ఏపీలో కొత్త జిల్లాలు! | SumanTV Chief Editor Analysis On AP New Districts | CM Chandrababu | SumanTV

  Рет қаралды 51,559

SumanTV Daily

SumanTV Daily

Күн бұрын

Пікірлер: 35
@Ajay.p007
@Ajay.p007 3 ай бұрын
గూడూరు టౌన్ కి తిరుపతి 100 KM. దూరంలో ఉంటుంది గూడూరు జిల్లా కచ్చితంగా మాకు కావాలి.💙💙🙏👍👍👍
@khasimvali4093
@khasimvali4093 Ай бұрын
Super
@rameshk-ig1md
@rameshk-ig1md 4 ай бұрын
Nice.. ఇంతకుముందు అద్దంకి బాపట్ల జిల్లాలో ఉండి చాలా దూరం వాళ్ళకి.. ఒంగోలు లో కలపడం మంచిది.. అలాగే గూడూరు తిరుపతిలో కలిపారు.. చాలా దూరం గూడూరు వాళ్ళకి.. గూడూరు జిల్లా చేయడం మంచి విషయం..
@EsubvaliDudekula
@EsubvaliDudekula 3 ай бұрын
Lpppp
@MAA143-TPGCITY
@MAA143-TPGCITY 3 ай бұрын
కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@mv_lakshmi692
@mv_lakshmi692 Ай бұрын
100శాతం నిర్మొహమాటం గా సవరించాలి..
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 3 ай бұрын
Very good division proposal, where district identity must be given in Amaravathi district must be highlighted. 🙏🙏🙏
@tajbasha6768
@tajbasha6768 4 ай бұрын
Madanapalle district❤❤❤❤❤
@csiva7773
@csiva7773 3 ай бұрын
కొత్త డిస్టిక్స్ అధ్యాయం సూపర్ గుంది
@csiva7773
@csiva7773 3 ай бұрын
మదనపల్లి జిల్లా చేయాలి
@Nani123456ism
@Nani123456ism 2 ай бұрын
రంపచోడవరం కొత్త జిల్లా. కావలి అతిపెద్దది రంపచోడవరం
@RamanaiduMullamuri
@RamanaiduMullamuri Ай бұрын
jaicnb
@krishnachaitanyapendurthi9365
@krishnachaitanyapendurthi9365 2 ай бұрын
We want at least 50 kms sea coast as we lost port and all the industrial development to Kakinada district
@rakeshdudekula
@rakeshdudekula 2 ай бұрын
Reorganizing of districts in next phase may bounce back Kootami government! Now people are settled with eisting physical boundaries post multiple consultaion in the last districts reorganizing bill! until unless it is very necessary then only it should carve out or create new districts!
@kabhir6944
@kabhir6944 Ай бұрын
Vijayawada jilla ki Vijayawada ane name pettali.alage jillalaku aa city name pedite chala useful ga vuntadi..
@krishnachaitanyapendurthi9365
@krishnachaitanyapendurthi9365 2 ай бұрын
EG District should have Rampachodavaram, Dwarapudi, Mandapeta, Ravulapalem or Tanuku in the west. Its present area is so small
@pavanireddy3767
@pavanireddy3767 Ай бұрын
గిద్దలూరు జిల్లా కావాలి సహకరించండి.
@klrkmurthy5574
@klrkmurthy5574 12 күн бұрын
Bapatla district Ponnur kalapandi baguntundi .Bapatla ku anni vanarulu unnayi Political ga famous. China Bombay avutundi.
@venkataramareddynallamilli9223
@venkataramareddynallamilli9223 Ай бұрын
మాకు రంపచోడవరం రాజమండ్రి లో కలిపేయండి
@bhavaneswarimadeti55
@bhavaneswarimadeti55 2 ай бұрын
Rampachodavaram Rajahmundry lo kalapandi paderu lo undaleka chastunnam
@madavd5022
@madavd5022 3 ай бұрын
ఉదయగిరి జిల్లా కావలి
@madavd5022
@madavd5022 3 ай бұрын
ఉదయగిరి వెంకయ్యనాయుడు జిల్లా కావాలి
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 3 ай бұрын
NONPARTY DEMOCRACY with Healthy Relationships and Healthy boundaries with Healthy Connectivity with team spirit Sportive Spirit With Discipline and order Discernment Unconditional emotional support to oneself Primarily with enlightened & Creative and Productive unique talented fully blown individual to glorify the HOLY ONE.Every One of us is Responsible for the wellbeing of Children and young people in ANDHRA PRADESH INDIA.
@mnreddy2785
@mnreddy2785 3 ай бұрын
SUMAN TV DECIDING DISTICTS. KESH YOU ARE LUCKKY.
@krishnachaitanyapendurthi9365
@krishnachaitanyapendurthi9365 2 ай бұрын
Great division where the EG Dt lost its identity through losing sea coast while Rayalaseema Districts got one!
@mohankuncha9606
@mohankuncha9606 3 ай бұрын
Parliament stanala prakaram districts division jaragaledu. Meeru porabaddaru keshav Garu. Example: chittoor parliament constituency loni chandragiri assembly constituency Tirupati district lo undi. Rajampet parliament loni Punganur assembly constituency chittoor district lo unnadi. Inka dharunam emitante chittoor dt loni Nagari assembly constituency loni konni mandalalu Tirupati DT . lo unnayi ( ex: putter Town, vadamalpet mandal) ila enno pillimoggalu vesinfidi jagan sarkar. State lo chala vati paristhithi ide.
@prasadindukuri4543
@prasadindukuri4543 3 ай бұрын
West godavari ki head quarter bhimavaram ga continue cheyyali.... Narsapuram ga marchoddu.
@venkataramana5877
@venkataramana5877 Ай бұрын
Tirupati anyayam chesthe naama roopalundav. Sullorpeta tirupati lone vundaali.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 4 ай бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23జిల్లా లు విభజన తెలంగాణ 10జిల్లాలు విభజన ఆంధ్రప్రదేశ్ 13జిల్లాలు వైసీపీ ప్రభుత్వం విభజన ఆంధ్రప్రదేశ్ ని 26జిల్లాలు చేసింది టీడీపీ ప్రభుత్వం విభజన ఆంధ్రప్రదేశ్ ని 32జిల్లా లు చేయనుంది అనే పూకార్లు షికార్లు చేస్తున్నాయి మొదటి దానికి మొగుడు లేడు కడసరిదానికి కళ్యాణమట అన్న ట్టుంది రాజధాని కే దిక్కు మొక్కు లేదు మల్లి జిల్లాలు పునర్వీభ జన చేస్తే ఉద్యోగులు కావాలి అధికారులు భవనాలు కావాలి ఇప్పటి కే 13జిల్లా ల లో సరైన వసతులు లేక సీ బ్బంది లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మరో 7జిల్లా లు అదనంగా ఏర్పాటు కొరివి తో తల గోక్కో వ డమే వైసీపీ ప్రభుత్వం ఒక పార్లమెంట్ ను ఒక జిల్లా ఏర్పాటు చేసింది ఒక పార్లమెంట్ లో 7అసెంబ్లీ స్థానం లున్నాయి ఇది కరక్ట్ నిర్ణయం మళ్ళీ ఈ అదనపు భారం తో ప్రభుత్వం తల పట్టుకొని బాడుకో వా లి ఈ 26జిల్లా ల లో మౌలిక సదుపాయాలు సమాకూర్చి ముందు కు పోతే పరిపాలన వికెంద్రికరణబావుంటుంది. ముందు ఈ జిల్లా ల సంగతి అంటుంచి అమరావతి రాజధాని ని అర్జెంట్ గ నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కి అంకితం చేస్తే చంద్రబాబు జన్మ ధన్య మౌతుంది. ఈ జిల్లా ల పెంపు ఉపసంహ రించి పార్లమెంట్ జిల్లా కేంద్రం గ ఉంచండి మన 25పార్లమెంట్ లు అదనంగా గిరిజన పార్వతి పురం ను జిల్లా తో 26జిల్లా ల పై అభివృద్ధి దిశ గ ముందు కు తీసుకొని పోవాలి.
@hemadrikumar
@hemadrikumar 4 ай бұрын
bro in 2026 delimitation is there in total india ,mps and mlas 225 ki perugatai ap lo
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 4 ай бұрын
@@hemadrikumar అసెంబ్లీ స్థానం లు పెరిగిన జిల్లా లు 26ఉండడం మంచిది ఇప్పటికే ఆర్థిక లోటు రాజధాని లేని రాష్ట్రము రహదారులు భవనాలు వంతెన లు చిన్నా భిన్నం మళ్ళీ ఈ జిల్లా లు పెంచితే అదనంగా భవనాలు ఉద్యోగాలు చాలా ఆర్థిక భారం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఒక రాజధాని లో ఎన్ని శేఖ లంటాయో అన్ని భవనాలు ఉండాలి.
@pasupuletikishorekumar7836
@pasupuletikishorekumar7836 4 ай бұрын
Inka jillalu avasaram ledu baboi , rural development, capital city and employment mida focus cheyyandi chalu
@gopiskl
@gopiskl 13 күн бұрын
మా శ్రీకాకుళం జిల్లా నువ్వు నాగావళి గా జిల్లా ఎందుకు పేరు మారుస్తున్నారు దీని వలన కలిగే లాభమేంటి? అసలు పేర్లతో జిల్లాల ఏర్పాటు చేయాలనుకుంటే పెన్నా జిల్లా తుంగభద్ర జిల్లా వంశధార జిల్లా సువర్ణముఖి జిల్లా బుడమేరు జిల్లా మూసి జిల్లా, బహుద జిల్లా మహేంద్ర తనయ జిల్లా గోస్తని జిల్లా ఇంకా ఎన్నో పేర్లు పెట్టాల్సి ఉంటుంది
@bhavanavenkataramalingeswa4477
@bhavanavenkataramalingeswa4477 3 ай бұрын
S kota
@mohanaraopakki9231
@mohanaraopakki9231 3 ай бұрын
Kotta districts avasaram ippatika 26 jillalu avasaram ledu prajalaku tax tagginchi paripalana karchu tagginchandi
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,8 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 11 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 25 МЛН
Andhra pradesh politics | Zimbabwe hyperinflation story explained
30:22
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,8 МЛН