నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటే తప్పు కాదు బ్రదర్ అన్ని 100% కరెక్ట్
@neelayyaaddakuda44252 жыл бұрын
Super guru
@ganeshrao75262 жыл бұрын
*Foriegn Countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 🤣🤣🤣 _Akada kuda RESERVATION Aduguthara Enti Kompadisi_ 🤭🤭🤭 *INDIA Lo Okatey CASTE Feeling & Colour Feeling Vunnatu Feel Avuthunay INDIA Lo Konthamandhi GORREY Lu* 🤗🤗🤗 _INDIA Develop kakapovadaniki Main Reason FAKE SECULAR county ga Vundatam Congress Chesina Last 75 years FAKE SECULAR Poltics tho_ 😠😠😠
@pyatanaresh19032 жыл бұрын
Americalo 1party vunadikada maridaniki emantav
@sampathharsha9089 Жыл бұрын
It's true
@baburaothota4415 Жыл бұрын
It is true
@venkateshgoud3812 жыл бұрын
ఇలాంటి వీడియో లు చేయడం వల్ల ప్రజల్లో మార్పు రావడానికి అవకాశం వుంది థాంక్స్ 🙏
@ashokdavu2465 Жыл бұрын
👌కులం మతం అనే బేధాలు పోవాలి ఈ వీడియో ఇండియా మొత్తం వినాలని కోరుకుంటున్నాను
@narayanapandiri74009 ай бұрын
ముస్లిమ్స్ పందులు కన్నట్టు కంటే దేశం పేద దేశం గా మారుతుంది
@MRGAMING-mh2cb4 ай бұрын
అలా పోవాలి అంటే, రిజర్వేషన్స్ ఉండకూడదు.
@Funny_Thoughts9 ай бұрын
మన దేశం అభివృద్ధి చెందడం అనేది కష్టం భయ్యా......... ఎందుకంటే కులవ్యవస్థ, మత వ్యవస్థ ఉన్నని రోజులు మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికి అభివృద్ధి చెందదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎవడైతే నాలుగు భూములు కబ్జా చేసి, ఒక హత్య చేస్తాడో వాడికి mla mp టిక్కెట్ ఫ్రీ so నువ్వు ఎంత explain చేసిన no use. But ఉన్నది ఉన్నటు చెప్పినందుకు take a bow ❤❤❤❤
@anandkolli8897 Жыл бұрын
ఇండియాలో నీచ రాజకీయాలు మత కల్లోలాలు కుల వివక్ష బద్ధకస్తులు ఎక్కువ డెవలప్ మెంట్ మాట దేవుడెరుగు తాగటానికి గంజి లేనివారు చాలా మంది వున్నారు 😜ఈ వీడియో చూసి అయినా బుద్ది తెచ్చుకుంటే బాగుండును 😊బెస్ట్ వీడియో బ్రో థాంక్యూ 👏👏👏👌
@vivekanandaswami79112 жыл бұрын
చాలా చక్కగ విశ్లేషణ చేశారు బ్రదర్...రాజకీయ నాయకులకు ఎన్నికలలొ పాల్గొనే వారికి Education Qualification వుండి నియోజకవర్గం రాష్ట్రం దేశం అభివృద్ధికి ఎలా పాటుపడతాడో రాతపూర్వకంగా తీసుకోవాలి...కూలాలను రధు చేసి అందరికీ మంచి ఉచిత విద్య ఆరోగ్యం ఉద్యోగ కల్పన చేయాలి...యువత టాలెంట్ ని గుర్తించి వారికి అన్ని విధాల సహాయాన్ని అందించాలి...వ్యసనాలయిన మధ్యపానం జూదం లాంటివి అరికట్టాలి...ప్రజలను విడగొట్టి పబ్బం గడుపు వారికి కఠినశిక్షలు వేయాలి.
@aagemadhu87312 жыл бұрын
ఇది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తే ,ఈ దేశం మారడానికి ఒక అడుగు పాడినట్లే.....👌✌️✌️👍👍
@kumarlocalboy78842 жыл бұрын
Chepu bro Naki telwadhu
@rameshsiddila77612 жыл бұрын
Reservation madda kudavaka pothe talent vunna vallani indialo vundetatlu chudandi
@pencil_diagrams2 жыл бұрын
Yes bro
@naveenyadav83502 жыл бұрын
Bro desham lo andhariki Telugu radhu
@LAK0012 жыл бұрын
@@kumarlocalboy7884 W is
@mallikamallikarjunreddy52449 ай бұрын
మీరు ఇండియా కి చైనా కి ఎదుగుదలకు గల వ్యత్యాసాలు సూపర్ గా విశ్లేషించారు మీరు చెప్పిన మాటలు వాస్తవాలు దీన్ని మన ఇండియా ప్రభుత్వం అమలు చేయగలిగితే ప్రజా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది తో పాటు దేశ అభివృద్ధి జరుగుతుంది
@annapurnabommireddy50327 ай бұрын
clear cut analysis🎉
@neeruduelectrical Жыл бұрын
అక్కడ లంచం ఉండదు ఇక్కడ లంచం లేనిదే ఎవరు పని చెయ్యడు అది రాజకీయ నాయకుడు సరే ప్రభుత్వ ఉద్యోగిం అయిన సరే
@durgarao52262 жыл бұрын
మన దేశం మారాలి అంటే ప్రజలు మారాలి కులా పిచ్చి మత పిచ్చి రాజకీయం మారినంత వరకు మన దేశం మారదు 😭
@NaniNani-og1pm Жыл бұрын
Yes
@kallepallisai3095 Жыл бұрын
@BigDog-ug8jdWhatsApp university ante enti bro
@regamahesh7934 Жыл бұрын
Yes bro correct ga chepavu
@srinivasreddykondi1149 Жыл бұрын
Mudu regervetion tesayali
@patanfakruddin841 Жыл бұрын
Yes correct
@muppidisivayya94182 жыл бұрын
మన దేశ వెనుకబాటుకు కారణాలెంటో మనలను మనం ఆలోచింపజేసే కొన్ని విషయాలు:- 1).ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ స్కూల్స్ లోనే చదువుకోవాలి. 19సం.లు నిండిన ప్రతీ ఒక్కరూ Army లో 5years సేవ చేయాలి. వాడు మంత్రి కొడుకైనా సరే! కలెక్టర్ కొడుకైనా/కూలిపనిచేసేవాని కొడుకేనా సరే! అప్పుడే క్రమశిక్షణ,దేశంకోసం తన్ను సమర్పించుకుని బ్రతికే స్ఫూర్తి కలుగుతుంది 2)సరియైన వసతులుతో విద్యా, వైద్యం ఉచితంగా ప్రభుత్వమే అందించి ప్రతీ ఒక్కరిలో వారి ప్రతిభా నైపుణ్యం గుర్తెరిగి సరియైన రీతిలో తీర్చిదిద్ది ఉద్యోగాలు ఇచ్చే భాధ్యత ప్రభుత్వమే తీసుకుంటే ప్రతీ ఒక్కరూ దేశం కోసం పనిచేయరా? దేశ Development కోసం అహర్నిశలు కష్టపడరా? అంతే కానీ లక్షలు పెట్టి చదువులు కొనుక్కున్నోడు, విదేశాలకు వెళ్లేవాడు దేశం కోసం పని చేస్తాడా? అంత పెట్టుబడి పెట్టేవాడు ఏమి ఆలోచిస్తాడు? 3)దేశ Development కంటే మతం కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మతపిచ్చి గాళ్ళు (మనకు తోటి వ్యక్తికి కూడా క్షేమాన్ని భద్రతను కలిగించేదే కదా నీతి కనీసం మతసారం కూడా తెలియకుండా తమ ప్రవర్తనలో ఏ మార్పు లేకుండా భజన / ప్రార్దనలు చేయడం భక్తా?) 4). కులపిచ్చిగాళ్లు (ఎవరు బ్రతకడానికి ఈ కుల విభజన,ఎవరికి సేవలు చేయడానికి/ఎవరిని బ్రతికించడానికి ఈ అణగారిన వర్గాలు వెనుక బడిన తరగతులువిభజన, పేర్లు ప్రక్కన తోకలు తోటి వ్యక్తిని మనిషిగా కూడా గుర్తించని వెఱ్ఱి కులాలు) 5).పై రెండు వర్గాల(3,4) ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకునే స్వార్ధపరులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మత నాయకులు, నైతిక విలువలువదిలి కేవలం తమ ఆదాయం పెంచుకునే/ పాపులారిటీ కోసం పనిచేసే మీడియా, సినిమావాళ్లు..etc 6) అశ్లీల నెట్ వర్క్స్, నైతికత కుటుంబ విలువలుతో motivate చేయలేని, కొట్లాటలు హత్యా అసభ్యతలు పెంచే సినిమాలు, పనికిమాలిన కామిడీ shows బ్యాన్ చేయాలి 7)అన్నం పెట్టే రైతుకు మద్దతుధర రాక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రజల ఆరోగ్యం వదిలి నైతికత వదిలి కేవలం ఆర్థిక రాబడికోసం కల్తీ మందులతో ఎందుకు ప్రయతిస్తున్నాడు? 8) రాజకీయవెక్తలకు ఎందుకని విద్యా అర్హతలు లేవు? చేసిన హామీలు ఎలా చేయగలరో ఆప్లాన్ Submit చేస్తున్నారా? ఒకవేళ చేయలేకపోతే ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు? 9) దేశంకు ఏవో సేవచేద్దామని ఎన్నో Goals/ Aims, ఎన్నో ఆలోచనలు కనీసం తమ ఫ్యామిలీ కి కూడా దూరామైపోతూ తమ వృతికోసం తమ్మునుతాము సమర్పించుకుని వచ్చే Legislative & Exicutive officers ను Administrative వారు ఏవిధంగా మాలుచుకుంటున్నారు? 10)కేవలం తమ స్వలాభం కోసమే కాంట్రాక్టర్స్ కు దేశాన్ని అమ్మీసే business mens/ తమ పార్టీ అధికారం కోసమే చేసే అదికారదాహ ఎత్తుగడలు.........etc ఇలా ఎన్నో దేశాభివృద్దికి అవరోధాలు ఉన్నాయి 🙏🇮🇳నైతిక విలువలు పెంచలేని ఇల్లు, దేశాభివృద్దికోసం వున్నావనారులను సరియైన ప్రణాళికలతో పనిచేయని దేశం, సమానత్వంలేక కేవలం తమస్వార్డం స్వాలాభాలుకోసం పనిచేసే ప్రజలు ఉన్నంత వరకు దేశంలో ఎదిగేవాడు ఎదుగుతానే ఉంటాడు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75సం.లు ఏమిటి ఇలావందల ఏళ్లు గడుస్తున్నాసరే మనదేశం అభవృద్ధి చెందిన దేశంగా కాక అభివృద్ది చెందుతూవుండేదేశమే అని పిలుచుకుంటూనే...ఉంటాం! జై భారత్🇮🇳🙏
@ismailpasha89842 жыл бұрын
శివయ్య గారి కామెంట్ చాలా అద్భుతంగా వుంది , మీరు చెప్పింది 200/ శాతం అక్షరాలా నిజం ,కానీ దురదృష్ట వశాత్తూ ,మనదేశంలో అలా జరగదు ,,ఎందుకంటే మనవాళ్ళు ,పిచ్చ మూర్ఖులు కాబట్టి ,,
@sravanikolla62762 жыл бұрын
👌
@barkam.ravinderravinder99042 жыл бұрын
Super sir
@rajuchittirt48542 жыл бұрын
Manchi aalochana bro army lo undi ravali tarvata valaki desh bakti mari desha javabdari ante telustundi
@naveen15082 жыл бұрын
@@rajuchittirt4854 ni pichi
@anupajayaraj24806 ай бұрын
సూపర్ బ్రో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కుదలేరు, మీరు చెప్పింది 100%కరెక్ట్ , నావంతు సహాయంగా నేను నలుగురికీ ఫార్వార్డ్ చేసి దేశ development లో పాలు పంచుకుంట, tq vy much for u r information.
@sanjukumar5802 жыл бұрын
నీచ రాజకీయం వల్ల మరియు అవినీతి ఉన్నంత వరకు ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చందదు అనిపిస్తుంది 😔😔
@shasikumar69752 жыл бұрын
Yes...My question is also same bro...
@chaitanyasavarapu30952 жыл бұрын
ఓకే రాజు ఓకే రాజాం ఉన్న దేశాలన్నీ బాగుపడినట్లుగా చరిత్రలు చెప్తున్నాయి ఆ విధంగా మన దేశంలో కూడా ఉంటే బాగుంటుంది.. నా అభిప్రాయం రాజు మారవచ్చు కానీ పార్టీ ఒకటే ఉండాలి ప్రజలు కూడా ఏదో ఒక పార్టీని మాత్రమే ప్రతిసారి గెలిపించాలి
@dheeravathnagu19522 жыл бұрын
@@chaitanyasavarapu3095 super bro... But oka party lo poti cheyalante vaadiki ticket kavali kada, mari ticket kuda e upper caste vaale decide chestaru. Alantappu vere person same party nundi ela gelustaru. Think once?
@bhavani622 жыл бұрын
ఈ దేశమే కాదు, ఏదేమైనా
@Shruthi_Videos2 жыл бұрын
@@chaitanyasavarapu3095 s i also suggest one nation one policy n a good ruler.
@sureshthandra89502 жыл бұрын
100% కరెక్ట్ బ్రో... అవినీతి రాజకీయం, కులపిచ్చి, మతపిచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రధానంగా మారితే ఆటోమేటిక్ గా మన దేశం డెవలప్మెంట్ అయితది..
@neelakantac40402 жыл бұрын
100 💯 correct
@Suresh-rw1vy2 жыл бұрын
మతపిచ్చి 🤔
@adviser19862 жыл бұрын
Yes bro 💯
@gopalakrishna3322 жыл бұрын
@@neelakantac4040 c
@raymondsantas27652 жыл бұрын
Inni lopalu unai acche din ranatte
@Poor-Boy-v4q2 жыл бұрын
నీ videos చూడటం వల్ల కొంతమందిలో అయినా మార్పు వస్తుంది.ఈ దేశానికి నీలాంటివాళ్ళు కావాలి👏👏👏
@samassociates9562 жыл бұрын
Enni cinemalu ravatledhu, evaranna maratam jarigindha, pichigani video chudagane maripoyevalla indians, vooruko bhayya, ekkuva expect cheyyaku
@kamalbathineni42639 ай бұрын
ఇలాంటి వీడియో లు చేయడం థాంక్స్
@karthikeyaartsgellary2 жыл бұрын
దేన్నీ వదలకుండా ప్రతిదీ మెన్షన్ చేశారు..అన్ని క్లియర్ గా చెప్పారు..సూపర్ అండి మీరు👌👌👏👏
@nice-rp1vr2 жыл бұрын
wrong kzbin.info/www/bejne/rKqth3qpgtykitk
@bharathkollu2 жыл бұрын
Government offices లో లంచాలు తీసుకోవడం వల్ల కూడా మన దేశం develop అవ్వలేక పోతోంది. దీనిని correct గా అరికడిటే మనం top position లో ఉంటాం. కానీ ఇది జరిగే పని అని నేననుకోను. కాబట్టి మన దేశం ఎప్పటికీ develop అవ్వదు.
@sravany5122 жыл бұрын
What abt reservation.. If iam nog wrong..I mean misusing reservation ..for this dirty politics..
@mahesha1932 жыл бұрын
E video mana toppers ambani and gwotham adhani share cheste baguntundi bro
@tileskabeer13632 жыл бұрын
kzbin.info/www/bejne/qqbdYnune9-IfMU
@garipallysrinivasrao51542 жыл бұрын
100 per cent correct
@udaysimha71432 жыл бұрын
100% correct
@jeamsbond66872 жыл бұрын
భారతదేశ రాజకీయ నాయకులు దేశం లో ఉన్న డబ్బు అంత వాళ్ళ జేబులు నింపుకోవాలని చూస్తుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది............
@lovelyprem39772 жыл бұрын
This is correct point
@cartooncreators49382 жыл бұрын
Bro dovelep ment anedhi American dollar 🤑🤑🤑
@supriyanews86132 жыл бұрын
@Umesh Chandra yes
@shekarreings81642 жыл бұрын
ఒకేరోజు రాజకీయ నాయకులధర్ని నక్స్లైట్గ్ కాల్చి చంపేస్తే బాగుండు
@banupriyar41732 жыл бұрын
Corporate udhyogulu anavasaramga unhealthy outhunnaru . Ee corruption karanamga. So they are migrating to the best countries
@gaderenuka690510 ай бұрын
మనుస్మృతి కారణంగానే మన దేశం వెనుకబడింది కొందరికి మతం మతం ఇంకొందరికి కులం కులం ఇంకొందరికి
@sanjay997010 ай бұрын
ఒరేయ్ పిచ్చి లంజకొడుక, మనుస్మృతి ని పెళ్ళాం పుకు కాడ వుందా? నా మొడ్డల రాజ్యాంగం మారిస్తే నే develop అవుతుంది రా తెలివి లేని దద్దమ్మ,,, మీలాంటి వాళ్ళ వల్లనే develop అవడం లేదు...
@venkataanudeep50619 ай бұрын
Elaga brother manusmriti ki desham venaka badadaniki any relation? I want to know
@madhusudhan88879 ай бұрын
మను ఋషి కాలి గోటితో మీరు సమానం కాలేరు. చీప్ చైనా అంతం అవుతోంది... దేశ ఆర్థిక నిపుణులు
@BantupalliSrinivasarao16 күн бұрын
Anna reservetionlu gurinchi tappuga matladuthunnaru edesamlo resrvtion lekapote 10% matrame desanidosukuntaru migathavaluu banisaluga bratakali zimbabwe laga
@maheshmahi42352 жыл бұрын
ఒక్క వీడియో తో భారతదేశంలోని స్థితిగతులని వివరించారు. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలి అన్నగారు.వీడియో అద్భుతంగా ఉంది ధన్యవాదాలు.
@abuyaseen48272 жыл бұрын
అన్నా మీరు తెలుగు లో ఎంత చక్కగా చెప్పారు మన దేశంలో అభివృద్ధి లేకనే కదా ఇలా గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన వారు వాళ్లకు బానిస బతుకులు అయిపోతున్నది 🙏❤️🤲❤️😭
@GSD.2 жыл бұрын
Koncham thakkuva Mandi ni kanandi population thakkuva ithe automatically develop ithadhi
@abuyaseen48272 жыл бұрын
@@GSD. ను ఎంత మంది పిల్లలు రిలీజ్ చేశావు లేక సన్నాసి అయిపోయవ 🤣
@GSD.2 жыл бұрын
@@abuyaseen4827 arey pandi 🐖🐖🐖🐖 pandhullaga vaavi varasalu lekunda release chesedhi mee marakalu....pandi kuda kantadhi padi pillalani kaani....idharini kanna decepline lo pettevaade manishi...turaka vedava
@abuyaseen48272 жыл бұрын
@@GSD. are ka Fer na kodaka Nura Pandi laudoga notlo Dengulata Lanja kodaka
@GSD.2 жыл бұрын
Nee Amma ni adugu ra entha Mandi dengirro..entha Mandi pandi pillalu ra meeru...pandi kodukullara
@stylishpawan45522 жыл бұрын
ఈ వీడియో ప్రతి భరతియులకు చెరలి బ్రో 🙏🙏🙏🙏
@Yedduapparao19805 ай бұрын
Yes చాలా చక్కగా చెప్పారు. ఇండియాలో రాజకీయ ప్రక్షాళన జరగాలి, కులమత బేధాలు ఉండకూడదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవర్ని ఖాళీగా ఉంచకూడదు. అందర్నీ చదివించాలి. చదువుకి, ఆరోగ్యానికి ప్రైవేట్ విధానం పూర్తిగా నిర్మూలన జరగాలి. రాజకీయాల కన్నా రాష్ట్రపతి పాలనతోనే ప్రజలు సేఫ్టీ గా ఉంటారు. పనికిరాని వృధా ఖర్చు మొత్తం రాజకీయాలకే ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉన్నవాళ్లు ఇంకా కోట్లు సంపాదిస్తున్నారు. లేనివాళ్ళు అప్పుల్లో కూరుకుపోతున్నారు. దేశంలో అడుక్కునే పరిస్థితి అస్సలు ఉండకూడదు. చెమటోడ్చి కష్టపడే వాళ్ళని, చదువుకొని కొద్దో గొప్పో సంపాదించే వారిని గవర్నమెంట్ అన్యాయంగా టాక్స్ కట్టించుకుంటుంది కానీ.. ఈ డబ్బు మాత్రం పేద ప్రజలు, దేశ ఉపయోగాలకన్నా రాజకీయ నాయకులకే ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణమే నోట్లన్నీ రద్దు చేసి కేవలం పేదల కొరకు వంద రూపాయల నోట్లు మాత్రమే ఉంచాలి. డిజిటల్ ఆన్ లైన్ కరెన్సీ అమలు చేసి, స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బులు బయటకు తీయాలి. ఈ రాజకీయ విధానమే ఉండకూడదు. వీళ్ళే రాబందుల్లా దేశాన్ని, పేదవాడ్ని దోచుకు తినేస్తున్నారు. మనదేశంలో పేదవాడు ఇప్పటికీ తిండికి, గుడ్డకి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి, ఏదైనా పని కల్పించాలి, ఎవర్నీ ఖాళీగా ఉంచకూడదు. ఆడవారికి, పేదవారికి, దేశానికి నష్టం కలిగించేవాడు ఎంతటివాడైనా శిక్ష మాత్రం గట్టిగా పడాలి. తప్పు చేయడానికి, అక్రమంగా సంపాదించడానికి, గజ,గజ లాడాలి. నేరాలు, ఘోరాలు చేసే వారిని నడిరోడ్డులో శిక్షించాలి.
@raju.paintings2 жыл бұрын
అత్యద్భుతమైన వివరణ ఇచ్చారు.... బ్రదర్.... హ్యాట్సాఫ్.... మన దేశం బాగుపడాలంటే...... ఈ వీడియో లోని కంటెంట్ ని ఫాలో అయితే చాలు.......
@telanganavillageculture23172 жыл бұрын
కులాల పిచ్చి ఉన్నంత వరకి మనం అలానే ఉంటాం...,🙏🏼🙏🏼
@nsg2862 жыл бұрын
Yes. Kullala picchii even in USA loo kudaa spread chesthunnaru.
@Ravireddy5562 жыл бұрын
Reservation pote Kula pichi kuda potundhi
@telanganavillageculture23172 жыл бұрын
@@Ravireddy556 😀😀😀😀🤦🏼♀️🤦🏼♀️
@Richards_242 жыл бұрын
💯 currect 🤝
@Richards_242 жыл бұрын
@@nsg286 😱 అయ్యబాబోయ్ అక్కడ కూడానా
@chandhunandhuvlogs Жыл бұрын
చదువు లేని దద్దమ్మ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు మన దేశం గతి అధోగతి పాలే 😢😢😢
@varmascombo Жыл бұрын
చదువు లేకపోయినా పర్వాలేదు కానీ డబ్బులు ఆశ వున్న వాడు వుండకూడదు
@laxminarayana5157 Жыл бұрын
Arey luccha first nuvvu tax kattu tharuvatha matladu
@kranthikumar1387 Жыл бұрын
Pak former prez Imran is a Harvard Graduate. Chaduvuki politics ki no relevance. Most of the goverment officials are well educated. Are they all pure ?
@super_star-ur Жыл бұрын
Yes true 😢
@emperormeiji1868 Жыл бұрын
@@kranthikumar1387Chaduvuki politics ki kachithamga sambandham undi ika educate aindhi govt officials vaalla chethullo power undadhu aakariki xi jinping kuda chemical engineering chesadu deng xiao ping france lo chaduvukunnadu 1920s lo soviet union lo communism ela implement aindho observe chesadu china lo 3/4 politicians technocrats
@Sriram786918 ай бұрын
అక్కడ రాజకీయ నాయకులకి దేశభక్తి ఉంది ప్రజల మీద ప్రేమ ఉంది. ప్రజలకి దేశభక్తి ఉంది అలా ఉంటే ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకు సాగుతుంది
@rajendarpuli59452 жыл бұрын
మీరు చిప్పినవి 100% కరెక్ట్ 👍👌
@chillasuresh27932 жыл бұрын
Thankyou bro your 100%correct
@chitty3932 жыл бұрын
మన దేశంలోని భూమి మొత్తాన్ని జాతీయం చేయాలి అప్పుడే devalop అవుతుంది
@venkataramanamaddu228 Жыл бұрын
Ok
@mr.aswatthama Жыл бұрын
Oh, Mee illu tho start cheddam aithe
@sanagapallikartheek52657 ай бұрын
భూమి జాతీయం అంటే నా ఇల్లు నీ ఇల్లు కాదు. గుత్త పెట్టుబడిదారుల చేతిలో సెజ్ ల పేరిట నిరుపయోగంగా ఉన్న అధిక శాతం భూమి స్వాదీనం చేసుకుని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమ ఏర్పాటు చేయాలి
@manojsmilez2 жыл бұрын
భారత దేశం లోని పొలిటీషియన్ అందరికీ కర్చు పెట్టినంత డబ్బు మన ఎడ్యుకేషన్ కి మరియు ప్రజలకు అవసరాలకు కర్చు పెడితే డెవలప్ అవుతుందీ love india ❤️
@Nanibesties2 жыл бұрын
Very good
@nice-rp1vr2 жыл бұрын
kzbin.info/www/bejne/rKqth3qpgtykitk
@YenkammaNe2 жыл бұрын
All India haters please go to Afghanistan now and don't ever come back to India
@ganeshrao75262 жыл бұрын
*Foriegn Countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 🤣🤣🤣 _Akada kuda RESERVATION Aduguthara Enti Kompadisi_ 🤭🤭🤭 *INDIA Lo Okatey CASTE Feeling & Colour Feeling Vunnatu Feel Avuthunay INDIA Lo Konthamandhi GORREY Lu* 🤗🤗🤗 _INDIA Develop kakapovadaniki Main Reason FAKE SECULAR county ga Vundatam Congress Chesina Last 75 years FAKE SECULAR Poltics tho_ 😠😠😠
@padmagaddam14287 ай бұрын
ముప్పిడి శివయ్య గారు, భారతదేశం వెనుక బడి ఉండటానికి కారణాలు చాలా చక్కగా విశ్లేషించారు.శాశనాలు చేసే వారిలో, అవి అమలు పరిచే వారిలో చిత్తశుద్ధి లేనంత కాలంం మన స్థితి ఇంతే ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు విద్యావంతులు అయి ఉండాలి.Awarenessకూడా కలిగి ఉండాలి.
@gangunaidukolli39322 жыл бұрын
సార్ అన్నీ బాగా చెప్పారు చైనా లో సంపద అంతా ప్రజల చేతుల్లోకి వెళ్ళింది, భారత్ లో సంపద అంతా భూస్వాములు, కార్పొరేట్ పెట్టుబడి దారులకు చేతుల్లోకి వెళ్లింది అందుకే ఏ పార్టీ అధికారం లో ఉన్న వాళ్ళ ప్రయోజనాలే నెరవేరాయి
@truevoice5792 жыл бұрын
ABSOLUTELY CORRECT
@GaddamLakshminarayanareddy Жыл бұрын
❤నిజం బ్రో కామెంటు పెట్టి ఆందరికి శుభాకాంక్చలుగడ్డంనారాయణరెడ్డి ఐలైక్
@ravireddy994010 ай бұрын
చైనా లో కూడా అవినీతి వుంది
@keranna55662 жыл бұрын
పోయే కాలం వస్తే కానీ మన దేశం మారదు యుగాంతం వచ్చేవరకు ఐనా మన దేశం మారదు
@Prudhvi654 Жыл бұрын
Bhaddakam Tagginchi Manchiga Kastapadithe China Laga Avtam Leda Africa and Bangladesh
@krishnaraogodugu1707 Жыл бұрын
Africa, bangladesh better akkada kulala kullu ledu example cricket teem yekkuva brahmins rajputs so barath kadhu kulala desam
@srivardhanmachinaryagency85342 жыл бұрын
అన్న నీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ అన్న చక్కగా చాలా ఓపిగ్గా మంచి విషయాలు పాయింటు చేసి మరీ చెప్పినవన్న ఇలాంటి వీడియో తీయాలంటే మంచి రీసర్చ్ అండ్ జ్ఞానం అలాగే ఓపిక మంచి చేయాలని ఉద్దేశం ఇవన్నీ ఉంటే తప్ప ఇట్లాంటి వీడియో ఎవరు చేయలేరు అన్న చాలా హ్యాట్సాఫ్ చాలా సంతోషం అన్న ఇట్లాంటి వీడియోలు ఇంకా మరికొన్ని రావాలా చాలామందికి ఉపయోగపడాలా
@musaramsrinath919810 ай бұрын
కష్టపడే ప్రతి వ్యక్తి కి దేశం లోని ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యాపారవేత్త, ప్రతి వ్యక్తి మద్దతు ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. దేశం లో పారదర్శకత ప్రతి విషయం లో ఉండాలి.
@mdmahamood40082 жыл бұрын
అన్న మీ లాంటి చదువు కున్న వారు నాయకులు అయితే మన దేశం బాగు పడుతోంది జై హింద్ 🙏
@kgnelectronics7304 Жыл бұрын
నువ్వు చాలా అదృష్టవంతుడవు bro ఎందుకంటే చదువుకున్నవారు నాయుకులు అయితే దేశం బాగుంటాది అన్నావు, ఇదే మాట మొన్న ఈ మధ్య ఒక bollywood celebrity అంటే అది నువ్వు మోడీని ఉద్దేశించి అన్నావు అని వాల్లా మీద సోషల్ మీడియాలో మాటల ద్వారా ఎదురుదాడి చేశారు దేశంలో కొంతమంది ఎంత మూర్ఖత్వంతో ఉన్నారంటే నాకు ఆశ్సర్యం వేసింది ఆ సెలబ్రిటీ ఉద్దేశ్యం అన్ని పార్టీల నాయకుల కోసం, కానీ ఇక్కడ ఆవిడ దురదృష్టం ఏమిటంటే మన ప్రధాని గారి కోసం అన్నట్టుగా ఫీల్ అయ్యారు..గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్టుంది. ఈ ఆలోచనలు మారనంతసేపు ఈ మన దేశాన్ని ఎవరు డెవలప్ చెయ్యలేరు, మనం డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వాలే కాదు ప్రజల ఆలోచనలు మారాలి అప్పుడే అది సాధ్యపడుతుంది🙏good video bro i like very much🙏
@Mamidala-xg2wr9 ай бұрын
Publuc themselves. are currepted in india.no question of real development
@bajikalva6 ай бұрын
Ap ividamina Alochana lekha Chala Nashta poyindhi
@srinivasabalajivaranasi27265 ай бұрын
మోడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా?
@Bharatheeyudu882 жыл бұрын
డబ్బుకి ఒళ్ళు అమ్ముకున్నట్టు, ఓట్లు అమ్ముకోకుండా మంచి నాయకులకి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి అనేది అదే జరుగుతుంది. ప్రజలు ఒక్కసారి ఆలోచించండి 🙏. భారత్ మాతాకీ జై 🇮🇳
@harshahari76002 жыл бұрын
@@maheshav3562 currect bro
@sankisets23682 жыл бұрын
@@maheshav3562 anduke tesko,kani nijayitiparudu ki veye vote,raitu lu ni adukunevaduki veye vote.....
@muralikrishnahanumantu28632 жыл бұрын
సార్, మంచి నాయకులు అనే వాళ్ళు ఏ పార్టీ లో లేనప్పుడు ఎవరికి వేసినా అదే గతి. Graphics అని తెలిసి తెలియని knoldge తో ఓటు miss use చేసుకొని సంవత్సరాలనుండి అభివృద్ధి కోసం ఎదురు చూడటం తగ్గాలి అంటే, reservations తీసేయాలి. Govt కఠినం గా ఉండాలి. కొన్ని తప్పనిసరి చెయ్యాలి.
@rakhialc58492 жыл бұрын
Manchi vallu politics loki anduku vastaru bro, andaru rowdy le
@vardhan1252 жыл бұрын
Valaku otulu undavu strict rules land govt. Kavale ante evale pillane kanadhu ante kanakudadhu karam mana minus rajakeyalu enduku prajala alochanu vidhanam manam change iethey ane change ivuthu simple example caste system band cheyadaneke enthamandhe opukuntaru opukoru even OC opukoru BCs opukoru SC/ST opukoru anduke
@psnaidu17 ай бұрын
అద్భుత మైన విషయ వ్యక్తీకరణ - మనందరి మన భారత్ అభివృద్ధి కోసం--------
@nithinrock790311 ай бұрын
ఈ వీడియో చేయటానికి నీ డెడికేషన్ కి ఒక like కొట్టాల్సిందే❤👍
@chakravarthit.7259 Жыл бұрын
Everybody should see the video in India. Make this video available in Enlgish as well.. భారతదేశంలోని ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో. ఈ వీడియోను ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంచండి..
@karthikeyaartsgellary2 жыл бұрын
ఐకమత్యం,,భిన్నత్వంలో ఏకత్వం,,సమానత్వం,,రైతే రాజు,,అన్నదాత సుఖీభవ,, ఇలా ఎన్నో కలగలిసిన మన దేశం దుర్మార్గులు రాక్షసుల పాలు అయ్యి ఎలా అయిపోయిందో..😭😭😭
@gireeshkumar5112 жыл бұрын
రైతు నీ పొగడు తో రాజకీయం చేసినన్ని రోజులు ఎవరు బాగు పడరు.. ఏం .. రైతుకి ఏమైన నాలుగు కొమ్ములు ఉన్నాయా.? లేక, ఉచితం గా ఏమి పంట వేయటం లేదు కదా? .. వ్యవసాయం కూడా వ్యాపారమే... అన్నీ వృత్తులు లాగా వ్యవసాయం ఒక వృత్తి . అంథే.. దానికే పెద్ద రైతుని తోపు తురుమ్ అంటారు.. వ్యాపారం లాగా వ్యవసాయం కూడా ఒక వృత్తి.. ఆ వృత్తిలో కొత్త పడ్డతులని సృష్టించి ప్రజలకి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో వ్యవసాయాన్ని కార్పొరేట్ల కి ఇస్తే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది.. ఆ వ్యవసాయ కూలీలు కొత్త వృత్తులు, కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు.
@nice-rp1vr2 жыл бұрын
kzbin.info/www/bejne/rKqth3qpgtykitk
@karthikeyaartsgellary2 жыл бұрын
@@gireeshkumar511 ఒకసారి చేయాల్సింది పొలంలో దిగి కాలు పెట్టి.. అప్పుడు తెలుస్తుంది రైతు ఎందుకు గొప్పో
@1947-n7u10 ай бұрын
చైనా,జపాన్ ప్రజలు కష్ట పడి పనిచేసి బతుకుతారు .మన ప్రజలు కష్టపడకుండా ఉచిత పథకాలు కోసం ఎదురు.చూస్తారు .రాజకీయ నాయకులు అలా అలవాటు చేసారు. నైపుణ్యానికి విలువ తక్కువ కులాన్ని బట్టి పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు ప్రభుత్వ సహాయం. ఉద్యోగ నియామకాలు కూడా అంతే.
@optionsellingtradar-xr4mm2 ай бұрын
Supar point
@NareshRaju.V2 жыл бұрын
Whatever you said is 100% true. ఇప్పుడు దేశం ఉన్న పరిస్థితుల్లో పైవేవి సాధ్యం కాకపోవచ్చు , మళ్ళీ ఎవరైనా దేశాన్ని ఆక్రమించి అన్ని తన గుప్పిట్లో పెట్టుకొని మొదటినుండి స్టార్ట్ చేస్తే తప్ప😔😔
@dr.seelam46242 жыл бұрын
100%
@lovingjesuschurch85522 жыл бұрын
💯
@venugopalpenna77272 жыл бұрын
100%
@YenkammaNe2 жыл бұрын
All India haters please go to Afghanistan now and don't ever come back to India
భారతదేశం అభివృద్ధికి రాజకీయాలు , కుల మత ప్రాంతీయ వర్గ వ్యత్యాసాలు వుండకూడదు. హాస్పిటల్స్ స్కూల్స్ ప్రభుత్వం మాత్రమే నడిపించాలి.
@KondaNarendra-o4p Жыл бұрын
Okay
@viswa90302 жыл бұрын
దేశం బాగుపడాలి అంటే... ఆశ తగ్గాలి... ఇపుడు చాలా మంది.. కోట్లు ఉన్న వాళ్లు 10 కోట్లు ok 20 ok.. పోనీ 50 ok... అంతకి మించి ఏంచేస్కుంటాం...ఇంకా ఇంకా సంపాదించాలి అని డబ్బులు వెంట పరుగు పెడ్తు.. మంచి చెడు వదిలిశారు... టాక్స్ లు.. కట్టకుండా.. స్వలోభం కోసమే... చూసుకుంటున్నారు.. అది అక్కడ కూడా ఉండచ్చు.. కానీ ప్రభుత్వం కి భయపడతారు.. ఇక్కడ ప్రభుత్వం లో జాయిన్ అవుతారు... 🙏.. పూర్వం సంపాదించి కొంచం ఉంచుకుని మిగతావిదానము చేసేవారు.. కానీ ఇపుడు 100 తరాలు తగ్గ దాచుకుంటున్నారు.. ఉన్న డబ్బులు అంత దేశం లో 80% మంది దగర ఉండి పోయింది... అది బయటకు రాదు.. ఇంకెలా బాగుపడతుంది.. 🙏
ముందు మారాల్సింది ఇదే. ముందు ఎవరో దానం చేయాలి. దానం పొందాలి అనే దౌర్భాగ్య లక్షణం, దౌర్భాగ్య ఆలోచనా విధానం మార్చుకుంటే బాగు పడుతుంది. వారెందుకు దానం చేయాలి. ఆ పని మిగిలిన వారు ఎందుకు చెయ్యకూడదు. చేత కాక. ఒకరు 100 కోట్లు సంపాదిస్తే, ఇంకొకరు 10 లక్షలు సంపాదించినా అది అభివృద్ధి అవుతుంది. 100 కోట్ల 10 లక్షలు అవుతుంది. అది అభివృద్ధి అవుతుంది. అంతేకానీ, 100 కోట్లు ఉన్నవాడు 10 లక్షలు పక్కవాడికి దానం చేసినా 100 కోట్లు ఉంటుంది తప్ప పెరగదు. దానం చెయ్యాలి అని చెప్పడం కాదు. దానం పొందటానికి సిగ్గుపడాలి. ఉద్యోగం ఎవరో ఇవ్వాలి అని కాదు. ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలని అనే ఆలోచనలో ఉండాలి.
@bhookyasairam99156 ай бұрын
ముఖ్యం గా అవినీతి ని నిర్మూలించాలి
@nageshyadav5822 жыл бұрын
ఇంకో 100 years అయిన నా భారత దేశం ఇలానే ఉంటుంది ఇది వాస్తవం...
@aishwaryalingamkunta60572 жыл бұрын
😂 lol
@pranadpranad23772 жыл бұрын
It's true
@Rameshkumar-sr7or2 жыл бұрын
Meru politics loki vachhi marpu theesukurandi sir ....
@ganeshrao75262 жыл бұрын
*Foriegn Countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 🤣🤣🤣 _Akada kuda RESERVATION Aduguthara Enti Kompadisi_ 🤭🤭🤭 *INDIA Lo Okatey CASTE Feeling & Colour Feeling Vunnatu Feel Avuthunay INDIA Lo Konthamandhi GORREY Lu* 🤗🤗🤗 _INDIA Develop kakapovadaniki Main Reason FAKE SECULAR county ga Vundatam Congress Chesina Last 75 years FAKE SECULAR Poltics tho_ 😠😠😠
@balakrishna-vj2sp2 жыл бұрын
Not 100 years.. 1000 years ayna enthe
@vijaya4542 жыл бұрын
Good sir జ్ఞానం ఉన్నవాడికి అధికారం ఉండదు అధికారం వున్న వాడికి జ్ఞానం ఉండదు
@allaguntaravi19812 жыл бұрын
very Good Sir
@truevoice5792 жыл бұрын
WELL SAID
@TJDN_0092 жыл бұрын
1.మొదటగా రిజర్వేషన్లు రద్దు చేయాలి 2.కుటుంబం లో ఒకరికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం అనే నిబంధన రావాలి 3.వారసత్వంగా వస్తున్న ఆస్తుల మీద పన్ను విధించాలి 4.దేశంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది కచ్చితంగా ఉండేలా ప్రభుత్వం సహకరించాలి 5.విద్య ,వైద్యం ఉచితంగా అందాలి
@bpothuraju20174 ай бұрын
6. దేశ సంపదను జాతీయం చేసి కులాలు చూడకుండా అందరికి సమానంగా పంచాలి 7.కులవ్యవస్థ ను పూర్తిగా రద్దు చేయాలి ఇవి మరిచిపోయావ్ బ్రో
@sagivenkatasivaramasarma296510 ай бұрын
రాజకీయ రంగం లో విలువలు దార్శనికత కలిగిన వ్యక్తులుండాలి. ఉత్పాదక వనరులపై ప్రభుత్వ నియంత్రణా విధానముండాలి.ప్రజలలో ధర్మాన్ని ప్రతిష్ఠించగలిగే వ్యూహములుండాలి.
@gopikrish25842 жыл бұрын
మన దేశం యుగాంతం వచ్చిన సరే dovelop అవుతునే ఉంటుంది
@entertainmentravi2212 жыл бұрын
😀😀😀
@srfactsintelugu86522 жыл бұрын
Nijame bro
@vijethamuthigalla77892 жыл бұрын
😄
@rajcrazyu2 жыл бұрын
Fact 😂😂
@YenkammaNe2 жыл бұрын
All India haters please go to Afghanistan now and don't ever come back to India
@uttaravallibhavani63462 жыл бұрын
ఎన్నికల్లో పోటీచేసే వారికి minimum qualification తో పాటు exam conduct చెయ్యడం వల్ల ప్రయోజనం ఉంటుంది
100..carect bro... Ind lo marupu radhu.. Political prublams.. Singl party undali..appudu development. Ayithadhi
@vramana1471 Жыл бұрын
ప్రపంచంలోనే మూడవ అభివృద్ధి చెందిన దేశమని ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని ప్రపంచ దేశాలు దాటి ముందుకు వెళ్ళి పోయామని కబుర్లు చెబుతూ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిస్తు దేశభక్తి పరులమని ప్రచారం చేసుకుంటున్నారు
@ashoku51029 ай бұрын
Dabba gallu😂
@madhusudhan88879 ай бұрын
చీప్ చైనా అంతం అవుతోంది. వెళ్ళండి. చూద్దాం... దేశ ఆర్థిక నిపుణులు
@ashoku51029 ай бұрын
Modi గెలిస్తే చైనా టపాకాయలు కాలుస్తారు అంధ భక్తులు 😂😂
@javvadimatsyalingam17889 ай бұрын
మన రాజకీయ వ్యవస్థ సరైంది కాదు మన దేశంలో అభివృద్ధి చెందేవారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ఓటర్లు ఓటర్లు గా ఎప్పటికీ మిగిలి పోవాల్సిందే??
@RajeshKumar-iy6ly2 жыл бұрын
భారత దేశాన్ని పాలించే నాయకులకు భయం లేదు.. అందుకే ఈ దేశానికీ ఈ గతి
@Prudhvi654 Жыл бұрын
Andariki Telusu
@vijrummbankalavala78692 жыл бұрын
100%🙏 అధికారాలు అన్నీ IAS IPS అధికారాలు ఇచ్చి, చదువుకున్నా మంచి నాయకుడిని ఒక సలహాదారుడు ఉంచాలి.
@naveen15082 жыл бұрын
Emi maradu
@mariyadevimodi46872 жыл бұрын
చైనా లో వ్యక్తి గత ఆస్తులు ప్రభుత్వం నకు తెలియకుండా ఇతర దేశాలో దాచుకోవడం ఉండదు దేవుడి పేరుతో సోమరితనంగామాటలుచెప్పి కూర్చుని తినే వారు ఉండరు స్వదేశంలో నేరాలు ఇతర దేశాల్లో తలదాచుకున్న వారిపై ఉక్కు పాదం పెడుతుంది ఇక్కడ ప్రైవేటు ఆస్తులు పెంచడంలో ప్రభుత్వం పోటీ పడితే చైనాలో జాతీయ ఆస్తులు పెంచడంలో ప్రభుత్వం కృషి చేసి వ్యక్తుల జిడిపి పెంచుతుంది
@davidalexsebastiank62502 жыл бұрын
China adopted capitalism in 1980's itself by implementing several pro-capitalist reforms
@nirmalachennuru709711 ай бұрын
చైనా లాగే భారతదేశంలో కూడా ల్యాండ్ విషయం నడవాలి ఒక్కటే పార్టీ భారత్ మాత పార్టీ రిజర్వేషన్లు తీసేయాలి ఎవరి టాలెంట్ మీద వారికి జాబ్స్ 🇮🇳🇮🇳🇮🇳
@rajsiddhu10 ай бұрын
కులాలు అంతే ఉండాలి అంటవా?
@laxmansunka99399 ай бұрын
సోదరా నీకు ఈక తెలియదు తోక తెలియదు (ఇలా అన్నందుకు ఏమి అనుకోకు) అక్కడ బుద్ధుని నమ్మినారు అక్కడ కమ్యునిజం వచ్చింది అక్కడ సైన్స్ ను నమ్మినారు అక్కడి నాయకుల్లో నా దేశాన్ని ముందు వరసలో ఉంచాలి అని ధ్యేయం ఉన్నది కానీ మన దేశంలో బ్రిటీష్ వారికంటే ముందు అంద అధర్మ నినాదాల అబద్దాల నీచ నికృష్ట అజ్ఞానపు మను ధర్మం అనే అధర్మం ఉంది మనకు స్వాతంత్రం వచ్చి గొప్ప రాజ్యాంగం ఉన్న దానిని పూర్తిగా అమలు చేయడం లేదు అగ్ర వర్ణాల నాయకులు వారే ఇటలీ ముసోలి జర్మన్ హిట్లర్ సిద్దాంతాల తో మధ్య ఆసియా నుండి భారత దేశానికి వలస వచ్చిన విదేశీ ఆర్యులు (ఆర్య బ్రాహ్మణ వారు) చట్ట సభలకు వారు వారికి వంట పాడే అగ్ర వర్ణాల వారు ఎక్కువగా ఎన్నిక అవుతూ నేటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పాత మను వాదుల అధర్మం ప్రకారం దేశాన్ని ముందుకు పోకుండా చేస్తున్నారు
@Yogi-og9nb9 ай бұрын
@@rajsiddhu hindustan lo hindu kulam vundali bro...secularism kadu
@rajsiddhu9 ай бұрын
@@Yogi-og9nb hindi anedi kulama? Mathama?
@temper-99992 жыл бұрын
Government jobs lo caste based కాకుండా,చదువులో మెరిట్ ఉన్న వాళ్ళని, knowledge ఉన్న వాళ్ళని నిజాయితీ పరులు ఉండాలి
@RameshRamesh-pp4fg Жыл бұрын
అయితే ముందు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదవాలి అప్పుడు పోటీకి రెడీ
@temper-9999 Жыл бұрын
@@RameshRamesh-pp4fg private lo chadive vallalo,chalamandi government job antene oka chillara job ani feeling, maximum future inka bagunde jobs try chestaru, government jobs ayithe కొన్నాళ్ళకి లంచగొండి లాగా మారతారు
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
It's true🤝✊
@chinnaswamulupalle7745 Жыл бұрын
Remove caste first
@Rajum-b7f Жыл бұрын
Government jobslo caste reservations lekapote desbamlo pedarikamlo nunchi prajalu bayataku ela vastaru
@rajapratapkumar44792 жыл бұрын
వెదవ లు చాలా మాట్లాడతారు. భూమిని అందరికి సమానం గా పంచాలి. ఈదేశం లో దరిద్రం కూలతత్వం అది పోతేనే గాని పేదరికం పోదు. ఒకే కులం వాళ్ళు banks లో judges గా వుంటారు. ఓక కులం వాళ్ళు సినిమా field లో ఉంటారు. కడుపు నిండిన వాడు ఆత్మభిమానం అని మాట్లాడతాడు, రాజకీయము చేసేవాడు మతం కులం అడ్డు పెట్టుకొంటాడు. రిజర్వేషన్ తీసేయాలిసిందే తీసేముందు భూమి, ఉద్యోగాలు అందరికి పంచాలి కొద్దిమందే అనుభవించారాదు. ఈ వెదవ లు అమెరికా వెళ్లి అక్కడ కూడా కులం మతం అని చేస్తున్నారు వెదవ లు ఈనాయాల్లును ఎదో రోజూ అమెరికా వీళ్లను తన్ని తారీమిస్తారు. జై ఇండియా. జై జై ఇండియా.
@chaitanyasavarapu30952 жыл бұрын
Yes Anna
@chandrasekardasari78982 жыл бұрын
👌👌👌
@chumeshsap1993 Жыл бұрын
Correct bro
@simhapuriarts5656 Жыл бұрын
Correct ga chepparu
@veerubhotlasatyanarayana8859 Жыл бұрын
చదువు సంస్కారం ఉన్నవాడికి ఉద్యోగం వేస్తే భారత దేశం బాగుపడుతుంది చదువు లేని వాడు కుర్చీ లో కూర్చుంటే దేశం బాగుపడ దు
@saikrishna63442 жыл бұрын
18:38 ఈ వీడియో చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారు బ్రదర్👏👏👏 హాట్స్ ఆఫ్ టూ యూ
@madhubabumaddurthi98316 ай бұрын
❤ yes sir yes 💯👍🙏 correct 💯 super sir dro God bless you all them and thanks
@simhadrikonjarla8470 Жыл бұрын
మా దేశం మారదు మన బ్రతుకులు మరవు 🥺 ఉన్నవాడు ఎప్పుడు లేనివాడికి పెట్టాడు 😢 డబ్బు ఉన్నవడే అన్ని చేస్తాడు మంచి చదువు అయిన ఏమైనా.... ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని అభవృద్ధి చెయ్యాలి అని రాడు తమ స్వార్థం కోసం వచ్చి దొచుకున్నత దొచుకుంటారు. పేదవాడు ఎప్పుడు పేదవాడు లగే చస్తాడు😡 Britishers పోయి మన దేశంలోనే వాళ్ల కంటే భయంకరమైన శత్రులు పుట్టారు🥺😢
@rajendrayelukapalli-tr1dp10 ай бұрын
Nijam
@rphanidattu15159 ай бұрын
true boss
@simhadrikonjarla84709 ай бұрын
@@rphanidattu1515 ❣️
@theguru58996 ай бұрын
Yes
@saideepthiballana2 жыл бұрын
2018 నుండి phone వాడుతున్న... ఇన్ని years లో నాకు నచ్చిన video ఇదే 👏👏👏👏 oc వల్ల నాకు scholor రాలేదు మా ఆన్న కు half mark లో govt job పోయింది దళితులు అంటే తక్కువ కులాలు ఏమో గాని దరిద్రులు అంటే మాత్రం talent ఉండి rich కానీ oc వాళ్ళు మాత్రమే I'm shame నేను oc లో పుట్టాను అని చెప్పడానికి
@Satheeshswapnam.2 жыл бұрын
Sister oc lo పుట్టినందుకు ఇంత బాధపడుతున్నారు కానీ ఒకపుడు టాలెంట్ వుంది చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వక sc,St,BC,lu అప్పుడు ఎంత బాధపడినరో ఆలోచించండి . మీలాంటి వాళ్ళకి సరైన అవకాశాలు రాకపోవడం నిజంగా నాకు బాధేసింది.కానీ మీలాగా మీ తరువాతి తరం భాధపడోధంటే ఏం చేయాలో ఆలోచించండి.స్వార్ధపు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. Cast feeling నీ మన మనసుల నుండి తీసేసి equlity నీ పెంచి అపుడు అందరం కలిసి పోటిపడుధం .
@saideepthiballana2 жыл бұрын
Sry నేను caste గూర్చి ఇక్కడ చర్చించట్లే మా daddy tailoring చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించారు scholor రాక మాకూ చదువు పై ఆసక్తి చూసీ మాకు ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు నాకు నవోదయ లో 86 వచ్చాయి మా అన్నయ్యా కూ residency లొ 91 వచ్చాయి కానీ ఇద్దరికీ seat రాలేదు ఎందుకో అప్పుడు మాకు తెలియదు ఏడ్చాము అంతే caste అనేది ఒకటీ ఉందనీ తెలియని వయసు అప్పుడు కానీ నేను still అందరినీ equal చూస్తా కానీ నాదే ఒకటే sc వాళ్లు అందరు poor కాదు oc వాళ్ళు అందరు rich కాదు అదొక్కటి గుర్తు పెట్టుకొని merit and talent నీ గుర్తించి jobs ఇవ్వండి అంటున్న
@yourstube85732 жыл бұрын
@@saideepthiballana Hii mam
@saideepthiballana2 жыл бұрын
@@yourstube8573 🙄hi
@yourstube85732 жыл бұрын
@@saideepthiballana how are you?? Feeling bore.. Random ga yevaraina stranger tho matladali anipinchi msg chesa
@kannaiahtappatla47882 жыл бұрын
ఇది మన దేశంలో ప్రతి ఒక్కరూ చూస్తే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
@yeripilliramu37307 ай бұрын
అందుకే మన దేశం కూడా కంమ్యూనిష్ష్ పార్టీకి అదికారం ఇస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది భారతదేశ ప్రజలు కూడా ఆలోచించాలి
@SusheelKumar-om2nc7 ай бұрын
Akkda Kula ragakeyeeale
@krishnaprasadvavilikolanu88444 ай бұрын
Communism failed every where.Why?
@nagaphaninallamothu36762 жыл бұрын
నువ్వు చెప్ప్పిన దానిలో అన్నీ 100% కరెక్ట్... ఇక మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం కూడా లేదు
@grreddy25312 жыл бұрын
మీ వీడియో చూసిన తర్వాత ఈ దేశం అభివృద్ధి దాదాపు కష్టమే అని అర్థమైంది.
@nice-rp1vr2 жыл бұрын
kzbin.info/www/bejne/rKqth3qpgtykitk
@razzmuduvarazzmuduva26152 жыл бұрын
INDIA DOVELOP AVADU
@RAAGA472 жыл бұрын
😂😂😂😂
@ConfusedLeopard-yv7du9 ай бұрын
😅😅
@nagubandisai36992 жыл бұрын
మన దేశం రాజకీయ, మరియు రిజర్వేషన్ లేకుంటే మన దేశం అభివృద్ధి అవుతుంది.
@nice-rp1vr2 жыл бұрын
kzbin.info/www/bejne/rKqth3qpgtykitk
@rameshdc46042 жыл бұрын
S
@yarraveerabhadrarao6 ай бұрын
బ్రదర్ మంచి వీడియో అందించావు.శభాష్. ప్రదానంగా భారత్ అభివృద్ధి సాదించలేకపోవడానికి ప్రధాన కారణం రాజకీయాలే.నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ ఏక పార్టీ పరిపాలన వుంటేనే చైనా లా భారత్ అభివృద్ధి సాదించగలుగుతుంది.
@nanirajesh2956 Жыл бұрын
మొదటగా మీకు థాంక్స్ .హొనెస్త్య్ ఉన్నవాడే అధికారం లో ఉండాలి . తరువాత ల్యాండ్ మాటర్ సూపర్ ఇక ఒకటే పార్టీ వుండాలి ఇది చాల ఇంపార్టెంట్ భారత్ దేశం లో ఎవరు డబ్బుల కోసం ఇబంది వుండకుడదు నా జీవిత లక్షయం ఇది కస్టపడి చదువు కొని పైకి వచ్చిన మనం అందరం పోరాడితే భారత లో అందరు సమానంగా జీవిస్తారు మిరే ఆలోచించించండి .
@jillellaravindra51372 жыл бұрын
100% bro భారత్ దేశం బాగుపడాలంటే ప్రతీ మనిషి మంచి ఆలోచన తీసుకోవాలి.
@sathidevikokilavai Жыл бұрын
prathi varu kashta pade pane cheyale . manchi ga think cheyale
@manalantr28182 жыл бұрын
మన దేశం లో కూడా అధ్యక్షులు పరిపాలన రావాలి, అపుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది
@RaiderRaider18-me8fn Жыл бұрын
నువ్వు చెప్పింది అక్షరాల నిజం president రాష్ట్రపతి ప్రత్యేక్షంగా పరిపాలించాలి అప్పుడే అభివృద్ధి చెందుతుంది ❤🙏
@KondaNarendra-o4p Жыл бұрын
Okay ❤
@arugularamesh18255 ай бұрын
నువ్వు చాలా బాగా ఎక్సప్లే చేస్తావ్ నువ్వు చాలా గ్రేట్ నువ్వు చెపింది జరిగితే అదే చాలు అన్న నిన్ను ఒక్క సారి చూడాలి కనీసం ఒక్క రోజు అయినా మీ ఫ్రొఫైల్ పిక్ చేయండి లేదా, ఒక్క వీడియో చేయండి ప్లీజ్
@bravinder96372 жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ మన దేశంలో నీచ రాజకీయాలు కుల పిచ్చి , మత పిచ్చి నాణ్యమైన విద్య లేకపోవడం రాజకీయ నాయకుల పాలన సరిగ్గ లేకపోవడం మైన్ బ్లాక్ మనీ లక్షల కోట్ల బ్లాక్ మనీ స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం. ఇలా ఐతే మన దేశం ఎలా బాగుపడుతుంది please Focus on Black money Sir 🙏🙏🙏
@rangarajuvenkatesh80382 жыл бұрын
మంచి కారణాలు చెప్పారు బ్రదర్ అన్నీ 💯 కరెక్ట్.
@AnilKumar-gj2bh2 жыл бұрын
నితి నిజాయితీ లేకపోవడం, లంచగొండితనం, చులకన భావం, కుల వివక్ష, ప్రతిభనూ తొక్కి వేయడం ఇంకా చాలా ఉన్నాయి.
@rajeshwarraoaavadhani74079 ай бұрын
మనదేశంలో తప్పుచేసిన వారికి శిక్షలు తొందరగా పడవు, వాయిదాల కారణంగా, తప్పుచేసిన వారికి త్వరగా బైల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. మనదేశంలో స్వార్థ బుద్ధి తో పనిచేసే నాయకులు చాలా మంది ఉన్నారు, కేవలం కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటారు. కోట్లు, వందలకొట్లు, వేలకోట్లు, లక్షలకొట్లు అవినీతి చేస్తే ఏ దేశం ముందుకుపోతుంది. అందుకే మనలో మంచిమార్పు రావలెను.
@a9properties2 жыл бұрын
రాజకీయం చేసే విధానం మారితే తప్ప ...మన దేశం అభివృద్ధి చెందిన దేశం గా మారాదు
@teluguknowledge422 жыл бұрын
❤️
@rjagadhishentertainments2 жыл бұрын
మనం వేసే ఓటు విలువ తెలుసుకుని 2000 కి 1000 కి కక్రుత్తి పడకుండా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఓటు వేయాలి.🤔అప్పుడు మొదలవుతుంది నిజమైన అభివృద్ధి.
@sureshsp57522 жыл бұрын
Politics N Cast
@ganeshrao75262 жыл бұрын
*Foriegn Countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 🤣🤣🤣 _Akada kuda RESERVATION Aduguthara Enti Kompadisi_ 🤭🤭🤭 *INDIA Lo Okatey CASTE Feeling & Colour Feeling Vunnatu Feel Avuthunay INDIA Lo Konthamandhi GORREY Lu* 🤗🤗🤗 _INDIA Develop kakapovadaniki Main Reason FAKE SECULAR county ga Vundatam Congress Chesina Last 75 years FAKE SECULAR Poltics tho_ 😠😠😠
@sureshneredumilli59412 жыл бұрын
P m . ని మార్చేద్దామా ?
@naveen15082 жыл бұрын
Nuvvela vote vesina em maradu avi neethi
@pydapunaidu80872 жыл бұрын
మూఢనమ్మకాలు ఎక్కువ . వీటి కోసం. చాలా మంది కాలాన్ని వృధా చేస్తున్నారు .సోమరులు ఎక్కువ దేశాభివృద్ధికి వీరు సహకరించాలి
@honeyperam7602 жыл бұрын
Well said sir.....I will utilize my knowledge for our indian country only and I will motivate others with my concept about indian growth.....thanks a lot for nice information.....🙂👍
@raviponnaluru63232 жыл бұрын
Not for reservations our govt not satisfied our employers
@sudhakarsudhakar56925 ай бұрын
అవును నువ్వు చెప్పింది కరెక్టే రాజకీయం ఒకరు నేనా నువ్వా నేనా నువ్వు అంటూ ఇందులో సమయం గడిచిపోతుంది చేసేదేమున్నది అందుకే ఏ భారతదేశంలో ఒకే పార్టీ ఉండాలి అందుకు భారతదేశంలో డెవలప్ అవుతుంది అంతే కానీ అలా జరగదు థాంక్యూ
@vasantharao89672 жыл бұрын
ఈరాజకీయ నాయకులు, కార్యకర్తలు,వారి అభిమానులు,ఆలోచన లేకుండా వున్నంత వరకూ ఈదేసం 100 సంవత్సరాలైనా అలానే వుంటాది.🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💯💯💯
@swathi1022 жыл бұрын
నీ డేర్ కి నా అభినందనలు అన్న🙏🙏🙏
@kesiyaavinash7851 Жыл бұрын
మన దేశంలో 1. విద్య 2. వైద్యం 3.ఆరోగ్యయం 4. ఉపాధి 5.నివాసం ఇలాంటివి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి
One RSS leader told that reservations would be there for another 2 centuries.
@opaleshwarcherupalli62842 жыл бұрын
చాలా చాలా బాగుందండి, మీతో ఏకీభవిస్తున్నాను, దయచేసి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి మన వంతుగా దేశానికి ఉపయోగపడతాము.
@rajdaddy872 жыл бұрын
Video వింటున్నంత సేపు నా మనసు చెలించింపోయింది. What you analyzed between the two countries is absolutely true. The first thing is politics.. If that changes surely India will develope 🇳🇪
@nice-rp1vr2 жыл бұрын
kzbin.info/www/bejne/rKqth3qpgtykitk
@tgopinathc2 жыл бұрын
Yes , Feeling fear when India will develop
@rajdaddy872 жыл бұрын
మన కర్మ ఇంతేలే అనుకుని వదిలేయటం మెల్లు
@AnilMounika-Vlogs2 жыл бұрын
అవ్వన్నీ విన్నాక మన దేశం మారదు అనిపిస్తుంది మారదు కూడా
@kondesatish10175 ай бұрын
Very good message political p m garu cm garu bajitha good massage
@yabrothers322 жыл бұрын
ఇదంత మనం అనుకోవడం హంతే తప్ప ఎలాంటి మార్పు జరగదు అన్న
@sankarmadhu2 жыл бұрын
Yekkado okadagara modalu kavali kada bro Hope modalai and andariki Manchi jarugutundhi ani aasidam
@srinivasbairagono7007 Жыл бұрын
మన దేశంలో రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం పని చేస్తారు
@baikarirameshtinkul19412 жыл бұрын
మన భారతదేశం లో ఉన్న.. ప్రతి రాజకీయ నాయకుల సర్పంచ్.. వార్డు మెంబెర్.. నుంచి మొదలు కొని ప్రధానమంత్రి.. వరకు అలాగే. పెద్ద పేద బిసినెస్ మేన్స్.. వీలు కుడా time కి Tax లు కడితే... మరియి ప్రతి రాజకీయ నాయకుని జీతం తక్కువ చేసి vala బ్యాంకు బాలన్స్ లు చెక్ చేసి.. బయటకి లాగితే.. మన దేశం ఎప్పుడో బాగుపడుతది 💓
@karanwic2 жыл бұрын
అసలు అలాంటి వారిని ఎంచుకుని నాయకులను ఎవరూ చెయ్యమన్నారు? ఉద్యోగులను అయితే ప్రజలు ఎంచుకొలేరు. వారి టాలెంట్ తో మాత్రమే తెచ్చుకుంటారు. కానీ, వారిని శాసించే నాయకులను ఎంచుకుంటున్నది మనమే కదా! ఎన్నికల ముందు నాలుగు రూపాయలు పడేసి, ఎన్నికలు అయ్యాక 40 రూపాయలు పడేస్తమని ఓ హామీ పడేస్తే కళ్ళు మూసుకుని ఓట్లు వేసేసి చట్టాలు మార్చమని అంటే ఎవరు మారుస్తారు?
@gadisrinivasrahane62139 ай бұрын
Excellent analysis, well done. .
@prabhukishore51432 жыл бұрын
గాడ్ బ్లెస్ యు బ్రదర్ మీరంటోళ్లు చాలా అవసరం దేశానికి చాలా గొప్ప నిజాలు చెప్పారు ఈ వీడియో మన దేశాన్ని పాలిస్తున్న నాయకులు చూడాలని కోరుకుంటున్నాను
@sureshchokkaku75182 жыл бұрын
🤣గొర్రిగాడు 🤣
@sivarama83262 жыл бұрын
Varu cudaru manki emi chayyaru
@Stranger._8912 жыл бұрын
No Words Bro 💯Super CheppaV Politics loki Chaduvukunna vallu Ravali 💯
@thumojusrinivas2252 жыл бұрын
అభివృద్ధిలో లో కి వెళ్లి తీరాలి అది మన ప్రజలలో మార్పు రావాలి 👍✍️💯
@AsadKhan-ij8kx7 ай бұрын
Nenu chusina best youtube video lo.. No 1 public Motivation video.. good bro.. keep it up..❤