సుత్తి నోట జంధ్యాల తిట్లు | నీ మొహం మండ పొట్ట చెక్కలయ్యే కామెడీ | Telugu Comedy Videos | TeluguOne

  Рет қаралды 793,814

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 188
@ramakrishnatirlangi4489
@ramakrishnatirlangi4489 2 жыл бұрын
అచ్చ స్వచ్చమైన ఉత్తమమైన కామెడీ ఈ రోజుల్లో ఇలాంటి హాస్యం ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం పాదాభివందనాలు జంధ్యాల గారికి
@sushmasiddela2626
@sushmasiddela2626 2 жыл бұрын
Super and healthy comedy
@kalaparthysrinivas5138
@kalaparthysrinivas5138 2 жыл бұрын
ఇప్పుడు జనరేషన్ చూడరండీ ... అంత ఓపిక లేదు ఎవ్వరికీ
@bellamkondakrishna2183
@bellamkondakrishna2183 Жыл бұрын
Super ga chepparu sir
@raghunandan8390
@raghunandan8390 Жыл бұрын
Janam polluted comedy polluted
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 2 жыл бұрын
కామెడీ యాక్టర్లుకి జంధ్యాల గారికి పాదాభివందనం మనసుకు హాయిగా ఉంది నవ్వుకోవడానికి
@ganapathianusuri8278
@ganapathianusuri8278 2 жыл бұрын
కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ జంధ్యాల గారు
@umamaheswararao5808
@umamaheswararao5808 2 жыл бұрын
ఇంత సహజమైన కామెడీ ఇప్పటి సినిమాలలో ఉండటం లేదు..
@mahirishik6487
@mahirishik6487 2 жыл бұрын
Jnandyala garu king of comedy అనే వాళ్ళు like చెయ్యండి ఫ్రెండ్స్
@kalyaniavhj
@kalyaniavhj 2 жыл бұрын
తెలుగు సాహిత్యం మీద పట్టు ఉన్నవారే సున్నితమైన, సహజమైన, చిరకాలం నిలిచిపోయే హాస్యాన్ని పండించగలరు.. అలాంటి హాస్యం ఇప్పటి కాలం దుర్లభం..జంధ్యాలగారు 🙏🙏🙏
@shanthakumar6476
@shanthakumar6476 2 жыл бұрын
అచ్చమైన పల్లెటూరు తెలుగు హాస్యం,జంద్యాల గారికి పాదాభివందనం
@kosanampavankumar6105
@kosanampavankumar6105 2 жыл бұрын
old comedy is always best 💐💐💗💗💗💗💗
@PavanKumar-zm3um
@PavanKumar-zm3um 2 жыл бұрын
This is called healthy comedy. Ippati movies lo kodithe gaani, evarnina boothulu tidethe gaani navvaru. We are missing this golden comedy
@sarathyadavchittoor6709
@sarathyadavchittoor6709 2 жыл бұрын
Hi
@raghavavd
@raghavavd 2 жыл бұрын
chaala mandi chempalu chellumanipincharu kada pavan gaaru..dhanyavaadamulu..
@chanducedrama9117
@chanducedrama9117 2 жыл бұрын
Movie name
@prabhakars7150
@prabhakars7150 2 жыл бұрын
Very true. I know 6 languages but late. In no other language no one can match Veerabhadra Rao. No one can match his lengthy monologue dialogues.
@srinivasrajuepuri4760
@srinivasrajuepuri4760 2 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారు🙏
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
అప్పటి కామెడీ అంటే నవ్వు వచ్చేది 🤣🤣🤣 ఇప్పుడు కామెడీ చూస్తుంటే ఏడుపు వస్తుంది.
@shankaaryshankaar
@shankaaryshankaar 2 жыл бұрын
సూపర్ కామెడీ వంశీ గారి సినిమా లో కామిడి కూడ బాగుంటుంది
@Patriot2565
@Patriot2565 Жыл бұрын
జంద్యాల. సుత్తి... వేలు గార్లు చిరస్మరనీయులు... గిలిగిం తలు పెట్టె హాస్యం 😂
@nagavamsamarunkumar8176
@nagavamsamarunkumar8176 Жыл бұрын
బాబోయ్ సూపర్ గా వుంది కామెడీ ఆ మాటలు ఏంటి చాలా సహజంగా వుంది జంద్యాల గారు చాలా గొప్ప జ్ఞాని
@gandhidommety4934
@gandhidommety4934 2 жыл бұрын
సూపర్ కామిడి,కామిడికిపెట్టిందిపేరుజంద్యాలగారు.
@nageswararaobadugu8427
@nageswararaobadugu8427 2 жыл бұрын
నిజంగా విందు భోజనం లాంటి మాంచి కామెడీ జంధ్యాల గారికి పాదాభివందనం
@makamnagasuman4373
@makamnagasuman4373 2 жыл бұрын
Pure telugu , No bad words, No doubl meeani dilags, Clean &quality comedy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishoresamala835
@kishoresamala835 2 жыл бұрын
Aa Rojulu, Manushulu , COmedy Raavu bhayya
@IndianMusicGL
@IndianMusicGL Жыл бұрын
It's fantastic experience 😀 Comedy feel real incredible Jandhyala Sir. God bless you always great.
@ikrishmedia
@ikrishmedia 2 жыл бұрын
జంధ్యాల మన తెలుగు వారికొక వరం
@fareedmohammad4466
@fareedmohammad4466 2 жыл бұрын
జంధ్యాల గారు ,అందించిన మరొక నవ్వుల హరివిల్లు ,...
@palankisrikanth
@palankisrikanth Ай бұрын
JANDHYALA garu, SUTTI VEERABHADRA RAO GARU, SUTTI VELU GARU.... nijamga ee thrayam oka adbhutham
@ranjithkumar4170
@ranjithkumar4170 2 жыл бұрын
Jandhyala duologues super. Great👍👏😊
@jashwanthtyagaraya7991
@jashwanthtyagaraya7991 Жыл бұрын
కింద పడి, పగలబడి నవ్వించటమే జంధ్యాల గారి శైలి.
@HariGopal-b1o
@HariGopal-b1o Жыл бұрын
Locations are natural and beautiful nearer to my heart
@unknow8754
@unknow8754 2 жыл бұрын
ఇటువంటి హాస్యభరిత సన్నివేశాలు సినిమాల్లో చూసి చాలా రోజులైంది. ఇప్పటి సినిమాల్లో హీరో చేయి తగిలితే చాలు విలన్లు ఆకాశంలో కి ఎగరడము, కాలు తాకితే బంతిలా ఏదో ఒక చోటుకు గుద్దుకోవడము, పదిమంది పట్టుకున్నాకూడ ఒక విదిలింపుతో పిట్టల్లా ఎగిరి పడటము, ఇవి తప్ప ఇంకేమీ ఉండవు.
@anirudhshankarkhedker4400
@anirudhshankarkhedker4400 2 жыл бұрын
mandugundu nunchi mandu teesthe em avutundi gundavutundi 😅🤣😂👌👏🙏👍
@sudheerkumar12345
@sudheerkumar12345 2 жыл бұрын
మరల కాలం వెనక్కి వెళితే ఎంత బాగుంటుందో
@phanisairam1950
@phanisairam1950 2 жыл бұрын
Asalu ilanti comedy tiyagalara evaryna inka.hatsoff to the actors and jandhyala sir
@yesovardhankambhampaty8830
@yesovardhankambhampaty8830 Жыл бұрын
మొదటి సీనులో ఇళ్ళు చూస్తూంటే చాలా పాత స్టైల్ లో కట్టినట్టు ఉన్నాయి. ఏ ప్రాంతమో ఇది?
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 Жыл бұрын
లింగరాజుపాలెం లో క్రిష్ణం రాజు అనే కాంట్రాక్టర్ గారి ఇల్లు. యస్.రాయవరం నుండి కర్రివాని పాలెం గ్రామం మధ్యలో వస్తుంది .1.5 కి.మీ రాయవరం నుండి. నేటి అనకాపల్లి (పాత విశాఖ జిల్లా) జిల్లాలో ఉంది.
@salmanayan283
@salmanayan283 Жыл бұрын
సుత్తి వీరభద్ర రావు గారు సుత్తి వేలు గారు ❤️
@somepath410
@somepath410 2 жыл бұрын
Last 2 minutes 🤣🤣🤣🤣🤣🤣 Potta chekkalavvadam ante idenemoo 😂
@crazyWORLD-gc7bq
@crazyWORLD-gc7bq Жыл бұрын
Ssh నిశబ్దం... హమ్మయ అల కానీ నీ మొహం మండ పాహ్హ... ఎవిటయ్య ఆ అరుపులు ఏవిటి... జబ్రక బబ్ర కేక వేసింది
@balakrishnabalu6367
@balakrishnabalu6367 Жыл бұрын
The pure comedy not available in recent years.
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 жыл бұрын
Beautiful comedy, just beautiful!
@chandrasekhar6577
@chandrasekhar6577 Жыл бұрын
Kakinada..Kshiura…veerendrayanamaha..Yandamuri gari ki satire..Yandamuri garu was initially named as Kshudra Rachayatha before becoming the greatest writer..Jandhyala gari samayaspurthi ki Johar 🙏🙏🙏
@kunchapuanjikumar6199
@kunchapuanjikumar6199 2 жыл бұрын
Sir nenu yenno badhallo unnanu Ee comedi chusi Chala Chala navvanu, Thank you Sir
@panduchintha8307
@panduchintha8307 2 жыл бұрын
Superb comedy... Aftr long gap I watched nice comedy
@mswethabala
@mswethabala 2 жыл бұрын
Pancha Ratnaalanti Comedy... Jandhyala Pappaya Sastry garu manaki aanimuthyalu andhinchina Mahanubhavulu.
@malapakasarma4859
@malapakasarma4859 2 жыл бұрын
Papayya Sastry garu kadu. JVVDSS Sastry eeyana Peru. Papayya Sastry garu kavi. Eeyana Telugu screen script writer
@mswethabala
@mswethabala 2 жыл бұрын
@@malapakasarma4859 ok andi. Correction chestha
@venkykuppala9993
@venkykuppala9993 Жыл бұрын
బూతులులేని అచ్చ తెలుగు ఆస్య స౦భాషణలు చాలా వినసొ౦పుగా ఉ౦టాయి
@Satya_780
@Satya_780 Жыл бұрын
హాస్య బ్రహ్మ జంధ్యాల గారికి పాదాభివందనం
@shanthakumar6476
@shanthakumar6476 2 жыл бұрын
6:11 మంత్రసాని మెదడు వాచి చచ్చిపోయింది ,
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 2 жыл бұрын
మొత్తం 11 నిమిషాల 34 సెకండ్లలో ఒక్క అభ్యంతరకర పదం లేదు ఇప్పుడు ప్రతి రెండు నిమిషాల్లో కనీసం రెండు మూడు డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటున్నాయి
@ammulu8595
@ammulu8595 Жыл бұрын
Song 😂😂😂😂😂😂ohh goddddddd.gunduntundiiiiiiiieeeeeeee
@venkateswararaobolla7847
@venkateswararaobolla7847 2 жыл бұрын
Super comedy scenes 🤣🤣🤣🤣🤣
@unisuccessfulutuber6099
@unisuccessfulutuber6099 2 жыл бұрын
Veerabadhrarao garu superb
@teja6555
@teja6555 2 жыл бұрын
Old movies are iconic ♥️♥️
@gopiraju2621
@gopiraju2621 Жыл бұрын
ఏమి కామెడీ సార్ అబ్బా 🙂🙂
@saisumanborra9885
@saisumanborra9885 2 жыл бұрын
Super comedy 👌😁😁😁
@mskiran998
@mskiran998 2 жыл бұрын
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అప్పుడూ ఇప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ సరస్వతి పుత్రులు సిర్ మీరు మీ అభిమాని శర్మ కాకినాడ
@sashidharkaranam2618
@sashidharkaranam2618 2 жыл бұрын
ఇందులో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎక్కడినుంచి వచ్చారండీ బాబూ? దర్శకులు జంధ్యాల గారి పూర్తి పేరు *జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.*
@kumarsathya250
@kumarsathya250 2 жыл бұрын
@@sashidharkaranam2618 haha correct.. yedo gurthunna peru vaadi untaru Kiran garu. poni lendi
@Thecomper
@Thecomper 2 жыл бұрын
@@sashidharkaranam2618 🤣
@rameshbalaga3698
@rameshbalaga3698 Жыл бұрын
Rasina jandyala gariki avi cheppina veerabhadra gariki dhanyavadalu
@narayana.k8729
@narayana.k8729 2 жыл бұрын
Jandyala garu 👍👍👍😄😄😄
@sid0990
@sid0990 Жыл бұрын
సోదర సోదరీమణులారా.. మీ మొహం మండ! 😄
@tailorayubkhanayubkhan4127
@tailorayubkhanayubkhan4127 2 жыл бұрын
Jandhyala anna nuvvu super
@Aishusmart9419
@Aishusmart9419 2 жыл бұрын
Excellent comedy
@PK-nv4on
@PK-nv4on Жыл бұрын
ఆ కళా వైభవం ఇప్పుడు కకావికలం అయింది... ఫైట్స్, క్రైం తప్ప ఏమీ లేదు ఇప్పుడు..
@prasadmvs6951
@prasadmvs6951 Жыл бұрын
Comedy ante Sri Jandhyala baare!
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Jandhyala a great genius.
@nallantivenkanna4405
@nallantivenkanna4405 Жыл бұрын
Legend jandhyala garu 🙏
@harisasdasari1128
@harisasdasari1128 2 жыл бұрын
నిజంగా జంధ్యాల గారు మీరు లేకపోవటం మా దురదుష్టం
@arvindbabu6558
@arvindbabu6558 Жыл бұрын
Out of mood లో వుంటే ఈ వీడియో చూడండి మళ్ళీ ఫన్ మూడ్ లో వచ్చేస్తారు
@shaikmahammadasif1169
@shaikmahammadasif1169 2 жыл бұрын
Super comedy
@sR-nn7rh
@sR-nn7rh Жыл бұрын
Emiti aaa arupulu nee moham manda 😂😂😂😂
@Thecomper
@Thecomper 2 жыл бұрын
క్లాస్ కామెడీ కి జంధ్యాల గారు, మాస్ కామెడీ కి ఈవీవీ తెలుగు సినిమాకు వరాలు.
@aarthiasopa4914
@aarthiasopa4914 2 жыл бұрын
Superb me wiss this type of comedy screen now a days only double meaning dilouges tho chustunam comedy ..and we are things that's only comedy..ani
@pragathi9243
@pragathi9243 2 жыл бұрын
Navvaleka chastunnanu baboy ,🤣🤣🤣🤣🤣🤣
@playlistajsy4486
@playlistajsy4486 Жыл бұрын
Y veerendraya namaha, y veerendraya namaha antuntey thanani thanu introduced cheskuntunnademo anukunnanu. Adi yandamuri veerendranath garani arthamindi
@AXSCDVghja
@AXSCDVghja 2 ай бұрын
😂😂😂😂😂❤❤❤❤
@subhash2358
@subhash2358 Жыл бұрын
వాహ్ వా వాహ్ వా...🎉❤
@srinivasg9858
@srinivasg9858 Жыл бұрын
Pelliki vachinolla chavu😅😅😅😅😅
@shanthakumar6476
@shanthakumar6476 2 жыл бұрын
8;45 అతను మి ఊరి ముదనష్టమా ,నేను ఆంధ్రదేశం అదృష్టాన్ని , హాహా ఏం డైలాగ్
@naguj-xi6ny
@naguj-xi6ny Жыл бұрын
😅super
@SaiKanchinadham
@SaiKanchinadham Жыл бұрын
Gunduntundiiiiiii😂😂😂😅
@harikrishna7889
@harikrishna7889 Жыл бұрын
Jandyala garu medicine to some generations
@jagannadhveluvarti
@jagannadhveluvarti Жыл бұрын
"KAKINADA KAVI" GURINCHI CHEPPANDI PLEASE
@ShivaKumar-es9ff
@ShivaKumar-es9ff Жыл бұрын
👏👏🙏👌
@santoshv9568
@santoshv9568 2 жыл бұрын
Movie name…. Puttadi bomma
@Infinitelynobody
@Infinitelynobody 11 ай бұрын
👍
@crazyWORLD-gc7bq
@crazyWORLD-gc7bq Жыл бұрын
Sodhara sodhari manularaa... Mi moham manda😂 Ranga ganga paalu ayyadantaa
@pavanhasan7216
@pavanhasan7216 2 жыл бұрын
ఈ చలనచిత్ర నామధేయం తెలియజేయండి
@pavansai8577
@pavansai8577 2 жыл бұрын
Ever green
@bellapusrinath6478
@bellapusrinath6478 2 жыл бұрын
👌👌👌
@ashokhindu2535
@ashokhindu2535 2 жыл бұрын
Realest comedy
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
😀😀 శ్రీ జంధ్యాల 🙏
@starshiva7088
@starshiva7088 2 жыл бұрын
🤣🤣🤣🤣👌👌👌👌
@kpavan6054
@kpavan6054 Жыл бұрын
A movi 😂
@dadukhalandar292
@dadukhalandar292 Жыл бұрын
Butulu lekunda comidi cheyalante jandhyala gariki and old comidians ke sadhyam ippatlo comidi pakka Butule
@kistappachoragudi973
@kistappachoragudi973 2 жыл бұрын
Jai jai jandyala Garu beautiful comedy
@HariKrishna-eq7gs
@HariKrishna-eq7gs 2 жыл бұрын
పుత్తడి బొమ్మ సినిమా పేరు
@halfykkd
@halfykkd 2 жыл бұрын
హాయిగా నావ్వు కునే Comedy ki care of address జంద్యాల గారు... 🙏🏾 ఇప్పుడు వచ్చే వెకిలి కాదు కామెడీ అంటే...
@TheSuren555
@TheSuren555 Жыл бұрын
యి కామెడీ, కి కొంత గ్యాననము ఉండాలి... ఓటర్ కామెడీ కాదు
@drlchanti6963
@drlchanti6963 Жыл бұрын
రాత్రి పది గంటలకు ఈ కామెడీ సీన్ చూశాను నవ్వలేక మొబైల్ ఆపేసాను
@drsaichandraofficial
@drsaichandraofficial 2 жыл бұрын
Hi sir..i m Dr Sai Chandra MBBS DNB Ortho.. Fellowship in Knee n Shoulder Arthroscopy... Working in Hyderabad...i make videos on general Orthopedic problems..n few general issues... making videos from last 5 years..sir..if you like content .. please post in community sir...it will help many people.. thanks sir..
@lakshmigeeta3743
@lakshmigeeta3743 2 жыл бұрын
😀😀😀😀😀😀😀
@vankudothuganapathi6360
@vankudothuganapathi6360 2 жыл бұрын
Hello.... Ammooo😂
@chanducsutube
@chanducsutube 2 жыл бұрын
అలాక్కాదు... భాక్రా వస్తాడు ఇప్పుడు.......
@rojarani8214
@rojarani8214 2 жыл бұрын
Puttadi bomma movie super comedy
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr 2 жыл бұрын
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నా.... అమ్మాయ్... 🤔
@lakshmipathi3388
@lakshmipathi3388 Жыл бұрын
No wonder! He is above.bramhanandam.
@ShivaKumar-es9ff
@ShivaKumar-es9ff Жыл бұрын
Movie Peru andi
@phanisai22
@phanisai22 2 жыл бұрын
very funny
@umashankarreddym469
@umashankarreddym469 2 жыл бұрын
Elanti comedy eppudu ravali.
@KFC-K.F.Chinnollu123
@KFC-K.F.Chinnollu123 2 жыл бұрын
🙏🙏🙏🙏
@ramkumarkomuravelly6534
@ramkumarkomuravelly6534 2 жыл бұрын
Achamaina Telugu comedy that is old comedy
Director Jandhyala Subramanya Sastry Comedy Scenes || Telugu Back to Back Comedy Latest
19:49
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 609 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Jabardasth Comedy Scenes Of Rajendra Prasad - Non Stop Comedy In Telugu
31:15
Rose Telugu Movies
Рет қаралды 1,2 МЛН
#Brahmanandam and Suthi Veerabhadra Rao Comedy Scenes - Volga Videos
15:58
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН