అక్కినేని నాగేశ్వరరావు గారు అద్భుతమైన నటన అలాంటి నటులు ఇక రారు రాబోరు ఇలాంటి వారి కైనా కన్నీళ్లు తెప్పిస్తాయి 🙏🙏👌
@surendar_singh_mourya2 жыл бұрын
ఏ పెద్ద బాహుబలి సినిమా వచ్చిన చూడలేదు నేను.. కానీ, నాకు ఈ ఆణిముత్యం లాంటి సినిమాలు అంటే ప్రాణం. ఇందులోని అన్న అనే మాటకి కళ్ళలో నీళ్ళు చేమిరాయి. ఎంత మందికి అలాంటి సన్నివేశాల్లో గుండె తరుక్కో పోతుందో.. వాళ్ళు నిజమైన మనుషులు. అన్నాని, దేశాన్ని ప్రేమించే నిజమైన హృదయం ఉన్నవాళ్లు. వాళ్ళకి మాత్రమే ఆ సమయం లో అమ్మ, నాన్న కుటుంబం గుర్తుకొస్తుంది.
@veeraswamybadiganti79412 жыл бұрын
అమ్మా అన్నం పెట్టమ్మా అన్నమాట వినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. అక్కినేని నాగేశ్వరరావు గారి అద్భుతమైన నటన సినిమాకు ప్రాణం..
@sureshvenkat74502 жыл бұрын
పని చేసినప్పుడు డబ్బు ఇచ్చినా, కృతజ్ఞత తో డబ్బు ఇచ్చినా.. అన్నం మాత్రమే అడిగారు. డబ్బు కడుపు నింపదు అని చాలా అద్భుతంగా చెప్పారు. ANR acting ki 🙏
అన్నపూర్ణమ్మ ఆకలిగా ఉంది కాస్త అన్నం పెడతావా అన్న నాగేశ్వర మాట వినగానే నా గుండె తరుక్కుపోయింది వెంటనే నేను రోడ్డు మీద పది మంది అనాధలకు ఫుడ్ ప్యాకెట్ కొనిచ్చాను అప్పుడు నా మనసు కుదుట పడింది
మంచి విలువలతో కూడుకున్న సినిమా ఈ సీన్ చూస్తున్నంతవరకు కన్నీళ్లు ఆగలేదు నా కొడుకే నాకు కోటిరూపాయల ఆస్తి 🙏🙏🙏🙏🙏
@chatragaddarajesh24333 жыл бұрын
అద్భుతమైన నటన ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఊరికే ఇవ్వలేదు😢😢😢😢😢
@sreenubollu71623 жыл бұрын
Iu,. ,
@kameswararao89773 жыл бұрын
Then why NTR was not given the same award
@chatragaddarajesh24333 жыл бұрын
@@kameswararao8977 అది మంచి నటులకు మాత్రమే ఇస్తారు ఊర మాస్ నటులకి ఇవ్వరు
@kameswararao89773 жыл бұрын
Who is MGR? Is he not a mass actor.
@kameswararao89773 жыл бұрын
That award was politicized long back. Do you think MGR was that much worthy to get Bharat Ratna. If the award was awarded to class actors, why the award was not awarded simultaneously to Sivaji Ganesh.
@ksleelavinod28153 жыл бұрын
ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. డైరెక్టర్ గారి గొప్పతనం ఒక ఎత్తెతే అక్కినేని గారి నటన మహోన్నత శిఖరం. దట్సాల్. నో వర్డ్స్. చాలా సార్లు చూశాను. సంతోషం ఆపుకోలేక కామెంట్ చేస్తున్నాను.
@janaiahb46022 жыл бұрын
What mind blowing scene What's the movie name?
@shilalolithapoetry37332 жыл бұрын
కన్నీళ్ళొలికాయి
@shettisurendar78242 жыл бұрын
L
@MegaMrajesh2 жыл бұрын
@@janaiahb4602 pranadata
@gopireddyramireddy809611 ай бұрын
ఈ సినిమాలో ఈ సీన్ ఎన్నోసార్లు చూసాను చూసిన ప్రతిసారి నా కు కన్నీళ్లు అగవు అక్కినేని గారు అందులో నటించలేదు జీవించారు సూపర్ సార్
@jaganmohan73812 ай бұрын
Movie name?
@indianadityareddy7987 Жыл бұрын
"అన్నపూర్ణమ్మ ఆకలిగా ఉందమ్మా కాస్త అన్నం పెడతారా"🙏🏽కన్నీళ్ళు తెప్పించే మాట😔😔
@chandukollu2 жыл бұрын
వైద్యో నరాయనో హరి.. నిస్వార్థంగా సేవ చేసిన వైద్యుడు నిజంగా దేవుడే అని చూపించారు.. చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదు.. ఆకలి అవుతుందని కడుపు పట్టుకున్నప్పుడు .. నా కడుపు తరుక్కు పోయింది.. హాట్సాఫ్ to నాగేశ్వరరావు గారు..
@manisuraj72433 жыл бұрын
చాలా నిర్మలంగా ఉన్న మనస్సు తో తీసిన దర్శకుడు నటుడుఅంతే నిర్మలంగా నటించి ప్రేక్షకులను అమితంగా అభిమానించే ల తీశారు ధన్యవాదాలు ఇంత లేట్ గా చూడటం బాధ గా ఉంది...
@raampraas3 жыл бұрын
"అన్నం పెట్టండి" అనే పదం వినగానే నా ప్రాణం విలవిలలాడింది... అది సినిమా అని తెలిసినా... అక్షరాలకు కూడ ప్రాణం వుంటుందేమొ.. ఏ డి పి స్తా యి... నవ్విస్తాయి.... 🙏
@ranjithpatil53863 жыл бұрын
Same here bro
@ranjithpatil53863 жыл бұрын
Movie name plz
@raampraas3 жыл бұрын
ప్రాణదాత
@raampraas3 жыл бұрын
ప్రాణధాత movie name..
@ithanaboinatirumalarao48222 жыл бұрын
Aunu
@SivaPrasad-uq8vm2 жыл бұрын
నేను ఇప్పటి వరకు ఈ సినిమా చూడక పోవడం నా దురదృష్టo. ఈ సినిమా చూడడం వరo లా భావిస్తున్నాను. NTR &ANR నటనకు ప్రతిరూపం.
@vikasvaddey69642 жыл бұрын
Super scene literally made me cry when he say అకలి గా వుందమ్మ ఈ రోజులో ఇలాంటి మూవీస్ లేవు ఇలాంటి ఆప్యాయతలు లేవు మా దురదృష్టం
@ayyappaswami8112 жыл бұрын
S
@thummanapellisampath6072 жыл бұрын
😔🥺🙏 పాత సినిమాలు నిజంగా అద్భుతం మీ నటనలు అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sangamramulu94152 жыл бұрын
s
@yanadriganesh14563 жыл бұрын
ఈ రోజుల్లో కూడా మనం ఈ పాత సినిమాలు చూసాము అంటే అప్పటి కథలకున్నా దమ్ము, నీతి ఇప్పటి సినిమాలకి లేదని మనం ఒప్పుకున్నట్టే
@swarunkattera12903 жыл бұрын
100 percent
@prasadvarmaprasadvarma2813 жыл бұрын
ఒరేయ్ ఆపరా పుల్లయ్య నీ పుల్లయ్య మాట్లలు
@Helping_hands14332 жыл бұрын
Yess
@mastanvalishaik1072 жыл бұрын
@@prasadvarmaprasadvarma281 t tt .....
@veeraswamyalli68722 жыл бұрын
Really bro
@ravikirankattamuri39093 жыл бұрын
కన్న పేగు మీద మమకారం ముందు కోట్లు కూడా లెక్క ఉండదు, నిజాయితీ గా తన వృత్తి తాను చేసే వారికి అధనపు ధనం మీద ఆశ ఉండదు అని ఒకే సీన్ లో చాలా చక్కగా చిత్రీకరించారు
@lakshmisunilkumar63592 жыл бұрын
Chala baga chepparu sir. Anubhavinchana vallake dhani viluva thelusthundhi sir. Very truth comment in present situation.
@krishnaiahbandaru38422 жыл бұрын
మీరు వెలిబుచ్చిన అభిప్రాయం మీ విశ్లేషణ 100% కరెక్టు సర్
@balagee. Жыл бұрын
👏
@divakarreddy63032 жыл бұрын
ఏంది సామీ ఇది కేవలం ఒక పది నిముషాలు... చూస్తే కళ్ళు నీళ్లతో నిండి పోయాయి.... 🙏🙏.... నటన.... మహా నటన...... ఈ అన్నము కన్నా విలువైనది ఏముంది?
@rameshsepuri17652 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన తనివితీరని సన్నివేశం, పూజనీయమైన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
@kondavenkateshwarrao56072 жыл бұрын
ఏమి సినిమా యో పేరు చెప్పండి.
@srinuvasraopappu8434 Жыл бұрын
Eee cinema paru chapandi
@suresh47333 ай бұрын
Movie name pls.
@radhakrishnab39633 жыл бұрын
ఎప్పటినుండో ఈ వీడియో నోటిికేషన్ వొస్తుంది, స్కిప్ చేశా , today చూసా నాకు కన్నీలు అగలే, wt a scene...🙏
@LuckyLucky-cv1lp2 жыл бұрын
Same to same bro
@kavitham64972 жыл бұрын
Same
@kavitham64972 жыл бұрын
Super
@mintuvideos70322 жыл бұрын
Same bro
@rajashekarreddyg22642 жыл бұрын
Same
@santoshibhusarapu35183 жыл бұрын
వాహ్.!!ఏం..సన్నివేశంరా..బాబు..పనికిమాలిన సినిమాలు పదిచూసేకంటే..ఇలాంటి మనసుకు హత్తుకునే సన్నివేశం ఒక్కటిచూసినా చాలు..మనసు తేలికగా అయిపోతుంది.!!👏👏👏👏
@karttikcherukuri6322 жыл бұрын
ఎర్రిపూవ్ సినిమా లు వస్తున్నాయి అన్న ఈరోజుల్లో
@KRISHNAMURTHY-of5zn2 жыл бұрын
Movie name plz
@shanmukharaopaila58342 жыл бұрын
Avunu bro Naku chala prasanta ga vunnatuga anipistundhi
@santoshibhusarapu35182 жыл бұрын
@@KRISHNAMURTHY-of5zn మూవీ నేమ్, ప్రాణదాత
@Ashokgoud-0072 жыл бұрын
Matalu ravatledu hatsofff
@nageshgvvns31673 жыл бұрын
స్వార్థం లేని పాత్రలు నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కథ వ్రాసిన కవికి పదాభి వందనాలు
@VenkateswararaoBaggam-l2g Жыл бұрын
అన్నం పెట్టండి అని చెప్పుతూ ఆయన ఫేస్ ఫీలింగ్స్ యాక్టింగ్ సూపర్ సార్ ఈ సీన్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే సీన్
@venkateshgidijala2 жыл бұрын
"అన్నపూర్ణమ్మ.., ఆకలిగా ఉందిఅమ్మ, కాస్త అన్నం పెడతావా" what an acting 👏🏻👏🏻🙏🏻
@kirankumaryenneti64183 жыл бұрын
నటనకే నటన నేర్పిన నటుడు ANR గారు ఒక్కరే🙏 జై అక్కినేని
@baburaobheri33 жыл бұрын
Etv today 7am news
@trendingsocialthings67993 жыл бұрын
E comment petti chala heavy ga goppaga feel ayyi.. likes vochaka chala goppa pani chesa ani satisfy ayuntav kadha. Nijam cheppu...
@srikrishnasrikanth38732 жыл бұрын
Bongu emi kaadu
@syamsyam97222 жыл бұрын
ప్రాణదాత సినిమాలో సన్నివేసం.అద్బుతం.
@oohasagar76312 жыл бұрын
Movie name pranadatha endi
@shivashankarappadevangam7070 Жыл бұрын
అన్నం, ఆకలి, అన్నపూర్ణమ్మ... అన్నిటికీ మించి నటసామ్రాట్ నటన.. మన తెలుగు జాతికే గర్వకారణం... ఆనందం...
@anthonyma9451Ай бұрын
Salute to great legend actor Sri Nageshwar Rao garu. I got tears for his hungry feelings . I bow my head his feet. So emotional scenes. Thanks for sharing this type of humanity movies
@nekkantivikram2 жыл бұрын
ANR's acting with great BGM...........I might have seen it 100's of times yet it's on wish list always.......
@sarmaganti64742 жыл бұрын
ANR SIR, Greatest actor of Indian cinema.. In the childhood we used to watch most NTR movies..but later on realized the greatness of ANR acting with SEETHARAMAYYA GARI MANAVARALU.. really we getters when ever watch that movie. Then I started watching old movies of SRI ANR. I vouch my word, Un doubters ANR sir is the greatest actor of Indian cinema..
@rama99ish2 жыл бұрын
అప్పట్లో మనుషులు చాలా స్వచ్ఛంగా ఉండేవారు వారి ఇంటికి వచ్చిన మనిషికి అన్నం పెట్టి పంపించేవారు ఇప్పుడు ఎవరికి వారు అన్నం వండుకోవడం కష్టంగా మారుతుంది... 👍👍👍👍👍
@chandrashekar-so9ej2 жыл бұрын
I have no words to say
@satyanandvenkata61902 жыл бұрын
😭😭😭
@ramalingachariv48072 жыл бұрын
Bagunnadi
@shaikabdulsattar40493 жыл бұрын
Tears rolled. No words to express the talent of legendary actor.It will be great help to public, if the present doctors try to understand even one percentage of service motive.
@rowdykaala93092 жыл бұрын
Wiped my eyes when he asked for food
@mohankartheek7432 жыл бұрын
Which movie is this…??
@shaikabdulsattar40492 жыл бұрын
@@mohankartheek743 Pranadaata.
@parthasarathy19732 жыл бұрын
movie name
@shaikabdulsattar40492 жыл бұрын
@@parthasarathy1973 Pranadaata.
@naveenkumar20202 жыл бұрын
ఆ సన్నివేశం చూశాకా నా కల్లలో నీరు ఆగలేదు.... 🙏🙏🙏
@subramanyamsubramanyam34526 ай бұрын
ఇలాంటి చాలా ఉన్నత మరియు గొప్ప పాత్రలను పోషించి తెలుగు కళా రంగాన్ని మరియు కళాభిమానులను మెప్పించారు వారు చరిత్ర పురుషులు ధన్య జీవులు
@KALABHAIRAVA593 жыл бұрын
మీలాంటి గొప్ప వారు జన్మించిన ఈ గడ్డ మీద పుట్టడం మా అదృష్టం సార్ 🙏🙏.
@jeevankrishna34683 жыл бұрын
Rey kamma kukka Jai mega ⭐
@KALABHAIRAVA593 жыл бұрын
@@jeevankrishna3468 మరి నువ్వు ఏ జాతి కుక్కవే అన్న, జర చెప్పురాదు..
@chiranjiviobulesh6883 жыл бұрын
@@jeevankrishna3468 kula pichhi nakodakaa Anavasaranga megastar Peru enduku vadatav ra
@ssachary73 жыл бұрын
Yesu nee kosam puttadu...nee papala kosam chanipoyi tirigi lechadu.
@rameshpampari60013 жыл бұрын
@@ssachary7 ory ekkada kuda vadalara thuo em brathuku ramedi
@MADAN14382 жыл бұрын
రెండోసారి ఆకలిగా ఉందమ్మా అన్నప్పుడు నాకు నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, హ్యాట్సాఫ్ ఎన్నార్
@worldfamousvijay76812 жыл бұрын
Yes నాక్కూడా వచ్చాయ్ ఇపుడే
@sarahman49352 жыл бұрын
100% you are correct,Bro.
@bvrrao88762 жыл бұрын
Yes bro....mahanubhavudu ANR garu. 🙏
@chandrav99382 жыл бұрын
100% correct bro ,heart touching scene Anr sir acting and the director hatoff
@bhaskarachari20772 жыл бұрын
avunu brother....emi cinema guru Ippudu cinema laki common sense kuda ledu... idiots
@sudarshanpatthipati24163 жыл бұрын
గొప్ప సందేశం...ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీర్చాలి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేయాలి. 🙏
@chanduneelam470111 ай бұрын
అప్పటి సినిమాలు స్టోరీ లు చిన్నగా ఉన్న గుండెలకు హత్తుకునే పాత్రలు నటన కళ్ళకు నీళ్ళు తెప్పించే సన్నివేశాలు ఇలా ఎన్నో ఉన్నాయి సూపర్ హిట్స్ అయ్యాయి ఇప్పుడు ఒక సెనిమ హిట్ కొట్టాలి అంటే ఎక్స్పోజింగ్ లిప్ లాక్ సీన్ లు నారుక్కొడాలు గ్రాఫిక్స్ ఇలా ఎన్ని ఉన్నా హిట్ అయ్యేవి కొన్ని మాత్రమే ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤❤
@ohbalu94142 жыл бұрын
❤️ *చివరి మాటలు అమ్మ ఆకలి గా ఉందమ్మా అన్నం పెట్టమ్మ* ♥️ 😭😭😭😭
@rammohan17143 жыл бұрын
నాగేశ్వరరావు గారు మహానటుడు అని చెప్పనవసరం లేదు.... కానీ కళ్ళతో భావాన్ని, నడకలో అమాయకత్వాన్ని ఎంత బాగా చూపించారో....మీ ఆయన ధర్మాత్ముడు అమ్మ అన్నప్పుడు ఆకాలేస్తుంది అన్నపూర్ణమ్మ అని అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి🙏🙏🙏🏻
@svchannel51083 жыл бұрын
😭😭😭
@veeramreddysubbaramireddy46123 жыл бұрын
ఇలా ఉండేవి ఒక నాటి మన సినిమాలు... ఇలా పాత్రలలో ఒదిగి పోయేవాళ్లు ఆనాటి నాటసామ్రాట్టులు.. పాత్రలకు ప్రాణం పోసి... ఈనాటి తరం లా వెర్రి మొర్రి... చిల్లర వేషాలు తో కాకుండా... అంతరించి పోయింది ఒక మహాతరం... ఇక చూడలేము అలాంటి సినిమాలను.. అలాంటి నటులను 🙏🏻
@Mustafa-yx3lz3 жыл бұрын
No
@shaikimtiyaz3523 жыл бұрын
This movie name
@veeramreddysubbaramireddy46123 жыл бұрын
@@shaikimtiyaz352 ప్రాణదాత...
@shaikimtiyaz3523 жыл бұрын
Thank you bro
@veeramreddysubbaramireddy46123 жыл бұрын
@@shaikimtiyaz352 welcome 🤝
@madupusai33223 жыл бұрын
ఈ కధ రాసీన మహానుభావులకీ నా అబినందనాలు
@SrinivasReddy-nf1on5 ай бұрын
❤
@pentirambabu787511 ай бұрын
ఆరోజుల్లో నటనని తపస్సులా భావించేవారు. అంత అంకితభావం ఉండేది.
@tirupatimedi37912 жыл бұрын
కాస్త అన్నం పెట్టండి అన్నపూర్ణమ్మ అన్న మాట విని తట్టుకోలేక పోయాను ఎంతో గొప్ప చిత్రం అక్కినేని మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@sairrv50423 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఇ రోజుల్లో రావు ,childhood movie🙏
@sureshbabu22112 жыл бұрын
kzbin.infoV4TAptPXHIE?feature=share
@srinurahul89552 жыл бұрын
Movie name bro
@sairrv50429 ай бұрын
ప్రాణదాత 👍🏽
@VTarun62 жыл бұрын
నటసామ్రాట్ అని ఊరికే అనలేదు. కళామ్మతల్లి ముద్దు బిడ్డ నటనకే జీవం పోసిన మన అక్కినేని నాగేశ్వరరావు గారు.
@venkatesh6802 жыл бұрын
ఏ సినిమా నో తెలియదు ఈ దృశ్యం... హృదయాన్నయితే కదిలించింది... Old is Gold
@CodeWithSrinivas2 жыл бұрын
Annadatha
@parupudivijaya66492 жыл бұрын
అన్నదాత కాదు. ప్రాణదాత.
@pukkallanirmalanand5105 Жыл бұрын
Pranadatha
@narasingarao19662 ай бұрын
ఈ సన్నివేశం చాలా సార్లు చూసాను. చూసిన ప్రతీసారి నా కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయి. అక్కినేని గారి నటన మహా అద్భుతం.
@naren352 жыл бұрын
నాకు ఏడుపు ఆగటం లేదు.😢.ఎప్పుడో 25 సం.. ముందు సినిమా.. అయినా ఆనటన కు జోహార్👌
@sivanikhil64622 жыл бұрын
Movie name cheppagalara
@darshanamanjaiah62312 жыл бұрын
ఏ ఎన్ ఆర్ గారిది అద్బుతమైన నటన కాదు కాదు నిజమైన జీవముగల సన్నివేశం ... ఎన్నెన్నో బహుమతులు ఇచ్చినా కాదని.. అన్నపూర్ణమ్మా... ఆకలిగా ఉంది అన్నం పెట్టమ్మా.... అన్నపుడు.... నా గుండె లోతుల్లో నుండి తన్నుకోని స్వచ్చమైన కన్నీటి బిందువులు కొన్ని నేలరాలాయి. 78 సంవత్సరాల నా హృదయం బరువెక్కి చాలా బాదగా అనిపంచింది... అలనాటి చలనచిత్రాలు.. ప్రేక్షకులకు మంచి సందేశం చేరవేయడంలో ముందుండేవి.. మరి ఇప్పటి సినిమాలు.........?
@bvrrao88762 жыл бұрын
కత్తి నా మనసుల చేత కూడా మీ నటనతో కన్నీరు పెట్టించారు అక్కినేని నాగేశ్వర రావు గారు.meeku meere saati.
@ARJUN_90902 жыл бұрын
Movie name: PRANADAATA Really it's beautiful movie. Really Old is Gold
@khajamiah4302 Жыл бұрын
మంచి మనషులకు ఎపుడు ఓటమి ఉండదు.నాగేశ్వరావు గారు ఆకలిగ ఉంది అన్నం పెట్టండి అంటే కన్నీళ్లు వచ్చాయి.
@SandraRamakrishna2 ай бұрын
అన్నం పెట్టండి అనే పదం వినగానే నా ప్రాణం విలవిలలాడుతుంది అది సినిమా అని తెలిసిన... అక్షరాలకు కూడా ప్రాణం ఉంటుందేమో.. ఏడిపిస్తాయి... నవ్విస్తాయి
@srihariprises8483 жыл бұрын
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు
@DevotionalVediocreator14393 жыл бұрын
Heart touching performance sir ఇంకా మీరు ఎంతో మందికి ఇన్స్ప్రెషన్ సార్ మీ నటనకు నా పాదాభివందనలు
@moulalisk10263 жыл бұрын
P
@vamsikrishna79063 жыл бұрын
Ee okka scene choosi cinema motham choodali anipisthondhi. Super super super 👌👌👌
@chandupchandup63223 жыл бұрын
Yes bro movie peru enti
@rameshakulavideos46543 жыл бұрын
@@chandupchandup6322 kookkookookkoollltpt lu 6 to hhtoyo my geopolitics lo ko u hi JJ ko
@renukasriram75863 жыл бұрын
Cinima peru chappandi
@mdshafi22133 жыл бұрын
Praanadaatha movie
@AshokBurre-mq5yr23 күн бұрын
సినిమా బాగుంది
@RajiChandaka-g4q11 ай бұрын
కటిక పాషా లా మారిన మనుషులు కూడా ఇలాంటి సినిమాలు చూస్తే మంచుకొండల కరగాల్సిందే
@bandisathish86483 жыл бұрын
కన్నీళ్లు వస్తున్నాయి చూస్తుంటే ..anr గారు మీ నటన గురించి చెప్పేంత మాకు లేదు ఇందులో మాత్రం మీరు దేవుడు
@satyammahibhara10192 жыл бұрын
ఎప్పుడు ఈ సన్నివేశం చూసినా మనస్సు కలత చెంది, అప్రయత్నంగా కన్నీళ్ళు వస్తుంటాయి. అందుకే ... అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు ఆర్యులు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారనే కంటే జీవించారనడం మహానటుడికి మనమిచ్చే నివాళి.
@yashsneha63883 жыл бұрын
Anr is always class hero. He can act any role easily and live in that character. Mahanubhavudu. Great legend for telugu people. We miss such a great actor. Hats off him ever and forever. Tremendous acting and cannot forget him.
@kona.nagarjunna5552 жыл бұрын
Selut ANR
@tellingtruthalways2 жыл бұрын
Heart touching గా ఉంది. We missed a great legendary.
@sashikumar2674Ай бұрын
అన్నం పెడతావా అని అక్కినేని గారు అడగగానే..... కన్నీళ్ళు వచ్చాయి....thatz ANR...
@sasikumar-hf1ih3 жыл бұрын
అద్భుత మయిన సందేశం.. ఇప్పటి డాక్టర్లు ఇది చూసి అయిన దోపిడి మానేయాలి..
@@flutestream9558 Name of the movie : ప్రాణదాత ( Saviour of life)
@chyesubabau79113 жыл бұрын
కాదుసార్ మంచిగావైద్యంచేత్తెసాలు
@meegadasrinath26033 жыл бұрын
అబ్బా ఈ వీడియో చూశాక నాకు మాటలు రాలేదు అస్సలు అంత అద్భుతంగా ఉంది ANR యాక్టింగ్ సూపర్ 🙏🙏🙏💖💖
@kumaraswamypangi60213 жыл бұрын
Andhukey, anr Maha natudu ayyaaru
@meegadasrinath26033 жыл бұрын
@@kumaraswamypangi6021 s
@mohammedumar21053 жыл бұрын
Old is Gold forever... Heart touching video..
@VeernalaGiri11 ай бұрын
ఆ జ్యోతి acting చాలా బాగుంది....❤❤
@chramesh2551 Жыл бұрын
నాకు డబ్బులొద్దు కాస్త అన్నం పెట్టించండి అని ANR అనగానే పుండరీకాక్షయ్య గారి మొహంలో కనపడిన కనపరచిన జాలి ,ఎదుటి వ్యక్తి ఆకలితో ఉన్నాడని తెలిశాక వారి ఆవేదన ,, ఆరోజుల్లో గ్రామపెద్దలకు మోతుబరి రైతులకున్న గొప్పతనం సహృదయత కనబడుతుంది ...అందుకనే ఆరోజులు మనుషులు బంగారంతో సమానం అనేది
@Masterpowers1113 жыл бұрын
The legendary actor- really heart touching performance 👌👌👌👌. No words to describe ANR sir performance.
@coraghu38355 ай бұрын
Ilanti scenes, Actors, Directors nu Janma lo chudalemu. ANR gari actions evvariki chethagadu 🎉 12:17
@indianbull36013 жыл бұрын
ANR గారు తెరమీద ఉంటే, ఆ పాత్రే కనిపిస్తుంది, పాత్రధారి కనిపించరు.... అంత గొప్ప performer...
@markandeyagupta85303 жыл бұрын
Baaga, correct gaa చెప్పారు.
@HemanthKumar-yc9te2 жыл бұрын
Mari manchu mohan Babu sir
@srinusrinu86182 жыл бұрын
@@markandeyagupta8530 ఢ
@subramanyamsubramanyam34526 ай бұрын
వైద్యులు కనిపించే దైవాలు మానవ జాతిలో అత్యంత ఉన్నతమైన స్థితి కలవారు వైద్యులు
@ChandanShard-yw2nn7 ай бұрын
I watched this movie when I was a kid ... no words to explain..what a movie..what an acting.. salute to all the actors ..I can't imagine such movies will come in this generation.. there's only one nageswarrao garu and only one one ntr garu ...these actors are like acting school., salute sir
@RajendraBabuKoorma2 жыл бұрын
My father loves ANR so much. He also watched few of his movies in theater for 25 times or more during 1960-1980s. Now after watching ANR, I remembered my heavenly Father's words and his conversation related to ANR movies.
@narayanamurthy4352 жыл бұрын
Me and my father too. Same feeling
@haranathnistala43092 жыл бұрын
ఈ అద్భుతమైన సన్నివేశం ఏ సినిమా లోదో చెప్పగలరు.
@riyazvali1272 жыл бұрын
Legendary Actor never Born again..this scene was goosebumps..😘😘
@satishv6701 Жыл бұрын
అందుకే పాత సినిమా లు ను ఓల్డ్ is గోల్డ్ అంటారు
@venkatasriharshakuncham55462 жыл бұрын
Yes the entire scene was captured in very authentic manner. The way the legendary actor pulled his character . Especially we could see culture is pulled in the scene.how they address each other . The way they value each other. The entire drama is conceived in a very grand manner.pondarikakshayya and nirmalamma are another two great personalities who lived in their characters. Kota garu Brahmanandam and all others. Great thanks to director and producer of cinema pranadata
@surendranathpr55042 жыл бұрын
What is the movie name?
@ArunKumar-ym3hq Жыл бұрын
Pranadata
@MANAM66RaamS2 жыл бұрын
ఎంత నీతిమంతంగా... నిజాయితీగా ఉంది ఈ మూవీ.... కళ్ళు చెమర్చాయి..
@narasappajunior60063 жыл бұрын
కన్నీళ్లు ఆగలేదు ఈ scene చూస్తుంటే 🙏🙏🙏👌👌👌
@gouthamiavula12352 жыл бұрын
Correct sir👌👌👏😢😢
@bhaskaracharysriramoju2332 жыл бұрын
Really great Sean 🙏🙏🙏
@mandulajayalakshmi86692 жыл бұрын
Plppl
@mandulajayalakshmi86692 жыл бұрын
@@gouthamiavula1235 lppplppp
@mandulajayalakshmi86692 жыл бұрын
@@gouthamiavula1235 qqlplllp
@srikrishnaenterprises171310 ай бұрын
One of theeeee bestttt movie i have watched... Enni sarlu choosina goosebumps and kallalo neelu agavu.... ❤❤❤❤❤
@balaramabalaramamahesh46043 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఒ అద్భుత కావ్యాలు నాగేశ్వరరావు గారు జీవించారు ఇప్పటికి మానమధ్యనే ఉన్నారు 🙏
@thikkaswamy46832 жыл бұрын
" అన్నం పెట్టండి " అనే పదం వినగానే నాకు చాలా బాధగా ఉంది నా కళ్లల్లో నీళ్ల వచ్చాయి సూపర్ మూవ్
@karthikhari94863 жыл бұрын
కన్నీళ్లు ఆగలేదు 😭😭😭😭
@tvramana3068 ай бұрын
ఎన్ని వందల సార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే vedio ఇది, ఈ సీన్ 🌹🌹🌹🙏🙏🙏
@fahadnalgondaosman5311 Жыл бұрын
Great realistic actor of south India sri.AKKI NENI NAGESHWAR Rao sir
@jaichiranjeeva793 жыл бұрын
2021 lo chustunaara ANR adbutaani, mimmalni miss avutunaam mahaanubhaava
@nasarudinmohammedsubahan94062 жыл бұрын
A N R garu ఈ సీన్ లో జీవించి నారు. ❤️👌🙏 I’m watching from Kuwait 🇰🇼
@sreehariraovadrevudr.20982 жыл бұрын
This emotion should stay in us forever. Should not change when see another film. Reaction should be spontaneous when we come across real life situations. Professor V. Sree Hari Rao
@sriramojuvidyadhar16782 жыл бұрын
I don't know, but I too felt the same feeling on hearing the words " Kaastha Annam pettinchhandi "
@subramanyamsubramanyam34526 ай бұрын
హిందూ ధర్మ శాస్త్ర ప్రకారంగా ఆయుర్వేద ఔషధాలు ఈ రోజుల్లో నే కాక భవిష్యత్తులో కూడా అనేక రకాల స్వల్ప మరియు దీర్ఘకాలిక వ్యాధుల వర్షం అన్నము కలిగిస్తున్నాయి ఇది మన హైందవ జాతి గొప్పదనం.
@m.s.rvlogs46972 жыл бұрын
మరి మరి చూడాలని అనిపిస్తుంది. ఈ సన్నివేశం బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్
@siripuramramachandram12532 жыл бұрын
The movie producer, director and writer are real ideal human beings.God and nature will bless and protect them and their families for ever,as they given nice message to the society.
@rejendralic83883 жыл бұрын
ANR is great No substitute to him ONLY CLASS HERO IN INDIAN FILM INDUSTRY.
@narasimharaonakka41943 жыл бұрын
He was only one born actor .nobody replace him
@karthikmartin65613 жыл бұрын
Legendary ANR Lives On ❤️🔥👏👌
@shekharkorukonda30712 ай бұрын
Entha miss ayyannra wonderful svenes innaallu. Super ANR legendra action has no bounds
@shabberkosigi5288 Жыл бұрын
ఈ సినిమాలో ఒక్కో సన్నివేశం మానవతా దృక్పథంతో కూడినది... ప్రతి సన్నివేశంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి... రాయడానికి అక్షరాలు చాలవు... చెప్పడానికి మాటలు చాలవు..... బరువెక్కిన హృదయంతో కళ్ళల్లో నీళ్లతో ఎంతో మధురానుభూతి మరియు మనిషిని ఆలోచింపజేసే సినిమా....
@democracy10453 жыл бұрын
ఇలా పాత్రలో ఒదిగి నటించే నటులు బూతఅద్దంతో చూసినా కానరారు ఇప్పుడు? కుప్పి గెంతులు కూనిరాగాలు వేసే వారు తప్ప. అందుకే నటులకే నటుడు ANR .