрын
Nice video brother..., now a days so many people are struggling with psychological nd mental issues....... U r videos are working nd amazing🤩
@ratnakumarig13592 жыл бұрын
Great information sir.superb..💐💐👌👌
@niharbaratam50902 жыл бұрын
Bro so far I have gone through some of your videos & each one found healthy. Many times you quoted to read fiction or non fiction books but I don't know what to read which is best even. So could you please recommend such type of books.
@venkatramanareddy7122 жыл бұрын
చాలా ఉపయోగకరంగా ఉన్నది brother 👌
@padmabandaru22802 жыл бұрын
Thank u sir Your words are very inspiring, and motivated us Really one should set up Richmond 🙏🙏🙏
@ramuramu95346 ай бұрын
Super ga chepparu sir thank you..
@tgharshaff12522 жыл бұрын
Thanks for your precious information bro😭 I'll start to change my daily life bro
Some times words are not enough to express.... but it's great video 💐
@srinuteda9111 Жыл бұрын
సూపర్ చెప్పారన్న ఈ క్షణమే నేను మారుతాను థాంక్యూ
@BhukyaRavi-r8nАй бұрын
Maarali mitrama
@ramm46812 жыл бұрын
1. They watch a lot of TV 2. They wake up whenever they want 3. They work in hours 4. They think less about their body 5. They work before the due 6. They don’t control their money
@labbasankararao98652 жыл бұрын
చాలా ఉపయోగకరమైనది. ధన్యవాదాలు.
@shyamjs32882 жыл бұрын
Money control is the main problem for me but from now i will start controlling my money thank you 😊 bro
@shaikbabajan99682 жыл бұрын
Brother nuvvu cheppanavi very usefull excellent
@BhukyaRavi-r8nАй бұрын
🏹🏹🏹💪💪💪❤❤❤
@rajkumar..66022 жыл бұрын
Rich mind set వాళ్ళు సాధారణ జీవితం గడుపుతారు, poor nind set ఉన్నవారు జీవితం rich గా గడపడానికి ప్రయత్నిస్తారు. ✋️
@godamkoteshwar49922 жыл бұрын
Tqqqq sooo muchhhh annayya
@koteswararao10022 жыл бұрын
correct sir,
@Buelah4782 жыл бұрын
Yes bro..
@Vinodkumar369422 жыл бұрын
Baaga cheppinav bro
@karthiksudha54832 жыл бұрын
Yes you r correct bro
@kvnadham2 жыл бұрын
దేహమే దేవాలయం. అది గుర్తించక ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి వస్తుంటం! రిచ్ గా ఆలోచించాలీ, రిచ్ గా పనిజేస్తుండాలి. చాలా బాగా జెప్పారు, ధన్యవాదాలు.
@sivakonduru43292 жыл бұрын
I am student of junior 10 class means passed to 10 th recently .bro innallu jolly haa nice gaa poor mindset gaa unnanu bro .ippudu i am 10 th class now so this video helped me a lot .thankyou bro i will implenent in my rest of challenging life
@rkasiragulakollu76222 жыл бұрын
చాలా మంచి మంచి విషయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@vijay44182 жыл бұрын
Challamma mundhuku vellali meeru
@nagamaninagamani352 жыл бұрын
Anna meru super na kosame chepinatu undi👍👍👍
@worldisyourstoexplore822 жыл бұрын
Bro, I have lot of respect to your channel because of the such a valuable content you share to us. Thank you very much and keep doing that doing work. 👍
@swapnaseedarapu8894 Жыл бұрын
Chala Baga chepparu
@sivaveeramalla17382 жыл бұрын
చాలా మంచివిషయాలు తెలిపారు ధన్యవాదములు, సార్,
@bashokrao69552 жыл бұрын
Such a nice motivation. If we adopt these 6 points definitely a person can prosperous. Thanks for your vedio.
@ambadevik36892 жыл бұрын
Ma manasu lo unna mata kuda chala correct ga chepparandi ..climax lo ....adhi sare starting lo hai fnds. .ela unnaru. .chala bhaguntundhi ala adagatam ..edho bhaga kavalisina person na gurinchi aduguthunaru ani anukunella ..TQ so much ..
@aravindkumar41842 жыл бұрын
Habits so powerful how do you think that will happen again and again
@eswarrealestatesvizag2 жыл бұрын
Super brother ,chala Baga chepparu
@eswarrealestatesvizag2 жыл бұрын
Brother really , tomorrow onwards I will follow u
@aravindkumar41842 жыл бұрын
@@eswarrealestatesvizag thanks you sir
@rameshposu90822 жыл бұрын
@@eswarrealestatesvizag q
@madavibalu7966 Жыл бұрын
A
@srinaiahguddati47018 ай бұрын
Excellent Brother chala useful ivi andariki chalavaraku thelusu anukuntaru but fallow vallu kondare vare Rich people 💯 true'
@veerababu16022 жыл бұрын
NOTE : DEAR....... TELUGU GEEKS.... ... THIS VIDEO TELLING THAT HOW TO GOT SUCCESS........ NOT TELLING ABOUT HOW TO BECOME RICH
@swarnalathat4381 Жыл бұрын
Manchi important habits gurinchi explain chesaru tq sir
@prasanthkumar10892 жыл бұрын
Anna nenu sofa lo kurchuni ee channel chustunnanu Ante naadhi poor mindset
@venkateshnyalapatla80982 жыл бұрын
చాలా సింపుల్ గా బాగ చెప్పారు... పూర్ మైండ్ కీ రిచ్ మైండ్ కి తేడా.
@skdil95192 жыл бұрын
After seeing this video I really realised that I have both mind sets 😁😁
@eduparamu5124 Жыл бұрын
Ni channel lo videos vintunna tarwathi nundi nuv naku oka ginie la anpistunnav brother....oka sontha ane feeling vastundi but ninnu kalavalenu...nitho matladalenu....ni voice matram nannu chala prabhavitham chesindi
@KarthikSunkari2 жыл бұрын
Hii friends ❤️❤️..
@MyselfVlogs4442 жыл бұрын
Hi
@MyselfVlogs4442 жыл бұрын
Wach my channel bro request
@satishchandra3151 Жыл бұрын
Super bro mee videos chala bagunai 👌👌👍👍 mee dialogues was excellent 👌👌👍👍 meeru chepina prathi habit exactly 💯 correct TQ for your good advice 👌 meeku hat's of 🙏🙏🙏🤝🤝
@examinfo49522 жыл бұрын
1st view and comment
@krishnakumari69852 жыл бұрын
Chala baga cheppevu babuu.eppudu yuvataku kavalasina mukhyamaina jeevana vidhananni chala vivaram ga theliyajeesaru dhanya vaadaalu . Ma aasissulu👏👌
@neverfail10932 жыл бұрын
99 like anna
@kattaveerareddy3362 жыл бұрын
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న గారు
@yalamanchililakshmidurga51282 жыл бұрын
1st comment 🤍
@laxmikuruba71162 жыл бұрын
Very valuable information brother
@alugurthyramulu1534Ай бұрын
Very thanks bro for giving the good info
@patlollavardhanvardhan71572 жыл бұрын
వేదవ్యాసులవారు అష్టాదశ పురాణాలలో రాసినప్పుడు దాని సా రం మొత్తం ఒక శ్లోకంలో చెప్పినట్టు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ,మనిషి ఎదుగుదలకు ఎన్నో పుస్తకాలు చదవాల్సిన పని లేదు మీ ఒక్క వీడియో చూస్తే చాలు ధన్యవాదాలు అండి చాలా బాగా చెప్పారు జై హింద్ జై భారత్, మీరు ఎవరో తెలుసుకోవాలని ఉంది
@mallulaprabhuchandrasekhar76722 жыл бұрын
చాలా మంచి మెసజ్ ఈచరు ధన్యవాదములు
@swethasinghrajputh49442 жыл бұрын
Chala excellent GA chepparu sir
@lgowri28032 жыл бұрын
Super అన్న మీరు గ్రేట్ msgs ఇస్తారు Thank you soo... Much అన్న...
@E-BIOTORUMTelugu2 ай бұрын
Good information thank you 👍
@shyamsundarraokotha42562 жыл бұрын
Extremely very very good n useful to positive thinkers. Shyamsundar Rao
@paritalaramprasad45902 жыл бұрын
చాలా అంటే చాలా బాగా చెప్పారు sir మీరు చెప్పిన words అన్ని కరెక్టే కాని అవి చేయడానికే చాలా మంది బద్దకం చేస్తుంటారు including me రేపటి నుండి చేద్దాం అని ఒక సామెత లాగా హనుమంతుడు పెళ్ళి
@durgabhavani41792 жыл бұрын
Super video definitely I will try to be like this
@durgabhavani41792 жыл бұрын
☺️😌
@ravikumaridadesi34442 жыл бұрын
Tq your information గురూజీ
@nageshvara82832 жыл бұрын
బాగా చెప్పారు very valuable points
@swarajyamdr.65572 жыл бұрын
Excellent simple very very clear and useful to everyone
@nagavallivenkat25412 жыл бұрын
Chala manchi veshayalu cheparu thenkyou very much
@vyrswamymattapalli29172 жыл бұрын
Thanks for your video, నన్ను నేను మార్చుకోవడానికి ఇప్పటినుండి ఇంకా ప్రయత్నిస్తా...... Thank u sir..
@kirshnaprasad18082 жыл бұрын
Tnq It's awesome. Good inspiration
@BFLCHINTU23998 ай бұрын
Super information Bhayya.. - yes correct , excise is very important (for body health)
@shekarshekar91772 жыл бұрын
Thank you very much bro Naku upayogapade video chesinanduku compulsary nenee habits pattistanu
@Hindudharmam_Om2 жыл бұрын
Super and very interesting video... khudoos to you and your team effort....
@SoujanyaNalla Жыл бұрын
Hi Anna Mee Anni video chustanu ma network business use avuthunnavi ma kosam prasnale samadanalu book gurunchi cheppandi
@PoojaPooja-rc1zi2 жыл бұрын
Super video sir Good😊 thank you sir☺️
@shankardoppa60652 жыл бұрын
Very good msg.. thanks a lot..your valuable words
@sundaraneeditnaidu80922 жыл бұрын
మీరు చెప్పిన మాటలు అద్భుతం ధన్యవాదాలు
@shankerbhavani1687 Жыл бұрын
Video is awesome Anna 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@pangiprasad54752 жыл бұрын
సార్ మీరు చేపిన విషయాలు చాలా బాగున్నాయి నా జీవితంలో ఉపయోగ పడతాయాన్ని అనుకుంటున్నాను మీకు ధన్యవాదములు
@kreatorkrish91552 жыл бұрын
👌👌👌super bayya , I have to change attitude myself, tanjs