తెలుగులో శ్రీ లలిత సహస్రనామం అర్థం తెలుసుకోండి| Sri Lalitha sahasranama stothram meaning in telugu|

  Рет қаралды 82,933

Bharatiya Samskruthi

Bharatiya Samskruthi

Күн бұрын

నమస్తే. ఈ వీడియో లో శ్రీ లలితా సహస్ర నామ అర్థం తెలియచేసే ప్రయత్నం చేశాను.
Part -2
• Part 2 తెలుగులో శ్రీల...
Part -3
• Part 3 తెలుగులో శ్రీ ...
Part - 4
• Part 4 తెలుగులో శ్రీ ...
Copyright: All the contents of this channel are made by channel owner Aparna Raj kumar. Do not use or copy any content without permission.
Press “Like” button, if you like my work.
Please “Share” the video with your friends and relatives.
Drop a “Comment” if you are impressed with my work and for any queries.
Please “Subscribe” to my channel for more useful videos and press the Bell icon for my latest updates.
Note: If you have any issues with the contents in this video, please let me know. Thank you.
Please keep supporting me.
Thank you
Related searches
sri lalitha sahasranama stotram,lalitha sahasranamam full in telugu,lalitha sahasranama stotram telugu,lalitha sahasranamam full,lalitha sahasranamam telugu,lalitha sahasranamam in telugu,lalitha sahasranamam full with lyrics in telugu,lalitha sahasranamam full ms subbulakshmi in telugu,sri lalitha sahasranama stotram meaning,sri lalitha sahasranama stotram full,lalitha sahasranama sthotram meaning in telugu,lalitha sahasra nama sthotram word by word meaning

Пікірлер: 122
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🙏. ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@sasirekhapasumarty4417
@sasirekhapasumarty4417 Ай бұрын
నూరేళ్లు ఆయుషు మీకు. విష్ణు సహస్ర నామ ప్రతి పదార్ధం చూసాక అడిగాను, లలిత కు కూడా ఇవ్వమని. మీరు ఎవరో తెలీదు. మీకు నా మనస్సుమాంజలీలు. ధన్యవాదములు. అభినందనలు. పెద్దలు already విశ్లేషణ చేశారు. అది చాలా విస్తృతo గా ఉంటుంది. ఇది సులభం గా ఉంది. అర్ధ సహితం గా చదువుకుంటే, ప్రతిసారి చదివినప్పుడు అర్ధం తో ఐతే ఫలితం అపారం. చదివిన ప్రతి సారి మీరు గుర్తుకు వస్తారు. పుణ్యం మీ ఖాతాలో పడిపోతుంది సుమా!మంచి పని చేశారు. 🙌🙌. దేవతానుగ్రహ ప్రాప్తి రస్తు.
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Ай бұрын
చాలా చాలా ధన్యవాదములు 🙏🙏. kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=0EJPlFF9PvmSW8QJ ఈ వీడియోలో లలితా సహస్ర నామాలకు పూర్తి శ్లోకాలు, అర్థాలు ఉంటాయి 🙏🙏🙏
@sujathamulukala9887
@sujathamulukala9887 Жыл бұрын
చాలా బాగా చెప్తున్నా రు అమ్మ శ్రీ మాత్రే నమ :🙏🌼☘️🌸
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
ధన్యవాదములు 🙏 సుజాత గారు 😊
@sujathamulukala9887
@sujathamulukala9887 Жыл бұрын
@@BharatiyaSamskruthi 🙏😊
@nageshwarasharma5153
@nageshwarasharma5153 Жыл бұрын
దయ చేసి మిగతా నామాలు కూడా ఇలాగే పెట్టండి స్వామి
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
తప్పకుండా. ధన్యవాదములు 🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
మిగిలిన భాగాలు ఇక్కడ చూడండి 👇 kzbin.info/www/bejne/p4mzpaaCpJJ-qNk
@ramkkd9055
@ramkkd9055 9 ай бұрын
మాత శ్రీ నమస్కారములు అద్భుతమైన ప్రయోగం చేశారు మీరు మీ కృషికి తగ్గ ఫలితం దక్కాలని అమ్మని ప్రార్థిస్తున్నాము లలితా సహస్రనామాలు అర్థాలు లో 9 .10 కూడా డౌన్లోడ్ పెట్టండి
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 9 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు 🙏🙏. మిగిలిన భాగాలు description లో ఉన్నాయి. దయచేసి అవి కూడా చూడండి 👍
@krishnavenidasika9553
@krishnavenidasika9553 4 ай бұрын
Chala baga cheppevamma neeku veyyellu aayushu naa blessings talli ADHBHUTAM🙏🙏🙏🙏🙏🙏
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 11 ай бұрын
విష్ణు సహస్రం కూడా అందజేయండి
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 11 ай бұрын
మన ఛానల్ లో ఆ వీడియో కూడా ఉందండి. ఒక్కసారి చూడండి 👇👇👇🙏🙏 kzbin.info/www/bejne/mprPdYqBqNKUlZYsi=E79enLUbXioozYNZ
@Lokaksh
@Lokaksh 5 ай бұрын
అమ్మవారి గురించి వివరించిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి శతకోటి శతకోటి వందనాలు శతకోటి శతకోటి కృతజ్ఞత🌹లు🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 ай бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🙏. ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 ай бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🙏. ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@krishnavenidasika9553
@krishnavenidasika9553 4 ай бұрын
Née Peru cheputunnav phone number kuda cheppamma ninnudeevinchaalani vundi talli ❤️👍❤️👍❤️👍❤️👍❤️👍❤️Naku AMERICALO VUNNANU 76 YEARS NEEKU AMMAMMA LAAGA😃
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 ай бұрын
తప్పకుండా అండీ. వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం. సౌందర్యలహరి 100 శ్లోకాలకు అర్ధాలు వివరించే ప్రయత్నం చేశాను. దయచేసి అది కూడా చూసి మీ అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@digitalmarketingtipps
@digitalmarketingtipps 3 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
@kvshraofortynine
@kvshraofortynine 7 ай бұрын
Good attempt. మంచి ప్రయత్నము. Music is disturbing. త్వరితగతి వలన భావము చిత్తానికి అందుట లేదు. మ్యూజిక్ లేకుండా నిదానముగా ఉంటే చాలా ప్రయోజితమౌతుందని భావిస్తున్నాను. 🎉
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
ధన్యవాదములు అండి 🙏🙏. ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@kadalinarayana5106
@kadalinarayana5106 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@lakshmimellacheruvu2098
@lakshmimellacheruvu2098 Жыл бұрын
చాలా అంటే చాలా కృతజ్ఞతలు
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
🙏
@krishnavenidasika9553
@krishnavenidasika9553 4 ай бұрын
APARNA talli (ma’am ammai Peru kuda APARNA). Nuvvu yeppatikainaa, SOWNDHARYA LAHARI” slokaalaki yilaage ardhaalu cheputunnav APARNAtalli cheppagalavaa amma please amma vinaalani telusukuni taristaanu 😃😃
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 ай бұрын
Video మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే సౌందర్యలహరి video వస్తుంది.
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 Жыл бұрын
Amma. 1000.naamaalaku Meaning. Pettamdi🎉 You 👌👏 are greate
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
పెట్టాను నాగలక్ష్మి గారు. ఇవి కూడా చూడండి 👇😊 Part -2 kzbin.info/www/bejne/b3Suon94fL10e9k Part -3 kzbin.info/www/bejne/p4mzpaaCpJJ-qNk Part - 4 kzbin.info/www/bejne/nXLOdICkmL2DppI
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 Жыл бұрын
Thankyou andi
@kovursiddappa2808
@kovursiddappa2808 10 ай бұрын
Amma naamaala arthala discripshan pettandi.sri maatre namaha.
@sridevichilumula2480
@sridevichilumula2480 2 күн бұрын
Backside music is dominating
@UttaraPeta
@UttaraPeta 4 ай бұрын
Yenno rojulanundi eduruchustunna meanings kosam ..🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 ай бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🙏. ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@KamalaAllada
@KamalaAllada 5 ай бұрын
Please remove background music , distracted by a beautiful sound. We lose our concentration to listen.. 😢
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 ай бұрын
You can listen FULL stotram here clearly kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=O05sxEX5t0XQilGl
@krishnavenidasika9553
@krishnavenidasika9553 4 ай бұрын
Need vioce MADHURAM gaa vunditalli
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 ай бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదములు 🙏🙏. ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@padmasuri362
@padmasuri362 11 ай бұрын
Very well explained . But the back ground Music is dominating the explanation and a bit distracting.
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 11 ай бұрын
Thanks for watching. I corrected it in later parts. Do watch remaining parts. Links are in description.
@varadirajyalakshmi8873
@varadirajyalakshmi8873 10 ай бұрын
Namaste amma త letter tho baby girl names చెప్పండి ప్లీజ్ అమ్మ
@sujathapatnaik3254
@sujathapatnaik3254 Жыл бұрын
Sri matre namaha
@sasirekhapasumarty4417
@sasirekhapasumarty4417 Ай бұрын
TV లో cast చేసి వీడియో చుస్తే, ఎంతో సంతోషం వేసింది. చాలా చాలా థాంక్స్ తల్లి.
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Ай бұрын
@@sasirekhapasumarty4417 ఈ కొత్త వీడియోలో 👇పూర్తి 1000 నామాలు ఇంకా స్పష్టంగా, నెమ్మదిగా వినవచ్చు. జై శ్రీ రామ్ 🙏 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=xLCEvZ6g0G9EEGec
@sasirekhapasumarty4417
@sasirekhapasumarty4417 Ай бұрын
@@BharatiyaSamskruthi ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, సులభం గా అర్ధం చెప్పి, మెప్పించావు. శశిరేఖ దుబాయ్ 🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Ай бұрын
@@sasirekhapasumarty4417 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnavenidasika9553
@krishnavenidasika9553 4 ай бұрын
Née vioce chalaa madhuram ga sraavyam ga vundi APARNA TALLI❤️😃
@lightforcehero1993
@lightforcehero1993 9 ай бұрын
Dhvani soundi akkuvagaunnadi thginchndi
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 9 ай бұрын
Sure👍 . Thanks for watching
@bharathimahakali9270
@bharathimahakali9270 Жыл бұрын
Music lekunda cheste bavundedi. Sree matre namaha🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
సరేనమ్మా. ఈసారి సరి చేసుకుంటాను 🙂🙂👍👍
@VijayalakshmiGundu-d3y
@VijayalakshmiGundu-d3y 8 ай бұрын
మిగతా నామాలు కూడా చెప్పండి
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 8 ай бұрын
Description లో మిగతా వీడియోస్ links ఉన్నాయి. 👍ఒక్కసారి చూడండి 🙏🙏. Thanks for watching 🙏
@prasadvnv2488
@prasadvnv2488 3 ай бұрын
🙏🙏
@asrinivasulu7282
@asrinivasulu7282 10 ай бұрын
Excellent , keep it up madam 🙏🙏🙏🙏🙏
@srikanthreddy9166
@srikanthreddy9166 4 ай бұрын
చాలా బాగా చెప్పారు నీకు ధన్యవాదములు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ సౌండ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది
@umadeviandukuri6305
@umadeviandukuri6305 2 ай бұрын
Yes, background music theesivesthe chala baguntundi. Chala Baga chepparu, Dhanyavadamulu
@NagaRaju-vw3nv
@NagaRaju-vw3nv Жыл бұрын
Great efforts, really appreciated
@prasanthi1233
@prasanthi1233 Жыл бұрын
Sri maathre namaha
@anithavemulla5585
@anithavemulla5585 8 ай бұрын
Viyakshi name meaning cheppagalara. Pls
@richfeeltreends8931
@richfeeltreends8931 7 ай бұрын
Migathavi yela chudali
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
ఈ వీడియోలో పూర్తి 1000 నామాలు చూడొచ్చు 👇 kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=4LnQMWp1mmtOfPkP
@usharanisampath4912
@usharanisampath4912 Жыл бұрын
Amma chala baga vivarincharu. Talli ,meru challaga undali.
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
ధన్యవాదాలు అండి. మీ దీవెనలే మాకు శ్రీరామరక్ష. 🙏🙏🙏🙏🙏
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 Жыл бұрын
Anni naamaalaku. Pettamdi 1000 pettamdi. Please🎉 You. Are greate
@NagaRaju-vw3nv
@NagaRaju-vw3nv Жыл бұрын
Very nice
@nshashikala5480
@nshashikala5480 Жыл бұрын
Mada garu background music lekunda cheyyandi...concentration kudaradam ledu
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
Thanks for suggestion shashikala garu.🙏 I will surely consider👍. Please subscribe for more videos.
@shhrini
@shhrini 9 ай бұрын
Namaste Aparna Garu, You efforts are really amazing. But still I am not able to follow few words in telugu like KAULAMU I have never heard of this word till now. If your time permits, kindly explain in the words of very ordinary people like me. Have never knew about Sanskrit language. Apologies If my comments are hurting you - Srinivasa
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 9 ай бұрын
Nothing to hurt Srinivasa garu. Thanks 🙏 for your suggestions and appreciation. I will definitely try to upload with easy narration. Thanks for watching 🙏. Please watch my other videos also. I think you definitely like it.
@SB-dg5hu
@SB-dg5hu Жыл бұрын
🚩🚩❤🌹ఓం శ్రీమాత్రేనమః🌹❤🚩🚩
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
Thanks for watching. 🙏 Click here to watch part _ 2 👇 kzbin.info/www/bejne/b3Suon94fL10e9k
@UmaEdula
@UmaEdula 3 ай бұрын
Om sti Matre Namaha 🙏🙏
@vasu.12
@vasu.12 3 жыл бұрын
🙏
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
ఓమ్ శ్రీ లలితా సహస్రనామ దేవ్యై నమః శివాయ. 🕉️🙏🌿🌺🌙
@gorlaanjanamma7752
@gorlaanjanamma7752 6 ай бұрын
Om sri matre namaha om Laxmi narasimha swamy om sri matre namaha
@monikachunduru2186
@monikachunduru2186 3 жыл бұрын
Chala baga chepparu nice madam
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 3 жыл бұрын
Thank you😊
@medarapusunitha6097
@medarapusunitha6097 8 ай бұрын
Om Sri mathre namah ❤om namh shivaya gurave namah ❤ super maa god bless you 🎉
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 8 ай бұрын
Thanks for watching 🙏. Please watch remaining parts also. Links are in description.
@richfeeltreends8931
@richfeeltreends8931 7 ай бұрын
Please send total
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Please watch this video 👇kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=4LnQMWp1mmtOfPkP
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Please watch this video 👇kzbin.info/www/bejne/pKrPaqSCnZ6Cqa8si=4LnQMWp1mmtOfPkP
@anumojujagadeeshwer751
@anumojujagadeeshwer751 7 ай бұрын
Words really fail to appreciate your greatest task you have attended!
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Thanks you so much for your words. Thanks for watching 🙏🙏🙏🙏🙏. Please watch remaining parts also in our channel.
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
@binithareddyannedi8504
@binithareddyannedi8504 10 ай бұрын
Chala vivaramuga chepparu. 👌🙏🏻🙏🏻
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 10 ай бұрын
చాలా థాంక్స్. మిగిలిన పార్ట్స్ కూడా చూడండి. వీడియో లింక్స్ description లో ఉన్నాయి 🙏🙏🙏
@SeetharamanjaneyuluKota
@SeetharamanjaneyuluKota 8 ай бұрын
Pl release remaining videos also--Namaste sir
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 8 ай бұрын
Thanks for watching. Video description lo migatha video links unnayi👍. Okasari choodandi.🙏🙏🙏
@jyothikothapally9472
@jyothikothapally9472 Жыл бұрын
Continues ga pettandi madam
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
అన్ని వీడియోస్ links descrption lo ఉన్నాయి జ్యోతిగారు 👇 Part -2 kzbin.info/www/bejne/b3Suon94fL10e9k Part -3 kzbin.info/www/bejne/p4mzpaaCpJJ-qNk Part - 4 kzbin.info/www/bejne/nXLOdICkmL2DppI
@jyothikothapally9472
@jyothikothapally9472 Жыл бұрын
Thank you madam for replying lakshmi sahasranamalu meanings kuda mee dagara unnaya madam
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
@@jyothikothapally9472 ఉన్నాయి jyothi గారు. త్వరలో మన ఛానల్ lo upload చేస్తాను. రాబోయే video ల కోసం subscribe చేసుకోండి మీరు మిస్ అవ్వకుండా untaru😊😊😊
@jyothikothapally9472
@jyothikothapally9472 Жыл бұрын
Subscribe chesa madam 🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
@@jyothikothapally9472 Thank you😊😊
@udayasreegajagowni2304
@udayasreegajagowni2304 Жыл бұрын
Sri Maatre Namaha thank you so much Andi
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
Thanks for watching ఉదయశ్రీ గారు. 🙏🙏
@bharathasowmya22kapavarapu47
@bharathasowmya22kapavarapu47 5 ай бұрын
Excellent. thank you🙏🙏🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 ай бұрын
Thanks for watching 🙏🙏🙏
@SriVineekshaParvatham
@SriVineekshaParvatham Жыл бұрын
Chala baga chepparu amma 🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@raju-hema-_vlogs.
@raju-hema-_vlogs. 10 ай бұрын
useful video Thank you Andi
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 10 ай бұрын
Thanks for watching 🙏
@richfeeltreends8931
@richfeeltreends8931 7 ай бұрын
Chala bhaga pettaru
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Thanks for watching 🙏
@srilathananjala7309
@srilathananjala7309 11 ай бұрын
Chala baga chepparu ❤
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 11 ай бұрын
Thanks for watching. మిగిలిన భాగాలు కూడా చూడండి 🙏
@DrcharunaChiluveru-pw4tu
@DrcharunaChiluveru-pw4tu 8 ай бұрын
Om...sri matre namaha TQ u
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 8 ай бұрын
Thanks for watching 🙏
@richfeeltreends8931
@richfeeltreends8931 7 ай бұрын
Your voice very nice
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Thank you so much 🙏😊
@durgavempati1488
@durgavempati1488 8 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 8 ай бұрын
Thanks for watching 🙏
@premalatha928
@premalatha928 7 ай бұрын
supar
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Thank you so much 🙏
@vijayanirmalamaradani7701
@vijayanirmalamaradani7701 7 ай бұрын
1🙏👌👌
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 7 ай бұрын
Thanks for watching 🙏. Please watch remaining parts also
@anchuriswapna4460
@anchuriswapna4460 Жыл бұрын
🙏🙏🌺🌸🥥🥥🍊🥭
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
Thanks for watching. Please subscribe🙏🙏
@ushabhaskarch7891
@ushabhaskarch7891 Жыл бұрын
Good
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Жыл бұрын
Thanks అండి. Thanks for watching. 🙏🙏
Sri Garikipati Narasimha Rao gari pravachanaalu   on Lalitha Sahasram - Srushti Rahasyam - Part 1
48:04
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 500 М.
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,9 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН
SRI LALITA SAHASRANAMA STOTRAM (FULL) LEARN THROUGH BRAHMASRI  CHAGANTI
24:59
Inner meanings of Lalitha Sahasranamam || Day 1|| Sri Guru Karunamaya
58:52
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН