Watch Full Movie Here : kzbin.info/www/bejne/p3PbknmGituEiNE
@saikrishnaomkaram40702 жыл бұрын
, , ,. ,, ,, ,,, . ,, ,,,,,,. ,,,,,
@saikrishnaomkaram40702 жыл бұрын
, , ,, , . , , . ,,,, , , ,. ,. ,. ,,
@saikrishnaomkaram40702 жыл бұрын
, , ,, , . , , . ,,,, , , ,. ,. ,. ,, ,
@saikrishnaomkaram40702 жыл бұрын
, , ,, , . , , . ,,,, , , ,. ,. ,. ,, ,
@saikrishnaomkaram40702 жыл бұрын
. ,,,. .
@latha82533 жыл бұрын
అన్నయ్య గారిని గౌరవించడం బాగా నచ్చింది ఈ రోజుల్లో కూడా అలా ఉంటే బాగుండు
@chandugurram16583 жыл бұрын
Yes I notice that
@chennaiahdasari49293 жыл бұрын
Nenu Maa anna alageuntamu
@umashankarreddym4693 жыл бұрын
Great brothers
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/rYG4XqlrpLmZqJY
@jallanagaprasanna93333 жыл бұрын
@@chennaiahdasari4929 super andi
@vaani.1923 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాత సినిమాల్లో ఇది ఒకటి...ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు.సూపర్ కామెడీ.అలాగే విలువలు గురించి బాగా చెప్పారు ఈ సినిమాలో .👌👌🤩
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@vaani.1922 жыл бұрын
@@raghavaraghava7800 పడమటి సంధ్యా రాగం .
@anuradhagock39182 жыл бұрын
Me too I have seen this movie soo many times and laughed too.something v.special and different movie which is true there.
@lallipops6544 Жыл бұрын
S
@pratibhaveena8302 жыл бұрын
నాకెంత ఇష్టమో ఈ సినిమా అంటే😊 ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తూనేవుంట. ఎస్పీబి గారి సంగీతం కూడా చాలా బావుంటుంది👌అచ్ఛ తెలుగు సినిమాలు అంటే ఇలాంటివి.. అసలు ఇప్పుడొచ్చే సినిమాల్లో తెలుగుదనం అనేదే లేదు.
@vilasbhandekar3662 Жыл бұрын
Movie name?
@tirumanichaithanya7786 Жыл бұрын
Padamati sandhyaragam
@Srivinayakaarts3 жыл бұрын
సుత్తి వీరభద్ర రావు గారికి వారి గొంతుకు వారి తిట్లకు వారి ప్రాసకు 🙏🙏🙏
@nagenders6522 жыл бұрын
గుమ్మలూరు శాస్త్రి గారు వారు
@vrsssarma9608 Жыл бұрын
It would be still better if Sutti Veerabhara Rao acted in it instead of telling dubbing.
@venkatarajamohanakella9193 жыл бұрын
అచ్చ తెలుగు . శ్రవణానందకరముగా వుంది. ధన్యవాదములు జంధ్యాలగారికి 🙏💐
@chinni226513 жыл бұрын
Mi telugu bagundhi 😂
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@statue54522 жыл бұрын
@@chinni22651 there is nothing joke in it to laugh.
@Kumars-d1c3 жыл бұрын
పడమటి సంధ్యారాగం నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు 😍❤️
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@anuradhagock39182 жыл бұрын
V.true my teenage memories.
@nagamanimunnaluri56292 жыл бұрын
మాది కూడా
@klnsarma2 жыл бұрын
అప్పట్లో అర్థం కాలేదు గానీ.....చాలా చక్కగా మన సంస్కృతిని చులకనగా,వేళాకోళంగా చూపించారు.....
@revurirams3 жыл бұрын
హాస్యం వరకు చాలా బాగా ఉన్నప్పటికీ, చివరిలో చెప్పిన మాటలు మాత్రం అక్షర సత్యాలు, ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు యాంత్రిక జీవనం సాగిస్తే ప్రస్తుతం మనం కూడా ఇలాగే యాంత్రిక జీవనానికి బానిసలుగా మారాం, పెద్దల పట్ల గౌరవం లేదు, దేవుడంటే భక్తి లేదు, సమాజంలో తోటి మనిషి పట్ల మానవత్వం అస్సలు లేదు, ఎవరెలా పోతే మాకేంటి నా జీవితం నా సంపాదన నా ఇష్టం అందుకే సమాజంలో మానవతా విలువలు లేకుండా పోయాయి.
@prakashrao80772 жыл бұрын
You are on the dot. I concur with your views
@rajrk56982 жыл бұрын
baa chepparu
@saifcooksandfood2 жыл бұрын
True words....
@Berugusrinivas252 жыл бұрын
అన్నయ్య ను ఇలా గౌరవించడం చాలా బాగా నచ్చింది,good message
@rkumar34533 жыл бұрын
ఆయన క్యారెక్టర్ ఏమి లేదు. అంత డబ్బింగ్ చెప్పిన మన వీరభద్రరావు గారిదే గొప్పదనం.ఆయన డబ్బింగ్ చెప్పడం వల్లే క్యారెక్టర్ బాగా పండింది.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@suhasininadenla60042 жыл бұрын
Yes 100persant correct
@praveenkumar-ze7jr2 жыл бұрын
cinema chudakunda just vinte chaalu antaru, anthenaa?
@vishnubharadwajn2 жыл бұрын
💯
@pavan30402 жыл бұрын
@@praveenkumar-ze7jr 😂😂😂
@yss49772 жыл бұрын
సరిగ్గా పాట టైం కి ఆపేశారు. ఎంతో అద్భుతమైన పాట...రామ రసం...నిజంగా అద్భుతం
@hifriends36072 жыл бұрын
మన దేశ సంస్కృతి... సాంప్రదాయాలు ఎంతో గొప్పవి.... విలువైనవి. ఆనాటి నటీ నటుల... నటన అద్భుతం. పాత్ర లో జీవించారు... ☀🙏 భారతీయ... వస్త్రధారణ.... మరి... నేడు. ...
@nagarjunanani86103 жыл бұрын
ఆయన సంగతి ఏమో గాని ఆ పాత్ర సుత్తి వీరభద్ర రావు గారు చేసి ఉంటే చాలా బాగుండేది.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@nagarjunanani86103 жыл бұрын
@@vinasompugatelugukathalu6438 how sir.
@rajithaguduri9455 Жыл бұрын
Movie producer Thane andi
@srinivask1003 Жыл бұрын
డబ్బింగ్ చెప్పినది వీరభద్రరావు గారు!
@KARTHIKEYA30033 жыл бұрын
Uncle ki Dubbing cheppindi...THE GREAT...NATURAL COMIDY KING SUTHI VIRABHADRA RAO GARU
@mahigoud10653 жыл бұрын
HA aunu ayna matala valla inka adbuthanga undhi e movie
@ananyathinks3 жыл бұрын
Another thing is the younger brother's voice is dubbed by swayam Jandhayala garu
@SureshKadthan3 жыл бұрын
@S j no it is Suthi Veerabhadra Rao de voice
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@priyasharma.rayasam23063 жыл бұрын
Yes ...
@kondapaturu13 жыл бұрын
Moral values and telugu language greatness..🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Krish_Kiran2 жыл бұрын
Literally But No One Follows
@pavansiripudi52622 жыл бұрын
Me idharu maatladatledhu ga mundhu.. English lo chepukuntunaru Telugu bhasha goppathanam gurinchi 🤦🏻♂️
@statue54522 жыл бұрын
@@Krish_Kiran don’t say no one, today also there are lot many people who follow our culture and ideology even me too. I was never slave to westernization.
@eshagoldskm13098 ай бұрын
ఇప్పుడు2024 అప్పట్లో వాళ్ళు ఈ ఆచారాలు కొనసాగించడం వల్ల ఇప్పుడు అక్కడ కూడా హిందుత్వ పరిఢవిల్లుతోంది. అభివృద్ధి చెందుతుంది
@maheshvarma64552 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారు గాత్ర దానం వల్ల గుమ్మలూరి శాస్త్రి గారి పాత్ర చాలా బాగా వచ్చింది.
@S_r_k_963 жыл бұрын
అచ్చమైన సుస్పష్టంగా ఉన్నా మన సంస్కృత ఆంధ్రము అదే తెలుగు విని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వి శ్రవనానందము పొందుతున్న
@repudi95812 жыл бұрын
ఈ గ్లాసులు ఏంటిరా వెధవ, వెధవ వేషాలు మొదలు పెట్టావా ఏంటి, అన్నయ్య తమ్ముడు ని మందాలించిన తీరు సూపర్,, that is జంద్యాల
@skbash64803 жыл бұрын
Major credit goes to సుత్తి వీరభద్రరావు... great actor
@kulaviews11973 жыл бұрын
👍
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@paparaorali74132 жыл бұрын
ఇంత హాస్య సన్నివేశంలో కూడా విదేశాల్లో ఉంటున్న వారికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు కి అలాగే మాటలు రచయిత కి ధన్యవాదాలు 🙏
@srinivasrao77502 жыл бұрын
4Yvette
@leelarakala19223 жыл бұрын
Annayyaki ecche gowravam chala nacchindi
@Siri-81023 жыл бұрын
We stay in our house as well.
@srini96532 жыл бұрын
I'm with him on every feeling he went through. Even after 25 years abroad, I have not lost our Sanskriti or sense of belongingness. I guess running behind money/career is a summary of my abroad life. Money is there but I doubt if there is life, really? Yeah, yeah I do hear people saying engage in hobbies, that is not same as 'living the Indian life', it is larger, purer and simpler!
@vbharadwaj7437 Жыл бұрын
Intha cheptunna meeru english lo motham cheppadam em baledu
@srini9653 Жыл бұрын
@@vbharadwaj7437Sir, Telugu wrayadam raadu. Raasina naa basha ardham ayyi chasthundo ledo ani naku teliyadu, anduke koddiga saddukondi, daya chesi :-) 🙏
@shaikchistykhaleeftulla2 жыл бұрын
వీరభద్ర రావు గారి కి 🙏 నా పాదాభివందనం.
@kiranreactions61983 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారి గాత్ర దానం చేసి ఆ పాత్రకు ఆ డైలాగులు కు ప్రాణం పోశారు.
@kiranreactions61983 жыл бұрын
అందరూ గమనించారా ఈ సీన్ లో అన్నయ్య అంటూ మాట్లాడే పాత్రకు గాత్రా దానం చేసింది మన జంధ్యాల గారే. గమనించాలని మనవి.🙏
@varalakshmi11643 жыл бұрын
@@kiranreactions6198 avunu inka potti prasad garu icecream shop owner ki shubha lekha sudhakar garu athani koduku ganapathi ki dubbing chepparu
@kiranreactions61983 жыл бұрын
@@varalakshmi1164 gaaru aa ganapathy evaro thelusa mana old actress legendary nirmalamma gari manavadu...
@gstsayi44133 жыл бұрын
నటన ముందు డబ్బింగ్ తరువాత , మాటల రచయిత.వీళ్ళందరి కలయిక మనకి ఆనందం!
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/jXjPmmqdlqmmo5I😁
@savitri73113 жыл бұрын
మా చిన్నప్పుడు.. ఈ జోక్ చూసి తెగ నువ్వుకునేవాళ్ళం... 😂🤣🤣🤣🤣
@raghavaraghava78002 жыл бұрын
Movie name eanti
@arora12452 жыл бұрын
@@raghavaraghava7800 padamati sandhya ragam
@sancharitelugu3243 жыл бұрын
Jendhalaya వారి కామెడీ చాలా బాగుంటుంది
@akkimseenu3 жыл бұрын
Music Director Chakravarty మరియు జంధ్యాల గారి డబ్బింగ్ ఈ movie ki హైలైట్...❤️❤️
@srinivasgc21613 жыл бұрын
This movie Music composed by SP Balu garu sir.. en.m.wikipedia.org/wiki/Padamati_Sandhya_Ragam
@vaani.1923 жыл бұрын
@@srinivasgc2161 అవును సార్..కరెక్ట్ గా చెప్పారు.
@srinivasgc21613 жыл бұрын
@@vaani.192 Tq
@mastershineboy3 жыл бұрын
This movie title was suggested and music was scored by SP Balu sir.
@srinivasgc21613 жыл бұрын
@@mastershineboy Yes sir your correct. Even I heard Balu Sir rewarded for $100 for Title suggestion from director..
@wokeymcwokeface19743 жыл бұрын
అమెరికాలో అంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కాని హాసయ్యం భలేగా ఉంది.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
Great memories of jadhyal a gaaru comedy
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@MrManodu3 жыл бұрын
It's sutti Veerabhadra rao dubbing which is adorable! I think the one acted is a tamilian in US. Jandhyala might have had some cost issues in those days taking everyone to US. Anduke ee cinema anthaga aadaledu..though it's a very good movie..most of the characters in movie were played by Indians in US who are not known actors..
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sashidharkaranam26182 жыл бұрын
No ,he was not a Tamilian.He was one of the two producers of the movie , Sri Gummaluri Sastry. The one who played his brother was the other producer Sri Meer Abdulla.
@swethabujji74763 жыл бұрын
Super 😊 నేను చాలా సార్లు చూసాను ఈ సినిమా సూపర్ విజయశాంతి గారు ❤️సో క్యూట్ అంకుల్ తిట్లు 😀😀😀😀😀🙏❤️కానీ ఇండియా 🙏 గ్రేట్ 🇮🇳🥳🥳🥳🥳🌷🌹❤️movie 👌 ఇపుడు అంకుల్ ఎలా ఉన్నారు చెప్పండి👍
@kaladar53773 жыл бұрын
He is no more
@swethabujji74763 жыл бұрын
@@kaladar5377 ok😢
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/rYG4XqlrpLmZqJY
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@bhaascer3 жыл бұрын
Avunu Bujji garu
@aaparna16962 жыл бұрын
One of the best hilarious telugu movies with clean comedy by jandhyala ggaru. No match with present movies with vulgar language and comedy and in decent scenes.
@rmanibhu12 жыл бұрын
Avunu Great Actor & comedy King Suthi Veerabhadra Rao Garu, Dubbing janaki amma Gaaru & Jandhayala Garu Dubbing chepparu awesome combination 💞 Miss u those day's 🌏💫
@vijaypragallapati99213 жыл бұрын
Excellent vedio Very very funny . Hats off to jandhyala sir
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@ravirajug11373 жыл бұрын
great sir, we should never forget our core values
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@anr99993 жыл бұрын
నిజమైన హాస్యం అంటే ఇధి. ఇవ్వాళ హాస్యం అంటే భూతు భూతు అంటే హాస్యం తప్ప. సందర్బనుసారంగా వచ్చే హాస్యం వుంది చుడండి అది ఇప్పటికి కనుమరుగు అవ్వదు హాస్య బ్రహ్మ జంద్యాల గారికి వందనమ్ 🙏
@acchasaichand50213 жыл бұрын
Yes bro
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@ambadipudikirangdvideosgdh49813 ай бұрын
ఆయన గుమ్మలూరి శాస్త్రి..ఆ చిత్ర నిర్మాత..డబ్బులు పెట్టి తీయటం వల్లనే మనం అంతగొప్ప సినిమా చూడగలుగుతున్నాము..గ్రహించాలి..ఆయన నటనను విమర్శించే హక్కు మనకు లేదు...
@bharadwajk8122 Жыл бұрын
Super original comedy by Jandhyala garu, released in 1987. Actress Vijayashanti looked very good from this movie onwards.
@rupeshsaisurya79673 жыл бұрын
My favorite heroin...... Lady mega star⭐.... Vijay Shanti......
@wokeymcwokeface19743 жыл бұрын
80s US - so adorable!
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Kp-cb8pq3 жыл бұрын
are you american ?
@marcr22043 жыл бұрын
Yeah. Agreed. Now it has become very easy for a lot of folks but back then only a few came to US and it used to be very fascinating for me to hear stories about the American lifestyle from anyone who returned from America for a visit
@muralinarendra28262 жыл бұрын
One of the best movies during my college days
@radhikaram89633 жыл бұрын
America velthunam ani 100 rupayalu petti beauty parlor ki velli Kanubommalu gikichukundhanta 🤣🤣🤣😁😁
@devireddy16703 жыл бұрын
A rojulu lo eyebrows 10rs ye kadhaa 🤔
@chinni226513 жыл бұрын
😂
@chinni226513 жыл бұрын
@@devireddy1670 apptlo
@MDRPROPARTIES5553 жыл бұрын
చక్కటి ఆరోగ్యవంతమైన హాస్యం
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/jXjPmmqdlqmmo5I🥰
@lallipops6544 Жыл бұрын
ఒక అద్భుతమైన సినిమా... మా వినోద టాకీస్ లో వచ్చింది.. అప్పుడు ఈ సినిమా చూడలేదు.. ఇపుడు బాధ పడ్తున్న థియేటర్ లో మిస్ అయినందుకు
@yogikitty33502 жыл бұрын
సుత్తి వీరభద్రరావు మరియు డబ్బింగ్ జానకి వాయిస్ ఓవర్ చాలా బాగుంది
@gutamgopi24823 жыл бұрын
Mind blowing comedy 😀😂
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@arunavasu65462 жыл бұрын
Old generation lo eyebrows 100 rupees aa 🙄😨 .... present 50 r 60 rupees 😀😂😂
@rainbow76532 жыл бұрын
😂😂😂appatlo adhi luxury....ippudu adhi basic
@anandtingirikar71423 жыл бұрын
I am in Mexico .. same feeling.. Thinadam mingadam padkovadam...
@manojkummetha58982 жыл бұрын
😃🤗😃😃😃
@Theshowofshorts3 жыл бұрын
This is not a comedy, it is fact that teaches to all who feel money is only aim of life, if it is really true then, Budhdha, Mahaveera and Ashoka never leave their kingdom
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@madhavithodeti63843 жыл бұрын
What a comedy buggalu noppi vachesayi😅😅
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sunnysharath64472 жыл бұрын
excellent words about india sometimes i miss india as well those movies are awesome
@RjsNeetbiology3 жыл бұрын
Door bell rings- He : poddunne evado adda gadidha thagaladdadu 😂😂😂🙏🏼
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@PVBVAMSHIKrishna3 жыл бұрын
People who used to laugh about Hindu customs finally start following them post carona
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@dharaninagasarithasingam81392 жыл бұрын
Very well said. Hinduism is targeted by Islamists and congress party
@coolviveka3 жыл бұрын
Last dialogue is awesome 👏
@Forhindhudharma2 жыл бұрын
Bala సుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్...బాగుంది
@venkataratnam72573 жыл бұрын
All time my favourite movie.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@bellambalaih89073 жыл бұрын
Super comedy scene aa fire vehicle vachina scene inka comedy ga undhi 🤣🤣
@shivasharma46243 жыл бұрын
Appati cinemaalu malli raavu
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@DJ-cm3zm2 жыл бұрын
పువ్వు, పండు మఱియు విజయశాంతి ఈ సృష్టి లో అందమైనవి
@mreddyprakashvickycherry49612 жыл бұрын
గ్రేట్ బ్రదర్స్
@peralaravishankar45582 жыл бұрын
ఈ సినిమా నాకు ఎంత ఇష్టమో .
@venkatesharani86822 жыл бұрын
ఇటువంటి కామెడీ ప్రస్తుతం లేదు అరోగ్యకరమైన కామెడీ ఇది
@prasadarao28263 жыл бұрын
Very nice video; very nice film
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@usharanitirupathi83282 жыл бұрын
Gummaluri Sastri was one of the producer of that movie.
@raginileti17423 жыл бұрын
One of my favourite movie 😇
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@sagardarapu58694 ай бұрын
Annya thammudu relationship ❤❤
@tulasinukollu98713 жыл бұрын
Ayana mngalam palli balamuralukrishana la kanipistunnaru movie chalSarlu chusanu kani na doubt clarify avvale.. Jandyala sir direction was wonderful.... We never seen like him
@ganeshl28723 жыл бұрын
కాదు.
@kaladar53773 жыл бұрын
Yes you are right, he is looking MB garu . But he was no more 😭
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/rYG4XqlrpLmZqJY
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@anuchowdary78073 жыл бұрын
My favorite movei padamati sandya RAGHAM. 💞
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@raghavendraim24903 жыл бұрын
*aadapeenuga daggara aggipette emitra?* 😀🤣
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@kaladar53773 жыл бұрын
We miss you Gummaloori Shashthri garu 🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@vishnubharadwajn2 жыл бұрын
Dialogues and dubbing are the heart and soul
@littleman123ist3 жыл бұрын
Super comedy 🎭
@DJ-cm3zm3 жыл бұрын
Vijayasanthi is traditionally beautiful
@Binduharika1432 жыл бұрын
veerabhadra rao garine pedte superb ga undu inka
@g.b.rofficial51172 жыл бұрын
Veerabadra rao gaari Carector unte inka super gaa untunde....
@pushpakalajakkula76423 жыл бұрын
చాలా మంచి సినీ మా😀
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@vamshij10462 жыл бұрын
African American role character in this movie was played by drums master sivamani
@akhilmacha81933 жыл бұрын
If we insult other culture it will so fun . If others do same with us it's not acceptable???
@justdoit4frineds3 жыл бұрын
Mondivaadu Raaju Kante Balavanthudu Ani😝🤣🤣🤣🤣🤣🤣
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@thalapallimallikarjun67553 жыл бұрын
ఈ సినిమా లో సొంత గొంతు ఎవరికి లేదు అందరికీ డబ్బింగ్, హీరోయిన్ కి సరిత వాయిస్
@ravibhaskarabhatla9223 жыл бұрын
తమ్ముడు కారెక్టర్ కి జంధ్యాల గారు చెప్పారు. కానీ అద్భుతమైన సినిమా
@joshithaelectricals46843 жыл бұрын
Hero ki ,sivamani ki tappa
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@gandhikakarala23002 жыл бұрын
Thank you sir🙏
@santoshkondeti75263 жыл бұрын
Super extraordinary 🙏🙏🙏
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@phanebhushanrao96203 жыл бұрын
EXCELLENT VERY NICE.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@challaravibabu50993 жыл бұрын
Superb Reality Scene.
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Madhuwellness3 жыл бұрын
Super comedy movie 😁 Jandhyala magic
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊garv
@shivasharma46243 жыл бұрын
Padamata sandhya ragam,bhale cinema
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@shivasharma46242 жыл бұрын
Tku andi🙏
@vrsssarma9608 Жыл бұрын
In those days people know less about America. This movie gave boost to many people to settle down there particularly to ladies.
manadhesam kante manchi desam inkokati ledhu ani naa abhiprayam
@rameshkumar-qr9ss2 жыл бұрын
e cinima lo tamude patra super
@raghuraghavendra98132 жыл бұрын
Super yeduru leni cinemalu
@jeyanthim36542 жыл бұрын
Telugu vaari sansruti gurenci enta baagundo
@satishom80113 жыл бұрын
A legendary director nu ami ananu But mana culture ni avamaninchadu
@vinasompugatelugukathalu64383 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@teluguthalli15932 жыл бұрын
Super movie,like it
@akhilakhil94572 жыл бұрын
Jandyala 🙏🙏🙏 garu
@kvinay85422 жыл бұрын
Last dialogue super 40 millu
@Zsjanilkumar_47663 жыл бұрын
Real hero is gummaluri shastri uncle.
@golfkreeda64403 жыл бұрын
Dubbing janaki voice 🥰
@gvsnarayana39183 жыл бұрын
What a commedy